#కృష్ణ

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2021
  • #కృష్ణ నా కర్తవ్యంకు అడ్డు రాకు..!
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

КОМЕНТАРІ • 277

  • @aramanjiravanramanji2891
    @aramanjiravanramanji2891 3 роки тому +116

    పరమాత్మ అనే పదము ఎవ్వరికీ సరిపోదు ఓకే ఒక్క శ్రీ కృష్ణుడికి తప్పా ఒకసారి ఆలోచించండి మిత్రమా

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 роки тому +1

      @@RajuYadav-bx6zj yes

    • @aramanjiravanramanji2891
      @aramanjiravanramanji2891 2 роки тому +2

      @@RajuYadav-bx6zj అన్నగారు ఇంతమంది దేవతల పేర్లు చెప్పారు ఏ ఒక్కరికైనా పరమాత్మ అనే పదము సరి అయినదేనా అని నా డౌట్

    • @aramanjiravanramanji2891
      @aramanjiravanramanji2891 2 роки тому

      @@RajuYadav-bx6zj అన్న మెడిటేషన్ పూర్వము తపస్సు అనే వారా కాదా క్లారిటీగా చెప్పండి అన్న తెలుగులో చెప్పండి అన్న నాకు ఇంగ్లీషు రాదు ఈ రెండు ఒకటేనా కాదా అనేది నా డౌట్

    • @satishvarma5301
      @satishvarma5301 2 роки тому

      Meditation means dhyanam

    • @MKR0334
      @MKR0334 2 роки тому +1

      Yes

  • @hariprasadhariprasad2305
    @hariprasadhariprasad2305 4 місяці тому +7

    నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మకమలములే మాకు శరణం

  • @sgopal3405
    @sgopal3405 3 роки тому +148

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 3 роки тому +226

    N T R గారి దివ్య మంగళ రూపం...
    S V R గారి గంభీర అభినయం...
    చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఖచ్చితంగా ఇరువురూ కారణ జన్ములు...

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 роки тому +109

    పందులు కుక్కలు పిల్లులు గాడిదలు వున్నంత వరకు ఎంత మంచి మూవీ కి అయినా dislike తప్పవు బ్రో 🙏🙏🙏🙏🙏

    • @rajuvayilapalli5209
      @rajuvayilapalli5209 2 роки тому +3

      Yes guru

    • @naresh1506
      @naresh1506 2 роки тому +3

      Mitrama animals tho manushulanu polchaku
      Naku animals ante chaala respect

    • @narentechworld2764
      @narentechworld2764 2 роки тому +1

      Bro first' scenario.
      mana state lo inka 100 percent education ledhu. So evaraina uneducated persons may be e video nacchina edhi press cheyyalo sarigga telika unlike press chesi undocchu.
      Second senario
      E video only Telugu vallaki matrame ardham avthundhi. May be other state vallu evaraina chusi ardham kaka dislike chesi undocchu. So think deep anthegani sudden decision correct eppariki kadhu.

    • @vsvtirupatiwayway9544
      @vsvtirupatiwayway9544 Рік тому

      Super super

    • @gsuribabu3291
      @gsuribabu3291 Рік тому

      Yes bro

  • @ksreddy115
    @ksreddy115 3 роки тому +36

    మనకు తెలిసి పురాణాలలో నలుగురు మాత్రమే యముని చేతినుండి బయటకు వచ్చి బ్రతికిన వాళ్ళు.
    నచికేతుడు (కఠోపనిషత్తు), స్వతంత్రంగా యముని మెప్పించి వరం పొందుట కారణంగా.
    మార్కండేయుడు, (మహా శివునికారణంగా).
    సత్యవంతుడు (సతీ సావిత్రి కారణంగా).
    గురు సందీపుని కుమారుడు,(శ్రీ కృష్ణుడు).
    🙏 శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు 🙏.

  • @walkonclay6150
    @walkonclay6150 3 роки тому +83

    అలనాడు ప్రియ భక్తుడని మహాదేవుడు, ఈనాడు గురు పుత్రుడని వాసుదేవుడు.
    భక్తులని, భందువులనీ ఆది దేవులే మా కర్తవ్యమునకు అడ్డు పడితే సృష్టి స్థితి లయములు ఎటుల సాద్యమవును?

