Seetharama Raju Telugu Full Movie || Nagarjuna, Harikrishna, Sakshi Shivanand, Sanghavi

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025
  • Subscribe For More Entertainment: goo.gl/WxVcXc
    Like us on Facebook @ / annapurnastudios

КОМЕНТАРІ • 1,4 тис.

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +583

    ఈసినిమాలో నాగార్జున,హరికృష్ణగార్లని అన్నదమ్ములు గా చూస్తుంటే స్వర్గీయ యన్.టి.ఆర్.గారు,ఎన్నార్. గారు కల్సి నటించిన గుండమ్మ కథ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఈసినిమా చూసేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍🙏

    • @erraramesh-vb1hq
      @erraramesh-vb1hq 11 місяців тому

      Err🤣🏫😀😀🤣😀🔥🔥j❤😭😂😂😅😁😁😃😄😀🌞😉😉🥵🥵😅❤❤❤😃🙄😃🏫😀🔥💁⛹️😃😃😚😆😘😂😮❤🏫😀🔥😘😆😃😃💁⛹️💁🥵😅❤🙄🏫😀🔥🌍💁⛹️

  • @saitejareddy5099
    @saitejareddy5099 5 років тому +208

    Director ఎవరో కానీ మనసును 100% cinema పై పెట్టి తీసాడు my favorite family movie....😍😎🙏

  • @ntr2240
    @ntr2240 2 роки тому +220

    ఇదే సినిమా మళ్ళీ తీస్తే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.హరికృష్ణ గారి నటన అద్భుతం.

    • @BRDJT
      @BRDJT 8 місяців тому

      😂😂😂🎉 😂😂 🎉😂

  • @vijayalakshmi-zb7ij
    @vijayalakshmi-zb7ij 4 роки тому +378

    నాగార్జున ని హరికృష్ణ గారు తమ్ముడు అని పిలిచేవాడు ...
    ఈ మూవీ నిజంగానే అన్నదమ్ములు చూసి నేర్చుకోవాలి

  • @sudhakarns5053
    @sudhakarns5053 2 роки тому +147

    నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున,వీళ్ళీ నటించిన ఈ సినిమా సీతారామరాజు..., అద్బుతం..ఈ సినిమా.👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👆🏻👆🏻👌🏻👌🏻👌🏻👍🏻💯💯👍🏻👍🏻

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 4 роки тому +280

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంది.

  • @srikanthalijala
    @srikanthalijala 2 роки тому +66

    ఈ సినిమా చూసిన తర్వాత చాలా అంటే చాలా ఏడ్చిన గ్రేట్ మూవీ వండర్ ఫుల్ మూవీ చాలా భాదగా వుంది... అన్నా, దమ్ముల అనుబంధం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @cherukurisukumar4362
    @cherukurisukumar4362 6 років тому +28

    హరికృష్ణ గారు మీ యాక్షన్ అదుర్స్ మీరు భగవంతుడు దగ్గరికి వెళ్లిపోయిన తరువాత.. మీయొక్క హిట్ సినిమాలు ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాను .. సింహం లాంటి ఎన్.టి.రామారావుగారు కుమారుడు రామకృష్ణ గారు కూడా సింహమే... ఈ సినిమాలో మీ యాక్షన్ అదుర్స్... కన్నీటితో మసకబారిన కళ్ళతో మీ సినిమా చూస్తున్నాను.. ఇంత మంచి మహా మనిషిని పోగొట్టుకున్న మేము చాలా చాలా దురదృష్టవంతుల ము

  • @shekarpuli6333
    @shekarpuli6333 2 роки тому +180

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఇది ఒక గొప్ప సినీమా.

  • @suresh2516
    @suresh2516 2 роки тому +106

    1:36 great bgm and నాగార్జున హరికృష్ణ గారు నిజంగా అన్న తమ్ములు అనేలా ఉంది movie.great movie.కన్నీళ్లు ఆగవు కొన్ని సన్నివేశాల్లో....wonderful movie.e movie cinema theater lo చూసిన వాళ్ళు like చేయండి.నేను చూసాను.

