మా అమ్మ విన్నాను కాబట్టి నేను ఏ హీరో వలలో పడలేదు:Vanisri | NTV Entertainment

Поділитися
Вставка
  • Опубліковано 2 сер 2020
  • Watch మా అమ్మ విన్నాను కాబట్టి నేను ఏ హీరో వలలో పడలేదు:Vanisri | NTV Entertainment
    For more latest updates on news :
    ► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf
    ► Like us on Facebook: / ntvteluguent
    ► Follow us on Twitter At : / ntvteluguent
  • Розваги

КОМЕНТАРІ • 216

  • @madhavapremier
    @madhavapremier 3 роки тому +29

    వాణిశ్రీ గారు మీరు గ్రేట్, చాలా గ్రేట్ సూర్య భగవానుడు గురించి చాలా గొప్పగా చెప్పారు 👍సర్వ సృష్టికి సూర్యడు మూలం, సూర్య భగవానుడు లేనిదే ఈ సృష్టే లేదు, జై సూర్య భగవాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kolachala.venugopal
    @kolachala.venugopal Рік тому +22

    వాణిశ్రీ గారు మహా జ్ఞాని. పెద్ద గా చదువు కోక పోయినా నలుగురి చూసి నేర్చుకున్నారు.మంచి ఉద్దేశం తో గర్వం లేని గొప్ప నటి.ఆవిడ నటనముందు ఏ అవార్డులూ సరి కావు.😢

  • @lavanyaschannel5009
    @lavanyaschannel5009 Рік тому +10

    క్రిష్ణ గారి గురించి వాణిశ్రీ గారు ఎంత బాగా చెప్తారో ఎంతో మంచి వ్యక్తి అని పని తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదని అతని ద్వారా నిర్మాతలు లాభపడాలని ఎప్పుడూ కోరుకునే వారని, కల్లాకపటం తెలియని వారని అభిమానులని అంతే బాగా చూసేవారని చెప్తారు, ఓక వ్యక్తి మీద అభిప్రాయం కొన్ని అనుకోని సంఘటనల ద్వారా అనవసరమయిన విషయాల ద్వారా మారిపోవని వాణిశ్రీ గారికి క్రిష్ణగారి మీద ఉన్న అభిప్రాయం తెలుస్తే అర్థమవుతుంది. ఆవిడ అత్యున్నత వ్యక్తిత్వం గల వారు, అభిమానులని గౌరవించడంలో ఆవిడని మించిన హీరోయిన్ ఉన్నారనుకోను. అలాగే వ్యక్తిగత పగలు పెంచుకోరు, దేనికీ అంటకుండా నిశ్చలంగా ఉంటారు. ఆత్మాభిమానం ఆవిడ ఆస్తి.

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +15

    వాణిశ్రీ గారు గొప్ప నటి,అందమైన నటి,ANR,NTR తో ఎక్కువ సినిమా లు చేశారు.వాణిశ్రీ గారికి ఇచ్చిన బిరుదు" కళాభినేత్రి"

  • @arunakumar8783
    @arunakumar8783 7 місяців тому +8

    వాణిశ్రీ గారు మీ ఆత్మ చాలా గొప్పది. జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు చాలా గ్రహించారు. భగవంతుణ్ణి గురించి మీరు చెప్పే మాటలు ప్రతిఒక్కరూ ఆలోచించేవిగా ఉన్నాయి . సూర్య భగవాణుడి గురించి మీరు చెప్పిన విషయాలు భగవంతుణ్ణి ఆరాడించే మీ ఆలోచన మీ పూర్వ జన్మ సుకృతం .

    • @chinnammamedabalimi436
      @chinnammamedabalimi436 Місяць тому

      Atma kadandy chanipoyina variki atma anaali. Brathikina vallaki manchi manasu antaru.

  • @krishnaveni8161
    @krishnaveni8161 11 місяців тому +6

    చివరిలో మంచి మాట చెప్పారు అమ్మ భగవన్నామ స్మరణ చేసుకుని కాలం గడపడానికి కూడా అదృష్టం ఉండాలి , అందరికీ ముసలి వారు అయిన కూడా ఇంకా ఎదో పేరు తెచ్చుకోవాలి ఇంకా ఎది చేసేయ్యలి అని అనుకుంటారు , కానీ చివరికి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు , మంచి సందేశం ఇచ్చారు 🌷🙏🌷

  • @veerabhadraraokamarsu180
    @veerabhadraraokamarsu180 3 роки тому +30

    కళాభినేత్రి వాణిశ్రీ గొప్ప నటి .ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్. ఆమెకు అభినందనలు.

