Get READY for a TRANSFORMATIVE Journey with Master CVV | Thatha Gari Asramam

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 436

  • @sreeniravitv
    @sreeniravitv  6 місяців тому +64

    Kotha Rama Kotaiah Thaatha gari Asramam(తాత గారి ఆశ్రమం),
    Hailand road,
    opposite to Vennela appartement and 1km from Murugan hotel,
    Chinnakakani, Mangalagiri - 522503
    Andhra Pradesh.
    Phone Numbers:
    Sivanandam Garu - 9885802104
    Nagarjuna Garu - 9550801437
    Locations📍📍📍
    👉 maps.app.goo.gl/5sYWstBbMuows8L3A
    Note: By typing 'Kotha Rama Kotaiah Thaatha gari Asramam' in Google, the above provided address & Location can be found there too.

  • @Savarkar819
    @Savarkar819 6 місяців тому +40

    యోగశక్తులను మనం అర్థం చేసుకోలేము. నిస్సందేహం. మామూలుగా అయితే మన కర్మఫలాన్ని మనం అనుభవించవలసినదే. కాని సద్గురువు తన శక్తితో కర్మశేషాన్ని నిర్మూలించగలరు.
    గురుపాదాలకు శరణం. 🙏

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 6 місяців тому +34

    యోగ సాధన తో సర్వ రోగ నివారణ
    ధ్యానం తో మనస్సు శక్తి వంతం అవుతుంది.... మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిరవి టి వి శ్రీ మాన్ మారెళ్ల రవి శాస్త్రి గారికి హార్దిక అభినందనలు.

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 6 місяців тому +18

    మా అదృష్టం వలన ఈ ఇంటర్య్వూ చూడగలగటం జరిగింది. మాస్టరు సి. వి. వి గారికి, ఇ. కె. గారికి, తాత గారికి, రామకోటి గారికి నమస్కారములు. 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 6 місяців тому +50

    ఈ ఇంటర్వ్యూ చూడటం నా అనేక జన్మల భాగ్యం, ఎంతో సుదినము అనేక ధన్యవాదములు నమస్కారాలు రామకోటి గారు 💐🙏రవి గారు చాలా చాలా అద్భుతమైన అమూల్యమైన వీడియోలు చేస్తున్నారు మీకు ధన్యవాదములు 🙏

    • @sendemail2vamsi146
      @sendemail2vamsi146 6 місяців тому +2

      ua-cam.com/video/i2Jyldk40I4/v-deo.html
      This is the detailed video about Taata Gari Life history.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 6 місяців тому

      🙏ధన్యవాదములు అండీ ​@@sendemail2vamsi146

    • @shatishkumar5184
      @shatishkumar5184 6 місяців тому

      ❤thagariki. Namaste namaste

    • @shatishkumar5184
      @shatishkumar5184 6 місяців тому

      Naku. Me. Dershanam kaligi chandi namaste namaste namaste namaste namaste namaste namaste

    • @nelakurthivenkateswararao5947
      @nelakurthivenkateswararao5947 4 місяці тому

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 6 місяців тому +20

    యోగ సాధన తో సర్వ రోగాలను నయము చేసుకోవచ్చును.... ధ్యానము తో కూడ మనస్సు ప్రశాంతత శక్తి వంతం అవుతుంది.

  • @sumathiimmaneni7472
    @sumathiimmaneni7472 6 місяців тому +29

    చిన్న కాకాని .దగ్గర హాయిల్యాండ్. .తాత గారి ఆశ్రమం గుంటూరు
    చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అక్కడ

  • @bharathinathsp3
    @bharathinathsp3 6 місяців тому +2

    Iam fortunate to see this interview, Master CVV gariki , Sri Ramakoti thathaiah gariki maa koti Namaskaramulu

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 6 місяців тому +9

    నా పూర్వజన్మ సుకృతం వల్ల ఇటువంటి గొప్ప వీడియో ఒక మహానుభావుడు గురించి తెలియపరచినందుకు ధన్యవాదములు ఈ ఆశ్రమాన్ని సందర్శించి భాగ్యాన్ని నాకు కలగాలని తాత గారి పాదపద్మం పద్మములకు శిరసు పాదాభివందనములు చేస్తున్నాను

