హస్త ప్రయోగం వల్ల ఇలా జరుగుతుందా ? - Does Masturbation Cause Hair Loss ? Facts By Dr Deepthi || THF

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 833

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 4 місяці тому +7

    వీర్యాన్ని అభివృద్ధి చేసుకున్న వాడు దేన్నైనా సాధించే శక్తి వస్తుంది

  • @BalajiBalaji-cx2cb
    @BalajiBalaji-cx2cb Рік тому +260

    Brother ఇవన్నీ నమ్మకండి masturbation వల్ల చాలా నష్టాలు ఉన్నాయి రోజుకి రెండుసార్లు చేస్తే కొద్దికొద్దిగా బాడీలో కణాలు లోలోపలే కుసించుకుపోతయి తరువాత నోటిలో దుర్వాసన రావడం మొదలవుతుంది మరియు బరువు కూడా భారీగా తగ్గుతారు శరీరంలో సత్తువ కూడా రాను రాను తగ్గుతూ ఉంటుంది ఇలా తరచూ చేస్తుంటే కొన్నాళ్ళ తరువాత నిలబడటానికి కూడా కష్టపడాలి బాడీలో కంట్రోల్ వుండదు కాళ్ళలో వణుకు మొదలవుతుంది అంతేకాకుండా నరాలు భయంకరంగా భలహినపడుతయి కొద్దికొద్దిగా బాడీలో వణుకు మొదలవుతుంది నరాల weakness కూడా వస్తుంది అంతేకాకుండా తలపై వెంట్రుకలు చిన్న చిన్నగ ఊడటం మొదలవుతుంది బట్టతల కూడ వస్తుంది ఎందుకంటే sperm క్రియేట్ అవ్వటానికి బాడీలో proteins అన్ని use చేసుకుంటాయి మరియు testosterine ఎక్కువ release అవ్వటం వల్ల hairs కి కావలసిన strength వుండదు దానివల్ల baldness వస్తుంది అంతే కాదు ఇలా రోజు చేస్తుండడం లేదా వారనికి 5 times masturbate చేసిన బరువు చాలా తగ్గుతారు చూడటానికి చాలా చండాలంగా కనిపిస్తారు 😢 ఇవ్వన్నీ నేను నా జీవితంలో అనుభవించినా,ఏదో కొద్ది సేపు సుఖం కోసం జీవితాలని నాశనం చేసుకోకండి and ఈవోకట్టే కాదు porn కి addict అవ్వటం వల్ల మనకి వున్న goals పై concentration పెట్టలేం దీనివల్ల మొత్తం life యే spoil అవ్వుద్ది, దీనివల్ల naa jeevitham మొత్తం నాశనం అయ్యింది study life మొత్తం నాశనం అయ్యింది ippudu ఎంతో బాధాకరమైన life lead చేస్తున్న సర్వము కోల్పోయి దీనిని social isolation ఎక్కువై extreeme introvert ayya okkaritho కలవలేకున్న okaritho matlade skills కూడా kolpoyaa nenu 10th class వరకు happy లైఫ్ lead చేశా but ఎప్పుడైతే ee mobile వచ్చిందో అప్పుడే మొత్తం సర్వస్వం kolpoya ee porn addiction వల్ల, so pleas dont watch porn much times please save your life from this porn addiction🥺🥺😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😢😢😢😢😢😢😢😢😢😢
    These doctors are don't reveal,because they promotes western people videos

    • @chandrakanthchandrakanth9934
      @chandrakanthchandrakanth9934 Рік тому +19

      100% nizam

    • @veeresh2932
      @veeresh2932 Рік тому +16

      Bro నిజేననిపిస్తోంది నాకూ ఇలాగే ఉంది ఎమ్ చేద్దాం ఇపుడు ప్లీస్ చెప్పు save me😢😢😢

    • @BalajiBalaji-cx2cb
      @BalajiBalaji-cx2cb Рік тому +18

      @@veeresh2932 దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది bro దయచేసి masturbate ని వీలైనంత త్వరగా మానుకోవడం లేదా 21 days challenge చేయండి bro idhe ఉత్తమం

