Afterlife Mysteries | Unbelievable Benefits of Meditation

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Watch : How to get Ashta Siddhis | What happens after death ? |#thirdeye | Anjaneya Sharma |#sreesannidhitv
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
    Sree Sannidhi TV
    080747 67317
    maps.app.goo.g...
    Website : www.sreesannid...

КОМЕНТАРІ • 81

  • @lokeshverma55555
    @lokeshverma55555 3 місяці тому +12

    Senior means See- Near.
    మీరు నిజంగానే Senior master.
    మీరు చెప్పే మాటల్లో సత్యం సుస్పష్టంగా ఉంది.

  • @KrishnaVeni-adwaitha
    @KrishnaVeni-adwaitha 4 місяці тому +10

    సత్యం అన్నయ్యా.. చాలా matured గా ప్రశ్నలు అడుగుతున్నారు మీరు.good.

  • @umashankar-jw5pp
    @umashankar-jw5pp 4 дні тому

    మీకు మీరు వెధవ అన్నారు స్వామి ఇప్పుడు మాకు తెలుస్తుంది మేము ఎంత ఆగనులమో అని 🙏🙏🙏🙏థాంక్స్ సార్ మీ అనుభవాలు మాకు gyanam గా తెలిపినందుకు

  • @laxmanv8942
    @laxmanv8942 2 місяці тому +3

    నమస్తే సత్యం గారు నమస్తే ఆంజనేయ శర్మ గారు చాలా అద్భుతమైన లోతైన విషయాలని ఎంతో సులువుగా వివరించే చెప్పారు ఇప్పటివరకు ఎన్నడు విని తెలియని విషయాలు చాలా బాగా తెలియజేశారు చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ ఇటువంటి వీడియోలు మరిన్ని చేయాలని ఆశిస్తూ మీ ఇద్దరికీ బహుదా కృతజ్ఞతలు ధన్యవాదములు

  • @hemanthub5364
    @hemanthub5364 4 місяці тому +6

    ఆంజనేయులు గారు అద్భుతమైన కర్మయోగి ఆయన దగ్గర మాకు తెలుసు

  • @yarlagaddapurnima7562
    @yarlagaddapurnima7562 4 місяці тому +5

    దారులు ఎన్ని వున్నా గమ్యం okkate.. Wow good expelnation.. 🙏

  • @sgopal8928
    @sgopal8928 Місяць тому +2

    మీకు నా ఆత్మ ప్రణామాలు నేను వినయంగా వింటున్నాను మీ విలువైన ఉపదేశాలు

  • @yashodharaguntuka8081
    @yashodharaguntuka8081 4 місяці тому +9

    మా నిజ స్వరూపం తెలిపినారు, ధన్యవాదాలు గురువుగారు

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 3 місяці тому +3

    Enni saarlu vinna malli malli vinalanipisthundi , Anjaneya Sharma gariki velavela namaskaralu- endaro guruvula andinchini gnanni entho saralamga vivarincharu. 🙏🙏
    Sree Sannidhi channel Sathyam gaaru malli malli Veeri maatalu vinipinchi Maa sadhanaki sahaya padalani vinnapam 🙏🙏

  • @srujanakumar2272
    @srujanakumar2272 4 місяці тому +3

    Satya Garu …. Such a beautiful & natural interview !!
    One can listen to him 100 times 🙏🏻🙏🏻
    Soooo much of information & it’s soooo true !!

  • @prasadart5898
    @prasadart5898 3 місяці тому +2

    చాలా బాగా అర్థం చేసుకున్నది చాలా సూటిగా నాటుకునేలా చెప్పారు🎉 ధన్యవాదాలు 🎉

  • @inspiringsoul2355
    @inspiringsoul2355 Місяць тому +1

    గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ బాబాజీ ❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🔺🧘‍♂️🔺🕉️🤘🕉️🙏🙏🙏🧎🏻‍♂️🧎🏻‍♂️🧎🏻‍♂️🤝

  • @parijathamatam177
    @parijathamatam177 2 місяці тому

    మాస్టర్స్ చాలా చాలా బాగుంది మీరు చెప్పింది అక్షర సత్యం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🧘🙏

  • @lokeshverma55555
    @lokeshverma55555 3 місяці тому +7

    చూసిన వాళ్ళు, చూస్తున్నవాళ్ళు Like చేయండి.

  • @arkprasad7335
    @arkprasad7335 4 місяці тому +2

    ❤ An Eye Opener, but not everyone can appreciate.......

