అవును. ఏదో ఇష్టమైన పాట అని పాడారనుకున్నాను గానీ ఇద్దరూ దంచేసారు. అయితే సుబ్బారావు గారు ప్రత్యేకంగా అభినందనీయులు. ఈ వయసులో సంగీతాభిలాష+స్వయంగా పాడగలగడం నిజంగా ఒక యోగం. అందరికీ ఆ అదృష్టం ఉండదు.
పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి వందనాలతో కూడిన అభినందనలు..వయసు రీత్యా గళ మాధుర్యం లో పెద్దగా తేడా లేకుండా చక్కగా పాడి వినిపించారు. వారి ప్రతిభకు జోహార్లు. ఇక పోతే సోదరి జ్యోతిక గారు అవల వైపు ఎవరు పాడుతున్న సరే చక్కటి ముఖ కవళికలు తో పాటలో లీనమై పాడుతారు. నిజమైన గాయక కళాకారిణి జ్యోతిక గారు. ఎందరో గాయకుల సరసన పాడి వినిపించారు తన గళామృతాన్ని చిలికిస్తూ. ఎక్కువ గా ప్రేక్షకుల మనసును రంజిప చేసేది సోదరి జ్యోతిక స్వరము , ముఖాభినయనం . రెండూ ఒక దానితో నొకటి పోటీపడుతూ వీక్షించే ప్రేక్షకుల మనసును అనందపరుస్తారు. సోదరి జ్యోతిక గారికి దీవెనలతో🎉. All the best.
మీరు ఈ వయసులో ఇంత స్ప్రష్టమైన గాత్రం తో ఆనందంగా ఉన్నారంటే కారణం songs పాడడమే అనుకుంట. నిత్యం సంగీత సాధనా, songs పాడేవారికి ఎటువంటి రోగాలు, వృధాప్యం దరి చేరదని చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ.. గంటసాల మాస్టారు ని గుర్తు చేశారు సార్ 👌👌
మీరిద్దరూ మధురంగా పాడుతున్నారు. ఆమె గాత్రం, ఆహార్యం, అభినయం, హావభావాలు ప్రశంసనీయం. అయన కూడా, పాటలకు తగ్గట్లుగా హావభావాలు జాలువారిస్తే చూడాలని ఉందండీ. మీరిద్దరూ ఇప్పుడు ఏమి చేస్తున్నారో, నివాసము ఎక్కడ అనే పరిచయం కూడా మీ వీడియోలో పొందుపరిస్తే బాగుండును కదండీ !
*సుబ్బారావు గారూ మీ ఇద్దరి కలయిక సూపర్* 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 నేను మీ చానెల్ లో చూసిన పాటలన్నింటిలో ఈ పాట నా దృష్టిలో నెంబర్ వన్.. ఇద్దరి కాంబినేషన్ బాగుంది.. మీరు ఇద్దరూ పాడటంలో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి పాటకే అందం తెచ్చారు.. ఇద్దరూ కలిసి మరిన్ని పాటలు పాడితే బాగుంటుందని నా అభిప్రాయం.. 👍
NRK SASTRY Gopalapatnam sir & అమ్మాయి మీ మీద high కోర్టు లో కేసు నమోదు chestaanu యెందుకంటే మాకు ఈ ఆనందాన్ని intavaraku kaliginchananduku. ఇంత టాలెంట్ ఉంది ఇన్ని సంవత్సరాలు గా యేమీ చేస్తున్నారు. కనీసం ఇప్పుడు అయినా రెండు మూడు సినిమా లలో పాడి అందరికీ ఆనందాన్ని కలిగించటం ధర్మం. సినిమా అన్నది strong మీడియం కదా.
అధ్భుతం ,అమృతం నిజంగా ఆ పెద్దాయన పాడుతుంటే ఘంటసాల గారు పాడినట్లు వుంది ఈ వయసులో ఇంత బాగా పాడటమంటే నిజంగా అద్భుతమే సార్ కి కళాభి వందనాలు ఇక మేడం గురించి చెప్పక్కర్లేదు ఒక్క నవ్వుతో పాటకి ఆకర్షణ కలిగిస్తారు చాలా చాలా బాగా పాడారు🙏🙏🙏👍👍👍
చాలా చక్కగా పాడారు ఇద్దరూ. ఈ వయసులో సుబ్బారావు గారు అధ్భుతంగా పాట పాడారు. ఈ పాట మొత్తం నేను కూడా పాడుకుంటూ చూశాను. పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
నమస్కారం 🙏 సుబ్బారావు గారు. ఈ వయస్సులో ( అది కేవలం నెంబర్ వరకే 😀)ఎంత అద్భుతంగా పాడేరు సార్. ఎక్కడా తోనకకుండా, బెనకకుండా, వనకూకుండా మీ ప్రెసెంటేషన్ కి జోహారు 🙏🙏🙏🙏🙏🙏🙏 సార్. మూర్తి. వేదుల.