    • @LaxmanPowerstar
      @LaxmanPowerstar Рік тому +1

      ​@@veeresh2932your age

    • @veeresh2932
      @veeresh2932 Рік тому +2

      @@LaxmanPowerstar 24 bro why

  • @geravikumar2004
    @geravikumar2004 Рік тому +343

    మగాడికి వీర్యం చాలా ముఖ్యం... వయసులో పోర్న్ చూసి ఊరికే కొట్టుకుంటే మన జీవితంలో చాలా కోల్పోతాం... UA-cam lo దీని గురించి వీడియోస్ చూస్తే హస్తప్రయోగం మంచిదే అంటారు కానీ ... చాలా ప్రమాదం... వీళ్ళ మాటలు నమ్మకండి... పురాణాల్లో వీర్యం ఎంత ముఖ్యమో చెప్పారు... దాన్ని కాపాడు కోవడం చాలా ...ముఖ్యం.. వయసు వేడి తగ్గినక తెలుస్తోంది తమ్ముళ్లు...

  • @gopikrishna2k2000
    @gopikrishna2k2000 Рік тому +80

    You being a lady and talking about this topic is really appreciatable... Thank you for clarifying my doubts... this was in my mind and not known whom to ask..... Good one.

  • @Rajeshmn92
    @Rajeshmn92 11 місяців тому +275

    మిత్రులారా నేను హా డాక్టర్ కంటే గొప్ప వాడిని కాదు..అయిన నా పర్సనల్ experince చెప్తున్న... దీన్ని నముతారో లేదో మీ ఇష్టం కానీ నాకు జరిగినట్టు...ఇంకొకరికి జరగకూడదు...బాగా పడలి అనే ఉదేశం తో చెప్తున్న
    నేను masterbate కి 10th క్లాస్ నుంచి అలవాటు పడి... Education నాశనం చేసుకున్న...10th ki ముందు class room lo ground lo Baga games adi మంచిగా study చేసే వాడిని...ఎప్పుడైతే masterbate cheyadam స్టార్ట్ చేశానో... నా మైండ్ పవర్ కొద్ది కొద్ది గా తగ్గి పోయింది...మెమరీ లాస్,active ga లేకపోవడం ఫ్రెండ్స్ relatives చెప్పినప్పుడు నాకు అర్తం అయ్యింది ఎందుకు ఇలా అయ్య నై..తరువాత college days lo luda ఇంకా ఎక్కువ ఎక్కువ అలవాటు పడి కొన్ని సంవత్సరాలకి... ఇది ఎంత అడ్డ పరిణామం చేసింది నా లైఫ్ లో అంటే...చెప్పుకోడానికి చాలా కంపరం గా ఉంటుంది.... ఏ అమ్మాయిని చూసినాye వయసు women ni చూసిన నకు హా ఉద్దేశం లేకున్నా కూడా...మనసులో చెడు ఇమేజ్ వచ్చేది వెంటనే చి చి అనుకునే వాడిని అయిన అలానే వస్తూనే ఉండేది...చాలా మానసికంగా కుమిలి పోయా...ప్రతి adadi మీద అలానే వచ్చేది ఇక అర్థం చేసుకోండి....ఈ వ్యసనం ఎంతకీ దారి తీస్తుందో అని... కొన్ని సంవత్సరాలు తరువాత మనసు నీ బాగా దెబ్బ కొట్టి కొట్టి మిత్రులారా ...సర్వము కోల్పోయాను .. ఇప్పుడు శీఘ్ర స్కలన సమస్య కూడా వచ్చింది....అంతా ఈ చెడు వ్యసనం వల్లే...ఫేస్ లో.గ్లామర్ పోయింది... బక్క గా అయోయాను అసలు 7-8 years back నెను వేరు ఇప్పుడు వేరు అసలు.... లాస్ట్ డిసెంబర్ లో తిరుమల వెళ్ళ అప్పుడు ఫిక్స్ అయ్య.... ఈ వ్యసనం వల్లే కదా నేను సర్వము కోల్పోయాను అని డిసెంబర్ నుంచి అపేసా...మధ్యలో చాలా ఇబ్బంది పెట్టింది మైండ్ పదే పదే పోర్న్ చూడు అది చూడు ఇది చూడు అని నరకం ల అనిపించింది అయ్యిన ఒక్క యుద్దమే చేశా అని చెప్పొచ్చు అడి అనుభవించే వలకి అర్తం అవ్తుంది... ఒక్కటి ఫిక్స్ అయిపోయి...ఇక నేను masterbate ee బూమి మీద బ్రతికే ఉండగా చేయను... పెళ్లి అయ్యి బార్య తో సంతానం కోసం తప్ప ప్రతి అమ్మాయిని ఆడదాని... పొరపాటున వాల దేహం చూసిన.... ఒక్క తల్లి, లేదా బిడ్డ గా భావించి చూస్తా అప్పుడు వెంటనే మనసులో వచ్చిన చెడు ఆలోచన క్షణలో తగ్గిపోతుంది...ఇదే పాటిస్తున్న...ఇది వదిలేసి ఇప్పటికీ 41 వ రోజు...ఇప్పుడు మనసు ఎంతో ఉల్లాసంగా ప్రశాంతం గా ఉంది... చేదు ఆలోచన ఎప్పుడూ rare గా వస్తుంది...వచ్చినప్పుడు అల నవ్వుకుంటూ. వెళ్ళిపోత...ఒక్క వేల పొరపాటున road side ledha yourube scroll chestunna సమయం లో ఏ అమ్మాయి నీ అర నగ్నం గా చూసిన కూడా మనసులో...ఒక్క వేల తను నా బిడ్డ అయ్యి ఉంటే లేదా తల్లి అయ్యి ఉంటే?? అంటూ ప్రశ్నించి కుంట వెంటనే హా ఆలోచన పోయి దైవ భక్తి వచ్చేస్తుంది మనసులో....
    మిత్రులారా.. మనిషి తెలిసో తెలికో దేనికో బానిస అయ్యి తప్పు చేస్తాడు కానీ... సరి తిద్దు కావాలి...మనసు నీ మన చేతిలో కంట్రోల్ లో పెట్టుకోవాలి... అప్పుడే జీవితం ఒక్క పరమార్థం తెలుస్తుంది
    నమో నారాయణాయ 🙏

