Oorellipota Mama | ChowRaasta

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2019
  • I want to run back to the nature where I belong, I want to go back to my land, my village..
    but does the village exist the way i remember it to be❓
    Song by: ChowRaasta
    Lyrics: Anand Gurram and Ram Miriyala
    Composed and Sung: Ram miriyala
    Editing: Satya Ch
    Note: we have used video clippings from various sources, we thank all of them for their contribution 🙏
    UA-cam channels contributed for our video footage:
    Aslus Creations
    Survival International
    Stock footages
    Deep Adventure vlogs
    Akshay Khond
    And few more 🙏
    follow us on Instagram: chowraasta?igsh...

КОМЕНТАРІ • 8 тис.

  • @ChowRaastaMusic
    @ChowRaastaMusic  4 роки тому +1066

    Thanks for all those lovely comments, you can follow us on insta @chowraasta ( instagram.com/chowraasta?igshid=ond7py3b6yzy )

    • @belogicaldontspreadhateort8473
      @belogicaldontspreadhateort8473 4 роки тому +33

      Really nice composition and wonderful voice..keep it up

    • @raghukothapally2198
      @raghukothapally2198 4 роки тому +16

      Voice music nice brooo

    • @yadagirij8144
      @yadagirij8144 4 роки тому +4

      Bro kirrak songs
      Ram miryala voice bagundi
      And andharadhi
      My rating and 10

    • @voiceofsociety9880
      @voiceofsociety9880 4 роки тому +10

      Bro oka maa annaya Pawan Kalyan song padandi Anna ppz

    • @hareeshcivil1358
      @hareeshcivil1358 4 роки тому +6

      Ilanti janapada geetalu Inka yenno paadalanj kottukuntunna👌👌👌👌👌👌👌

  • @vasanthkumar3870
    @vasanthkumar3870 4 місяці тому +77

    Evaru ina inka 2024 lo kuda vine valu unte like esu kondi 😅

  • @patrisagar6548
    @patrisagar6548 4 роки тому +11548

    .

    • @poornasamala3926
      @poornasamala3926 4 роки тому +58

      Sagar Kumar super lirics

    • @mmahadev5120
      @mmahadev5120 4 роки тому +866

      అందంగా రాసావ్ మామా
      సందంగా రాసావ్ మామా
      నీలాంటి వారే మాకు
      ఒకడుంటే చాలురా రామా

    • @rahulguptha1237
      @rahulguptha1237 4 роки тому +229

      Amma thoodu endhe boss okkakkarelo enne kalalu ga uppal balu gaadu famous avthunna du jaffa gaadu me lanti talented persons mathram maruguna padepothunnaru❤️

    • @sunny-vc6kj
      @sunny-vc6kj 4 роки тому +34

      చాలా బాగా రాశారు

    • @RK-bc5qy
      @RK-bc5qy 4 роки тому +11

      👌👌👌👌

  • @yogi7151
    @yogi7151 3 роки тому +2223

    మాది అనంతపురం రామ..
    వర్షలే లేవుర మామ..
    చేలు అన్ని బీడు ర రామ..
    మింగ మెతుకులు లేవు ర మామ..
    ఎలా బ్రతకాలి రా రామ..
    వలసెలి వచ్ఛ మామ..
    ఏమని చెప్పను మామ..
    ఎంత ని చెప్పను మామ..
    రాబందుల రాజ్యం లో రామ..
    రైతన్న లు మాయం రామ..
    రైతే రాజు అంటారు మామ..
    ఆ రైతు బతుకంతా చీకటి రామ..

    • @ajet619
      @ajet619 3 роки тому +61

      hahahaaa mana ananthapuram gurinchi moodu mukkallo balle cheppav mama👍🙏

    • @yogi7151
      @yogi7151 3 роки тому +13

      Tq u ajet..

    • @shabbeerahmed6876
      @shabbeerahmed6876 3 роки тому +21

      Nenu kuda anantapoor mama

    • @ajet619
      @ajet619 3 роки тому +16

      @@shabbeerahmed6876 anantha is not poor mama its very rich...

    • @sahadevreddy4993
      @sahadevreddy4993 3 роки тому +11

      EMI cheppav ra mama nuvvu EMI cheppav ra mama

  • @koduribrahmareddy9701
    @koduribrahmareddy9701 2 роки тому +510

    వింటూనే ఉన్నాం మామ....
    ఇప్పటికీ ఎప్పటికీ మామ....
    భుమ్మి ఉన్నత కాలం రామ....
    నీ పాట ఉంటుంది రామ....

  • @rameshkumartalada3337
    @rameshkumartalada3337 4 роки тому +4533

    ఎటు చూసిన "మోసం" మామ
    దునియానే "స్వార్థం" మామ
    "మంచన్న" ముసుగే తప్ప
    "నీతన్నది" లేదురా మామ

  • @pavangusidi3459
    @pavangusidi3459 4 роки тому +4280

    అడుగడుగునా ఆకలి మామ,
    అలుపెరుగని కష్టం మామ,
    అడుగే బయటే పెడితే...
    రాబంధుల రాజ్యం రామ.....

  • @yogi7151
    @yogi7151 3 роки тому +997

    "కుల మతాలు" ఏంది ర మామ..
    మనుషులంతా "ఒకటే" ర రామ...
    "ఉనోడు" "లెనోడు" ఏంది ర మామ..
    అందరూ తినేది "అన్నమే" రా రామ..

    • @dangetimani5848
      @dangetimani5848 3 роки тому +2

      🙏

    • @rajusanchem1
      @rajusanchem1 3 роки тому

      🙏🙏🙏🙏

    • @Sushraj152
      @Sushraj152 3 роки тому +25

      E mukka mullah gallaki kuda cheppara mama

    • @rameez433
      @rameez433 3 роки тому +1

      👌👌

    • @ffalok9158
      @ffalok9158 3 роки тому +14

      First a Reddy ani name thisesi appudu e typo comments pettu ...konchem suite avudhi....👍

