Kallu Thaaga | Ram Miriyala | Original Telugu Song
Вставка
- Опубліковано 17 бер 2023
- Lyric & Music By : Ram Miriyala
Casting : Bala Raju, Ram Miriyala, David Stephen, Notchfiltr
Additional Programming: Zoro
Keys : Likhit Dorbala
Acoustic Drums : Sanjay Das
Acoustic Drums Recorded by : Kiran at RhythmOnline
Chorus Vocals : Akash Ravuru, Likhit Dorbala
Mixing : Ram Miriyala / Notchfiltr
Mastering : Aswin Raman
Audio Engineer : Notchfiltr
Director : Mama Sing
D.O.P & DI : Rehan Shaik
Editor : Satya Chamarti
Drone : Yesu Raju
Stills : V. Sai Kiran
Poster Art Work By : Abhedya Bhagawan
Special Thanks to
Ramulu Anna (Kesshavaram, Aliabad)
Balaram (Kesshavaram Sarpanch)
Rajanna (Shameerpet)
#KalluThaaga #RamMiriyala #telugusongs
Who is watching this song after Etv Event shoot out
I am 😢
Yes nenu kuda superb song ❤❤❤
Nuvve😂
ఇందులో ఎంతమంది టీవీలో షో చూసిన తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్ లో చూశారు చూసిన వాళ్ళు లైక్ చేయండి
It's me just now
నాకెంతో ఇష్టమైన రామ్ మిరియాల గారి గానం మరియు నా మిత్రుడు బాలరాజు పులుసు నటించిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది.
తాత కలలోకి కి వచ్చి అడగడం😄😄😄👌 సూపర్..మేనమామ పిల్ల నీయకుండా ఉంటడా😄🤝
Sridevi drama company lo performance chusinatarvata chusavallu oka like chayandi ❤😊
ప్రతి రోజు ఉదయించే సూర్యుణ్ణి తాటి చెట్టు ఎక్కి చూసే మొదటి వ్యక్తి మన గౌడన్న.
జై గౌడన్న. నీవు చల్లగా ఉండాలి.
ప్రకృతి సిద్ధమైన దేవతలు తాగే సురాపానాన్ని పొద్దున్నే మాకు అందిస్తున్నందుకు. మా ఆరోగ్యాలు కాపాడుతున్నందుకు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కేశవ్ అన్న మీకు మా గౌడ సంఘం తరుపున మీకు 🙏🙏
Great song Jai Gouda anna laki...
Tq u
❤
💞
రామ్ మిరియాల గారూ ... మీ గొంతులో వున్న ఒకరకమైన జీర నాకు చాలా ఇష్టం
guddettaka guddanoppochindraa mamaa...
వంద అడుగులు చెట్టు🌴 ఎక్కి గౌన్లోలు గీసే కల్లు🥛 పై పాట రాసి-పడిన మీకు ధన్యవాదాలు రామ్ గారు🙏
గౌన్లోడు కాదు గౌన్లోళ్ళు
Goud సాబ్ అనాలి brother
గౌన్లోడు అది డిలేట్ చెయ్ బ్రో ఎందుకు అలా పెట్టడం తప్పు గౌడన్న అని పెట్టు
Edit as goud sab or gouds
నువ్వు కళ్ళు కార్మికుడివా
అన్న నేను శెట్టి బలిజ కులానికి చెందినవాణ్ణి,
మీరు పాడిన పాట మా గుండెల్లో దాచుకుంటాం,🙏🤝
" రామ్ మిరియాల"గొంతు అద్భుతం, అపూర్వం, అనంతం....అనిముత్యం... ఆ గొంతుకు శతకోటి వందనాలు....
buhuh
u
uh
huhh
🎉
paata vinna....malli vinnaa...paata vinna kaasepaagi malli vinnaa.....woww the lyrics and the song are just ❤🔥
😅😅❤❤
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
Nenu kuuda🤣🤣
Am also Siri ..