  • @mydukurramamohan2028
    @mydukurramamohan2028 3 місяці тому

    భౌతిక టెర్రరిస్ట్ వేరు, కానీ మీరు ఆధ్యాత్మిక టెర్రరిస్ట్. ఏమి తెలియదు అంటూనే అన్ని ఎంతో వినయంగాఆధ్యాత్మికన్ని పండు ఒలిచినట్లు చెబుతున్న మీరు గొప్ప నిజమైన టెర్రరిస్టే. అన్నీ తెలిసి ఏమి తెలియనట్లు ఉన్న మిమ్ముల్ని గురించి ఏమిచెప్పాలి. Hatsoff తప్ప 💐💐💐💐🙏🙏🙏🙏

  • @krishnaiahg3350
    @krishnaiahg3350 8 днів тому

    Anjaneya sharma gaaru, mee adbuthamaina Viviana dvaita Advaita vishishta Advaitam theliparu grahincha galiginavaariki jnanamrutam meeku hrudaya poorvaka namasumanjalulu 🙏🙏🙏🙏🙏

  • @gokavarapupadma5915
    @gokavarapupadma5915 4 місяці тому +3

    He is a different person.vari anubhavalu nunchi manam kuda ento konta grahimchamu.🙏

  • @arunkumar_alladurgam
    @arunkumar_alladurgam 4 місяці тому +2

    Thank you sir for your wonderful wisdom. You are an asset to the spiritual kingdom.🤩😇

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 4 місяці тому +2

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru chaala baaga adigaaru Anchor gaaru maanchi video kastapadi teesaaru petaaru channel gaaru

  • @arkprasad7335
    @arkprasad7335 4 місяці тому

    I can't resist myself from loving this MadMan.

    • @usharamesh4105
      @usharamesh4105 3 місяці тому

      He's a knowledgeable clean soul....they are like that....

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 24 дні тому

    Meeru great Sir.
    Anjaneya sarma garu.. miru chala great.

  • @deviboina5604
    @deviboina5604 4 місяці тому +2

    Great interview superb discussion satyam garu we are ever thankful to you

  • @ysuneetha1253
    @ysuneetha1253 3 місяці тому +3

    పాల్ విజయకుమార్ గారు, ద్వారకానాథ్ గారు, యుగంధర్ గారు, జ్ఞానప్రకాష్ గారు.... వీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు సార్

  • @prasannamm
    @prasannamm 4 місяці тому +1

    bow down to great master..

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 4 місяці тому +2

    ఓంశ్రీ గురుబ్యోనమః 🙏💐

  • @thunganirajanreddy9903
    @thunganirajanreddy9903 4 місяці тому +2

    Super sir Jai GURDAU

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 24 дні тому

    Anjaneyulu sarma garu..
    Aneka vela namaskaaramulu.

  • @MSG-wx2sb
    @MSG-wx2sb 4 місяці тому +3

    Very nice interview
    Please do more interviews with him.

  • @sampathkumar7801
    @sampathkumar7801 3 місяці тому

    All are true sir ,you are a great master

  • @lokeshverma55555
    @lokeshverma55555 3 місяці тому +2

    అద్భుతం! అమోఘం! అపూర్వం!

  • @omnamasivaya4515
    @omnamasivaya4515 4 місяці тому +2

    Excellent sir super guruji thank you sree sannidhi.

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 24 дні тому

    Brother... Very interesting talk.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 3 місяці тому +1

    Namaskaram master garu 🙏

  • @KrishnaMurthy-ec4er
    @KrishnaMurthy-ec4er 2 місяці тому +1

    Super subject

  • @kiran11in
    @kiran11in 4 місяці тому +1

    గురువు గారికి 🙏

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 4 місяці тому

    Satyam garu.. you are very great.❤

  • @gangavaramvenugopal2639
    @gangavaramvenugopal2639 4 місяці тому +2

    Very good analysis🙏🙏

  • @dmanjula1379
    @dmanjula1379 4 місяці тому +2

    🙏🙏🙏

  • @sailajasuresh1255
    @sailajasuresh1255 4 місяці тому +2

    Tq sir, ,

  • @gangadharj801
    @gangadharj801 25 днів тому

    Thank you sir

  • @durgamahalakshmi4226
    @durgamahalakshmi4226 4 місяці тому

    Excellent interview. Sarma garu meru facts matlederu

  • @kondadevakumarkondadevakum6852
    @kondadevakumarkondadevakum6852 4 місяці тому +3

    ఓం ఓం ఓం జై గురుదేవ 🌹🙏🙏🙏🙏🌹

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 24 дні тому

    Paramatha saamarasyam cheppataaniki Khuran gurunchi cheppaaru.

