లోకేష్ పై పోలీస్ కేసు? | Big Question Debate On Destroy Of EVMs In AP Elections |

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • లోకేష్ పై పోలీస్ కేసు? | Big Question Debate On Destroy Of EVMs In AP Elections | @SakshiTV
    #naralokesh #lokesh #apelections2024 #sakshitv #pinnelliramakrishnareddy
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 720

  • @tnsvprasadareddy9782
    @tnsvprasadareddy9782 4 місяці тому +14

    లోకేష్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి నిజం రాబట్టాలి

    • @justnodust6681
      @justnodust6681 3 місяці тому +2

      😂

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 місяці тому

      Pinnelli రామ కృష్ణ రెడ్డి ని జైలు లో పెట్టాలి, ఆయన EVM పగులగొట్టి, అడ్డు వచ్చిన టిడిపి మనిషి ఇంటికి వెళ్లి తల పగులగొట్టి పారిపోయాడు

  • @subbareddyl5830
    @subbareddyl5830 4 місяці тому +33

    EC కి సిగ్గు,మానము ఉంటే,రిగ్గింగ్ జరిగిన అన్ని చోట్లా రీ పోలింగ్ జరపాలి.ప్రైమ్ అండ్ హోం మినిస్టర్లు రాజీనామా చెయ్యాలి

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 4 місяці тому +153

    చంద్రబాబు తన అభివృద్ధి,తానా వర్గం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గా భావించుకున్నాడు, రిగ్గింగ్ వారి హక్కు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు

    • @rajaraobalasani5090
      @rajaraobalasani5090 4 місяці тому +7

      1:03 on a

    • @srinivasdomakonda6639
      @srinivasdomakonda6639 4 місяці тому +2

      Jr kapaul laga navvustunneru gambiramga point no 1 no2 point 3bale navvustunneru meeru roju chusi navvu kontem me face serious chale paul sir laga expresssion roju ravali mneeru

    • @srinivasdomakonda6639
      @srinivasdomakonda6639 4 місяці тому +2

      Sakshi ki meeru oka manchidhi comedy pandisteru sir eshwer garu

    • @srinivasdomakonda6639
      @srinivasdomakonda6639 4 місяці тому

      Posani garini analasis cheyyandi sir debate

    • @RameshBob
      @RameshBob 4 місяці тому

      @@srinivasdomakonda6639certainly AP people are analysing what the alliance partners are doing including retired judicial bosses and retired and suspended police officers along with spineless commissioner

  • @ushareddy9069
    @ushareddy9069 4 місяці тому +57

    Please YSRP has to go the court

    • @kalicharan_tollywood_Review
      @kalicharan_tollywood_Review 4 місяці тому +1

      😂

    • @RameshBob
      @RameshBob 4 місяці тому +3

      Post election code it will be done

    • @bvkirankumar
      @bvkirankumar 3 місяці тому

      It'll problem for YCP rowdies and factionist jalaga reddy. Jaggu oka rowdy batch

    • @kr4864
      @kr4864 3 місяці тому +2

      🤣🤣

    • @JayaJala-di6rt
      @JayaJala-di6rt 3 місяці тому

      Pothe chepputho kotti pamputharu😂😂

  • @sekharreddy205
    @sekharreddy205 4 місяці тому +145

    రీ పోలింగ్ ఎందుకు పెట్టలేదు election commission total failed

    • @saivamsi7837
      @saivamsi7837 4 місяці тому

      Enduku pettali ra alaga reddy .....chadukokunda ...jobs cheskokunda.....factionism...rowdyism chesi paikocche batch

    • @SadsSad-o6d
      @SadsSad-o6d 3 місяці тому

      Sir mundu manam prajalu vethirekinchali

  • @satishkumarm2742
    @satishkumarm2742 3 місяці тому +56

    సుప్రీం కోర్టు కి వెళ్ళాలి .

  • @nimmagantinakuludu9534
    @nimmagantinakuludu9534 4 місяці тому +98

    11 చోట్ల జరిగిన సంఘటన లకు
    Ec సమాధానం చెప్పాలి.