X lent performance both of u, the body is old, the tone, lyric n song is young, almost all are morethan young Sri Subbarao garu. U r ever great, her performance, action, tone n beauty are an unique. God made many beauties to enjoy, this is also give healthiness. Thank God for your creation like this melodies in universe.
అద్భుతమైన గాయనీ గాయకులు మీరు 'ఎంతో హాయిగా అనిపించింది మీ ఇరువురి గాత్రం
సుబ్బారావు గారికి మరియు జ్యోతిక గారికి నా హృదయపూర్వక అభినందనలు ఒకరికొకరు పోటీపడి యుగళ గీతాన్ని వినిపించారు ధన్యవాదములు.
Super gaa paaderu Amna garu 🙏
God bless you talli
ఈ వయస్సులో ఇంత అద్భుతమైన పాట పాడడం నిజంగా అభినందనీయం. ఇద్దరూ చక్కగా పాడారు.
అవును. ఏదో ఇష్టమైన పాట అని పాడారనుకున్నాను గానీ ఇద్దరూ దంచేసారు.
అయితే సుబ్బారావు గారు ప్రత్యేకంగా అభినందనీయులు. ఈ వయసులో సంగీతాభిలాష+స్వయంగా పాడగలగడం నిజంగా ఒక యోగం. అందరికీ ఆ అదృష్టం ఉండదు.
these people just acted.
@@chviswaprakasharao244 madam ypur voice very very sweet voice I am your fan
May god bless you
Veryverysweetvolice oalad manhaveing
Madam cutega unaru.expressions baaga istunaru
మిమ్మల్ని ఎవరు తాకారో లేదో...కానీ మీ గాన సౌరభాల తన్మయాలు..నన్ను మాత్రం తాకాయండి..చక్కగా పాడారు..
ఈ వయసులో ఇంత చక్కగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని ఆశించుచున్నాము మీ ఫ్యాన్
Thank you.
పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి వందనాలతో కూడిన అభినందనలు..వయసు రీత్యా గళ మాధుర్యం లో
పెద్దగా తేడా లేకుండా చక్కగా పాడి వినిపించారు.
వారి ప్రతిభకు జోహార్లు.
ఇక పోతే సోదరి జ్యోతిక గారు అవల వైపు ఎవరు పాడుతున్న సరే చక్కటి ముఖ కవళికలు తో
పాటలో లీనమై పాడుతారు. నిజమైన గాయక కళాకారిణి జ్యోతిక గారు. ఎందరో గాయకుల సరసన పాడి వినిపించారు తన గళామృతాన్ని
చిలికిస్తూ. ఎక్కువ గా ప్రేక్షకుల మనసును రంజిప
చేసేది సోదరి జ్యోతిక స్వరము , ముఖాభినయనం .
రెండూ ఒక దానితో నొకటి పోటీపడుతూ
వీక్షించే ప్రేక్షకుల మనసును అనందపరుస్తారు.
సోదరి జ్యోతిక గారికి దీవెనలతో🎉.
All the best.
చూస్తూ ఉన్నా కూడా నమ్మలేక పోతున్నాం. పెద్దాయనకు నిజంగా వందనాలు.
పెద్దాయన వాయిస్ బాగుంది..ఇద్దరికి నా అభినందనలు....
ఇద్దరూ చాలా బాగా పాడారు. ముఖ్యం గా పెద్దాయన వాయిస్ సూపర్ 👌👌
ఈ వయస్సు లో మీ గాత్రం చాలా బాగుంది సార్ beautiful song and beautiful voice super super.
ఇదీ కదా.... అద్భుతం ఆంటే.
