ఈ పాట వింటూ ఉంటే తనువు పులకరిస్తోంది. భక్తి భావం మనసులో నుండి ఉప్పొంగి పోతోంది. ఓ మా సోదరీ.... నీ స్వరం ఈశ్వరని వరమా తల్లి ఆయన సిగలోని నెలవంక లా చల్లగా ఉంది. ధన్యవాదములు తల్లి. శివుడు చల్లగా చూడాలి నిన్ను🙏
vagdevevi మీ గొంతులో ఏమి అద్బుతం వుందో గాని మీ పాట వింటుంటే నాకు పునకాలు వస్తున్నాయి. వచ్చే జన్మలో అయినా నీలాంటి అమ్మాయి నా వంశంలో ఉండాలని ఆ శివయ్య ని కోరుకుంటా తల్లి .....ఓం నమసివ్వాయ god bless you
Comming to sundar mahalingam in kasi in Dance in this song , already dancing my Aatma En God of human that's he you are creating in this song prabanja with me thank you so much all love human Atma thank you
ఓం నమశ్శివాయ తల్లి నీ గొంతులో ఏ అమృతం ఉందో ఏమోగానీ అద్భుతంగా పాడారు ఆ మహా శివుడి పై ఇంకా పాటలు పాడాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ ఓం నమశివాయ 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది పాట రచన, సంగీతం, పాడడం చాలా బాగుంది
దయ చేసి లిరిక్స్ పెట్టండి 🔱 💐🙏👍
బొల్లికుంట సంపత్ గారు మీ రచనలజ చాలా అర్థలు ఉంటాయి మీరు మా కంఠయాపాలెంలో పుట్టడం నిజంగా మా అదృష్టం , కళకారుల కలమాతల్లి మన కంఠయాపాలెం .
బంగారు తల్లి అద్భుతంగా పాడి నా వు అమ్మ మహాదేవుడు దయ నిండుగా మెండుగా ఉంటుంది ఎల్లప్పుడూ మీకు అమ్మ. G.THIRUPATAIAH BSNL RTD ప్రకాశం జిల్లా
ఈ పాట వింటూ ఉంటే తనువు పులకరిస్తోంది. భక్తి భావం మనసులో నుండి ఉప్పొంగి పోతోంది. ఓ మా సోదరీ.... నీ స్వరం ఈశ్వరని వరమా తల్లి ఆయన సిగలోని నెలవంక లా చల్లగా ఉంది. ధన్యవాదములు తల్లి. శివుడు చల్లగా చూడాలి నిన్ను🙏
😊😊😊
vagdevevi మీ గొంతులో ఏమి అద్బుతం వుందో గాని మీ పాట వింటుంటే నాకు పునకాలు వస్తున్నాయి. వచ్చే జన్మలో అయినా నీలాంటి అమ్మాయి నా వంశంలో ఉండాలని ఆ శివయ్య ని కోరుకుంటా తల్లి .....ఓం నమసివ్వాయ god bless you
Ne గొంతు చాలా బాగుంది పాప ❤❤god bless you 🙏 namaste all the BEST రచయిత శివ భక్తుడి లా వున్నాడు Hets of him
లిరిక్స్ పెట్టండి ఈ పాట లో చాలా అర్ధముంది చాలా అద్భుతం గా పాడావు
నీ స్వరం నీకు దేవుడు ఇచ్చిన గొప్పవారం మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Super song akka
Your voice and song is good...rjr
ఆ మహాదేవుడే శివమెత్తి ఆనందతాండవం చేసి వుంటాడు, సూపర్ తల్లీ,
పాట చాలా బాగుంది రచన సంగీతం పాడడం చాలా బాగుంది
నా ప్రాణం వున్నని రోజులు నిను కొలుసుకుంటూ వుండేలా దీవించు స్వామి ఓం నమః శివాయ 🙏🙏
చాలా చాలా బాగా పాడినారు వాగ్దేవి గారు కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేసారు👌👌👌💐🤝👍🙏🙏🙏
శివుడు అంటే ఒక వైబ్రేషన్స్
Sssssssssss❤❤❤❤❤
Super singer Laxmi
Em voice abbbaaa.....😍
Fan of your voice akkaa🥰🥰🥰🥰
Thalli Chalabi,bagaro Sister God,bless you very nice song thalli❤🙏🙏🙏💐🇮🇳💐
Your channel is very lucky to start with vagdevi video on lord siva.
Super Amma , Super Voice , Super Song . God Bless You .
mahadev Har har mahadev Har har 🌟💫
ఈ పాట రాసిన వారికి, నిర్మాత గారికి, దర్శకులు గారి కి,ఆలపించిన వారికి పాదభి నమస్కారాలు
చక్కగా పాడావు తల్లి
ఈ పాట వింటువుంటే తనువు పులకరిచి పోతుంది
వాయిస్ సూపర్ గా వుంది
పాట చాలా బాగుంది
పరమేశ్వరుడి
పాటలు మరెన్నో పాడాలని వాగ్దేవి గారిని కోరుచున్నాము
Vagdevi.garu.bhaga.paderu.very.nicesong
Super Song Amma , Super Voice Amma . Aa Dwadasha Lingeswaruni Chhopu Nee Pina Jeevithantham Vudalani Manaspoorthi Ga Korukuntunna .
Superb voice..Nightangale..Om namah shivaya
3:49 3:55 o 3:56 3:56 3:57
వాగ్దేవి! అమ్మా నీ స్వరం దైవ వరం.
