హిందూ రాజ్యమా? లౌకిక వాదమా? భారతదేశానికి ఏది కావాలి ? || Hindu Rashtra or Secular ‍India? ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    హిందూ రాజ్యమా? లౌకిక వాదమా? భారతదేశానికి ఏది కావాలి ? || Hindu Rashtra or Secular ‍India? ||
    Political interference not desirable in religious events, says Puri Shankaracharya
    Reiterating
    Reiterating his stand that he will not participate in the ‘Pran Pratishtha’ of Ram Temple in Ayodhya on January 22, Puri Shankaracharya Swami Nischalananda Saraswati on Saturday said that political interference in religious and spiritual areas was not desirable, and that even the Constitution does not allow this.
    “Politicians have their limits and they have responsibility under the Constitution. There are rules and restrictions in religious and spiritual domain and these rules should be followed. Interfering every area by politicians is insanity. This is also a heinous crime according to the Constitution,” the Shankaracharya said.
    Uddhav Thackeray demands Ayodhya Ram temple consecration ceremony be performed by President Murmu
    The Puri Shankaracharya made these remarks at Ganga Sagar Mela in West Bengal where he had come to participate in the annual ritualistic bath on the occasion of Makar Sankranti. He told journalists that as a Shankaracharya he also has certain limitations as to where he can go, what he can interfere with, and what he can eat
    The Shankaracharya made
    The Shankaracharya made it clear that according to him as far as ‘murti pratishtha’ is concerned there are laid downs rules as per scriptures and the head of state or the Prime Minister has to follow these rules.
    PM Modi begins special 11-day ritual before opening of Ram Temple in Ayodhya
    “Overstepping these rules for propagating one’s name is an act of rebellion against God... and going down the path of destruction,” Puri Shankaracharya said. He also made it clear that he is not upset with Ayodhya and he keeps going there but will not participate in the ‘Pran Pratishtha’ of Ram Mandir on January 22.
    www.thehindu.c...

КОМЕНТАРІ • 588

  • @lalmirchiprimiyamquality9039
    @lalmirchiprimiyamquality9039 7 місяців тому +14

    హిందూ దేశం కావాలి...

  • @cvenkat7766
    @cvenkat7766 7 місяців тому +87

    హిందూ మతం అంటేనే నిజమైన సెక్యులరిజం . ఈ దేశంలో హిందువులు మెజారిటీ ప్రజలు గా ఉన్నంత కాలం ఈ దేశం సెక్యులర్ దేశం గా ఉంటుంది .

    • @vineelD8
      @vineelD8 7 місяців тому +2

      Truly hindhus indi lo 20% vuntaaremo., 80 percent hindhus antunna vaarilo 20% mandi prajalu cristians ne, endukante vaallaki certificate lo maatrame hindhu ani vuntundi.inko 10% vaallu hindhus ne kaani secularisam ni korukunte vaallu,migilina 30% hindhus ki asalu devudi gurinchi aalonchiche parostite ledu, rekkadite tappa tine aristiti leni vaallu asalu desham lo matham anedaanni pattinchukoni vaallu.
      Ippudu cheppandi majority gurinchi.
      Okka vishayamandi, cong minority ani tappu vhesindi,bjp majority ani tappu chestundi

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 7 місяців тому +2

      mathan anedi Mathonmadham ga marakapothe edaina secular mathame.....mathonmadhaaniki dooram undali

    • @cvenkat7766
      @cvenkat7766 7 місяців тому +12

      @@YOUNGMINDSINDIA274 హిందువులు మెజారిటీ గా ఉన్న రెండు దేశాలూ ( ఇండియా , నేపాల్ ) సెక్యులర్ దేశాలే . ముస్లిం లు మెజారిటీ ఉన్న ఒక్క సెక్యులర్ దేశాన్ని చూపించు .

    • @Pavankumr18
      @Pavankumr18 7 місяців тому

      People mindset manchiga unnanthakalam untundi
      Ippudu mana country is transforming in to a religious country, Even though we Hindus are majority

    • @cvenkat7766
      @cvenkat7766 7 місяців тому

      @@Pavankumr18 . It was never a religious country and it will never become a religious country . It is against the ethos and values of Sanatana Dharma .

  • @coolmind1625
    @coolmind1625 7 місяців тому +28

    హిందువులూ మెజారిటీ గా ఉన్నత కాలమే సెక్యులరిజం అంతే తర్వాత కాఫిర్ లని చెప్పి ఒక ఎడారి మతం రాలతో కొట్టండి అని చెప్పి ఇంకో ఎడారి మతం విజ్రుంబించి హిందువులూ లెకుండా చేసి భారత దేశం ను మరో పాకిస్తాన్ ల చేస్తారు.అందుకే అలాంటి పనికి రాని చెక్కెలారిసం మాకు అవసరం లేదు పపు చారు

  • @krishnarv7113
    @krishnarv7113 7 місяців тому +57

    లౌకిక రాజ్యం అంటే హిందువులని, హిందూ సంకృతిని లేకుండా చెయ్యడమే కదా మీ లక్యం,
    అది మాకొద్దు
    సర్వేజనా సుఖినో బావంతు అనే హిందూ రాజ్యం కావాలి 🚩🚩🚩 next మా slogan హర హర మహాదేవ 🚩🚩🚩🔱🔱🔱

    • @ittrader0307
      @ittrader0307 7 місяців тому

      Nuv gudiki potunte evadanna aapada?

    • @mutahhar3310
      @mutahhar3310 7 місяців тому

      burra thakkuvoda aayana andare gurinche antunnaru, andarene kalepay antunnaru

  • @gudipatikoteswararao5837
    @gudipatikoteswararao5837 7 місяців тому +10

    మాకు లౌకిక వాదం కావాలి.కానీ అందరినీ సమానం గా చూడగలిగితే ఈ గొడవలు రావు.బుజ్జగింపు రాజకీయాలవల్లే దేశబద్రత గాలికి వదిలేసి నందు వలన ఈ.పరిస్థితి వచ్చి 0ది.

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 7 місяців тому +13

    అయ్యా, నేను చాలా సార్లు వ్యక్తీకరించాను. చాలా మంది కూడా తెలిపారు. మీరు చెప్పేది సంపూర్ణంగా అంగీకరిస్థాను. కానీ మీరు ఎప్పుడు కూడా హిందూ ధర్మం గురించే మాట్లాడుతున్నారు. దయచేసి వేరే మతాల గురించి మాట్లాడండి. దేశంలో చాలా మతాలు వున్నాయి. వాటి గురించి, వారు అవలంబించే మాట్లాడి, మీరు secular అని నిరూపించు కొని, ఆ తర్వాత హిందూ ధర్మం గురించి దయచేసి మాట్లాడండి 🙏

    • @dkrao6
      @dkrao6 7 місяців тому

      మిగిలిన మతాల వాళ్ళు ప్రొఫెసర్ గారిని ఎగిరి తంతారు హిందువులు మాత్రమే చేతకాని వాళ్లు ఆయన దృష్టిలో హిందువులందరూ చేతకాని వాళ్లు ఒకవేళ ఏమైనా అంటే ఒక కామెంట్ పెట్టి మాత్రమే ఊరుకుంటారా అని ఆయనకు తెలుసు😊

  • @ramukadali4236
    @ramukadali4236 7 місяців тому +11

    హిందు యిజం

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 місяців тому +67

    Sir భారత్ లౌకిక దేశంగా ఉండాలంటే హిందూయిజం ఉండాలి..
    హిందువుల మెజారిటీ గా ఉన్నంత వరికే సెక్యులరిజం ఉంటుంది.. ఇది చరిత్ర నుండి మనం గ్రహించాల్సిన గుణపాఠాలు..
    ఈ రోజు మోడీ చేస్తుంది అదే ....

    • @chigurumaheshwar7966
      @chigurumaheshwar7966 7 місяців тому +4

      100% నిజం 🙏

    • @sidsiddhus
      @sidsiddhus 7 місяців тому +1

      హిందువులు majority గానే ఉన్నారు...80% ఉన్నారు.... మోడీ చేసేదేంటి కామెడీ కాకపోతే... ఇండియా ఎప్పటికీ హిందూ majority గానే ఉంటుంది..తగ్గుతుంది అనుకోవడం మీ అనవసర భయం, Insecurity మాత్రమే...అలాగే ప్రభుత్వం, రాజ్యాంగము ఎప్పటికీ లౌకికం గానే ఉంటుంది...

