పవన్ ఆశలు ఫలించేనా? Journalist Zakir About Pithapuram Polling | Janasena | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • Journalist Zakir About Pithapuram Polling | Janasena | iDream News
    #journalistzakir #pawankalyan #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 599

  • @user-zc5xn7hd4y
    @user-zc5xn7hd4y 10 днів тому +92

    చాలా సంతోషం జాకీర్ గారు... పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఓడిపోవడం... చాలా బాగా విశ్లేషించారు చాలా సంతోషం... ఆంధ్ర ప్రజలకు ఇలాంటి నాయకుడు అవసరం... లేదు.. తన జీవితం ప్రశాంతంగా ఉంటుంది....

    • @svramana9331
      @svramana9331 8 днів тому +3

      1000000000000000% Currect

    • @user-rs2lj7cq3j
      @user-rs2lj7cq3j 8 днів тому

      Pawan Kalyan geliste nuvvu gundu giyinchukontava ra

    • @user-rs2lj7cq3j
      @user-rs2lj7cq3j 8 днів тому

      June 4 na mi channel live petti ninne live lo pettela chudu nenu mi channel ki vasta

    • @user-rs2lj7cq3j
      @user-rs2lj7cq3j 8 днів тому +4

      Pay tm channel and pay tm anchor

    • @sixer720
      @sixer720 8 днів тому +2

      😂 june 4th rara abbai ❤

  • @prabhakar2911
    @prabhakar2911 10 днів тому +176

    ఇంత దురదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. తన పార్టీ ప్తెసిడెంట్ తనే అయినా గ్లాస్ గుర్తుకు కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసుకున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏది ఉండదు

    • @svkumar2971
      @svkumar2971 10 днів тому +8

      Alliance common okaru okaru support chesekovale

    • @srinivas3361
      @srinivas3361 10 днів тому +4

      Vidini em cheyyali

    • @nagarjunareddy9664
      @nagarjunareddy9664 10 днів тому +9

      నిజమే వాడి దౌర్భాగ్యం సైకిల్ కీ వేసాడు

    • @vmr3624
      @vmr3624 10 днів тому +3

      Ghoram

    • @raviravi-mv2dk
      @raviravi-mv2dk 10 днів тому

      ఏదో ఒకటి చెయ్యి బ్రో ​@@srinivas3361

  • @venkatramana2667
    @venkatramana2667 10 днів тому +143

    పిటాపురంలో పీకే మళ్లీ ఓడిపోతారు

  • @rameshn5095
    @rameshn5095 10 днів тому +132

    పిఠాపురం లో పవన్ కి కష్టమే...

  • @user-sn5zw2os9r
    @user-sn5zw2os9r 9 днів тому +4

    నువ్వు చేసిన గెస్సింగ్ రివర్స్ అయితే గెలిచేది పవన్ కళ్యాణ్

  • @rangambatlasandeep2165
    @rangambatlasandeep2165 10 днів тому +4

    అరె బెకార్.. ప్రజలు evm వద్ద కు వెళ్ళాక కూడా మైండ్సెట్ మరొచ్చు.. నువేల చెప్తావ్ ర ఇన్ని వోట్ లు కచ్చితంగా వస్తాయి అని.. ఎం ఛానెల్ ర మీది ప్రతిదీ అబద్ధం నే న..

  • @sureshkumarreddy1960
    @sureshkumarreddy1960 9 днів тому +5

    సార్ లెక్కలు లో బాగా తప్పుగా చేసారు.గణితం బాగా తప్పు మొత్తం చేసారు.