Super sir madam
ఇద్దరూ చాలా బాగా పాడారు. సుబ్బారావు గారికి ఇంత మధురమైన గాత్రం ఉండడం ఆ దేవుడిచ్చిన వరం. లేడీ సింగర్ హావభావాలు చాలా బాగున్నాయి
మీరు ఈ వయసులో ఇంత స్ప్రష్టమైన గాత్రం తో ఆనందంగా ఉన్నారంటే కారణం songs పాడడమే అనుకుంట. నిత్యం సంగీత సాధనా, songs పాడేవారికి ఎటువంటి రోగాలు, వృధాప్యం దరి చేరదని చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ.. గంటసాల మాస్టారు ని గుర్తు చేశారు సార్ 👌👌
మీరిద్దరూ మధురంగా పాడుతున్నారు.
ఆమె గాత్రం, ఆహార్యం, అభినయం, హావభావాలు ప్రశంసనీయం.
అయన కూడా, పాటలకు తగ్గట్లుగా హావభావాలు జాలువారిస్తే చూడాలని ఉందండీ.
మీరిద్దరూ ఇప్పుడు ఏమి చేస్తున్నారో, నివాసము ఎక్కడ అనే పరిచయం కూడా మీ వీడియోలో పొందుపరిస్తే బాగుండును కదండీ !
ఇరువురి గాత్రం అద్భుతంగా ఉందండీ. ప్రతీ పాటలో జ్యోతిక గారి నవ్వు చాలా అందంగా ఉంటుంది👍😊👌👏💐
పెద్దాయన కు పాదాభివందనం 🙏🙏🙏
Chala Baga padutunaru edaru
Avunu " Padabivandanalu"..... Sir
చాలా చాలా బాగా పాడారు
Velli pedhayanaki kaalu kadigi, aa water💦 thala meedha vesukondi. Ivi kevalam reel kosam action chesaru. Playback song vesukuni lips👄 moments Isthunaru. Idhi asalu katha.
వయసు శరీరానికి మాత్రమే గాత్రానికి రాలేదు బాబాయ్ అభినందనలు 👏👏👏
Congrats to both singers,
Iv , వయసున్న, తగ్గేదెలే!
మిత్రుడు రత్నం
జ్యోతిక పాట పాడేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ చాలాబావున్నాయి.
పాట పాడిన విధానం కూడా చాలా
Baavundammaa 👏👏👏👏
అద్బుత మైన చిరునవ్వు
హవ బావాలు
బాబాయ్ గారు వాయిస్ ఎక్ససులెంట్. గా ఉంది మీ వాయిస్ వినే కొద్దీ వినాలని ఉందాండి మీకు జ్యోతిక గారికి వందనాలు 👌👌r👍🙏🙏💐
aunty గారూ ! మీ expressions అదిరాయి .
హలో సార్ @ మేడం మీరు పాడిన పాట, పాడిన విధానం అద్భుతంగా ఉంది
పెద్దాయన అపశృతులు లేకుండా చక్కాగా పాడారు. ఆమెకూడా మిగటపాటల్లోమాదిరిగా కులుకులుచుపిస్తూ అన్నీ అపశృతులుపాడకుండా, ఈ పాట చక్కగా పాడింది.
హాట్స్ up పెద్దాయన ఏమి energy
ఇంత వయసులో అప్సృతులు లేకుండా శ్రావ్యంగా పాడారు. చక్కని కంట్స్వ రం వినుసొంపుగా.
🙏 adbhutam,amogham lovely singing
నీ ఫేస్ రీడింగ్ సూపర్ బంగారు.
పెద్దాయన నీకు పాదాభివందనాలు సార్.
Excellent sir and also lady 👌👍🌹
*సుబ్బారావు గారూ మీ ఇద్దరి కలయిక సూపర్*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
నేను మీ చానెల్ లో చూసిన పాటలన్నింటిలో ఈ పాట నా దృష్టిలో నెంబర్ వన్.. ఇద్దరి కాంబినేషన్ బాగుంది.. మీరు ఇద్దరూ పాడటంలో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి పాటకే అందం తెచ్చారు.. ఇద్దరూ కలిసి మరిన్ని పాటలు పాడితే బాగుంటుందని నా అభిప్రాయం.. 👍
అద్భుతః🤣😂👌👍💯
Old is gold అంటే ఇదేనేమో...సీనియర్ సింగర్ ను, మెచ్చుకోక తప్పదు..
పెద్దాయన ఏమిగత్రము supar
Ammayi kuda chaalaa expressive gaa paadindi.... 🙏👍👍👍👍
ఈ మధ్య కాలంలో ఇలాంటి సింగర్స్ ను వినలేదు.