  • @krishnacharlakola3228
    @krishnacharlakola3228 3 роки тому +19

    వాణిశ్రీ గారు సావిత్రి గారి తరువాత వచ్చిన మహానటి. సెక్రటరీ 105 సార్లు చూసి స్క్రిప్ట్ as it is వ్రాసా. దసరా బుల్లోడు సినిమా...ఇలా వాణిశ్రీ గారు నటించిన అన్ని సినిమాలు చూశా.

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 3 роки тому +11

    వాణిశ్రీ అమ్మ గారు మీరు చాలా గ్రేట్. నిజాయితీ పేరు గలవారు నేను శోభన్ ఫ్యాన్ ని సో మీరు నా ఫ్యాన్ .జీవన జ్యోతి నేను చాలా సార్లు చేసాను .ఆ సినిమాలో మీ నటనకుఏడవని వారు లేరు .అది చాలదా మీకు ఇంక అవార్డ్స్ ఎందుకు .

  • @srinivasarao4249
    @srinivasarao4249 3 роки тому +32

    వాణిశ్రీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చాలా కష్టాలు అనుభవించారు

  • @rameshmallam2506
    @rameshmallam2506 3 роки тому +14

    ఖమ్మం జిల్లా పెనుబల్లి(వి ఎం బంజర)లో వాణిశ్రీ ప్రభుత్వ ఆసుపత్రి కట్టించింది. వాణిశ్రీ కి అభినందనలు.

  • @vrljp
    @vrljp 3 роки тому +28

    నమస్తే అమ్మా.1968 నుంచి 1975 వరకు మీరు మా అభిమాన నటీమణులు.
    భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థన

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 3 роки тому +4

      TQ u మనలాంటి అభిమానులున్నంతవరకు వాణమ్మ ఎన్ని కష్టనష్టాలనైనా భరిస్తారు

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 3 роки тому +1

      75 కే ఆపారా

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz Рік тому +5

    ఎవరు మిమ్మల్ని మంచిగా చేసావు అందంగా ఉంటావు అని సినీ జనాలు అనక పోయిన కోట్లాదిమంది అభిమానులు మీరు అందంగా వున్నారని అద్భుతం గా నటిస్తారని చక్కని హావ భావాలు పలికిస్తారని కాలాభినేత్రి అని కీర్తించారు మీరు ఆంధ్రుల అందాలనటి 👌

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +21

    జీవిత సత్యాలు తెలిసిన మహానటి వాణీశ్రీ గారు !!!!

  • @noelleslie6665
    @noelleslie6665 3 роки тому +14

    Very excellent actress spoke in her own voice for languages -Telugu, Kannada, Tamil🥰

  • @rameshjada8760
    @rameshjada8760 3 роки тому +18

    Amma meeru chala great amma, Savithri tharuvatha mimmalane cheppukontaru.

  • @kovurusubramanyam8328
    @kovurusubramanyam8328 3 роки тому +18

    మా జిల్లా ఆడపడుచు కళాభినే‌‌👌 గారికి శతకోటి వంద నాలు

  • @luckyb.v1323
    @luckyb.v1323 Рік тому +4

    Chaalaa baaguntundi me acting..super mam👌🏻🤗😍🥰🙏🏻❤️💖

  • @mdeshpande2656
    @mdeshpande2656 3 роки тому +8

    Vanisri amma gari movie Krishnaveni chala chala goppaga acting chesaru...

  • @thotayadav412
    @thotayadav412 3 роки тому +10

    Eddaru amailu movie 🙏. 👏👏👌👌
    Am of this generation but I have become her fan. Everyone must watch that movie

  • @nagadamudisatyaprasad2072
    @nagadamudisatyaprasad2072 3 роки тому +5

    Great actress Vanisree garu mee matalu chala adhbutmga daivikamga unnai meeru mee family santhosamga happy ga chiranjeevi ga undali

  • @ammunari2828
    @ammunari2828 3 роки тому +8

    Naku Vanisri gary movies ante Chala Ishtam 😍😍😍

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 3 роки тому +11

    Super actress vanisri , my favourite heroine...

