నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
Super bro. Especially meru padutuntey lyrics arthamavutundi where are as in some areas Robert garu padina lyrics artham kavadam ledu. First charanam lo Naku ala anipichindi. Anyways super
Heart touching song and lyrics 🙏
🙌🏻Indeed Akka
Composition is next level❤❤ really heart felting it really matched the Raj Anna music bro so proud having this much talented musician ❤
Praise The Lord brother.
I’m glad 🙏
All Glory to God🙌🏻
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
Laxm
Anna chala bagapadaru anna god bless you
😂😂😂😂😂❤
@@anilani6169Glory to God🙌🏻
Thank you brother
Super voice brother
God bless you.
Glory to God 🙌
Amen🙌🏻
Soulful singing
Praise the Lord 🙏
Praise the Lord🙌🏻 bava
God bless you
Amen🙌🏻
Anna superr ga paadaaru❤
Praise the Lord brother
Glory to God🙌🏻
Praise the Lord.Bro.
Praise the Lord akka🙌🏻
Glory to God
Amen🙌🏻
Super bro baga padaru
Praise the Lord brother
Glory to God🙌🏻
Super brother God bless you
Thank you
Glory to God🙌🏻
Lyrics super clarity ga ardhamowtunnayi
🙌🏻
Praise God. Nicely sung brother ❤❤
Praise the Lord brother
Glory to God🙌🏻
Praise the lord
Praise the Lord🙌🏻
Super awesome bro
Praise the lord ❤🙌
Praise The Lord
Glory to God🙌🏻
Praise god nice voice bro keep going
Praise the Lord brother
Glory to God🙌🏻
Praise the lord 🙏🏼
Nice singing 🙌🏼
Mi channel lo pettandi ee song vamsi garu 😊
Praise the Lord🙌🏻
Sure
Can I have this style brother
Hello Praise the Lord!
The style’s stock,
I just layered it.
Super bro. Especially meru padutuntey lyrics arthamavutundi where are as in some areas Robert garu padina lyrics artham kavadam ledu. First charanam lo Naku ala anipichindi. Anyways super
Glory to God🙌🏻
Thank you brother
Praise the lord 🙏
Praise The Lord🙌🏻
God bless you 🙏
🙌🏻
God bless you
🙌🏻