    • @ivrkrao933
      @ivrkrao933 4 місяці тому +4

      Ecnilopalaveyali

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 4 місяці тому +88

    11 చోటా రిగ్గింగ్ వెబ్ పుటేజ్ ఎలక్షన్ కమిషన్ కోర్ట్ లో సబ్మిషన్ చేయవలసి ఉంటుంది

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 4 місяці тому +45

    ఈశ్వర్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sunithasunu5993
      @sunithasunu5993 3 місяці тому +5

      Super sir😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Bapo-ep3ge
      @Bapo-ep3ge 3 місяці тому

      Ok AA😅😮​@@sunithasunu5993

  • @challachinnarao4140
    @challachinnarao4140 4 місяці тому +90

    EC మీద కేసు పెట్టే వాడు లేడా ?

    • @ivrkrao933
      @ivrkrao933 4 місяці тому +2

      Englishlocinimachupistru

    • @RameshBob
      @RameshBob 4 місяці тому +2

      It can be done only after completing code period

    • @SubbaraoNeethipudi
      @SubbaraoNeethipudi 3 місяці тому +1

      Cbi meede caselu pettinollu ec meeda pettalera

    • @RachelPrakashThota
      @RachelPrakashThota 3 місяці тому +3

      ఎందుకు లేదు? మీరే.ఆ పని చెయ్యండి. మీ.వెనుక మీ మంతా ఉన్నాం.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 4 місяці тому +30

    11 చోటా రిగ్గింగ్ చేసారు, లా & ఆర్డర్ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు,E V M డ్యామేజ్ చేసారు, ఎలక్షన్ కమీషన్ వెబ్ పుటేజ్ చూసి, రీ పోలింగ్ కి అనుమతి ఇవ్వకుండా సైలెంట్ అయ్యరు, కోర్ట్ లో EC వెబ్ పుటేజ్ లు

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 місяці тому +2

      అన్నీ బయటకు వస్తే ycp చేసిన అరాచకం బయటకు వస్తుంది

  • @nageswara8985
    @nageswara8985 4 місяці тому +49

    మిగతా 10 చోట్లా web casting జరిగింది కదా EC వద్ద available గా ఉంటాయి తప్పు చేసిన అందరిమీద action ఉండాలి

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 місяці тому +2

      తప్పు చేసిన ట్లు EVM పగులగొట్టి అడ్డంగా దొరికింది, ycp MLA

    • @TirupathiHari
      @TirupathiHari 3 місяці тому

      1​@@rajyalakshmimalempati2989

  • @krishnavarada1420
    @krishnavarada1420 4 місяці тому +13

    అసలు వ్యవస్థలని మేనేజ్ చేసే విద్య చంద్రబాబు నాయుడు గారి కొక్కరి కే ఎలా వస్తుంది ఎలా మేనేజ్ చేస్తున్నారు దేశంలో ఎవరూ కనిపెట్టలేక పోతున్నారు దీనికి పరిష్కారం లేదా ఆపగలిగే మగవాడు లేడా

    • @RameshBob
      @RameshBob 4 місяці тому +1

      Secrecy with people who worked and working in judicial systems

    • @krishnamohanraopalaparthi7132
      @krishnamohanraopalaparthi7132 3 місяці тому +1

      Lekapovadam emity unnadu june 4 tharuvatha vasthadu.

    • @krishnamohanraopalaparthi7132
      @krishnamohanraopalaparthi7132 3 місяці тому +1

      Lekapovadam emity unnadu june 4 tharuvatha vasthadu.

    • @RachelPrakashThota
      @RachelPrakashThota 3 місяці тому +1

      వ్యవస్థలను మేనేజ్ చేయడం ఎలా అనే సబ్జెక్టుపై చంద్రబాబు ఒక పుస్తకం వ్రాస్తే స్కూల్లో ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్ట వచ్చు.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 4 місяці тому +19

    చంద్రబాబు, పురంధేశ్వరి ప్రభావం ఎన్నికల సంఘం ద్వార ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను నియమించారు, ఆయన 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నారు.

