This is the true video to explore east and west. There were 100 videos of the same topic but this is gem. Though you missed some places but its completely fine because those missed places can be covered in any video. The plan and covered place list is awesome🤗
sir ...meeru inta manchi vedio chesinanduku Dhanyavaadaalu🙏. Chinna savarana, DrakshaRamam kadu sir adi DAKSHA RAMAM.Mar8y Meeru Pithapura m lo DATTATREYULA vari puttina stalam marchipoyaru ,next time marchi pokunda darsincgandi.
ఖమ్మం నుండి వెళ్తే, మీరు చెప్పిన అన్ని టెంపుల్స్ దగ్గర night ఉండటానికి రూమ్స్ ఉంటాయా, ఒకవేళ ఏదయినా అడ్రస్ ప్లీజ్, 2024, అక్టోబర్ 5 th కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాము pls👋
చారిత్రిక రాజమహేంద్రవరం క్షేత్రపాలకుడు " శ్రీ వేణుగోపాల స్వామి" వారి ఆలయం, ప్రసిద్ధ మార్కండేయ స్వామి వారి ఆలయం, సారంగధరేశ్వర ఆలయం, నవ జనార్ధన క్షేత్రాలలో మొదటిదైన ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి వారి ఆలయం, రామపాదాల రేవు, కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఆలయాలనూ కవర్ చేసి ఉండాల్సింది.
రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా లో ఉంది. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం, కాకినాడ,బిక్కవోలు మురమళ్ల ,పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం ,ద్వారపూడి,పట్టిసీమ, మారేడుమిల్లి, రాజమండ్రి లోకల్ టూర్. అన్ని రెండురోజులు లలో,, కవర్ చేసుకుంటే, పశ్చిమ గోదావరి జిల్లా లోని,ధవళేశ్వరంబ్యారేజి ఆత్రేయపురం ముక్తేశ్వరం, ర్యాలి, కడియపులంక,పెనుగొండ,పాలకొల్లు, అంతర్వేది,అప్పనపల్లి చిన్నతిరుపతి,భీమవరం, రెండు రోజుల లో కవర్ చేసుకోవచ్చు. ట్రైన్ లో రాజమండ్రి వచ్చి నాలుగురోజుల లో అన్నీ చూడొచ్చు.
నమస్తే సార్, రాజమండ్రి పరిసరప్రాంతాలు మరియు పుణ్యక్షేత్రాలు యొక్క వివరాలు చాలా బాగా వివరించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్.
Thank you bro
@@V2VignanamViharam😂❤A/
మీరు సూపర్. మా.గోదావరి జిల్లాలు. చాలా మంచి గా.ఉన్నాయి. మీకోసం.🙏🙏🙏👏👏🌹🌹👆👈👍
Thank you bro
Supper ga chepparu Sir
Ippatvarku nenu chusna videos bore kottai midi chusaka adbutamga anpinchindi Manasu Navvindi sir thnq So much
Thank you
సూపర్. వీడియోలు.. చాలా చాలా మంచి గావుంది. నాకు చాలా ఇష్టం. ఈ.వీడియోలు. మాఊరు. కాకినాడ. నాపేరు భాను. మీరు సూపర్. మీకోసం.🙏🙏🙏🙏🙏🌹🌹🌹👈👌👌👌👌👌☝👍
Thank you bro
Chala manchi tour.memu plan chestamu
All the best
very good
from rajahmun dry
Thank you brother
This is the true video to explore east and west.
There were 100 videos of the same topic but this is gem. Though you missed some places but its completely fine because those missed places can be covered in any video.
The plan and covered place list is awesome🤗
Thank you for your comment
Yedikuda fast ga chupistunnaru
Chala Baga undi Brother video Super ga Edit chesaru and Explain chesaru. Keep Rocking Anna❤️🤗😇🔥☺️
Thank you bro
ద్వారపూడి నుండి బిక్కవొలు నుండి గొల్లల మామిడాడ నుండి ద్రాక్షారామం చూడవచ్చు.
Video nu excellent GA design chesaaru sir , thanks a lot
Thank you sir
Thank you for your information 🙏🏼
Welcome brother
Bagundi me video
Thank you
Good explanation
Thank you
Good information
thank you bro
Nice video.Covered almost all the imp places in East and West Godavari districts.Thank you.
Thank you for your feedback
Very good information brother
Thank you brother
Thank you sir all location 👍👍👍👍👍 very nice super
🙏🙏🙏
Annavaram lova athraveedi appanapalli bikkavollu ayanaveeli korukonda
Next I will try
Ok sir
Me voice over chala bagundi sir and baga cheparu ani kuda
Thank you bro
Nicely shown and explained sir thank you
Thank you sir
Good information i will com with my family from Vizag thanq
Thank you...🙏🙏🙏
చాలా బాగా చెప్పారు sir, tq
Thank you bro
Chala bagundi
Thank you bro
Nice explaining
Thank you bro
ఆత్రేయపురం నుండి వాడపల్లి, ర్యాలీ కేవలం 6KM మాత్రమే.