    • @speedydrive7691
      @speedydrive7691 7 місяців тому

      ఒరేయ్ రొయ్య మీసాలు. నువ్వు దేశ రాజ్యాంగం కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. భారత దేశం అనేది అందరిదీ. హిందు దేశం కావాలంటే 'కైలాస' దేశానికి పో...ఇక్కడ అందరున్నారు. అందరుండాలి

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 7 місяців тому +20

    హిందూ లౌకిక రాజ్యం కావాలి , భారత దేశంలో పుట్టిన హిందువులకు మనోభావాలు ఉండవా ప్రొఫెసర్ గారు... అంటే ప్రపంచంలో మనోభావాలు హిందువులకు ఉండకూడదు... సార్ పాకిస్థాన్ లో హిందువుల శాతం గురించి , అఫ్ఘనిస్తాన్ లో హిందువుల శాతం గురించి, బంగ్లాదేశ్ లో హిందువుల శాతం గురించి మీరు గాని , భారత దేశంలో ఉన్న ముస్లింలు గాని ఒక్క సారి ఆలోచించండి సార్ ... ప్రపంచంలో హిందువుల మైనారిటీలు సార్ , ప్రపంచంలో హిందువుల ఏ దేశమేగినా నీతి నియమాలు పాటించి ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు గౌరవించి వలస జాతిగానే బ్రతికారు, భారతీయులను నిషేధించడి అనే స్ధాయికి దిగజారి బ్రతక లేదు సార్... కానీ మా మాతృ భూమి మీద బానిస బ్రతుకు బ్రతుకుతున్నం సార్... ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎవరికీ రాకూడదు... ముస్లింలకు ఇచ్చిన గౌరవం లో ఒక శాతం అధరణ ఉన్న సంతోషంగా బ్రతికే వాళ్ళుం మీ లాంటి మేధావులు అయితే మాకు బ్రతికే హక్కు కూడా లేదు అని చెప్పేలా ఉన్నారు... మేము మనుషులమే సార్ మా మనోభావాలు కూడ గుర్తించాండి ప్రొఫెసర్ సార్...

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому

      🙏🙏😭

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      ఇక్కడ ఏ హిందువు దిగజారి బ్రతకడం లేదు. నీలాంటివాళ్ళు డబ్బుకోసం క్రిస్టియన్ ముఖ్యమంత్రి ని ఎన్నుకొని అనుభవిస్తున్నారు. డబ్బుకోసం అమ్ముడుపోవటం నీ తప్పు కదా???

    • @neelampraveen9155
      @neelampraveen9155 7 місяців тому

      🙏🙏

    • @prasadpv9319
      @prasadpv9319 7 місяців тому +1

      Super chepparru bro

    • @mudragadaprasad3582
      @mudragadaprasad3582 7 місяців тому

      మనకి తర్కం వద్దు, హిందూ సోదరి సోదరులకు ఒక విజ్ఞప్తి మన దీనస్థితి గురించి ప్రపంచానికి తెలిసేలా మెసేజ్ లు , స్పీచ్ లు, మాట్లాడుకోవడం చేయండి, స్వాభిమానం చప్పుకోవద్దు, పరమత సహనం కోల్పోవద్దు... మనకి జరుగుతున్న అన్యాయం గురించి ప్రపంచానికి తెలిసేలా చేయడం వలన మోదీ గారి ఈ ఖ్యాతి...

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 7 місяців тому +28

    హిందూ రాజ్యం కావాలి

    • @gk7046
      @gk7046 7 місяців тому

      MDkD

    • @kichigarishivakumar9379
      @kichigarishivakumar9379 7 місяців тому +1

      Hindu rajyam lo ni pathra enti chepandi first

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 7 місяців тому

      ​@@kichigarishivakumar9379china mobile nunchi comment pettali, iphone aithe 😂😂😂

  • @PrakashCherala
    @PrakashCherala 7 місяців тому +39

    ప్రొఫెసర్ గారు మీ పాఠాలు అన్ని హిందువులు కోసమేనా భారత్ లోని
    అన్ని మతాలవారికి బోధించండి

    • @malleshkotha2011
      @malleshkotha2011 7 місяців тому

      Vaadi g lo d ledu anduke hinduvulaku cheputhadu🤣🤣🤣

    • @dkrao6
      @dkrao6 7 місяців тому +1

      మిగిలిన మతాల వాళ్ళు ప్రొఫెసర్ గారిని ఎగిరి తంతారు హిందువులు మాత్రమే చేతకాని వాళ్లు ఆయన దృష్టిలో హిందువులందరూ చేతకాని వాళ్లు ఒకవేళ ఏమైనా అంటే ఒక కామెంట్ పెట్టి మాత్రమే ఊరుకుంటారా అని ఆయనకు తెలుసు😊

    • @user-cm1td1mm7x
      @user-cm1td1mm7x 7 місяців тому

      నేను క్రైస్తవుని వింటున్నాను అలాగే చాగంటి గారిది గరికపాటి గారి వీడియోలు చూస్తున్నాం

  • @kirankumark303
    @kirankumark303 7 місяців тому +35

    పాపం భారత దేశం. ఈ దేశంలో యుద్దాలు వ్యాధులు కంటే మతహింస వల్లే ఎక్కువ మంది చనిపోయారు.😢🇮🇳

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +9

      పర్ఫెక్ట్ గా చెప్పారు.. 🙏🙏
      ఆ చచ్చిన వాళ్లంతా హిబదువులు మాత్రమే..! ఇదే సెక్యూలరిజం అంటే అర్ధం...!!

    • @user-iz2fo5cz8b
      @user-iz2fo5cz8b 7 місяців тому

      Miru aa godavalanni hindu matham je aapadistae tappu evanni manam civilization ni nilupukodaniki. Asal hindu anedi vere deshala vallu pilichedi manam follow iyyedi SANATHANA DHARMAM by the way edi Ina those r not a religious it's to preserve the indegenous civilization, thought I didn't read our purana books, r regularly go to temple whenever there is negativity r war spreading on my civilization Im the first one in line N I will give my blood to preserve my civilization. If you educated you will know what civilization means to a society.

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      @@user-iz2fo5cz8b
      సెక్యూలరిజం అంటే తురుకలు వచ్చి హిందువులను తంతే తన్నించుకోవాలి, క్రైస్తవులు వచ్చి మతం మర్చితే మార్చుకోవాలి అని అర్ధం...

    • @abbarajusrinivasrao6090
      @abbarajusrinivasrao6090 7 місяців тому +1

      In the secular western countries, every body has to know Crusades between Christians and Muslims. Don't you know Crimean war most deadly war among religious groups. India never witnessed such happenings except some very minor compared to them . Don't get emotional just by media about our country.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 місяців тому +28

    భారతదేశం సెక్యులర్ దేశం అయితే??
    హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నది నిజమే అయితే
    స్వచ్ఛందంగా మధుర కాశీ లను హిందువులకు అప్పజెప్పాలి.
    ఇంతటితో సమస్య పరిష్కారం అవుతుంది.
    లేదంటే సెక్యులరిజం పచ్చి బుటకం అని హిందూస్ వ్యవస్థ లపై
    నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది.

    • @muneer1013
      @muneer1013 7 місяців тому

      Enduku cheyakinoaoers tension chestam

    • @bhagath83
      @bhagath83 7 місяців тому +1

      పరిపాలిస్తున్నది నీ మత ప్రదానికదా? ఎందుకు నువ్వు ఆడిగినట్టు చేయలేకపోతున్నారు??? బ్రెయిన్ వాడు

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      @@bhagath83 యేసుక్రీస్తు గాడ్ని ఒంగోబెట్టి మళ్ళీ ఒకసారి గు**లో బలంగా తంతే సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయి... ఏమంటావ్....??!😍
      ఆమెన్... 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 7 місяців тому

      ​@@bhagath83నీ మత రాహుల్ గాంధీ ఎందుకని అడగడు?

  • @Rastriam
    @Rastriam 7 місяців тому +10

    హిందూ దేశం కావాలి

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 7 місяців тому +58

    అనుమానం లేకుండా హిందూదేశమే కావాలి.. దేశవిభజన జరిగిందే ద్విజాతి సిద్ధాంతం పైన.. అంతే కాక చరిత్ర పూర్వయుగం నుండి సెక్యులర్ దేశంగా ఉన్న అఖండభారత దేశం చాలా నష్టపోయింది.. ఆఫ్గఃనిస్థాన్ అని పిలవబడుతున్న గాంధార దేశాన్ని కోల్పోయాము.. పాకిస్థాన్ గా పిలవబడుతున్న తూర్పు పాకిస్థాన్ ను కోల్పోయాము... బంగ్లాదేశంగా పిలవబడుతున్న పశ్చిమ భారత దేశాన్ని కోల్పోయాము.. హిందూ దేశాలుగా ఉన్న ఇండినేషియా, వియాత్నం, కాంబోజ దేశాన్ని, ఇంకా అనేక భారత మాత శరీర భాగాలను కోల్పోయాము... ఇంకా మీ సెక్యులర్ మత్తు మందు ఇచ్చి, ఇంకా ఈ దేశ యువతను నిర్వీర్యులను చేయకండి.. ఇక చాలు మీ కుట్రలు, కుతంత్రాలు.. ఇప్పుడు సెక్యులర్ గా చెప్పుకుంటున్న ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇప్పుడిప్పుడే ఆ సిద్ధాంతం తప్పు అని తెలుసుకొని, లెంపలు వేసుకుంటున్నాయి..