  • @moluguriswamydasu8442
    @moluguriswamydasu8442 2 роки тому +1150

    హరికృష్ణ గారి అబ్బాయి గా jr NTR, Nagarjuna బాబాయ్ గా. (సీతారామరాజు గారి అబ్బాయి) మళ్ళీ ఈ సినిమా వస్తే బాగుంటుంది.

  • @dattasai9494
    @dattasai9494 Рік тому +13

    ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి చాలా సినిమాలు చేశారు అన్న తమ్ములుగా స్నేహితులుగా బావ బావమరిదిగా నటించారు తరువాత వారి వారసులుగా హరికృష్ణ నాగార్జున కాంబినేషన్లో సీతారామరాజు సినిమా వచ్చింది అలాగే జూ ఎన్టీఆర్ నాగచైతన్య కాంబినేషన్లో సినిమా చూడాలని ఉంది

  • @kanagalapavani595
    @kanagalapavani595 3 роки тому +58

    E movie లో నాగార్జున మరదలు చాలా great.💔💔💔💔💔

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 3 роки тому +134

    ఎన్ని సార్లు చూసిన తనివి తీరని సినిమా మరిచిపోలేని సినిమా సూపర్. ఇప్పుడు నాగ చైతన్య ఎన్టీఆర్ అన్నయ్య కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది

    • @SampathSampath-bq7st
      @SampathSampath-bq7st Рік тому +1

      Su

    • @nenavathnaresh9995
      @nenavathnaresh9995 11 місяців тому

      ఎస్ అన్న నిజం మళ్ళీ నువ్వు చేపినట్టు ఎన్టీఆర్ నాగచైతన్య చేస్తే బాగుటుంది

    • @gopalnaari2gopalnaari223
      @gopalnaari2gopalnaari223 8 місяців тому

      అన్నయ్య మంచి కోరిక కురుకున్నవు తీరుతుంది పక్క

    • @thuttasantoshkumar9251
      @thuttasantoshkumar9251 8 місяців тому

      కరెక్టుగా చెప్పావ్ బ్రో

  • @Mohammadkeummat
    @Mohammadkeummat Рік тому +46

    2:15:27 లొ ఎంత మందికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢 great emoshnal movie ❤❤

  • @srinubabu445
    @srinubabu445 4 роки тому +52

    గ్రేట్ మూవీ... ఇన్ని సంవత్సరాలు చూడనందుకు సిగ్గుగా ఉంది...

  • @anilkaivalya8472
    @anilkaivalya8472 3 роки тому +136

    Ravi Teja is truly more than inspiration 🔥 From Character Artist to Mass Maharaaj is not a joke

  • @mothkurinagachari9037
    @mothkurinagachari9037 2 роки тому +47

    నాగార్జున గారి పెళ్లి సీన్ హైలెట్

  • @mp5759
    @mp5759 10 місяців тому +71

    2024 lo yevaru chusthunnaro oka like kottandi Bro’s

  • @kumargollu5591
    @kumargollu5591 5 років тому +372

    Ntr నిజమైన వారసుడు హరికృష్ణ గారు ఆ రాజసం ఆ నటన ....అమోఘం.rip sir

    • @subashdaravath7991
      @subashdaravath7991 3 роки тому +3

      3ee3e3

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 роки тому +10

      Junior NTR ditto valla Nannagaru Hari Krishna gari laagane untaaru.
      Johar Hari Krishna.

