Priyanka Enterprises Cheats People Nearly 200 Crores | అధిక వడ్డీ ఇస్తామని చెప్పి 200కోట్ల మోసం

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • బిడ్డల ఉన్నత భవిష్యత్ కు కొందరు.. వారిపెళ్లిళ్ల కోసం మరికొందరు.... ఇలా దాచుకున్న మద్యతరగతి కష్టార్జితం.....ఓ ఫైనాన్స్ కంపెనీపాలైంది. అధిక వడ్డీ కోసం ఆశచూపిన ఉన్నతాధికారి మాటలు నమ్మి నిండామునిగారు . దాదాపు 200 కోట్లు పెట్టుబడి పెట్టిన బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డెక్కారు. అధిక వడ్డీ పేరుతో రాజధానిలో వెలుగు చూసిన ప్రియాంక ఎంటర్ ప్రైజస్ మోసం.....వందల మందిని రోడ్డున పడేలా చేసింది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 221

  • @LaxmaReddy-i1j
    @LaxmaReddy-i1j 4 місяці тому +139

    మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసే వారు పుట్టుకొస్తారు.తస్మాత్ జాగ్రత్త

    • @MUBBK
      @MUBBK 4 місяці тому +3

      Are you not cheated by telling a better life and collecting tax ..

    • @playtheme
      @playtheme 4 місяці тому

      1️⃣0️⃣0️⃣%

  • @gvrrao3225
    @gvrrao3225 4 місяці тому +9

    ఆశ ఆశ ఆశ ఇదే మనిషి పతనానికి మూలం. అధిక వడ్డీ ఎంత దౌర్భాగ్యం.

  • @bajjurinagabhooshanam4435
    @bajjurinagabhooshanam4435 4 місяці тому +15

    మీ తెలివి పంచతంత్ర కథలను తెలిపే విధంగా ఉంటుంది 🎉🎉🎉 ఆశ కు అంతు లేదు మీ తెలివి చల్లగుండ 🎉🎉🎉

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 4 місяці тому +31

    పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటి వలెనే చెట్టు వద్దకు వెళ్ళగా, బేతాళుడు చెట్టు వదలి ఎగిరి పోయాడు. This is old story.

  • @satyagun1
    @satyagun1 4 місяці тому +38

    ఇన్ని మోసాలు జరుగుతున్న ఇంకా ఇలాంటి మోసగాళ్లను ఎలా నమ్ముతారో అర్థం కావడం లేదు.

  • @Ramnaresh0114
    @Ramnaresh0114 4 місяці тому +58

    E janalaku buddi raadu eka.. Unorganized sector lo petti eppudu police station ki pote am labham

    • @jama8478
      @jama8478 4 місяці тому +3

      Correct Sir

    • @bunnyman_5454
      @bunnyman_5454 4 місяці тому +3

      Kakkurthi kastapada kunda money ravaali😂😂😂

  • @gsk7528
    @gsk7528 4 місяці тому +3

    ఈమెవి 8.5లక్షలు, వాళ్ళమ్మగారివి 27లక్షలు..... అంటే 35.5లక్షలు..... అధిక వడ్డీ అనగానే అత్యాశతో ఆలోచన చేయకుండా ఇచ్చి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? చిరు వ్యాపారులు పెట్టుబడి లేక ఇబ్బందులు పడే వారెందరో ఉన్నరు. అలాంటి వారికి తలా ఒక లక్ష రూపాయి వడ్డీకి ఇచ్చి ఉంటే 35 మంది ధేవుడిలా చూసేవారు కదా. ఒకవేళ ఎగ్గొట్టినా 35 మంది మూకుమ్మడిగా కూడబలుక్కుని అయితే మోసం చేయరుగా. మోసం చేసేవారెప్పడూ తీయగానే మాట్లాడతారు, నిజాయితీగా ఉండేవారి మాటలెప్పుడూ కటువుగానే ఉంటాయి, కాబట్టి నచ్చరు.