  • @rameshgoud9578
    @rameshgoud9578 3 роки тому +546

    ఊరెళ్లిపోతా మామ ఊరెళ్లిపోతా మామ
    ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా మామ || 2 ||
    ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
    ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ || 2 ||
    నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద
    మల్లేలు పూసేటి సల్లాని పల్లొకటుంది
    మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం
    అడవి ఆ పల్లె అందం పూవ్వు తేనేల సందం
    నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద
    పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు తవ్వే
    పుత్తాడి మెరుపు ల్లోన మల్లేలు మాడీ పోయే
    మనసున్న పల్లె జనం వలసల్లో సెదిరీపోయే
    ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
    ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ || 2 ||
    గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన
    ఇసుక తిన్నేలు మీదా వెండి వెన్నెల్లు కురువ
    గంగమ్మ గుండెల్లోనా వెచ్చంగా దాచుకున్న
    సిరులెన్నో పొంగి పొర్లే పచ్చని పల్లొకటుంది
    Advertisements
    గోదారి గుండెల్లోనా అరిటాకు నీడల్లోన
    ఇసుకంత తరలిపోయే ఎన్నెల్లు రాలిపోయే
    ఎగువ గోదారి పైన ఆనకట్టాలు వెలిసే
    ఆ పైన పల్లెలన్నీ నిలువునా మునిగిపోయే
    ఏ ఊరెళ్తావ్ రామ ఏముందనెళ్తావ్ రామ
    ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామ

    • @bhaskarbhaskar6837
      @bhaskarbhaskar6837 2 роки тому +5

      Telugu lo anta sepu ala type chesaru😱👍👍

    • @sohansunny4596
      @sohansunny4596 2 роки тому +9

      Advertisement 😧.😂😂🤣🤣

    • @saicharan-qc5ks
      @saicharan-qc5ks 2 роки тому

      Super bro

    • @pushparam2431
      @pushparam2431 2 роки тому +4

      Copy paste chesaru కదా తెలుసుతుంది కదా అందుకే కదా adveristments ani ఉంది..

    • @bhaskarbhaskar6837
      @bhaskarbhaskar6837 2 роки тому

      @@pushparam2431 you are smart👏

  • @boyaomprakash4717
    @boyaomprakash4717 4 роки тому +1755

    రోజంతా టెన్షన్ మామా
    ని పాట వింటే అంత పోయే మామా
    ఎంత సక్కగా రసావ్ మామా
    శభాష్ ఒక్కటే చెప్పగలను మామా.

  • @madasuharish2989
    @madasuharish2989 4 роки тому +644

    ఎంత సక్కగ పాడావ్ రామ
    నా గుండెను పిండావ్ మామ
    నీ గానానికి దండం రామ
    నీ గాత్రం మధురం మామ

  • @melodiesofjohn5947
    @melodiesofjohn5947 Рік тому +208

    జీవితం ఎంత విచిత్రం! ఎక్కడో పుట్టి, పెరిగి. చివరికి వృత్తిరీత్యా పరిస్థితుల రీత్యా ఎక్కడో స్థిర పడిపోతాం. కానీ ఊరెళ్ళి పోదాం రా మామ అని వినగానే చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి. 😔😔😌

  • @AtheistHumanist
    @AtheistHumanist 3 роки тому +283

    బ్రతుకంతా భారం మామ
    ఎటుచూసినా ఘోరం మామ
    ఇవ్వన్ని ఆలోచిస్తే మతికాస్త పోయే రామ

  • @ArunKumar-oh2fw
    @ArunKumar-oh2fw 4 роки тому +3617

    పాటేట్ల రాసావ్ మామా
    మనసుకు తాకింది మామా
    ఓక పాట సాలదు రామ
    ఇంకోటి కావాలి రామ

  • @prashanthvulloju1405
    @prashanthvulloju1405 4 роки тому +615

    చౌరస్తా మ్యూజిక్ రామ
    మన చెవులకు మ్యాజిక్ మామ
    డిఫరెంట్ గా ఉంది రామా
    డెఫినిట్ గా సక్సెస్ మామ
    సూపర్ గా ఉంది రామా
    సుత్తిలేకుండా మామ
    మళ్లీమళ్లీ వింటూ రామ
    షేర్లు చేసేద్దాం మామ....

  • @anushaanusha1756
    @anushaanusha1756 3 роки тому +424

    కరోనా కాలం మామ
    ఊరంతా కరువుర రామా
    ఉన్నోడికి మాస్కులు మామా
    లేనోడికి పస్తులు రామా

  • @202IndoCanadian
    @202IndoCanadian 2 роки тому +145

    I'm in Canada. When ever I get homesick I listen to this song. And I get motivated to stay back in Canada.
    However, I miss peaceful Hyderabad of 2000s..

  • @prakash3141
    @prakash3141 4 роки тому +1653

    కళ్ళంట నీళ్ళు వచ్చినాయబ్బా ఈ పాట రాసినోల్లని ఒకసారి కలవాలని ఉంది

  • @naveenmalladi-7843
    @naveenmalladi-7843 4 роки тому +584

    ఇప్పటికి 50 సార్లు పైగా విన్నా,
    ఇంకా బోర్ రావడం లేదు .
    ఇంకొక పల్లవి ఉంటే బావుండేది.
    చాలా చాలా బావుంది..

  • @parmesh1848
    @parmesh1848 3 роки тому +901

    బార్లు తీసారు మామా
    రేట్లు పెంచారు మామా
    బీరోకటి వేద్దాం అంటే
    మన బ్రాండ్లు లేవురా రామా
    🙄🙄🙄🙄

  • @elishamallavarapu9729
    @elishamallavarapu9729 3 роки тому +52

    ఏం పాడావు రా మామ
    నీ మనసే తెలుపు రా మామ
    లోకం చీకటి రా మామ
    ఈ పాట ఆణిముత్యం రా మామ
    నువ్వు వెలిగించావు రా గుండెలో ప్రేమ

  • @raghavanistala887
    @raghavanistala887 4 роки тому +796

    మాటలు కరువాయే మామ
    మూటలు బరువాయే మామ
    మనిషన్న మాటే తప్ప
    మనసే కరువాయే రామ

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 роки тому +58

    ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @kirankumarteveri2190
    @kirankumarteveri2190 3 роки тому +71

    I am from Karnataka addicted this song.... Impressive lyrics...😍 Remember ed my hostel day's 🥰

  • @anilloser1523
    @anilloser1523 4 роки тому +1442

    సంపాదన సున్నా మామ
    అయినా బ్రతుకుతున్న రామ
    నేనున్నా అన్న ఉనికే తప్ప ఉపయోగం లేదురా రామ
    భాదేమో గుండెను తగిలే
    కన్నీళ్లు బయటకు కదిలే
    బ్రతుకంతా నిదురయిపోయే
    కలగనటమే అలవాటైపోయే ....

