ఓం నమః శివాయ సరస్వతి మంగ్లి గారు మీరు శివాయ పాట పాడితే ఆపాట వింటూట్టే మనసులో ఎంత బాధ కష్టాలు ఉన్నాసరే ఇట్టే మర్చిపోతారు అంత pees ful గ ఉంట్టుంది మీ పాట అద్భుతం అండి
🕉ఓం నమః శివాయ🕉 పల్లజడల నడుమ గంగమ్మ కొలువటా నీ పక్కనా పార్వతమ్మ తోడు వుందట | నాగుపాముల నగలే నీకు మోజటా సామి నంది నిన్ను మోసి ఆనంద పడెనటా మహేశ్వరా విశాల విశ్వమేళెనాయకా అఖండాంకితమైతినిరా నీ సేవలో ఆది యోగి గరలాకంఠుడా....... ఆది యోగీ ఘనశులధారుడా......... ఆది యోగి ||పల్లజడల నడుమ|| నీ పాదధూళిలోన రాలిన విభూదిని తనువెల్లా పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులో నీ సాటి ఎవరురా అహంబును విడనాడినానురా నీ సేవలో.... ఆది యోగి అరుణాచల శివ ఆది యోగి గౌరి శంకర ఆది యోగి || పల్లజడల నడుమ|| త్రికాలరుద్రాయ హరవీరభద్రాయ శంభో...... హర హర మహాదేవ హర హర హర మహాదేవ సకలాచరాచరాలలోన చలనమైనవో గౌరీసమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజరూపా....నీ దాసీనౌతరా..ఆ..ఆ..ఆ... నీ సేవలో ఆది యోగి జటాధర శివా.... ఆది యోగి గౌరీశంకరా.... ఆది యోగీ.... ఆదిమొదలు అంతమేది లేనేలేదటా ఆది అంతములకు అంతరంగమే నువ్వట అనంత ద్రుష్టి కాల సృష్టి లోకపాలక అచింత్యాయ చింతయెరుగరా... నీ సేవలో ఆది యోగి అరుణాచల శివా... ఆది యోగి గౌరీశంకరా..... ఆది యోగీ.... ఢం ఢమా ఢమరుకనాథ నాగభూషణా నీల లోహితాయ నీవే ఎల్ల జగతినా సదా శివ సమస్తలోక శాంతికారక స్వయంభు లింగ జన్మ చాలునా.... నీ సేవలో ఆది యోగి జటాధరా శివా.... ఆది యోగి గౌరీశంకర.... ఆది యోగి గంగాధర శివా.... ఆది యోగి గౌరీశంకర.... ఆది యోగి..... 🕉🕉🙏 ఓం నమః శివాయ 🙏🕉🕉
మనసు, తనువు పులకించి పోయింది నీ పాట వింటుంటే..... ఆ భగవంతుడు ఇచ్చిన అమృత తుల్యమైన గాత్రం నీది .....ఆ హర హర మహాదేవుని ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలి మంగ్లీ..... ఆయుష్మాన్భవ...🙌🙌
बेटी आपकी तारीफ में मेरे पास शब्द नहीं हैं आपकी आवाज़,नृत्य,आप खुद भी ही अच्छी हो बेटा आपकी में सबसे अधिक फेन बन चुकी हूं आपसे मिलने की बात करने की बहुत इच्छुक हूं क्या एसा हो सकता है God bless u beta ❤❤
ఈ జన్మ ఈ జన్మ పుణ్యఫలము తెలియదు కానీ మంగ్లీ గారు మీ గొంతులో ఆ శివనామ స్మరణ ఆ శివుని పాటలు వింటా ఉంటే మై మరిచిపోవడం భక్తి పరవశ్యంలో మునిగిపోవడం అగర్లకంఠుని నీ కంఠంతో ఎన్నిసార్లు విన్న వినాలనిపించే మధురానుభూతి ఆదిదంపతులు శివపార్వతుల దీవెనలు మనందరిపై ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ 🕉️మహా శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమః శివాయ 🕉️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️
సూపర్ అక్క మీరు ఎక్కడో మారుమూల లో శివుని పాట పాడుతూ కూడా అక్కడ సేవాలాల్ మహారాజ్ జండా పెట్టి శివాలయంలో కూడా సేవలాల్ ని చూయించే విధంగా చిత్రీకరించారు చాలా బాగుంది అచ్చమైన బంజారా బిడ్డగా మనసారా చెప్పుకోవచ్చు జై సేవాలాల్