    • @srikanth369M
      @srikanth369M 10 місяців тому +10

      బాధపడకండి, యోగ నేర్చుకోండి. తప్పకుండా తగ్గిపోతుంది. నేను కూడా masterbation వల్ల చాలా కోల్పోయాను. నేను ఒత్తిడి తగ్గించుకోవడానికి దాని మీద ఆధారపడ్డ. దైవ నామ జపం వలన చాలా వరకు ఆలోచనలు తగ్గిపోయాయి. యోగ నేర్చుకున్న నేను పూర్తిగా మారిపోయాను. మీరు భయపడకండి. యోగ కచ్చితంగా నేర్చుకోండి. మీరే ఆశ్చర్య పోతారు.all the best బ్రదర్🎉❤.

    • @b.ramarao4793
      @b.ramarao4793 9 місяців тому +15

      Bro hasta prayugam yekkuvaga cheyidam valana Naku chala problems vachayi Dr samaram nanjakodaku matalu vini

    • @rahulvenkataramana1603
      @rahulvenkataramana1603 9 місяців тому

      Bro meru chedu nundi manchi nerchukunnaru eppudu tappu cheyyaru. Evari tappu cheyalunda untaro vallu chala tappu chese chance undi kani tappu chesina vallu malli cheyyyaru ❤

    • @ravindragandhi2690
      @ravindragandhi2690 9 місяців тому

      👍👍👌👌

    • @mutyalasaiteja1498
      @mutyalasaiteja1498 8 місяців тому

      😮😮

  • @s.Nagaraju607
    @s.Nagaraju607 6 місяців тому +21

    ఒక అందమైన అమ్మాయితో ఇది చెప్పించి మా ఆలోచనలు ఇంకా పెంచారు. మీరు చేసింది నేరం.