  • @karvingreddy5268
    @karvingreddy5268 4 місяці тому +88

    Netaji Tataji from Dubai Seenu 😂

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 4 місяці тому +18

    ఈ బొంగులో ఉద్యోగం మానేసి ఏదైనా ఫైనాన్స్ కంపెనీ పెడితే పొద్ది ఇంత మంది మోసపోవడానికి సిద్దం గా ఉన్నారు ఫైనాన్స్ కంపెనీ లు కరువు అయిపోయాయి

  • @Fridaytimepass
    @Fridaytimepass 4 місяці тому +13

    Customers are greedy....this is purely their mistake....no police can do justice...Vani garu chala great ...she influenced so many people....

  • @srav1
    @srav1 4 місяці тому +21

    Inspiring story, People are greedy 😔

  • @bhanuk4235
    @bhanuk4235 4 місяці тому +2

    అధిక వడ్డీ అసలు కోల్పోయాం.. ప్రభుత్వ మే ఆదుకోవాలి.. నష్ట పరిహారం చెల్లించాలి. న్యాయం చెయ్యాలి

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu 4 місяці тому +2

    ఇంట్లో తమ్ముడు కాని అన్న గాని చెల్లి గాని అక్క గాని అమ్మ గాని ఒక్క రెండు వేలు అడిగి నా ఇవ్వారు ఎక్కువ వడ్డీ వస్తుంది అంటే నమ్మతారు మంచి పనిచెసినాడు వాని నాకు

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 4 місяці тому +12

    Living legend my friend netaji
    Bhagwan acha karega to sadhu bicha karega😮

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 4 місяці тому +20

    Prejwal Revanna, Vijay Malya లాగా ఈపాటికి విదేశాలకు Jump అయిపోయి వుంటారు వీళ్ళు.

    • @MUBBK
      @MUBBK 4 місяці тому +1

      Yes..

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 4 місяці тому +1

    ఆశకు పోతే ఇలానే ఉంటుంది . దురాశ దుఃఖానికి చేటు

  • @bhanutanikella5492
    @bhanutanikella5492 4 місяці тому +16

    ఆ జాతి మొత్తం అలానే బతుకుతారా 🙏

  • @abhishekshek8134
    @abhishekshek8134 4 місяці тому +1

    Cheating vallani asalu nammakandi

  • @ramulubhukya6083
    @ramulubhukya6083 4 місяці тому +3

    Good punishment for greedy investors.

  • @Utubeutu
    @Utubeutu 4 місяці тому +4

    18% అంటే ఎలా నమ్మారు అయ్యా.
    10% వస్తేనే గొప్ప.
    బాగా సమయం వ్యర్జించి ఫైనాన్స్ చేస్తే, 18% రావచ్చు ఏమో

  • @chidambararao4667
    @chidambararao4667 4 місяці тому +1

    అదే మోసాలు రిజర్వేషన్ వున్న వాళ్ళు చేస్తే
    ఎన్కౌంటర్ చేసేస్తారు 😢

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 4 місяці тому +30

    😂 కాస్త వాళ్ల CASTE కూడా చెప్పారా ????