    • @saikumarchigurupati6437
      @saikumarchigurupati6437 3 роки тому +7

      వాసుదేవుడు

    • @aparnaappu6505
      @aparnaappu6505 3 роки тому +1

      👏👏

    • @chandu_546
      @chandu_546 2 роки тому +4

      Mari devadevudu chinna chinna guru dakshina iste em baguntundi

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Рік тому +1

      Hari Haralu anukunte kani demundi. Puttadam cheyagalaru Harinchagaluru.
      Paramatma karasprashache ee Jeevamtha ki nava chaintnyam. Emi dialogues, etuvanti movies malli ravu.
      Only NTR will acts as Lord krisha, devude eelante vundatu ani vidhaga act chesadu. Thats why he is karana janmudu. Still many homes has his photo as lord krishna.

    • @TheGiriganga
      @TheGiriganga 2 місяці тому

      ఈ డైలాగ్ కోసమే ఈ సినిమా చూస్తాను 👍🙏

  • @fftelty
    @fftelty 2 роки тому +28

    మానవాళికి నీతినియమాలు, నైతికవిలువలు,నేర్పిన మహానీయులు, ఎన్టీఆర్ ఏయన్నార్ ఘంటశాల, ఎస్వీఆర్,గార్లు,వీరు మళ్లీమళ్లీ జన్మించాలి, తెలుగు మాగాణిపైన.

  • @murthynarsimha8335
    @murthynarsimha8335 3 роки тому +87

    అన్నగారు మీరు నిజంగా బగవత్ స్వరుపుడు

  • @satyanarayana4035
    @satyanarayana4035 3 роки тому +67

    అతి రధుల మహా మూవి. హాట్సాఫ్.

  • @deekayvenkatesh1946
    @deekayvenkatesh1946 3 роки тому +36

    నట విశ్వరూపం అంటే ఇదే కదా

  • @hinduunity8016
    @hinduunity8016 2 роки тому +43

    Raajanaala గారు హనుమ స్వామి పాత్రకు న్యాయం చేసిన గొప్పనటుడు

  • @jagadedhrajeshwar4314
    @jagadedhrajeshwar4314 2 роки тому +17

    ఇది ఒక అద్భుతమైన కళ ఖండము

  • @sv8211
    @sv8211 3 роки тому +22

    ఈ సినిమాలో హైలైట్ అంటే రాజనాల గారి నటనే.. ఎన్నో విలన్ పాత్రలు పోషించిన రాజనాల గారు ఎవ్వరూ ఊహించని విధంగా హనుమంతుని పాత్ర పోషించి తన అద్భుతమైన నటన తో జీవించారు

    • @nvsrmurthy1245
      @nvsrmurthy1245 2 роки тому +1

      ఔను...రాజనాల మాయం అయిపోయి హనుమ ప్రత్యక్షం చేయించారు

    • @babuaripaka1149
      @babuaripaka1149 2 роки тому +2

      ఇంతకు ముందే రాజనాల శ్రీ రామాంజనేయ యుద్ధం (పాత సినిమా , అమరనాథ్ హీరో గా నటించిన సినిమా)లో ఆంజనేయుని గా నటించాడు.