    • @sunilmech351
      @sunilmech351 4 роки тому +6

      Same feeling rama

    • @csrsantosh
      @csrsantosh 4 роки тому +37

      ఇదే మీ సంపాదన మీకు writing talent ఉంది సీరియస్ గా try చేయండి...మీరే successful writer అవుతారు...

    • @prabhakarjavvadi893
      @prabhakarjavvadi893 4 роки тому +29

      భాదేమో గుండెను తగిలే
      కన్నీళ్లు బయటకు కదిలే....
      Wow.... what a lirics....
      ఆలోచిస్తుంటే చాలా అర్థం ఉంది ఈ చరణాల లో....nice

    • @factbyrk4585
      @factbyrk4585 4 роки тому +3

      Wow

    • @lavanyab4163
      @lavanyab4163 4 роки тому +2

      Kavitha Chala bagundhi....

  • @rajithaperala8354
    @rajithaperala8354 3 роки тому +23

    ఊరంతా కోవిడ్ మామ
    పట్నం లో పస్తులు మామ
    ఏదారి లేదుర మామ
    గండాల కాష్టం ఇది
    బొందల పడకుంటే సాలు
    బతికి వుండాలి ర మామ
    మీ పాట లిరిక్స్ ఈ రోజే విన్నానండి
    దానికి ఇప్పటి నా వర్షన్ ఇది కానీ
    మీ పాటలు జనాలని మేలుకొలిపే విధంగా
    వుండడం నాకు చాలా నచ్చింది

  • @Skanda1111
    @Skanda1111 3 роки тому +73

    I wish I could read Telugu just so I could understand all the poetry in the comment section. What a beautiful band. Cannot wait to see them live.

    • @stronkkid9668
      @stronkkid9668 2 роки тому +1

      If ur Telugu u can still learn it

  • @rammohanm6030
    @rammohanm6030 4 роки тому +1118

    ఎప్పుడో రాసావు మామ
    ఇప్పుడే చూశా రామ
    చెవులే తడిసే మామ
    కళ్ళంతా నీళ్ళే రామ
    ఊళ్ళో ఉండి పోతా మామ

  • @29vcrcse
    @29vcrcse 4 роки тому +339

    @ChowRaasta Music పాట పాడిన 🎙️ విధానం చాలా బగుందండి...👌👍
    **********************
    🖋️గీత రచయిత: ఆనంద్ గుర్రం & రామ్ మిరియాల🖋️
    **********************
    ఊరెళ్లిపోతా మామ
    ఊరెళ్లిపోతా మామ
    ఎర్ర బస్సెక్కి మళ్లీ
    తిరిగెళ్లిపోతా మామ
    ఊరెళ్లిపోతా మామ
    ఊరెళ్లిపోతా మామ
    ఎర్ర బస్సెక్కి మళ్లీ
    తిరిగెళ్లిపోతా మామ
    ఏ ఊరెళ్లతావు రామ
    ఏముందనెళతావు రామ
    ఊరన్న పేరే తప్ప
    తీరంతా మారే రామ
    ఏ ఊరెళ్లతావు రామ
    ఏముందనెళతావు రామ
    ఊరన్న పేరే తప్ప
    తీరంతా మారే రామ
    నల్లామల అడవుల్లోన
    పులిసింత సెట్ల కింద
    మల్లేలు పూసేటి
    సల్లాని పల్లొకటుంది
    మనసున్న పల్లె జనం
    మోసం తెలియని తనం
    అడవి ఆ పల్లె అందం
    పూవ్వు తేనేల సందం
    నల్లామల అడవుల్లోన
    పులిసింత సెట్ల కింద
    పుత్తడి గనుల కోసం
    సిత్తడి బావులు తవ్వే
    పుత్తాడి మెరుపు ల్లోన
    మల్లేలు మాడీ పోయే
    మనసున్న పల్లె జనం
    వలసల్లో సెదిరీపోయే
    ఏ ఊరెళ్లతావు రామ
    ఏముందనెళతావు రామ
    ఊరన్న పేరే తప్ప
    తీరంతా మారే రామ
    ఏ ఊరెళ్లతావు రామ
    ఏముందనెళతావు రామ
    ఊరన్న పేరే తప్ప
    తీరంతా మారే రామ
    గోదారి లంకల్లోన
    అరిటాకు నీడల్లోన
    ఇసుక తిన్నేలు మీదా
    వెండి వెన్నెల్లు కురువ
    గంగమ్మ గుండెల్లోనా
    వెచ్చంగా దాచుకున్న
    సిరులెన్నో పొంగి పొర్లే
    పచ్చని పల్లొకటుంది
    గోదారి గుండెల్లోనా
    అరిటాకు నీడల్లోన
    ఇసుకంత తరలిపోయే
    ఎన్నెల్లు రాలిపోయే
    ఎగువ గోదారి పైన
    ఆనకట్టాలు వెలిసే
    ఆ పైన పల్లెలన్నీ
    నులువూన మునిగిపోయే
    ఏ ఊరెళ్లతావు రామ
    ఏముందనెళతావు రామ
    ఊరన్న పేరే తప్ప
    తీరంతా మారే రామ

    • @darlingsrinivas3077
      @darlingsrinivas3077 4 роки тому +1

      Nuvvu super bro....

    • @kishorekumar-gw9bs
      @kishorekumar-gw9bs 4 роки тому +2

      Excellent bro

    • @shaikrafi7555
      @shaikrafi7555 4 роки тому +2

      థాంక్యూ సోదరా నువు లీరిక్స్ రాయడం వల్ల పాట అర్ధము తెలుస్తుంది.

    • @lalithakumari1596
      @lalithakumari1596 4 роки тому +2

      Super Rahul bro Bigg Boss 3 valana laxlamandi prajalaki parichayam ainavu 👌

    • @29vcrcse
      @29vcrcse 4 роки тому +2

      @@shaikrafi7555 అవును... ఎవరు రాశారో గాని లిరిక్స్ చాలా బాగా రాశారు...