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 10 днів тому +74

    బాబు ఇంటికి దారేది...😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kanaparthibhaskar7149
    @kanaparthibhaskar7149 10 днів тому +36

    చాలా చాగ్గగా విశ్లేషణ చేశారు అండి గ్రేట్ అండి 👌👌👌🙏

  • @liveintv0506
    @liveintv0506 10 днів тому +62

    Agreed..3500 గీత మెజారిటీ

    • @babibabi9837
      @babibabi9837 10 днів тому +2

      మెజార్టీ ఎంతో పందెం వేసుకుందామా జనసేన

    • @vadrevusriram8321
      @vadrevusriram8321 10 днів тому +2

      Pk35000 win

    • @Sairam_6615
      @Sairam_6615 9 днів тому

      @@vadrevusriram8321 🤣🤣🤣

  • @ps_ps593
    @ps_ps593 10 днів тому +6

    Pk గెలుస్తే నువ్వు జగన్ బట్టలు ఇప్పి పులివెందుల లో తిరగాలి... కడప లో అవినాష్ మెజారిటీ చెప్పు 😂

  • @rkatakam
    @rkatakam 9 днів тому +6

    తను వైఎస్ఆర్సీపీ సపోర్టర్. ఎలక్షన్స్ రిజల్ట్స్ తరువాత ఈ నంబర్స్ మ్యాచ్ ఐతే గనక పక్కా సమాచారం తో ఎదో అనాలసిస్ చేసినట్లు రక్తి కట్టిస్తున్నారు. ఈ కేసు study న్యూట్రల్ పర్సన్ చేస్తే నమ్మొచ్చు. సపోర్టింగ్ జర్నలిస్టు ఆ పార్టీ వాళ్ళు అయినా ఈ పార్టీ వాళ్ళు అయినా నమ్మలేము.

  • @MaruthiPokala
    @MaruthiPokala 10 днів тому +3

    నువ్వు ఐదు తరగతికి కూడా పనికిరావు

  • @krishnamanyalli6694
    @krishnamanyalli6694 10 днів тому +41

    విశ్లేషణ బాగానే ఉంది కాని లెక్కలలో బాగా poor అనుకుంటా..

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 10 днів тому +65

    నీడ కింద మొక్కలు ఎలా ఎదగవో చంద్రబాబు నీడ ఉన్నంతవరకు పవన్ గెలవడు 😂

  • @niranjanm8316
    @niranjanm8316 10 днів тому +36

    Please don't delete this video.June 4th we will discuss..

    • @sujipattem3638
      @sujipattem3638 10 днів тому

      S

    • @ca.pullaraopadakandla536
      @ca.pullaraopadakandla536 10 днів тому +8

      100%...Aina e poram Boku gadiki vote evadu vestadu bro

    • @rteja7515
      @rteja7515 10 днів тому +1

      Jagan lanti kadiki vesaru kada bro.. papam itaniki kuda vestarule

    • @KirannTV
      @KirannTV 9 днів тому

      😂😂😂 Super

    • @sriranga6150
      @sriranga6150 9 днів тому

      ​@@rteja7515నాకు తెలిసి కిలాడి ఎదవ ని నమ్మినంతగ గౌరవ కామ పిశాచి ని నమ్మలేదనిపిస్తుంది

  • @pubgmotivated9080
    @pubgmotivated9080 9 днів тому +5

    Mi paid channal lo ne anta tough ga calculate chestunaru ante Pawan Kalyan pakka Gelsutadu 🚩❤️

  • @chandarsinghvadthya2440
    @chandarsinghvadthya2440 10 днів тому +10

    మీరూ మారరా... జాకీర్ భాయ్ పవన్ ఇండియా ఫ్యూచర్ మీ లాంటి పురుగులు కాలగర్భంలో కలిసి పోత్రారు...

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 3 дні тому

      నీకు కూటం తరుపున కోడిగుడ్డు మీద ఈకలు పీకే పురుగులు కనపడట్లేదు

  • @v.ramana70539
    @v.ramana70539 8 днів тому +3

    ఇలాంటి డేటా బొక్క వీడియోలు
    చేయకండి సార్

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 10 днів тому +3

    లెక్కలు బాగా నేర్చుకుని వచ్చి స్కోరు బోర్డు వ్రాయి. అడ్డంగా ఇష్టా రాజ్యంగా వ్రాయద్దు. దయచేసి.

