🌿🌷Nannu Evaro Thaakiree🌷🌿

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • I found this awesome recording of "NANNU EVARO THAKIRI - SATTEKALAPU SATTEYYA" on #Smule: www.smule.com/...

КОМЕНТАРІ • 211

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Рік тому +6

    ఇద్దరు ఇద్దరే సూపర్ సూపర్ సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.

  • @sreenathsreevati7341
    @sreenathsreevati7341 11 місяців тому +5

    చాలాబాగుంది
    ఇద్దరి స్వరాల్లో సుస్వరాలు 👌

  • @deardevilsvolgas4086
    @deardevilsvolgas4086 Рік тому +8

    ఇద్దరూ పోటీపడి మరీపాడారు. మేల్ వాయిస్ సూపర్

  • @rahamtullarahamtulla-lt3dz
    @rahamtullarahamtulla-lt3dz 2 місяці тому +1

    ఇద్దరు చాలా బాగా పాడారు సూపర్

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 10 місяців тому +6

    తండ్రి,కుమార్తె లా ఉన్నారు. పోలికలు చెపుతున్నాయ్😢ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాడారు అభినందనలు మీ ఇద్దరికీ. మూడో సారి వింటున్నాను 😅

  • @AjeeshBasha-b2p
    @AjeeshBasha-b2p 7 місяців тому +1

    ఎందుకమ్మా నీ కళ్ళు అంత పెద్దగా ఉన్నాయి........ చూపులతోనే చంపుతున్నావ్! ఇది చాలా అన్యాయం...........❤

  • @AjeeshBasha-b2p
    @AjeeshBasha-b2p 7 місяців тому +2

    పెద్దాయన చాలా అద్భుతంగా ఆలపించారు

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 Рік тому +3

    ఆ పాత మధురాల్ని అవలీలగా అద్భుతంగా ఆలపించారు. చాలా చాలా బాగుంది. 👌👌👌🌹🌹🌹

  • @ramakrishnaboddupalli9934
    @ramakrishnaboddupalli9934 11 місяців тому +2

    Chakkaga padaru iddaru. Lady voice super.

  • @kalivarapumallikarjun7492
    @kalivarapumallikarjun7492 5 місяців тому

    మేడం గారు ఏంటి మీ కళ్ళు మీ ఎక్స్ప్రెషన్స్ వెరీ వెరీ నైస్
    సార్ నమస్తే సార్ సేమ్ ఘంటసాల గారు చాలా అద్భుతంగా పడేస్తున్నారు. ఇద్దరికీ ధన్యవాదాలు

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  5 місяців тому

      మీకు నా హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.

  • @sreedharbabukalipi1674
    @sreedharbabukalipi1674 11 місяців тому +2

    జ్యోతిక గారి మీ స్వరం అమోఘం అభినయం.ఇంకా అద్భుతం

  • @pathanhisalesalam9507
    @pathanhisalesalam9507 7 місяців тому

    Excellent. Same as Ghantasala. And expressions of female singer are super.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  7 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Рік тому +5

    సార్ మీ వాయిస్ super ❤

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు 💐తెలియజేయుచున్నాను Sir.

  • @SivaKumar-xk9ox
    @SivaKumar-xk9ox 5 місяців тому

    Super singing both of you ,good expression by female singer

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 7 місяців тому

    Iddari Voice Sooper.
    Jyotika gaari Facial expressions is also a plus to this Song.❤

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  7 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయుచున్నాను.

  • @kathojusatyanarayana6975
    @kathojusatyanarayana6975 11 місяців тому +1

    Medom kallalo expression chala chakkaga kanabaduthundi nice

  • @DoraDora-im2fu
    @DoraDora-im2fu 7 місяців тому

    Excellent 👍👍👍👍 female gunthu excellent 👌👌👌👍👍🌹🌹🌹🌹

  • @murali7009
    @murali7009 Рік тому +2

    ఆహా...సుప్రభాత వేళ చక్కని పాట విన్నాను. విజయ్ కుమార్ సర్ మీ పాటలంటే చాలా ఇష్టం నాకు..స్వర్గీయ ఘంటసాల మాస్టారు పాటల్లో వుండే చిరు చిరు గమకాలను ఒక్కటీ మిస్ అవ్వకుండా పాడుతారు. అందుకే నాకిష్టం మీ పాటలంటే. ద్యుతి Maam తన అభినయంతో పాటకి మరింత శోభ ని add చేశారు. ఇద్దరికీ అభినందనలు...👌👌👌👏👏👏💐💐💐🎉🎉🎉💐💐💐🌹🌹🌹

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому +2

      Sir...నా పాటలు వినీ మీరు ఆనందిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏💐తెలియజేయు చున్నాను. నేను కేవలం నిమిత్తమాత్రుడను. శ్రీ ఘంటసాల మాస్టారు గారి చల్లని ఆశీర్వాదము. మరియూ,మీలాంటి గొప్ప హృదయ మున్న కళాకారుల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తుంది. 🙏

    • @janardhanab5887
      @janardhanab5887 Рік тому

      Anudulo ne okkadini sir 👍good singing sir

  • @ramaviswandham4926
    @ramaviswandham4926 6 місяців тому

    Wonderful competetive singing by both.

