SP Balasubramaniam and Kamal Hassan Lovely moments |
Вставка
- Опубліковано 1 жов 2024
- Watch
#SPBalasubramaniam and #KamalHassan
☛ Please SUBSCRIBE us: - goo.gl/9SSY6f Stay Updated! 🔔
Telugu Tonic is one Destination For All Kind Of videos in Telugu Such As Latest Telugu News And Tollywood News Updates,
Movie Trailers, Audio Launch, Pre- Releases, Celebrity News & Updates, Political News.
In A Nutshell Whole Entertainment & Political Updates At One stop. Keep On supporting Us With Your Good Wishes.
For Any FREE Promotions Please Contact Us @ info.bigthinkmedia@gmail.com
☛ Please SUBSCRIBE us: - goo.gl/9SSY6f
☛ Watch Recent All :- VIDEOS bit.ly/31iP8Ex
Enjoy and stay connected with us!!
☛ Like us: / telugutonic
☛Follow us: / telugutonic
☛ Follow us: / telugutonic
© All Rights Reserved By - Telugu Tonic
కమలహాసన్ గారు నటన లో ప్రపంచానికి లోకనాయకుడు అయితే... మీరు సంగీత ప్రపంచానికి లోకనాయకుడు.... 🙏🙏🙏🙏 మళ్ళీ వచ్చేయండి బాలు గారు 🙏🙏
0
మళ్ళీ బాలు గారి జన్మ ❤️మన అదృష్టం
2021 లో చూసిన వారెవరైనా ఉన్నారా
Video Post chesi 4 months a avuthunde bro😁😁 ante 2020 november lo anukuntaa
Chusam aithe enti
Iam
Ipudu chusina valu kuda vunnaru
Unte em chestharu masteru
ఒకరు గానం లో శిఖరం ఇంకొకరు నటనలో శిఖరం....ఇద్దరికీ వందనం🙏🙏🙏
Great words bro
Yes
@@navnsai7219 1
Good words bro
They deserved these words
Your comment lo 🙏🙏🙏😍
పూలదండ లో వున్న దారానికి కూడా సువాసన అబ్బినట్లు మీతో కలిస్తే ఎవరికైనా ఆ సున్నితత్వం వస్తుందేమో, ఎంత ఆప్యాయత చూపిస్తారు బాలు గారు😢
Chala baga rasaru
Balu Garu gurinchi akshara Satyam chepperu
Entha chakkaga chepparu,
Chaala baaga raasaru andi 🙏🙏
👌👌👌👌👌
ఒకరు లోక నాయకుడు...ఇంకొకరు మధుర గాయకుడు🙏🙏
Both r great sir l like u miss u balu garu
💯✔️👌👌👍🙏
Whos loka nayakudu. SPb is god. Kamal overrated
Haii
@@freddiemercurybulsara3876 yes
నటుడిగా కమల్ హాసన్ గారంటే చాలా గౌరవం వ్యక్తిత్వం మాత్రం కానీ బాలూ గారు మచ్చలేని గాత్రం వ్యక్తి వ్యక్తిత్వం
By by
కమల్ హసన్ సినిమాలు ను నేను చినపుడు చూసి నపుడు నాకు అర్ధము అవేవి కావు. ఛానలు మార్చే వాడిని.. కాని ఇప్పుడు చూస్టే చాలా మిస్ అయ్యను అనిపిస్తుoధి అప్పట్లో,,,లె జెండ
Same feeling
Exactly same feeling nenu kuda so many times skip chesa
Same here
Anna exactly same flg....idhe comment pedudhaamani vachaanu already naalontollu chaalamadhi unnaarani thelisindhi. ..love u all brothers
Same feeling ayana mta natural acting avaru cheyaleru
సాటి మనిషిని గౌరవించడం లో మీకు ఎవ్వరూ సాటి రాలేరు.కీర్తి శేషులు spb గారికి నమఃసుమాంజలి. ఇలాటి కార్యక్రమాలు వింటుంటే కాలం ఇట్టే కరిగిపోతుంది.