  • @ChalapathiRaoUmmaneni-gw2px
    @ChalapathiRaoUmmaneni-gw2px 9 днів тому +2

    జాకీర్ గారూ, మీ విశ్లేషణ సరైనదో, కాదో తెలియదు కానీ, మీరు విశ్లేషించిన పద్ధతి బాగా లేదండీ! చాలా సంక్లిష్టంగా వివరించారు!

  • @aabbccdd3203
    @aabbccdd3203 10 днів тому +17

    Zakir garu velli jagan anna sankani baga nakandi ..endukayy la okadi meeda intha dvesham..

    • @user-vc4dk9sx9l
      @user-vc4dk9sx9l 9 днів тому

      Frustration kadu nee lekka sahethukanga indulo choopu

  • @satyamenagadapa9338
    @satyamenagadapa9338 10 днів тому +21

    Hydrabad ku Daredi ... Please tel me.

    • @pragnasri27
      @pragnasri27 10 днів тому +1

      Jun 4th chanchal kuda ki dharetu 😂😂😂

    • @vinodkiran4685
      @vinodkiran4685 9 днів тому +1

      ​@@pragnasri27అంతేగా 😂😂 appudu valla chanchalguda criminal kukka ni jail ki route vesukodame 😂😂

  • @gvrajchg2328
    @gvrajchg2328 10 днів тому +19

    😢అరె అరే జాకీర్ 13000 నుంచి 8000 తీస్తే 5000 లే నువ్వేం చెప్తున్నావ్ చెప్తున్నావ్ 7000 మెజార్టీ అని చెప్తున్నావ్ నేను సీనియర్ జర్నలిస్ట్ ని పబ్లిక్ లోకి పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు సెక్ చేసుకోవాలి

    • @udumularajasekhar10
      @udumularajasekhar10 10 днів тому +7

      తప్పులు సహజం bro? నీ కామెంట్ చదువుకో ఒకసారి సరిగా తప్పులు ఉన్నాయో లేదో తెలుస్తది

    • @tarunchand5959
      @tarunchand5959 10 днів тому +2

      Yes last ki 4-5k votes atu itu vesaru 😂😂

    • @Maalika16
      @Maalika16 9 днів тому +1

      Meeru sariga fallow analedandi ..
      13000+2000-8000= 7000

    • @trimurtuluuppala5379
      @trimurtuluuppala5379 8 днів тому

      50,000-15000=35000 majority not 40,0000

  • @bandithirumalaiah9437
    @bandithirumalaiah9437 10 днів тому +27

    Geeta meadiam win hahutude sir 💯 correct

  • @chandrareddy7652
    @chandrareddy7652 10 днів тому +14

    VENGA GEETHA IS THE LEADING CANDIATES IN PITHAPURAM CONSTUNCE IS THE INFORMATION SHE IS NEXT DEPUTY CHIEFMINISTER OF ANDHRAPRADESH IS THE INFORMATION IS

    • @siva9310
      @siva9310 10 днів тому +2

      SarlE kula gajji YCheaP phulka...
      June 4 th results chusi maatladu ra phulka...

    • @maddalajagadish8765
      @maddalajagadish8765 9 днів тому +1

      Mi jagan reddy stapinchina English medium school ki poyi jara English nerchuko ra labbe anni butulu rasav

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 9 днів тому +2

    నీలెక్కలు కరెక్టు కాక పోతే నీవు ఏమిచేసుకుంటావో అదికూడ ఇప్పుడే చెప్పు, లేక పోతే నీమాటలు ఎవరు నమ్మరునీ తొక్కలో లెక్కలు. నాయనా?.

  • @v.ramana70539
    @v.ramana70539 8 днів тому +2

    ఆంధ్రలో జగన్ ఊడిపోతుంది అని అందరికీ తెలుసు నువ్వెందుకు అంత భజన చేస్తున్నావ్ కాపుల జనసేన సపోర్ట్ చేస్తున్నారని
    మిగతా కులాలన్నీ
    జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారని
    పగటి కలలు కంటున్నారు
    ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక
    అందరూ కూర్చుని ఏడుదురుగాని
    ప్రజలేం బాధపడుతున్నారు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు అవసరం లేదు భజన భజన

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz 10 днів тому +37

    ఏముంది జకీర్ గారు చివరి భూపాల రాగం అల్లు అర్జున్ అందుకునే సరికి తెలుగుదేశానికి, సైనిక్స్ కు మూర్ఛ రోగం వచ్చింది....