    • @sambanakkawrffdy4088
      @sambanakkawrffdy4088 3 роки тому

      xx.. r r 👍🏻
      ,
      J
      Y
      ......
      . b..
      Uuuuuuu
      Jjjj iijjjjjjjjjjj
      j
      ................... .... . .......
      ........ ... ....... .... ............. ........................ ❤❤ll
      Nnnnnnnnn
      Lllllllllllllllllllllllllllllllllllllllkkkkkkkklllllllllllllllllllllllllll nnnnnnnnnnnn .............................................................................................................................................. Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj nnn ................. .................................................................................................. ...... . .. . ............................................................................... Jjjj nn గా.
      v ర

      t t

    • @mseenaiah236
      @mseenaiah236 3 роки тому

      Vvmbvvvvvvvvvvvvvvvvvvvvvvv

    • @ManojKumar-ub3bu
      @ManojKumar-ub3bu 2 роки тому +1

      anduke dana veera sura karna lo arjunudu ga chance icharu anna garu

  • @SridharJangapalli-ib9sr
    @SridharJangapalli-ib9sr 9 місяців тому +20

    కిరవాణి మ్యూజిక్ అద్భుతం.

  • @gkrishna2585
    @gkrishna2585 6 років тому +44

    నాగార్జున నందమూరి కామీనేషన్ సూపర్

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 2 роки тому +18

    సూపర్ మూవీ సత్య ప్రకాష్ సైకో విలనిజం బాగుంది సాంగ్స్ సూపర్

  • @mamatha0997
    @mamatha0997 5 років тому +76

    హరికృష్ణ గారు ఈ మూవీ లో నే కాదు ఏ మూవీలోనైన చాలా బాగా చేస్తారు

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask3052 6 років тому +184

    Rip. hari krishna. garu.
    దేవుడు నిన్ను తలచి దేవిన్చునువు గాక
    అమీన్ 😢😢😢😢😢😢😢😢😢😢

  • @pothurajushiva7230
    @pothurajushiva7230 6 років тому +138

    100 bahubalilatho samanam.e movie.exlent movei.yvs Chaudha ry garu.

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 2 роки тому +60

    23 years passed but still this movie remains as an epic n cult movie ever..... Excellent n Extraordinary story mind blowing background music uyylala uyylala..... Late Hari Krishna Garu patra ki pranam n oopiri posaru..... Nagarjuna garu maha adhbhuthanga natincharu..... Changre changre paata e movie ki biggest asset..... Late Nirmalamma Garu Prathinayakuraliga maha adhbhuthanga vilakshananga natincharu..... All these reasons n points made this movie an epic cult classic movie ever......

  • @g.dhanunjayarao3218
    @g.dhanunjayarao3218 4 роки тому +12

    Seetayya ( yevadi mata vinadu ) tala dinchani, tala vanchani manastatwam meedhi..Neethi nijayathi ,pourusaniki miru yentho mandhiki aadarsam babai we missing u malli raava maakosam...💐💐💐👌👌👌👌 ee cinima chala sarlu chusanu ,kaani yendhuko teledu eppudu matram chala yedupu vachesindi...

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 роки тому +3

      Avunu andi chaala unfortunate.
      Johar Hari Krishna garu.

  • @pskiller3474
    @pskiller3474 2 роки тому +16

    ఈ మూవీ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విని గొంతువరకు ఏడుపు తెచ్చుకున్న వాళ్ళు ఎవరయినా ఉన్నారా దోస్తులు......

    • @kallemnarsimhakallemnarsim3481
      @kallemnarsimhakallemnarsim3481 2 роки тому +1

      అవునన్నా నాకు ఎన్నోసార్లు ఏడుపొచ్చింది చూసిన ప్రతిసారి ఏడుపొస్తుంది

    • @CherukuriBhlmaSankarasastri.
      @CherukuriBhlmaSankarasastri. 7 місяців тому +1

      Yes

  • @rameshchandra8878
    @rameshchandra8878 6 років тому +354

    హరికృష్ణ గారు నిజంగానే టైగర్
    నాగార్జున ని హరికృష్ణ గారు తమ్ముడు అని పిలిచేవాడు ...
    ఈ మూవీ నిజంగానే అన్నదమ్ములు చూసి నేర్చుకోవాలి

  • @guddetivaralakshmi8558
    @guddetivaralakshmi8558 Рік тому +110

    i dont know why tears are rolling down from my eyes .BGM ❤‍🔥

  • @phanisaiyatham9943
    @phanisaiyatham9943 7 місяців тому +97

    2024 lo movie chusa vallu like mii

  • @chanduvideos-telugu
    @chanduvideos-telugu 7 років тому +302

    అన్న. తమ్ముళ్లు సేంట్ మెంట్ బాగుంది...