బాలు గారు మీరు మా హృదయాలలో ఎప్పుడు నిలిచి వుంటారు
See
Yes he is in our hearts forever
Marachi poye vyakta 😢😢😢
సింగర్లకే దేవుడులాంటి వాడు బాలుగారు
Balu is great..but yesudas
Avuna ok
@@sekharrajyaadav3083
Back
Balasuramayamhitsong
Donga dHonga
Nijam singers ki he is Godfather.... No one can replace ... sP. BALU GARU all over south or north
దేవుడు ఇచ్చిన రెండు కళ్లు చాలవు,,,🙏🙏👏👏👏
రెండు దిగ్గజాలు ఒకే వేదికపైన, ఒకరు పాటలలో ,ఒకరు నటనలో విశ్వరూపులు .
బాలుగారు మీరు అందరి హృదయాలను చదివారు, మీ హృదయాన్ని నేను చదవటం ప్రారభించాను సార్ 🙏🏻🌹🌺🌹🙏🏻
Same to you brother
బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు
మనల్ని.....ఏదో మాయ చేస్తుంది
🎶🎶🎶🎶🎶🎶🎶🎶
Balu gariki ఆప్యాయత చాలా ఎక్కువ.
Ilolllll
Vajrotdsvam
From 8:15 to 8:35, those sweet Telugu words from a tamilian... Ur efforts melted my heart
What a voice of Balu sir's both in singing and speech. He is not only great singer but also very good stage presenter. He can speak in different languages with ease. He is a multifaceted personalty. We can proudly say a person like him will not be born again on this earth - Na bootho na bhavishyath. He will be remembered always.
ఆ
Yes Uncle.what you said is absolutely correct.such a great person is balu garu.
Yes
Two Legends on one stage..
Really we miss you alot SPB Gaaru😭😭😭
Balu garu... Ur true inspiration to this generation... Miss you.
Haii
We miss you sir
@@mohandaschoudam6263 q
Hi ra
🙄
Universal hero
Encyclopaedia of Indian cinema
Oxygen of acting.
Really ..my heart got weight..rolling tears...SPB sir we miss u a lot... without you iam unable to watch singing programs in t.v..plzzz come back again.. missing your beautiful words filled with ethics and norms.. missing your beautiful voice.. literally..miss you.
తెలుగు సినిమా. తమిళ సినిమా. ఒకటే.
బాలు గారి లా ఇంత అందంగా మాట్లాడే వారు ఎంత మంది ఉన్నారు
Both are my most favourites. I will be short of words, if I start praising them. Balu Garu, tears are rolling out my eyes. I miss you so much.... Sir you are undefinable. 🙏🙏🙏
Late Sri SPB had reached the pinnacle in several facets of the movie industry. His accomplishments can never be reproduced by a single person in one life time .It is unimaginable how he did . His control on multiple languages made every region feel that he belonged to them ,may be Telugu, Tamil, Kannada, Malayalam or Hindi..
I’m depressed for the word “had”.
Well said Sir !!
Hi
m5t@@ratnamncv5235 ytfwvfrmjkj4tmy.t
@@vanamharish3494 mm
No one can replace these two legends
Sarswathi puthrulu sir meeru...(viswanath garu, kamal sir&Balu garu) we miss u Balu garu....