పల్లజడల నడుమ గంగమ్మ కొలువటా నీ పక్కన ఆపార్వతమ్మ తోడుగుందటా నాగు పాముల నగలే నీ మెడలోన మోజులాట స్వామి నంది నిన్ను మోసీ ఆనంద పడెనటా మహేశ్వరా విశాల విశ్వం ఏలే నాయకా అఖండా అంకితమైతినిరా నీసేవలో ఆది యోగి గరల కంటుడా ఆది యోగి దన శూల దారుఢా ఆది యోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువటా నీ పక్కన పార్వతమ్మ తోడుగుందటా నీ పాద దూలిలోనా రాలిన విభూలదిని తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై త్రిగంబరా జగంబులో నీ సాటి ఎవరురా అహంబు నూ విడనాడానూ రానీ సేవలో ఆది యోగి అరుణచల శివ ఆది యోగి గౌరి శంకరా ఆది యోగీ పల్ల జడల నడుమునా గంగమ్మ కొలువటా నీ పక్కన ఆ పార్వతమ్మ కొలువుందటా త్రికాల రుద్రాయ హర వీర భద్రాయా శంభో హర హర మహ ధేవా హర హర మహా ధేవా సకలాచర చరలోన చలనమైన ఓ.. గౌరి సమేత ఉమా పతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాన్నీ దాసినవ్ కదా...ఆ ఆ నీ సేవలో..ఓ ఆది యోగీ జఠాయుదరా శివ ఆది యోగి గౌరి శంకరా ఆది యోగి ఆది మోదలూ అంతము మేది లేనె లేదటా ఆది అంతములకూ అంతరంగ మునకూ నువ్వటా అనంత శృష్టి కాల శృష్టి లోక పాలకా అచ్యిత్యాయ చింత ఎరుగా రా నీ సేవలో ఆది యోగి అరుణాచల శివ ఆది యోగి గౌరీ శంకరా ఆది యోగి ఢం ఢం ఢమ డమరుకా నాగ భూషన నీల లోహితాయా నీవే ఎల్ల జగతిన సదా శివా సమస్త లోక శాంతి తారకా స్వయంభూ లింగా జన్మంభు చాలునా నీ సేవలో ఆది యోగి జఠాదరా శివ ఆది యోగి గౌరి శంకరా ఆది యోగి గంగాదరా శివ ఆది యోగి గౌరి శంకరా
ఎప్పుడూ శివరాత్రి అంటే mangli ఛానల్ సాంగ్ ట్రేండింగ్ ఉంటుంది...టాప్ లో ఉంటుంది...కానీ ఈసారి వనిత టీవీ లో mangli అక్క సాంగ్ నాకు బాగా నచ్చింది. 2024 లో ఫస్ట్ 1M దాటిన సాంగ్ కూడా ఇదే. సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది❤
గుడ్ ఈవెనింగ్ సత్య వతి మంగ్లి చాలా ఇష్టం నాకు ఎమోఎందకుఈపరీక్షనాభార్గవీపైఎమీవింతావనోదంనాభార్గవీపంచప్రాణలునాకుఇష్టం నా ప్రియా మంగ్లి చాలా ముద్దుగా ఉంది సాంగ్ లో ప్రేమ నీమీద ప్రేమ నీమీద కోరిక ఉంది సూపర్ స్టార్ సాంగ్ 💅💅💅🙏🙏🙏💯🌈👉👈🌄💅🙏🧡🔯🌟
ఓం నమః శివాయమహాశివరాత్రి కిసత్యవతి అక్క songs 2024 శివరాత్రి వచ్చిందంటే మంగ్లీ అక్క వాయిస్ ఉండాలి సాంగ్స్ ఆ నీరు కొండలు చూడ్డానికి కేదార్నాథ్ బద్రీనాథ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉందిఓం నమశ్శివాయ మంగ్లీ అక్క పాటలు ఎంత మంది ఇష్టం లైకు VES కొండి🙏🙏🙏🌹
మాట్ల తిరుపతి అన్న నీవు రాసే ఏ పాట లిరిక్స్ అయిన ఒక అద్బుతం ఎందుకంటే నివు తీసుకునే పదాల కూర్పు చాలా డీప్ లో ఉంటాయి అన్న.అన్ని చాలా బాగున్నాయి కానీ ఒకటే నాకు అనిపించింది ఏంది అంటే ఇదే పాట మంగ్లి కాకుండా రోహిణి చేత పడిస్తే ఈ పాటకి ఇంకో వేరే లెవెల్ ప్రాణం పోసినట్టు ఉంటుందే అన్న...