  • @janakiramm7782
    @janakiramm7782 6 місяців тому +18

    పూజ్య శ్రీ కొత్త రామకోటయ్య తాత గారి పాదపద్మాలకు నమస్కారాలు

  • @arogyabandhav
    @arogyabandhav 6 місяців тому +7

    సద్గురువులకు నా ఆత్మ ప్రణామములు గురువు గారు నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా దీవించండి తన్డ్రీ,అలాగే మీ ఆశ్రమ దర్శన భాగ్యం ప్రాప్తం కలిగించండి

  • @PayidimarriNagabhushanam
    @PayidimarriNagabhushanam 5 місяців тому +8

    ప్రస్తుతం నాకు చాలా సమస్యలతో ఆరోగ్యం బాగుండటం లేదు. తాతగారు దీవెనలు నాకు తప్పక కావాలి. వారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు ! నేను హైదరాబాద్ నుండి ప్రయాణం చేసే శక్తి కూడా లేకుండా ఉన్నాను ! సాధ్యమైనంత త్వరగా వారి ఆశ్రమానికి వచ్చి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను !"👏👏👏

  • @sridevivenkataravitejaengi5365
    @sridevivenkataravitejaengi5365 6 місяців тому +4

    శ్రీ gurubyonamaha చాలా మంచి విషయాలు వెలుగులోకి తీసుకు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది mamu kakani vaddamani అను కుంటు న్నా ము. తాత గారి ఆశీస్సులు పొందాలని మా కోరిక.

  • @pettuganipoojitha8574
    @pettuganipoojitha8574 6 днів тому +1

    తాతగారికి నా నమస్కోరములు . మా అబ్బాయి పేరు మోహన్ క్రిష్ణ వయసు 20 సంవత్సరము. గత 2 నెలలుగా విపరీతమైన దగ్గుతో బాధపడతున్నాడు. చాలా మంది డాక్టర్లకు చూపించమందులు వాడాము. అయినా తగ్గడం లేదు. తాతగారు మీరే మా అబ్బాయి దగ్గుని తగ్గించగలరని నమ్ముతున్నాను. ద థాంక్యూ

  • @pallevonigopal4995
    @pallevonigopal4995 6 місяців тому +9

    నేను తాత గారి మహత్యం తెలిపినందుకు అందరికి పాధాబి వందనాలు 🌹🌹🙏🙏🙏🙏🙏

  • @user-cz7so6qm3m
    @user-cz7so6qm3m 6 місяців тому +5

    రవి గారూ...... (NIRAVI ).... THANKS అండీ..... ఒక మంచి CONCEPT తో.... అనారోగ్యం నుండి బయట పడే మార్గాన్ని..... లోకానికి అందించి నందులకు........ HATS OF TO YOU.... REDDEPPA......... మనమంతా...... నీటి తుంపర్ల మే..........

  • @vss123raju
    @vss123raju 6 місяців тому +12

    తాతయ్య గారికి పాదాభివందనాలు.
    చక్కని video.
    నేను అమలాపురంలో తాతయ్య గారిని దర్శించుకునే భాగ్యం కలిగింది.
    వారి దగ్గర కూర్చొని, వారితో మాట్లాడటం, ప్రశ్నలు అడగటం, వారి వైద్య విధానం చూడటం జరిగింది.
    వారితో నేరుగా ఆరోగ్య సమస్య చెప్పక పోయినా, ఆ సమస్య నుండి విముక్తి కలిగిందని కొందరు నాకు చెప్పారు.
    చిన కాకాని వచ్చి వారి ఆశ్రమం చూడాలని చాలా తపనగా ఉంది.
    ఆశ్రమం అడ్రస్ వివరాలు లేదా ఫోన్ number కాని ఇవ్వగలరు.