    • @NagaRaju-vu9si
      @NagaRaju-vu9si 2 роки тому

      Movie name

    • @janardhanarao1171
      @janardhanarao1171 2 місяці тому

      Rajanala of Nellore entho danyam ainadi

  • @pradeepkumarpanigrahi9346
    @pradeepkumarpanigrahi9346 3 роки тому +65

    రాజనాల హనుమంతునిగా జీవించారు

  • @sgopal3405
    @sgopal3405 3 роки тому +38

    అచ్యుతానంత గోవిందా. శ్రీ కృష్ణ గోవిందా హారే మురారి

  • @lawjwab
    @lawjwab 3 роки тому +23

    ఆహా ఆహా ఆహా ఏం నటులు ఏం ఆక్షన్ ఏం సినిమాలు, అద్భుతం 👍🙏

  • @msrlibrary6337
    @msrlibrary6337 3 роки тому +11

    దేవుళ్ళకు కూడా.. ఎలా ఉంటద... తప్పు లేదు మేము మీకంటే బెస్ట్ గొడవలలో ❤❤❤

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 роки тому +17

    Om నమో నమః శ్రీ కృష్ణ పరమాత్మ:::🔆🔆

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 3 роки тому +28

    As Anjaneya Sri Rajanala action and dialogue delivery wow hats off

  • @kramakrishna6640
    @kramakrishna6640 3 роки тому +31

    కృష్ణయ్య...😍😍😍😍

  • @nagashivaji2331
    @nagashivaji2331 3 роки тому +33

    ధూళి పాల యముడు వేషం వేసింది 🙄🙄🙄🙄

  • @vbvsc8883
    @vbvsc8883 3 роки тому +14

    ఆహా మావయ్య ఇద్దరు మావలు బలరామకృష్ణులని,మా అన్న హనుమని,నా పెద్దమేనమావ భవిష్యత్తులో నాకుపిల్లనిచ్చే నా సమవర్తి దర్శనములు మాకు సర్వ శుభములు
    మీ VBVSC.

  • @krishnamurrari888
    @krishnamurrari888 3 роки тому +24

    కృష్ణ లిల ఓం నమో భగవతే వాసు దేవాయ

  • @savenature8
    @savenature8 Рік тому +3

    ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపించే దృశ్య కావ్యం 🙏🙏🙏

  • @pradeepkumarpanigrahi9346
    @pradeepkumarpanigrahi9346 3 роки тому +173

    నిజంగా కారణజన్ములు రామారావు గారు svr గారు ఘంటసాల గారు

    • @pradeepkumarpanigrahi9346
      @pradeepkumarpanigrahi9346 3 роки тому +2

      Thanq

    • @ravishankar3454
      @ravishankar3454 3 роки тому +1

      Raajanaala garu kuda

    • @maheshchilukuri8150
      @maheshchilukuri8150 3 роки тому +2

      Balu garu also

    • @ramanjaneyulumadirepalli7811
      @ramanjaneyulumadirepalli7811 3 роки тому

      @@ravishankar3454 .

    • @ramalakshmialajangi8895
      @ramalakshmialajangi8895 3 роки тому

      @@ravishankar3454 Rrrrrrrrrrrrrrrrrrrrrdr4rr4drrrrrrrdddrrrrrrrddrrrrrrrrrrrrrrrrrrrrrrrrdrdrdddrrdrrr4rrrrdrrrrrrrrrrrdrrrrrrrrrrrrrdddddddddddddddddddrddrdddrdddddddddddddddddddddddrrrrrdddddddddddddddddddddddddddrdddddddddd4rrrrrrrrrrrrrdddddrerrrerrereerrrreeereeeeeeeeeererereeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeereeeeeeeeeeeeereeeeeeeeeeeeeeeeeeeeeeeerreeeeereereeeeeeeeeeeeeeeereeeeeeeeeeeeerreeereerereeeeereeeeeeeeeeereeeerrerererrrerreeeereerrrrrreerereeeerrereeeerrrrrrereerrrrrrerrrrrrrrrrrrreerrrrrerrrrrrrrererrrrrrrrrrrerrererrrrrrrerrrrrrrrrrrrrrreeeeeeeeeerrrrreerereeeerereeeerrrrerrreeeeeeerrrrrrrrrrrrreerrreeeerrrrrreerrrrrrrrrreererrerrrrrrrrreerrrrrrrerrreerrrrrrrrrrrrrrrrrrrrrrrerrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @funwithrishi7328
    @funwithrishi7328 3 роки тому +17

    Ghantasala songs and Rajanala superb action dialog delivery is asset to this wonderful picture.