  • @srrichandu6696
    @srrichandu6696 4 роки тому +86

    We want #Seetharamaraju2
    Nag Babai ga Jr NTR Harikrishna son ga .
    Who agree?

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 роки тому +5

      Yes bhale untundi.
      Kaani 1st part continue cheyadaaniki inka em migalaledu. Only Nirmalamma gari character okkare bratiki untaaru vaalla side.

    • @sairamkrishna4574
      @sairamkrishna4574 3 роки тому +1

      I agree

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 2 роки тому +49

    Goosebumps after watching this epic n cult movie ever a masterpiece and milestone for sure..... Hats off to The Legends Late Hari Krishna Garu Late Nirmalamma Garu Nag Sir Kota Sir..... Background music extraordinary n excellent..... 5 star movie ever......

  • @devaguptasukumar5129
    @devaguptasukumar5129 5 років тому +29

    హరి కృష్ణ చచ్చి పోవడం నచ్చ లేదు. సినిమా అంతా అన్న దమ్ముల అనుభందం సరదా సన్నివేశాలు అంతా బానే ఉంది. చివరలో హరికృష్ణ చచ్చి పోవడం బాధ కల్గిస్తుంది. అందుకే సూపర్ హిట్టు అవ్వా ల్సిన సినిమా ఏవరేజ్ గా ఆడింది

  • @swathaju
    @swathaju 5 років тому +10

    అల్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ మూవీ అన్నతమ్ముళ్ల అనుబంధం అల్టిమేట్

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 5 років тому +7

    నిర్మలమ్మ యాక్టింగ్ సూపర్ సినిమా మొత్తానికి నిర్మలమ్మ పాత్ర అదిరింది

  • @vinaysrinuvaskumarkoribill2752
    @vinaysrinuvaskumarkoribill2752 3 роки тому +17

    Seetharamaraju = Nagarjuna Harikrishna
    Oopiri = Nagarjuna Karthi
    Rendtilo Nagarjuna ultimate ga chesadu
    Seetharamaraju lo Ramaraju Gina
    Oopiri lo Vikram ga iynaa terrific

  • @rocks5708
    @rocks5708 Рік тому +3

    అక్కడ సాక్షి శివనందు ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది.
    నాగ్ సర్ ని నేను నా ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డాను.
    I LOVE YOU ❤ NAG
    I LOVE YOU SO MUCH 💋

  • @kishnagoud1531
    @kishnagoud1531 5 років тому +254

    హరికృష్ణ మళ్లీ పుడితే బావుండు చాలా మనసున్న మంచోడు బాలకృష్ణ లాగా కోపము నాడు కాదు

  • @lightningthief495
    @lightningthief495 2 роки тому +30

    2:28:22...Wow what a brilliant twist, totally unexpected. Very beautiful movie with strong brother love.

  • @manoharpydi5122
    @manoharpydi5122 3 роки тому +18

    Raviteja...nagarjuna movie lo oka chinna role chesi ...Yee roju one of the star more then akkineni ...hatsup to Mass Maharaja Raviteja annay🥰

  • @arepakapoojitha4338
    @arepakapoojitha4338 4 роки тому +8

    Yes edi Chala manchi message eche movie supper 💖💖🥰🥰🥰🥰💖💖🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️👌👌👌👌

  • @boyaramanji5837
    @boyaramanji5837 24 дні тому +1

    2025 lo evaru chusthunaru 🎉❤ super movie 🎥💥🤙🧨

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 років тому +23

    Excellent 👌 Music by legendary Keeravani sir Keeravani sir Music took this movie into another level 255 movies till Baahubali