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 7 місяців тому +1

      మతమే మత్తు.... లౌకిక తత్వం దేశానికి ఔన్నత్యం

    • @marojumuralidhar8275
      @marojumuralidhar8275 7 місяців тому

      @@venkatesnepalli3414 లౌకికతత్వమా?? అదెక్కడుంది ఈ దేశంలో?? తురకలను, కిరస్తానీలను తలకెక్కించుకొని, హిందూ వ్యతిరేక రాజకీయాలే ఈ దేశంలో ఓట్లు తెస్తాయని భావించే కమ్మీలు, కాంగీలు ఈ దేశంలో ఉన్నారు.. ఒక పశువుల దొంగను పట్టుకొని, స్థానికులు కొడితే, దానిని మూకదాడి, హిందువులు చేస్తారని ముప్పేట దాడి చేస్తారు.. ఫాల్గర్ లో ముగ్గురు నాగ సాధువులను చంపితే ఇది తప్పు అని చెప్పే ఒక్క గొంతుక లేదు.. భైన్సా లో హిందువులపై దాడులు జరిగితే దిక్కులేదు.. కానీ, మణిపూర్ లో మాత్రం స్థానిక మధ్య జాతుల వైరం తలెత్తి, హింస జరిగితే దానిని మాత్రం హిందువుల ఖాతాలోకి వేస్తారు.. ఈ దేశంలో ప్రస్తుతం హిందువులు రెండవ తరగతి పౌరులు మాత్రమే. హిందూ జాతి పరిరక్షణకు అచ్చంగాను, ఏకపక్షంగా పాటుపడే రాజకీయ పక్షం వచ్చే వరకు వీరి దీనస్థితి ఇంతే.. నీకు ఇది అర్ధం కాదు..

  • @srisri90
    @srisri90 7 місяців тому +7

    ముస్లిం దేశాలు లో ఒక్క సెక్యులర్ దేశం వుందా

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani 7 місяців тому +5

    కొంచెం, ఆ మాటలు మిగితా 'మతాలు' తో చెప్పించండి... ఒక మౌల్వీ మరియు ఒక పాస్టర్ ని కూర్చో పెట్టి, చెప్పండి.... అప్పుడు తెలుస్తుంది 'సెక్యులరిజం' అంటే ఎవరికి 'ఇంపో' ఎవరికో 'కంపో'

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 7 місяців тому +9

    స్పానిష్, జర్మన్, రష్యన్, ఫ్రెంచ్ ఇటాలియన్, భాషలు మాట్లాడే వాళ్ళు క్రిస్టియన్ కాదన్నమాట.

    • @bhagath83
      @bhagath83 7 місяців тому +1

      తమిళ్, తెలుగు, మరాఠీ, కన్నడి, కొంకణి, పంజాబీ, మలయాళీ ఇలా మాట్లాడేవారు హిందువులు కాదన్నమాట???

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 7 місяців тому

      ​@@bhagath83వాళ్ళు అందరూ హిందూస్..అందుకే జ్ఞానవాపి లో బయటపడ్డాయి

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 7 місяців тому +10

    మీరు చెప్పినట్లుగా హిందూ మతం అంతగొప్పదైతే, మీరు యెప్పుడైనా మతమార్పిడులకు వ్యతిరేఖించారా ? ఆంగ్ల భాష మాట్లాడేవాళ్లంతా క్రిస్టియన్లు అవుతారన్నమాట. అర్థం లేని వాదన ఆపండి

    • @muneer1013
      @muneer1013 7 місяців тому

      Mata marpidi is not illegal

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      ​@@muneer1013
      *Notes from the Terrorist Book :*
      *1). ఖురాన్ 2:191 :*
      "అల్లాహ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.."
      *2). ఖురాన్ **3:28**, :*
      "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు"
      (అవసరాలను బట్టి ముస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..)
      *3). ఖురాన్ 3:85, :*
      "ఇస్లాం తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.."
      *4). ఖురాన్ **5:33**, :*
      "ఇస్లాంను విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.."
      *5). ఖురాన్ **8:12**, :*
      "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి"
      (హలాల్ పద్ధతిలో ఐతే అల్లాహ్ కు అత్యంత ప్రీతికరం..)
      *6). ఖురాన్ 8:60 :*
      "అల్లాహ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.."
      *7). ఖురాన్ 8:65, :*
      "అల్లాహ్ ను నమ్మని వారు మూర్ఖులు.. ముస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.."
      *8). ఖురాన్ 9:5, :*
      "తగిన అవకాశం దొరకగానే అల్లాహ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.."
      *9). ఖురాన్ **9:30**, :*
      "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.."
      *10). ఖురాన్ 9:123, :*
      "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.."
      *11). ఖురాన్ **22:19**, :*
      "అల్లాహ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.."
      *12). ఖురాన్ 47:4, :*
      "అల్లాహ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."
      *హిందువులు, క్రైస్తవులు, ముస్లీమేతరులూ... అందరూ తస్మాత్ జాగ్రత్త :*
      ఇంతటి భయంకరమైన తీవ్రవాదులను తయారు చేసే పుస్తకం ఖురాన్ ను చదువుతూ దాన్ని ఈ ప్రపంచం లోనే అత్యంత పవిత్రమైనది మరియు శాంతి గ్రంథమంటూ రోజుకు ఐదుసార్లు ముస్లిమేతరుల చెవులు చిల్లులు పడేలా మొరుగుతున్నారు..
      *"ఈ సృష్టిలో అల్లాహ్ ఒక్కడు మాత్రమే దేవుడు అని అంగీకరించాలి.. ఇంకెవ్వరు లేరు అని ఒప్పుకోవాలి...
      కాదంటే ఖతం చేస్తాం..."* 🇸🇦🇸🇦
      🤙🚽🕋☪️🚽🐷🐖💣🔥

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      మతమార్పిడి ఎందుకు జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించవా? హిందూమతంలో వుండే అన్నికులాలవాళ్ళు ఎందుకు మతం మారుతున్నారు అనే దానికి నువ్వు సమాధానము చెప్పగలవా????

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 7 місяців тому

      ​@@bhagath83ప్రలోభాలతో హిందూ దేవుళ్లను తిట్టి మారుస్తున్నారు. మత మార్పిడి నిషేధ చట్టం తీసుకురావాలి

  • @user-hh1ip6km4g
    @user-hh1ip6km4g 7 місяців тому +9

    హిందూ దేశం

  • @SathyaMukka
    @SathyaMukka 7 місяців тому +2

    చాలా బాగా చెప్పారు సార్ నిజంగా మీరు చాలా ఆదర్శనీయులు ఎందుకంటే కేవలం ఒకవైపు మాత్రమే మాట్లాడతారు కాబట్టి 😞 వేరే మతం వాళ్లు మాట్లాడుతున్న విషయాలను మాత్రం మీరు ఎప్పుడూ ఖండించరు. ఏమైనా అంటే సెక్యులర్ సెక్యులర్ అని నోరు కట్టేస్తారు

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 місяців тому +27

    ఒక్క రామ మందిరం కే మీకు గుండె పోటు వస్తే ఎలా sir..?
    కాశీ ,మధుర బాకీ హై 🎉🎉
    మీరు ఉండాలి,చూడాలి

  • @vijigishu-yn4mj
    @vijigishu-yn4mj 7 місяців тому +3

    India is the only country in the world where
    Christians follow Christianity
    Muslims follow islam
    But hindus should follow secularism 🙏🙏🙏

  • @srinivaseekala4317
    @srinivaseekala4317 7 місяців тому +9

    Hindustan hamara

  • @sravankumarp007
    @sravankumarp007 7 місяців тому +26

    నాగేశ్వర్ రావు గారు మీ కమ్యూనిస్ట్ విషాన్ని మాపై పూయడం మానండి.

