అశ్వత్థామ ఎవరు | Mystery Of Aswatthama | Kalki 2898 | Prabhas | Trending Bharat

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • #Kalki2898AD #kalki2898 #prabhas #prabhaskalki #projectk #nagaswin
    #trending #viralvideo
    KALKI - The Number Mystery Behind "2898" #shorts #short #ytshorts #viralshorts #kalki2898 #viral #viralvideos #viralshorts #viralreels #bujji
    #kalki2898 #kalki2898ad #kalki #prabhaskalki #prabhas #amitabhbachchan #kamalhaasan
    PRESENTED BY: AVANIJA SATISH
    BGM BY: SRI VARDHAN ACHARYA
    కల్కి పురాణంలో ఏముంది?
    2898కి 6 వేల సంవత్సరాలకు సంబంధమేంటి?
    Watch Full Story
    • కల్కి 2898 - ఈ నంబర్ వ...
    Also Watch
    అశోక 9 UNKNOWN మిస్టరీ ఏమిటి | Ashoka The 9 UNKNOWN Mystery
    • అశోక 9 UNKNOWN మిస్టరీ...
    అశ్వత్థామ ఎవరు, వేల ఏళ్లు ఎలా బతికాడు | Unknown Story About Aswatthama
    • Video
    సప్త ఋషి మండలం, అరుంధతి నక్షత్రం అసలు కథ ఇది
    Our History Real Facts-2
    • సప్త ఋషి మండలం, అరుంధత...
    మన హిస్టరీని నాశనం చేసిన పాపం ఎవరిది | Our Real History-1
    • మన హిస్టరీని నాశనం చేస...
    సాగర గర్భంలో ద్వారక రియల్‌ హిస్టరీ | MODI | The Lost City Dwaraka Mystery
    • సాగర గర్భంలో ద్వారక ర...
    ఆ 8 మందిని మోడీ ఎలా కాపాడారంటే
    • ఆ 8 మందిని మోడీ ఎలా కా...
    జ్ఞానవ్యాపి మసీదు కింద ఆలయం, Gyanvapi Full Story
    • జ్ఞానవ్యాపి మసీదు కింద...
    రామ జన్మ భూమి పునాది విక్రమాదిత్య వేశాడా, Ayodhya Unknown History
    • రామ జన్మ భూమి పునాది వ...
    అయోధ్య రామ జన్మభూమి కంప్లీట్‌ టైమ్‌లైన్‌
    • అయోధ్య రామ జన్మభూమి కం...
    మహా భారత యుద్ధం నిజంగా జరిగిందా
    • Video
    ఇండియా హౌస్‌.. మనం మరిచిన చరిత్ర
    • ఇండియా హౌస్‌.. మనం మరి...
    నేతాజీ అదృశ్యం ప్రమాదమా, కుట్రా | subhash chandra bose mystery
    • నేతాజీ అదృశ్యం ప్రమాదమ...
  • Розваги

КОМЕНТАРІ • 243

  • @kattagowri9865
    @kattagowri9865 6 днів тому +83

    ఎవరు తల్లీ మీరు. ఎంతో చక్కగా తీయని తెలుగు భాషలో అర్థం అయే లా చెప్పారు.
    కీచు గొంతులతో యాస భాషతో పదాలు పలక లేక మమ్మల్ని చంపుకు తినే వారికంటే
    ఎంతో ఉన్నతమైనది మీ గొంతు,భాష. అభినందనలు.

    • @trendingbharath
      @trendingbharath  4 дні тому +1

      Thank you so much

    • @lakshmidevi1069
      @lakshmidevi1069 День тому +1

      🎉❤😮

    • @durgavasaviveluguri5366
      @durgavasaviveluguri5366 День тому

      Yes

    • @gaddapatisudhakar4717
      @gaddapatisudhakar4717 22 години тому

      మీరు అశ్వద్ధామ గురించి కావాలని తప్పుగా చెప్తున్నారు ఏమో అనిపిస్తుంది...
      నేను చదువుకున్న శాస్త్రాల ప్రకారం
      అంత మూర్ఖుడు కాదు​@@trendingbharath

