అయ్యా, ఈ స్వరం మీది ఆంటే చాలా ఆశ్చర్యం గా ఉంది. ఎందుకంటే మీ కంఠ స్వరానికి మీ వయస్సుకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంక మీరు వయస్సులో ఉన్నప్పుడు ఎంత అద్భుతం గా పాడి ఉండేవారో అనిపిస్తుంది. ధన్యవాదములు. ఈ అమ్మాయి కూడా చాలా బాగా పాడుతున్నది. చాలా సంతోషం. God bless you both.
ఇవ్వటూరి వారా మీరు సుబ్బారావు గారు. మిమ్మల్ని చూస్తుంటే ఆత్మీయ సంభంధం గా అనిపిస్తోంది.. అన్నయ్యగారు.. ఆ బంగారు తల్లి చెల్లెమ్మ.. మీ ఇద్దరు మారాలబగత వైభవన్నీ జ్ఞప్తికి తెస్తున్నారు.
మీరిద్దరూ మీయొక్క స్వరంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు, మీరు ఇంకా చాలా పాటలతో అలరారించలని కోరుచున్నాను. అందుకు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
సర్ సూపర్. మీ గాత్రం గంటశాల గారిని గుర్తు చేస్తున్నారు. ఆమ్మా మీ చక్కటి రూపానికి అంతకు మించి హావభావాలతో చాలా చక్కగా పాడుతున్నారు. బావుంది. మంచి మెలోడిస్ పాడండి. Keep it up.
Sir your voice and interest for singing is marvelous and madam your singing is very good your facial expression is so good that you are better than current heroines, maintain good health and voice, fantastic 👌👍
You both performed excellent. Jyothika, you are rocking. Your facial expression, your acting while singing mesmerizing. Subba Rao garu, at this age, your singing with adult voice rocking. Singing is Gods gift.
తాతగారు ఇప్పటికూడా మీ వాయిస్ సూపర్ అమ్మాయి సూపర్ గా పాడుతున్నారు
పెద్దాయన ఈ వయసు లో కూడా స్వరం పోకుండా పాడుతున్నాడు...గ్రేట్.. ఈ అమ్మాయి కూడా నవ్వుతూ మంచి హావ భావాలతో పాడుతోంది... ఇద్దరు గ్రేట్.......
సుబ్బారావు గారు...మీ గాత్రం suuuuuuper...జ్యోతిక గారు మీ హావభావాలు అద్భుతం...🙏 నిరంతర సాధన వల్ల కాబోలు...ఎక్కడా వాసి తగ్గ లేదు...
Excelent song చక్కగా padaru
మీరిద్దరూ ఎంత మధురంగా పాడుతున్నారండీ ! ప్రశంసనీయం.
మీరిద్దరూ ఇప్పుడు ఏమి చేస్తున్నారో, నివాసము ఎక్కడ అనే పరిచయం కూడా చెప్పరూ, please.
అయ్యా మీ స్వరం మళ్ళీ మళ్ళీ, వినాలనిపిస్తుంది,, మీకు, నా హృదయపూర్వక అభినందనలు... అమ్మా,, మీ గాత్రం, మీ అభినయం, అమోగం,, దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని,,
సుబ్బారావుగారు జ్యోతిక గారు మీరిద్దరూ కలిసి పాడిన ఈ పాట సూపర్ గా ఉంది మీరిద్దరూ కలిసి మరిన్ని పాత పాటలు పాడగలరని ఆశిస్తూ ఉన్నాను
మీరు సూపర్ సుబ్బారావు గారు జ్యోతిక గారు మీ జోష్ అదిరిందండి.
ఉభయులు చాలా బాగా పాడారు ధన్యవాదాలు
Great beautiful song both tooo singers great 👌👌👌👌👌🙏🙏
నీ పాటకాన్నా
నీ నవ్వు, హావాభావాలే అద్భుతం తల్లీ
Thank you andi
www.youtube.com/@jyothika2039
అయ్యా, ఈ స్వరం మీది ఆంటే చాలా ఆశ్చర్యం గా ఉంది. ఎందుకంటే మీ కంఠ స్వరానికి మీ వయస్సుకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంక మీరు వయస్సులో ఉన్నప్పుడు ఎంత అద్భుతం గా పాడి ఉండేవారో అనిపిస్తుంది. ధన్యవాదములు. ఈ అమ్మాయి కూడా చాలా బాగా పాడుతున్నది. చాలా సంతోషం. God bless you both.