    • @sjadiaries9526
      @sjadiaries9526 4 місяці тому +29

      Kommaru😂😂😂 chowdharies

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 4 місяці тому +15

      inkevaru kammaga cheppaala

    • @manishreddy7537
      @manishreddy7537 4 місяці тому +5

      😂😂😂Valla kulame kabatti chepparu

    • @sreeramgt5120
      @sreeramgt5120 4 місяці тому

      మోసగాళ్ళు అన్ని కులాల లో ఉంటారు.రెడ్డి కులం లో గొప్ప నిజాయితీ గల రావి నారాయణ రెడ్డి ఉన్నట్టు..... అవినీతి ఉగ్రవాదులు ys కుటుంబం లేరా. వాస్తవం ఏమిటి అంటే ys కుటుంబం నకిలీ రెడ్లు. వాళ్ళు నల్లమల ST. అలా అని అసలు హిందు రెడ్లు లో అవినీతి పరులు లేరు అని కాదు. కోమాట్ల లో దర్శి చెంచయ్య లాంటి వారు సమాజం కోసం సర్వం అర్పించారు. ఇక రోశయ్య లాంటి కులగజ్జి, కమిషన్ గాళ్ళు ఉన్నారు. రోశయ్య పదవి రాకముందు నుంచే... కమిషన్ మేత తో..... ఎకరం స్థలం లో ఇల్లు కట్ట గాలిగాడు.. ఎలాంటి చట్ట బద్ద ఆదాయం లేకుoడ.

    • @xyzabc162
      @xyzabc162 4 місяці тому

      Oka chowdary thapu chesthe Andhari antaru
      Oka Reddy corruption chesthe andarini antaru
      Ede ekkadi nayam Ra Babu

  • @prolongtrader7874
    @prolongtrader7874 4 місяці тому +5

    high intrest = high reward theda vaste -100% loss , low intrest = low reward theda vaste - at least we get 5 lakh insured amount from RBI .so think wise, money sampadinchadam kadu danni kapadukoam kooda imp , ee point telse lopu punya kalam ayi poddi

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 місяці тому +2

    ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ ఎలా 18% ఇవ్వగలిగిందో . ఆ కంపెనీ వాళ్ళ సమస్యలేమిటో మనకెలా తెలుస్తాయి ? వాళ్ళ సమస్యలతో మనకి సంభందం ఉండగూడదు. వాళ్ళని తప్పు పట్టటం కంటే మన జాగ్రత్త లో మనము ఉండాలి.

  • @PK-up4pf
    @PK-up4pf 4 місяці тому +5

    ప్రజల దురాశ, దోపిడీదారులకు మూలధనం

  • @psuresh444
    @psuresh444 4 місяці тому +8

    Mutual funds lo pettukondi ra babu.. RBI control lo panichestai... SEBI nirantaram regulate chestaa untai.. long term investment lo 15% guaranteed returns vastai

  • @veepana
    @veepana 4 місяці тому +1

    Super... Avasaramainodiki takkuva vaddiki ivvaru ilanti vallaki ilage kavali

  • @kontepilla4470
    @kontepilla4470 4 місяці тому +4

    వంద కోట్లు తీసుకొని UK చెక్కేయచ్చు 😉

  • @Chowdary-kavi9163
    @Chowdary-kavi9163 4 місяці тому +5

    ఇంటి పేరు నిమ్మగడ్డ ,meka Ani undi kamma vaarey Naa ee couple ?

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 4 місяці тому +3

    ముష్టి ఎయ్యండిరా అంటే లేవు అంటారు...

  • @hil8198
    @hil8198 4 місяці тому +1

    Meka ante kapu caste ikada konni pichi kukkalu convenient ga kamma varini bad cheyadaniki tega try chestunnay

  • @Santhoshpinku
    @Santhoshpinku 4 місяці тому

    నెతాజి మరియు బాల మీరు ఎక్కడున్నా విదేశాలకు వెళ్లిపోందమ్మా ఇక్కడ మీరు తిరిగివస్తే కొడతారు ,మి తెలివితేటలకు మి కష్టానికి హాట్సోఫ్

  • @maheshmenta6078
    @maheshmenta6078 4 місяці тому +1

    nammakam ane padanni marchestunnaru

  • @patanhameed1516
    @patanhameed1516 4 місяці тому +1

    😂😂😂😂 ప్రియాంక ఈ పేరు పైన నేను కామెంట్ ఆ పేరు ప్లేసులో ఫాతిమా ఉంటే ఈపాటికి కామెంట్లు వేరేలా ఉండేదేమో

  • @MUBBK
    @MUBBK 4 місяці тому +1

    Congratulations... Money thrust, social buildup is the key ..