    • @NagenthraPalla
      @NagenthraPalla 5 місяців тому +1

      ఏంటి బ్రో డాక్టర్ అంత బాగా నచ్చిందా

  • @lifelessons832
    @lifelessons832 Рік тому +2

    మంతెన సత్యనారాయణ గారు మీకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు... Masturbation చెయ్యటం వల్ల DHT ఎక్కువైపోయి hair fall అవుతుంది అని చెప్తుంటారు. But I believe yours information is authentic 🎉 thank you

  • @Sriprabhas1997
    @Sriprabhas1997 Рік тому +55

    Frankly చెప్పాలంటే ఈ వీడియో చూస్తూ కూడ కొట్టుకునే బ్యాచ్ ఉంటది మేడం...... ఈ చేత్తో గంట ఊపుతూ ఇంకో చేత్తో thankyou మేడం అని కామెంట్ చేసే బ్యాచ్ చాలా ఉన్నారు 😂

  • @dbr9923
    @dbr9923 Рік тому +15

    చాలా కరెక్ట్ గా చెప్పారు mam

  • @satishp1343
    @satishp1343 Рік тому +20

    Good morning doctor u understood the problem exactly. Good to have u in our society.

  • @praveenkumar-vx2ii
    @praveenkumar-vx2ii Рік тому +2

    Hai madam, mi present hair style kante, previous hair style a superb ga unde like noodles.

  • @dasarivenkatesh7502
    @dasarivenkatesh7502 5 місяців тому +2

    Semen retention is one of the way of near to your spirituality life......

  • @sridharellendula3380
    @sridharellendula3380 Рік тому +17

    దీని ఎఫెక్ట్ హెయిర్ పై 10000000% ఉంటది, కానీ అది మనుషుల శరీర నిర్మాణం, మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ ఎఫెక్ట్

  • @banothuravindar6057
    @banothuravindar6057 Рік тому +44

    What a explanation mam.... superb 👍

  • @n.mallaiah7431
    @n.mallaiah7431 2 роки тому +43

    Thank మేడం చాలా మాకు తెలియచేసారు 🙏👌👍

  • @NisanthHero
    @NisanthHero Рік тому +112

    మీరు ఉన్నారు అన్న దైర్యం తో చితకొట్టేస్తున్నాం ఇక్కడ . ఒక 15 ఇయర్స్ నుంచి. I am Very healthy. No need to have tension. కుమ్ముడు కుమ్ముడు

  • @KAPPATINTI
    @KAPPATINTI Рік тому +20

    I AM 48 YEARS MALE AND I AGREE WITH YOU MAM. THANKS.

    • @akashtheone
      @akashtheone Рік тому +3

      Even I am 48 but dont agree..

  • @rajuhanumanthu
    @rajuhanumanthu Рік тому +4

    Antarctica nundi follow avuthunna Annai... Day by day entha develop chesav ante videos 📷 na butho na bavisyath... BGM always 👌👌👌👌

  • @sahith4432
    @sahith4432 Рік тому +21

    Madam your explanation is enchanting me a lot.

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 Рік тому +8

    చాలా చక్కగా చెప్పారు ❤🙏😊

  • @Altimeblockbuster
    @Altimeblockbuster Рік тому +22

    Superb mam chala useful avuthadhi ee theory for all teenagers 👍

  • @cp-pw8vy
    @cp-pw8vy Рік тому +4

    MADAM I RESPECT U MEERU CHALA CHAKKAGA VIVARINCHARU ANDARIKI ARTAM AYYELA CHEPPARU THANKU MADAM GARU

  • @user-ty5sr3wc3
    @user-ty5sr3wc3 Рік тому +2

    హస్త ప్రయోగం చేసుకొని మొడ్డ లేస్తలేదు ఏమి చేయాలో అర్ధం కావడం లేదు... పెళ్లి చేసుకుంటే ఎలా అని అలోచించి చాల నర్వస్ అవుతున్న చాల గోరం అయితది జీవితం