వాడపల్లి, ర్యాలీ నేను డైరెక్టుగా వెళ్ళలేదు brother, టైమ్ సరిపోక. కానీ వెళ్లేవారి కోసం వీడియో లో చెప్పడం జరిగింది
MANCHI. Unnadhi..thanks
Sir.Very very good morning PURAN.SINGH hyd Telangana
Thank you bro
భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి గుడి ఉంది
Thanks bro toor ప్లాన్ చెప్పినందుకు
Welcome bro
rajahmundry to korukonda 20 klm , lakshmi narasimha swamy vari hill , chala bavuntundi.
Thank you for suggestion bro
Ur video was very clear and ur explaination was also good
Thank you
dwarapoodi nundi drakharamam madhyalo tapeswaram undadu sir
Vuntundi madam...Veerabhadra Puram route lo
@@V2VignanamViharam ok sir
Sir madhi nellore nanu దాక్షారామం ke alla vellulli sir
Nellore to anaparthi daily trains vuntayi. Anaparthi to draksharamam 25 kms. Vuntundi
Very nice.
Thank you bro
Chala super ga chepparu anna
Thank you bro
sir ...meeru inta manchi vedio chesinanduku Dhanyavaadaalu🙏. Chinna savarana, DrakshaRamam kadu sir adi DAKSHA RAMAM.Mar8y Meeru Pithapura m lo DATTATREYULA vari puttina stalam marchipoyaru ,next time marchi pokunda darsincgandi.
Thank you sir... Thank you for your response 🙏
అతి పురాతనమైనటువంటి,700 సంవత్సరాల చరిత్రకలిగిన, కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని మరిచితిరి
Yes
Yes
Sir meru vehicle tisukunnara package laga vallara sir?
Vehicle lo vellamu
Good
Thank you bro
Beautiful 🎉
Thank you brother
U missed Papikondalu,gandi pochamma talli temple,talupulamma lova,maredumilli forest
sir can we go from rajmundry to antarvedi by bus
Yes sir
Good information swami
🙏🙏🙏
thank you
🙏
Tqu sir .Can u give smart information regarding the best places to visit within the rajamandry.
Sure bro... paapi kondalu, arch bridge, gouthami ghat, Iskcon temple, kadiyapulanka, sir Arthur cotton museum, Dowlaiswaram barrage etc.
Maa uru Enduku vellaledu sir pattisan
Malli okasari vasta bro
Rajmundry Ani cheppi adhi manesaru.. iskan temple ND sagaram metta Avi chupinchale
Thank you for information madam
👌🙏🌹 tq for video
🙏🙏🙏
nice video
Nice video I'm from rajahmundry
Thank you madam
Ohh same
tq for coming rajamundry
It's my pleasure
kotipalli miss ayyaru. korukonda kuda
Thank you madam for your information
Thank
బ్రో ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి ఒక్క ఫ్రేమ్ కూడా సరిగా రాలేదు ఈ సారి బాగా చెయ్యడానికి try cheyyandi...gud luck👍
Thank you for your suggestion bro
👌🙏💐🏅🏆👍viswanadh.Tenali
Thank you bro 🙏
Super
Thank you bro
Super ❤️❤️❤️
Thank you bro
Jothigiri punya sheyatram kanupuru chepaledhu
only famous temples gurinchi maatrame cheppadam jarigindi bro
Atreyapuram 7km rally jaganmohini kesava Swamy temple very famous aur India swayambhu temple
ఖమ్మం నుండి వెళ్తే, మీరు చెప్పిన అన్ని టెంపుల్స్ దగ్గర night ఉండటానికి రూమ్స్ ఉంటాయా, ఒకవేళ ఏదయినా అడ్రస్ ప్లీజ్, 2024, అక్టోబర్ 5 th కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాము pls👋
అన్ని టెంపుల్స్ గురించి విడివిడిగా వీడియోలు చేశాను. అందులో రూమ్స్, అన్నదానం లాంటి అన్ని వివరాలు ఇచ్చాను. ఒకసారి చూడండి
Smarlakota to rajamundry madhyalo bikkavolu vinyakudi temple marchipoyaru
Baga chepparu
Thank you bro
Mamidada ramalayam cheppaledu bro it's very popular temple "mamidada RAMALAYAM TEMPLE "
Ok bro... thank you...malli vachhinappudu veltanu
How is road brother?