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 4 місяці тому +57

    పెత్తందారీ వ్యవహారాలు గ్యాస్ వదిలితే కంపు రాదట.
    అదే ఇతరులు గ్యాస్ వదిలితే BB విపరీత కంపు వస్తుందట..

  • @RaviKiranreddyChedipudi
    @RaviKiranreddyChedipudi 4 місяці тому +32

    Very good news sir

    • @kr4864
      @kr4864 3 місяці тому

      😂😂

  • @narasimhasarma2222
    @narasimhasarma2222 4 місяці тому +25

    జగన్ గారి బ్రాండ్ నీలాంటి విలేకర్ ని పెట్టుకోవడం

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 4 місяці тому +20

    ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ? మిగతా విషయాలపై ఎందుకు స్పందించడం లేదు ? They are servents of the people in Andhra Pradesh also .

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 4 місяці тому +10

    EC's performance is exceedingly excellent and padmavibhushan is to be awarded to Mr. Meena as was to Ramoji and others of his qualities.

  • @MaduGampala
    @MaduGampala 3 місяці тому +8

    Yes భేదిరించి ఓటు వేసే అవకాశం లేకుండా చేసి గెలిచారు అంతే గెలిసారే గానీ నీతి నిజాయితీ తో కాదు రిపాలింగ్ పెట్టాలి plz

  • @puppalavijayalakshmi60
    @puppalavijayalakshmi60 4 місяці тому +9

    ఈలొకేశె.సనసికి.గడిపెటండి.వాడు.మనిషే.కదు.వాడు.పుటుక
    మనిషి పుట్టుక కాదు

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 місяці тому +13

    ఈవీఎం లో పాము దురింది అంటగా ప్రజల ప్రాణాలకన్నా ఈవీఎం ముఖ్యం కాదు కదా ఇంతకీ పాము దొరికిందా

  • @modernarchitects340
    @modernarchitects340 3 місяці тому +3

    దండం ఎందుకు పెట్టాలి అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి నిజం తేలాలి ధర్మం నిలబడాలి ఎన్ని పోలింగ్ బూతుల్లో ఏ ఏ పార్టీలు రిగ్గింగ్ ప్రయత్నం చేశాయి అనేది నిజం కావాలి సగటు పౌరుడు గా అడుగుతున్న పార్టీలకతీతంగా ఎవరు తప్పు చేశారు మనది జస్టిఫికేషన్ చేయక తప్పదు స్వార్థపూరిత కప్పు 37 పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది

  • @srinivasaraosivarathri7641
    @srinivasaraosivarathri7641 4 місяці тому +20

    బీహార్ గ్యాంగ్ రౌడీఇషం.... కుద్ధారదు

  • @srinivas-q6z
    @srinivas-q6z 4 місяці тому +12

    Super explanation

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 4 місяці тому +13

    Full AP lo repolling pettalsindheyyyyyy EC himself failed kabatti full punishment must ne given ONLY to EC. AP lo malli election pettali .

  • @srinivasaraosivarathri7641
    @srinivasaraosivarathri7641 4 місяці тому +13

    This is class war

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 4 місяці тому +5

    Your reasoning is very, very true. First T D P dhi thappu.

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 4 місяці тому +16

    Ikkada EC em cheyyakapothey CEC ki direct ga complain cheyyali theres no other way do it NOW

  • @shaikmahammed-i4r
    @shaikmahammed-i4r 3 місяці тому +1

    ఇంతవరకు ప్రమాణస్వీకారం చేయలేదు పచ్చ గుండాలు అప్పుడే మా ఊరిలో వైసీపీ కార్యకర్తల మీద అభిమానుల మీద దాడి చేస్తున్నారు

  • @vimalavimala6263
    @vimalavimala6263 4 місяці тому +5

    First of all u have to put the CEO behind the bar for not performing his duty honestly. The CEO is aware of the issue and supporting the TDP.

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 4 місяці тому +10

    All the culprits should be booked immediately.
    Especially EC should be sued.
    Judiciary is still active and alive.