  • @kpnaidu9999
    @kpnaidu9999 6 днів тому +73

    కళ్కీ అదిరిపోయింది బాబూ.సూపర్...మనదగ్గరకంటే బాలీవుడ్, హాలీవుడ్ లో పెద్ద విజయం వైపు పయనం మొదలుపెట్టిన కళ్కీ.... చైనా, జపాన్ లో రిలీజ్ చేస్తే అదనంగా 1000 కోట్లు వస్తాయి. బాలీవుడ్ లో 2000 కోట్లు, హాలీవుడ్ లో 3000కోట్లు గ్యారెంటీ కలెక్షన్ లు వస్తాయి. ప్రమోషన్స్ వేగంగా చేయాలి. ధియేటర్లలో మొబైల్ నిషేదించాలని విజ్ఞప్తి.
    జై జనసేన
    జై జనసేన
    జై పవన్ కళ్యాణ్ గారు

  • @HariPrasad-iv3ww
    @HariPrasad-iv3ww 7 днів тому +32

    చాలా అద్భుతంగా వివరించారు హేట్సాఫ్ 👌👌👌👍

  • @mohini4826
    @mohini4826 3 дні тому +11

    చాలా రోజుల తరువాత చెవులకింపైన తేట తెలుగు భాషలో ఒక మహావీరుని గాధను వినిపించినందుకు ధన్య వాదాలు❤

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 12 днів тому +95

    ఎక్సలెంట్.......మూవీ చూసినటే వుంది😮😮😮😮

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 День тому +3

    కల్కి అవతారం లొ గుర్రం పై వస్తారంట దుష్టులను శిక్షించి లొకరక్షణ చేస్తారంట అని విన్నాము కానీ అది అశ్వద్ధాముని కీ శాపవిమోచనం జరిగి మల్ల కల్కి గా వస్తాడు అనే విషయం తెలియదు నాకు 🙏మిరు చెప్పే విధానం చాలా చెక్కగా ఉంది తల్లి 🙏

  • @vsanagala
    @vsanagala 4 дні тому +11

    చాల బాగ అందరికీ అర్ధం అయే విధంగా చెప్పినందుకు మీకు కృజ్ఞతలు అండి

    • @vanajakshitirumalasetty6693
      @vanajakshitirumalasetty6693 3 дні тому +1

      ఇఈ విడపోయిఛూసొచ్చీంది,భారతంలో వూరి

  • @srinusrinu1497
    @srinusrinu1497 3 дні тому +7

    ఒక్కటి మాత్రం నిజం కల్కి హిట్ ఆర్ fut అవసరం లేదు భారతం గురించి ఇంత discursion వచ్చిందంటే కల్కి సినిమా యే కారణం

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 дні тому +6

    నిజంగా చాలా అద్భుతంగా వివరించారు సిస్టర్... నేను ఈరోజు కల్కి సినిమా చూసా.. ఆ తర్వాత మీ వీడియో ని చూశాను.. నాకు సినిమా మొత్తం కళ్ళకు కట్టినట్టు మీరు ఈ ఒక్క వీడియోలో వివరించారు ..👍👍🙏🙏

  • @pavanvenkatesh9358
    @pavanvenkatesh9358 День тому +3

    దీనినే పూచ గుచ్చినట్టు చేపటం అంటారు చాలా బాగా వివరించారు

  • @vasuvasu4121
    @vasuvasu4121 6 днів тому +35

    నేను అక్కడ కి వెళ్లి చూసినట్టు ఉంధి.. మీరు చెపుతుంటే ❤❤

  • @durgavasaviveluguri5366
    @durgavasaviveluguri5366 День тому +2

    మంచి కంఠం, మంచి పట్టు తెలుగు లో... వినీ ఎన్నాళ్ళో అయింది మేడం విన సొంపుగా కూడా ఉంది

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 День тому +1

    మనకు ఇంతవయసు వచ్చినా మన భారత రామాయణాలు గురించి పూర్తి అవగాహన!? మూఢ నమ్మకాలు,మూఢ భక్తి,మత మౌఢ్యం లేకుండా ఈ ఇతిహాసాలలో నిమిడి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది!??