    • @RK-rp6oh
      @RK-rp6oh 7 місяців тому

      Meeru Arya matha vishanni already andariki yekkincharu. Daaniki antidote ga communist lu, ambedkarist lu and atheist lu Debate Loki vasthunnaru. Inko 20 years anthe. Science vs religion 😂

    • @sravankumarp007
      @sravankumarp007 7 місяців тому +1

      @@RK-rp6oh Ilanti jokes chepthu kalanni gadipeyandi.

    • @RK-rp6oh
      @RK-rp6oh 7 місяців тому

      @@sravankumarp007 Sare le 😂

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 7 місяців тому +18

    దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం అంటుంటాం కదా
    అంటే మిగతా భాషలన్నీ తుస్సు తెలుగు మాత్రమే లెస్స అని అర్థమా?
    అమిత్ షా హిందీ భాష దినోత్సవం రోజు చేసిన కామెంట్ ని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారు మీరు
    మోదీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలోని సంస్కృతి ని భాషని ఎప్పుడూ అక్కున చేర్చుకుని ఆదరించాడు

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      హిందీ తప్ప మిగతా భాషలు తుస్సులు అని నాగేశ్వర్ చెప్పలేదు. నువ్వు నమ్మే అమిత్ షా చెప్పాడు. బ్రెయిన్ వాడు.

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 7 місяців тому

      @@bhagath83 ఏదీ ఆ వీడియో లింక్ ఉంటే పెట్టు బ్రెయిన్ వాడి

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 7 місяців тому

      ​@@bhagath83రాహుల్ గాంధీ కదా అలా చెప్పింది

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      @@DkDk-ek9wm మూత్రం తాగటం తగ్గించు. బ్రెయిన్ పనిచేస్తుంది

  • @anim5473
    @anim5473 7 місяців тому +3

    మేక 🐐 వన్నె పులి 🐯 అంటే ఏమో అనుకున్నాను... మిమ్మల్ని చూస్తుంటే అది నిజం అన్ని అర్థం అవుతుంది.... మీరు చెప్పేది వింటే బుథడు కూడా ప్రాషాంతత కోల్పోతాడు....

  • @PavanThippaluru
    @PavanThippaluru 7 місяців тому +8

    *హిందూత్వమే ఈ దేశానికి, జాతికి శ్రీరామ రక్ష..*
    సనాతన ధర్మం మరియు హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే ఈ భారతదేశంలో సెక్యూలరిజం, రాజ్యాంగం, మతస్వేచ్ఛ లాంటివి ఉంటాయి.. ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే దేశం ఉగ్రవాద దేశంగా మార్చేస్తారు... పాకిస్థాన్, సిరియా లాగా నిత్యం బాంబు దాడులతో మళ్ళీ ముక్కలు ముక్కలు అవుతుంది....

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 7 місяців тому +28

    ఒక్క మతం కి ఒక్క భాషే ఉంటుందా ? మీ విశ్లేషణ తగలబెట్ట ! ఇలాంటి మేధావులను చూసి చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు.

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      ఒకే భాష ఉండాలి అని అమిత్ షా అన్నడ్రా సన్నాసి. బ్రెయిన్ లేదేరా నీకు?

    • @boyaakash9475
      @boyaakash9475 7 місяців тому

      Nii pilla bachanayala

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 7 місяців тому +14

    శాంతి కొముకులు ఎక్కువ గా ఉండే ప్రాంతాల్లోకి హిందూ ఊరేగింపులు వెళ్ళకూడదు వెలితే పూలవర్షానికి బదులు రాళ్ళ వర్షం కురుస్తుంది ఇలాంటి ఒక్కసారి కూడా విశ్లేషణలు చేయరు
    మెజారిటీ ఫండమెంటలిజం ఎంతప్రమాదమో
    మైనారిటీ ఫండమెంటలిజం కూడా ప్రమాదం కదా?

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 7 місяців тому +4

    హిందూ రాజ్యం ఉంటేనే సెక్యులరిజమ్ ఉంటది. మనము అనుకునే సెక్యులరిజమ్ అంటే ఖాన్గ్రేస్ పాటించేది అయితే అది పెక్యులరిజమ్ అవుతది. ఇంకా ఈ ఝంజాటలు అనవసరం.

  • @lectureseriesinpoliticalth9247
    @lectureseriesinpoliticalth9247 7 місяців тому +4

    Nice to see how Professor Nageshwar's talk shaked the hindutva fanatics. Secularism is not against religion. It's against misuse of religion. No theocracy anywhere in the world did good to the people. What was the status of Dalits and women when kings - Hindus or Muslims ruled the country?

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      దళితుల్ని తక్కువ చేసింది ముస్లిం మతం కాదు. అలాగే స్త్రీలను అన్ని మతాలు తక్కువ చేశాయి. ఒక్క హిందూమతమే కాదు.

  • @eeshanyashailhaja7922
    @eeshanyashailhaja7922 7 місяців тому +25

    Hinduism is the most secular in world

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 7 місяців тому

      హిందూ మతం అనేది లేదు. ఇక హిందూ ఇజం ఎక్కడి నుండి వచ్చింది రా????

  • @vijaykumarpanthula1936
    @vijaykumarpanthula1936 7 місяців тому +27

    Indian s are happy because of hindhus and hindhu religion.Which never teaches hatred

    • @bhagath83
      @bhagath83 7 місяців тому +2

      భారతీయులు రాజ్యాంగం వల్ల సంతోషంగా ఉన్నారు. మతంవల్ల కాదు.

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      @@bhagath83 రాజ్యాంగం ఉండడానికి హిందువులే కారణం... ఒక్కసారి మీ పాకిస్థాన్లో చూడు... అల్లాహ్ ను నమ్మకపోతే గు**లో ఏక్ బాంబ్ లగా దేంగే..... అంటారు... యేసుక్రీస్తు గాడిని కొట్టినట్టు కొడతారు.. జాగ్రత్త.... గొర్రెబిడ్డగా...😆🤙
      ఆమెన్... 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

    • @SP91223
      @SP91223 7 місяців тому

      @@bhagath83hinduism is by nature secular unless someone harm us.
      That’s the main reason , most of the Indians especially Hindus are attracted to secular, untill they convert to Christianity or islam.
      Once anyone of these abrahamic religion gets into majority, they ask for sharia law or jerusalam law..
      Yu will not see any secular state or present indian constitution anymore

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому +1

      కొంచెం, ఆ మాటలు మిగితా 'మతాలు' తో చెప్పించండి... ఒక మౌల్వీ మరియు ఒక పాస్టర్ ని కూర్చో పెట్టి, చెప్పండి.... అప్పుడు తెలుస్తుంది 'సెక్యులరిజం' అంటే ఎవరికి 'ఇంపో' ఎవరికో 'కంపో'

    • @Educateagitate
      @Educateagitate 7 місяців тому

      Haha...hated, discrimination unnai ane kada bro.. Ambedkar buddisam tesukunnadu

  • @Anonymous_Introvert_26
    @Anonymous_Introvert_26 7 місяців тому +11

    At 1:01, Professor garu annattu BJP kani, RSS kani, Modi garu kani Ramunni maathrame poojinchali vere Hindhu dhevullani evarini poojinchakudadhu ani, illage undali verela undakudadhu ani niyamalu eppudu chepparo Professor garu cheppali.

    • @ramanarao1636
      @ramanarao1636 7 місяців тому +1

      అరేయ్ ఎర్రి పువ్వా నేను శైవ భక్తుడిని,రాముడ్ని నేను కొలవను.
      మీరూ మా శైవ మతస్తులను ఎన్ని కోట్ల మంది చనిపోయారు మీకు తెలుసా? శివుడు మా శూద్రుడు అంతే

    • @Sayad_Mahaboob_Basha
      @Sayad_Mahaboob_Basha 7 місяців тому

      వీడియో సరిగా చూడు బ్రదర్ ఆయన అలా అనలేదు.

    • @Anonymous_Introvert_26
      @Anonymous_Introvert_26 7 місяців тому

      @@Sayad_Mahaboob_Basha Hinduvulani, Hindu dhevullani thitte meeru malli mammulanu brother ani endhuku pilusthunnaru? Video nenu sariggane chusa, naaku vinipinchanidhi meekemaina vinipisthe appudu cheppandi.

  • @godavariiswr832
    @godavariiswr832 7 місяців тому +17

    మీ ఏడుపే బీజేపీ ఎదుగుదల

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      కాదురా. నీలాంటి మతపిచ్చ్చిగాళ్లు వల్ల ఎదుగుదల

  • @aarress423
    @aarress423 7 місяців тому +19

    దేశ విభజన సమయంలో లాగా ఇప్పుడు హిందూ యేతరులను దేశం విడిచి పొమ్మని మోడీ గారు చెప్పారా ఏంటి🤔🤗? సడెన్ గా ప్రొఫెసర్ గారి శరీరం లోకి ఓవైసీ ఆత్మ దూరిందా ఏంటి🥺😳🤔🤗😁😁😁?