నటుడిగా కమల్ హోసన్ బాలూగారికంటే బెటరే కావచ్చు కానీ మిగిలిన అన్ని విషయాల్లో కమల్ బాలూగారిని ఆదర్శంగా తీసుకోవాలి
కమల్ గారు సినిమా కే పరిమితమైతే చాలా బాగుటుంది
Emaindhi mari
Kamal ku antha maryada avasarama
@syed afsar 10 years lo okka hit ledu...intaku minchina natulu chala mandi unnaru..Qamal Hasan, Prakash Raj, Vijay Sethupati, Vijay viilanta desani minge batch
syed afsar who cares about BJP. When you see the political venom and divisive nonsense some of these guys spill, it’s clear, they don’t care for the country. Their personal political and religious agendas are important for them.
ua-cam.com/video/gS6HMEXDvoM/v-deo.html
Please please please watch my video friends
What a kind of bonding they both had 😭❤️❤️❤️
S.P.B's songs and tone is nothing but godess saraswati.
6:16 Kamal singing..
Jai sree ram
Har har mahadev
Thank you
నీకు సాటి వేరెవ్వరు లేరు...
Balu and kamal eddaru eddare
ఈ
Two legendary person s Balu kamal.....🌟🌟
నటనలో కమల్ సర్ మరియు గానం లో బాలు సార్ రెండు శిఖరాలు.ఒకరు లోకనాయకుడు మరొకరు లోకగాయకుడు.వారికి ప్రత్యామ్నాయం లేదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏.బాలు సార్ మల్లి పుట్టండి.ప్లీజ్.......
ఒకరు నటనలో లోకనాయకుడు...... ఇంకొకరు గాన గంధర్వులు.... ఇద్దరు లెజండ్స్ 👏👏👏🤝💪🤝💪💪💪💪
What to say other than enjoying the celestial voice with immense experience !!! Your place cannot be replaceable .
Gvy5gt CCCCXSWWWWQQQQDFFGBV2AAWA776 667UUI999999
Shruthi Hasan Very traditional happy to see you like that ma’am.
Meaning of humbleness Kamal sir and Sp sir 🙏🙏🙏
Legends are Legends always
సూపర్ హీరోస్ కమల్ హాసన్ garu బాలు గారు
I miss you బాలు గారు.
9:44
என்ன ஒரு தன்னடக்கம். கண்ணீரை வரவழைக்கிறது. மனதளவில் என்றும் இளமையாக இருந்ததால்தான் இவ்வளவு பாடல்கள் பாடியுள்ளார்.
Both r legends yet very down to the earth.
Great affection sir it's wonderful . We miss you alot SP Sir
Lovely bonding🙏🙏🙏 Balu garu lives in our hearts ❤️
👍👍 Great going keep it RK Krishnamurthy !! Wonderful tribute !!
missing you badly SPB sir , more than your songs I am missing these kind of stage performances , om shanthi
Kamal sir and Balu sir Both are legends god wonderful creation these people
Legend's never die.......they inter reflexive themselves
శ్రుతి హాసన్ గారు వాళ్ల నాయిన కంటే చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది
I don't know telugu but hearing SPB'S telugu songs I love telugu language also
Spb sir .. is an incomparable genius. Greatest personality I have ever seen.. can't digest that Anna is not with us.
4:30 ...That is SPB 💖
5:29 to 6:45 ఎన్ని సార్లు విన్నా చూసినా తనివి తీరదు😍
Cinema industry lo iddaru iddare never ever seen
Matalu kooda pata laga vinapadu thunnayy. That is balu magic. Me pata vinadam maaku happy feeling. Meeru leru ani kondaru antunnaru. Maa manasullo meeru eppudooo vunnaru.
Kamal sir, how do you bear his loss? Such a great bond. Tell me sir. I will also try to console myself.
മലയാളികൾ ഉണ്ടെങ്കിൽ ഒന്ന് അടയാളപ്പെടുത്തി പോടേയ്.... 😜😜😜😜❤️❤️
బాలు సర్ ఒక పాటలు పాడే చాతుర్యమే కాదు, మంచి వాగ్దాటి,తెలుగులో ప్రతి అక్షరం ఏ విధముగా పలకాలి అని తెలిసిన ఒక మహా మనిషీ, ప్రతి ఆర్టిస్ట్ ను మనఃపూర్తిగా ఆదారించే వ్యక్తిత్వము, వారికి వారే సాటి. అటువంటి మహనీయుడు మన మధ్యలో లేరని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. వారు టివిప్రోగ్రామ్స్ లో కనిపించే టప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది. మరచిపోలేకపోతున్నాను.