  • @harithajyothi6005
    @harithajyothi6005 6 днів тому +17

    Wow Asalu Chala Baga chepparu Aswathama Gurinchi 👌😊🙏🏼

  • @SureshJalla12345
    @SureshJalla12345 6 днів тому +4

    Goosebumps vasthuni madam meru cheptunti tnq for the information

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 День тому +1

    బాగా చెప్పారమ్మా..అలాగే సప్తచిరంజీవుల గురించి వివరించండి. మీ వాయిస్ క్రిస్టల్ క్లియర్ గా వుంది.

  • @venkatsubbaiah2706
    @venkatsubbaiah2706 5 днів тому +3

    Super అమ్మ చాలా చక్కగా చెప్పారు.

  • @KRR1991
    @KRR1991 3 дні тому +3

    చాలా సూపర్ గా చెప్పారు బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా ఉన్నది ఒక మహాభారతం కలిగి గురించి ఈ సినిమా వచ్చాక మీరు తెలుసుకున్నారు ఇంతకు ముందు చెప్తే చాలా అద్భుతంగా ఉండేది అయిన ఈ జనాలకి ఆ సినిమా రూపంలో తీస్తే కానీ

  • @user-zi8db7yk9r
    @user-zi8db7yk9r 5 днів тому +24

    మహాభారతాన్ని అర్దం చేసుకోవాలంటే 2జన్మలు పడుతుంది

    • @kalidsp7644
      @kalidsp7644 3 дні тому

      correct andi

    • @khaleels250
      @khaleels250 2 дні тому

      ​@@kalidsp7644neekuku pattudi rendu janmalu

    • @sathyadatta7901
      @sathyadatta7901 2 дні тому

      ఆసక్తి ఉండాలి కాని మహాభారతం అలవోకగా తెలుసుకోవచ్చు

    • @kirankumarbodla7978
      @kirankumarbodla7978 День тому

      True

  • @jillueditz6136
    @jillueditz6136 3 дні тому +10

    నేను ముస్లిం అయినప్పటికీ పురాణ కథలంటే బాగా ఇష్టం

    • @kmahipal9634
      @kmahipal9634 2 дні тому +3

      Nerchukovalanna manasu unte chalu .....kulam,matham em kuda addu raavu.....kontha mandhiki history gurinchi konthamandhiki puranala gurinchi marikonthamandiki puttuka gurinchi thelusukovalane alochana nd thapana untai.....all the best bro for your thinking

    • @sudhakararaoputtagunta1278
      @sudhakararaoputtagunta1278 2 дні тому

      ఇవి కథలు కాదు. వాస్తవాలు

    • @vikramchirumamilla7392
      @vikramchirumamilla7392 День тому

      Even though you are Muslim , it doesn’t mean you are from Arab countries . 99 percent of Muslims in India or Pakistan have all converted their religion to Islam at some point in time. It’s a choice but we all share common history and DNA