ఆ త్రినేత్రుడు పాటలు మీ నోట పలికించుకుంటున్నాడు ఇలాగే మీరు శివయ్య పాటలు పాడెలా ఆ శంకరయ్య తోడుండాలని కోరుకుంటున్న 🙇హర హర మహాదేవ శంభో శంకర 🙇🙇
మహాశివరాత్రి రోజున ఈ పాట వింటూనే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేశాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
Super,Song Performance.
“సత్యవతి”(మంగ్లీ)ని కన్న తల్లీదండ్రులు ఎంత అదృష్టవంతులో ! నిండూ నూరేళ్లు ఆయురాగ్యాలతో జీవించు తల్లీ” ఆయుష్మాంభవ 👌👌🥰🥰🥰నీ పాట వినని రోజు ఉండదు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఓం నమః శివాయ సరస్వతి మంగ్లి గారు మీరు శివాయ పాట పాడితే ఆపాట వింటూట్టే మనసులో ఎంత బాధ కష్టాలు ఉన్నాసరే ఇట్టే మర్చిపోతారు అంత pees ful గ ఉంట్టుంది మీ పాట అద్భుతం అండి
Har har mahadev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jay bholenath🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Har Har Mahadev Shambo Shankara
🕉ఓం నమః శివాయ🕉
పల్లజడల నడుమ గంగమ్మ కొలువటా
నీ పక్కనా పార్వతమ్మ తోడు వుందట |
నాగుపాముల నగలే నీకు మోజటా
సామి నంది నిన్ను మోసి ఆనంద పడెనటా
మహేశ్వరా విశాల విశ్వమేళెనాయకా
అఖండాంకితమైతినిరా నీ సేవలో
ఆది యోగి గరలాకంఠుడా....... ఆది యోగీ ఘనశులధారుడా.........
ఆది యోగి ||పల్లజడల నడుమ||
నీ పాదధూళిలోన రాలిన విభూదిని
తనువెల్లా పూసుకున్న నీకు దాసోహమై
దిగంబర జగంబులో నీ సాటి ఎవరురా
అహంబును విడనాడినానురా నీ సేవలో....
ఆది యోగి అరుణాచల శివ
ఆది యోగి గౌరి శంకర
ఆది యోగి || పల్లజడల నడుమ||
త్రికాలరుద్రాయ హరవీరభద్రాయ శంభో......
హర హర మహాదేవ హర హర హర మహాదేవ
సకలాచరాచరాలలోన చలనమైనవో
గౌరీసమేత ఉమాపతి నీవు మూలమై
నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో
నిజరూపా....నీ దాసీనౌతరా..ఆ..ఆ..ఆ... నీ సేవలో
ఆది యోగి జటాధర శివా....
ఆది యోగి గౌరీశంకరా....
ఆది యోగీ....
ఆదిమొదలు అంతమేది లేనేలేదటా
ఆది అంతములకు అంతరంగమే నువ్వట
అనంత ద్రుష్టి కాల సృష్టి లోకపాలక
అచింత్యాయ చింతయెరుగరా... నీ సేవలో
ఆది యోగి అరుణాచల శివా...
ఆది యోగి గౌరీశంకరా.....
ఆది యోగీ....