  • @mmani9696
    @mmani9696 4 місяці тому +4

    One more CEC like Seshan sir should come for perfect election

  • @srinivasaraosivarathri7641
    @srinivasaraosivarathri7641 4 місяці тому +29

    Must responsble మోడీ, sha, Cbn only

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 4 місяці тому +4

    Why did not E C order for Repolling in the poling booths where the complaints about rigging.

  • @JosphinaK
    @JosphinaK 3 місяці тому +1

    దయచేసి న్యాయాన్ని గెలిపించండి.

  • @mohanraoummareddy7599
    @mohanraoummareddy7599 4 місяці тому +8

    In justice.

  • @ramprabhakarmanapragada2567
    @ramprabhakarmanapragada2567 4 місяці тому +2

    మీరు అందరూ ఒకటి మిస్స్ ఆ వుతున్నారు ఆ బూత్ లలో ఆ సంఘటన చోటు చేసుకున్నాటైం లో ఎంత మంది వోట్ వేశారు చూసి వెంటనే వారి ఫింగర్ పై వేయ బడిన ఇంక్ మార్క్ పరిశీలించి చూస్తే రిగ్గింగ్ జరిగినట్టు ఆఖరి కి సిట్ అధికారులు కూడా చూసి ఉండరు

  • @madalakondalrao4470
    @madalakondalrao4470 4 місяці тому +40

    లోకేష్ బాబు ని పప్పు పప్పు అంటారు కదాఇంత టాలెంట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు ఎందుకు నలకు కరుసుకుంటారు రా నాయన లోకేష్ బాబు అంటేనే తడిసిపోతుంది ఏందిరా నాయన

    • @RameshBob
      @RameshBob 4 місяці тому +6

      Vaadikantha bayapadadam ledhu what’s democracy and election commission duties in conducting polling

    • @ManiVirapan
      @ManiVirapan 3 місяці тому +1

      😊😢😊😊

    • @KDhanakonda
      @KDhanakonda 3 місяці тому

      ​@@RameshBob.
      6

    • @Shanthaiah123
      @Shanthaiah123 3 місяці тому

      InBy​@@ManiVirapan

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 4 місяці тому +3

    2024 175-164 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gajagantibaburao5914
    @gajagantibaburao5914 4 місяці тому +3

    INDIAN EC PUBLIC KI CLEAR CHEYYANDI ??.

  • @Minidiary958
    @Minidiary958 4 місяці тому +27

    ఈశ్వర్ గారు నా తరపున ఈసి వ్యవస్థకు సూటి ప్రశ్న... వైసీపి వైపు ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ రాళ్ళతో కర్రలతో దాడులు చేస్తుంటే పోలీసులను నిద్రలో ఉండాలని ఆదేశాలు ఇచ్చార... టీడీపీ జనసేన ఇవీఎంలు పగలకొట్టినా పోలీసులను నిద్రలో ఉండాలని ఆదేశాలు ఇచ్చార.... టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులను నిద్రలో ఉండాలని ఆదేశాలు ఇచ్చార... టీడీపీ నేతలు కార్యకర్తలు దొంగ ఓట్లు వేసిన పోలీసులను నిద్రలో ఉండాలని ఆదేశాలు ఇచ్చార.... అసలు ఈసి అంటే ఏమిటి కుల వ్యవస్థ అంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చార.... ఈ కుల గజ్జి ఈసి వాలు పెంచి పోషించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చార.... ఇది దండు పాలెం బ్యాచ్చా ఈసి వ్యవస్థ ప్రజలకు అర్థం కావడం లేదు.... అయితే ఈసి వాలకు చౌదరి కుల గజ్జి ఉందా... కేవలం వైసిపి వాలను నేరుగా టార్గెట్ చేయడం ఏంటో....

    • @penchalaiah1233
      @penchalaiah1233 4 місяці тому +3

      దీని బట్టి చూస్తే ఎలక్షన్ కమీషన్ ఒక పేకేజి యదవ కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి

    • @matheenshaik9544
      @matheenshaik9544 4 місяці тому

      Chandram batch digajaarudu tananiki idi pakka nidarsanam. Vallu chachey varaku maararu. Aakriki vallu kukka chavu chastaau. Iďi nijam.

