ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల ప్రధాన కారణాలు ..? | Ayushmanbhava | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 57

  • @venkatrvk8778
    @venkatrvk8778 Рік тому +13

    ప్రోస్టేట్ గ్రంధి గురించి ఈ ఇద్దరు డాక్టర్లు కూడా చాలా చక్కగా చెప్పారండి ఈ గ్రంధి వలన మన బాడీలో యూరిన్ సంబంధించినటువంటి విషయం అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి విషయం దీని మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశాల గురించి చాలా చక్కగా విడమర్చి చెప్పారండి మేడం గారు. ఇంత మంచిగా చెప్పిన డాక్టర్స్ గారికి నమస్కారం అండి ఒకప్పుడు ఇలాంటి విషయాల మీద ఎవరిని సంప్రదించాలో అర్థం అయ్యేది కాదు మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఆ యొక్క ఇంటర్వ్యూలు చేసే టీవీ చానల్స్ వల్ల ఎన్నో విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలు చేసే వారికి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న డాక్టర్స్ వాటికి సంబంధించిన విషయాలు పై ఆన్సర్స్ చెబుతున్నారు ఇలాంటివి మంచి మంచివి మానవ శరీరానికి సంబంధించిన విషయాలు పై ఆరోగ్యం అనారోగ్యం అనే సమస్యలపై ఇంకా మంచి మంచి విషయాలు తెలియపరుస్తారని కోరుతూ ప్రార్ధిస్తూ ధన్యవాదములు

  • @venkatrvk8778
    @venkatrvk8778 Рік тому +8

    సత్య ప్రసాద్ డాక్టర్ గారు సతీష్ గారు ప్రోస్టేట్ గ్రంధి గురించి గ్రంధి సమస్య గురించి చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదములు

  • @durgaprasadlalpatnaikuni446
    @durgaprasadlalpatnaikuni446 Рік тому +3

    Thanks to both the Doctors for super explanatory suggestions 🙏

  • @lalmohammad9621
    @lalmohammad9621 2 роки тому +2

    THANQ BOTH OF U SIR.VERY. USEFUL INFORMATION ABOUT PROSTATE.

  • @balamurali6418
    @balamurali6418 Рік тому +2

    నమస్తే సర్

  • @kanaparthinarasimhacharya8636

    Thanks to Doctors.we have got good advise and suggestions.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 8 місяців тому

    Very good information

  • @bhaskarumanjunadham1326
    @bhaskarumanjunadham1326 6 днів тому

    Thanks sir

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Рік тому

    Sir ఇద్దరు చాలా బాగా చెప్పారు నమస్కారం

  • @annamrajeshwarrao7703
    @annamrajeshwarrao7703 Рік тому +2

    Dr sir if prostae is present itwil remove the gland permanently what will happen.

  • @mystylishcalligraphy
    @mystylishcalligraphy 9 місяців тому

    better suggestion , thanks 🙏

  • @nvenkatarao6163
    @nvenkatarao6163 Рік тому

    Plz prescribe medicine what are the usual medicines , given

  • @akhil9943
    @akhil9943 Рік тому

    Very well explanation by both doctors th q sir's

  • @venunimma8620
    @venunimma8620 9 місяців тому +1

    Doctors advises easy ga cheptharu hospital ki vellaly antey money full ga undaly

  • @mouliparidala4663
    @mouliparidala4663 5 місяців тому +1

    Doctors chakkaga chepparu 50/55 దాటినవారు తప్పక టెస్టు chayyenchu konde నేను 65 lo chayyenchu కున్నాను అప్పటకే cancer attack ayyendi. Symptoms kanipinchavu. Surgery ayyena Malli attack ayyendi medicines valla taggu తున్నది

  • @rambabuarambabu7312
    @rambabuarambabu7312 Рік тому +2

    Sir naaku urine ki vellitey
    Immediate ga vasthundhi.
    Water drink cheyyaganey
    Urine vacheysthadhi sir.
    I consulted 2 doctors with
    Mch specialisation in urology.But not cured the above problems.
    Can u give me a suggestion
    To whom and where I have to contact.
    At presently I am working in A& N Islands in Bsnl dept.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 7 днів тому

    Night time yekkkuvaga mutravisarjana chesevaru sugar valla ani thamaku thame nirnayinchukokunda prostate pareeksha kuda cheyinchukovadam manchidi..munduga gurtisthe Kevalam mandula dwara samasya pariskaaram avuthundi..

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 роки тому +1

    Dr. Cheppindi correct

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 Рік тому

    PSA test with out Dr priscription for safe side chayinchuko vavhuna telapandi.