  • @saradakamepalli4953
    @saradakamepalli4953 Рік тому +7

    Vani Sri garu great artist

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 3 роки тому +8

    చాలా బాగా సహజంగా మాట్లాడారు.అంటే naturalga

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 Рік тому +4

    Lejendary. Actress. Vanisree. Garu

  • @MrRaceles
    @MrRaceles 3 роки тому +10

    చిన్న పాత్రలను వేసుకుని ఉండే రోజుల లో ఎఎన్నార్ 1968లో "ఆత్మీయులు' అనే సినిమాలో హీరోయిన్ ఛాన్సు ఇచ్చారు. అది సూపర్ క్లాస్ హిట్ తర్వాతే నిండు హ్రుదయాలు వగైరా ఇతర హీరోలతో .

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +5

    వాణిశ్రీ గారు గొప్ప నటి 1969 నుండి 79 వరకు ఎదురే లేని నటీమణి.ఎన్నో గొప్ప చిత్రాలకు ప్రాణం పోశారు. వ్యక్తిగా ఆమె నిర్మొహమాటి. ఎంతో విజయవంతమైన ఆ నటి జీవితంలో కూడా చేదు అనుభవాలు ఉండటం బాధాకరం.

    • @jaggarao2312
      @jaggarao2312 Рік тому +1

      అవన్నీ.. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన.. పరీక్షలుగా తీసుకోవాలి..!! ఎవ్వరం ఏమీ చేయలేం, మిత్రమా..!! 🙏🙏

    • @malleshwarikunchala202
      @malleshwarikunchala202 Рік тому

      ​@@jaggarao2312q..

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 3 роки тому +12

    గ్రేట్ లేడీ గ్రేట్ హీరోయిన్

  • @srishivasai3647
    @srishivasai3647 Рік тому +3

    mee cinimalu chustune mee andam really super maa lanti valla kosam aina slimga avvachuga vanisri garu mind blowing mee acting mee glamour really

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 25 днів тому +1

      Ame andhagatte kudu, black beauty , 76 -78 years. Inka slim kavala. Yemi comment

  • @kusumakumari9258
    @kusumakumari9258 3 роки тому +5

    I Love to watch vanisree garu films ,, melodious songs in her movies

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 2 дні тому

    వాణిశ్రీ సావిత్రి లాగ గొప్ప నటి.వైవిధ్య సినిమాలు చేసి వొప్పించారు.ఆమె నటన పరాకాష్ట చూడాలంటే కృష్ణవేణి సినిమా,ఆమె తప్ప ఆ కాలం లో సమ నటీమణులు ఎవ్వరూ చేయ లేని పాత్ర..సుఖ దుఃఖాలు,మరపురాని కథ,బంగారు పంజరం,ఇంకొక సినిమాలో అమ్మవారి లా కనిపించే పాత్ర ఒక్కట రెండ ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోశారు.సినిమా చూస్తున్నంత సేపు మనం మన ముందు నడయాడిన నిజమైన పాత్ర .అలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నటి.అలనాటి సావిత్రి లా మనం పది కాలాల పాటు గుర్తు పెట్టుకోగాల్గిన నటి మన కళాభి నేత్రి..వాణిశ్రీ గారు అన్ని కొత్త వరవదులు చూపించారు కట్టు ,బొట్టు ,కాంబినేషన్లో,హెయిర్ స్టైల్ అన్ని గొప్పగా వుండేవి.చిల్లరగా అష్యపు డ్రెస్సులు ఎన్నడూ వేయ లేదు నిజం చెప్పాలంటే ఈ లాంటి నటి మళ్ళీ చూడలేము That is our great VANISHRI.

  • @srivenikarri4542
    @srivenikarri4542 8 місяців тому +3

    My favorite heroine one and only vanisri garu

  • @phanineralla911
    @phanineralla911 3 роки тому +14

    వాణిశ్రీ గారి అమ్మాయిలలో కొత్త ట్రెండ్ తెచ్చేరు. సందేహంలేదు. ముఖ్యంగా హెయిర్ స్టైల్

  • @jayasrimantrala2047
    @jayasrimantrala2047 Рік тому +2

    Maa sister (akka) voice la vuntundi i like her very much😀

  • @prasadmaanava3373
    @prasadmaanava3373 Рік тому +3

    Vaanisri gaarri naaku nachina cimama ante Chitti Cellelu ippatiki kooda anduloni song andaala pasipa andariki daily vinta

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +2

    Vani sri gharu Real true heroein she is exlent and nice in acting field

  • @gargeeswararaotalluru8694
    @gargeeswararaotalluru8694 Рік тому +4

    After vanisri garu we can not accept any heroine,vanisri is vanisri only

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 3 роки тому +5

    నటులు ఆడా లేక మగ ఎవరైనా సరే వాడు వీడు,అది, ఇది,వాడిని దీన్ని అనే పదజాలం దయచేసి ఈ వీడియోలు చూసే ప్రేక్షకకులు వాడకుండా ఉండడం మంచిది. తెలుగు వారి సంస్కృతి చాలా గొప్పది. మన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడానికి ఇది వేదిక కాదు. మన సంస్కృతిని దిగజార్చి క్లించపరచొద్దు. దీంట్లో వ్యాఖ్యలు పెట్టే వారందరు చదువు సంస్కారం ఉన్నవారు.