    • @swapna011
      @swapna011 6 місяців тому +2

      Address phone , comments lo vunnayi

    • @janakivennelakanti455
      @janakivennelakanti455 5 місяців тому

      Tatagaru meeasramaniki ravadaniki anumatievvandi nlamaskaroam

    • @NarendraMacharla
      @NarendraMacharla 2 місяці тому

      maps.app.goo.gl/vb3TGv9CxjNz2ejMA

  • @satya6836
    @satya6836 6 місяців тому +3

    Rama koti Garu is very kind hearted person .... He expresses his love to everyone

  • @srujanakumar2272
    @srujanakumar2272 6 місяців тому +5

    Such a beautiful interview 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Sri Gurubhyo Namaha
    Tathagaru Gurinchi vintunte…. Chala santhoshamgaaa vundi 🙏🏻🙏🏻🙏🏻

  • @valmiki2009
    @valmiki2009 6 місяців тому +11

    తాత గారు నా కష్టాలు మీకు తెలిసినవే! దయ చేసి నా కష్టాలు నుండి నన్ను బయటకు వేయండి 🙏🙏🙏

    • @pvvvani991
      @pvvvani991 6 місяців тому +2

      Tatagaru please set right my son's physical and mental health,

  • @chenmillaumadevi6402
    @chenmillaumadevi6402 6 місяців тому +10

    శ్రీ కొత్త కోటైయ తాత గారి పాద పద్మములకు నమస్కారములు. తండ్రి.🙏🙏🙏💐

  • @vijaya3033
    @vijaya3033 6 місяців тому +4

    MASTER C V V GARIKI, SRI RAMAKOTI THATAIAH GAARIKI NAMASKARAMULU🙏
    Sharanu devaa 🙏 sharanu thandree 🙏

  • @revathiraoganti189
    @revathiraoganti189 6 місяців тому +6

    తాతగారి పాదాలకు కోటి కోటి నమస్కారాలు . మీ ఆశీస్సులతో అందరూ బాగుండాలి. అందులో మేముండాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanarayanamurthy4482
    @suryanarayanamurthy4482 6 місяців тому +6

    శ్రీ రామ కోటయ్య తాత గారి పాద పద్మాలకు ప్రణామములు 🙏🙏🙏

  • @greattelangana5067
    @greattelangana5067 3 місяці тому +2

    నన్ను అన్ని సమస్యల నుండీ గట్టెక్కించినందుకు తాత గారికీ కృతజ్ఞతలు

  • @venugopalaraorao3717
    @venugopalaraorao3717 6 місяців тому +4

    Excellent speech by Reddy Garu about TATA GARU

  • @Veeramallasambasivar
    @Veeramallasambasivar 2 місяці тому

    సద్గురువుల కు పాదాభివందనం ఈ వీడియో వీక్షకులకు చాలాఉపయోగకరమైనది అందరూ చూడవలసిందిగామనవి ఈ విశ్వమునకు ఆ పరదేవతకు కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను

  • @mrskk99
    @mrskk99 6 місяців тому +5

    Kotta Ramakotaiah Tata gariki namaskaramulu.
    I was diagnosed with lung cancer. Your blessings to recover and your vibhuti is essential. Please help Tatagaru…
    Shanti

    • @prameelarani4116
      @prameelarani4116 6 місяців тому

      God bless u

    • @prabhavathiyadlapalli622
      @prabhavathiyadlapalli622 6 місяців тому

      కొత్త రామకోటయ్య తాత గారికి నమస్కారములు. మా అమ్మాయి పేరు హిమ బిందు. ఆమె మైగ్రీన్ తలనొప్పి తో చాలా బాధ పడుతుంది. అన్ని టెస్ట్ లు నార్మల్ గా ఉంటెయ్.
      తలనొప్పి మాత్రం తగ్గటం లేదు. సహాయం చెయ్యగలరా. తలనొప్పి ఎక్కువ ఇయ్యి ఫిట్స్ కూడా వస్తున్నాయి. తాను us లోఉన్నది

    • @girishkumar591
      @girishkumar591 6 місяців тому

      ​​Iron pan meeda early morning nuvvulu vreyinchi (with out oil) , Chita pata annaka tinandi, also, koddiga vedi water (glass water )lo two pinches salt and two pinches sugar mix chesi then drink twice a day (morning and evening), try this please, Jai sri ram​@@prabhavathiyadlapalli622

  • @TheManuri
    @TheManuri 6 місяців тому +5

    యోగప్రభా సమారాధ్య జనతా ప్రియ జనార్ధనం, వందేహం రామకోటిశ దేశికం ప్రేమ రూపినం. 🙏🌷🌷🙏

  • @TheManuri
    @TheManuri 6 місяців тому +4

    పూజ్యలు శ్రీ రామకోటి రెడ్డి గారికి నమస్కారములు. 🙏🌷🌷🙏

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh 2 години тому +1

    🙏🏻🙏🏻🙏🏻Guru,gaaru nenu plkd,kerala lo unnam.naaku kodhi years gaa nanaa rogaalu,alamatisthunaayi,naaku kooda allagae pala rogalu thagisthaarani korukuntunaanu itlu mee bhakthudni🙏🏻🙏🏻🙏🏻