    • @arunburra1549
      @arunburra1549 8 місяців тому

      Brown rice strong avutav

    • @arunburra1549
      @arunburra1549 8 місяців тому

      Bro no fap chey first 1 month tough taruvaata easy.bram acharya.then you will be strong then all men if u d 6 months

  • @philemonbabu3273
    @philemonbabu3273 Рік тому +7

    Well Explanation Madam.....I appreciate your Mindset......:)

  • @sampatKumar-bc8hb
    @sampatKumar-bc8hb 5 місяців тому

    Tq doctor....viluvina salahalu echharu...
    Meru e video tho chala life's kapadaru.....tq 🙏

  • @saisantosh5279
    @saisantosh5279 Рік тому +5

    I am a doctor and i strongly condemn this video and information shared in it
    Masturbation is not a stress buster and it has the ill effects and surely leads nervous weakness, hair fall and baldness.

    • @SitaRam-ce8gm
      @SitaRam-ce8gm Рік тому

      Does sex also cause hairfall or only mastrubutation

  • @tejeshkumar997
    @tejeshkumar997 Рік тому +15

    These r Very common questions in every Man's life thank U for Clarification

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 Рік тому +1

    స్త్రీ జాతి ఎదగడం అంటే ఈ రకంగా ఎదగడం కాదు. ఆకులు మీద రాసే కాలం పోయింది. ప్రింటింగ్ కాలం వచ్చింది అంటే ఏమ్ ఇక్కడ మార్పు లేదు. కోట్ల ఏళ్ల క్రితం ప్రకృతి ఏ ధర్మం కలిగి ఉందో ఇప్పుడు కూడా అదే ధర్మం కలిగి ఉంది.

  • @masnrt.3867
    @masnrt.3867 Рік тому +63

    జుట్టు రాలటం అన్నది 100% నిజం, డాక్టర్ మాటలు నమ్మకండి 👍

    • @lokeshgoudyt
      @lokeshgoudyt Рік тому +8

      Yes bro

    • @allinfun9242
      @allinfun9242 Рік тому +4

      No bro

    • @lokeshgoudyt
      @lokeshgoudyt Рік тому +5

      Brothers okatti gurthu petukondi manam 12 th century lo kuda lemu ipudu una paristhidi vala kalushyam, niru, food Anni Kalithive evani okavipu naristhunam inka mana dhani Pina mastrubation chesthunam oka limit petukondi Mastrubation plzzz dont eat oily foods Eat natural like Vegitables and green leafs 🙏

    • @lokeshgoudyt
      @lokeshgoudyt Рік тому +2

      @@PrudhviRaj007 Bro ni age entha

    • @shivakumarshekarappa6763
      @shivakumarshekarappa6763 Рік тому +1

      Antey nee yakaram kaali ayindanamaata

  • @krishnamvandejagatgurum966
    @krishnamvandejagatgurum966 Рік тому +3

    Very well explained.. informative

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 Рік тому +5

    We respect you madam 🙏

  • @kranthinangunoori7902
    @kranthinangunoori7902 Рік тому +2

    Thank you so much ma'am, really excellent and clear information

  • @sunthoshc2654
    @sunthoshc2654 Рік тому +5

    Good and useful information for all. Thank you madam😊

  • @gmr2100
    @gmr2100 2 роки тому +8

    Great very honestly your truth

  • @narenrooda1668
    @narenrooda1668 Рік тому +9

    హస్త ప్రయోగం మినిషి యొక్క జన్మ హక్కు ఇమాజినేషన్ చేస్తూ వారానికి ఒక్కసారి కొట్టుకోవాలి

  • @katarimosha6237
    @katarimosha6237 Рік тому

    Very good medam chala baga cheparu medam thanks

  • @lifelessons832
    @lifelessons832 Рік тому +2

    Thank you for the information...