  • @MallepallyMaheshwarreddy
    @MallepallyMaheshwarreddy 21 день тому +1

    Good song

  • @kallepallinageswararao2662
    @kallepallinageswararao2662 Рік тому +1

    సూపర్ sir me గాత్రం

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.

  • @magantisrinivasrao
    @magantisrinivasrao 7 місяців тому +1

    Exlent voice

  • @jayachandra2424
    @jayachandra2424 9 місяців тому +1

    Madam your expressions are really amazing keep it up

  • @seethabandaru8654
    @seethabandaru8654 6 місяців тому

    Excellent ga padaru voice iaddariki god gift

  • @nageswararao2628
    @nageswararao2628 2 місяці тому

    Good. Male voice. Good voice and expression of female.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  2 місяці тому

      హృదయపూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను Sir.

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam4062 4 місяці тому

    ఇద్దరూ చాలా బాగా పాడారు
    ముఖ్యంగా ఫిమేల్ సింగర్ సూపర్
    మీ హావ భావాలు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పాటను అలవోకగా పాటలో లీనమై పడుతున్నారు సూపర్
    జ్యోతి గారు మీ కళ్ళు ఏంటండీ అంత పెద్దగా ఉన్నాయి చూపులతో చంపేస్తున్నారు కదండీ ❤❤

  • @murthyrallabandi3670
    @murthyrallabandi3670 5 місяців тому +1

    Super ❤

  • @suryasundararaoachanta7130
    @suryasundararaoachanta7130 5 місяців тому

    జ్యోతిక గారూ...మీది ఈ వూరు

  • @gprmoon3043
    @gprmoon3043 Рік тому +3

    సూపర్ గా పాడారు ఇద్దరు సార్ 👏👍💐

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయపూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను.

  • @NUK363
    @NUK363 11 місяців тому +1

    Iddaru chala baga paadaru. Good performance.

  • @sarathchandra3138
    @sarathchandra3138 Рік тому

    సూపర్ ఇద్దరు చాలా చక్కగా ఈ పాట ను
    రక్తి కట్టించారు.ముఖ్యంగా అమ్మాయి జయంతి హుషారు పాడింది.ఘంటసాల పాడిన పాటలో ఈ పాట నాకు చాలా ఇష్టం.ఇక సినిమా లో చలం విజయలలిత బ్యాక్ లో వుండి చేసిన హుషారైన నాట్యం
    చాలా బాగుంది.ఇక విజయ కుమార్, జయంతి లకు నా అభినందనలు.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      అయ్యా! నా పూర్తి పేరు "విజయకుమార్ జయంతి " ఇంటి పేరు "జయంతి " గమనించగలరు. హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.

    • @sarathchandra3138
      @sarathchandra3138 Рік тому

      @@vijayakumarjayanthi.5506 సారీ అండీ.తెలియక పొరపాటు జరిగింది.మీతో పాడిన అమ్మాయి పేరు అనుకున్నాను.మరో మారు సారీ.

  • @j.manoharmanohar6055
    @j.manoharmanohar6055 7 місяців тому

    Melodious voice super performance 🎉🎉👏👏

  • @j.manoharmanohar6055
    @j.manoharmanohar6055 7 місяців тому

    Super super tones undi sir madam 🎉🎉

  • @mallelasivaprasad5538
    @mallelasivaprasad5538 3 місяці тому

    Wonderful voice, wonderful expressions. Keep rocking.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  3 місяці тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  3 місяці тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.

  • @suryapadmasurabhi8949
    @suryapadmasurabhi8949 Рік тому +1

    Dyuthi name, ఫీచర్స్, expressions, singing, every thing super & extraordinary. Male voice near to Ghantasala's. Hats off to U both

  • @ramanaraog1411
    @ramanaraog1411 Рік тому +2

    ధన్యవాదాలు తల్లి

  • @ravindernerati2863
    @ravindernerati2863 11 місяців тому

    ఫిమేల్ సింగర్ హావభావాలు మరియు పెదాలపై చిరునవ్వులు ❤ చాలా బాగున్నవి . ఇద్దరు చాలా మధురంగా పాడారు వారికి అభినందనలు 🎉🎉🎉

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  10 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏💐తెలియజేయు చున్నాను మిత్రమా....

  • @anjaneyulukasavajjala297
    @anjaneyulukasavajjala297 5 місяців тому

    Super ga padaru.

