Political Corridor : AP Government on Volunteers | Chandrababu |

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Political Corridor : AP Government on Volunteers | Chandrababu | @SakshiTV
    #politicalcorridor #apgovt #chandrababu #volunteers #appolitics #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 47

  • @durgasingamsetty7403
    @durgasingamsetty7403 2 дні тому +40

    గొడ్డు చాకిరీ చేసిన వాలంటీర్స్ ని రెన్యువల్ లేదు కానీ. సచివాలయం లో కూర్చొని టైం పాస్ చేసిన వాళ్ళని పర్మినెంట్ చేసి. వాలంటీర్స్ ని గాలికి వదిలేసిన జగన్ అన్నా. మీరు చేశారు అన్యాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది 😢😢

    • @rajeshnelli266
      @rajeshnelli266 2 дні тому

      Mosam evaru chesaru

    • @durgasingamsetty7403
      @durgasingamsetty7403 2 дні тому +4

      @@rajeshnelli266 రెన్యువల్ కానీ పర్మినెంట్ కానీ చేసి ఉంటే ఈ రోజు వాలంటీర్స్ కి ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా అండీ.

  • @mahalakshmiturangi1273
    @mahalakshmiturangi1273 2 дні тому +21

    ఎండ లో తిరిగింది మేము covid టైం లో అందరూ ఇళ్లలో ఉంటే బయటకువచ్చి పనిచేసింది మేము అన్ని స్కీం ల్లో ముందు ఉండి చేసింది మేముమాకు లక్షల్లో జీతాలు కాదు అసలు మేము ఉద్యోగులమే కాదు అన్నారు అందరూ పని మామీద వేసిన నోరు మెదపకుండా చేసింది మేము అయినా మేమంటే చిన్న చూపే,, అసలు ఉంచుతారో ఉంచరో చెప్పండయ్య 🥺🥺🥺🥺

  • @LakshmiLakshmi-pu4rr
    @LakshmiLakshmi-pu4rr 2 дні тому +11

    సచివాలయం లో కుర్చీని ఫోన్ lo గేమ్స్ ఆదుకోవడం తప్ప ఎం పని ఉంది వాళ్లకు

    • @januabrarulhakh229
      @januabrarulhakh229 2 дні тому

      అవునా ఫోన్ చూస్తు.......... ఉంటె ప్రజాలంధరికి పథకాలు యేల అంధాయ్ మేడమ్

    • @ArjunArjun-uc9kw
      @ArjunArjun-uc9kw 2 дні тому

      వాలంటీర్స్ ద్వారా అందయి ​@@januabrarulhakh229

  • @kishoressari5296
    @kishoressari5296 2 дні тому +5

    Save the volunteer s ❤❤

  • @sumankommu47
    @sumankommu47 2 дні тому +8

    మద్యలో బలైంది వాలంటీర్ లే

  • @BhagyammaGajjala
    @BhagyammaGajjala 2 дні тому +5

    Save volunteers sir

  • @katarivasantharao3347
    @katarivasantharao3347 2 дні тому +4

    Save volunteer

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 2 дні тому +7

    అబద్దలా చంద్రబాబు 😂😂😂❤😂😂😂

  • @lakshmiyaragada8162
    @lakshmiyaragada8162 2 дні тому +4

    Save volunteers

  • @ThotaLingamma-s7z
    @ThotaLingamma-s7z 2 дні тому +2

    Volunteers undali

  • @durgasingamsetty7403
    @durgasingamsetty7403 2 дні тому +25

    జగన్ అన్న మోసం చేసాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది 😢😢😢ఎవరు చేసింది ఏంలేదు. మా బ్రతుకులు మీద చిన్న చూపిస్తున్నారు

  • @policherlamadhavi5469
    @policherlamadhavi5469 3 дні тому +4

    Volunteer gurenche good news chepandi cm sir mamalni panchayat secretary lo kalapandi sir thankyu cm sir memu genuine ga unnamu sir maaku nyayam cheyandi cm sir

