Another Railway Line in AP : PDTV News

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 14

  • @swastikom5301
    @swastikom5301 18 днів тому +5

    ఇది చాలా ముఖ్యమైన రైల్వే లైన్ భవిష్యత్ లో. రేపల్లె మరియు మచిలీపట్టణం రెండు టెర్మినల్ స్టేషన్లు. ఆ రెండింటిని కలిపితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడకు ట్రాఫిక్ తగ్గుతుంది. కోస్టల్ కారిడార్ కు బాగా ఉపయోగ పడుతుంది. ఇలాంటి దానికోసం ఇప్పటి వరకు ప్రజలు, రాజకీయనాయకులు, ప్రజా సంఘాలు, ఛాంబర్ అఫ్ కామర్స్ వాళ్ళు సాదిన్చాలేకపోవడం శోచనీయం. ఒక్కసారి అందరు దిల్లికి తెలిసేలా ధర్నా చేస్తే బాగుంటుంది. సోషల్ మీడియా ద్వార సందేశాలు, విన్నపాలు చెయ్యాలి. అందరికి తెలియడం కోసం షేర్ చేయండి ఈ వీడియో ను.

  • @radhakrishnamurthyarava
    @radhakrishnamurthyarava 20 днів тому +1

    Verigood

  • @nageswarraothatavarthy8268
    @nageswarraothatavarthy8268 20 днів тому

    Good decision

  • @msyamson6613
    @msyamson6613 18 днів тому +1

    15 years padudhindemooo

  • @gopiskl
    @gopiskl 18 днів тому +1

    శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి

  • @pallapintimohanreddy9379
    @pallapintimohanreddy9379 21 день тому +1

    Tenai jn to gudivada best

  • @DelightfulRiverFalls-ie9yg
    @DelightfulRiverFalls-ie9yg 18 днів тому

    We are not believe in your words.first construction of the cuddapah to Bglr rly line.

  • @Andhra899
    @Andhra899 22 дні тому

    చెన్నై నుండివైజాగ్, ఒరిస్సా బెంగాల్ వెళ్ళాలంటే విజయ వాడ వెళ్ళకుండానే డైరెక్ట్ గా వెళ్ళవచ్చు .విజయ వాడ రైల్ ట్రాఫిక్ కొంత మేర తగ్గించ వచ్చు

    • @sreeharsha6076
      @sreeharsha6076 21 день тому +1

      Via Vijayawada is the shortest path

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 17 днів тому

      ​@@sreeharsha6076teliyanappudu muskovali panikimalina vagudu enduku

  • @nageswarraothatavarthy8268
    @nageswarraothatavarthy8268 20 днів тому

    Good decision