  • @Yichcigsgigx
    @Yichcigsgigx 4 місяці тому +1

    అబ్బా రవి శాస్త్రి గారు, మీకు న శతకోటి నమస్కారాలు, మీ జన్మదిన ధన్యం, ఈ ఇంటర్వ్యూ చూడడం నా పూర్వ జన్మ సుకృతం, ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నాను కొత్తరామ కోటయ్య తాత గారు గురుంచి, ఇప్పుడు అకోరిక తీరింది.
    Namaskarams master ek.
    రవిశస్త్రి గారు meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 6 місяців тому +3

    🙏అద్భుతమైన కార్యక్రమం, థన్యవాదములు!💐

  • @tejavathkishan6515
    @tejavathkishan6515 6 місяців тому +13

    శ్రీ రామ కోటయ్య తాతగారికి కృతజ్ఞతలు వారి పాదపద్మాలకు నమస్కారాలు
    🌈🙏🏿🙏🏿

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 6 місяців тому +1

    అద్భుతమైన vedio. గురువు గారికి, శాస్త్రి గారికి అనేక 🙏🙏🙏🙏

  • @manthasuryaprakash4005
    @manthasuryaprakash4005 6 місяців тому +3

    Namaste is correct way of saluting... Namaskar is only looking at Aakar ie body

  • @matcharajagopal5605
    @matcharajagopal5605 6 місяців тому

    Super Ravi shastri Garu Thank you so much for such a great interview

  • @venkataramana4646
    @venkataramana4646 6 місяців тому +6

    తా త గారికి పాదాబి వందనములు నమస్తే

  • @srisainath78
    @srisainath78 6 місяців тому +2

    ayya Sri Ramakoti Reddy gaaru mee paadalaku namaskaaramu 🙏🙏🙏 meeru cheputhuntey Thaatha garini kalla mundu chusinatte vundi

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 6 місяців тому +1

    Ee interview chuse bhagyam kaliginchina nirvi tv variki masters andariki namaskaralu🙏🙏🙏

  • @NarmadaVelaga
    @NarmadaVelaga 6 місяців тому +8

    తాతగారు,
    అందరూ బాగుండాలి

  • @suryanarayanap8284
    @suryanarayanap8284 6 місяців тому +2

    Master cvv gariki thathagariki kotha ramakotaiah gariki veturi prabhakara sastry gariki sathakoti padaabhivandanamulu .

  • @umamahesh7118
    @umamahesh7118 6 місяців тому +2

    🌼🌼🌼 jai gurydev...excellent interview ravi garu and ur teme members ❤❤❤masters blessings ur all members....tku❤

  • @nandigamav.l.narasimharao9543
    @nandigamav.l.narasimharao9543 6 місяців тому +2

    Mee explanation chala Addhyathmakanga undi.Bagundi.

  • @jyothi4259
    @jyothi4259 2 місяці тому

    I am lucky to see Kotha Rama kotaiah thaatha garu and took his vibuthi blessings .thankyou God.

  • @umadevipeyyetti
    @umadevipeyyetti 6 місяців тому +1

    I am fortunate to see this interview God only send it to me

  • @madhusiddabathina8245
    @madhusiddabathina8245 2 місяці тому

    Yes..... thank you Sir for your giving this honest information for the sake of sickly and sarrowful persons.

  • @kplcreations-singerpadmava9190
    @kplcreations-singerpadmava9190 6 місяців тому

    Ravi శాస్త్రీ గారికి అభినందనలు మంచి వీడియోస్ పెట్టి ఎందరినో మహానుభావులను పరిచయము chesthunnaanduku మీకు ధన్యవాదములు theliyachesukuntunnaanu tq sir