  • @ddvraj332
    @ddvraj332 Рік тому +1

    40mm which stage, doctor garu

  • @srinivasuluv8335
    @srinivasuluv8335 5 місяців тому

    Very good explanation

  • @NLR489
    @NLR489 2 роки тому +7

    PSA ఎంత వరకు నార్మల్ డాక్టిర్ గారు. ఎంత క్రాస్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ cheyali

    • @mouliparidala4663
      @mouliparidala4663 2 роки тому +1

      0.40 దాటితే సమస్య

    • @NLR489
      @NLR489 2 роки тому +4

      @@mouliparidala4663 PSA up to 3 to 4 varaku normal anivundi. Pl reply

    • @NLR489
      @NLR489 2 роки тому +1

      @@mouliparidala4663 range by age?
      0-2.5: Normal for a man 40-50 yrs. 2.5-3.5: Normal for a man 50-60 yrs. 3.5-4.5: Normal for a man 60-70 yrs. 4.5-5.5: Normal for a man 70-80 yrs.

    • @subbaraokancharla1356
      @subbaraokancharla1356 Рік тому

      @@NLR489 below 4 normal

  • @venkatrvk8778
    @venkatrvk8778 Рік тому +5

    టెన్ టీవీ వారు మంచి చక్కటి ఇంటర్వ్యూ చేశారు మేడం గారు డాక్టర్ గారు చెప్పినట్టు 50 సంవత్సరాల పైబడే వాళ్ళకి పురుషులకి కొంచెం పెద్ద ఈ సమస్య అనేది వస్తూ ఉన్నది దీని గురించి మంచి యూరాలజిస్ట్ డాక్టర్స్ సత్య ప్రసాద్ గారు సతీష్ రెడ్డి గారు మంచిగా ఆన్సర్స్ చెప్పారు ఫోన్ నెంబర్స్ కూడా పెడితే ఈ సమస్య ఉన్నవాళ్లు కంపల్సరిగా అపాయింట్మెంట్ తీసుకుంటారు దయచేసి హాస్పిటల్ ఫోన్ నెంబర్స్ పెట్టండి ధన్యవాదములు

  • @vemurijangaiah5174
    @vemurijangaiah5174 5 місяців тому

    Testostiron produced in testis will become dyhdrotestosterone ,which will affect the prostate gland to produce stromal cells,these cells will narrow the urinary flow tube,which might turn into cancer prostate

  • @SalapuDevullaidu
    @SalapuDevullaidu 3 місяці тому

    Good impression sir

  • @kishankuntala4503
    @kishankuntala4503 5 місяців тому

    test name telupandi

  • @mouliparidala4663
    @mouliparidala4663 5 місяців тому

    Chinna samasya ఐనా 50 year's dataka prostate test chayyenchu కోడం manchide లేద cancer వస్తుంది.naku వచ్చింది

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 Рік тому

    ఎక్స్పీరియన్స్ డాక్టర్స్
    గుడ్ యాంకర్

  • @buddhabalaramsrinivasarao330

    Tq sir

  • @yousufshareef4422
    @yousufshareef4422 Рік тому

    Where Is the hospital located

  • @yousufshareef4422
    @yousufshareef4422 Рік тому

    Who much expense for operating

  • @sreenivasrajamma9752
    @sreenivasrajamma9752 Рік тому

    🙏🙏🙏

  • @alijalanaveen9784
    @alijalanaveen9784 8 місяців тому

    Sar hatiga hastaprayogam chesukunte hatimootra samasilu vastaya sar chepara sar plis 🙏

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 роки тому +1

    సమస్య పరిష్కారం కొరకు pratyanchandi chinna సమస్య ఉంది

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 Рік тому

    Bph?

  • @AR-kp8fu
    @AR-kp8fu 11 місяців тому

    My age is 20 i got this problem

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому

    నాకు యూరిన్ పోసుకునేటప్పుడు మంట మరియు సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్లు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు అని చెప్తున్నారు టెస్ట్ చేయించి

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 Рік тому +2

    Eee complaint Dr ki kuda vastunda leka varu deni nundi elimination untunda vari lifelo.

  • @venkatakrishna540
    @venkatakrishna540 Рік тому

    🙏🙏🙏👍👍👍🌹🌹🌹3/100

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 7 днів тому

    Deeniki pedda karchu akkaraledhu..naaku problem yemiti ante Dr.appontment twaraga dorakadhu.atleast 15 days pattedi..doctor nu kalisaaka abdomin scannig ki pampithaaru..scanning report chusi mandulu raastharu...naaku Dr fees scannig ku 950 mandulaku 900 karchu ayinadi..malli vellina ide karchu..karchu avuthundi ani vyadhini mudarabettukokudadu..operation avasaram avasaram ayina vaallaku konchem yekkuva karchu avuthundi

  • @jankiramdasari
    @jankiramdasari Місяць тому

    Sir me number pettandi me hospital ekkada sir

  • @srisecoachingcentre3193
    @srisecoachingcentre3193 4 місяці тому

    Neurology doctor enduku?
    Kidney doctor nephrology kada

  • @chandrasekharamp1692
    @chandrasekharamp1692 Рік тому +3

    Can you please give the contact phone nos. Of these doctors for appointment for consultation .??

  • @HanumanthraoTeega
    @HanumanthraoTeega 5 місяців тому

    Pon nambar

  • @mesudavid4597
    @mesudavid4597 Рік тому

    Tq sir