    • @RameshBob
      @RameshBob 4 місяці тому

      BJP is solely responsible for this mishap of utter failure of democracy in polling

  • @RachelPrakashThota
    @RachelPrakashThota 3 місяці тому +1

    ఇక మనం నోర్లు మూసుకోవాలి. మనం ఇపుడు. రౌడీ రాజ్యంలో.ఉన్నాం. మనల్ని ఆ దేవుడే కాపాడాలి

  • @narasimharao5653
    @narasimharao5653 3 місяці тому +1

    పినెల్లి నిజంగా evm ధ్వంసం చేయటం నిజమే అయితే ఆ చర్య ముమ్మాటికీ తప్పే!.అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి కమిషనర్ ముఖర్జీ రాష్ట్రంలో కొద్దిపాటి సంఘటనలు తప్ప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, రీ పోలింగ్ అవసరం లేదని సెలవిచ్చారు..EVM ధ్వంసం జరిగిన బూత్ లో రిపోలింగ్ ఎందుకు అవసరం లేదో. ఏలిన ముఖర్జీ సాబ్ చెప్పాలి..పైగా కోర్టును తప్పుదారి పట్టించారు..మిగిలిన p.s. ల్లో evm ధ్వంసం కేసుల్లో అసలు అరెస్టు లే లేవు...ఎన్నికల తరువాత జరిగిన అల్లర్లు,పైన ఇసి స్పందన ఏమాత్రం లేదు..మౌనం పాటిస్తోంది..

  • @rajupushpa2796
    @rajupushpa2796 4 місяці тому +1

    లోకేష్ కి may13election జరిగిన తర్వాత may 22 రోజున ec దగ్గర ఉండే వీడియో యేల చేరింది

  • @P.Mahaboobjan
    @P.Mahaboobjan 3 місяці тому +1

    Verd verd good news sir

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 місяці тому +9

    పెత్తందారుడు జగ్గడిని ఇంత ధారుణంగా మడతెట్టేస్తారని అనుకోలేదు. కూటమి 160+ దిశగా ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 3 місяці тому +1

    11 చోట్ల డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేశామన్నారు కానీ వారిమీద ఏమి చర్యలు తీసుకొన్నారు? ఎలక్షన్ రిసల్ట్లు ఇంత ఘోరంగా వచ్చిన్ని అంటే దీని వెనుక ఇసి హస్తం ఉంది ఉండవచ్చు,దీనిలో కేంద్ర హస్తం ఉండిఉంటుంది.కానీ జగన్ గారు ఇప్పుడు కూడా బీజేపీ మోచేతి నీళ్లు ట్రాగుతున్నారు.ఇంతకు ముందు కూడా జగన్ బీజేపీ కి ప్రతివిషయంలో కూడా సపోర్ట్ చేసి అనేక ప్రజా
    వ్యతిరేక బిల్లులకు రాజ్యసభలో సపోర్ట్ చేశారు.ఎన్నికల.ప్రచారంలో కూడా బీజేపీ కి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు,ఓటమికి అదికూడా ఒక కారణం.మైనారిటీలు జగన్ కు 70 % ఓట్లు పడ్డాయి కానీ మిగతావారికి ఆయన బీజేపీ సానుకూలత నచ్చలేదు.బాను బీజేపీ తో అలయన్స్ మైనారిటీలను దూరం చేసిన జగన్ గోదామిడి పిల్లివాటం అందరినీ ట్రిప్పుకోలేకపోయింది.ఏడి ఏమైనా కేంద్ర మద్దతు ఉన్నపుడు,సంస్థలు వరిచేతిలోనున్నపుడు ఏమిచేయగలుగుతారు? ఇప్పుడు కూడా జగన్ బీజేపీ సానుకూలత మానుకోకపోతే భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుంది.