  • @M.subramhanyam
    @M.subramhanyam 3 роки тому +12

    🙏🙏🙏🌹🌹🌹సంగీతమే ప్రాణమనే ప్రతీ ఊపిరికి స్వాసగా ప్రతపల్లెకు గుండెఉందని పల్లె ప్రతిపాదిక జీవినం ఏ నగరంలో పట్టని అనంత సార్వభవం పకృతి సిద్ధమైన పల్లెల జీవనం చాలా మధుర్యం ఉంది సార్ మీ సంగీతానికి 🙏🙏🙏🌹🌹🌹

  • @funnytalk5578
    @funnytalk5578 2 роки тому +25

    I am from odisha i don't know Telugu language but this song lyrics is awesome 😌😌😌❤️❤️❤️❤️....
    LOVE FROM ODISHA ❤️❤️❤️❤️❤️❤️

  • @ranjithkshathriyathota6653
    @ranjithkshathriyathota6653 4 роки тому +540

    అద్భుతంగా ఉంది మామా
    పిచ్చెకించేసావ్ రామా
    ఒక్కసారి వింటే మామా
    మళ్లి మళ్ళీ వింటావ్ రామా
    Extraordinary composition bro🙏👍💚💚

  • @pvinodhreddy236
    @pvinodhreddy236 4 роки тому +328

    ఒక్కసారి విని సంతృప్తి చెందడం. కష్టం...👍

    • @ajrocks382
      @ajrocks382 4 роки тому +3

      నిజం

    • @gopalrgv371
      @gopalrgv371 4 роки тому +3

      Nijam

    • @manojgandham-lu7tu
      @manojgandham-lu7tu 4 роки тому +2

      Exactly right bro

    • @IDoGardening
      @IDoGardening 4 роки тому +4

      fact, challa sarlu vinna kuda appude aepoindee anee feeling.

    • @pavan4906
      @pavan4906 4 роки тому +2

      Nak kasi teerala 6 th time vintuna 😂😂😂

  • @satyanarayanamantravadi6274
    @satyanarayanamantravadi6274 3 місяці тому

    ఈ పాట ఎప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూంటాయి. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి. గుండె బరువెక్కుతుంది! శ్రీ రామ్ మిరియాల గారికి ధన్యవాదాలు ఇంత చక్కటి సాహిత్యం తో పాట ఇచ్చినందుకు!!!

  • @christianprayerhallvlr5336
    @christianprayerhallvlr5336 3 роки тому +3

    స్పందించడాని కి మాటలు దేవులాడుకో వలసి వస్తుంది అంత చక్కగా ఉంది థాంక్స్

  • @haziali5330
    @haziali5330 4 роки тому +185

    లిరిక్స్ వ్రాసిన బ్రెయిన్ కి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏... అడిక్టెడ్ టు లిరిక్స్

  • @baguduramanaji9668
    @baguduramanaji9668 4 роки тому +119

    రైతన్నలు లేరుర రామా
    వ్యవ"సాయం" కరువే మామ
    పల్లెన్న పేరే తప్ప
    భూమంతా భీడే రామా!!
    రైతన్నల రాజ్యం చూసి
    ఆ మట్టి వాసన చూసి
    కమ్మటి చద్దన్నంతో
    తియ్యని విందులు మామా
    రైతన్నల ఆకలి చావులు
    భూమాత దాహం కేకలు
    మింగ మెతుకులు లేక
    మలమలా మాడే మామా..
    (రైతుకు,భూమాతకు ఇద్దరికి
    రసాయనాలే పంచభక్షములు)..

  • @pranay9669
    @pranay9669 2 роки тому +2

    Ee song of lyrics real life incidents... polavaram dam lo chala tribal settlement muligipotunnayi east godavari district lo...nenu Vella akkadiki aa tribals lo matladite valla pain ento ardam ayyindi..kallammata neeru pettukoni edustunnaru vallu...chinnapattinidi ikkade perigam ani...godavari tho vallaki pegubhandam vundi ❤️manishi ki enni resources vunna saripovu entha sepu nadulanu nasam cheyyadamey..

  • @nivk9445
    @nivk9445 2 роки тому +8

    No fancy cars, girls exposing, armani suits, curse words...Yet it is a master piece.
    0% Bad vibes
    100% Oorellipota Mama

  • @s.chaithureddy3709
    @s.chaithureddy3709 4 роки тому +426

    ఇలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యండి బయ్య . చెత్త నాయల్లని కాదు. ఏం పాడవు బాయ్య.

    • @s.chaithureddy3709
      @s.chaithureddy3709 4 роки тому +4

      @@chandrasekhar9819 😂manaki kanisam aa copy kottadam kuda teliya kadha bayya.🖕

    • @karithiksuma7974
      @karithiksuma7974 4 роки тому +4

      @@s.chaithureddy3709 super ga chepparu manaku edhi raadhu chese vallanu kuda cheyaniyaru kondharu

  • @navindevang
    @navindevang Рік тому +7

    Hats off to Chow Raasta by singing such a melodious meaningful and heart touching songs!!! Ram you are just amazing singer!!!! from USA

  • @Tel_folksandtraditionalfests
    @Tel_folksandtraditionalfests 2 роки тому +16

    ఇటువంటి పాటలు విన్న అందరినీ కవులని చేస్తుంది . కింద కామెంట్ బాక్స్ చూస్తే అర్ధం అవుతుంది చౌరస్తా కి ఉన్న పవర్ ఎందో . 🔥

  • @asifsyed2493
    @asifsyed2493 4 роки тому +528

    ఈ ఒక్క పాట వలన ....చాలా మంది writer లు బయయటకు వచ్చారు బ్రో ...... ప్రతి ఒక్కరి comments lyricks ....super guys ..... Meeru anddaru kalasi oka album cheyyochu bro ..... చెట్లని నరికి ... గ్రామాలను విషపూరితం చేసి కంపెనీలు కడితే ... అభివృద్ధి జరిగి అవకాశాలు వస్తాయేమో అనుకుంటున్నారు మామా..... ఆరోగ్యాలు క్షినిస్తున్నయని ఎవరు అర్థం చేసుకో వటం... లేదురా రామ .....!

  • @telanganacelebrity
    @telanganacelebrity 4 роки тому +371

    నువ్వు ఎట్లా రాశావ్ మామ
    పేదోడి కష్టం రామ
    ప్రతి వాడిలో స్వార్థం మామ
    లోకం మారదు లే రామ

  • @kpranay
    @kpranay Рік тому +1

    Wah re wah. Anna annadi nizam.

  • @sagarvarun6
    @sagarvarun6 Рік тому +2

    అద్భుతమైన పాట...ఎక్కడ చూసిన మైనింగ్...అదే మన నాశనం

  • @ko-t1901
    @ko-t1901 4 роки тому +1686

    ఇంట్లోనే కూర్చో మామా
    బయటంతా కర్ఫ్యూ రామ
    ఇనకుండా ఎల్లవంటే
    కరోన ఏసుకుంటాది మామా...