  • @venkateshm4593
    @venkateshm4593 6 місяців тому +1

    తాత గారి పాద పద్మాలకు శఠి కోటి నమస్కారాలు🙏🙏🙏

  • @arogyabandhav
    @arogyabandhav 6 місяців тому

    గురువుగారు మరియు దైవ సమానులైన రామకోటయ్య తాత గారికి నాహృదయ పూర్వక ఆత్మప్రణామములు,మీ పాద పద్మాలకు నా నమస్కారములు తండ్రీ గురూజీ నా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పూర్తిగా పోయి నేను సంపూర్ణమైన ఆరోగ్య వంతునిగా మీ అభయ హస్తాలతో దీవించండి తండ్రీ అలాగే మీ ఆశ్రమ దర్శనభాగ్యం మరియు ప్రాప్తం కలిగించండి గురూజీ నమస్కారములు

  • @TheManuri
    @TheManuri 6 місяців тому +4

    తాతగారి పాదపద్మములకు నమస్కారములు.

  • @anjaiahgurramanji1988
    @anjaiahgurramanji1988 5 місяців тому +2

    మాస్టర్ సి.వి.వి నమస్కారం గురువుగారికి పాదాభివందనం గుంటూరులో ఆశ్రమం యొక్క పూర్తి అడ్రస్ పంపగలరు చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ లక్ష్మీపతి గారితో మాస్టర్ గారి ప్రార్థన దాదాపు బాల్యంలో చేసేవాడిని

  • @HariPrasad-rg7qv
    @HariPrasad-rg7qv 6 місяців тому +8

    థాంక్యూ.. రవి శాస్త్రి గారు

  • @srinivask8109
    @srinivask8109 6 місяців тому +7

    I am also one among the mankind who received the blessings of Master KRK

  • @atchyuta-bp5zw
    @atchyuta-bp5zw 6 місяців тому +1

    Thank you so much Ravi sastry garu

  • @MspRao-m5v
    @MspRao-m5v 5 місяців тому +2

    రామకోటి తాతగారు నాకు నిద్ర పట్టటం లేదు నిద్ర గురించి ఒకసారి మీరు ప్రార్థన చేయండి

  • @sidsri134
    @sidsri134 6 місяців тому +1

    Tatagariki namaste. Andaru bagundali sir. Master CVV namaste.

  • @shiridisaishankarashankara2554
    @shiridisaishankarashankara2554 3 місяці тому

    Master cvv garikina, Sri ramakrishna thathaih gariki na koti Namaskaramulu 🙏🌺🙏🌺🙏

  • @ArunaJamalapurapu
    @ArunaJamalapurapu 3 дні тому

    Thathagaru nenu maa anma repu Mee asramaniki vaddamanukuntunnamu thandri Mee blessings ivvandi swamy👋👋👋👋👋👋👋👋

  • @narayan6257
    @narayan6257 6 місяців тому +1

    Master CVV Namaskarams.Rajarshi Ramakotayya padapadmamulaku vinnavinchukontuna vinnapamulu Naa friend Gutalasrinivas chala Aaanarogyam thou 45 days nunchi badhapadutunaru.Aaayana badha yevaru padakudadu guruvugaru .Dayachesi Mee Amrutha hastam aandinchi Srinivas garini p00rty aaarogyam to maaku prasindincha valasindi ga korukontu nanu .vary kutumba paristhy baagaledu.Srinivas garu ki conscious poorthy ga teppinchi poorthy Aaarogyam prasadinchavalasindy ga prardistunanu.Srinivas garu ki Sampoorna health prasadinchi aaa kutumbaniki velugu prasadinchavalasindy ga korutunanu.Jaisrimanarayana.

  • @valabojuchandrashekhar3066
    @valabojuchandrashekhar3066 29 днів тому

    Very good message

  • @Vimalamanne2424
    @Vimalamanne2424 6 місяців тому +1

    తాత గారికి నా నమస్కారం లు. ఇ రోజు తాత గారి గురించి తెలుసు కో కలిగే భాగ్యం కలిగింది.
    తాత గారు మేము చాలా బాధల్లో వున్నాము. కాపాడు తాత గారు. మీరు ఆశ్రమం కి వచ్చే అవకాశం ఇవ్వరా నా తండ్రి.
    మీరు పాదములు కు నమస్కారం లు.