ఢం ఢమా ఢమరుకనాథ నాగభూషణా
నీల లోహితాయ నీవే ఎల్ల జగతినా
సదా శివ సమస్తలోక శాంతికారక
స్వయంభు లింగ జన్మ చాలునా.... నీ సేవలో
ఆది యోగి జటాధరా శివా....
ఆది యోగి గౌరీశంకర....
ఆది యోగి గంగాధర శివా....
ఆది యోగి గౌరీశంకర....
ఆది యోగి.....
🕉🕉🙏 ఓం నమః శివాయ 🙏🕉🕉
Dhanyavadaluu....na chala istamaina aa shivaya lyrics rasaru..... Miku koti koti vandanalu🙏🙏🙏🙏
@@smileykushal5740 ధన్యవాదాలు. మీకే కాదు నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఓం నమః శివాయ 🙏🕉🙏
OM NAMAHSHIVAYA ...
OM SRI SHANKARANARAYANATMIKAHA...
❤
Sorry ll
ఏ జన్మ పుణ్యమో మీ గొంతులో శివా చరిత వినడం. మీరు చాలా అదష్టవంతురాలు బాయి. అందుకే మీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. సూపర్ 👏🙏🙏
AA gonthu thony christiyan jagan ki pracharem chesindi
@@daripallisrinivasrao4009😊
Plplok
Ppl😊😊l😊😊😊m😊😊
2:18 @@daripallisrinivasrao4009
0:10
Yes
మనందరిని భక్తిపారవశ్యంలో ముంచి తేల్చిన మంగిలి వాయిస్ నచ్చిన ప్రతి శివ భక్తుడు ఒక లైక్ కొట్టండి
ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీ కేదార్నాథ్ దర్శనం కలుగును శంకరా 🙏🙏
🙏🙏🙏 1:02 1:04
S memu vellamu adi oka goppa andamaina anubuthi
ఓం నమః శివాయ
K 1:24 @@Chess_king_1729
Nenu velanu And Life time memories ❤
Super Singers lo meeru cheppina message (in khethar nadh) experience chusanu that is greate feeling & greate job
Chala chala bagundi. Anna
Super...
Elanti pstalu tho mana Hinduvulaku, melu kolupu cheyaali....🚩🚩🚩🚩🚩 Jai Sri Ram 👍👏🤝
మంగ్లీ నీలాంటి గొంతు నా భూతో నా భవిష్యత్ నీవు కారణజన్మురాలవు
Superb song matla thirupathi anna
Ni గొంతులో అమృతం వుంది మంగ్లక్క, ఆ శివయ్య పాటలు నీ నోటితో వింటే మై మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఓం నమః శివాయ 🙏
Oka ❤ manchi song ..,🎉
మీ మధురమైన గాత్రం వినడం కోసం
కైలాసవాసుడే నిన్ను ఈ భూలోకంలో పుట్టిచినటుంది. సూపర్ సాంగ్ మంగ్లీ బాయి. ఆది శంకరా........🙏🙏🙏🙏
🎉
సర్వం శివమయం ఆయన ఆశీస్సులు జగత్ సృష్టి అంతా ఉండాలని కోరుకుంటూ... మీ అందరిలా ఓ శివ భక్తుడు
మానవ జీవితం అతీతం.... ఇ లాంటి పాటలతో మనసును భక్తి పరవాష్యం తో నిపుతున్నారు..... 💐💐💐❤️🙏🙏
మంగ్లీ గారు నమస్కారం అండి, మీకు దేవుడు ఇచ్చిన వరం మీ గొంతు, కానీ గొంతుతో పాడుతుంటే వినడం మా అదృష్టం చాలా బాగా పాడారు. 🚩ఓం నమశివాయ నమః 🚩
4:26
మీ పాటలు ఉత్తమంగా ఉన్నాయని చూడటానికి మీరు ఉత్తమమైన వ్యక్తి 🏩❣️👩❤️👩💓💕💞💝❤️🧡💛💚💙💜👩❤️💋👩💕🎭
ప్రతి సంవత్సరం, పట్టు విడువకుండా, శివరాత్రికి ప్రత్యేక గానం. నీ జన్మ ధన్యమైంది తల్లీ. ఆశీస్సులు.