  • @bhuvanreddy5191
    @bhuvanreddy5191 Рік тому +2

    Am cinema raa babu ❤️ aa bgm lu scene lu mind lonchi povu♥️♥️

  • @muralivlogs3829
    @muralivlogs3829 2 роки тому +5

    జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అఖిల్ గారు ఈ మూవీ తిస్తే చాలా బాగుంటుంది కానీ క్లైమాక్స్ లో పెద్ద హీరో చనిపోకూడదు

  • @SuryaKrishnawoodwork
    @SuryaKrishnawoodwork 8 місяців тому +2

    2024 లో సినిమా మళ్లీ ఇలాంటి సినిమా రావాలి అని మనసు పూర్తిగా కురోకుంట్

  • @rajeshmudde3735
    @rajeshmudde3735 4 роки тому +156

    2020 lo chuse vallu like veskondi 👍

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 11 місяців тому +1

    This movie completes 25 years today...
    Glad to watch it again today
    ❤️❤️❤️

  • @tollywoodfilmyupdates9817
    @tollywoodfilmyupdates9817 4 роки тому +68

    Nandamuri Harikrishna best Performance best tribute

  • @Iamnarayana777
    @Iamnarayana777 2 роки тому +4

    నాగార్జున గారు సీతయ్య గారు నిజమేనా అన్నదమ్ములు 👍👍👍👍👍

  • @molugusandilya
    @molugusandilya 2 роки тому +11

    ఎం ఎం కీరవాణి గారికి పాదాభివందనాలు 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sankar6655
    @sankar6655 3 роки тому +58

    Nandamuri Harikrishna outstanding performance. Great bgm.

  • @naveenkoneru9063
    @naveenkoneru9063 4 роки тому +73

    Jr. Ntr, nagachaitanya, e movie remake cheyali gani bomma block buster avuthundhi

  • @satishkona6374
    @satishkona6374 Рік тому +5

    Best movies
    Really 90’s kids are lucky to have such movies in our childhood

  • @gopirockstar625
    @gopirockstar625 3 роки тому +1

    E movie mothamm lo annna dammula anubhadamm and background music unndi chusava e movie ni yavaru marachipooooru... All time favourite movie 🍿 .... 😭😭🥺🥺🙏🙏❤️❤️❤️❣️❣️❣️

  • @suresh2516
    @suresh2516 Рік тому +14

    1:36:00 ప్రతి ఒక్కరు ఈ సీన్ చూసినపుడు కన్నీళ్లు ఆగవు.don't stop tears in my eyes in this scene.

  • @sivareddi4722
    @sivareddi4722 16 днів тому

    ఏమి... మ్యూజిక్ awesome అసలు 👌👌👌👌

  • @banny9190
    @banny9190 7 місяців тому +32

    2024 lo chusevallu like icchukondi

  • @MalliSirisetti
    @MalliSirisetti 11 місяців тому +1

    ఇంత మంచి ♥️♥️♥️సినిమా తీసిన yvs చౌదరి గారు ఎక్కడ నేను ప్రొడ్యూసర్ మీరు తెస్తారా బొమ్మ చౌదరి గారు తగ్గేదే లే♥️💞💞4

  • @EuphoricAzhar
    @EuphoricAzhar Рік тому +4

    Self made star #RaviTeja Gaaru

  • @ashokreddy6800
    @ashokreddy6800 2 місяці тому +2

    సినిమా లో ఉన్నటు ఇపుడు ఏ అన్న తమ్ములు ఎవరు లేరు ఇది కరెక్ట్ కదా చేపనీడ్

  • @shaffishaik3852
    @shaffishaik3852 6 років тому +146

    RIP hari krishna gaaru nenu e movie enno saarlu chusanu nw i m watching only bcz of u...
    May u r soul rest in peace...