  • @guranasrinivasarao6872
    @guranasrinivasarao6872 10 днів тому +4

    నీ శునకానంద Analysis super... In case out of 90000కాపు votes if polling 75000???what will happen... War one side in PITAPURAM

    • @prasannamolli6007
      @prasannamolli6007 9 днів тому

      నీ లాంటి పిచ్చోళ్ళు కాకుండా ఆలోచన తత్వం కలిగిన వాళ్ళు కూడా కాపుల్లో ఉన్నారు వాళ్ళు 50-50 అయితే పరిస్థితి ఏమిటి ఆలోచించు

  • @varraanjineyulu8253
    @varraanjineyulu8253 10 днів тому +5

    Hi Zakir wait chey June 4 matladadam

  • @sivajinaidu7573
    @sivajinaidu7573 9 днів тому +3

    పవన్ మెజారిటీ 50వేలు... తక్కువలో తక్కువ 20వేలు

  • @v.ramana70539
    @v.ramana70539 8 днів тому +2

    మీరెంత విశ్లేషణ చేయకుండా
    వంగ గీత దగ్గరికి వెళ్లి అడగండి
    అమ్మ మీరు ఎన్ని ఓట్లు తేడా ఓడిపోతున్నారు అని
    మీ పేటీఎం బ్యాచ్ ని సంతోష పెట్టడానికి వీడియో చేసి ఉండొచ్చు గానీ
    వాస్తవం తెలియాలంటే గీత గారు దగ్గరికివెళ్లి అడగండి

  • @gudipudiupendrarao5169
    @gudipudiupendrarao5169 10 днів тому +3

    టైమ్ వేస్ట్ సర్వే

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 9 днів тому +2

    If. the Pawan is in the Assembly it is great headache to Chandrababu This everybody can see the reality

  • @khan-hb1ik
    @khan-hb1ik 10 днів тому +3

    ఒరేయ్ జూన్ 4వ తేదీ కనపడు జఫ్ఫా

  • @mmttc7612
    @mmttc7612 9 днів тому +9

    ఉన్న రెండు వెంట్రకులు పిక్కొకు. కొంచెం wait చేస్తే రిజల్ట్స్ వస్తాయిగా.

  • @chandrateja4367
    @chandrateja4367 10 днів тому +11

    Ycp anylist ycp gelustundi ani cheputadu gani janasena gelsutundi ani ela cheputadura paytms 😀😀😀😃 already war onside ayipoyindi akkada pawan kalayan gelavabotunnaru but majority matters anthy 👍👍❤️

  • @gayatrirupa6820
    @gayatrirupa6820 10 днів тому +11

    అయ్యో 🤦 సార్ ఇవన్నీ ఎందుకు..... పిఠాపురం ప్రజలు అదృష్టం బాగుంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు....లేదా గీతా గారు వచ్చారు అంటే వాళ్ల దురదృష్టం ఐదు ఏళ్ళు పాటు జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లే.🤦..పాపం వాళ్ళని ఎవరూ కాపడలేరు🙏🙏🙏

    • @user-ut3ny2zm2t
      @user-ut3ny2zm2t 10 днів тому +1

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @rajuofficial2317
      @rajuofficial2317 7 днів тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @raghavreddy847
    @raghavreddy847 10 днів тому +7

    Good work

  • @ShanthiMera
    @ShanthiMera 10 днів тому +33

    Jai jagan anna pittaapuram lo geeta

  • @sandydeepu3009
    @sandydeepu3009 10 днів тому +9

    Wait for the results don't be so sure Pawan Kalyan garu this time surely will go to assembly