Same to u Amma Mangli every y new sivaiah song super excellent sweet beautiful Best good God bless you best of luck
Super ga padinaru Mangli elanti patalu marinni padali. Lord Shiva blessings meeku ellapudu vundali.🙏
ఓం నమశివాయ
మీ ఈ శివయ్య పాట కోసం వెచీ ఉన్న
2024 శివరాత్రి పాట భలె భాగ పడారు
కృతజ్ఞత సోదరి
ఓక శీవ భక్తుడు
ఓం నమః శివాయ మంగ్లి నీ గానం మధురం నీ జన్మ ధన్యం
Haa
Yes
Om namah shivaya
Super
ప్రతి శివరాత్రికి మీ నోటి పాట విన్నప్పుడు అందరికీ.. అశివయ్య దర్శనం చేసినంత ఆనందం కలుగుతుంది..... ఓం నమఃశివాయ 🙏🫶🛐🙇🙇🔱🕉️🙏🙏
Antha ledu le maree paravasinchipomakandi
mangli garu mi voice tho 👏
Sister nice performance, Excellent song selection. Shiva Chennai.
మీరు జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తారని ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను
7⁷ììì⁸ììòĺòoòp
2:40 to 3:02
అద్భుతం అండి. భక్తి పారవశ్యంతో కళ్ళు చెమర్చాయి పాట వింటుంటే. ఓం నమః శివాయ నమః 🌱🦚🐘🐳🦦🙏
Excellent Mangli akka హర హర మహాదేవ్ శంభో శంకర
మనసు, తనువు పులకించి పోయింది నీ పాట వింటుంటే.....
ఆ భగవంతుడు ఇచ్చిన అమృత తుల్యమైన గాత్రం నీది .....ఆ హర హర మహాదేవుని ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలి మంగ్లీ..... ఆయుష్మాన్భవ...🙌🙌
बेटी आपकी तारीफ में मेरे पास शब्द नहीं हैं आपकी आवाज़,नृत्य,आप खुद भी ही अच्छी हो बेटा आपकी में सबसे अधिक फेन बन चुकी हूं आपसे मिलने की बात करने की बहुत इच्छुक हूं क्या एसा हो सकता है God bless u beta ❤❤
మహాశివరాత్రి ఆది దంపతులు శివపార్వతుల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🚩🥥🌹🕉🌺🌸
తల్లి మీకు, మీ ఆణిముత్యం లాంటి అమూల్యమైన పాటకు పాదాభివందనం 💐🙏
ఈ జన్మ ఈ జన్మ పుణ్యఫలము తెలియదు కానీ మంగ్లీ గారు మీ గొంతులో ఆ శివనామ స్మరణ ఆ శివుని పాటలు వింటా ఉంటే మై మరిచిపోవడం భక్తి పరవశ్యంలో మునిగిపోవడం అగర్లకంఠుని నీ కంఠంతో ఎన్నిసార్లు విన్న వినాలనిపించే మధురానుభూతి ఆదిదంపతులు శివపార్వతుల దీవెనలు మనందరిపై ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ 🕉️మహా శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమః శివాయ 🕉️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️
సూపర్ అక్క మీరు ఎక్కడో మారుమూల లో శివుని పాట పాడుతూ కూడా అక్కడ సేవాలాల్ మహారాజ్ జండా పెట్టి శివాలయంలో కూడా సేవలాల్ ని చూయించే విధంగా చిత్రీకరించారు చాలా బాగుంది అచ్చమైన బంజారా బిడ్డగా మనసారా చెప్పుకోవచ్చు జై సేవాలాల్
जय श्री विष्णु 🙏🙏
మంగ్లీ గారు చాలా బాగా పాడారు. ఓం నమో శివాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🌼🌼🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌼🌼🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺
ఆ అరుణాచల శివయ్య పాటలు మీ గొంతుతో పాడుతుంటే, వినేవాళ్లకు goosebumps వస్తాయి..అద్భుతం అయిన గొంతు ఇచ్చి, పాడించుకుంటున్నాడు ఆ శివయ్య .. 👌👌🙏🙏🙏💐
హర హర మహాదేవ శంభో శంకరా...🙏❤
శివరాత్రి రోజున మంచి పాట విన్నాను, ఏ జన్మ పుణ్యమో.