    • @Prasanna-kumar918
      @Prasanna-kumar918 День тому +1

      నువ్వు ముస్లిం కాదు బ్రో మహాభారతం చదివితే ఈ భూమి మీద మన పాత్ర తెలుస్తుంది

    • @jillueditz6136
      @jillueditz6136 День тому

      @@Prasanna-kumar918 sab ka malik ek hai

  • @jeevankumar983
    @jeevankumar983 2 дні тому +1

    నాగ అశ్విన్ కి congrajulations

  • @shashikiranreddy1961
    @shashikiranreddy1961 День тому

    Chala baga chaparu andi
    Superb voice

  • @Bujji991
    @Bujji991 День тому

    మీ వాయిస్ బాగుంది మేడం 👌

  • @devirao2016
    @devirao2016 6 днів тому +5

    Excellent Story

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 6 днів тому +2

    సూపర్,చాలా చక్కగా చెప్పెరమ్మ

  • @subhashinimunagala2972
    @subhashinimunagala2972 День тому

    Kalki movie kuda excellent ga vundi

  • @venkateshguttula4344
    @venkateshguttula4344 20 днів тому +2

    Baga cheparu andi

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 4 дні тому

    Kalki super miru baaga chepparu

  • @sureshkumar-po1ey
    @sureshkumar-po1ey День тому

    Chala bhaga cheparu

  • @chaitanyatechtelugu7616
    @chaitanyatechtelugu7616 4 дні тому

    Chala Baga chepparu 👏👏👌 super

  • @kanakalaxmi4488
    @kanakalaxmi4488 2 дні тому

    చాలా అద్భుతంగా వివరించారు ,🙏

  • @sangameshmalikpatil1188
    @sangameshmalikpatil1188 5 днів тому

    Nice chala Baga chapparru

  • @gajjarapugangadharchowdary9139
    @gajjarapugangadharchowdary9139 5 днів тому

    Chala Baaga vivarincharu🙏

  • @srilathakovuru1628
    @srilathakovuru1628 День тому

    Really superb explanation madam😊

  • @rohitremo5613
    @rohitremo5613 2 дні тому

    Kalki movie prabhavamtho kondarikyna devudi mida nammakam Bhakti perugutayani ashistunna. Hare Krishna

  • @santupavan5474
    @santupavan5474 6 днів тому +2

    Madam love u a lot chala baga chepparu

  • @bhaskararaotanna7116
    @bhaskararaotanna7116 5 днів тому +1

    Exlent

  • @Somanadham
    @Somanadham 2 дні тому +1

    చాలా వివరణాత్మకంగా చెప్పావు తల్లీ.... Nice

  • @natarajgajula
    @natarajgajula 15 днів тому +2

    Nice explanation

  • @sridharmuthineni6015
    @sridharmuthineni6015 4 дні тому

    excellent Mam...

  • @K.naidu143
    @K.naidu143 2 дні тому +1

    మీరు చెప్పింది నిజం కానీ నమ్మరు

  • @kumari5566
    @kumari5566 6 днів тому +2

    Feeling seeing movie excellent

  • @sreedharreddy9259
    @sreedharreddy9259 День тому

    Greate

  • @vamsiking4592
    @vamsiking4592 6 днів тому +3

    Story begunhi 🎉nice

  • @kiranKumar-dq4iv
    @kiranKumar-dq4iv 5 днів тому

    Excellent

  • @narsimhulub3416
    @narsimhulub3416 4 дні тому

    సూపర్

  • @kranthikumarpalaka2905
    @kranthikumarpalaka2905 4 дні тому

    సూపర్ 🤝

  • @satyanarayananeduri827
    @satyanarayananeduri827 2 дні тому

    Excellent vivarana

  • @chinna6057
    @chinna6057 3 дні тому +1

    Good message ❤️ 🙏

  • @Malli50609
    @Malli50609 5 днів тому

    బాగా చెప్పారు

  • @rajeshchinthakindi5579
    @rajeshchinthakindi5579 7 днів тому +2

    super

  • @swapnaeerapakula813
    @swapnaeerapakula813 4 дні тому

    Amazing story created movie and thanks a lot for good explanation

  • @user-me8pf8uj7v
    @user-me8pf8uj7v 6 днів тому +2

    Super explain mam your voice is exalent

  • @rajaadhi8924
    @rajaadhi8924 5 днів тому

    Ming blowing

  • @amanagantiswathi2546
    @amanagantiswathi2546 3 дні тому +1

    Super chepparu madam

  • @dhanarajkujja4177
    @dhanarajkujja4177 День тому

    Super

  • @user-pe8wh6le7d
    @user-pe8wh6le7d 6 днів тому +2

    Nice

  • @srinivasb2279
    @srinivasb2279 5 днів тому

    Excellent explanation

  • @rangaiahamudala1774
    @rangaiahamudala1774 13 годин тому

    👌👌 mny🎅🙏

  • @143143darling
    @143143darling 7 днів тому +2

    Nice explanation... thanks for you

  • @RAJENDRAKUMAR-wy9ud
    @RAJENDRAKUMAR-wy9ud 3 дні тому

    very nice..

