వేనోళ్ళ పాడిన II అద్భుతమైన స్తుతి ఆరాధన II పాస్టర్ జార్జ్ బుష్ గారు

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 4

  • @subbaraobakka4983
    @subbaraobakka4983 Місяць тому +9

    పల్లవి:-
    వేనోళ్ల పాడిన నీ మధుర నామము
    తనివితీరదయ్య స్వామి నీకు స్తోత్రము//2//
    వేరే నామమే లేదు ఆరాధించుటకు//2//
    ప్రార్ధనాలకించువాడ నీకు స్తోత్రము//2//
    //వేనోళ్ల పాడిన//
    1.నిత్యుడా నా యేసయ్య షాలేము రాజా//4//
    యుగాలలో సజీవుడ
    ఈ యాత్రలో నా మిత్రుడా//2//
    నిజ దేవుడా మహనీయుడా//2//
    అల్పులైన వారిని ఘనపరచిన అసాద్యుడా//2//
    వేరే నామమే లేదు ఆరాధించుటకు//2//
    వున్నవాడననువాడవు నీకు స్తోత్రము//2//
    2.నిజముగా మొర్రపెట్టగా సమీపవైతివా//4//
    వున్నావుగా మా తోడుగా విన్నావుగా మా ప్రార్ధన//2//
    నిజ దేవుడా మహనీయుడా//2//
    అల్పులైన వారిని ఘనపరచిన అసాద్యుడా//2//
    వేరే నామమే లేదు ఆరాధించుటకు//2//
    ప్రార్ధనాలకించువాడ నీకు స్తోత్రము//2//

  • @ramyag2968
    @ramyag2968 Місяць тому +2

    వేరే నామమే లేదు ఆరాధించుటకు ఉన్న వాడ అను వాడ నీకే స్తోత్రము 🙌🙏🙏🙏

  • @PraveenKumar-c5g
    @PraveenKumar-c5g 2 місяці тому +3

    Pls pray for by brother pradeep he don't drink alcohol and he comes to church with family pls pray

  • @SyamalaDasi
    @SyamalaDasi Місяць тому +1

    Glory to god