  • @hanumanthuboya1736
    @hanumanthuboya1736 Рік тому +2

    E movie eni sarlu chisuna mali mali chudali anipistundi chala emissions movie Harikrishna garu and Nagarjuna garu

  • @dipanjandutta7361
    @dipanjandutta7361 2 роки тому +5

    KING....NAGARJUNA.....❤❤❤❤❤❤❤💥💥💥💥💥💥

  • @Kiran_muthukumalli
    @Kiran_muthukumalli 7 місяців тому +31

    Anyone watching 2024 jun24

  • @jaganprabhastarun868
    @jaganprabhastarun868 6 років тому +53

    RIP Hari Krishna garu😢😥

  • @roulette3424
    @roulette3424 Рік тому +10

    Hari Krishna garu # so natural acting 😊
    Nagarjuna 👑 Hari Krishna scenes are so emotional ❤️

  • @ravibabu233
    @ravibabu233 5 років тому +3

    Naaku telisi..... Hari Krishna career best role.... Career best performance ee movie ne...specially death time lo aa expression.....oka raaju laa bratiki oka raaju laage chachhipoyina expression.......fantastic. Taruvata Seetayya hit ayindi ani dances chesi comedy ayipoyadu... Elanti roles.... Enchukoni unte baagundedi..... Elanti characters... Like maryaada ramanna lo raamineedu character..... And janata garage lo mohal lal character... Elanti powerful characters vachi undevi 😔😔😔

  • @sridharsri5660
    @sridharsri5660 2 роки тому +5

    Em movie ra babu super movie diatar lo chusina valu adrustavantulu .

  • @upendraprasad5171
    @upendraprasad5171 3 роки тому +3

    Changure changure song nijamgaa bhale untundi.
    Manchi music andinchina Keeravani gari ki dhanyavaadaalu.

  • @amithkumar4177
    @amithkumar4177 3 роки тому +5

    Watched this movie 8 times in Theatre in Rajahmundry. Very nice movie. Naag new makeover from this movie.

    • @sridhar.2191
      @sridhar.2191 Рік тому

      నేను కూడా rjy లోనే చూసాను. నటరాజ ధియేటర్ లో ఆడింది. చాలా సార్లు చూసాను.
      పక్కనే ప్రకాష్ రాజ్ మూవీ వీడు సామాన్యుడు కాదు మూవీ ఆడింది

  • @R80000-r
    @R80000-r 3 роки тому +37

    Movie is good movie which shows the brothers real love and emotion.
    2:44:06 to 2:44:16 shows the brothers relationship which is strong and emotional and uncontrollable.
    Om Shanti to great actor Harikrishna garu 🙏😔🙏

    • @consistentthoughts826
      @consistentthoughts826 3 роки тому +2

      Nagarjuna garu hari krishna garu aa cinema appati nunchi anna thammudu ani piluchukuntaru

  • @nasarudinmohammedsubahan9406
    @nasarudinmohammedsubahan9406 4 роки тому +15

    Block buster movie 🎥 Jai Harikrishna garu ❤️❤️❤️

  • @vaishnavtejgoudnallamasu5253
    @vaishnavtejgoudnallamasu5253 2 роки тому +7

    మాస్ మహారాజా రవితేజ అన్న

  • @ysbanjarasongs367
    @ysbanjarasongs367 2 місяці тому

    అన్న ఈ సినిమా ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని వుంది...❤❤❤❤❤

  • @karimullashaik5594
    @karimullashaik5594 6 років тому +24

    One of the My favourite movie.i love this movie😎😎😎.brothers sentiment 🤝🤝🤝

  • @satharlarajesh0055
    @satharlarajesh0055 8 місяців тому +3

    Ee cinema nu rerelease chesthe eppudu vere level 🔥

  • @jaivardhan4545
    @jaivardhan4545 2 роки тому +2

    Ennisarlu chusina chudali anipinche movie 😍😍

  • @srinivasulu5
    @srinivasulu5 6 років тому +3

    Superb movie. Harikrishna n Nagarjuna pair chala bagundi.👌

  • @haseemoonshaik7040
    @haseemoonshaik7040 2 роки тому +1

    Darling garuuu..song 👌🏻👌🏻👌🏻👌🏻🥰

  • @vinodkumarnerella6760
    @vinodkumarnerella6760 4 роки тому +5

    Feel Good Movie Brother Relationship Super Harikishna Nagarjuna Real Brother Gaa Unnaru