    • @sruthijasruthi1283
      @sruthijasruthi1283 4 роки тому +27

      😃 నువ్వు కుడా సుపర్ మామ

    • @sswamy03
      @sswamy03 4 роки тому +1

      Superb

    • @bommenaswapna4849
      @bommenaswapna4849 4 роки тому +1

      Super

    • @manu11m
      @manu11m 4 роки тому

      😂 😂

    • @naidupk8228
      @naidupk8228 4 роки тому +4

      Super raa mama nuvvu super raa mama baitiki vachav antey doladeripoddi raa mama

  • @srimaathark6873
    @srimaathark6873 4 роки тому +287

    వింటుంటే కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి......
    లిరిక్స్ లో ఏదో మాయ ఉంది
    స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంది
    వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇది అంతా వింటూ ఉంటే మా ఊరే కళ్లముందు కనిపిస్తుంది...
    ఇంతకన్నా చెప్పాల్సింది ఏముంది...
    నా కన్నీటిని తుడిచి కోవడం తప్ప....
    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ....ప్రత్యేకించి పాట రాసిన వారికి పాడిన వారికి శతకోటి కృతజ్ఞతలు
    (ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను లండన్ లో బస్సులన్నీ ఎర్రగానే ఉంటాయి. అందరూ ఎర్రబస్సు ఎర్రబస్సు అంటారు కదా.
    నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ లండన్లో బస్సులన్నీ ఎర్రగానే ఉంటాయి).
    So, RedBus is very costly

    • @balajic6485
      @balajic6485 4 роки тому +3

      Naku alane undi ana kani ey engineering life 😔😔

    • @arjeyenrajesh9262
      @arjeyenrajesh9262 4 роки тому +1

      Antey manam chinnaga unnapudu ...India lo bus lu ..Erraganey undev ga bayya

    • @srinidhi-gj5nx
      @srinidhi-gj5nx 4 роки тому

      @@balajic6485 s

    • @mahendralal.manepalli7
      @mahendralal.manepalli7 4 роки тому

      nitho patu edpinchav Bossu 👌🏿👏🏿

    • @SaiKumar-qk5pl
      @SaiKumar-qk5pl 4 роки тому +7

      మనం ఎంత ఎదిగినా....ఎందులో ప్రయాణం చేసినా.....రైలు దిగి ఒంటరిగా సొంత ఊరికి పల్లెవెలుగు బస్సులో వెళుతున్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్ ఉంటుంది.....వెల కట్టలేనిది....

  • @sairakeshvarma
    @sairakeshvarma 2 роки тому +8

    How did I miss this classic for so many years .!

  • @masanishruthi3130
    @masanishruthi3130 3 роки тому +2

    కామెంట్స్ చదువుతుంటేనే ఇంకో పాట వస్తునట్టు ఉన్నాయి బ్రదర్ కామెంట్స్ సూపర్ 👌👌

  • @AnilAnvesh
    @AnilAnvesh 4 роки тому +703

    డబ్బే లోకం రా మామ
    ఎటు చుసిన స్వార్థం రామ
    ప్రేమే కరువాయారా మామ
    బతకడమే కష్టం రామ

  • @saic4035
    @saic4035 4 роки тому +87

    ఎంత అద్భుతమైనది నా తెలుగు సాహిత్యం...., పాటలోని పదాలను అద్భుతం గా కూర్చి ఇంత చక్కటి పాటకు బాణీలు కట్టి వినిపించినందుకు ధన్యవాదాలు...

  • @ch.srinivasu2448
    @ch.srinivasu2448 Рік тому +2

    ఎంతో బాగా పాడారు. చెప్పలేనంత బాగా పాడారు.🙏🙏🙏
    Lyrics వ్రాసిన వారికీ, music అందించిన వారికీ. నా శతకోటి 🙏🙏🙏

  • @prksh153
    @prksh153 3 роки тому +18

    నీరు పోయినట్లు రామ
    బుడద పొదూ మామ
    నేతలు మారుతారు గాని
    మన తలరాత మారాదు మామ ..

  • @karellanagabhushanam112
    @karellanagabhushanam112 4 роки тому +22

    ఈ పాట విన్నాక మనసంతా ఏదో ల ఉంది. ఏదో చేశావ్ బాసు...చాలా కష్టం గ ఉంది మనసులో

  • @swamymudiraj8378
    @swamymudiraj8378 4 роки тому +1337

    *చెట్లె కరువాయె రామా బయటంత బండ్లె మామా*
    *గాలన్న పేరే తప్ప పీల్చెది ధూలే రామా*
    *ఎటు చూసినా మొసం మామ దునియనే స్వార్ధం మామ*
    *మంచిన్న ముసుగె తప్ప నీతన్నది లేదురా మామ*
    *అడుగడుగునా ఆకలి మామ అలుపెరుగని కష్టం మామ*
    *అడుగు బయట పెడితె రాబంధుల రాజ్యం రామ*
    *సంపాదన సున్నా మామ అయినా బ్రతుకుతున్న రామ*
    *నేనున్నా అన్న ఉనికి తప్ప ఉపయోగం లేదురా రామ*
    *భాధమో గుండెను తగిలితే కన్నీళ్లు బయటకు కదిలే*
    *బ్రతుకాంత నిదురయిపోయే కలగనాటమే అలవాటై పోయే*
    *రైతన్నలు లేరుర రామా వ్యవసాయం కరువె మామ*
    *పల్లెన్న పేరే తప్ప భూమంతా బిడే రామా*
    *రైతన్నల ఆకలి చావులు మామా భూమత దాహం కేకలు రామా*
    *మింగె మెతుకులు లెక మలమలా మడే మామా*
    *మాటలు కరువయె మామ మాటలు బరువాయె మామ*
    *మనిషన్న మాటే తప్ప మనసే కరువాయె రామ*
    *డబ్బే లోకంరా మామ ఎటు చుసిన స్వార్ధం రామ*
    *ప్రేమే కరువాయెరా మామ బతకడమే కష్టం రామ*
    *ఏ నోటిఫికేషన్ లేదురా మామ*
    *ఏ జాబ్ లెదురా మామ*
    *ఊరు అన్న పోదమంటే*
    *ఊరు జనం తోటి సావె మామ*
    *జాబు ఏమి లేదురా మామ*
    *లైఫ్ ఏంటో అర్ధం కావట్లదురా రామ..*
    *...ఒక్కొక్క కామెంట్ ఒక్కో వజ్రంల వున్నాయి*
    👌👌👌

    • @sanjayvsv2125
      @sanjayvsv2125 4 роки тому +13

      Bro who are u.. Really u penned ur heart out. Ha gundeni kadilinchai. Okkasari matladali anipinchindi

    • @successbusinessstoriessrvg5897
      @successbusinessstoriessrvg5897 4 роки тому +4

      @@sanjayvsv2125 esong padara

    • @sanjeevaraomanchala4299
      @sanjeevaraomanchala4299 4 роки тому

      🙏🙏🙏🙏

    • @sanjeevaraomanchala4299
      @sanjeevaraomanchala4299 4 роки тому +21

      అన్నీ కూర్చి ఒకచోట చేర్చి... మీ కళాభిమానానికి, ఓపికకు ధన్యవాదాలు.