  • @vighneshvm6294
    @vighneshvm6294 4 місяці тому +1

    శ్రీ సన్నిధి ki🙏గురూజీ గారికి 🙏

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 4 місяці тому +11

    అయ్యా ఆంజనేయ శాస్త్రి గారు మీరు రామాయణం చదివారా అసలు. రావణుడు సీత మ్మ ను ఎందుకు తాకలేదో దానికి కారణం మీ దృష్టిలో కల్పన అన్న మాట. మీ దృష్టిలో రావనుడు చాలా మంచివాడు.భగవద్గీత మీకు అర్థమైతే బైబిల్ కురాన్ ఒకటే అని అనరు. బైబిల్ కురాన్ పునర్జన్మ గురించి చెప్పలేదు.

  • @kompellamadhavilatha2303
    @kompellamadhavilatha2303 4 місяці тому +2

    Exlent interview

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 3 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 4 місяці тому +2

    🙏🙏🙏🙏🙏

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 4 місяці тому +1

    Maha gnani 🙏🙏

  • @madhavilathajuvva7864
    @madhavilathajuvva7864 Місяць тому

    Pual sir interview cheyyandi.

  • @beharavijayakumar1102
    @beharavijayakumar1102 4 місяці тому +1

    Namaste sir anjaneya sarma garu tnq satyam sir

  • @mohansap
    @mohansap 4 місяці тому

    Very interesting 🙏

  • @user-no6ib6it6u
    @user-no6ib6it6u 3 місяці тому

    super sir

  • @teggireddylakshmi4219
    @teggireddylakshmi4219 4 місяці тому +1

    🙏🏻🙏🏻

  • @pavanakumari9021
    @pavanakumari9021 3 місяці тому

    Sathyam gariki..gurujiki vandhanalu

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 4 місяці тому

    Thanks to Satyam garu.🎉

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 4 місяці тому

    Guruvu gari ki padaabhi vandanamulu 🌺🌺🌺

  • @lokeshverma55555
    @lokeshverma55555 3 місяці тому

    Very practical explanation

  • @mukundaraobinnala8525
    @mukundaraobinnala8525 3 місяці тому

    IF YOU PRAY GOD'S HEART AND SOUL CHANGE YOUR LIFE

  • @dyanamchendra6425
    @dyanamchendra6425 4 місяці тому

    Goppavaru
    Anjanyya sarma. Sir.

  • @anuradhairlewad4275
    @anuradhairlewad4275 3 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @andrapadmavathidevi2083
    @andrapadmavathidevi2083 4 місяці тому +2

    పాల్ ఎవరు sir

    • @lokeshverma55555
      @lokeshverma55555 4 місяці тому

      పాల్ అంటే పాల్ విజయ్ కుమార్ సార్.
      పాల్ సార్ ది కర్నూలు.
      బెంగుళూరులోని పిరమిడ్ వ్యాలీ రూపుదాల్చడానికి మూల కారణం.
      అలాగే కర్నూలు జగన్నాథగట్టు పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా ఆయన అభివృద్ధి చేశారు.
      పాల్ విజయ్ కుమార్ సార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్, గ్రేట్ మాస్టర్.
      అసలుసిసలైన పిరమిడ్ మాస్టర్.
      ఇంకా ఎన్నో ప్రాజెక్టులకు ఆయన ధ్యానం ద్వారా ప్రాణం పోశారు.

  • @vijayalaxmisunkara760
    @vijayalaxmisunkara760 Місяць тому

    😊

  • @a.parimala2613
    @a.parimala2613 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏👣

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 3 місяці тому

    🕉️🙏🕉️🙏🕉️🙏

  • @srikalacreations8171
    @srikalacreations8171 4 місяці тому

    పాల్ సార్ ఎవరండీ ఎక్కడ ఉంటారు

    • @usharamesh4105
      @usharamesh4105 3 місяці тому

      Some one gave the information about Mr Paul vijayakumar in these comments section just above yours....search...

  • @bharathi7387
    @bharathi7387 4 місяці тому +2

    🙏🙏🙏

  • @upparirajeswari
    @upparirajeswari 4 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @user-se8kq3gw2b
    @user-se8kq3gw2b 4 місяці тому +2

    🙏🙏

  • @lellavathis
    @lellavathis 4 місяці тому +2

    🙏🙏🙏

  • @ravindrababu5549
    @ravindrababu5549 4 місяці тому +2

    🙏🙏🙏

  • @manjulab8446
    @manjulab8446 4 місяці тому +1

    🙏🙏🙏

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 4 місяці тому +1

    🙏🙏

  • @user-se8kq3gw2b
    @user-se8kq3gw2b Місяць тому

    🙏🙏🙏🙏