  • @DoraDora-im2fu
    @DoraDora-im2fu 6 місяців тому

    Eddaru voice excellent 👌👌👌

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  6 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.

  • @suryasundararaoachanta7130
    @suryasundararaoachanta7130 5 місяців тому

    జ్యోతిక గారు చాలా మంది తో బాగా పాడారు.....అన్ని చూశాను....గ్రేట్

  • @j.manoharmanohar6055
    @j.manoharmanohar6055 7 місяців тому

    Super performance excellent tone jodi🎉🎉

  • @chitradakalidas891
    @chitradakalidas891 28 днів тому

    Your expresstions super madam

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 8 місяців тому

    Excelent gaa padaru iddaeu pata ento adbutyam ❤❤❤

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  8 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు, 🙏తెలియ జేయు చున్నాను.

  • @KrishnaMurthy-ez5jo
    @KrishnaMurthy-ez5jo 10 місяців тому

    Easy ga vasthundi
    Nenu recommend
    Chesthanu

  • @tirupativenkatalakshmanrao3020

    సూపర్,,,, మంచి పాట పాడి వినిపించినందుకు ధన్యవాదాలు

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను.

  • @pattandademuneer2518
    @pattandademuneer2518 6 днів тому

    Super- Super suuuper

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  5 днів тому

      @@pattandademuneer2518 గారూ, హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను.

  • @achyuthamylavarapu7425
    @achyuthamylavarapu7425 11 місяців тому +2

    ఎంత బాగా paadRu

  • @chandramoulia3617
    @chandramoulia3617 11 місяців тому +1

    Super song

  • @nooneysiva1985
    @nooneysiva1985 3 місяці тому

    Very nicega paadinaru 👌🙏

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  3 місяці тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను Sir.

  • @satyamkraftkreations1766
    @satyamkraftkreations1766 10 місяців тому

    Baga paduru especially male voice is very nice

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  10 місяців тому +1

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir

  • @saginagaraju9142
    @saginagaraju9142 6 місяців тому

    మీ ఇద్దరి గళ మాధుర్యంతో నన్ను పరవశింప చేసారు. అందుకు మీకు అభినందనలు.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  6 місяців тому

      మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir. నాదేముంది Sir? అంతా 🙏🌷శ్రీ ఘంటసాల మాస్టారు🌷🙏 గారి ఆశీస్సులు. మీ యొక్క అభిమానం.

  • @kathojusatyanarayana6975
    @kathojusatyanarayana6975 11 місяців тому

    Brother chalabaga padutunnaru

  • @mallahussaini6060
    @mallahussaini6060 Рік тому +1

    Both are sang well jothika may God bless you

  • @skshokath658
    @skshokath658 Рік тому

    Super..super..Song..Singer..TQ..TQ..

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 11 місяців тому

    సూపర్ ఆమె నవ్వు సూపర్ ఉంది

  • @edigavenugopal3751
    @edigavenugopal3751 3 місяці тому

    Both are good singers.

  • @rahamtullarahamtulla-lt3dz
    @rahamtullarahamtulla-lt3dz Місяць тому

    సార్ మీ వాయిస్ సూపర్

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Місяць тому

      @@rahamtullarahamtulla-lt3dz gaaru, హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.

  • @narayanareddysangati7353
    @narayanareddysangati7353 10 місяців тому

    Super Sir . Super Madam

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  10 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను మిత్రమా....

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam4062 8 місяців тому

    ఇద్దరు చాలా బాగా పాడారు
    ఫిమేల్ వాయిస్ సూపర్
    పెదాలపై నవ్వు, హావభావాలు చాలా సూపర్ 👌👌

  • @KrishnaMurthy-ez5jo
    @KrishnaMurthy-ez5jo 10 місяців тому

    Madam
    Mee pata super
    Meeru super

  • @JainiSubramanyam7-te5ib
    @JainiSubramanyam7-te5ib 8 місяців тому

    Chala baga padaru sar

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  8 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.

  • @dharmapalreddy8751
    @dharmapalreddy8751 9 місяців тому

    Excellent voice Sir👍

  • @venkataramireddypodaralla1131
    @venkataramireddypodaralla1131 7 місяців тому

    Jai soggadu SOBHANBABU

  • @PANDURANGAMRAMESH
    @PANDURANGAMRAMESH 7 місяців тому

    Both voices are sweet

  • @GsomaiahG
    @GsomaiahG 2 місяці тому

    Nic Tone Madam

  • @pullaiaheguru2386
    @pullaiaheguru2386 Рік тому

    Paata chaalabagundi❤

  • @vedalavenimaruthi9652
    @vedalavenimaruthi9652 Рік тому +1

    God bless you Both always with good health wealth supreme position through out your Beautiful Life

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు💐 తెలియజేయుచున్నాను Sir.