దేవుని పాటలు ఎక్కువ పాడు తల్లీ, భారత రత్నమై వెలిగిపోతావు, నీ పాట చరిత్ర లో నిలిచిపోతుంది,
అద్భుతమైన ఏ అమ్మాయి ఆ అమ్మాయికి చాలా చాలకృతజ్ఞతలు
Hom namahshivaya supeer supeer song
Om namah shivaya ❤ chala Baga padaru akka ❤
Unbelievable 👍🙏
God bless you
Wonderful nice song lyrics medam keep it up 👆..all the best features..increasing of bhakthi bhavana..🎉 brother..social service..Ap
Voice super need more songs next time
ఏం గాత్రం రా స్వామీ..🙏
రిపీట్ మోడ్ వాయిస్ ❤..
ఎన్నో పాటలు రావాలి.
నీ గానం addbhyuthaam నాయనా గొంతు పాట2చాలా బాగున్నాయి❤ పాట రాసిందెవర్
చాలా బాగా పాడవు బంగారు తల్లి. నీ 🎉గొంతు చాలా బాగుంది
Super voice sister❤
Om namah shivaya.. 🙏🙏🙏🙏🙏🙏🙏
Super thalli God bless you sivudu putrika.
Your voice...suuuuuuuupper. kallallo neeellu vachayi.....meee paata MADHURAAATI MADHIURAM .Amma.😊
ఓం నమః శివాయ మంగ్లి సూపర్ గొంతు మంచి పాట లోకానికి అందించావు
Super ❤❤
ఓం నమః శివాయ 💐💐🙏🙏
Naa chellalu vagdevi super ga padindhi
Mee voice challa Bhagundhe Mam
Elantti God songs challa padali aani korukunttuna mam
🕉️🙏Om Namasivaya 🙏🕉️
Super ❤️💕
Song very very interesting.super singing.om namashivaya🌺🌺🙏🙏🙏
Talli super cute talli excellent ga padinaru ❤❤❤I love you talli
చాలా బాగుందండి సూపర్ సూపర్ సాంగ్
Exlent thalli మధురగానం
Super👏👌👌
నీ స్వరం నీ స్వరం నీ స్వరం అమృతాల స్వరం
Super undi song om namaha shivaya
సూపర్ గా పాడినావు అమ్మ నీ గొంతు బా గుంది అమ్మ 🌼💐🌹🌺🌷
Keepit up
గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ ❤❤❤
Excellent song, music kuda chala bagundi, lyrics also super
జుట్టు అలా ముడివేసి నాటలైంటే బాగుండేది అమ్మ 🎉🎉
Super ga padinavura thalli 👌👌👌👌
Super song with excellent lyrics. I listen it everyday many times ❤
Nijanga song really good excellent vintune unna
HAR HAR MAHADEV 🙏🚩
Super song. Good voice. Om namah shivaya..
Chala baaga padinaru..quality voice..
Very Divine Rendering Performance......Superb n Fantastic Lyrics..... Hat's off
Pl Present much more.....lvu One n all.....
💐💖🙏👍🥰👌🙏💖💐
Good sister nee voice & mangli voice okkate super chittithalli chakkani voice.
Super songs chala Chakraborty Lakshmi 0 Om namah shivaya
0:00 to 0:35 and 4:57 to 5:45 song vinte nijangaa samba sivudu lesthunndaa anntlu undhi ❤❤❤❤
Amma voice kosamee vinna vaalu ok like vesukondi 👍💖
Wow superb sister ilove song
Very nice thalli
గాయని గళం బాగుంది ఓం నమః శివాయః
సూపర్ సాంగ్.. ఓమ్ నమఃశివాయ
Om namah shivaya god bless your team
What a voice matha super,shivayya blessings always miku undali matha, Swamy Saranam
Super song🎉👍👏
Chaala bagundi talli God bless you
Exlent God Bless you
Comming to sundar mahalingam in kasi in Dance in this song , already dancing my Aatma En God of human that's he you are creating in this song prabanja with me thank you so much all love human Atma thank you
ఓం నమ శివ 🙏🙏పాట 👍👍🔱
God bless you become a great days in your life 🎉
Om nama shivaya 🙏🙏🙏🙏🙏
Super sister Naa undhi shivadu untuu undhi nakuu
Super ma
Sivaiahnu chala chakkaga varnicharu .great .god bless u
Super thammudu, sharvani, super expression. And nice song. All the best.you're bright future.
Super voice akka and super song
నీవు ఇంకా ఇలానే శివుని పాటలు పడుతుందాలి ఆ మహాదేవునుని ఆశీస్సులు నీకుండాలి చెల్లెమ్మ ఓం నమః శివాయ
OM 🕉 NAMAH:SHIVAYA..HARA HARA MAHADEVA SHAMBHO.. SHANKARA 🕉 🙏
Super song 🎵 👌
Thalli shivayya asisulu nidduga untai thalli
Superga padaru vagdevi garu
Voice so beautiful. Om har har madesha
Supar bidda God blassyou
Super thalli
Om namah shivaya Amma thalli
Om namashivaya super song and super voice
Really sond vere level sis hara hara mahadeva🥀🛕🙇🚩
Vagdevi thalli thanks mi kutumbam andariki sivaiah
Krupa undi enka Marini
Paatalu paadali
సూపర్ వాయిస్ చాలా చాలా చక్కగా పాడారు 🙏
Supper akka
🙏ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏🚩⚜️⚜️⚜️🙏🙏🙏🙏
బాగా పాడినారు
Bhuchchamma gari chala bagundhi super 🎉🎉🎉🎉🎉
Sweet voice Jai sriram
Super ra chalii
Wonder full voice vagadavi garu.
లిరిక్స్ పెట్టండి వాగ్దేవి మేడం గారు