శ్లోకాన్ని గుర్తుచేసినందుకు, మీకు కృతజ్ఞతలు. ఇక పోతే, నేను చదువుకున్న విధం దీనికంటే కొంత వ్యత్యాసంగా ఉన్నది. రాజాభిషేకే మదవిహ్వలాయాః (లా యా space లేదు) హస్తచ్యుతో హేమఘటో యువత్యాః । సోపానమార్గేషు (“ఘ” కాదు) కరోతి శబ్దం టంటంట టంటం టటటంట టంటం।।
Eppudo chinnathanam lo maa Naannagaaru chadivithe py shlokaanni vinna gurthu. Eenaadu Mee valla malli vine bhagyam kaligindi. Maro shlokam koodaa aayana chadivaaru. Andulo bee beeba bee bi bibabeeba beebi Ani vundedi. Thamaruki AA shlokam dorikithe, video lo petta galaru 🙏🙏🙏
భం భం భం శుభం కాారం కారం నమస్కారం మీ పాదానికి ప్రణామాలు
నమస్కారం శివార్పణం. ధన్యవాదాలు
మీరు ప్రసారంచేస్తున్న వీడియోలన్నీ చాలాబాగుంటున్నాయి. అపురూపమైన తెలుగు సాహిత్యాన్ని మాలాటివాళ్ళకి అందిస్తున్న మీకృషికి ధన్యవాదాలు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు...
మీ ప్రోత్సాహంమే నా బలః
తెలుగు సాహిత్యనికి మీరు చేస్తున్న సేవ అమోఘం ధన్యోస్మి
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
మాన భాష గొప్పదనాన్ని తెలుసు కుంటున్నాను. కృతజ్ఞతలు.మా విద్యార్థులకు నేర్పుతాను గురువు గారు.
ఎంత సంతోషంగా ఉందో
మీరు నిర్వహిస్తున్న ఈ ఛానల్ని ఇలాగే కొనసాగించాలి
వీక్షకులు ఇస్తున్న సలహాలను మీరు స్వీకరిస్తున్న విధానం చాలా గొప్పది
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
శ్లోకాన్ని గుర్తుచేసినందుకు, మీకు కృతజ్ఞతలు.
ఇక పోతే, నేను చదువుకున్న విధం దీనికంటే కొంత వ్యత్యాసంగా ఉన్నది.
రాజాభిషేకే మదవిహ్వలాయాః (లా యా space లేదు)
హస్తచ్యుతో హేమఘటో యువత్యాః ।
సోపానమార్గేషు (“ఘ” కాదు) కరోతి శబ్దం
టంటంట టంటం టటటంట టంటం।।
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 ఈ సారి సరి చూసుకుంటాను
@@SWADHARMAM
ఇటువంటి ఇంకొక శ్లోకం
జంబూఫలాని పక్వాని
పతన్తి విమలే జలే ।
కపి కంపిత శాఖాయాః
గళు గుగ్గుళు గుగ్గుళు।।
I wish to know in which Chanddassu is this poem.May be not a sloka.
@@LalitaBharadwaj-u8o it’s in anushtup Chanda (అనుష్టుప్ ఛన్దస్సు)
Ituvanti saahityaanni maaku andistunnaduku, chala Dhanyavadamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌼🌼🌼
తేట తెలుగు తీయదనం ఇంత అద్భుతంగా వుంటుంది. మీరు సేకరించిన ఈ పద్యాలు వాటి అర్ధాలు మన జాతి ఔన్నత్యాన్ని ఇంకా గర్వపడేలా వున్నాయి
గురువు గారు నమస్కారం, మీ లాటి వారి వల్ల తెలుగు బాషా మరల చిగురిఇస్తూ ఉంది, అలాగే మనకు ఉన్న శాతకాలు, అమరాకోసం, విష్ణుశర్మ, కథలు చెప్పాడి
అయ్యా
మార్గేషు అని ఉండాలి & ఉచ్ఛరించాలి( "మార్గేఘ" కాదు)
సరిచూసుకుంటాను
అవును (మార్గేషు )అంటే మూర్ధన్య షకారం అని గుర్తించాలి.
🌹🚩నమస్తే జై శ్రీరాం 🚩🌹👏
జై శ్రీరామ్
Om Namah Sivayya 🙏
Guruvgariki Namskaram 🙏
Chala Adbhutham Guruvgaru 🙏
🙏🙏🙏🚩🚩🚩👏👏👏🌹🌹🌹
Jai. Sriram. Jai. Jai. Sriram. Jai
Baavundi bagacheppaaru thank U pandit ji
Baagundhi
Super!! E Roju mangalavaram a Hanuman bhaktudi padyam vinnanu!! Jai Hanuman
శివార్పణం 🙏
🙏👌💐💐💐🚩🚩🚩🚩🕉🔯🇮🇳🌱 మహా అద్భుత వివరణ
చాలా చాలా కృతజ్ఞతలు అండి
How to consulte guruji.
మీ ప్రయత్నం అమూల్యమైన దండి అయ్యగారు🙏🙏🙏
🕉ఓం నమఃశివాయ🔱🚩
శివార్పణం
గురువు గారికి నమస్కరములు
చాల అద్భుతంగా ఉంది గురువు గారు .
