Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయందేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం,దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం. "2".తనయులపై తండ్రి కృప చూపగా,తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "2" (1) స్తుతియే ధ్యాసగా త్యాగమే శ్వాసగా "2". అపురూప బంధాల సౌధముగా,అణువణువు పులకించె మధురిమగా "2" మర్మాల విధిగా - ప్రవహించే జీవనదిగా "2"ఎండిన బ్రతుకులు జీవింపజేసే ,జీవాలయం ఈ దేవాలయం "2" తనయులపై తండ్రి కృప చూపగా,తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "2" దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం, దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం,దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం. (2)వాక్యమే నడతగా - ఆత్మయే సారథిగా "2".చిగురించి ఆశల కోవెలగా,చిరకాల వాసమై నిలిచెనుగా "2" యేసయ్యే గురిగా - ఆనందాల ఝరిగా "2"అన్ని వేళల ఆదరించే నిత్యాశ్రయం ఈ దేవాలయం,దేవాలయం ప్రార్థనాలయం..తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "2". దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం,దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం,దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం "2". తనయులపై తండ్రి కృప చూపగాతండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "4"
❤️
Amazing heart touch anna
Praise tha lord🙏🙏🙏
Nice song anna god use u more in his work
Super song 😮😮😮
I like this song
Jesus great Naku cha nachinthi song ❤❤❤❤❤❤❤❤❤❤
I love this song❤❤❤❤❤❤
Amen
ఆ దేవుడు మనకిచ్చిన వారం ఏమిటి తెలుసా ఆయన ప్రార్ధించిన సానిది❤❤
Praise the lord amen amen 🙏🙏🙏🙏 hallelujah
Heart touching ❤
Praise the lord
ఆమెన్ ☦️
Song chala bavudadii love you Jesus
Glory to God 🙌
Nice song
Amen 🙌🙌🙌
So nic bro
Super song God bless you
Super
Super anna
Super 👌❤❤
Superb song very meaningful ❤
1:02
Sang chala baghundi ❤❤❤
Praise the lord Jesus Christ Amen
0:09
Super song
Super song 🙏🏻🙏🏻🙏🏻🥳😊
Wow❤❤❤❤
Excellent song ❤
Amen Glory to GOD 🙏🙌🙏
From 1:13 i like the lyrics
Praise God
Super lyrics Anna
Track release cheyyandi brother 🙏
Praise the lord 🙌 God bless you nice song ❣️🙏
Amen hallelujah wonderful lyrics
Nice song bro😍
🥰😍😍🙏
Song chala bagundhi ⛪️⛪️⛪️😍😍❤❤❤❤❤❤glory to god🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్!
praise the lord Anna🙏🙏🙏
Nice song brother.. God bless you Brother
Tq brother...Praise God
Nice song sir
Glory To God
Nice song brother ❤
Wonderful lyrics.... Hallelujah ❤
Praise the Lord
Praise the Lord...... Nice song😍...... God bless you ❤️
Glory to God 🙌🙌
🙏🏻🙏🏻👍🏻👍🏻👏👏🙇♀️🙇♀️👌👌🌹🌹🍫👌👌👌👌👌
Can you please tell me Which scale
Praise the lord 🙏
Praise the lord ❤
💐💐😍😍😍😍
Superb song very meaningful 🥰
Superb song
Nice song bro ❤❤👌🙇🙇
Praise the lord 🙏🙏🙏🙏
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం,
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం. "2".
తనయులపై తండ్రి కృప చూపగా,
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "2"
(1)
స్తుతియే ధ్యాసగా త్యాగమే శ్వాసగా "2".
అపురూప బంధాల సౌధముగా,
అణువణువు పులకించె మధురిమగా "2"
మర్మాల విధిగా - ప్రవహించే జీవనదిగా "2"
ఎండిన బ్రతుకులు జీవింపజేసే ,
జీవాలయం ఈ దేవాలయం "2"
తనయులపై తండ్రి కృప చూపగా,
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "2"
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం,
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం,
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం.
(2)
వాక్యమే నడతగా - ఆత్మయే సారథిగా "2".
చిగురించి ఆశల కోవెలగా,
చిరకాల వాసమై నిలిచెనుగా "2"
యేసయ్యే గురిగా - ఆనందాల ఝరిగా "2"
అన్ని వేళల ఆదరించే
నిత్యాశ్రయం ఈ దేవాలయం,
దేవాలయం ప్రార్థనాలయం..
తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "2".
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం,
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం,
దేవ దేవుడు మనకిచ్చె ఆశ్రయం "2".
తనయులపై తండ్రి కృప చూపగా
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయెగా "4"
❤️
Amazing heart touch anna
Praise tha lord🙏🙏🙏
Nice song anna god use u more in his work
Super song 😮😮😮
I like this song
Jesus great Naku cha nachinthi song ❤❤❤❤❤❤❤❤❤❤
I love this song❤❤❤❤❤❤
Amen
ఆ దేవుడు మనకిచ్చిన వారం ఏమిటి తెలుసా ఆయన ప్రార్ధించిన సానిది❤❤
Praise the lord amen amen 🙏🙏🙏🙏 hallelujah
Heart touching ❤
Praise the lord
ఆమెన్ ☦️
Song chala bavudadii love you Jesus
Glory to God 🙌
Nice song
Amen 🙌🙌🙌
So nic bro
Super song God bless you
Super
Super anna
Super 👌❤❤
Superb song very meaningful ❤
1:02
Sang chala baghundi ❤❤❤
Praise the lord Jesus Christ Amen
0:09
Super song
Super song 🙏🏻🙏🏻🙏🏻🥳😊
Wow❤❤❤❤
Excellent song ❤
Amen Glory to GOD 🙏🙌🙏
From 1:13 i like the lyrics
Praise God
Super lyrics Anna
Track release cheyyandi brother 🙏
Praise the lord 🙌 God bless you nice song ❣️🙏
Amen hallelujah wonderful lyrics
Nice song bro😍
🥰😍😍🙏
Song chala bagundhi ⛪️⛪️⛪️😍😍❤❤❤❤❤❤glory to god🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్!
praise the lord Anna🙏🙏🙏
Nice song brother.. God bless you Brother
Tq brother...Praise God
Nice song sir
Glory To God
Nice song brother ❤
Wonderful lyrics.... Hallelujah ❤
Praise the Lord
Praise the Lord...... Nice song😍...... God bless you ❤️
Glory to God 🙌🙌
🙏🏻🙏🏻👍🏻👍🏻👏👏🙇♀️🙇♀️👌👌🌹🌹🍫👌👌👌👌👌
Can you please tell me Which scale
Praise the Lord
Praise the lord 🙏
Praise the lord ❤
💐💐😍😍😍😍
Superb song very meaningful 🥰
Nice song
Superb song
Nice song bro ❤❤👌🙇🙇
Superb song very meaningful ❤
Praise the lord 🙏🙏🙏🙏