    • @bapupendor2480
      @bapupendor2480 7 місяців тому

      సార్ చెప్పినవన్ని ఆయన అభిప్రాయము కాదండి.అన్ని నిజాలే.రిఫరెన్స్... కూడ చెప్పారు కద.

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      కొంచెం, ఆ మాటలు మిగితా 'మతాలు' తో చెప్పించండి... ఒక మౌల్వీ మరియు ఒక పాస్టర్ ని కూర్చో పెట్టి, చెప్పండి.... అప్పుడు తెలుస్తుంది 'సెక్యులరిజం' అంటే ఎవరికి 'ఇంపో' ఎవరికో 'కంపో'@@bapupendor2480

  • @bashavali
    @bashavali 7 місяців тому +10

    sir, this is the all time best speech delivered by you. your knowledge is most valuable to make good society .👋👋👋🙏🙏🙏

  • @krishnakotla6157
    @krishnakotla6157 7 місяців тому +2

    సెక్యూలర్ అంటేనే హిందూమతం తప్పు అన్నీమతాలు సమానం అని..అందుకనే హిందు దేశం గా ప్రకటించాలి

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 7 місяців тому +9

    Yes. I vote for B.J.P. because B.J.P. I repeat.. only B.J.P. constructed Ram Mandir...

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 7 місяців тому +2

    *Excellent sir .. great analysis.. God's existence is filled up with faith and it's purely personal sentiment only but not patriotism. That's why religions are personal. JAIBHARAT 🇮🇳☝️*

  • @Gjr844
    @Gjr844 7 місяців тому +6

    ఇతన్ని ప్రొఫెసర్ అని అనటం అవసరమా..

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      నీకేం అర్ధం అయిందిరా???

    • @Pavankumr18
      @Pavankumr18 7 місяців тому

      Meru ayanaki guruvu kada guruvu garu
      Meru velli ayanaki bodhinchandi
      Muyy

  • @kethireddysrinivasreddy7204
    @kethireddysrinivasreddy7204 7 місяців тому +8

    నీకేం కావాలో చెప్పండి లౌకికమా

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      నీకులం గురించి "మనుధర్మశాస్త్రం" లో ఏముందో ముందు తెలుసుకో???

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 7 місяців тому +32

    లౌకిక రాజ్యం రావాలి. అని మతాలు ఒకరిని ఒకరు గౌరవించాలి, అన్ని మతాల వారు కలసిమెలసి వుండాలంటే ఒకరి ప్రసాదాన్ని మరోకరు తీసుకోవాలి. అన్ని మతాల పండుగలు జరుపుకోవాలి

    • @Anonymous_Introvert_26
      @Anonymous_Introvert_26 7 місяців тому +3

      Mundhu meeru ee erripappathanam nundi baataku raavali. Meeru kavalanukune secular rajyam eppatiki raadhu mariyu mee alochanala aacharana eppatiki jaragadhu.

    • @aarress423
      @aarress423 7 місяців тому +5

      దేశ విభజన సమయంలో లాగా ఇప్పుడు హిందూ యేతరులను దేశం విడిచి పొమ్మని మోడీ గారు చెప్పారా ఏంటి🤔🤗? ప్రొఫెసర్ గారి లోకి సడెన్ గా ఓవైసీ ఆత్మ దూరిందా ఏంటి🥺😳🤔🤗😁😁😁?

    • @RaviKumar-wv2zg
      @RaviKumar-wv2zg 7 місяців тому +1

      Are holy etlanti mataladwarany me compunistlu & Congress valu vote bank gurnchi moda gudupindru

  • @vijayreddy8523
    @vijayreddy8523 7 місяців тому +11

    Hindu rajyam kavali...
    No more secularism....we have lost our existence

    • @narasimhacharytulasi9715
      @narasimhacharytulasi9715 7 місяців тому +2

      No more secularism. Enough this is new Bharat Hindu Rashtra

    • @Pavankumr18
      @Pavankumr18 7 місяців тому

      Pak afg srilanka kuda kalupukundam bro
      #akhand bharat

  • @ramchanderraogokavaram3807
    @ramchanderraogokavaram3807 7 місяців тому +8

    ఈయన చెప్పేది ఏంటంటే... కేవలం హిందువులు మాత్రమే సెక్యూలర్ గా ఉండాలి.. కానీ ముస్లింలు క్రిస్టియన్ లు మాత్రం సెక్యూలర్ గా ఉండాల్సిన అవసరము లేదు

  • @ramsuman1209
    @ramsuman1209 7 місяців тому +2

    Thank you for your enlightenment sir…!!! ❤❤❤❤

  • @nagammagrps401
    @nagammagrps401 7 місяців тому +2

    మీరే నిజమైన హిందువు

  • @venkatesnepalli3414
    @venkatesnepalli3414 7 місяців тому +4

    ఎవరు అంగీకరించినా, లేకపోయినా మీరు చెప్పేది సత్యం....

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 7 місяців тому +10

    హిందు రాజ్యం

  • @dsrinu8817
    @dsrinu8817 7 місяців тому +20

    హిందూ రాజ్యం ఏర్పడితే చిన్న చిన్న కులాలు ఈ మాత్రం కూడా బ్రతక లేవు,కుల వ్యవస్థ ను రద్దు చేసిన తర్వాత మాత్రమే హిందూ రాజ్యం చెయ్యాలి.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 місяців тому +13

    ఎవరు సెక్యులర్ గా ఉన్నారో వాళ్లకి నీతులు చెప్పడం కాదు
    ఎవరు సెక్యులర్ గా లేరో
    ఆ మతస్తులకు చెప్పు. నీ నీతులు

  • @vsrinivasulu8664
    @vsrinivasulu8664 7 місяців тому +3

    అదేంటో మీ సెక్యూలరిజం మాటలన్నీ హిందువులు తప్ప, ఇతరులు ఎవరూ వినరు

  • @srikanthyadav6437
    @srikanthyadav6437 7 місяців тому +93

    ఇ పాటలన్నీ హిందువులకు కాకుండ ..ఇతర మత్తస్తులకు చెప్పండి..

    • @Sayad_Mahaboob_Basha
      @Sayad_Mahaboob_Basha 7 місяців тому +10

      *ఏ మతస్థులు అయిన సెక్యులరిజం పాటించాలి*

    • @aarress423
      @aarress423 7 місяців тому +18

      @@Sayad_Mahaboob_Basha అవును... ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవడమే హారామీ... అలాంటిది ఒక దేవాలయాన్ని ఆక్రమించుకొని, కూల్చి, దానిమీద మసీదు కట్టడం ఇంకెంత హరామీ??
      అన్నీ తెలిసిన మత పెద్దలే స్వచందంగా ఆనాటి "తుగ్లక్" పాలకులు చేసిన తప్పులను ఒప్పుకొని... హిందువులకు అప్పగించకుండా, రాజకీయాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతారా?🤗🤔😁? ఇదా సెక్యులరిజం?? ఇదా మీ శరియత్ కి మీరు ఇచ్చే విలువ???🤗🤗🤗

    • @bandavinay2540
      @bandavinay2540 7 місяців тому +9

      ​@@aarress423 manchiga adiginav anna..
      Gyanvapi ivvachu kada... without court case...
      Vemulawada lo unnadi kuda tesiveyali

    • @nallurinaresh7259
      @nallurinaresh7259 7 місяців тому +1

      🎉🎉🎉🎉

    • @thunuguntlakirankumar6461
      @thunuguntlakirankumar6461 7 місяців тому +5

      ​@@Sayad_Mahaboob_Bashaపాకిస్థాన్ కి పోయి చెప్పరా

  • @515_bingi.guravaiah3
    @515_bingi.guravaiah3 7 місяців тому +2

    Correct Sir ❤❤❤

  • @addankisingaracharyulu3847
    @addankisingaracharyulu3847 7 місяців тому +2

    ఓయి మహానుభావా నువ్వు చెప్పిన ధర్మం, దైవం,మతం‌వాట్లల్ల కాంగీ,కమ్మీలెంత వరకు పాటిస్తున్నాయి.

  • @krishnareddysv630
    @krishnareddysv630 7 місяців тому +20

    My self support to Hindutva country..
    We live here and we die here..
    Proud to be Indian
    But I think Nag Sir prefers Loukikavadam..
    Why because professior sir is Intillegent..