  • @vemasandhyarani1366
    @vemasandhyarani1366 3 місяці тому +1

    👍👍👍👍👍👍👍 sir

  • @balajikumar6248
    @balajikumar6248 3 місяці тому

    God bless you lotlly BROTHER. Eshwar

  • @suryachanal5843
    @suryachanal5843 4 місяці тому +1

    ఎన్నికల కమిషన్ తప్పుని తప్పుగానే చూడాలి వైసీపీ వాళ్ళనేమో తప్పుగా చూపిస్తుంది
    టిడిపి వాళ్ళనేమో ఒప్పుగా చూపిస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి అధికారులకి తెలియజేస్తున్నప్పటికీ అక్కడికి రాలేదు దానికి ఆధారం వాళ్ళ టీవీ ఫైవ్ లో ఒక మహిళ చెప్పింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మూడు గంటలు ఈ పాల్వా గేట్ లోనే ఉన్నాడు అని ఒక నియోజకవర్గంలో శాసనసభ్యులు పోటాపోటీగా పోటీ జరుగుతున్న తరుణంలో ఒక పోలింగ్లో రిగ్గింగ్ చేసుకొని ఓట్లు గుద్దుకుంటే అధికారులు చలనం లేకుండా ఉంటే అక్కడ జరిగే రిగ్గింగ్ ని ఆపడం కోసం ఆలా చేసాడు
    ఓటుకు నోటు కేసు కింద చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచారు చెప్పండి

    • @suryachanal5843
      @suryachanal5843 4 місяці тому

      ఈవీఎం పగలగొడితే మళ్ళీ రీపోలింగ్ జరగాలి కదా గెలుపుకు ఓటముకు ఎన్ని ఓట్లు తేడా కావాలండి స్వచ్ఛందంగా అందరూ ఓట్లు వేయాలి అందులో నిజాయితీగా గెలవాలి అప్పుడు కదా గెలుపు అనేది ఇలా రిగ్గింగ్లు గుద్దుతే అలా సార్ అందుకే కదా ఇక్కడ పేదలందరూ వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని రీపోలింగ్ జరగాలి అంటే evm కింద పడేస్తే రి పోలింగ్ జరుగుతుంది కదా
      పెట్టి చూడమనండి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది పెత్తనదారులకు పేదలకు మధ్య ఓటింగ్
      ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది వాళ్లు అధికార దాహం కోసం అరాచకాలు చేసేది వాళ్లు ఈసారి గెలవకపోతే రాజకీయ జీవితమే లేదు టిడిపి పార్టీ అనేదే పతనం అయిపోతుందన్న ఆలోచన తోటి పెత్తన దారులు ఇంతటి అరాచకానికి వడికట్టారు ప్రజలందరూ గమనిస్తున్నారు జూన్ 4వ తారీఖు అందరికీ బుద్ధి వచ్చేలాగా ప్రజలు తీర్పించేశారు

  • @SagarBallari-g6b
    @SagarBallari-g6b 4 місяці тому +3

    Yila చేస్తేనే సోషల్ రెవల్యూషన్ vasthe ee కమ్మలు ఎక్కడుంటారు?

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 місяці тому

      ఎందుకు రెడ్లు చేసిన దానికి కమ్మ ని అంటావు??? EVM పగులగొట్టి పడిపోయింది pinnelli రామ కృష్ణ రెడ్డి.

  • @pgs-jl7ky
    @pgs-jl7ky 3 місяці тому +1

    అక్కయ్యలు అక్కయ్యలు మీరు అసలే తగ్గదు మళ్లీ జగన్ సీఎం చేద్దాం

  • @Surendrayadav-zq6gl
    @Surendrayadav-zq6gl 4 місяці тому +1

    Ec ఏమి చేయాలేం sir

  • @lalithabuchhigari7320
    @lalithabuchhigari7320 4 місяці тому +2

    Re poling kavali

  • @GLPCPasBalu
    @GLPCPasBalu 3 місяці тому

    కడుపు అన్నం తినే వాళ్ళు అయితే మళ్లీ ఎలక్షన్ పెట్టాల్సిందే.

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 місяці тому +2

    టీడీపీ వాళ్ళు కూడా రాశారు 140 పోలింగ్ స్టేషన్ లో గొడవ జరుగుద్ది

  • @sirishag7977
    @sirishag7977 3 місяці тому

    వీళ్ళ ఇష్టమొచ్చినట్లు వీళ్లు ఓట్లు లెక్కబెడిథె మా అందరితో ఎందుకు ఓట్లు వెపించ్చుకున్నారు??