Sir మీరే పాడారా.. అద్భుతం.
కళలకు.. వయసుతో సంబంధం లేదని నిరూపించారు.. great..
Why doubt. I'm Vijayawada All India Radio light music vocal artist.
Verified Singer in STARMAKER with 3,39,600 followers. 💕💐💕💐💕
అమ్మా.! తాత గారి తో పోటీ పడి చక్కగా పడుతున్నావు తల్లీ!
ఇంత పెద్ద వయసులో మీ గాత్రం చాలా బాగుంది సర్, ఆ పాప కూడా సరస్వతీ పుత్రిక. మీ పాటలన్నీ యూ ట్యూబ్ లో పెట్టండి సర్.విని ఆనందిస్తాము
సుబ్బారావ్ గారు నమస్తే మీగాత్రం అద్బుతం జ్యోతిక గారు హావ భావాలు సూపర్ నమస్తే
Great performance
ఇద్దరు చాలా బాగా పాడారు
👌👌👌👌👌👌👌❤️❤🙏🙏 ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం❤
చాలా బాగా పాడేరు sir..great.. అమ్మా.. చాలా బాగా పాడేవు తల్లీ.. మీ హావ భావాలతో సింప్లీ superb
సూపర్ ఈరకంగా కొత్త గొంతుకలతో, పాత పాటలు వినిపించి చెవుల తుప్పు వదిలించారు.
సుబ్బారావు గారు జ్యోతిక గారు అద్భుతంగా పాడారు
Subbarao garu excellent voice sir, both have sing well. Jyothika is well controlled in this song
చాలా బాగా పాడుతున్నారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది
ఇవ్వటూరి వారా మీరు సుబ్బారావు గారు. మిమ్మల్ని చూస్తుంటే ఆత్మీయ సంభంధం గా అనిపిస్తోంది.. అన్నయ్యగారు.. ఆ బంగారు తల్లి చెల్లెమ్మ.. మీ ఇద్దరు మారాలబగత వైభవన్నీ జ్ఞప్తికి
తెస్తున్నారు.
మీరిద్దరూ మీయొక్క స్వరంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు, మీరు ఇంకా చాలా పాటలతో అలరారించలని కోరుచున్నాను. అందుకు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
చాలా బాగ పాడారు ఇద్దరు 🎉🎉🎉👏👏👏
మీ వాయిస్ అద్భుతంసార్
🥀Fantastic ☘️presentation by 🌺both of you 🍁👏👏👏👏👏👌👌👍
Sir మీకు వందనాలు.అమ్మ నిన్ను చూస్తే నీ నవ్వు చూస్తే ఎంతో బాగుంది.నీ నవ్వులో లక్ష్మి దేవి కనబుడుతుంది.మీ ఇద్దరి పాటలు అద్భుతం.
God bless get rich healthy happy name fame
ఇద్దరూ అద్భుతంగా పాడారు...మంచి పాటను ఎంచుకున్నారు... God bless you...
Excellent combination...... really excited...........
చాలా బాగా పాడేరు వారి హావ బావాలు సూపర్
Sir your voice is outstanding
Super performance,same as ఘంటసాల, సుశీల
Marvelous collab..👏👏👌👌⚘⚘💐💐🌷🌷💞💞💐💐
Very nice బాగా పాడారు.మళ్ళీ మళ్ళీ వినాలనిపించెలా ఉన్నాయి ఆమె స్వరాలు.May God bless them
Sir మీరు ఘంటసాల గారి పాట సూపర్ గా పాడారు.. జ్యోతిక గారు మంచి ఉల్లాసంగా పాడారు 🌹🌹🌹
I can't believe it's his voice really wonderful Keep it up 👍
I heard number of times both ivy.Subbrao and Jyothi combination songs,if i say in my word,it is Amazing, wonderful and marvoles.