  • @KiranKumar-ku8ei
    @KiranKumar-ku8ei 4 місяці тому +1

    Mari 27 lacs aaa naa jevitam padatadi nelaku 25000 sampadistunaa. Mari anta amount etla pettavamaa

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 4 місяці тому

    A perceived intelligence filled mindset along with a Hypocrisy filled mindset is Ruling India.

  • @DDhgaming1
    @DDhgaming1 4 місяці тому

    How much interest rate

  • @karishmashaik8941
    @karishmashaik8941 4 місяці тому +8

    Durasa dukanuki chetu😢😢

  • @udaysrikar
    @udaysrikar 4 місяці тому

    Enjoy. Money actual face is this. Only way is trust POST OFFICE. ONLY.

  • @PK1234_1
    @PK1234_1 4 місяці тому

    మనిషి ఉన్న దాని తో సంతోష పడక అత్యాశ కు పోయి ఉన్న ది కూడా పోగొట్టి కొని రక్షకుడు కార్యాలయ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు

  • @prasadeee235
    @prasadeee235 4 місяці тому

    15% interest is not much high. Its reasonable interest.
    Better to invest in stocks than these unchecked private limited.

  • @krishnamurthy8560
    @krishnamurthy8560 4 місяці тому

    Same in GOLLAPROLU/KAKINADA DISTRICT IN crores

  • @Chowdary-kavi9163
    @Chowdary-kavi9163 4 місяці тому +8

    ఇంటి పేరు నిమ్మగడ్డ , మేక అని ఉంది కొంపతీసి కమ్మ వారు కాదు కదా?

  • @truthordare210
    @truthordare210 4 місяці тому +4

    Parag mutualfunds తీసుకోండి ఎందుకు ఇలా మోసపోతున్నారు

  • @harishramprasadv299
    @harishramprasadv299 4 місяці тому

    కమ్మ కులస్తులు డబ్బు సంపాదించే మార్గం ఇదే. 😡😡😡

    • @hil8198
      @hil8198 4 місяці тому

      video lo mosam chesindi meka ane kapu caste.. kamma valla meeda padi edustav enti ra munda

  • @deepthig5874
    @deepthig5874 4 місяці тому

    Same ilage...matho vallatho kuda oka bsnl employee(wife) thana husband real estate business lo invest cheste..high amt returns vastayani cheppi mosam chesindi..karma!namme valladhe tappu.tappu chesina vallu devuni daggara nundi thappinchukoleru

  • @HarikaHarika-dv7mo
    @HarikaHarika-dv7mo 4 місяці тому

    Good job 🎉

  • @nagendernagendra3169
    @nagendernagendra3169 4 місяці тому +1

    Bagaindhi meku anthey kavali, thawing shasthi aindhi, Good Job❤❤

  • @sjadiaries9526
    @sjadiaries9526 4 місяці тому +6

    Kommaru😂😂😂😂😂

  • @RoopsagarJangam
    @RoopsagarJangam 4 місяці тому +1

    Adhika vaddi ani pette vallantha kastapadi sampadinchina money kaadu no problem take lite

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 4 місяці тому +2

    enni movies lo chupinchinaa meeru mararu raa duraasha dukhaaniki chetu ani chaduvukoledaa….."sharathulu varthisthaai" movie meelaanti vaallagurinche em chesthaam inka edavandi

  • @vnuvnu8001
    @vnuvnu8001 4 місяці тому

    Athi aasa , manchiga iendhi .....kastam chysinodikey money leyvu vadu Naku telsi andhari money tho ipl or casino play chysi untadu

  • @vamsitravelworld
    @vamsitravelworld 4 місяці тому

    Best Business

  • @gokugopala1984
    @gokugopala1984 4 місяці тому

    memu pearls group lo telisina vallu vallaki commission vastundani maatho invest cheyincharu, ippati varaku pata ledu, etthesaru, dabbulu poyinatte! evarini tittaleni paristhiti, atluntadi chuttalu friends thoni! banks kooda alane tayarayyai, bank ki velthe sari, meeru maa esteemed customer, meeku ee plan cheptham aa plan cheptham ani edo okati anta gadtunnaru, banks ki povalnate bhayam vestundi, vallani vadlinchukovadam anta easy kaadu.