  • @bunnytaurus5503
    @bunnytaurus5503 4 дні тому

    Chala baaga explain chesaru andi ...thank you so much...mee video valla chala kotha vishayalu kuda telsukunanu...thank you andi....Jai shree krishna ❤

  • @nagarajupotnuru2592
    @nagarajupotnuru2592 6 днів тому

    Excellent narration of Aswathama storey. God bless you thalli .

  • @pavankumar-eg3mw
    @pavankumar-eg3mw 9 днів тому +2

    Vivarana chala bagundi

  • @yuvarajchittimuri8898
    @yuvarajchittimuri8898 6 днів тому +8

    After kaliki movie watch this video...🙌❤️🙌

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 2 дні тому

    మీ విశ్లేషణ అద్భుతం తల్లీ.

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 дні тому

    చాలా చక్కగా వివరించారు 🙏🙏

  • @venkatasubbaihpernapati129
    @venkatasubbaihpernapati129 4 дні тому

    Nijam chepparu tq

  • @bhushanrao4822
    @bhushanrao4822 5 днів тому

    Naga Ashwin u r great. U read " Mahabaharatham" properly 👏 And telughu explanation very well ma. Expose your talent ma all the best to u thali 💐

  • @ramusboddepalli
    @ramusboddepalli 3 дні тому

    super chala bhaga chepparu

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 6 днів тому +5

    Mee voice super 😊

  • @nagumudhirajchannel5504
    @nagumudhirajchannel5504 6 днів тому +2

    ❤❤❤❤❤

  • @jagannadhgopisetti7586
    @jagannadhgopisetti7586 4 дні тому

    Superb andi, thanks for sharing information

  • @d.archana4405
    @d.archana4405 5 днів тому

    Very beautifully explained mam... ❤

  • @bhaskarachar4415
    @bhaskarachar4415 6 днів тому +2

    మైండ్ బ్లోయింగ్ మూవీ బిగ్ బి సూపర్ యాక్టింగ్ కమల్ హసన్ నెక్స్ట్ లెవల్ మేకప్ ఆర్ట్ ని ఊహించలేదు మరియు సెట్స్ ఊహించలేదు ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ కర్ణాటక నుండి 10 నుండి 10 రేటింగ్

  • @sivajyothi2277
    @sivajyothi2277 2 дні тому

    🙏🙏🙏

  • @prabhakarchavali
    @prabhakarchavali 9 днів тому +6

    Kalki appude raadu. Kaliyugam starting stage lone vundi. Adharmam mithi meerinappudu kalki vastadu. Naku telisi kalki ravataniki inka lakshala yellu pattachu.

    • @mn.srinivasababu8676
      @mn.srinivasababu8676 6 днів тому

      874 years

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y 5 днів тому +2

      Kali yugam aarambham nunde kalki amsa untundi kalki avathaaram maathrm kali ugam chivari lone vasthundi

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 12 днів тому +2

    superb

  • @mohdsharif-ox1cp
    @mohdsharif-ox1cp 2 дні тому

    Excellent story tqs

  • @nagraj4976
    @nagraj4976 День тому

    Mj Nice

  • @pavanimrb1
    @pavanimrb1 4 дні тому

    చాలా బాగా చెప్పారు.

  • @Krishnakorra697
    @Krishnakorra697 3 дні тому

    Best explanation madam garu. Super

  • @sravan5176
    @sravan5176 14 днів тому +4

    Chala baga ardham ayyela explain chesaru 🙏🏻🙏🏻

  • @studymaster6967
    @studymaster6967 3 дні тому

    Super ga chepparu ❤

  • @keenalasankararao8297
    @keenalasankararao8297 5 днів тому

    Excellent explanation madam 🙏🙏🙏

  • @Pravasi99
    @Pravasi99 3 дні тому

    చాలా బాగా చెప్పారు

  • @rameshrajety2834
    @rameshrajety2834 3 дні тому

    Superr explanation

  • @Somanath5762
    @Somanath5762 3 дні тому

    👍🏻

  • @charanteja1427
    @charanteja1427 6 днів тому

    ❤❤❤

  • @Praneeth_gamerz
    @Praneeth_gamerz 3 дні тому

    Cinema super 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jagadishreddy1606
    @jagadishreddy1606 2 дні тому