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      నువ్వు రెడ్డి. నీ మూలగ్రంధం "మనుస్మృతి". అది చదువు, నీ మతంలో నీ కులస్థానం ఏంటో తెలుస్తోంది. నువ్వు అడిగే ప్రశ్నకు నాగేశ్వర్ జవాబుదారీ కాదు. నీ "మనుధర్మశాస్త్రం" నీకు జవాబు చెపుతుంది. చదువు నీకే తెలుస్తోంది

  • @Maaya007
    @Maaya007 7 місяців тому +20

    సింగిల్ ఇన రామ మందిరం ఇన ధర్మం కు ప్రతీక అందుకే రాజు పాలించే వాళ్ళు నిజముగా ప్రజలకు మంచి చేస్తే ఆయనే దేవుడు ఇప్పుడు భారతం లో రాజు రాజులా పాలిస్తున్నాడు...

  • @Anonymous_Introvert_26
    @Anonymous_Introvert_26 7 місяців тому +6

    Christianity (Prapancha janabalo 31.6%) 15 dheshalalo state religion ga undhi, Islam (Prapancha janabalo 25.8%) 50 ki paiga dheshalalo State religion ga undhi, Buddhism (Prapancha janabalo 6.4% ) 4 dheshalalo State religion ga undhi, Judaism (Prapancha janabalo 0.2%) Israel ki State religion ga undhi kaani Prapancha janabalo 15.1% unna Hindhuvalaki okka dhesham kuda ledhu. Adhi aduguthe meelanti vaaru malli maake class peekutharu.

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      నీమతంలోకి వేరొకరు రావటానికి వాళ్ళని ఏ కులం లో పెడతావు? నీ మతాలోచన గొప్పదైతే ?? నీ మతంలోకి అందరూ వస్తారు.

    • @Anonymous_Introvert_26
      @Anonymous_Introvert_26 7 місяців тому

      @@bhagath83 Nenemaina naa matham loki maaramani ninuu gani neelanti lafangi gaallani gaani adiginanara erripappa? Aina vere mathaallo unna kulala perlu cheppamantava mari? Andhulo unna kulalu okari meedha okaru manava bombulatho champukunna udhaharanalu chala unnai. Naa matham loki evvaru kotthaga raavalsina avasaram naaku ledhu.

  • @sharanappalingayathikapu2179
    @sharanappalingayathikapu2179 7 місяців тому +8

    Your analysis should consider other party people doing appeasement politics

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 7 місяців тому +3

    సెక్యూలర్ అంటే మైనారిటీ బుజ్జగింపు కాదు. మైనారిటీ బుజ్జగింపు చేయడం వల్లే ఇదంతా

  • @parepallinagendraprasad6704
    @parepallinagendraprasad6704 7 місяців тому +2

    హిందూయిజం

  • @rameshbandi8088
    @rameshbandi8088 7 місяців тому +9

    పరిపాలన బాగున్నంత వరకే ఎ ఇజామైనా నడుస్తుంది పాలనలో హింస ఉంటే ఎ ఇజాన్ని ఐనా ఓ డిస్తారు ప్రజలు.ప్రజలకు కావల్సినది కూడు గుడ్డ నీడ ఆరోగ్యం .మోసగాళ్ళు కొంత కాలమే నమ్మిస్టారు కానీ మోసం బయట పడకుండా వేల ఏళ్లు ఉండలేరు కదా రామ రాజ్యం రాముని లాంటి పాలన కావాలి కానీ ఆ పేరుతో రావణ పాలన చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. సో మంచి పాలన కోరుకుందాం

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      ఇప్పుడెవడైనా ఎక్కుతున్నారా నిన్ను...??!

  • @Maaya007
    @Maaya007 7 місяців тому +3

    నేపాల్ లో రాజు ను చంపిన తరువాత నే మి చైనా అక్కడ తిష్ట వేశారు...

  • @akshith1091
    @akshith1091 7 місяців тому +3

    అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      *Notes from the Terrorist Book :*
      *1). ఖురాన్ 2:191 :*
      "అల్లాహ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి.."
      *2). ఖురాన్ **3:28**, :*
      "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు"
      (అవసరాలను బట్టి ముస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..)
      *3). ఖురాన్ 3:85, :*
      "ఇస్లాం తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.."
      *4). ఖురాన్ **5:33**, :*
      "ఇస్లాంను విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.."
      *5). ఖురాన్ **8:12**, :*
      "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి"
      (హలాల్ పద్ధతిలో ఐతే అల్లాహ్ కు అత్యంత ప్రీతికరం..)
      *6). ఖురాన్ 8:60 :*
      "అల్లాహ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.."
      *7). ఖురాన్ 8:65, :*
      "అల్లాహ్ ను నమ్మని వారు మూర్ఖులు.. ముస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.."
      *8). ఖురాన్ 9:5, :*
      "తగిన అవకాశం దొరకగానే అల్లాహ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.."
      *9). ఖురాన్ **9:30**, :*
      "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.."
      *10). ఖురాన్ 9:123, :*
      "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.."
      *11). ఖురాన్ **22:19**, :*
      "అల్లాహ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.."
      *12). ఖురాన్ 47:4, :*
      "అల్లాహ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."
      *హిందువులు, క్రైస్తవులు, ముస్లీమేతరులూ... అందరూ తస్మాత్ జాగ్రత్త :*
      ఇంతటి భయంకరమైన తీవ్రవాదులను తయారు చేసే పుస్తకం ఖురాన్ ను చదువుతూ దాన్ని ఈ ప్రపంచం లోనే అత్యంత పవిత్రమైనది మరియు శాంతి గ్రంథమంటూ రోజుకు ఐదుసార్లు ముస్లిమేతరుల చెవులు చిల్లులు పడేలా మొరుగుతున్నారు..
      *"ఈ సృష్టిలో అల్లాహ్ ఒక్కడు మాత్రమే దేవుడు అని అంగీకరించాలి.. ఇంకెవ్వరు లేరు అని ఒప్పుకోవాలి...
      కాదంటే ఖతం చేస్తాం..."* 🇸🇦🇸🇦
      🤙🚽🕋☪️🚽🐷🐖💣🔥.

  • @beesireddyp3598
    @beesireddyp3598 7 місяців тому +3

    ఈసారి మోడి ప్రధానిమంత్రి అయితే knr ఉరి వేసుకుంటాడు😂😢

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 7 місяців тому +4

    Secularism is not nessnary in India

    • @kallurusushmanth
      @kallurusushmanth 7 місяців тому

      It is necessary because india is consist of many castes and many religions

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      ​@@kallurusushmanth
      *ఈ లుచ్చా యేసుక్రీస్తు క్రూరమైన ఆజ్ఞలు చుడండి, ఇలాంటి రాక్షసుడిని మనువు చెప్పకు పియ్యిరాసి కొట్టాలి :* 🤙✝️🚽
      1). లుచ్చా బైబిల్, మార్క్ 9:42 : ⛪️
      నా నందు విశ్వాసముండని వాడి మెడకి రాయికట్టి సముద్రంలో పడవేయుడి..
      2). లూకా 19:27 23 : 🔥🔥
      నేను ఇష్టంలేని నా శత్రువులను నా ఎదుట సంహరించుము. మా పక్షము ఉండనివాడు నాకు విరోధి..
      3). ద్వితీయెపదేశ 12:1 2 : 🔥🔥
      ఇక్కడ నివసిస్తున్న రాజ్యాల నుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈదేశ ప్రజలు పూజించిన దేవుళ్ళను, పూజా స్థలాలను పూర్తిగా నాశనం చెయ్యాలి. వారి దేవుళ్ళ విగ్రహాలను కూలగొట్టాలి..
      4). ద్వితీయోపదేశ 17:5 17:3 7 : mm🔥🔥
      విగ్రహారాధికులను (హిందూ, బౌద్ధ, జైన, Ect ect.. విగ్రహారాధికులను / అవిశ్వాసులను) వచ్చే వరకు రాళ్ళతో కొట్టి చంపవలెను, వారికదే తగు శిక్ష..
      5). నిర్గమకాండ 34:13 : 🔥🔥
      విగ్రహరాధికుల విగ్రహములను, వారి స్తంభములను, మందిరము లను పగులగొట్టి, వారి వారి దేవుళ్ళకు నమస్కారం చేయకుండునట్లు చేసినచో అసూయ దేవుడైన యెహోవా చాలా సంతోషించును..
      6). సంఖ్యా కాండము 31:17 : 🔥🔥
      అన్య మతస్థులలోని మగ పిల్లలను, వివాహమయిన స్త్రీలను చంపనలేను.. "కన్య" లను మాత్రం మీకోసము, మీ ఆనందము కోసము బ్రతుకనీయుడి..
      7). మార్కు 16:16 : 🔥🔥
      ఎవరైతే యేసును మాత్రమే నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో వారు రక్షింపబడతారు, కాని నమ్మని వారు ఖండించబడతారు.. యేసును నమ్మక బాప్తిస్మము పొందని అవిశ్వాసులు అందరూ నిప్పు ఆరని, పురుగు చావని నిత్యానరకానికి పాత్రులు అగుదురు..
      8). ఈశయ్య 13:16 : 🔥🔥
      అన్య మతస్థులు ఎవరయినా పట్టుబడిన, ప్రతీవాడినీ కత్తితో చంపుడి.. వారి పసి పిల్లలను గోడకేసి కొట్టి చంపవలెను.. వారి ఇళ్లను దోచుకోవలెను.. వారి భార్యలను చెరచవలెను..
      ఇప్పుడు చెప్పండిరా క్రాస్ బ్రీడ్ గొఱ్ఱెలు.. ఈ లుచ్చా బైబుల్ దైవ గ్రంధం ఎలా అవుతుందో..???!
      ఆమెన్.. 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