  • @tarunrohit6427
    @tarunrohit6427 10 днів тому +4

    50000-15000....40000 anta 😂

  • @naadiary
    @naadiary 10 днів тому +3

    Okasari Pithapuram velli survey chesi ee maata cheppandi Zakir garu.Matsya kaarulu,Setti balijalu vaallu veellu ani theda lekunda Janasena ki solid ga gudhi padesaru.Groud reality kanukkondi okasari.Pithapuram lo mee caste equations workout kaavu.Nijanga ala caste equations work out ayi untey varma garu appatlo 48k majority tho gelavaru indipendent ga.Politics lo one plus one two kaadu yeppudu.caste tho pani lekunda anni castes lo youth motham daadaapu 90% youth gudhi padesaru pawan ki.meeru mee pichi lekkalu inka meeru 90's unnaaru.

    • @kishorsatya6968
      @kishorsatya6968 9 днів тому

      వెళ్తే తన్నులు తినడం ఖాయం

    • @naadiary
      @naadiary 9 днів тому

      @@kishorsatya6968 Hehe..Correctey

  • @nisarnagri8697
    @nisarnagri8697 10 днів тому +15

    Maa Muslim ne pithapuram lo 1100 members pavan ki vesaru Jai Janasena

    • @tejatej2589
      @tejatej2589 9 днів тому

      Jagratha bro, ala chepte neku jenda coolie ani brand vesestaru

    • @user-xe9bd2tj2v
      @user-xe9bd2tj2v 9 днів тому

      @@tejatej2589poo ra Kojja ga… Pawan Kalyan will win and you will cry

  • @PrasadNallamala
    @PrasadNallamala 9 днів тому +2

    అసలు మీకు లెక్కలు వచ్చా 😂 ఒకసారి కూడికలు తీసివేతలు నేర్చుకొండి 😂

  • @AnilKumar-sc6pl
    @AnilKumar-sc6pl 10 днів тому +7

    Paytm ఇదే మాట జూన్4th తర్వాత కూడా చెప్పు..

  • @vbngroup1868
    @vbngroup1868 10 днів тому +2

    ఓకే వైటింగ్ చూసుకుందాం

  • @venkateswararao9440
    @venkateswararao9440 10 днів тому +7

    zakir garu kapu votes subtraction error funding, inkatha pavan ki plus cheyyali.overall analysis good

  • @kanyakumarinanduru5405
    @kanyakumarinanduru5405 10 днів тому +5

    Difficult chance for PK.

  • @Naveen_12349
    @Naveen_12349 9 днів тому +2

    Pakka pawan kalyan win in pitapuram💪💪💪💪 ✊✊✊✊✊

  • @srinivasreddyp9245
    @srinivasreddyp9245 10 днів тому +8

    Zakir garu, so many subtraction errors. Please correct the Video.

  • @amarnadhnaani8856
    @amarnadhnaani8856 10 днів тому +1

    Kapu Voting 65000 (PK 50000+ Geetha 15000) Pawan Majority (40000) అంట ఎక్కడ చదువుకున్నార్రా మీరంతా... అసల చదువుకున్నారా.. లేదా.. తట్టా బుట్టా ఎదవలందరూ వైసీపిలోనూ.. ఈ idream Media youtube channel లోనే చూస్తుంటాం..
    Journalist అని చెప్పుకునే Zakir నువ్వు ఈ వీఢియో save చేసి పెట్టుకో.. June 4th తర్వాత నీ journalism ఎంటో మాట్లాడుకుందాం... అలాగే ఈ idream Media youtube channel member swapna లెక్కలు కూడా వచ్చే ప్రభుత్వంలో బయటపెడతాం సాక్షిలో టిటిడిలో యూట్యూబ్ లో అనేక రంగాలలో కొలువులెలా వచ్చాయో అన్ని బయటకితీస్తాం...