  • @sidsri134
    @sidsri134 6 місяців тому +1

    Master CVV gariki namaskaraam. Padabhivandanalu

  • @tRM729
    @tRM729 6 місяців тому

    Tata gariki sathakoti namaskaramlu,nakunna jabbu nu thagginchalani me Padalanu pattukoni prardhisthunnanu

  • @nirmalababy3885
    @nirmalababy3885 6 місяців тому +1

    Tatagari paada paddmamulaku namaskaram chestunnaru alage yendaro mahanubhavulanu parichayam chestunna ravishastri gariki paadabhi vandanam chestunbamu

  • @dr.vuttaravillitrinadharao5751
    @dr.vuttaravillitrinadharao5751 6 місяців тому +1

    Tatagariki. Prabhakara Sastry gariki Master CVV Ek gariki Namaskarams vasudeva

  • @jansayadasa.5676
    @jansayadasa.5676 6 місяців тому +1

    Master CVV Namaskaram Tatagariki padabivandanam

  • @sundariaduri4420
    @sundariaduri4420 2 місяці тому

    Sri gurubhyonamaha ravi sasthri garu krutagnatalu.endaro mahanubhavulanu parichayam chestunnaru

  • @padalasujatha4455
    @padalasujatha4455 6 місяців тому +1

    Thanks guruvu garu for this video

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 6 місяців тому +1

    చాలా అద్భుతం

  • @Shiva-7322
    @Shiva-7322 6 місяців тому +3

    ರವಿಶಾಸ್ತ್ರಿ ಗಾರಿಕಿ ನಮಸ್ಕರ ಚಲ ಮಂಚಿ ಸಸ್ತಾಂಗಮ್ ಚೇಷ್ಟುನ್ನಾರು ಕೃತಜ್ಞತಲೂ ರವಿ ಗಾರು ನಿನ್ನದ ಇಲ್ಲ ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ ಇಂತಹ ಯಾವುದೋ ತಂತ್ರಾಂಶವೇ ಇರಲಿ ವಿಷಯ ಒಂದು ದಿನ ಆಚರಣೆಯ ಪರಿಚಯ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವ 🎉🎉🎉🎉🎉🎉

  • @raghavareddypk6511
    @raghavareddypk6511 6 місяців тому

    Very nice and good. Iam Very happy.

  • @bandisatyavani8728
    @bandisatyavani8728 6 місяців тому +4

    🙏🏽 తాత గారికి, శ్రీయుతులు రామకోటయ్య గారికి నా హృదయ పూర్వక నమస్కారములు . మా కోడలు నరక యాతన పడుతున్నది తాతగారు. మీకు తెలియనిది లేదు. మా కోడలికి కళ్ళు ఇచ్చి మంచి ఆరోగ్యమివ్వ వలసిందిగా ప్రార్థిస్తున్నాను గురువు గారు.త్వరలో మేము వచ్చే అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆ శీర్వదించండి. 🙏🏽🙏🏽కోటి కోటి నమస్కారములు.

  • @padmasailaja6725
    @padmasailaja6725 4 місяці тому

    Great day to hear good words ❤❤❤

  • @sitaravamma6
    @sitaravamma6 6 місяців тому +1

    Swamy vari ki ravi sastry gari ki danyavadamulu 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 6 місяців тому

    Tatagariki satakoti padabhi vandanalu ma papa challaga vundalani positive ga anta manchi jaragalani bless cheyandi

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 5 місяців тому

    చాల చాల మంచి video. తాత గారి ఆశ్రమం మరియు ఫోన్ నెంబర్ తెలుపగలరు?

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 6 місяців тому +1

    తాత గారికి నమస్కారములు🙏🙏🙏

  • @revoorireddys5725
    @revoorireddys5725 6 місяців тому +1

    Tata. Gari giunchi inka konni videos cheyyandi shathry garu vintunna kochi vinalani manasu thapishundhi

  • @cvvsnraosurya
    @cvvsnraosurya 6 місяців тому +2

    Ramakoti thathagari padalaku naa namaskaramulu. C v v satyanarayana rao. Vsp.