మీకు శివ ఆశీస్యులు ఎల్లా వెడల ఉండాలని 🙏🙏🙏
మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ స్వరాన్ని కలిగి ఉన్నారు 🌍🌎🌏
Not only 5years permanent evection....❤❤❤❤ MAA sakhti promise...
మీరు నా ఫేవరెట్ సింగర్ అండి 🙏🙏🙏
ఓం నమో శివాయ మహాశివరాత్రి సాంగ్ మంగ్లీ గారు సాంగ్ కోసం వేచి చూస్తున్న మంచి సాంగ్ పాడారు కృతజ్ఞతలు మంగ్లీ గారు
పల్లజడల నడుమ గంగమ్మ కొలువటా
నీ పక్కన ఆపార్వతమ్మ తోడుగుందటా
నాగు పాముల నగలే నీ మెడలోన మోజులాట
స్వామి నంది నిన్ను మోసీ ఆనంద పడెనటా
మహేశ్వరా విశాల విశ్వం ఏలే నాయకా అఖండా అంకితమైతినిరా నీసేవలో
ఆది యోగి గరల కంటుడా ఆది యోగి
దన శూల దారుఢా ఆది యోగి
పల్ల జడల నడుమ గంగమ్మ కొలువటా
నీ పక్కన పార్వతమ్మ తోడుగుందటా
నీ పాద దూలిలోనా రాలిన విభూలదిని తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై
త్రిగంబరా జగంబులో నీ సాటి ఎవరురా
అహంబు నూ విడనాడానూ రానీ సేవలో
ఆది యోగి అరుణచల శివ ఆది యోగి గౌరి శంకరా ఆది యోగీ
పల్ల జడల నడుమునా గంగమ్మ కొలువటా
నీ పక్కన ఆ పార్వతమ్మ కొలువుందటా
త్రికాల రుద్రాయ హర వీర భద్రాయా శంభో
హర హర మహ ధేవా
హర హర మహా ధేవా
సకలాచర చరలోన చలనమైన ఓ..
గౌరి సమేత ఉమా పతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాన్నీ దాసినవ్ కదా...ఆ
ఆ నీ సేవలో..ఓ
ఆది యోగీ జఠాయుదరా శివ ఆది యోగి
గౌరి శంకరా ఆది యోగి
ఆది మోదలూ అంతము మేది లేనె లేదటా ఆది అంతములకూ అంతరంగ మునకూ నువ్వటా
అనంత శృష్టి కాల శృష్టి లోక పాలకా
అచ్యిత్యాయ చింత ఎరుగా రా నీ సేవలో
ఆది యోగి అరుణాచల శివ ఆది యోగి
గౌరీ శంకరా ఆది యోగి
ఢం ఢం ఢమ డమరుకా నాగ భూషన
నీల లోహితాయా నీవే ఎల్ల జగతిన
సదా శివా సమస్త లోక శాంతి తారకా
స్వయంభూ లింగా జన్మంభు చాలునా నీ సేవలో ఆది యోగి
జఠాదరా శివ ఆది యోగి
గౌరి శంకరా ఆది యోగి
గంగాదరా శివ ఆది యోగి
గౌరి శంకరా
నైస్ సాంగ్
Translate english
NICE
Good song
Really ur great 🙏
👌👌👌
ఎప్పుడూ శివరాత్రి అంటే mangli ఛానల్ సాంగ్ ట్రేండింగ్ ఉంటుంది...టాప్ లో ఉంటుంది...కానీ ఈసారి వనిత టీవీ లో mangli అక్క సాంగ్ నాకు బాగా నచ్చింది. 2024 లో ఫస్ట్ 1M దాటిన సాంగ్ కూడా ఇదే. సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది❤
Excellent and melodious
Rjr
మస్తిష్కంలో నుండి పోవడం లేదు ఈ శివ నామ సంకీర్తనం ఏ పనిలో ఉన్నా మనసులో లోతులో నాకు తెలీకుండా ఆలాపన చేస్తుంది...🙏🙏🙏
Aunu andi intlo padutunai unna .. 😊😊
@@chandrakalakoochu5844 meru singer aaaa just అడుగుతున్న అండి
@@chandrakalakoochu5844 kadha chala bagundhi song
మీరు సింగర్ ఆ...జస్ట్ అడుగుతున్నా అంది
🙏🙏 శంభో హర హర మహాదేవ 🙏🙏
ముఖ్యంగా శివ పాటలు పడాలంటే మీకు మీరే సాటి అమోహం అద్భుతం మీ గాత్రం జన్మల పుణ్య ఫలమో మహా అద్భుతం
మంగిలి గారు.. మీ కంఠంతో కళ్ళకు నీళ్ళు తెప్పించారు... ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు..🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏
ఇంత మంచి వీడియో చేసినందుకు నరేంద్ర గారికి రచన గారికి మంగ్లి గారికి🙏💐💐💐💐🙏
కొన్ని స్వరాలకు రాళ్ళు కరుగుతాయి అంటే నిజమే అన్పిస్తుంది అక్క
మీ నోటిగుంట అ గరలకంటుని పాటలు వింటుంటే...