  • @VenkateshMasana
    @VenkateshMasana 10 днів тому +2

    ఒకసారి నీ లెక్కలు ఫ్రస్ట్ నుంచి ముందు నువ్వు చూడు చూసుకో అన్న నువ్వు చెప్పే లెక్క కరెక్టే నా చూసుకో

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 9 днів тому +2

    50000-15000=35000 ఇక్కడ తప్పు చేసిన లెక్కల

  • @sivashankar934
    @sivashankar934 10 днів тому +4

    Areyyy ekkdaa nuchi vastarh miru 30k majority 🥛

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 9 днів тому +2

    మీ శ్రీరెడ్డి పార్టీ కలలు నెరవేరవు

  • @vishnuvardhan7874
    @vishnuvardhan7874 9 днів тому +1

    This video will prove your Channel authentication, please keep this until 4th June

  • @babu7501
    @babu7501 10 днів тому +2

    Central లో మోడీ వస్తున్నాడట. హిందూ రాజ్యం చేస్తారట. జాకీర్ ఇండియాలో ఉంటావా? లేక ఆఫ్గనిస్తాన్ లేదా పాకిస్థాన్ పోతావా??

    • @sekherbabu3031
      @sekherbabu3031 10 днів тому

      సెంట్రల్లో... ఇండియా కూటమి వస్తుంది..
      బాబు ,బీజేపీ మత పిచ్చి గా
      నీ పయనం నేపాల్ వెళతావస్

    • @babu7501
      @babu7501 9 днів тому

      @@sekherbabu3031 june 4 na chuddam.

  • @tcnaidu3975
    @tcnaidu3975 10 днів тому +3

    Meku cheppera Avaru a party ki vesaro. Melanti kuhana intelligents and biased peoples valle AP 25 years back vellindi

  • @narsimharaobikmalla3345
    @narsimharaobikmalla3345 10 днів тому +4

    Rajulu and kamma lera Pitapuram lo?

  • @srikanthchilakalapudi1138
    @srikanthchilakalapudi1138 10 днів тому +3

    Simple ga oka table
    Pawan geetha
    Left lo categories wise and vellaki ochd votes and Majority vesthe clear ga untundi.
    Ento board pettavu kaani clarity maintain cheyaledhu.

  • @jaisriram9989
    @jaisriram9989 5 днів тому +1

    వీలైతే వెళ్లి జైల్ రెడ్డి సంక నాకు, మీకు లైఫ్ బానే ఉందిరా యూత్ అడుక్కు తినాలి అనేగా మీ ఉద్దేశం

  • @user-du7nr3km1y
    @user-du7nr3km1y 10 днів тому +43

    మా పవన్ గారు ఈసారి కూడా మొగ్గ గుడిసి పోతాడు 😢

    • @YsriSeshu
      @YsriSeshu 10 днів тому

      నువ్వు ఎన్ని మొగ్గలు gudustee puttavu

    • @siva9310
      @siva9310 10 днів тому

      Pora paytm YCheaP Psycho phulka

    • @vadrevusriram8321
      @vadrevusriram8321 10 днів тому +1

      Hahaha

    • @ravikishore4423
      @ravikishore4423 10 днів тому

      Nee amma puku nee pellam chupinchara

    • @crazymoonsongs2167
      @crazymoonsongs2167 9 днів тому

      Evaru evarini vimarsinchina manchiga matladandi unparliamentary words use cheyyakandi

  • @veluvulavideos612
    @veluvulavideos612 10 днів тому +2

    Correct ga chepparu

  • @sumanpramod8777
    @sumanpramod8777 10 днів тому +1

    Super ❤

  • @Mandlipallinag
    @Mandlipallinag 10 днів тому +6

    Lekkalu sariga veyyandi

  • @uv-5
    @uv-5 8 днів тому

    పవన్ కు ఆశ ఉంటే సరిపోదు. ప్రజాస్వామ్యం పై ఆయన అవగాహన, ప్రజల పట్ల గౌరవం, మాటతీరు బాగుండాలి ఉండాలి.

  • @user-nd7ss1xh4q
    @user-nd7ss1xh4q 10 днів тому

    Thank You So Much IDream Channel ❤

  • @habibullhamd4976
    @habibullhamd4976 5 днів тому

    ఇన్ని ఎన్నికలు జరిగినవి కాని పవన్ కళ్యాణ్. ఓటు వేసి. ప్రింట్ ఇవ్వండి అని అన్నారు. ఆ ప్రింట్.c.b.n. కు చూపించి. నేను.t.d.p. కు ఓటు వేసి నాను అని ప్యాకేజ్ ఇవ్వండి అని అడగటానికి.