  • @aYn_5Y
    @aYn_5Y 4 місяці тому +1

    Interest is not recommended in any religion

  • @krishnatanikonda5506
    @krishnatanikonda5506 4 місяці тому

    Customers ki buddhi ledu,mosapothune untaru

  • @kidsentertainment2459
    @kidsentertainment2459 4 місяці тому

    Dabbu motham pogottukoni baga english lo matladuthunnaru LOL LOL

  • @HARDHIK23
    @HARDHIK23 4 місяці тому +2

    avasram ante okka rupee kuda ivvaru ilanti mosagallaki lalshalu istaru vallemo mingestaru aasa ku haddu undali 20 percentage vadde ela istaru chaduvukunna gorrelu andaru....

  • @shiva6162
    @shiva6162 4 місяці тому +2

    నిమ్మగడ్డ బాల ఏమి ఇలా

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 4 місяці тому

    ఇకనుంచి అయినా ఇలాంటి చిట్టీలు కట్టడం etc మానండి.

  • @vardhanic8862
    @vardhanic8862 4 місяці тому

    Postal Schemes best to invest your money.

  • @PraveenKumar-ou7hi
    @PraveenKumar-ou7hi 4 місяці тому

    Baga ayindi 😂😂😂 Aasha - Athi Aasha

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 4 місяці тому +1

    CCS లో ఎసిపి ఉమా మహేశ్వర రావు న్యాయం చేస్తాడు.

  • @saireddy7318
    @saireddy7318 4 місяці тому +4

    మన కులమే tdp బ్యాచ్ హైదరాబాద్ లో tdp తమ్మళ్లను నమ్మితే మీ ప్రాణాలు పోయినట్లే

    • @kp9268
      @kp9268 4 місяці тому +2

      Cheddy batch anta drohulu ayite undaru

  • @Suresh-454
    @Suresh-454 4 місяці тому

    It's quite common in the greedy 😂 world...

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 4 місяці тому +1

    Konchem konchem amount istaru kukka biscuits icchinattu 😂😂😂

  • @nomularajeshwar7998
    @nomularajeshwar7998 4 місяці тому +2

    15 to 18% వడ్డీ అంటే ఎంత

    • @Suresh-454
      @Suresh-454 4 місяці тому +1

      15 ante one rupee 25 Pisa
      18 ante one rupee 50 pise per month

    • @Suresh-454
      @Suresh-454 4 місяці тому +1

      15%----1rupee 25 Pisa per month
      18%---1rupee 50 Pisa per month

    • @ravishankar35333
      @ravishankar35333 4 місяці тому

      For 1lakh deposit, you will 15k interest per annum

  • @Naidu-bv1dz
    @Naidu-bv1dz 4 місяці тому

    People should be very careful when some one or political parties make promises. This what happens

  • @ryanchintu6817
    @ryanchintu6817 4 місяці тому +3

    90 percent chit company ide paristi

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 4 місяці тому +1

    Public will never change ?

  • @harish3100
    @harish3100 4 місяці тому

    Watch the movie Sharathulu varthisthai - movie relate to these types of
    scams

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 4 місяці тому

    As long as greedy people are there in this world cheats will flourish !

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 4 місяці тому

    Hamsalu yeguruthuune untai vaatini pattalani kondharu parigeduthaaru kondharu yeguruthaaru kondhariki heart stroke kondhariki uupiri aagi poddhi ainaa hamsalu yeguruthuune untai parugulu pette vaallu aaparu yegire vaallu yegurudu aaparu ainaa hamshalu yeguruthuune untai

  • @alibasha202
    @alibasha202 4 місяці тому

    One more scam, time and again greedy people got exposed..