    • @swamymudiraj8378
      @swamymudiraj8378 4 роки тому

      @Nadindla Nageshwarao Tq

  • @sumithragudivada5096
    @sumithragudivada5096 3 роки тому +16

    It's good to see so many writers writing their emotions and feelings in telugu

  • @kartheekdiyya1279
    @kartheekdiyya1279 3 роки тому +10

    పదాలు అద్భుతం భయ్యా 👏👏😭 హార్ట్ టచింగ్ వర్డ్స్ 💐

  • @santubalaji365
    @santubalaji365 4 роки тому +293

    పాట ఇంకా పెద్దగా ఉంటే చాలా బాగుండేది
    Part-2 కోసం waiting అన్న...

  • @tejasamsani1849
    @tejasamsani1849 4 роки тому +411

    పాట రాసిన వ్యక్తికి సలాం.
    నిజంగానే పల్లెల పరిస్ధితి మారిపోయింది.
    ఒకప్పుడు బంధాలకు విలువ వుండేది.
    ఇప్పుడు డబ్బుకు మాత్రమే విలువ.

    • @vamsinathreddy1
      @vamsinathreddy1 4 роки тому +7

      Antha political vaallu naashanam cheysesaru vaalla swaardham kosam..

    • @gameofthronestelugu207
      @gameofthronestelugu207 4 роки тому +1

      @@vamsinathreddy1 avunu bro politics vallu em chesedhi em ledhu kani relations dhebbathintunnai

    • @luckyprabha3141
      @luckyprabha3141 4 роки тому

      Yes

    • @Rajesh-be3jg
      @Rajesh-be3jg 4 роки тому +2

      ఏ ఊరెల్తావ్ రామా ఏముందని ఎల్తావ్ రామా...!
      ఊరన్న పేరే తప్ప ..మనసున్న మనిషే లేదే..!
      ఎటుచూసిన “మోసం” మామా..!
      ఏమన్నా “రూపాయి” ర మామా..!
      మంచన్న “ముసుగే” తప్ప,
      “నీతన్న” మనిషే లేదు ..!
      డబ్బిస్తే రాజువి మామా ..!
      లేకుంటే బంటువి మామా..!
      మనిషన్న మాటే తప్ప
      “మానవత్వం” కరువైపోయే ..!
      నీతో నడిచే జనం ,
      నీ చుట్టూ తిరిగే బలగం ,
      నీతోటి రారుర మామా..!
      నీతోటి వుండరు మామా ..!
      నీ కష్టం నీదిర మామా..!
      నీ బరువు నీదిర మామా ..!
      ఇది అర్థం కాని జనం ,
      ఎమంటే ఏమిర మామా ..!
      మనిషంటే దైవం రామా ,
      మానవత్వం రూపం రామా ,
      ఇది గుర్తించని జనం ,
      గుడులెల్లి మోసపోయే ..!
      ✍️ RajeshWritings

    • @tejasamsani1849
      @tejasamsani1849 4 роки тому +1

      @@Rajesh-be3jg చాలా బాగుంది

  • @maninaidu9346
    @maninaidu9346 3 роки тому +4

    Gulf countries lo vunna maa lanti vallu intiki vache mundu e song vintunte aa feeling veru mama ❤️🥰

  • @sunilkumarnallabothula128
    @sunilkumarnallabothula128 6 місяців тому +1

    మనుషుల్లో స్వార్థం పెరిగే
    ముంచేటి మనసే వచ్చే
    వీధికో నాయకుడోచ్చే
    ఊరంతా ముక్కలు చేసే
    ఏ ఊరెళ్తవ్ రామ
    ఏముందని ఎలతవ్ రామ
    ఊరాన్న పేరే తప్ప తీరంత మారే రామ

  • @rajashekar548m
    @rajashekar548m 4 роки тому +66

    మీరు ఇంకా బెస్ట్ ఇవ్వగలరు
    మాకు ఈ పాట చాలదు .....
    కానీ పాట మాత్రం ఎమన్నా వుందా పాడిన వాళ్ళకి రాసినవాళ్లకు మీ టీం అందరికి థాంక్స్

  • @vivekmudam6179
    @vivekmudam6179 4 роки тому +274

    పాటంటే ప్రాణం మామ
    నీ పాటే మస్తు రా మామ
    నువ్వు పాడితో వింటా మామ
    పాటకి అర్థం తెచ్చేదే నీవు ర మామ
    నీ పాటే లేకపోతే దుప్పటి కప్పుకొని పంటను రామ

  • @rajanioruganti9973
    @rajanioruganti9973 Рік тому +1

    I Love this song very much gunde baravu akkutundi

  • @111saibaba
    @111saibaba 2 роки тому +1

    చాలా బాగా రాసారు. పాడారు. హా ట్స్ ఆఫ్.

  • @bluebird9653
    @bluebird9653 4 роки тому +84

    అన్నా పాట చాలా బాగుంది......
    👌👌👌👌👌👌👌👌👌
    ఈ కాలంలో పనికిరాని పాటలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారు... ఈ పాట లిరిక్స్ సూపర్ and Music supper

  • @sssvnacharyulu7277
    @sssvnacharyulu7277 Рік тому +1

    Superb song excellent

  • @kadapa-rl6jg
    @kadapa-rl6jg Рік тому +2

    The song remember me of my hometown which is not a city... People help each other.. they won't cheat ...they are not like city people...

  • @MADHUMUNNA7
    @MADHUMUNNA7 4 роки тому +433

    చాలా దినాల తరువాత మా అమ్మ చేతి గోరుముద్ద తిన్నట్టుద్ది...

  • @SunilKumar-rt4br
    @SunilKumar-rt4br 4 роки тому +148

    అన్నా నీ గొంతులో ఆకర్షణ దాగుంది , గొరేటివెంకన్న , అద్నాన్ సమీ కనిపిస్తున్నారు నాకు .👍❤️

    • @ravimael
      @ravimael 4 роки тому +2

      Brother exact ga nenu idhey feel ayyaa.... There is some magic in his voice...