  • @nagunagunagu376
    @nagunagunagu376 4 місяці тому +2

    నిజాలు చెప్పు .....

  • @gourishankarburisetty7539
    @gourishankarburisetty7539 4 місяці тому +2

    EC CBN broker

  • @kishore5802
    @kishore5802 3 місяці тому

    Correct point raise chesaru sir..

  • @SaraiahBhukyar
    @SaraiahBhukyar 3 місяці тому +1

    అన్న మాఊరిలో ధర్నా చేయనివడం లేదు జగన్ కి ఓట్ ట్లు వేశం

  • @kalpanamarikanti2563
    @kalpanamarikanti2563 3 місяці тому

    Right sir.nyayamga dairyamuga cheptunnaru.....sir...

  • @ranaprathapranaprathap7560
    @ranaprathapranaprathap7560 4 місяці тому +3

    Video leak out meedha CBI enquiry cheyyali

    • @devulapallynagaraju8626
      @devulapallynagaraju8626 4 місяці тому

      Gu meeda thantharu...thappu cheyadam thappu kadu ah video pettadam thappa anni...

  • @settiisaac6867
    @settiisaac6867 3 місяці тому

    Very good explanation regarding TDP Janasena kutami evil deeds. Thank you so much sir.

  • @MadhavaiahLemburu
    @MadhavaiahLemburu 3 місяці тому

    నువ్వేం గుర్తు చేపలే స్వామి కేంద్ర ప్రభుత్వం లేకపోతే అంతా మీరే కథలు చెప్పకు స్వామి స్వామి

  • @kondetisusanna542
    @kondetisusanna542 3 місяці тому +1

    We want to Re election

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 3 місяці тому +2

    Lokesh nu pramaana swikaaram cheyaniyya kunda case veesi arrestcheyaali అర్జెంటు gaa

  • @srinivasaraosilla5152
    @srinivasaraosilla5152 3 місяці тому +16

    సాక్షి లో న్యూస్ వినడం, చూడటం సమయం వృదా.... మీకు కోటి దండాలు, మీ అబద్దాలు కు శతకోటి దండాలు...

    • @bharathr6798
      @bharathr6798 3 місяці тому +2

      Entertainment how to say fake news with confidence

  • @sairam01234656789
    @sairam01234656789 4 місяці тому +3

    Sir నాది మాచర్ల నియోజక వర్గం నేను బూత్ ఏజెంట్ నీ పోలింగ్ స్టార్ట్ ఐ నప్పుడు 50 మంది పోలీస్ లు వున్నారు వన్ అవర్ తరువాత కేవలం 10 మంది మాత్రమే వున్నారు .టీడీపీ వాళ్లు గుంపుగా వేస్తే నోరు కూడ ఎత్తని పోలీస్ లు వైసిపి వారు వస్తుంటే బైటకు తారుమారు.పోలీస్ లు ఒక పక్క నే పక్షపాతం చూపించారు .

  • @ysmvarma5381
    @ysmvarma5381 4 місяці тому +2

    Totally Election commissioner is main responsible

  • @MadhavaiahLemburu
    @MadhavaiahLemburu 3 місяці тому

    సార్ ప్రభుత్వం మీదే కదా సార్ మరి ఎవరు మడ్డకుడు స్తున్నారు సార్ నీ బ్రాండ్ ఏది సార్

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 3 місяці тому +1

    Rigging babu .... EC Mukesh is working on behalf of CBN/ BJP... EC should conduct repolling at 8+2+1 centers... Protect Democracy and citizen vote rights...

  • @venkataramaraomatlapudu3414
    @venkataramaraomatlapudu3414 3 місяці тому

    Sir super ga chapparu

  • @sriharsha_gade
    @sriharsha_gade 4 місяці тому +1

    Cinema ipoindi,, annatu anipinstondi ma sakshi intala edustondi enti??