Nijam sir I really mean it
Na. Ku. Chala. Bhadagavunnadhi
Mee stamina lo 1% vachina chalu Swamy maku...
Two Living Legends,
మనసు మూగదేమి కాలేదు బాలూ గారు. మీ మీ మనసు తన లోని మాటలన్నీ బయట పెట్టింది. మీరు లేని ఈ ప్రపంచం శుద్ధ waste
We miss you sir we nevrforget you sir
What a lengedery team (kamal, sp, viswanath.... amazing)...their one movie is enuf for life, but they produced unlimited...u all live in our heart forever.
Meeru malli thwaralone pudatharu. Mammalni vadili meeru ekkuva rojulu vundaleru Balu garu..
Super sir
Yes👍 you are right bro
Avunu...
Songs vintunte kallalo neellu vastunnai...love u balu garu
That is the feeling of everyother indian about kamal
Nice to listen Kamal Haasan voice in telugu ❤️❤️🥰🥰
No one can replace spb sir in the planet love from my bottom of my ❤💕
🇮🇳🙏" మహ గాయకుడు", "భారత రత్న" శ్రీ SP బాలు గారు మరణిస్తే కనీసం చూడటానికి వెళ్ళలేదు... , వేస్ట్ తెలుగు సినిమా పెద్ద నటులకు, నిర్మాతలకు, దర్శకులకు , గుడ్డలు లేకుండా ఎగిరే హీరోయిన్ లకు డబ్బు పిచ్చి పట్టింది.. వీళ్లకు కనీస మానవత్వం లేదు.. విలువలు లేకుండా బ్రతికే వీళ్ల వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం.. ఇలాంటి చెత్త గాళ్ల గురించి మన పనికి మాలిన యువత చొక్కాలు చింపుకుంటున్నారు... చంక నాకీ పోతారు వెదవల్లారా ...
Pichiga matladskandi karona karanam lekhapote vellevaaru
ua-cam.com/video/gEuMukOp3k8/v-deo.html
TENALI NEWS 26/09/2020 : మీకు తెలుసా..! ఎస్పీ బాలు వంశ వృక్షం తెనాలిలోనే..!
Being a bengali from kolkata, I just mixed up myself with south indian gesture.....Pronam to all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1mj ,1kamal hassan,1ilayaraja,1arnold,1sridevi,1 balachander,
Namaskaram dada amio from Kolkata but I am telugu
మీరిద్దరూ, నటన లో శిఖరాలు మీ ఇద్దరికీ తోడు ఇళయ రాజా కూడా🙏🙏🙏 సంగీత ప్రపంచంలో బాలు గారు కి ఎవరూ సాటి రారు, ఎవరు కి పాడితే వారే పాడి నట్లు ఉంటుంది. ఇలా ఎవరైనా ఉన్నారా
We miss u sir..😊😊😊.🙏🙏🙏 Great person..
Cricket ki sachin, singers ki balu...both are gods
మరి ఘంటసాల..?