  • @SivaSony143
    @SivaSony143 2 роки тому +7

    One and only legendary actor NTR ............. King 👑 of tollywood.......... 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare rama hare krishna. krishna krishna hare rama 🙏

  • @saikiran2968
    @saikiran2968 3 роки тому +20

    జై శ్రీ రామ

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 Рік тому +2

    మీమల్ని చూస్తుంటే దేవుడు మీ లాగే ఉంటాడేమో అనిపిస్తుంది అన్నగారు 🙏🙏🙏🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 роки тому

    అద్భుతమైన సంఘటనలు సన్ని వేషములు
    సంభాషనలు ఎకాగ్రత భక్తి గీతాలు పాడుతా
    అలరింపి చేసిన చలన చిత్రం పాత్రలకు దగ్గ
    పర్సనాలిటి హావభావాలు పాత్రోచితమైన అభినయం తెలుగు భాషకు సంస్మృతి చిర
    కాలం గుర్తించు కోదగిన యన్.టి.ఆర్
    కృష్ణుడిగా, యస్.వి. ఆర్ బలరాముడిగా
    కాంతారావు నారధుడిగా ఆంజనేయడిగా
    రాజనాల శ్రీ కృష్ణుని గురువుగా
    సాందీపమునిగా భక్తిలో తాదాత్మ్యం చెందునదిగా ఉంది. పౌరాణిక చారిత్రక గాథలలో పద్యాలు మధురంగా గానం
    చేయటలో తెలుగు వారే సాటి. అటువంటి గాథలు దొరకవు. అంతటి వైవిద్యం గల
    నటులు ఇక కానరారు. భగవంతుని
    ఎడల భక్తి ప్రపత్తులు కలిగించి తాదాత్మ్యం
    చెందు నటుల గానం చేసిన సంగీత
    సార్వభౌముడు కీ.శే. ఘంటసాల
    వెంకటేశ్వరరావు లాంటివారు కానరారు. భగవంతుడు కీర్తి శేషులైన వారి ఆత్మ
    శాంతి నొందింప చేయుగాక.

  • @eraboinadevanarsimlu3775
    @eraboinadevanarsimlu3775 3 роки тому +9

    Jai ntr jai jai ntr ntr nuvvu super nuvuu malli puttali jai krishna yamudu krishna madya yemi sannivesham jai ntr jai jai ntr

  • @chiruk7743
    @chiruk7743 3 роки тому +35

    Wonderful scene 🙏🙏🙏

  • @saikumarchigurupati6437
    @saikumarchigurupati6437 3 роки тому +62

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @cnzzz1014
    @cnzzz1014 3 роки тому +22

    svr awesome legendry performens

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 роки тому +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @sucharesh
    @sucharesh 3 роки тому +13

    What a scenes...God..Lord Krishnaiah..:).

  • @srinivassree843
    @srinivassree843 3 роки тому +5

    Ever green movie 🍿🎥🍿🎥 jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gollaeswar127
    @gollaeswar127 Рік тому +1

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ నా తండ్రి 🌼🛐

  • @karnakaralli9821
    @karnakaralli9821 3 роки тому +19

    Om namo narayanayaa

  • @harshini1b175
    @harshini1b175 3 роки тому +8

    Raam raam raam raam ram ram

  • @cherukurisaitharun5012
    @cherukurisaitharun5012 2 роки тому +3

    Anajaneyudi ga vesindhi "Rajanala" garu. Gurthupattara.

  • @eraboinadevanarsimlu3775
    @eraboinadevanarsimlu3775 3 роки тому +11

    Jai ntr jai krishna

  • @ankulsrinu505
    @ankulsrinu505 3 роки тому +4

    కారణజన్ముడు NTR.

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 2 роки тому +2

    Hare krishna hare Rama krishna krishna hare hare. Jai Sri krishna......

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 3 роки тому +9

    NTR grace superb…

  • @chinthalapudibaluyadav9568
    @chinthalapudibaluyadav9568 3 роки тому +5

    జై శ్రీ కృష్ణ భగవాన్

  • @srinathakarur9798
    @srinathakarur9798 2 роки тому +2

    From all parameters only one thing the excellent. The excellent. The excellent. OM NAMO KRISHNA NAMO NAHA. Really dislikes are Asura fellows only. SRI RAMA DUTAM SIRASA NAMAMI.
    Madam Devika as Rukmini is the excellent. All actors are did 100% justice for their role. Who are watching this movie also have blesses of God. This is our parampara , and dont miss at any cost. Long live Hinduism which is root of Unity in diversity.