  • @srinivasaraoturlapati4989
    @srinivasaraoturlapati4989 7 місяців тому +3

    బలవంతంగా బ్రమలు తో మతమార్పిడులు హింసతో మతమార్పిడులు ఎవరు చేస్తున్నారు దేయిస్తున్నరు హిందువులు ఇప్పటి వరకు మతమార్పిడులు ప్రోతహించలేదు ఇది తెల్సుకుని మాట్లాడండి nageswar garu.

  • @venkatesnepalli3414
    @venkatesnepalli3414 7 місяців тому +2

    మతం కంటే దేశం గొప్పదని ..... గొప్పగా చెప్పారు.

  • @naveenbandi117
    @naveenbandi117 7 місяців тому +14

    Hinduism itself represents Secularism, if it is decreasing let's say secularism also decreasing

  • @rajub2835
    @rajub2835 7 місяців тому +1

    మంచి విశ్లేషణ సార్ 🙏...

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 7 місяців тому +4

    హైదరాబాద్ లో పాతబస్తీ లో తప్పు చేసిన ముస్లిం ని విమర్శించే ధైర్యం ఉన్నదా ప్రొఫెసర్ గారు

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      తురుకోల్ల గురించి మనకు అనవసరం..

  • @user-eu4dk6de7n
    @user-eu4dk6de7n 7 місяців тому +4

    మనది లౌకిక రాజ్యాంగం అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్ విందులు ఏ విధంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వ నిధులతో, హజ్ యాత్రకు ప్రభుత్వ నిధుల తోటి ఏ విధంగా పంపిస్తున్నారు. అన్ని మతాలు సమానం అయినప్పుడు ముస్లింలకు మాత్రమే ప్రత్యేక అవకాశాలు కలిపిస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు మేథా వీ మీ ఎర్ర కళ్ళ ద్దాలు తీసి భారతదేశాన్ని భారతదేశంగా దర్శించు లేదా నీ కర్మ

    • @nageswararaopatini1561
      @nageswararaopatini1561 7 місяців тому

      మీరూ ప్రస్నంచేది 100శాతం నిజం

  • @creatorsearch69
    @creatorsearch69 7 місяців тому +1

    ముస్లింల పై కక్ష, పగ, ప్రతీకారం, హత్య, మానభంగాలు చేయడం ద్వారా హిందూ మతాన్ని వ్యాప్తి చేద్దామనుకోవటం, హిందూ ధర్మాన్ని రక్షించాలి అని అనుకోవడం, హిందూ మతాన్ని నాశనం చేస్తుంది. BJP హిందూ ధర్మాన్ని ఉన్మాదులుగా ప్రపంచమంతా పరిచయం చేస్తున్నారు. హిందూ ధర్మం తన ఉనికిని అతి త్వరలో కోల్పోతుంది, చివరకు చరిత్ర పుస్తకాలు మాత్రమే పరిమితం అవుతుంది.

  • @ramarao8032
    @ramarao8032 7 місяців тому +2

    హిందుత్వం అంటేనే సెక్యులరిజం. కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 7 місяців тому +1

    Hindu దేశమే కావాలి. సెక్యులర్ అనేది ఒక భూటకం.

  • @narasimhacharytulasi9715
    @narasimhacharytulasi9715 7 місяців тому +2

    1947 country has been divided on religious basis Muslims told in 1946 we can't live with Hindus so country has been divided so this is Hindu country only who will not accept can leave the country

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      జిన్నా ఏ మతంలో పుట్టాడో నీకు తెలుసా?? సరే..నువ్వు చెప్పినట్టే ముస్లిమ్స్ వెల్లగొడతం. ప్రపంచంలో చాలా దేశాల్లో బ్రతుకుతున్న మన హిందువుల్ని మన దేశానికి రప్పించి వాళ్లకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలమా??

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 7 місяців тому +2

    హిందూ దేశం గా ఉన్న భారత్ నీ సెక్యులర్ దేశం గా మార్చిన గాంధీ, నెహ్రూ దేశ ద్రోహి,మతం ప్రాతిపదిక గా పాకిస్థాన్ ఇండియా నీ విభజించినప్పుడు పాకిస్థాన్ ఇస్లాం దేశం అయినప్పుడు భారత్ హిందూ దేశం కావాలి కదా

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 7 місяців тому +1

    హిందూ రాజ్యం కావాలి.

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 7 місяців тому +2

    హిందూ మెజారిటీ ఉంటేనే సెక్యూలరిజం లేదంటే షేరియా నే

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 7 місяців тому +2

    విదేశీ భావజాల ముసుగు మత్తులొ కాంగ్రెస్ పిల్ల ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్ట్ నాయకులూ మేధావులు 75 స్వాతంత్ర భారతావనిలొ అది అంతులేని భారతీయ సంస్కృతి హిందుత్వన్నీ 80శాతం ఉన్న SC ST BC OC ఆన్ని ప్రాంతాల హిందువుల నుండి దూరం చెయ్యడమే కాదు అంటారనిదిగా విద్వంసం చేసే హిందువులుగా తయ్యారు చేసిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లు.
    అదే మైనార్టీ ముస్లిమ్ ఓట్ల కోసం హిందుత్వ విద్వంసం కొరకు ముస్లిమ్ క్రిస్టియన్లు మతం కొరకే ముస్లిమ్ క్రిస్టియన్ ఆస్తుల కొరకే వాక్స్ బోర్డ్ లాంటి అనేక ఉన్నతి విస్తరణ కోరకు అనేక రాయితీలు హక్కులు రక్షణా నిధులూ ఇచ్చిన ఇస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ పిల్ల ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్ట్ పాలకులు

  • @Maaya007
    @Maaya007 7 місяців тому +8

    ధర్మం తో సిద్ధిస్తుంది భారతీయ విలువలు...
    సెక్యులర్ మాటలు ఇలానే ఉంటాయి అందరూ సమానం అంటూ కొందరికి మాత్రమే అన్ని హక్కులు ఇచ్చి మెజారిటీ వారిని కులాలుగా విభజించే రాజ్యాంగం తో ఇలా సాధ్యం ఇతుంది...అందుకే దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం తీసివేయండి. అసలు సెక్యులర్ అనే మాట ఎక్కడి నుండి ఎప్పుడు రాజ్యాంగం లో చేర్చారు...ఎన్ని చెప్పారో మీరు మీ కుటిల రాజకీయాలను మాటలను నమ్మే ముర్కులం కాదు మీ మావో మాటలు అసహనం తో మాట్లాడేది ఇలానే ఉంటుంది

  • @GopiKrishna-ud7bx
    @GopiKrishna-ud7bx 7 місяців тому +15

    Can you narrate like this while politicians go to mosques& churches

    • @mohanmuralic
      @mohanmuralic 7 місяців тому +2

      No this fellow will not do videos of other politicians...
      Boycott this fellow and unsubscribe his channel

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      సిగ్గులేదేరా మీకు?? క్రిస్టియన్ సీఎం కి ఓట్లు వేసి ఎందుకు గెలిపించారు?? ఆయన వీడియోస్ చేస్తాడా లేదా పక్కనపెట్టి, క్రిస్టియన్ వ్యక్తిని సీఎం ని చేసే నీలాంటి వెధవల్ని ఏమనాలి???