Super....me too
ధన్యవాదాలు రామ్ అన్న ఈ పాటను మాకు అందించిన కొంత కల్లు గీతను ప్రాముఖ్యం లోకి తెస్తున్నారు
రమణ గోగుల తెలుగుసినిమా పాటలలో ఓక కొత్తఓరవడి సృష్టించాడు ఆ తరువాత కనుమరుగైనది. ఇప్పుడు రామ్ మిరియాల ఆ ట్రెండ్ సెట్ చేసాడు.యూత్ మరియు అన్ని వయస్సుల వారి మనస్సులు ఆహ్లాదంగా ఉన్నాయ్ ఆ గొంతులో కరెంట్ ఉన్నది🎉
నీ వాయిస్ lo ఏదో కొత్తదానం ఉంది అన్న.... ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
లక్ష పోయిన లక్షణంగా ఉంటాం ... ✨
ప్రాణం పోయినా పోటీ గ ఉంటాం ... 💯
మాకు ఉన్న గుండె ధైర్యం ఇంకా ఎవరికి ఉండదు ... 💥⚡
💯💯💯
జై గౌడన్న ..
విశ్వకర్మ మీద కూడా ఒక పాట రాయండి అన్న
Whatta crazy song 😍😍😘😘super ram annna.... Pakka Telangana
జై శెట్టిబలిజ మై ఫాదర్ ఈస్ కళ్ళు తీస్తారు✊✊✊
Very nice song by Ram miriyaala.. looking beautiful Keshavaram village
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
🙏🙏🙏🙏🙏💐👌👌😍😍
MaGouds song 👌ram garu💐
Oscar singer ...Ram anna ...Enka chala chala songs cheyali anna
ఈ పాటలో నటించిన బలరాం చారి గారికి స్కందవి మరియు మిగతా పిల్లలకి కేశవరం లోని ఇంటికి శుభాభినందనాలు
Awesome song
kallu Thaaga shorts ua-cam.com/users/shortsV_Y1ujz2T8Q?feature=share
అన్న మీరు పడే word's ante లిరిక్స్ చాలా అద్భతంగా గా ఉనాయి.... మనసూ హత్తుకునే ల ఉనాయి
భలే ఉంది సాంగ్ అదుర్స్ 👍👌👌👌
Boss is back with another blockbuster 🎉❤
no way anybody can imitate you Ram what a voice! i love it.
You r keeping telugu jaanapadam alive bro... i watched ur live performance a few weeks back and its a kickass show... keep singing jaanapadam songs where ever u perform and we keep loving ur songs more and more ... u simply rock
కల్లు పొద్దుగాల కల్లు తగేతే ఆరోగ్యానికి చాలా మంచిది. మందు health కీ మంచిది కాదు.❤❤🎉🎉🎉🎉రము మిర్య్యాల సాంగ్ అదుర్స్
Naku Kallu Taste teledhu anna But I'm Just vibing to this song
Bob Marley inspirations Laga undhi❤
same here man, i felt like Bob marley ganja vibe.
You born with music anna.. something is there in your voice. Listening your song’s repeatedly..
Thagudu Thagaleyya maneddam anukunte....
Na dosth gaadu phone chesiii.... Beeruu thagudham annade.... ❤️❤️❤️💫🍾
After sridevi entha mandi chusaru
😂
Me 😂😂❤❤
Big fan of you r voice Anna..... 😍
Love.... From.
Komurambeem asifabad..... 😍
Telangana Anna.... 😍 😍
I love your voice and songs!! Your performance on MahaShivatri for Sadhguru was amazing!! Thank you from USA 🙏🏼❤️
ee paata roju vintunna, and eppudu 2M reach ayyindi , you have to thank me bro...😅😂 alti song👌👌💛❤
Ram miryala ur super man , ur showing the nativity of Telangana in all of your songs . It's so welcoming for us.
Chalaa bagundi....pata chusaa...mallee chusaa....kasepagi mall chusaa......haddu poddu lekundaa chusesthunnaa...Antavemo net balance ayipoyindraa mama..
Anna ni voice ki peeda fan anna❤
Anna ni voice lo adho magic undha Anna
Super and Excellent Voice 👌All the Best Ramu💐
రాము అన్న మీ వాయిస్ సూపర్మీ పాటలన్నీ చాలా చాలా ఇష్టం
idhi vinnaka maku kallu thagali anipistundi...Love Rambhai.
అన్నా.. లోకల్ సాహిత్యం వెస్ట్రన్ సంగీతం సూపర్ ..
ఇంగ్లీషు మందు లాగా పానానికి ప్రమాదం కాదు... కల్లు... దేవతలు మెచ్చిన ఆస్వాదించిన... సురాపానం...
Anna me song occinappatinuchi nenu daly kallu tagutunna 😅 mind changing song thank you sir
Wow... Superb 👏👏👏
రామ్ రమణీయం.... ❤
విన్నా...మళ్లీ విన్నా...కాసేపాగి మరల వింటున్నా....