Enjoying the song 🙂💐💐
నిజంగా ఇలా పాడే వాళ్ళు ఉంటే ఇంకా ఎన్నాళ్ళు ఐన బ్రతకాలి అనిపిస్తుంది, జయహో సుబ్బారావు గారు
Aa ammayi patatho paatu expressions super. Hats off guruvu gaaru 🙏
Supero super iedare combhination 🙏🙏🙏🙏🙏
NRK SASTRY Gopalapatnam
sir & అమ్మాయి మీ మీద high కోర్టు లో కేసు నమోదు chestaanu యెందుకంటే మాకు ఈ ఆనందాన్ని intavaraku kaliginchananduku. ఇంత టాలెంట్ ఉంది ఇన్ని సంవత్సరాలు గా యేమీ చేస్తున్నారు. కనీసం ఇప్పుడు అయినా రెండు మూడు సినిమా లలో పాడి అందరికీ ఆనందాన్ని కలిగించటం ధర్మం. సినిమా అన్నది strong మీడియం కదా.
అధ్భుతం ,అమృతం నిజంగా ఆ పెద్దాయన పాడుతుంటే ఘంటసాల గారు పాడినట్లు వుంది ఈ వయసులో ఇంత బాగా పాడటమంటే నిజంగా అద్భుతమే సార్ కి కళాభి వందనాలు ఇక మేడం గురించి చెప్పక్కర్లేదు ఒక్క నవ్వుతో పాటకి ఆకర్షణ కలిగిస్తారు చాలా చాలా బాగా పాడారు🙏🙏🙏👍👍👍
TQ andi 🙏😊
May I know the singers name please
Very good god
ఈ వయసులో కూడా ఆయన గళం బాగుంది. అమ్మాయి సొగసైన స్వరం తో పాటు హావ భావాలు మరీ మరీ బాగున్నాయి.
Amma 🎉super 🎉nana 🎉super 🎉amma 🎉🎉super 🎉nana 🎉super 🎉amma 🎉🎉super 🎉amma 🎉🎉super 🎉amma 🎉🎉super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Old is gold by old man and female singer also,voice is lively and lovely.sorry for mention old ,
ఇద్దరూ ఎంతో చక్కగా పాడారు.సుబ్బారావు గారి గాత్రం,నీ హావ భావాలతో,గాత్రం తో కట్టిపడేసారు.మీకు ఆ భగంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.
అత్యంత అద్భుతమైన పాటకు మీరు మమ్ములను కూడ ఆనాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. 🤎👍💘🙏
Peddha nanna garu mee voice sooooper 🤗🤗🤗🤗🤗
చాలా చక్కగా పాడారు ఇద్దరూ.
ఈ వయసులో సుబ్బారావు గారు అధ్భుతంగా పాట పాడారు.
ఈ పాట మొత్తం నేను కూడా పాడుకుంటూ చూశాను.
పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
ఆ కన్నె ఎవరో గానీ.. 👌👌👌👌
Chala chakkaga padarandi👍💞
Uncle Mee voice chala bagundhi
TQ andi chaala baa paadaru babai 👌👌👌👏👏😊❤️
Excellent gaa padyaru
ఇద్దరూ కలిసి చాలా బాగా పాడారు. వారికి నా ధన్యవాదములు.👌👌👌🙏🙏🙏
సుబ్బారావు గారు మీరు మీ గాత్రం మీ కాంబినేషన్ అస్సలు అదుర్స్.20.30 సార్లు పాటని వీన్న హృదయం తాకుతుంది. God blass both 👌💐🙏🏼
నమస్కారం 🙏 సుబ్బారావు గారు. ఈ వయస్సులో ( అది కేవలం నెంబర్ వరకే 😀)ఎంత అద్భుతంగా పాడేరు సార్. ఎక్కడా తోనకకుండా, బెనకకుండా, వనకూకుండా మీ ప్రెసెంటేషన్ కి జోహారు 🙏🙏🙏🙏🙏🙏🙏 సార్. మూర్తి. వేదుల.
Yes, really great
పాప బాగా పాడావు. గురువుగారు అద్భుతం సృష్టిస్తున్నారు ఈ వయసులో. పాదాభివందనం
మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది❤❤
అద్బుతం.. కాసేపు సమయం ఎంతో హిగాగడిచింది... మీ ఇద్దరిలో హుషార్ ఉన్నది
ఉహీంచలేను మీరీంతని My friend.
Lady Sis చాల,చాల బాగాపాడారు keep it up.