    • @SRINIVASSIRAPU
      @SRINIVASSIRAPU 4 роки тому

      Inka daler mehendi voice la kooda untundi. Expecting more songs like this. What a taste of lyrics👌

    • @swethaveera6686
      @swethaveera6686 4 роки тому

      Exact bhayya goreti venkanna garu kanipincharu singer voice lo

    • @IDoGardening
      @IDoGardening 4 роки тому +1

      same, sweet ga pain thoo undi aa voice.

    • @sudheerj1811
      @sudheerj1811 4 роки тому

      Yes!! 😊

  • @GRKPRODUCTIONSROPESTAR
    @GRKPRODUCTIONSROPESTAR Рік тому +3

    *ఊరెళ్ళి పోతా మామ..*
    *ఊరెళ్ళి పోతా మామ..*
    *ఎర్ర బస్సెక్కి మళ్ళి…*
    *తిరిగెళ్లిపోతా మామ..*
    *ఏ ఊరెళ్తావ్ రామ..*
    *ఏముందని ఎళ్తావ్ రామ.*
    *ఊరన్న పేరే తప్ప..*
    *తీరంతా మారే రామ.*
    *నల్లమల అడవుల్లోన..*
    *పులిచింత చెట్ల కింద.*
    *మల్లెలు పూసేటి.. చల్లని పల్లె ఒకటుంది.*
    *మనసున్న పల్లె జనం..*
    *మోసం తెలియని తనం.*
    *అడవి ఆ పల్లె అందం..*
    *పువ్వు తేనెల సందం.*
    *నల్లమల అడవుల్లోన..*
    *పులిచింత చెట్ల కింద.*
    *పుత్తడి గనుల కోసం..*
    *చిత్తడి బావులు తొవ్వే.*
    *పుత్తడి మెరుపుల్లోన..*
    *మల్లెలు మాడిపోయే.*
    *మనసున్న పల్లె జనం..*
    *వలసల్లో చెదిరిపోయే.*
    *ఏ ఊరెళ్తావ్ రామ..*
    *ఏముందని ఎళ్తావ్ రామ.*
    *ఊరన్న పేరే తప్ప..*
    *తీరంతా మారే రామ.*
    *ఏ ఊరెళ్తావ్ రామ..*
    *ఏముందని ఎళ్తావ్ రామ.*
    *ఊరన్న పేరే తప్ప..*
    *తీరంతా మారే రామ.*
    *గోదారి లంకల్లోన..*
    *అరిటాకు నీడల్లోన.*
    *ఇసుక తిన్నెలు మీద..*
    *వెండి వెన్నెల్లు కురువ..*
    *గంగమ్మ గుండెల్లోన..*
    *వెచ్చంగా దాచుకున్న.*
    *సిరులెన్నో పొంగి పొర్లే..*
    *పచ్చని పల్లెకటుంది..*
    *గోదారి లంకల్లోన..*
    *అరిటాకు నీడల్లోన.*
    *ఇసుకంతా తరలిపోయే..*
    *వెన్నెల్లు రాలిపోయే.*
    *ఎగువ గోదారిపైనా.. ఆనకట్టలు వెలిసే.*
    *ఆపైన పల్లెలన్నీ.. నిలువునా మునిగిపోయే.*
    *ఏ ఊరెళ్తావ్ రామ..*
    *ఏముందని ఎళ్తావ్ రామ.*
    *ఊరన్న పేరే తప్ప..*
    *తీరంతా మారే రామ.*

  • @oki484
    @oki484 3 роки тому +1

    Paata kaadu... Ram gontu baaga undi.. Oka one year paatu edi paadinaa super hit

  • @vijayskumar8808
    @vijayskumar8808 4 роки тому +340

    చౌరస్తా మ్యూజిక్ రామా
    మనకెంతో ఇష్టం మామా
    మన కోసం వీరు పాడే
    పాటలే సూపర్ మామా

  • @AnilKumar-qq4im
    @AnilKumar-qq4im 4 роки тому +124

    నల్లమలే అడవుల్లోన పులిచింత చెట్ల కింద మల్లెలు పూసేటి చళ్లని పల్లెఒకటుంది
    నల్లమల అడవుల్లోన పులించింత చెట్ల కింద పుత్తడి గనుల కోసం చిత్తడి బావులు తవ్వే lyrics 👌👌👌👌👌😍

  • @anilkumarsuravaram7457
    @anilkumarsuravaram7457 11 місяців тому +1

    I'm from Alkapoor Township Hyderabad India 🇮🇳 Language- తెలుగు This is the Graceful 🎵 🎶 of all other songs 🎵

  • @jeevanummadi905
    @jeevanummadi905 2 роки тому +1

    Without Vedieo if you listen song it won't make sense .. Vedieo showing impact much good one Chaurastha team if time come will meet your band for sure so creative..

  • @sobhansesa4422
    @sobhansesa4422 4 роки тому +196

    ఒక యదార్ధ విషయాన్ని ఇంత సులభంగా జానపద రీతిలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇంకా మరెన్నో సాహిత్య లను ఇప్పుడు వున్నా సమాజానికి అందించడం ఎంతో అవసరం

  • @saimaneeswargolla1770
    @saimaneeswargolla1770 4 роки тому +90

    ఒక్క song తో... నీ fan చేసేశావ్.... ఇప్పటకి ఒక 100 times విన్న... ఏం connect ఐఎందో తెలియదు.. పాట నా .... lyricks ఆ... ఏమో భయ్యా.... superb... పాట ఐయిపోయాక.. ఇంతేనా ఇంకా లేదా అనిపించింది

  • @mohammadtaher4173
    @mohammadtaher4173 3 роки тому +5

    ఏమీ నీ పాట మామ
    ఏమీ ఈ Comments రామ
    ఒక్కొక్కటి సదువుతవుంటే
    పానం లేశస్తాంది మామ..
    ఒక్కొక్కని టాలెంట్ రామ
    మామూలుగ లేదుర మామ
    సినిమాల్లో తీసుకుంటే
    సూపర్ హిట్టేర మామ..