  • @guranasrinivasarao6872
    @guranasrinivasarao6872 10 днів тому +2

    Counting రోజు నువ్వు లైవ్ లోకి రా

  • @vuragayalavarivideo1
    @vuragayalavarivideo1 9 днів тому +2

    బొక్క లో కేస్ స్టడీ

  • @sunadhkotauratla4751
    @sunadhkotauratla4751 10 днів тому +1

    లక్ష మెజార్టీ అన్నారు కదా 5000 దిగి పోయారా సిగ్గు లేదా

  • @priyankapurimitla8920
    @priyankapurimitla8920 9 днів тому

    Pawan kalyan antha waste politisian evaru undaru.
    2 times kuda thana symbol ki vote veskoledu.valla cadidate ki kuda veyaledu.
    Magalagiri velli pulikesi ki vesadu.inka neeku party enduku.politics enduku

  • @user-cf5ce7rp8u
    @user-cf5ce7rp8u 10 днів тому

    Good analysis I believe you and check on counting day

  • @srinivasgajula8420
    @srinivasgajula8420 10 днів тому +4

    ముస్లిం ,క్రిస్టియన్, రెడ్డి ..
    అంత శాతం వైసిపి కు ఓటు ఎందుకు
    వేస్తున్నారు..
    మిగతా వర్గాలు ఎందుకు సమ న్యాయం పాటిస్తున్నారు..కూడా
    జాకీర్ స్టడీ .. సరి చేసి చెప్పితే..
    గెలుపు & ఓటమి
    అభ్యర్థి గుణ గణాలు..
    గతం లో మంచి జరగ బోవు మంచి
    క్లియర్ గా చెప్పిన వారు అవుతారు..

  • @kkrahul.7499
    @kkrahul.7499 9 днів тому

    good and wise analysis.

  • @srinavakiran
    @srinavakiran 10 днів тому

    Wait and see ....

  • @jsuresh5415
    @jsuresh5415 10 днів тому

    Super explain sir

  • @rajasekhara7564
    @rajasekhara7564 7 днів тому

    వృథా శ్రమ ప్లస్ ఊహా చిత్రం వెరసి పనికి మాలిన విశ్లేషణ.
    ఓటరు మనసు తెలుసుకోవడం ఆ బ్రహ్మ కే సాధ్యం కాదు.... జాకీర్ గారు ఈ జాకీలు ఎందుకో ఏమిటో...

  • @yeduguribabureddy5961
    @yeduguribabureddy5961 9 днів тому +2

    నీ లెక్క తప్పులు 22-6:::16

  • @aluri1997
    @aluri1997 10 днів тому

    Good effort.

  • @churchministry1680
    @churchministry1680 9 днів тому

    సింపుల్ జాకీర్ గారు
    వైసీపీకి, *ఏ- ఓటర్* 30% (కూటమి 70%) *బీ- ఓటర్* 50% (కూటమి 50%), *సీ- ఓటర్* 80% (కూటమి 20%) అంటే ఫైనల్‌గా 160/3=53% (కూటమి 47%)

  • @Naveen_12349
    @Naveen_12349 9 днів тому +1

    Nuvvu lekkalu cheppav kani correct calculation result vachaka telustundi😂😂😂😂😂😂😂

  • @MrKhallaas
    @MrKhallaas 10 днів тому +1

    👉 తమ్ముడు పవన్ చిరంజీవి అభిమానిగా ఓ అన్న గా చెబుతున్నా , ఈ రాజకీయాలు, MLA పదవి కోసం పాకులాడం ఎందుకు చెప్పు , జూన్ 4 రిజల్ట్స్ తర్వాత చెక్కగా హైదరాబాద్ వెళ్లి ఇంకొక పెళ్లి చేస్కో , పాంచాలి కి 5 గురు భార్యలు చరిత్ర లో పేరు నిలబడి పోయింది , అలాగే పవన్ కు 5 గురు పెళ్ళాలు అని చరిత్రలో రాసు కుంటారు , వెళ్ళమ్మా బుజ్జి hyd వెళ్లి మంచి మంచి ఫిగర్ లను వెతుక్కొని పెళ్లి చేస్కో కుండా ఈ రాజకీయాలు ఎందుకు చెప్పు తమ్ముడు 🫢👈