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 роки тому +4

    Family matladaru vanisri garu.most beautiful lady n talented.silpam.

  • @nkumar7080
    @nkumar7080 3 роки тому +8

    Real mahanati you are great medam God bless you.

  • @radhakrishna333
    @radhakrishna333 Рік тому +4

    వాణిశ్రీ మొదటి హీరోయిన్ భార్య అనే సినిమాలో వచ్చింది

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 3 роки тому +6

    Great spiritual msg reg GOD.

  • @govindp.k.3968
    @govindp.k.3968 Рік тому +2

    ఇంతగా నమ్ముకున్న ఆ దేవుడు మీకు అన్యాయం చేశాడు ఉన్న ఒక కొడుకుని మీకు కాకుండా చేశాడు.😔😥

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 Рік тому +4

    Vanisreegaru.. She. Constructed
    . High school. Withlargecompound. In. Nellorecity

  • @madhusudhanrao5321
    @madhusudhanrao5321 3 роки тому +5

    Vanisreegaru Kalabhinethri .She acted with the thelugu great heroes like Mahanata chakravarthi The great N. T . R , A. N .R, Siobhan, Krishna etc legends.

  • @ratnampshm9559
    @ratnampshm9559 Рік тому +7

    మొట్టమొదటి సారిగా సూపర్ స్టార్ కృష్ణ గారితో *మరుపు రాని కథ* సినిమాతోనే పూర్తి హిరోయిన్ దశకు చేరుకుంది అక్కడ నుంచి వెనుతిరిగింది లేదు మంచి అభినయం తో ప్రేక్షకులను అలరించిన కళాభినేత్ర

  • @saivaibhavcollections7183
    @saivaibhavcollections7183 19 днів тому +1

    Very honesty ga matladathunnaru

  • @vasuannepu3982
    @vasuannepu3982 11 днів тому

    Vanisri is a legend...oka Krishna veni, oka jeevana Jyothi, oka jeevana tharangalu, oka premnagar, dasarabullodu, aalumagalu, vichitrabandam, eddaru ammayulu, ganga Manga, aaradhana, ellu ellalu, kannavari kalalu, chinnanati senhitulu, Inka Anno Annenno...she is t legend in Telugu cinemas...

  • @malathit7070
    @malathit7070 Рік тому +3

    Amma vanisree amma

  • @nannimadhuri
    @nannimadhuri 3 роки тому +5

    నా అభిమాన నటి.. అద్భుతమైన అందగత్తె..

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 Рік тому +1

    బంగారు పంజరం మూవీ ఇప్పుడే చూసా వాణిశ్రీ మేడం ఎప్పుడూ మీరంటే నాకు పిచ్చి. ఈ ❤ u Madam. మీరు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆ చలాకి తనం, నిండుతనం, ఆ నటన 👌👌🙏

  • @bhavanibhavani791
    @bhavanibhavani791 3 роки тому +10

    Love u vanisri

  • @anushaanu1284
    @anushaanu1284 3 роки тому +5

    Chalabaga chepparu amma

  • @vijayaoman1069
    @vijayaoman1069 3 роки тому +5

    Excellent word's

  • @harinathreddy3812
    @harinathreddy3812 9 днів тому

    Vanisree garu is a versatile actress.

  • @leela2450
    @leela2450 3 роки тому +6

    Ur words are Extraordinary....madam...