బాగుబాగు
చాలా బాగుంది అండి
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Chala bagundi gurugaru🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Excellent 👌 🙏
బాగుంది
Thank you
Super
శ్రీ గురుభ్యో నమః
శివార్పణం
అధ్భుతం🙏🏻
Chalaaaa bagundi.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
Adbhutamaina sekarana. Thanks. Telugu sahityam goppadi. Mellantivari seva inka goppadi
చాలా చాలా కృతజ్ఞతలు అండి..
నేటి ఆధునిక యుగంలో ఇలాంటి వాటికి పెద్దగా ఆదరణ లేదు... ఇలాంటి వాటిపై పెద్దగా ఎవరికీ ఆసక్తి కూడా లేదు...
కనీసం మీ లాంటి వారు ప్రోత్సహించడం వల్లే ఏదో ఈ నా చిన్న ప్రయత్నం
Mee krushi slaghaneeyam. Pranamalu.
Very good story.many thanks guruvugaru
ముప్పది సంవత్సరాల క్రితం విన్న శ్లోకం మళ్లీ ఇప్పుడు వింటున్నాను ధన్యవాదములు మిత్రమా
Manchigavunnadi
Good n useful effort
ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
అయ్యా నమస్కారం, "కృతజ్ఞత అనకండీ" మీరు చాలా పెద్ద వారు.
👌👌👌👍👍👍
Too great to hear a poem like this after a long time. You are doing a fabulous job.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
గురువుగారు మీకు మా ధన్యవాదములు
శివార్పణం 🙏
👌👌👌
Chala santhosham guruvugaru. Ilanti samayamlo mana ukrushtamina medha sammpannula gurinchi mana bharatheeya poorva vibhavaanni gurinchi theliya cheyatam enthyina avasaram.ilanti vigyana poorithamina marenno viseshalu Mee channel dwara theliyaparustharani aasisthunnam dhanyavadaalu guruvugariki
చాలా చాలా కృతజ్ఞతలు అండి కాకపోతే ప్రస్తుతం ఈ విద్య కి అంత ఆదరణ లేదు అమృతం వంటి విద్యను గ్రహించలేక పోతున్నారు
Namaakaram
Adbhutamaina padyam... 🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
👌👌👌🙏🙏🙏danyavadamulu guruvugaru🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
Super ga cheparu guruve garu
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Chala bgha chepharu.🙏🙏🙏💯
ధన్యవాదాలు sir
Chala bagundi dhanya vadamulu marinni eechannel nunchi vinipistarani aasato
తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు
Superb 👌🙏
👌👍👏🙌🤝
అద్భుతం!!!!
🙏🙏🙏 Dhanyawaadamulu guruvu garu
చాలా చాలా కృతజ్ఞతలు అండి
చక్కగ వివరించారు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@@SWADHARMAM డం డం డం డం
డ డం డ దండం దండం
Adbhtgam
👏👏👏👏
శివార్పణం 🙏
మార్గేఘ అనికాదు.మార్గేషు అనివుడాలిగదా.
👍👍👍
🎉🎉
Shadjamadjara.......poem meaning please. Written by kalidasu
తప్పకుండా అండి 🙏 ప్రయత్నిస్తాను
Kalidas and Bhogaram belong to different centuries. They never lived in one place.Kalidas lived near Himalayas Bhojaraj lived in present Indore area.
Eppudo chinnathanam lo maa Naannagaaru chadivithe py shlokaanni vinna gurthu. Eenaadu Mee valla malli vine bhagyam kaligindi.
Maro shlokam koodaa aayana chadivaaru.
Andulo bee beeba bee bi bibabeeba beebi
Ani vundedi.
Thamaruki AA shlokam dorikithe, video lo petta galaru
🙏🙏🙏
తప్పకుండా అండి అది కూడా ఉంది త్వరలో వస్తుంది మీ ముందుకు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👌👌👌👏👏👏
3వ పాదంలో:
సోపాన మార్గేషు …
అని వుండాలేమో చూడండి
🙏🙏🙏
శివార్పణం
🙏🙏🙏🙏🙏🙏
శివార్పణం 🙏
👍🙏🙏🙏🙏🙏
దీన్ని చూసి చెప్పండి ఎవరు మతోన్మాదులో, ఎవరు సంవాదులో చెప్పండి.
👌👍🙏🙏🙏🕉️🌹⭐⭐⭐⭐⭐🇮🇳🇮🇳🇮🇳
శివార్పణం 🙏
అశువు కాదనుకుంటా నండి.
ఆశువు అని అనాలేమో.....
అవునండి.. ఆశువుగా అనే అనాలి
స్వామి నెలవారీ మొత్తం ఏమి తేలపండి
తంఈంఈంఇఇఈ
Nayana kalu yelu kadu Kali dasu
please keep history right, kali Dasa didn't wear sree vishnava thilak.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
కాళిదాసు కాదు అతను కామ దాసు.
చ్చీచ్చీ.
Enduku ?
ధన్యవాదాలు
శ్రీ గురుభ్యో నమః
శివార్పణం 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
శివార్పణం 🙏
🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