Nice road ... no worry bro
Very nice 🙏🙏🙏🙏👍
Thank you bro
Very nice...sir
Thank you sir
Vadapalli Venkateswara Swamy temple very famous temple Venkateswara temple
Already video lo cheppanu madam
Sir buses facilities unadha sir meru chopina please ki ani velladanikii
Buses available unnayi
Buss specialities baguntayi
Sir tq sir
Welcome Sir
Miru theliyani vallaki kuda baga chepthunaru
కోరుకొండ లక్మి నరసింహస్వామి టెంపల్, tantikonda వెంకటేశ్వర స్వామి గుడి మిస్ అయ్యారు
Rajahmandry super place
Yes madam
@@V2VignanamViharam Nadi rjy ne sir
Nice... you are lucky madam
@@V2VignanamViharam Yes
Rajahmundry lo emi leva
Cheppadam jarigindi
తలుపులమ్మ లోవ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ వాడపల్లి పాపికొండలు
Avunu
Future లో తప్పకుండా కవర్ చేస్తాను.
Thnq sir
🙏🙏🙏
Very good information swamy
Thank you bro
అన్నవరం సత్యనారాయణ స్వామి ను చూడలేదా అండి మీరు,పిఠాపురం కి దగ్గరే అన్నవరం, తలుపులమ్మ లోవ కూడా.వుంటాయి అండి
వైజాగ్ వెళ్ళినప్పుడు చూశాను. ఈ టూర్ లో వెళ్ళలేదు
In Rajamundry ISCON serve prasadams by payment😊
Super bro
Thank you bro
What is the budget of this tour
Budget depends on which places do you want to visit
Total places u are covered on the video
Twelve to fifteen thousand approximately with medium type stay and through public transport
@@V2VignanamViharam Thank you so much for your valuable response, keep it up
Thank you bro
Thantikonda venkataswrara swami temple marchipoyaru
❤❤❤❤❤❤❤
Athrayapuram dagra vadapalli miss ayaru
Cheppanu bro
మీ సొంతం ఊరు ఎక్కడ బ్రదర్
Karimnagar bro
Pallakollu 13 k. M abbirajupalem temple undi. 99 feets hunuman undi
Thank you
Nice
Kotipalli kooda miss ayyaru bro and nadapali kooda
వాడపల్లి వెల్లేద sir
తప్పకుండా చూడండి...
చారిత్రిక రాజమహేంద్రవరం క్షేత్రపాలకుడు " శ్రీ వేణుగోపాల స్వామి" వారి ఆలయం, ప్రసిద్ధ మార్కండేయ స్వామి వారి ఆలయం, సారంగధరేశ్వర ఆలయం, నవ జనార్ధన క్షేత్రాలలో మొదటిదైన ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి వారి ఆలయం, రామపాదాల రేవు, కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఆలయాలనూ కవర్ చేసి ఉండాల్సింది.
Next trip లో తప్పకుండా చేద్దాం
పిఠాపురం లో దత్తాత్రేయ temple ఉంది .
పిఠాపురం గురించి సెపరేట్ వీడియో చేశాను bro
Mamidada, bikkaolu temple,s marchipoyaru okasari try cheyyandi
Sure bro
East godavari prapanchamlo ne o goppa jilla alage ekkuva prakruti gala jilla alanti jilla ni sandarasisthe naa janma dhanya mainatte😊😊😊🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏
You are right madam
Avuna sister
Madi Dwarapudi
Athaya garidi rjy
You missed vijjeswaram
రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా లో ఉంది. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం, కాకినాడ,బిక్కవోలు మురమళ్ల ,పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం ,ద్వారపూడి,పట్టిసీమ, మారేడుమిల్లి, రాజమండ్రి లోకల్ టూర్. అన్ని రెండురోజులు లలో,, కవర్ చేసుకుంటే, పశ్చిమ గోదావరి జిల్లా లోని,ధవళేశ్వరంబ్యారేజి ఆత్రేయపురం ముక్తేశ్వరం, ర్యాలి, కడియపులంక,పెనుగొండ,పాలకొల్లు, అంతర్వేది,అప్పనపల్లి చిన్నతిరుపతి,భీమవరం, రెండు రోజుల లో కవర్ చేసుకోవచ్చు. ట్రైన్ లో రాజమండ్రి వచ్చి నాలుగురోజుల లో అన్నీ చూడొచ్చు.
అందులో కొన్ని ప్రదేశాలు కవర్ చేశాను మేడమ్... అవి అన్ని సెపరేట్ వీడియోలు ఉన్నాయి...మీ స్పందన కి ధన్యవాదములు
Bikkavollu miss aeindhi
Ok
U r gret bro madhi rjy
Thank you bro
Meri miss cheysina places annavaram corukonda narsimha swami temple rally mohini temple, Bikavollu vinayaka temple and ramalayam adhalameda ivi chala baguntay
Time leka konni places miss cheshanu... malli vachinappudu chudadaniki try chesthanu...
Vizag tour video undaa
No madam Inka cheyaledu
Madi ryali bro
Rjy lo inka chala temples unayi chudandi
Thank you for your suggestion madam
Jai sri ram
Jai sri ram