  • @RaviKumar-pi8et
    @RaviKumar-pi8et Рік тому +1

    Thank you madam Good Information for us Thank you so much

  • @vamshi6003
    @vamshi6003 2 роки тому +2

    Madam my all doughts are cleard thank you thank you somach

  • @sureshsathivadasuresh2222
    @sureshsathivadasuresh2222 Рік тому +3

    Naa 30 years experience lo mastuebation chestuntannu ippativaraku kuda naa hair vudaledu happy ga relax ga teesukovali good food,good sleep don't eat caffe,tea ,snakes ok after you will be alright.

    • @samrats1633
      @samrats1633 Рік тому

      Snake yenti ra ayya.. 🐍🐍

  • @call_of_duty1327
    @call_of_duty1327 Рік тому +65

    Masturbation is good for anxiety stress and to get good sleep...it also eradicates prostrate cancer in men...

    • @Pranavmallavarapu
      @Pranavmallavarapu Рік тому

      Bokkem kadu, stop believing in nonsense. Masturbation is a dangerous just like drug addiction. Instead of getting addicted to drink, smoking, drugs etc you are addicted to dopamine release. If you stop masturbation then you will become great person like Swami Vivek ananda, Nikola Tesla, Ratan TATA etc. stop masturbation and concentrate on career and mind control.

    • @santhoshfacts8569
      @santhoshfacts8569 Рік тому +5

      No, please check videos on semen retention....

    • @premkumarkin8930
      @premkumarkin8930 Рік тому +1

      U said right point is when u hv stress tat time it's so use full like a medicine too much is not recommended stay away with women

    • @Zelly2001
      @Zelly2001 Рік тому

      Coomer excuses lol. You can do all that by just living a healthy lifestyle without having to fap

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 Рік тому

      CALL OF DUTY SAID CORRECT ONLY BUT EXTREME MASTURBATION IS HARMFUL

  • @vedakumarkaki2406
    @vedakumarkaki2406 Рік тому +2

    Nice medam chala superb ga chepparu

  • @AlokhKotah
    @AlokhKotah Рік тому

    Thanks for your support and did you provide good information everyone madam thanks for help I got it now 🙏 love you madam

  • @SasiSasi-ml6ci
    @SasiSasi-ml6ci Рік тому +8

    U r professionally great job madem

  • @sridharbathula9396
    @sridharbathula9396 6 місяців тому

    Mastrubating will not cause hair loss. 100%
    My personal experience main points from hair loss
    1. Check your water TDS level. Not more that 150 for headwash.
    2. Eat proper diet. Avoid junk food.
    3. Addiction is also danger. It increases social anxiety.
    4. Know your body, every body is different.
    *Health is Wealth.*

  • @kranthiveer3541
    @kranthiveer3541 6 місяців тому

    Nen 13 age nundi hand tho chestuna madam naku now 27. Mi miru echina dairyam tho roju chesta inka thanks and ur so beautiful andi ❤

  • @ksreddy115
    @ksreddy115 Рік тому

    మంచి విషయం చెప్పారమ్మా👌

  • @ravipativvramarao1451
    @ravipativvramarao1451 Рік тому +2

    Veryam anedhe highproteen.. Adhe bayataki vellina Tharavatha. Saraina food thinaka pothe meru chepeve jariguthaty

  • @maheshvelugula8418
    @maheshvelugula8418 Рік тому +1

    Super baaga chepparu 🎉🎉

  • @AshokKumar-mr8mk
    @AshokKumar-mr8mk Рік тому

    Tqs medam exllent your explain

  • @sreemunna8868
    @sreemunna8868 Рік тому

    Thank you so much madam,for the giving valuable information

  • @prasaddasari3746
    @prasaddasari3746 Рік тому +4

    Good message Medam

  • @premchandra1075
    @premchandra1075 Рік тому

    Nice Mam 🙏 i have cleared lot of Doubts in these video

  • @yugendersherla8636
    @yugendersherla8636 Рік тому +1

    ఈ మధ్య...యూట్యూబ్ లో మగాళ్ల సెక్స్ ముచ్చట్లు ఆడ డాక్టర్స్ చెప్పడం ఫ్యాషన్ అయింది..😂😂 అయినా మగ డాక్టర్స్ చెప్తే జనాలకి కిక్ రావడం లేదు..