  • @ramunaidunaidu7237
    @ramunaidunaidu7237 10 місяців тому +1

    ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్నా వినాలి వినాలి అని పిస్తుంది

  • @subrahmanyamnunna6083
    @subrahmanyamnunna6083 4 роки тому +168

    ఎదో పాట పాడం అని కాకుండా పల్లెటూర్లను మన స్వార్థం కోసం నాశనం చేసుకుంటునం అనే ఒక మెసేజ్ తో పాట చేయడం నిజంగా చాలా గొప్ప విషయం 🙏🙏🙌🙌

  • @palette4945
    @palette4945 4 роки тому +88

    ఈ పాట లో ఒక్క ఊరు వెళ్లిపోవాలని అనుకుంటున్న ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు , ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లిరిక్స్ లో నీ ప్రతి ఒక్క వాక్యం వింటే ఎంత అర్థం ఉంది కదా అనిపించింది . ఈ పాట ఇంత లా వింటున్నారు అంటే పాట పాడిన వ్యక్తి గొంతు , సంగీతం , లిరిక్స్ , ఇవన్నీ అంత బాగున్నాయి కాబట్టి .

  • @sailokeshkeloth8755
    @sailokeshkeloth8755 2 роки тому +2

    Super mama

  • @Vinod-yn2uq
    @Vinod-yn2uq 3 роки тому +1032

    Comment section andharu song writers aipoyaru 😂😂😂

    • @bfao_Pavan
      @bfao_Pavan 3 роки тому +7

      😂

    • @rufus9069
      @rufus9069 3 роки тому +19

      Tappu em undi bro Im njoying a lot 👍

    • @sathvikmvs225
      @sathvikmvs225 3 роки тому +10

      Avunu bro😂😂😂.... Song antha bavundhi ❤️❤️

    • @tvkvinod6764
      @tvkvinod6764 3 роки тому +3

      Correct a mama

    • @kankipatirajesh8488
      @kankipatirajesh8488 3 роки тому +8

      నీకు గుద్దనొప్పి ఏంట్రా నువ్ రాయి లేకపోతె పూకా

  • @krishnashivaji9003
    @krishnashivaji9003 4 роки тому +63

    సామాజిక అంశంపై.. ఇంత అద్భుతంగా పాడావు చూడూ... వేరే లెవెల్ అంతే.

  • @eedalamadhavareddy116
    @eedalamadhavareddy116 4 роки тому +285

    సీమ వెళ్తా మామ
    రాయలసీమ వెళ్తా మామ , రతనాల సీమకి వెళ్లి
    రత్నంలా బ్రతుకుతా రామ!
    ఏ ఊరు వెళ్తావు రామ!
    ఏమి వుందని వెళ్తావు రామ!
    కరువన్న పేరే తప్ప
    కనకరించే వాన లేదాయే!

  • @prabhudas9969
    @prabhudas9969 2 роки тому +1

    Super song mama

  • @madhua1914
    @madhua1914 3 роки тому +10

    not get bored when i listen any multiple times....male voice is god gift (like gantasala sir)
    true male voice to express feeling

  • @vmadhu3244
    @vmadhu3244 4 роки тому +567

    ఏ నోటీపిటిషన్ లేదు రా మమ
    ఏ జాబ్ లేదు రా మమ
    ఊరు అన్న పొద మంటె
    ఊరు జనం తొటి సావె మమ

  • @somuch4900
    @somuch4900 4 роки тому +60

    నేను మూవీ లో సాంగ్ అనుకున్నా మామ ......super song maama. ఎం పాడవ్ మామ సాంగ్ ని........ really awesome

  • @bmadata5232
    @bmadata5232 2 роки тому +1

    ಸಾಂಗ್ ಕಾಂಪೋಸ್ ಸುಪರ್

  • @layesetti99
    @layesetti99 2 роки тому +7

    on play list from 2019, if you guys play in Bangalore, please keep me posted, would love to join any Telugu concert. not able to get this song for caller tune

  • @radhakrishnamoorthyp6734
    @radhakrishnamoorthyp6734 4 роки тому +250

    పాటను వింటుంటే మామ..
    గుండెంతా బాదేంటో రామ...
    చదువేమో చదివాం మామ...
    ఉద్యోగం ఒక తపసే రామ....
    తీరా ఉద్యోగం చేస్తుంటే మామ....
    ఊరే గుర్తొస్తోందిర రామ.....

  • @ravigadi2012
    @ravigadi2012 4 роки тому +232

    హ..హ సార్ మీరు ఒక పాటని ఇన్ని విదాలుగా కామెంటు చేసే విధంగా రచించినంధుకు సూపర్ సార్

  • @khushiverma7093
    @khushiverma7093 Рік тому +1

    I don't understand a word but it's still so lovely

  • @heisenberg_chem
    @heisenberg_chem 3 роки тому +2

    Lockdown time లో ఊరు వెళ్తుంటే బస్సు లో ఈ పాట వేసారు.... నిజంగా ఊరు వెళ్ళిపోయి అక్కడే ఉండలనిపించింది.. కానీ పని చేయనిది పస్తులుండాల్సిందే..

  • @gopi2911
    @gopi2911 4 роки тому +248

    నల్లమల్లా అడవుల్లో నా..
    పులిచింతా చెట్లా కింద..
    పుత్తడి గనుల కోసం చిత్తడి బావులు తవే..
    పుత్తడి మెరుపులు లోన మల్లెలు మాడిపోయి..
    మనసున్న పల్లె జనం వలసల్లో చెదిరిపోఏ...

  • @dosubscribeask793
    @dosubscribeask793 4 роки тому +176

    అరకులో కొండల్లోనా,జలపాతపుటేర్ల మధ్య
    ప్రకృతి వికసించేటి..మెచ్చేటి వూరొకటుంది
    స్వర్గాన్ని తలపించేటి..వూరoదం చూడ్డo కోసం
    యాత్రికులు వచ్చేరాయె.. కాలుష్యo చేసి పోయే
    ఏ అరకులో కొండల్లోనా,కాలుష్యo ఎక్కువాయె
    భూతాపం పెరిగిందాయె,జలపాతo ఎండిoదాయె
    వూరoదం చెదిరిందాయె, స్వర్గమే నరకమాయె
    యాత్రికులు రాకపాయె, కొన్నాళ్లకు అందమాయె
    Just tried i am not perfect lyricist. If u support This will be the third charanam. And subscribe to my channel.

  • @Loki_vlogs777
    @Loki_vlogs777 3 роки тому +5

    ఏం లిరిక్స్ రాసారు రామా...
    మనసంతా పిండేసావు మామా...
    😘😘😘❤️ ... ఇసుకంతా తరలిపాయే, వెన్నెల రాలిపాయే..