  • @prasadanga2351
    @prasadanga2351 2 дні тому +3

    బలవంతంగా రాజీనామాలు చేయించి వుండక పోయి ఉంటే.... Voulnters జీవితాలు... వేరేగా unnu... 2 ప్రభుత్వాలు ఒక్కటే.. ఎవరి స్వార్ధం వారధి.. 😢

  • @RamakrishnaReddi-gc1pz
    @RamakrishnaReddi-gc1pz 2 дні тому +4

    Sachivalayam staf wste

  • @vijaykumartumpala
    @vijaykumartumpala 2 дні тому

    Yes

  • @user-oo143
    @user-oo143 2 дні тому +2

    మళ్ళీ జగనన్న ని గెలిపించుకుంటాం మేడం జమిలి ఎన్ని కళకు గెట్ రెడ్డి

  • @anilkumarjarugumalli5141
    @anilkumarjarugumalli5141 День тому

    పారితోషికాన్ని పారిషోతకం అన్నప్పుడే అర్థంచేసుకోవాల్సింది

  • @varalakshmibandaru6737
    @varalakshmibandaru6737 3 дні тому +3

    CBN yala CM ayyadu Anna abaddhapu CM

  • @rajeshnelli266
    @rajeshnelli266 2 дні тому

    Good athidhi garu

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 2 дні тому +1

    అబద్దలా కూటమి ప్రభుత్వం 😂

  • @Aruna-di4sg
    @Aruna-di4sg 2 дні тому +1

    Nijam cheppali ante Sachivalayam lo work antha chesindhi Volanteers matrame anna kaneesam attendance kuda echhevaru kadhu Sachivalayam staff darunamga himsinchevaru nayakulu kuda anna . resign echhina taruvatha pichhikukkalla tirigatu door to door anna vallaki malli meere help cheyali.aa kutami government ni nammatledhu memidhane varu aashalu pettukunnaru ndhuku ante COVID time lo Volanteers leka pothe chala mandhi death ayyipoyevaru . asalu kindhi stayilo em jaruguthundoi meeku teliyadha ledhu anna prathi okkaru collector level lo Volanteers midha ajamayishi cheyadame mukyamga Sachivalayam staff anduke eppudu vallu Volanteers ayyaru

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 2 дні тому +2

    అబద్దలా చంద్రబాబు 😂

  • @GeethaPodili-er6uv
    @GeethaPodili-er6uv 2 дні тому

    CBN dam,dam,dam

  • @kasinasuresh
    @kasinasuresh 2 дні тому

    Evm cm

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 2 дні тому

    డోరడెలివరీ నిర్వీర్యం చేసారు 😂

  • @TeluguPadma-kz4ud
    @TeluguPadma-kz4ud 3 дні тому

    Tp

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju 2 дні тому

    వ్వవస్థలపట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sameenatahiya4206
    @sameenatahiya4206 2 дні тому +2

    Mosam chesina kutami parbhuthavam mata marchesaruu

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw 2 дні тому

    కొన్ని చోట్ల చెత్త కూడ ఎత్తి స్తున్నారు,, కూటమి కీ ఓట్లు వేసారుగా అనుభవించాలి తప్ప దు

  • @jesusjesus997
    @jesusjesus997 2 дні тому +1

    Cbn mosam chesaru 😢, volunteers kii

  • @jesusjesus997
    @jesusjesus997 2 дні тому

    Cbn undakudadu

  • @Venkatarao-87
    @Venkatarao-87 2 дні тому +1

    వాలంటరీ వ్యవస్థలో ఉండేదంతా మీ కార్యకర్తలే నీ ఇష్టానుసారం మీ కార్యకర్త అనే వాడికి వాలంటరీ ఇచ్చారు మా పంచాయతీలో పదిమంది వాలంటీర్స్ ఉన్నారు అందరూ మీ పార్టీ చెందిన వారే

    • @PSN-d5m
      @PSN-d5m 2 дні тому

      Election time lo CBN ku theliyadhaa hami ecchetappudu notlo kaya pettukunnaraa mi babu