  • @venkataraogude5612
    @venkataraogude5612 7 місяців тому +2

    Excellent, GOD bless you

    • @PavanThippaluru
      @PavanThippaluru 7 місяців тому +1

      Communists and thuruka galla Moggalu kuduvu...🤙🤙

  • @neelampraveen9155
    @neelampraveen9155 7 місяців тому +3

    Indians అంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు మాత్రం ప్రశాంతంగా లేరు. అర్ధరాత్రి కలలో కూడా bjp యే కనిపిస్తుంది సార్ కి.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 7 місяців тому +1

    నువ్వు బతికి ఉన్నావంటే అది హిందూ ధర్మం గొప్పతనము.

  • @jayahojaladi1059
    @jayahojaladi1059 7 місяців тому +9

    Appreciate your thoughts and their expression. I like it.

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      కొంచెం, ఆ మాటలు మిగితా 'మతాలు' తో చెప్పించండి... ఒక మౌల్వీ మరియు ఒక పాస్టర్ ని కూర్చో పెట్టి, చెప్పండి.... అప్పుడు తెలుస్తుంది 'సెక్యులరిజం' అంటే ఎవరికి 'ఇంపో' ఎవరికో 'కంపో'

  • @vijayreddy8523
    @vijayreddy8523 7 місяців тому +6

    Pakistan loo emindi... freedom time loo 15 Perce Hindu vunde....ippudu 2 percentage leru....

    • @speedydrive7691
      @speedydrive7691 7 місяців тому

      నువ్వు చెప్పిన 13% బంగ్లాదేశ్కి వెళ్లిపోయారు

  • @narasingaraovedula7253
    @narasingaraovedula7253 7 місяців тому

    You are great sir, hats off to your wisdom and explanation.

  • @vickyvenkat7549
    @vickyvenkat7549 7 місяців тому +1

    హిందూ రాజ్యమే భారతదేశానికి శ్రీరామరక్ష... లౌకిక దేశం కావాలనుకున్న వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళవచ్చు

  • @gangupappala9789
    @gangupappala9789 7 місяців тому +2

    Hindu Desam kavali ❤❤❤❤😊

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 7 місяців тому +6

    మీరు చైనా భావజాలం కీ అనుకూలం గా మాట్లాడతారు. ఇలాంటి చైనా వాళ్ళకి ఎందుకు భోడించ రు

    • @midhundone9126
      @midhundone9126 7 місяців тому +1

      😮😮😮 ప్రొఫెసర్ గారు చెప్పింది చైనాలోఉందా అంత బాగా చైనా డెవలప్ అయింద

  • @cherry-jagan5531
    @cherry-jagan5531 7 місяців тому +7

    We need Hindu State

  • @user-kx2zv8ll7g
    @user-kx2zv8ll7g 7 місяців тому +1

    వాస్తవంగా నెహ్రూ ఇందిరలు ముస్లిమ్ కుటుంబానికి చెందినవారు!కాబట్టి ముస్లిమ్స్ కు అనుకూలంగా ఉన్న రాజ్యాంగాన్నే వ్రాసుకున్నారు!ముస్లిమ్స్ కు అనుకూలంగానే అనుసరించారు!కాంగ్రేస్ పార్టీ ఉన్నంతకాలం పాక్ టెర్రరిజము ఉంటది,క్రిస్టియన్ మతమార్పిడులు ఉంటాయి చైనా చొరబాట్లు ఉంటాయి!ఎడారి మతములు ,కమ్యూనిజము,కాంగ్రెస్ పార్టీ భారత్ కు హానికరము!

  • @kkeerthana7137
    @kkeerthana7137 7 місяців тому +3

    Pl talk about emotional blackmail by Christians and their conversions

  • @santhoshreddy7943
    @santhoshreddy7943 7 місяців тому +2

    Elantivi chepi manalani ela checharu

    • @bhagath83
      @bhagath83 7 місяців тому

      ఒరేయ్ రెడ్డి, "మనుధర్మశాస్త్రం" చదివి అందులో నీకుల స్థానం ఏంటో తెలుసుకోరా?? మూత్రం తాగటం తగ్గించు.

  • @nagarvasi
    @nagarvasi 7 місяців тому +3

    Wow. What an Explanation sir. 💐💐

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      కొంచెం, ఆ మాటలు మిగితా 'మతాలు' తో చెప్పించండి... ఒక మౌల్వీ మరియు ఒక పాస్టర్ ని కూర్చో పెట్టి, చెప్పండి.... అప్పుడు తెలుస్తుంది 'సెక్యులరిజం' అంటే ఎవరికి 'ఇంపో' ఎవరికో 'కంపో'

    • @nagarvasi
      @nagarvasi 7 місяців тому

      @@9unapologeticsanatani nuvvu cheppocchu kada.

    • @9unapologeticsanatani
      @9unapologeticsanatani 7 місяців тому

      @@nagarvasi nenu chepitey evaru vintaru... ayana peddaina cheptunnarukada, andukey rendu sides chepitey baguntadi ... i mean for 'non-hindus' ki kooda same message ivvali.

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 7 місяців тому +3

    స్కాగ్రేస్ చేసే మైనారటి అఫీజ్మెంట్ పాలిటిక్స్ మరి ఏ సెక్యులరిజమ్ ఇది

  • @chigurumaheshwar7966
    @chigurumaheshwar7966 7 місяців тому +9

    ప్రపంచం లో ఒక్క హిందూ దేశం వుంటే తప్పు కాదు 🚩🚩🚩🙏

  • @venkataiahp3883
    @venkataiahp3883 7 місяців тому +1

    బాధితులనే నిందితులుగా చూపే మీ విశ్లేషణ మీ మానసిక దుర్భలత్వాన్ని తెలియజేస్తుంది.మీ నిజస్వరూపం తెలిసే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు మీ లాంటి వారందరికీ చెబుతున్నారు అంటే ఏమితెలియదనుకున్న భారతీయులు మీకంటే విజ్ఞులుగా ఎదిగారని మీకు అర్థం కావడం లేదంటేనే నమ్మశక్యంగా లేదు.పాకిస్థాన్ ఏర్పడటానికి, ప్రధాన కారణం ఏ మతం చైనీశ్వర్ రావు గారు?,విడిపోయే పిడి వాదాన్ని ప్రోత్సహిస్తున్నది ఏ మతం వారు సార్,మాదేవుడే గొప్ప ఇతరదేవతలు సైతానులు అని చెబుతు విద్వేషం పెంచుతూ మతాలు మారుస్తూ ఉన్నది ఎవరు చైనీశ్వర్ రావు .ప్రపంచంలో మా మతం తప్ప ఇంకో మతం ఉండకూడదు అని రాడికలైజేషన్ చేస్తున్నది ఎవరు ?.మీరు మాత్రం లౌకిక వాదులైన హిందువులకే నీతులు చెప్పండి..మనదేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ గెలిస్తే పటాకులు కాల్చేవారికి, మనదేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వాన్నికూడా పొగీడేవాళ్ళని వెనుకేసుకొని రండి ఎందుకంటే మీరు కూడా మన పక్కలో బల్లెం చైనాను ప్రేమిస్తారు కాబట్టి ,ఇప్పుడు అర్థం అవుతోంది మన దేశ శత్రువులందరు ఒక్కటయ్యారు అని ,,మన దేశానికి బయట కాదు మనదేశంలో నే , కొందరు దౌర్భాగ్యులు ఉన్నారని, రాజ్యాంగంలో మద్యలో సెక్యులర్ అనే పదాన్ని చొప్పించారు .ఇతర దేశాల నుండి దాడి చేసి వ్యాపించిన మతాలు, మరి ఇప్పుడు హిందూ దేవతలను సైతానులుగా చూపించి మతం మారుస్తూ ఉన్నది లౌకికత్వం ఎలా అవుతుంది. ముస్లిం లకు పర్సనల్ లా బోర్డు, భూములకోసం వక్ఫ్ -బోర్డ్ , మక్కా,జరూసాలెంకు మతపరమైన ప్రీ-యాత్రలు ఇక్కడ లౌకికత్వం ఏడున్నది..మరి మైనారిటీ లకు మత పరంగా నిద్యా సంస్థ లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చి హిందూ మతం వారికి మాత్రం ఇవ్వక పోవడం ఎలా లౌకికత్వం ,ప్రపంచంలో క్రిష్టియన్, ముస్లిం దేశాల్లో మైనారిటీ లకు ఏవైనా ఇలాంటి అవకాశాలు ఉన్నాయా? ఒక్క హిందువులు గల భారతదేశం లోనే ఇంత ఔదార్యం ప్రదర్శిస్తున్న వారిని నిందితులుగా చూపుతూ మీరు పన్నే కుటిలయత్నం అర్థమవుతుంది.