Smile on my face while watching this video
ఇంకా నయం మోహన బాబు పిలవలేదు అందరినీ ఒరేయ్ అరేయ్ అంటాడు
Balu sir Malli puttandi sir please 🙏🙏🙏🙏🙏
Really heart melting sir 2 VIPs 🙏
4:55 superb word
That's Kamal Hassan 👌👌👌❤️❤️
Spb.garu.amarrahe. great.legend.spb.amarahee. meeru malli.malli.puttali.meepatalu.memu.vinalisir
We miss sir
Miru leranna vishayam assalu naku gurthu ledhu....because mi patalu natho ne vunnai 🙂
Avunu
బాలు గారు చాల సార్లు చెప్పారు కమల్ అన్న చాల మంచి హీరో అని
ఇలా ఎంత మాటాడుకున్నా..ఏం లాభం ఎస్.పి గారు చనిపోయినపుడు కనీసం చూడడానికి కూడా వెళ్లలేదు..కమల్ హాసన్...ఆయన ఒక్కరే కాదు చాలా మంది వెళ్లలేదు...అదే బాధాకరం
హాస్పిటల్ కి పోయి చూసాడు నీకు తెలుసా,మన తెలుగు హీరోలు ఎవరు పోయి చూశారు చెప్పు.
@@ramachandraiahnaidu6890 నేను హాస్పిటల్ కు వెళ్లలేదు అనలేదు, చనిపోయాక చూడడానికి వెళ్లలేదు అని అన్నాను, తెలుగు హీరోలందరికన్నా బాలు గారికి కమల్ హాసన్ తో ఉన్న సాన్నిహిత్యం వేరు, అలాగే హైదరాబాదు నుండి చెన్నై వెళ్లకపోవడం బాధాకరం అయితే, చెన్నై లో ఉండి కూడా వెళ్లకపోవడం ఇంకా బాధాకరం
తెలుగు సినిమా తమిళ సినిమా 👌👌👌ఒకటే
It's a voice is miracle
We miss you balu garu meru ma manasulo epudu niliche untaru love you so much balu garu me voice extradinory me lanti vallu malli malli putaru karanajanmulu meru
50 times chusa
Both are great legendaries 🙏🙏
Yekkadiki velliooyarooo mahanabhaavudu...
What a wonderful massages BALU sir...l will proud of u ...both u r ..too...but kamal still have to learn in Telugu...any way congrats to both u..l love Balu & kamal...
National legendary actor kamal hasan garu - extraordinary singer Balu garu 👍👍👍
How many of u remembered para para para papara para para para paparaa at 6:16 with kamal sir expressions 😂😂
his inner feeling: arrey nuvvu aapa ra
2024 లో ఈ వీడియో ఎంత మంది చూసివుంటారు కామెంట్ చేయండి.
అన్నదమ్ముల అనుబంధం ఇద్దరిదీ🙏🙏🙏🙏🙏🙏🙏
9
See the respect,love, affection..love to south movie's
Great person SPB
We miss u
🙏🙏🙏🙏
Yes
Inko 20 years undaalsinollu...odilesi vellipoinaru SPB garu.....I know meeru swargam lo koodaa paaduthoone untaru
Balu sir ki bharathratna ivvali ani korukumtu vunnanu. JAI spb sir 🌹 🌹 🌹
👌👌👌👌👌A tribute to balu garu.pehla pehla pyar hai on piano..🙏🙏🙂ua-cam.com/video/pCGLbY8ZkCw/v-deo.html
Both Balu & Kamal are multi talented. Nobody can reach them.
కమల్ హాసన్ గారు నటనలో శిఖరం, బాల సుబ్రమణ్యం గారు గాత్రం లో శిఖరం, విశ్వనాథ్ గారు సినిమా డైరెక్షన్లో శిఖరం,మీ త్రయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది
Balu Miss You Balu Love You Soooooo Much Balu meekula Evaru Matadagalaru ,Meeku Looka jnanam Eakkuva Me Pata Amrutham Me Gonthulo Madhuram Vundi Me Prathi Mata Teanila Jallu Muthyalu moota Endukayya Program Ki Velli ,Ela Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu
బయట వాడు వీడు sambhodincha వచ్చు 😂😁 కానీ వొక వేదిక మీద అందర్నీ వాడు వీడు 😉🙄 ఏమీ ఏమీ ఈ సంస్కారం , చవక బారు గా 🙄
వాళ్ళిద్దరి మధ్య అంతుంది. మనం సైలెంట్ undali