  • @suvartharokkala4066
    @suvartharokkala4066 3 роки тому +5

    Nice amma meeru🤗🤗

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 3 роки тому +7

    మంచి సమయస్పూర్తి

  • @malathit7070
    @malathit7070 3 роки тому +6

    Amma you are my favorite and you are great devotee of Lord Shiva i too so you pls go and contact brahma kumaris pls

  • @kannayam9641
    @kannayam9641 3 роки тому +4

    You are perfect

  • @sai4675
    @sai4675 4 роки тому +7

    Super mam

  • @lathatheegala8958
    @lathatheegala8958 3 роки тому +5

    Super ammmma

  • @Heyaa574
    @Heyaa574 21 день тому

    Maaaa nellore ❤❤❤❤❤ ammmmai maaaa vanisri 💥💥💥💥🔥

  • @suryamanju4594
    @suryamanju4594 3 роки тому +3

    Super Amma

  • @funnyfacts8470
    @funnyfacts8470 Рік тому +1

    What an energy

  • @rayannath1758
    @rayannath1758 3 роки тому +8

    She's God damn practical ......
    👈Respect 👉.........hats off

  • @honest1413
    @honest1413 8 днів тому

    Great amma🙏 miru hats off you🎉❤

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 5 днів тому

    వాణిశ్రీ గారు సూపర్. మీ అంట గ్లామర్ ఎవ్వరికీ రాదు

  • @ramakrishnasathinedi2152
    @ramakrishnasathinedi2152 Рік тому +1

    Very good actress.

  • @JasthiCS
    @JasthiCS 11 днів тому

    I guess if we can compare only Ramya Krishna with Vanisri.
    There are no other mass and class heroines like them.

  • @mysamosatube
    @mysamosatube 3 роки тому +5

    Great attitude madam.god bless you.

  • @megastarmovva9233
    @megastarmovva9233 4 роки тому +3

    super madam

  • @mahabunisabegum8117
    @mahabunisabegum8117 2 роки тому +3

    👌👌👌👌🙏🙏🙏

  • @nageswararaovarmayakama4722
    @nageswararaovarmayakama4722 3 роки тому +3

    😊❤️

  • @peraiahpothamsetty2232
    @peraiahpothamsetty2232 Рік тому +1

    Super

  • @sreenivasuluanumakonda4593
    @sreenivasuluanumakonda4593 3 роки тому +5

    Novel heroine .D Ramanaidu use to take suggestions for selection stores for telugu cinemas

  • @sankarrao6949
    @sankarrao6949 Рік тому +2

    శోభన్ అండ్ రామానాయుడు ఎదో పేరు అప్పట్లో విన్నాను

  • @sivareddy3668
    @sivareddy3668 3 роки тому +4

    Great medam

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 3 роки тому +4

    Great VNP.

  • @user-bn4fh8rh2c
    @user-bn4fh8rh2c 14 днів тому

    No.doubt.lejendaryactress.v.sri

  • @neerajagaddam3581
    @neerajagaddam3581 3 роки тому +4

    Super medam

  • @sunithajee3881
    @sunithajee3881 Рік тому

    Chala baga chesaru
    Ganga Manga… movie lo
    “Thraganu … “ song
    Hema Malini or Anyone (Tamil lo unda)
    Kante baga chesaru

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 3 роки тому +2

    Nijamu

  • @kamalaramkamalaram5806
    @kamalaramkamalaram5806 Рік тому

    👏

  • @guvvalagopal5676
    @guvvalagopal5676 Рік тому +2

    Super Meadam

  • @radhikakudamala1066
    @radhikakudamala1066 3 роки тому +3

    Very nice interview
    Anchor name please I forgot 🙏

  • @DrRamana89
    @DrRamana89 3 роки тому +3

    రెడ్డి is రెడ్డి

  • @cyrusjyothi4781
    @cyrusjyothi4781 3 роки тому +4

    Love 🌹 u

  • @rajakrishna4508
    @rajakrishna4508 3 роки тому +3

    God bless u vth good health

  • @zaheershaik4352
    @zaheershaik4352 Рік тому

    Old great 👍🏼

  • @peraiahpothamsetty2232
    @peraiahpothamsetty2232 3 роки тому +5

    Great artiest

  • @suhasinisuhasini4638
    @suhasinisuhasini4638 3 роки тому +4

    Always love you vanamma

  • @sinddhupriyareddynallari6746
    @sinddhupriyareddynallari6746 3 роки тому +4

    My favariteheroin

  • @kamalaramkamalaram5806
    @kamalaramkamalaram5806 Рік тому

    🍨

  • @Anantharamulu.
    @Anantharamulu. Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝

  • @lathatheegala8958
    @lathatheegala8958 3 роки тому +3

    Super amma

  • @ramu9779
    @ramu9779 Рік тому +1

    Jayasudha should learn from Vani sree Garu 🙏🏻

  • @jblakshmi6
    @jblakshmi6 Рік тому +1

    Chinniochinni o sannajajula chinni
    Naku chala istam nenu surya bagavanudi bakthuraline pichha
    Bakthi chappalenatha

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 5 днів тому

    Vanisrigariki padmasri ivvali