  • @gouthamkasineni
    @gouthamkasineni Рік тому +3

    Yes, DHT will increase, that causes hair loss

  • @nimmanashiva
    @nimmanashiva Рік тому +10

    Minor age lo 2years manstrupition chesukunnanu 1year Indi apesanu kani hair fall taggadam ledu, veelithe deeni gurinchi vedio cheyyandi madam please it is biggest problem in my life

    • @Shoppi_Complex
      @Shoppi_Complex Рік тому

      Daniki deeniki sambandam ledu andi...Main tensions, manam thiskune food, pollution...etc veeti vallane...manam food anedi hair grow kosam thiskovali

    • @innocent-m4m
      @innocent-m4m Рік тому

      Biotin lekapovadam bro inkoti genetics

  • @sonnaikamala3197
    @sonnaikamala3197 Рік тому +1

    Thank you aunty garu chala baga explain chesaru sorry to say this you are very beautiful 😍 Bye take care see u in next video@..

  • @gowrikumar6031
    @gowrikumar6031 Рік тому

    Goodmorning,good explanation madam

  • @bchandrasekharacharry8461
    @bchandrasekharacharry8461 Рік тому +1

    Very good Amma❤

  • @suryaraghavendrareddy4995
    @suryaraghavendrareddy4995 Рік тому +2

    Good data revealed

  • @manamovies1228
    @manamovies1228 Рік тому

    Shareing good information

  • @AADSVCREATIONS
    @AADSVCREATIONS Рік тому +1

    Very good explanation 👏 👌 👍 😀 🙌 mam...

  • @skrahamath2693
    @skrahamath2693 2 роки тому +4

    Good information tq

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 Рік тому

    Way of your explanation is Simply excellent madam Thank you sooo much...
    If mastrubation is a Habbit what happens madam...

  • @Ramsuri1910
    @Ramsuri1910 Рік тому +15

    Hi Madam నాకు 25years వరకి mastrubation అలవాటు లేదు.25తర్వత అలవటు ఐనది. కాని డైలీ 4టైమ్స్ అలా చేశాను దాని వాల్ల within 3months లో hair పల్చగా స్టార్టు అయి 5months లో బోల్డ్ head వచ్చింది.

  • @satya2846
    @satya2846 Рік тому +3

    మడం మా college లో మా ఫ్రెండ్ క్లాస్ వచ్చిన వెంటనే బాతు రూమ్ కి వెళ్లి అదే పని లేకుంటే క్లాస్ లో హస్తప్రయోగం చేస్తాడు. పక్క అమ్మాయిలు ను చూసి ఇంకా రెచ్చిపోయి చేస్తాడు. వాడికి మాత్రం జుట్టు బాగా ఊడింది.

  • @udaygoud2816
    @udaygoud2816 Рік тому

    Good answer tnq

  • @dlmsai5385
    @dlmsai5385 Рік тому +2

    Good information madam

  • @karthikkumar2361
    @karthikkumar2361 Рік тому

    Thank you for info ...but u have a guts buddy...

  • @-Gopikrishna-ps7ek
    @-Gopikrishna-ps7ek Рік тому +2

    Good explanation

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 Рік тому +15

    Thanks for your help madam 🙏🙏🙏🙏🙏 it's very important information ❤️❤️

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg Рік тому +1

    meru chela great medam 🙏🙏❤️❤️👌👌👌

  • @bojjanoluanilyadav5944
    @bojjanoluanilyadav5944 2 роки тому +3

    Thank you madam for u r Greate information abou the Main Topic

  • @Sam_akepogu
    @Sam_akepogu 5 місяців тому

    Doc" Thank you for your exceptional inputs ❤ You are truly appreciated as a doctor.” “I want to express my heartfelt gratitude for the help that you're doing in peoples lives especially who are going through this fear of hairfall due to masturbation..