Excellent singing and expressions by both
Super sir voice super
ఈ వయసులో పెద్దాయన, ఒహో...ఇద్దరూ 👌
Pedda vayasulo intha superga padutunnaru you are really great siririkooda amma bkth are super
Very good combination. Subba rao garu baaga padutunnaru.
Super sir and madam 🎉🎉💐💐🙏🙏
అద్భుతం.....మహాద్భుతం
Super madam.sweat voice with sweat expression
Sir, what an energetic voice. Madam fine.both super
👏👏👏super singing by both👏👏👏🙏
Ayana ippude elapadutunnarante vayasulo vunnappudu tinesivuntaru
Sir super
Ma'am good singer
Ee peddayana paata vintunte musali vesham vesukuni 25 years kurradu padutunnatlu undi. Superrrrrrrr
Chala baga padaru Sir👍💐👍
Enta chakkani paatalu nee nota mahaanubhaava 👏👏🍎
సర్ సూపర్. మీ గాత్రం గంటశాల గారిని గుర్తు చేస్తున్నారు. ఆమ్మా మీ చక్కటి రూపానికి అంతకు మించి హావభావాలతో చాలా చక్కగా పాడుతున్నారు. బావుంది. మంచి మెలోడిస్ పాడండి. Keep it up.
Excellent, superb ga paadaru.
సూపర్ సార్..... 👍
Great babai
Ivysr, is great,he proved that the old is gold,nothing but gold and allways gold,both combination is as same as ఘంటసాల and సుశీల.
Wonderfulloldsongunkulchaalàbagapadaru.voiesverynice
Very great sir, what a voice ...
,meeru, super, sir ❤❤❤❤
Iddaru chala baga padaru Sir jYothika garu chala baga padaaru
Simply superb.
ముసలోడే గానీ మహనుభావుడు
I feel so happy to see your enthusiasm to sing
Sri you're awesome👍 great voice at this age hatsoff.
Great singing by you both.
మీ పాట మరియు అభినయం సూపర్
Sir 👌👌👌 ammai kooda 👏👏👏👏👏👏👌👏👏👌👏💐🙌 to
WOUNDERFUL PRESENTATION SIR 😊
హలో సార్ @ మేడం మీరు పాడిన పాట, పాడిన విధానం అద్భుతంగా ఉంది
Male Old Voice is so Melodious and Young women voice is also So Melodious and her Action is most attractive.
Jyothi garu gataramu chala bagunndi e vayasulo subbaraubagapaduchunnru
Basha F Talaricheruvu
You both each other singing Cute and beautiful lovely ❣️🌹
సావిత్రి గుర్తుకొస్తుంది మీ నటనకు
బ్రదర్ సుబ్బారావు గారు ఘంటసాల గారు పాడిన పాటలన్నీ మీరే పాడాలి అంత సూపర్ గా పాడుతున్నారు
Sir meeru baga padaru
Both of you well singing.
Great Sir both sung very well
Peddayana you are Great yr.expressions beautiful
నేను కూడా ఘంటసాల గారి అభిమానినే. నాకు ఇలాంటి అవకాశం వస్తే పాడాలని ఉంది.
Sir your voice and interest for singing is marvelous and madam your singing is very good your facial expression is so good that you are better than current heroines, maintain good health and voice, fantastic 👌👍
Ghantasala gari laga padaru very good voice
Wonderful sir Mee voice chala bagundhi
Wonderful sir Thank you
Mee Voice chala bagundhi sir Jyothika garu kooda baga padaru
Both are great congrats
Super song thank u both 🙏
Subarao jhotika super 😢🎉
You both performed excellent. Jyothika, you are rocking. Your facial expression, your acting while singing mesmerizing. Subba Rao garu, at this age, your singing with adult voice rocking. Singing is Gods gift.
Congratulations to both of you
సుబ్బారావు అభినందన లు
Both are singing very well
Super super ❤
Ee vayasulo swaram matram eme chelli chedaraledu. Grate
చాలాచక్కగా పాడారు
Baaga paadaaru Sir ❤❤❤
Wow...waaah amazing SIR
Awesome presentation sir.
Manchi pata...anthe manchiga
gaanam chesaaru...
Graceful and pretty Singing....,
Suuùùuuper sirand madam