The song is extraordinary Ram Anna
థాంక్ యూ.మీ గొంతు చాలా బాగుంటుంది, ముఖ్యంగా పల్లెటూరి యాసకు. సాహిత్యం ఛలోక్తిగా ఉంది.😂దానమ్మ కోడి అమ్మమ్మ ఐంది😂🤣👏.మీ గొంతు మా తమ్ముడు పరిచయం చేశాడు.
ఆ వాయిస్ లో ఉంది మ్యాజిక్
అట్లుంటది మన రామన్న మ్యూజిక్
Challa refreshing. Thank you for this localvocal..
Kallulocal..
What a voice, you are the real rockstar of Telangana songs❤ loved it
రమ్ garu super very nice👏 🥰🥳🤴🙏🙏🙏🙏🙏
రామన్న ఇట్లాంటి పాటలు ఎన్నో పాడాలి
మీ గొంతు బాగుంది sir ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది.
Etv event lo choosi , search chesi mari malli vinnanu. Bagundhi andi song. Just subscribed.
Ram miryala nuv telangana daimond anna mana slang culture ki rap songs tho manchi craze testhunnav
Lovely song Ram Anna❤❤❤❤
BALA RAJU ANNA GOOD TO SEE IN FULL Length ROOL 🎉🎉🎉
TQ
Hahaha kallu thagi pillanichina menamama evaru😂😂 such a fun n vibe song🎉 wanna see this making video😜
Anna me voice super anna.. voice ki fidaa nenu .. ❤ malli thaaga... Kasepu agi malli thaaga..
🥰
Haii sri
Thanks for putting a smile on my face 😊
You have a magic in your voice brother 😍
spr anna..my favorite kallu.fida ur song..
Kallu Thaaaga malli thaaga ... superb
ఎంత పెద్ద సింగర్ అయిన ముందు అడుగు ఇచ్చిన పల్లె పదాన్ని మరువట్లేదు చుడు అదే ఇష్టం మాకు మీలో 🙏👍
ఏ మాటకు అ మాటే కానీ గీ పాట మాత్రం చాలా మత్తుగా ఉంది అన్న 😌😉
Super song
Love this song ❤️
Song చాలా చాలా బాగుంది Anna garu
మీ వాయిస్ అదిరింది
Kallu ah మజాకా na... Super
Biggest achievement was when you sang this song in prism pub, bringing desi local to western pub was lit 🙏.
Great work by ashwin raman in mixing.
It was good to meet you ram !! Amazing personality ❤
TQ Prasadad Raju Bhai
Suggesting the song ..
Bagundi
Nice ur... Yes Hyderabadlooo damaaall Kallu thaagi senka naaakipothanru 🙄😀😀❤❤🇮🇳🙏🌹👍
Ram is highly & talanted ...! he should get more recognition..!
Jai Goud💪🐯💪🐯💪🐯💪🐯💪🐯
Ram namam enta madhuramo... Ram Anna nee patha kuda madhurameh
Ram anna ur voice is always refreshing even in late night it injects for instant relief❤❤❤
Chachedaka thagu kani okkasare chachentha thagu😮
WoooooooooooooooooooW
సూపర్ anna🙏
Was missing this kind of songs of yours and ur back again awesome ❤
మీ వాయిస్ మరియు మంగ్లీ వాయిస్ లో మీలో అదో మ్యాజిక్ ఉంది...
Kakka malli tagaaaaa... Iam from raikal jagital
Ram annaaaaa❤❤❤
మీ పాట ఓ అద్భుతం మీ ఆట ఓ ఆమోహం
ThAnks Anna 🙏 for making me happy by listening to your voice…
👌👌👌రామ్ మిరియాల గారు మళ్ళీ మీ వాయిస్ తో మ్యాజిక్ చేసారు 😊
Really Ram garu rocks👍🍺
its great song with wonderful lyrics
❤ super song
Wonderful ❤
Simply super with revolutionary rhythm.
Superrrrr anna ❤❤❤❤
I love your lyrics Ram, for every songs......
Minimum untadi ma ram anna tho😊😊 ❤❤❤
❤సూపర్ అన్న నువ్వు పడినావ్ ❤
Thati kallu lekka mastu undi paata😊😊
Lovely song....listing repeatedly..
నమస్కారం అన్నగారు బాగున్నారా మీ పాటలు సూపర్👌👌👏👏 మీ చిరునవ్వుల చిలకమ్మా☺🦜
Excellent voice 👌👏👏
Superb song ❤️
Chala baaga paadaru🎉