  • @shanmukha1236
    @shanmukha1236 4 місяці тому +1

    Already balance 10 cases videos sent to Editor mr. Lokesh for editing

  • @ankaiahkatta4531
    @ankaiahkatta4531 3 місяці тому

    Good sir

  • @sudha9976
    @sudha9976 4 місяці тому +4

    lokesh intellectual kabatti no questions ❓😮😮😮😮😮😮

  • @yesupadamilluri
    @yesupadamilluri 3 місяці тому

    Election comity ప్రజలకు సమాధానము చోపాలి మ ఓట్లు ఏ మైనవి😊😊😊😊😊

  • @KummariShashikala
    @KummariShashikala 3 місяці тому

    అందరికి ఇస్తున్నారు కదా మరి ఆయన స్పెషల్ ఏమన్నా

  • @gourishankarburisetty7539
    @gourishankarburisetty7539 4 місяці тому +2

    CEO immediately resign your job,you failed conduct elections in AP

  • @shiakAsif-vc2uk
    @shiakAsif-vc2uk 3 місяці тому +1

    👍👍👍👍👍👍👍👍

  • @MadhavaiahLemburu
    @MadhavaiahLemburu 3 місяці тому

    అత్త చేస్తే తప్పు కోడలు చేయకూడదు అట్టా ఉందిరా నీ సామె మీ సామెతలు బాగున్నారా సామెతలు సామెతలు

  • @kondammatm6001
    @kondammatm6001 2 місяці тому

    Edward sir meeru super meeru chala superga matradatharu sir

  • @upputurimuralikrishna5985
    @upputurimuralikrishna5985 4 місяці тому +1

    25:39 sakshi should have shown it on election day 😢😢😢

  • @sureshdasari3667
    @sureshdasari3667 4 місяці тому +1

    ఎందుకలా బాధపడుతున్నావ్

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 3 місяці тому +1

    Hindu puram lo t d p vaallu rigging baaga చేసారు

  • @MadhavaiahLemburu
    @MadhavaiahLemburu 3 місяці тому

    ప్రభుత్వం పోలీసులు అంత మీరే కదా నాయనా

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 місяці тому

    సర్ ap ప్రజలకు సీబీన్ గురించి తెలియాలి

  • @chandrareddy5297
    @chandrareddy5297 4 місяці тому

    Super

  • @SIbaHarinarayanareddy
    @SIbaHarinarayanareddy 4 місяці тому +6

    Ishwar Garu Meru enni cheppina Mukesh Mukesh

  • @vaneshdevara2430
    @vaneshdevara2430 3 місяці тому

    We need justice

  • @loverboysubbu
    @loverboysubbu 4 місяці тому +2

    If Pinnela that much perfect why he destroyed EVM machine.?

  • @srinivaskoppula4103
    @srinivaskoppula4103 4 місяці тому +6

    Vanda Mataram ec also package ✨✨✨✨✨ please save AP save AP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 vanda Mataram 🙏🙏🙏🙏

  • @mr.nagayadav6942
    @mr.nagayadav6942 4 місяці тому +1

    Ore nuvvu okasari movies loki try chei ra nee voice base bagundhi😂😂

  • @KumariPidakala
    @KumariPidakala 3 місяці тому

    👏👏👏👏👏👏👏

  • @yesupadamilluri
    @yesupadamilluri 3 місяці тому

    ఇ పుడు జరిగిన సంగతులు రాబోయే తరానికి తెలపాలి దోషులకు శిక్ష పడాలి😊

  • @VenkataRamanaPotluri
    @VenkataRamanaPotluri 4 місяці тому +1

    If what he says is true why CBN is allowing Jagan to be on bail for 12 years. I am still not sure and understand how Jagan became CM instead of going to Jail.

  • @g.b.rsubrahmanyam2738
    @g.b.rsubrahmanyam2738 3 місяці тому

    గత ఐదు సంవత్సరాలుగా జరిగింది ఇదే కదా

  • @satyamnerella6080
    @satyamnerella6080 4 місяці тому +2

    మా అన్న దెబ్బ చూసారా ఢిల్లీ కానీ మోడీ కానీ ఎలక్షన్ కమిషన్ కోర్టులయిన కానీ ఎవరయినా అదిరిపోవాల్సిందే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిపోవాల్సిందే.