  • @P.SreenivasuluSreenivas
    @P.SreenivasuluSreenivas 6 місяців тому

    Sir super. Ovesi

  • @thirupathimamidi4047
    @thirupathimamidi4047 Рік тому

    Fimale voice is xlent and male is going on ఘంటసాల

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు మరియూ, వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు తెలియ జేయు చున్నాను.

  • @abdulmazeed5778
    @abdulmazeed5778 Місяць тому

    👌❤💚💛💯

  • @KrishnaMurthy-ez5jo
    @KrishnaMurthy-ez5jo 10 місяців тому

    Madam
    Chala baga paduthunnaru.
    Cinema lo pade chance

  • @P.SreenivasuluSreenivas
    @P.SreenivasuluSreenivas 6 місяців тому

    🎉🎉🎉❤super cute. Medam

  • @ggopalachary3770
    @ggopalachary3770 Рік тому

    Super singing super song

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Рік тому

    సూపర్

  • @ADINARAYANA777
    @ADINARAYANA777 Рік тому

    Great singers both of you
    Melodious songs happy

  • @solomanrajmedipalli8596
    @solomanrajmedipalli8596 Рік тому

    Beautiful singing... Lovely voice sound... Just fantabulous performance 💯👌🏼😊

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను Sir.

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 4 місяці тому

    Super uncle ❤️

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  4 місяці тому

      హృదయపూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను మిత్రమా.

  • @sudhakarreddy7878
    @sudhakarreddy7878 10 місяців тому

    Superbsir

  • @chittivenkatasubramanyam6773
    @chittivenkatasubramanyam6773 День тому

    Sir super singing

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  День тому

      @@chittivenkatasubramanyam6773 గారూ, హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను.

  • @sekharpveryniceandmelodiou1599
    @sekharpveryniceandmelodiou1599 9 місяців тому

    Both of you nice voice

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  9 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir

  • @sujathasilla1211
    @sujathasilla1211 Рік тому

    మేడం హావభావాలు అద్భుతం

  • @himabindumungara
    @himabindumungara Рік тому

    Mr. Vijay kumar garu you are having good (Metalic )voice, close to the Gantasala garu.
    * Your physical frame and your voice is quiet contrast.
    The girl (jayanthi) is also performed well.
    Wishing,long live in the music society.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому +1

      My Name (Jayanthi Vijayakumar) ( మీ అభిమానమునకు నా హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయు చున్నాను).

  • @naveennagari744
    @naveennagari744 Рік тому

    Madam me voice 👌

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 10 місяців тому

    బాగుంది

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  10 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను.

  • @tirupativenkatalakshmanrao3020

    ఇద్దరు బాగానే పాడి నారు ధన్యవాదాలు

  • @chandramohanrao_
    @chandramohanrao_ Рік тому

    Super

  • @repallelazar8792
    @repallelazar8792 10 місяців тому

    Suuuuuuuuuuuuuuuuuuuuuper
    Medam ,,,

  • @bhaskarg6586
    @bhaskarg6586 7 місяців тому

    Male voice very good

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  7 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయుచున్నాను Sir

  • @venkataramjeekandula9349
    @venkataramjeekandula9349 10 місяців тому

    Very nice

  • @raghavendraraosrinivasa4466

    My mom like the way you both sing

  • @bandarudanial9563
    @bandarudanial9563 11 місяців тому

    Super 🎉

  • @sigmaxerox6214
    @sigmaxerox6214 6 місяців тому

    super

  • @sreeramulutangeda3610
    @sreeramulutangeda3610 6 днів тому

    Wow ghantasala garini dinsesarugs sir

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  6 днів тому

      @@sreeramulutangeda3610 గారూ, హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నాను.

  • @moulimanuri9496
    @moulimanuri9496 Рік тому

    Super singing both of you lady singer super voice

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 10 місяців тому

    చాలా బాగా పాట పాడారు.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  10 місяців тому

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను Sir.

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 10 місяців тому

    కొద్దిగా అప శ్రు తి వస్తుంది చూడమ్మా

  • @maheswarimahi4452
    @maheswarimahi4452 2 місяці тому

    Supor

  • @singerdasarigopalgayathri
    @singerdasarigopalgayathri Рік тому

    good singing very nice both of you

  • @sujathadharmaram96
    @sujathadharmaram96 Рік тому

    Excellent performance. Nice expressions.Thanks andi.

    • @vijayakumarjayanthi.5506
      @vijayakumarjayanthi.5506  Рік тому

      హృదయ పూర్వక 🙏ధన్యవాదములు తెలియజేయుచున్నానండీ.

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 10 місяців тому

    Shoban కి ఒక గొప్ప song