ప్రాణ శక్తిని ఎలా పొందాలి_హిమాలయ గురువులు చెప్పిన రహస్య భ్రమరీ ప్రాణాయామం రహస్య !

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • How to get Prana Shakti & #How to gain Pranayama energy ప్రాణ శక్తిని ఎలా పొందాలి_
    హిమాలయ గురువులు చెప్పిన రహస్య భ్రమరీ ప్రాణాయామం రహస్య
    For more information about meditation click this link • ఈ ప్రపంచంలోనే ధ్యానం గ...

КОМЕНТАРІ • 22

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 4 місяці тому +8

    Namaste guruji మీ మాటలు చాలా వినసొంపుగా చాలా బాగున్నాయి 🙏🙏🙏🙏🙏

  • @rajeshwarisudheer8081
    @rajeshwarisudheer8081 4 місяці тому +3

    మీరు మాట్లాడు తుంటే మీ ఔరా నీ నేను చూడ కలుగు తున్నాను ధన్యోస్మి గురు దేవ

    • @GggTt-vq9ce
      @GggTt-vq9ce 4 місяці тому +1

      Background graphics ra nayana adhi

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 4 місяці тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @nanditharoy8397
    @nanditharoy8397 4 місяці тому +1

    Such a wonderful interview ❤❤

  • @dnr662
    @dnr662 4 місяці тому +5

    ❤❤

  • @anuradhaandhavarapu
    @anuradhaandhavarapu 4 місяці тому +2

    Really great

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 4 місяці тому +4

    🙏🙏🙏🙏

  • @d.msaibabatemple6645
    @d.msaibabatemple6645 4 місяці тому +2

    Jai Sairam

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 4 місяці тому +3

    కాల జ్ఞానం లో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు యోగ ప్రక్రియ షణ్ముకి గురించి వివరించారు🎉🎉🎉🎉🎉

  • @penumecchanageswari1615
    @penumecchanageswari1615 4 місяці тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @velpulabikshapathi4931
    @velpulabikshapathi4931 4 місяці тому +4

    Jai guruji

  • @RamuR-jh4be
    @RamuR-jh4be 4 місяці тому

    మీ మాటల వల్ల నేను చాలా నాలెడ్జ్ తెలుసుకున్ననూ

  • @ShanthakumarViswakarmayes
    @ShanthakumarViswakarmayes 4 місяці тому +2

    🚩🙏🙏🙏🚩

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +6

    స్వామీ,నమస్కారం మీరు చేస్తున్న సాధన వల్ల ఉపయోగం ఏమిటో వివరించమని మనవి.అలాగే మీరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం తెలుసుకున్నారా? అందులో చెప్పిన బ్రహ్మ యోగ సాధనేనా మీరు చేస్తున్న సాధన

    • @Pulihara
      @Pulihara 4 місяці тому +1

      No use. Only time pass.

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 4 місяці тому +2

    🙏🕉️🙏🕉️🙏🕉️

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 4 місяці тому +2

    🎉🎉🎉🎉🎉

  • @Hareeshinformations
    @Hareeshinformations 2 місяці тому

    Mari enti gandaragolam

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +3

    మీరు చెప్పిన అహం బ్రహ్మాస్మి అని చెప్పడం సరైంది కాదని నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం చెపుతున్నాను .
    అహం బ్రహ్మ స్మి లో అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే బ్రహ్మని అయ్యాను అని అర్థం.బ్రహ్మ అంటే దేవుడు లేక పరమాత్మ.నిరాకార పరమాత్మగా అయ్యాను అని ఈ పదం అర్థం కదా? మరి నిరాకారంగా మారిపోయిన తర్వాత ఈ మాట ఎలా చెప్పడం వీలౌతుంది?నామ, రూప క్రియా రహితుడుగా ఉన్న పరమాత్మలో ఐక్యం అయిన తర్వాత ఈ మాట ఎలా అనడం ఎలా అవుతుంది? కాబట్టి ఈ వాక్యం సరైంది కాదని నా ఉద్దేశ్యం సర్.వేదాల్లో నాలుగు మహా వాక్యాలు చెప్పారు.
    1) అహం బ్రహ్మాస్మి
    2) అయమాత్మ బ్రహ్మ
    3) ప్రజ్ఞానం బ్రహ్మ
    4) తత్వమసి
    అహం బ్రహ్మాస్మి అనే వాక్యం వివరం పైన ఉంది.2)అయమాత్మ బ్రహ్మ అంటే నా ఆత్మే దేవుడు అని.భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులు క్షరుడు అంటే నాశనం చెందే వాడు జీవాత్మ, అక్షరుడు అంటే నాశనం లేని వాడు ఆత్మ, పురుషోత్తముడు అంటే పరమాత్మ.ఇప్పుడు ఈ ముగ్గురు పురుషుల్లో బ్రహ్మ అంటే పెద్ద అని.ఈ ముగ్గురు పురుషుల్లో పరమాత్మే పెద్ద కనుక ఆయన బ్రహ్మ.అయమాత్మ అంటే నా ఆత్మ అని, బ్రహ్మ అంటే పెద్ద అని.పెద్ద, బ్రహ్మ అయిన పరమాత్మని కాకుండా ఆత్మని బ్రహ్మ అని చెప్పడం కూడా సరైంది కాదు అని నా ఉద్దేశ్యం.
    3) ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ముఖ్యమైన జ్ఞానమే దేవుడు అని.దేవుడు ఎటువంటి వాడో ఆయన రూపం గానీ పేరు గానీ పని గానీ లేనటువాడి గురించి ఏమీ తెలియదు కదా? అటువంటి పరమాత్మ ఏ జ్ఞానానికి తెలియని వారు కనుక ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యం కూడా సరైంది కాదని నా ఉద్దేశ్యం.
    4)తత్వమసి.తత్ అంటే అది త్వం అంటే ఇది, అసి అంటే ఒకటిగా కలిసిపోయాయి అని చెప్పవచ్చు.
    జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే ఆద్యాత్మికం యొక్కధ్యేయం.జీవాత్మలైన మనం పరమాత్మలో కలిసిపోయిన తర్వాత ఈ మాట ఎలా అనగలరు? అందుచేత అహం బ్రహ్మాస్మి మాదిరిగానే ఈ వాక్యం కూడా సరైంది కాదు

    • @Hareeshinformations
      @Hareeshinformations 2 місяці тому

      Nijamaina gnanam enti sir mari

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 місяці тому

      @@Hareeshinformations భగవద్గీతా జ్ఞానం అదే ఆత్మ జ్ఞానం.