ఓం నమః శివాయ 🥥🪔🙏
పాట మద్యలో కాషాయ జెండా దేశ జెండా చూపించదం మహా అద్భుతం👌
కాషాయ జెండా🚩🚩..... దేశానికి అండా 🇮🇳🇮🇳
నిండా జ్వాల నింపుకున్న మనసుకీ నీ నామం
జోల పాట అయ్యింది శివా....మహా దేవా 🙏🏻
గుడ్ ఈవెనింగ్ సత్య వతి మంగ్లి చాలా ఇష్టం నాకు ఎమోఎందకుఈపరీక్షనాభార్గవీపైఎమీవింతావనోదంనాభార్గవీపంచప్రాణలునాకుఇష్టం నా ప్రియా మంగ్లి చాలా ముద్దుగా ఉంది సాంగ్ లో ప్రేమ నీమీద ప్రేమ నీమీద కోరిక ఉంది సూపర్ స్టార్ సాంగ్ 💅💅💅🙏🙏🙏💯🌈👉👈🌄💅🙏🧡🔯🌟
చక్కటి కంఠంతో శ్రావ్యముగా పాడారు👍
Adi Yogi 🙏🙏🙏 Shiva Shiva Shankara . All the best for your future Mangli Mam👍🌹🌹
जय गणेश जी 🙏🙏
మంగ్లి గారికి ధన్యావాదములు..సూపర్
Varam eeche aadi Yogi i love shiva
ఈ పాట ఎంత మందికి ఇష్టం ఇష్టం ఉన్న వారు లైక్ చెయ్యండి
Naku daily day start ayyedhi e paata thone Hara Hara Mahadeva shambo shankara parvathi parameshwara gangadhara 🙏🙏🙏
❤😂❤😢@@MallikamalliMalli-h7m
@@MallikamalliMalli-h7m🎉
THANKS TO SINGER MANGLI SISTER
ఆమె గొంతు వినడం మనపూర్వజన్మ సుకృతం
మేల్ వాయిస్ వస్తుంటే గుస్బొంబ్స్ వస్తున్నాయి కదా ఏమి మాయ ఉంది స్వామి ఆ పేరు లో శివాయ గౌరీ శంకర.🙏🙏 ఎంతైన మంగ్లి అక్క అదృష్టవంతు రాలివి అక్క.