You are great babai
రావు గారి గాత్రం అమోఘం. కంగ్రాట్స్.
SUPERB DUPER, OUTSTANDING SIR 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సిర్ మీకు హృదయపూర్వక ధన్యవాదములు.ఇంత పెద్దవారు అయ్యి వుంది అద్భుతంగా పడుతున్నారు అంటే hreat sir
Super 👍 sir,madam
Super.once mor. Chala chala Baga padaru.
Iddaru super ga padaru....expressions chaala bagunnai...
Supergaa paadaaru subbarao gaaru.
X lent performance both of u, the body is old, the tone, lyric n song is young, almost all are morethan young Sri Subbarao garu. U r ever great, her performance, action, tone n beauty are an unique. God made many beauties to enjoy, this is also give healthiness. Thank God for your creation like this melodies in universe.
Fantastic performance by both
Very naturally sung both.
Wishes you both good luck 🎉🎉🎉🎉🎉
సినిమాలోని నటుల కంటే మీ మహావభావాలే చక్కగా ఉన్నాయి.
Super super song B T Mbangalore
Excellent song
Excellent performance same as Ghantasala and Suseela
TQ sir
మీ గాత్రం బాగుంది. ఈ వయసులో కూడా మీ ఇంట్రస్ట్ 👌👌👌👌
Kurrodu poortiga Chakkaga manasu pettipadadu🙏🙏🙏
Ammayi abhinayam gaatramu choostunnatha sepu mahanati savitramma Kalla mundara tirihindhi.
Asalu aa ammayi kanapadaledhu.🙏🙏
ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట వింటుంటే
Super sir👋
Super sir meeru...Mee
Janma dhanyam ... Mee noti nundi vinnanduku maa janma pavanam .. so sweet
My Dear Blessed Daughter Mee paatalu Marala Marala Vinalane Anipistundi Meeku Sahrudayapurvaka Krutagnatalu
Ayya mee ganam adbutam🙏🕉️✌️
తాత మనుమారాల సవాల్, ఇద్దరు బాగా పాడారు hatsoff
Basha F Talaricheruvu
Best of the Best mind blowing both of performance 🌹
సార్ మీరు ఈ వయస్సులో మంచి స్వరం తో గానం ఆ ల పిస్తున్నారు మీకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆయన వాయిస్ అద్భుతం,, ఇద్దరూ ఇద్దరే అంత అద్భుతంగా పాడారు....
Baga పాడేరు sir.good modulation.
చాలా బాగా పాడారు,తాతగారు,మనవరాలు🙏
ఇద్దరి అభినయం కూడా బాగుంది
కళకు వయసుతో సంబంధం లేదు.
గ్రేట్ బాబాయ్ 🙏💐
Amma 🎉super 🎉amma 🎉super 🎉nana 🎉super 🎉nana 🎉super 🎉nana 🎉super 🎉nana 🎉super 🎉amma 🎉super 🎉amma 🎉super 🎉amma 🎉super 🎉amma 🎉super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
WOW..What a beautiful expression while singing by both especially Sri .I.V.Y.S.Rao garu.. Singing 100% pure & perfect..🙏💐💐💐💐👏👏👏👏
మేడమ్ గారు మీ expressions చాలా బాగున్నాయి
TQ andi 🙏
నిజమే.. మోహములో పడరాదు, అది మాయ అని ఎరుకలో వుండాలి.అట్లు కానిచో దుఃఖం.
Ahaa yentha madhuranga paadaru sir medome gaaru sooper amma gorumuddalu3kosarithinipisthunnattu naannagaaru velupatti nadipinchinattu madhuraanubhoothi kaliginchaaru 🎉🎉🎉🎉
సార్ నమస్కారములు చక్కగా పాడారు సార్ మంచి వాయిస్ మధురంగా ఉంది ఇద్దరు చక్కగా పాడారు సార్ పెద్దాయనకునమస్సులు
Wonderful singing and lady feelings is very good.
Sir meepatavintuvunte chala saradagavundisir avida kuda chalabaga పడుతున్నారు
Tata manavaraliki hats off
చాలా బాగుంది మీ గానం
Excellent.chala.bagundeSri.nice
Vais.chala.bagunde.thanku
Veri.much.ande
Very good attempt... nice renddering both
ఇద్దరి వాయిస్ 👌👌👌👌👌
Very good tune my Baba namasthe
Grandfather super.
Excellent sir & some more songs