    Nenu na life lo okka kotha movie chusinattu undhi ippati varaku

  • @nistalaakhileswari8584
    @nistalaakhileswari8584 2 дні тому

    Chala baga chapparu. Jaregi kaakalamu, jaragaboyakalam kallakukattatattu chapparu. Dhanyavadamulu. 💐💐

  • @ragraghu538
    @ragraghu538 4 дні тому

    ❤❤❤❤

  • @swamykolipaka5566
    @swamykolipaka5566 4 дні тому

    🙏🙏🙏🙏సూపర్ మేడం 🙏

  • @praveenaduri3285
    @praveenaduri3285 3 дні тому

    Excellent explanation 👌👌👌👌👌

  • @udayedits...6131
    @udayedits...6131 3 дні тому

    Chala baga cheparu

  • @himaneeshbodakuntla7072
    @himaneeshbodakuntla7072 4 дні тому

    Kallato choostunnattundi meeru chebutunte ❤❤❤

  • @KrishnaVeni-fn2bk
    @KrishnaVeni-fn2bk 2 дні тому

    Thank you so much madam for your information and your beautiful voice 🙏🏼

  • @nareshreddybokuri1807
    @nareshreddybokuri1807 4 дні тому

    ❤️❤️❤️❤️

  • @addepalliprasad6250
    @addepalliprasad6250 9 днів тому +5

    కామంతో ఉంటాడని భారతంలో చెప్పారా నీకు, అర్జునుడిని పొగిడావు, ఎకలవ్యడు విషయంలో అర్జునుడు అసూయ కలగలేదా, గురువు ద్వారా బ్రొటనవేళు తీసుకోలేదా,
    నువ్వు అతని గురించి చెప్పు, తీర్పు చెప్పకు,

    • @padmakar.b622
      @padmakar.b622 6 днів тому +3

      శ్రీ అద్దేపల్లి ప్రసాద్ గారికి నమస్కారం. మహా భారతంలో ఏకలవ్యుని కూడా పొగడలేదు.. మీరు సామవేదం షణ్ముఖ శర్మ గారి మహా భారత వివరణ చదవండి. ఏకలవ్యునికి గురువు బొమ్మపెట్టుకుని సాధన చేస్తే విద్య వచ్చింది సరే కానీ, కుక్కకి అరవడం అనేది సహజ ధర్మం అది విచక్షణ ...ఆ విచక్షణ లేకుండా కుక్క మీద ఆరు బాణాలు ప్రయోగించిన వాడి దగ్గర ఆ అస్త్ర విద్య ఉండరాదన్నది ద్రోణాచార్యుల వారి ఉద్దేశ్యం. అలాగే అస్త్ర విద్య కేవలం రాజా కుటుంబీకులకు మాత్రమే ఉపదేశించటం కూడా ఆనాటి ధర్మం.. అర్జునునికి మాట ఇస్తే ఇవ్వవచ్చుకాని, ఇది కేవలం అర్జునుని గొప్పవాడిగా చేయటం కన్నా విచక్షణ లేని వారి దగ్గర స్త్ర విద్య ఉండటం అనేది తప్పుగా భావించి బ్రొటన వీలు దక్షిణగా అడిగారు. ఋషిప్రోకముగా ఇచ్చిన వివరణ ఇది.

    • @urstrulysuresh3106
      @urstrulysuresh3106 5 днів тому

      @@padmakar.b622 అలాగైతే కౌరవులు తప్పులు చేస్తున్నప్పుడు ద్రోణుడు ఏం చేస్తున్నాడు ఏకలవ్యుడి కి చేసినట్టే వాళ్లకు చెయ్యాలి కద ధర్మం కోసం కురుక్షేత్రం జరిగింది మళ్ళీ ఓన్లీ రాజా కుటుంబీకులకు మాత్రమే నేర్చుకోవాలి అని అంటారు అలా చెయ్యొద్దు కద వీళ్ళు అంత దైవ అంశతో పుట్టారు కద అని నా ఉద్దేశ్యం...