  • @sankar6655
    @sankar6655 3 роки тому +18

    Harikrishna garu has done spell bound acting ... 👍👍

  • @user-sj2vh9cf5v
    @user-sj2vh9cf5v 3 роки тому +21

    Balayya-Hari Krishna kanna Nagarjuna-Hari Krishna ney nijamaina annadammulu anipinchela iddaru acting chesaru🙏🙏🙏

    • @SairamCherukuri-u6y
      @SairamCherukuri-u6y Рік тому +1

      Andhuke annadu Appudu kuda adavani Nagarjuna Hari Krishna chanipoinapudu adichadu

  • @అస్కెరవిఛానెల్

    ఈ సినిమా చూసిన ఎవరైనా అంటారు నిజమైన ఎన్టీఆర్ వారసుడు హరికృష్ణ అనీ

  • @rockstar-cm1nm
    @rockstar-cm1nm 5 років тому +20

    Beautiful relationship of brothers relationship ,what a background music by legendary m.m.keeravani gaaru,awesome movie ,for background score I watched so many times

  • @satheeshyuvaraaj9874
    @satheeshyuvaraaj9874 7 місяців тому +1

    అందరి కంటే నందమూరి హరికృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది. I loved it

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +12

    Antha Pani chesav mamuluni vadili velipoyava Seethaya ninu ne photos videos chusthunta baga tears vasthunai RIP Tiger Of Andhra

  • @aletisrinivas9060
    @aletisrinivas9060 2 роки тому +1

    Super, 👍💯, harekrshna, to, nagarjunu, tha, best, moves, ntr, to, NAGACHETHANY, malli, sinem, ravali

  • @rupeshsatyavarma7803
    @rupeshsatyavarma7803 4 роки тому +19

    Hope jr ntr and nagachitanya will do multistarer like their fathers and grand father s

  • @shareparasharan2745
    @shareparasharan2745 Місяць тому

    Excellent movie which shows the love and affection between two brothers
    Great acting by all the lead actors of the film
    One of the milestone movie in both Nagarjuna and Harikrishna garu s movie careers

  • @marea7729
    @marea7729 3 роки тому +8

    ఈ సినిమాలో సూపర్ సాంగ్ డార్లింగ్

  • @p.mahendharmahi914
    @p.mahendharmahi914 4 місяці тому +2

    ఈ మూవీ హరికృష్ణ అన్నా గారి మీద ప్రేమతో తీసిన సినిమా నాగార్జున గారూ కాబట్టి ఒప్పుకున్నారు వేరే హీరో అయితే ఒప్పుకోకపోవు ఎందుకంటే నాగార్జున కూడా నిర్మాత కానీ సినిమా 20 టైమ్స్ చూసా ఎక్సలెంట్ యాక్టింగ్ హరి అన్నా నగర్ అన్నా ది బీజీమ్ అయితే ఒకసారి d t s లొ చుస్తే బాహుబలి కూడా పనికి రాదు సౌండ్ సాంగ్స్ బాగుంటాయి ఏమైనా హరి అన్నా లేకపోవడం బాధాకరం 🙏

  • @shouryaloukya14
    @shouryaloukya14 3 роки тому +5

    E movie lo Harikrishnna gaare highlighted 💪👌

  • @mounikapulugujja7975
    @mounikapulugujja7975 4 місяці тому +2

    ఈ సినిమాలో హీరో ఎవరు విలన్స్ ఎవరు తులసి కామెంట్ చేయండి😊😊😊😊

  • @imdoraemon4015
    @imdoraemon4015 3 роки тому +10

    Last lo harikrishna garu chanipovadam naku nachaledhu...manasu edhoola undhi 😓😓😭😭😭 chala goppa manasu unna manishi 🙏🙏🙏🙏

  • @surajsantosh1323
    @surajsantosh1323 Місяць тому +2

    Kota nxt level acting😂

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 3 роки тому +4

    Super movie NTR ,ANR . Harikrishna and Nagarjuna