  • @funtime215
    @funtime215 4 місяці тому

    Annadammulu okariki okaru nammani kalamlo ilanti 420 lanu ela nammutharu ilantvi karnatakalo 5000 kotlu poyayi co op bank nammakandi

  • @kondanaresh561
    @kondanaresh561 4 місяці тому

    Nenu matharam happy 😊 hapathalla unavalaki evamatey evaru elativalani namutharu😊

  • @vijayadhanyatha8166
    @vijayadhanyatha8166 4 місяці тому

    Chaduvu telivi anni undi Banks ni nammaru...etla vaddikosam asa padi assal ke mosam vachela cheskuntaru

  • @ShyamDattamobiles
    @ShyamDattamobiles 4 місяці тому +1

    18% vaddi antte yela nammaru

  • @kathirvelnarayanaswamy673
    @kathirvelnarayanaswamy673 4 місяці тому

    Aasa ki haddu undali.. 18% intrest nijamga ae standard finance company istadhi ?

  • @nagendernagendra3169
    @nagendernagendra3169 4 місяці тому

    Dhoola thirindhi vedavalaki❤❤❤❤

  • @upaas08
    @upaas08 4 місяці тому

    His brother stays in U.S.

  • @Izzatmaff
    @Izzatmaff 4 місяці тому

    If you jump with 200 crores will suspension work.😂

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 4 місяці тому +1

    Govinda govinda bye bye VP s😂😂😂

  • @Loveyourlif10
    @Loveyourlif10 4 місяці тому

    Money vacche varuku people feel happy . dont people have knowledge such people wont make fraud. u should have asked what are ur eariler projects and then start invest or see geniunity

  • @janakib6110
    @janakib6110 4 місяці тому

    Manushunulni Ela nammutharo teliyadu🫤😌😌😌

  • @jama8478
    @jama8478 4 місяці тому

    Why this senseless fellows invested first of all ? have they informed to Govt before investing ? Now what Govt can do ?

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 4 місяці тому +1

    So 😢 sad😮😮😮

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g 4 місяці тому

    She is prepared for and did all this

  • @krishindian4378
    @krishindian4378 4 місяці тому +1

    Valla atyasa ne vallani munchindi

  • @sajeshbingamalla3706
    @sajeshbingamalla3706 4 місяці тому

    Chakka ga lic lo invest cheyya vachu kada just nenu casual ga antunnanu govt schemes kada anduku suggest chesanu

  • @cyber-d5855
    @cyber-d5855 4 місяці тому

    julayi cinema chusi inspire ayinattu unnade lol

  • @Hyderabadmem
    @Hyderabadmem 4 місяці тому +2

    15% evadu esthadu koncham kuda burra ledha.
    Bank 0.5% interest fd
    Loan ki 12% dobbestharu.

    • @srikanthreddydodlapati2883
      @srikanthreddydodlapati2883 4 місяці тому +1

      Valladi annual interest veeladi monthly janalaki asha ekkuva anduke ila

    • @Hyderabadmem
      @Hyderabadmem 4 місяці тому

      @@srikanthreddydodlapati2883 ma friend kuda 15% interest ante 8 years back chit fund lantidhi kattadu.
      Panganam pettaru vadiki.
      Dabbu greedyness ekkuva .

  • @suprajam4121
    @suprajam4121 4 місяці тому

    Prathisare ellage mosapothara buddi😊😊 radha janalla ki

  • @sunnybhai3142
    @sunnybhai3142 4 місяці тому

    manchi di

  • @suneely3122
    @suneely3122 4 місяці тому

    All lost money nt single penny victims will get

  • @chinnu1964
    @chinnu1964 4 місяці тому

    Mostly black money

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g 4 місяці тому

    People will believe who are in job.. She used situation.. People are fools

  • @nareshkumarr1115
    @nareshkumarr1115 4 місяці тому

    Sahara group
    20000 crores plus

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 4 місяці тому

    Govinda... Govinda