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 Рік тому +1

    Good👍👍 info

  • @alexanderkrishnadevaraya7719
    @alexanderkrishnadevaraya7719 Рік тому +2

    Is this harmful?? May cause body and nerve weakness???

  • @A.Siddardha
    @A.Siddardha Рік тому

    Okaay....Thank you so much madam..🫂🙌🙌🫶👍👍👍

  • @BoleJhansi
    @BoleJhansi 5 місяців тому

    Tq for information

  • @purnachandrarao9080
    @purnachandrarao9080 Рік тому +1

    Good message 👌👍

  • @ShaikAbdulFayazYCE
    @ShaikAbdulFayazYCE Рік тому +2

    s it recedes hair line

  • @sathishthalaivar7006
    @sathishthalaivar7006 Рік тому +16

    Akka... Chala thanks akka chala manchiga explain chesaru... Thank you so much 🙏🙏

  • @VIJAYAWADA_Telugu_TRAVELLER
    @VIJAYAWADA_Telugu_TRAVELLER 2 роки тому +3

    Nice explain

  • @heroicrhythms8302
    @heroicrhythms8302 Рік тому +2

    Adhe paniga chesthunte katchitamga avuthundhi, dheeniki depth avasaram ledhu experience tho chepthunna, friends ni kuda chusa

  • @veera222
    @veera222 Рік тому

    Ty for explanation andi😊

  • @pillaramana819
    @pillaramana819 Рік тому

    Thanks madam oka viluvina samacharam echaru

  • @konalaprakashteja1199
    @konalaprakashteja1199 Рік тому

    Super ga chapparru

  • @225gowrisankartelu9
    @225gowrisankartelu9 6 місяців тому

    Worth talking

  • @sravankumara9011
    @sravankumara9011 Рік тому

    Madam nenu regular ga mi vedios chusthanu mirante chala respect vuntundi madam, today aa respect anedi double aindi madam tq...

  • @Omnamahshivaya22-A
    @Omnamahshivaya22-A Рік тому

    Meeru chaala great Andi

  • @veereshkumar1437
    @veereshkumar1437 Рік тому

    నేను కూడా ఒక క్వషన్ అడగాలనుకుంటున్నాను..డాక్టర్ కాని మీరు రప్లే ఇవ్వకుంటే నాకు కోపం వస్తుంది

  • @yakkalaanil916
    @yakkalaanil916 Рік тому +3

    TQ Madam 😊

  • @babu-os5dy
    @babu-os5dy 2 роки тому +1

    mem very very nice advice

  • @Netala_Vasni
    @Netala_Vasni 2 роки тому +7

    mam your opened my eyes. thanks mam.

  • @dineshrallapalli4634
    @dineshrallapalli4634 2 роки тому +2

    good information madam do such videos more madam for us will get helpful in life any where madam

  • @ramaraosappa3110
    @ramaraosappa3110 Рік тому +1

    హస్తప్రయోగం చేస్తే ఎంతో... స్త్రీ తో కలిసినప్పుడు కూడా అంతే కదా మరి హస్త ప్రయోగం వలనే హైర్ ఫాల్ అవ్వడం ఎలా ...

  • @Na_Ishtamm
    @Na_Ishtamm 6 місяців тому +3

    లేచినపుడే కొట్టుకోండి
    లేపిమరీ కొట్టుకోవద్దు అంటున్నారు madam garu

  • @jwalafire98
    @jwalafire98 2 роки тому +5

    Madam I want Ram Charan like hair style ...what to do tell me Madam

  • @BhaskarGomasa-wp7lh
    @BhaskarGomasa-wp7lh Рік тому

    Nijanga chala rojulaku oka tension poyindhi medam ❤❤

  • @iamachiever273
    @iamachiever273 Рік тому +2

    very useful video thanks for your informative words
    evaru itey e video chusaroo oka like chaiyandi mama

  • @shiaknayab3273
    @shiaknayab3273 Рік тому

    Thanks your make dis video