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 10 днів тому

      Mee akkani pampinchu

    • @MrKhallaas
      @MrKhallaas 10 днів тому

      @@anandswathiswathi2237 👉 మా రేణుదేశాయ్ అక్కను ఎప్పుడో పంపించానురా ! కాని use and throw చేశాడే ? నాకు ఇక అక్కలు లేరు , ఏమైనా నీ ఇంట్లో ఆడాళ్ళు వుంటే చెప్పు నేను అక్కను చేసుకొని పంపిస్తాను 😃👈

  • @rkkumar1796
    @rkkumar1796 10 днів тому

    Wait n see

  • @chintalapudivenkatarao4609
    @chintalapudivenkatarao4609 6 днів тому

    Super.analysis.. Sir.❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nallapremkumar1287
    @nallapremkumar1287 5 днів тому

    Good న్యూస్ 🌹🌹🌹

  • @sarala7
    @sarala7 10 днів тому +10

    Miru cheppina analysis currect sir 🙏

  • @Kaladhars-truth
    @Kaladhars-truth 9 днів тому

    😃😃Jakhir garu. కాపుల్లో pk కి 50, గీతకి 15 అయితే pk కి.. అందులో గీతకన్నా 35 వేలు ఎక్కువ వచ్చినట్టు.. 40 వేలు కాదు 😃

  • @gergtyg4912
    @gergtyg4912 10 днів тому

    Excllenent

  • @rangareddym8322
    @rangareddym8322 9 днів тому

    Ok 🤝

  • @VenkateshMasana
    @VenkateshMasana 10 днів тому +11

    జరిక్ అన్న నీ లెక్కలు తగలడినట్టే వున్నాయన్నా

  • @MrKhallaas
    @MrKhallaas 10 днів тому +4

    👉 నా తొక్కలో ఎస్టిమేషన్ వైఎస్ఆర్సీపీ వంగా గీత గారు 30K+ ఓట్లతో గెలుస్తున్నారూ, కాబోయే డిప్యూటీ CM ఆవిడే 👈

  • @bhanukammili7956
    @bhanukammili7956 10 днів тому +2

    Rey nivu oka sari pavawan kalyangaru....10 sarlu Pawan Kalyan anapude sagam ardham avuthundi.....prathi sari githa garu ani anapudu clear ......nuvu yekada geetha anala.,...alantapudu nuvu yento .....ni analysis brarhukentooo akade ardham avuthundi......mi guess lu workout avadule.....

  • @mnraom7950
    @mnraom7950 9 днів тому

    జానీ గారూ గీతగారు 7500 ఓట్లు మెజారిటితో తప్పక గెలుస్తుంది. ఇది నోట్ చేసుకోండి

  • @mahidarreddy3797
    @mahidarreddy3797 10 днів тому +5

    జాకిర్ గారూ మీరు మందు తాగి వీడియో చేసారా. యాభై వేలల్లో నుండి పదిహేను వేలు తీసివేస్తే మీప్పై ఐదు వేలు. నలభై వేలు కాదు

  • @vinodkiran4685
    @vinodkiran4685 10 днів тому +3

    Jai janasena jai Pawan Kalyan 💪😎🔥👌 Sure shot pitapuram janasenani dhi 100% pakka 💪😎👌🔥

  • @gvsuryanarayana5096
    @gvsuryanarayana5096 9 днів тому

    Good Analysis. Pavan Kalyan once again facing problem.

  • @freefacts6598
    @freefacts6598 9 днів тому

    50-15=40, 13-8-7 anta evem lekkalu sir... 🤣🤣🤣🤣