  • @arunscompany2812
    @arunscompany2812 2 роки тому +2

    ఇప్పటిలో ఉందా ఈ మానవత్వం అంత అంతరించిపోతున్న సమాజంలో బ్రతుకుతున్నాం

  • @Taraka1972
    @Taraka1972 3 роки тому +20

    ఎలాంటి సినిమాలు తీసి భారతీయులకు వెధజ్ఞానం దూరం చేశారు

  • @eraboinadevanarsimlu3775
    @eraboinadevanarsimlu3775 3 роки тому +6

    Ntr nuvvu super jai ntr jai jai ntr

  • @jy-oe5fz
    @jy-oe5fz 3 місяці тому +1

    Really NTR acting was vere level.

  • @podishettidinesh1207
    @podishettidinesh1207 3 роки тому +5

    జై శ్రీరామ్

  • @a.maheshkumar2
    @a.maheshkumar2 3 роки тому +20

    NTR and SVR in same scree
    Treat to watch

  • @nrtelugu677
    @nrtelugu677 3 роки тому +5

    హరే కృష్ణ

  • @gollaeswar127
    @gollaeswar127 Рік тому +1

    శ్రీ కృష్ణ వందే జగద్గురుమ్ తండ్రి నా తండ్రి 🌼🛐🛐🌼🛐🛐🌼👏👏🌼

  • @vijayav8957
    @vijayav8957 3 роки тому +7

    Naraduduga kanta rao garoo chaala bavuntaaru

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +3

    Raajanaala superb action along with SVR...no such actors now...v miss them all...

  • @user-wu7eu8bi9m
    @user-wu7eu8bi9m 3 роки тому +12

    Shri Krishna Shri Krishna

  • @prakashkp2925
    @prakashkp2925 2 роки тому +4

    Om namah shivaya

  • @smraghupathy99
    @smraghupathy99 3 роки тому +9

    Evergreen movie

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 3 роки тому +8

    Kantha Rao as Narada is excellent. No match to him in that role as Narada

  • @Rameshsubramanya
    @Rameshsubramanya 3 роки тому +11

    Super scene from super movie

  • @rajaakhi1299
    @rajaakhi1299 3 роки тому +10

    Leghands actorss pillers of cinema industry no one else can replace them

  • @rameshmeeswarappa5562
    @rameshmeeswarappa5562 3 роки тому +10

    Jai garu always God

  • @naguchinni5791
    @naguchinni5791 3 роки тому +9

    Om SriKrishna jay

  • @durgaraobhavani6193
    @durgaraobhavani6193 3 роки тому +3

    Svr gaariki sathakoti padhabhi vandhanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinodKumar-iq1fh
    @VinodKumar-iq1fh 3 роки тому +2

    Krishna Vasudeva gurudevoo bhava - Jai Sri Hari = NTR blessing form god

  • @rajkumar9156
    @rajkumar9156 3 роки тому +2

    Krishan ga evaru ayina suit gaaru
    Only the legends can suit ,,,,NTR

  • @dyamanmahesh9966
    @dyamanmahesh9966 3 роки тому +4

    Jai krishna

  • @shamivullashaik2560
    @shamivullashaik2560 3 роки тому +17

    My fevaret scene

  • @yagagirik2169
    @yagagirik2169 2 роки тому +3

    Jai Sriram

  • @venualigeti4844
    @venualigeti4844 2 роки тому +2

    యముడు లేకుంటే కూడా కష్టమే

  • @pain2health719
    @pain2health719 3 роки тому +10

    Gantasala gariki like chesyyandi plz

  • @kondalakshminarayana7016
    @kondalakshminarayana7016 2 роки тому +3

    Namo krishna namo krishna

  • @rajavardhanmothkuri2334
    @rajavardhanmothkuri2334 3 роки тому +4

    Hare Krishna 🙏

  • @arunachalaphysicsonlinecla7439
    @arunachalaphysicsonlinecla7439 3 роки тому +4