  • @Dafne-w9j
    @Dafne-w9j 6 місяців тому +8

    Master CVV Namaskaram 🙏

  • @SriramiPhone
    @SriramiPhone 6 місяців тому

    చాలా బాగా చెప్పారు.ధాన్యవాదములు🙏💐💐💐🙏

  • @sudheerippagunta
    @sudheerippagunta 6 місяців тому +1

    Master C V V Namaskaram ! 🙏
    Thaata Garu Namaskaram ! 🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 5 місяців тому

    సి వి వి మాస్టర్ గారికి నమస్కారం...🙏🌹🌹🌹
    తాత గారికి నమస్కారం...🙏🌹🌹🌹

  • @mekalasarada5596
    @mekalasarada5596 6 місяців тому +1

    TatAgariki koti namaskaramulu🙏🙏🙏🙏🙏

  • @venkateswararao7219
    @venkateswararao7219 3 місяці тому

    Tatagariki and masters EK CVV gariki koti koti pranamamulu ❤😊😂🎉

  • @renukavijayagiri9487
    @renukavijayagiri9487 6 місяців тому +1

    Ravi shasthri gariki dhanya vadalu

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 6 місяців тому

    Master CVV Namaskaram.
    Ramakotaiah Thathayya gaaru Namaskaram. Kaapadu thandri.
    Maa abbaye ki job raavali thandri kaapadu.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 6 місяців тому

    మీరు ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్క గురువులను ఆధ్యాత్మిక చింతనా ధ్యానము గూర్చి వింటూ ఉంటాం

  • @nvarahi3
    @nvarahi3 6 місяців тому +1

    Ramakotia thatha gariki padabi vandanalu ayya thatha garu naku naa biddalaki shapurna myna arogyanni prasadinchandi meeku dhannam petti aduguthunnanu mammalani kapadandi

    • @ranimahajan9964
      @ranimahajan9964 6 місяців тому

      Tata gagu na biddala ku kuda sampurna aroyogyam prasadidinchu Tata garu. Plz Tata garu

    • @vorugantividyasagar6343
      @vorugantividyasagar6343 6 місяців тому

      Master CVV gariki shathakoti namaskaramulu chinnakakanilo mee peetham janmasthalam choodalani vchhejanmalo mee sishyuduga puttalanivindi. Eswar Chandra vidyasagar Hyd 72

    • @vorugantividyasagar6343
      @vorugantividyasagar6343 6 місяців тому

      L

    • @vorugantividyasagar6343
      @vorugantividyasagar6343 6 місяців тому

      Awaiting your reply

  • @srigowri992
    @srigowri992 6 місяців тому +1

    రవి శాస్త్రి గారు సావిత్రి వీడియోలు రిలీజ్ చేస్తున్నాము అన్నారు ఆ వీడియో పేరు ఏమిటో చెప్పలేదు, పేరు చెప్పండి

  • @anumulasrao2636
    @anumulasrao2636 6 місяців тому +1

    Pujya Shri Kotha Ramaiya Tata Gari Pada Padma mulakum namaskaralu

  • @sesharatnamavuthu3167
    @sesharatnamavuthu3167 6 місяців тому

    Master CVV namaskaram,Tatagariki namaskaram.

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 2 місяці тому

    Pujyasreekottha ramakotaiah gariki namaskaramulu

  • @manoharraj8551
    @manoharraj8551 6 місяців тому

    Sri Ramakoti tatha gari padhalaku Naa namaskaramu Indira aarogyam bhagu cheyandi🙏🙏🙏🙏🙏

  • @rajendergayindla7445
    @rajendergayindla7445 5 місяців тому

    Tatha gari ashissulatho na arogyanni kapadandi na kastala nundi gattekkinchandi nahrudaya poorvaka namaskaramulu

  • @sudhalakshmi5733
    @sudhalakshmi5733 25 днів тому

    Namaskaaram sir
    Thatha garu epudu yekkada unnaru Andi
    How to take appointment to come for his blessings and vibhuti to my son

  • @pullaraochalla3389
    @pullaraochalla3389 Місяць тому

    🌺🌺🌺🍎🍎🍎🙏🙏🙏
    Tatagari Master Cvv gariki vandanalu

  • @ramudukoratamaddiramudu9048
    @ramudukoratamaddiramudu9048 27 днів тому +1

    తాతగారి మహిమవళ్ళ జబ్బులు తగ్గించుకున్న వారు ఈ వీడియో చూస్తుంటే మీ అనుభవాన్ని పంచుకోండి.మరికొంత మందికి తాత గారి దర్శన భాగ్యము కలిగేలా చెయ్యండి..

  • @sivakotireddyesireddy8212
    @sivakotireddyesireddy8212 6 місяців тому

    🙏🙏🙏 మంచి మహానుభావుడి గురించి చెప్పారు