మాటల తిరుపతి మంగ్లీ👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ఇలాంటి అవకాశం అదృష్టం ఎవరికీ రాదు నీ జన్మ శివయ్య మహిమ
మాట్లా తిరుపతన్న 💐
When ever I listen to this song i Heard Arunachalam word I got goosebumps on my body
Mangali new song kosam chala wait chesa adhu kudaa hara hara mahadevuni mide super song next part 2 kudaa kavali please voice nice singing ❤❤❤
Haha em voice ra babu vintunte edo teliyani pulikintha vasthundy mangli akka nv chala great akka I love you so much akka❤
మీ పాటలు చాలా ఓదార్పుగా మరియు అందంగా ఉన్నాయి. # twinsies
మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకుడివి!!!!!!!!!!!!! 💖
Goosebumps 🙏🙏🙏🙏🙏🙏
Wow great voice and beautiful performance ❤❤
ఓం నమః శివాయమహాశివరాత్రి కిసత్యవతి అక్క songs 2024
శివరాత్రి వచ్చిందంటే మంగ్లీ అక్క వాయిస్ ఉండాలి సాంగ్స్ ఆ నీరు కొండలు చూడ్డానికి కేదార్నాథ్ బద్రీనాథ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉందిఓం నమశ్శివాయ మంగ్లీ అక్క పాటలు ఎంత మంది ఇష్టం లైకు VES కొండి🙏🙏🙏🌹
కైలాసం లో అమృత ధార లా మీ మధుర కంఠం ఆలాపన విని మనసు తన్మయత్వం లో తేలియాడింది... ఇదే పాటను హిందీ లో రీమిక్స్ చేయండి
హర హర మహాదేవ,
పాట అద్బుతం వచ్చింది....🕉️🚩🙏📿🔥
Kedharnath vellali anedhi entho mandhiki unna korika vellaleni vaallu Mee paatho ina chuse adhrstam kalpinchinandhuku dhanyavadhamulu
Super song oka level lo undi adiyogi❤
🙏ఓం నమః శివాయ 🔱🔱🔱🙏
🙏 ఓం నమః శివాయ 🙏🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🕉️🙏
శివుడు నీగొంతుల్లో పాట వినాలి ఆని నిన్ను పుట్టించాడు 🎉 ఓం నమః శివాయ
ప్రతి సంవత్సరం శివయ్య పాట పసుతున్నావ్ కానీ ఈసారి మాత్రం నేను మాత్రం శివయ్య భక్తుడిని
Om namah shivaya❤
మీ గొంతు షాక్షాత్త్ శివ వర ప్రసాదం🎉
మంగ్లలి గారు మీ నోట వేములవాడ రాజన్న పాట వెనలి అని ఉంది ,🙏
Avunu
Mangli garu me voice superamma
Vemulawada Rajanna song padandi
Mrs.Mangly garu mee pata ki Aa Maha Shivude Paramashinchi pothunnadu manava mathrulam mementha cheppandi. 🙏
ఇప్పటికీ పాట 20 సార్లు విన్నాను❤❤ ఓం నమశివాయ
ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹಾಡಿದೀರ ಅಕ್ಕ
ಸಂತೋಷ ಆಯಿತು
🙏🏻ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ🙏🏻
🕉️🕉️🚩🚩ఓమ్ నమ:శివాయ 🕉️🙏ఒకసారి వేములవాడ రాజన్న సాంగ్ కూడా పాడితే బావుంటుంది మంగ్లీ 🙏
Yes 💯
Very Super devotional song, Thanks Ma.
మాట్ల తిరుపతి అన్న నీవు రాసే ఏ పాట లిరిక్స్ అయిన ఒక అద్బుతం ఎందుకంటే నివు తీసుకునే పదాల కూర్పు చాలా డీప్ లో ఉంటాయి అన్న.అన్ని చాలా బాగున్నాయి కానీ ఒకటే నాకు అనిపించింది ఏంది అంటే ఇదే పాట మంగ్లి కాకుండా రోహిణి చేత పడిస్తే ఈ పాటకి ఇంకో వేరే లెవెల్ ప్రాణం పోసినట్టు ఉంటుందే అన్న...
Mangli సాంగ్ మి ఫెవరెట్ సాంగ్ ఓం నమః శివాయ గౌరీ దేవి 🙏🕉️🕉️🕉️🕉️
సూపర్ పాట
మంచి పాట
మంచి సాహిత్యం
మంచి గానం
మంచి సంగీతం వెరసి ఓం నమః శివాయ 🙏
Om Namasivaya Hara Hara Mahadeva Sambo Sankara Bhakthava Sankara Gowari Sankara Om Namo Namaha 🌹🙏🌹
Om Namashivaya 🕉 🕉 🕉
ఏం పుణ్యం చేసుకున్నావు తల్లి శివుని పాటలు పాడే భాగ్యం ఇచ్చాడు శివుడు
Om namah shivaya great voice mangali madam