    Namo krushna
    Namo krushna
    Namo krushna

  • @vsatyanarayanarajuraju6555
    @vsatyanarayanarajuraju6555 3 роки тому +6

    Rajanaalaaanjaneyudugachaalabaagachechesadu

  • @ramarao4904
    @ramarao4904 2 роки тому +2

    Mana Telugu Golden movies

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 4 місяці тому

    ఎవరికి వారే పాత్రలో జీవించేశారు అది కదా నటన అంటే

  • @kaminenisudhakar9533
    @kaminenisudhakar9533 3 роки тому +73

    ఎవడ్రా dislike కొట్టిన వెధవ మీరు చెయ్యండి ఒకసారి చూద్దాం

    • @SriMahalaxmitextiles123
      @SriMahalaxmitextiles123 3 роки тому +17

      వాళ్ళు గొఱ్ఱె బిడ్డలు కావచ్చు బ్రదర్

    • @prasadraja9006
      @prasadraja9006 3 роки тому +9

      Gerrela ki em telusu

    • @arooriram4774
      @arooriram4774 3 роки тому +6

      గొర్రెలు

    • @pavankvk2979
      @pavankvk2979 3 роки тому

      అల్పులు
      మూర్ఖులు మాత్రమే dislike చేస్తారు మిత్రమా
      జై శ్రీకృష్ణ 🌺🙏🏻🌸🌹

  • @venkattirumala
    @venkattirumala 2 роки тому +2

    Vantae Krishnam Jagatguram..
    Om namo Venkateshaya

  • @vanshidharan4143
    @vanshidharan4143 3 роки тому +6

    Excellent

  • @praweenreddy4033
    @praweenreddy4033 3 роки тому +5

    ఆ పాపా శ్రీ దేవి?...

  • @nomachari7370
    @nomachari7370 2 роки тому +3

    నమో మహాదేవ
    నమో వాసుదేవ

  • @economicsadda7376
    @economicsadda7376 2 роки тому +3

    Jai shree krishan

  • @sriharsha0784
    @sriharsha0784 3 роки тому +3

    Hatsoff secne

  • @kumarashok9297
    @kumarashok9297 2 місяці тому

    Kaarana janmudu not only Ntr
    But also everyone
    Kaaranam Lekundaa evaru puttaru.

  • @svijayalakshmi897
    @svijayalakshmi897 3 роки тому +5

    Rajanalagaru was a very good actor.

  • @sadasivuniraj2574
    @sadasivuniraj2574 3 роки тому +3

    Guruvu Garu Very Important

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 3 роки тому +10

    🙏🙏🙏

  • @products8093
    @products8093 2 роки тому +3

    Om srikrishna parabrahmane namaha

  • @sadasivuniraj2574
    @sadasivuniraj2574 3 роки тому +3

    Krishnam vande Jagadgurum

  • @catschanti293
    @catschanti293 2 роки тому +1

    Jai Sreekrishna. Enta adbhuthamaina tatvaanni telipe appati cinemalu malli print teesi bhadraparachi ,Tirigi mundutaralavariki andinchite chalu mana jeevitalu dhanyamavutai. Malli etuvanti goppasandesamu Natanatho,Natulatho koodina mooviesni pondaledu. Maa Association vallu nadumu katti ee panini cheste bagunnu 🙏🙏🙏🙏🙏

  • @sangamprasad4889
    @sangamprasad4889 3 роки тому +6

    Om

  • @eraboinadevanarsimlu3775
    @eraboinadevanarsimlu3775 3 роки тому +3

    Jai ntr

  • @kottalavenkatalaxminarayan9083
    @kottalavenkatalaxminarayan9083 3 роки тому +2

    Chala adbhtamaina sannivesam

  • @ramanachary1112
    @ramanachary1112 Рік тому

    Radhe Radhe ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @venkattirumala
    @venkattirumala 2 роки тому +1

    Sarvam Krishnarpanam
    Om namo Venkateshaya
    Om Venkatakrishnaya namaha

  • @beedasuman2040
    @beedasuman2040 3 роки тому +3

    Super suggestion