Bhakta Prahlada - Telugu Full Length Movie - S V Ranga Rao,Anjali Devi,Roja Ramani

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

КОМЕНТАРІ • 1,8 тис.

  • @srinivasgundeti9308
    @srinivasgundeti9308 4 місяці тому +94

    2024 చూసేవాళ్ళు ❤

  • @fsteloveyouchannel7146
    @fsteloveyouchannel7146 4 роки тому +70

    IAM very lucky person...ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో ఆహ్లాదంగా ఉంది

  • @fsteloveyouchannel7146
    @fsteloveyouchannel7146 4 роки тому +75

    ఒక అన్నమయ్య ఒక రామాయణం ఒక శ్రీమంజునాధ ఇవి కాక భక్త ప్రహాలద తీసిన మన తెలుగు చిత్ర పరిశ్రమ కు నా వందనములు ...తెలుగు వారిగా పుట్టినందుకు గర్వంగా ఉంది.... thanks for uploading... thank-you very much

  • @iamforchange5159
    @iamforchange5159 3 роки тому +145

    అహా నారాయణుడు ఎంతటి దయామయుడు, కరుణాసముద్రుడు.. తనని నమ్మి పూజించేవారిని నిరంతరం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తాడు.. ధన్యోస్మి పరమాత్మ, నిశ్చల భక్తి ప్రాప్తిరస్తు.. 🙏🏻🙏🏻🙏🏻

  • @kamathamsiva
    @kamathamsiva 5 років тому +88

    ఈ చిత్రమును వర్ణించటం నాకు సాధ్యమగదు...
    ఆ బాలుని నటన, SV రంగా రావు గారు, అంజలి దేవి గారి నటన అద్బుతం....
    ఈ చిత్రము చూచిన మీరు ఖచ్చితముగా హరి భక్తులు అగుదురు....
    ఈ చిత్రం ఎప్పటికీ సజీవంగా నుండును....
    హరే కృష్ణ ...హరే కృష్ణ...కృష్ణ కృష్ణ హరే హరే....హరే రామ ....హరే రామ...రామ రామ హరే హరే....
    19-5-2019

    • @ramakrishnathirupati6050
      @ramakrishnathirupati6050 4 роки тому +1

      మీ వర్ణణ అద్భుతము.. మిత్రమా!

    • @mahendermahi3833
      @mahendermahi3833 4 роки тому +15

      బాలుని నటన కాదు సోదరా..బాలిక నటన... ఆవిడా రోజారమని గారు(హీరో తరుణ్ వాళ్ళ అమ్మ గారు )

  • @SuryaKrishnawoodwork
    @SuryaKrishnawoodwork 5 місяців тому +7

    ఓం నమో నారాయణ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూడడం మన యొక్క అదృష్టం

  • @pathakalarajuraju9543
    @pathakalarajuraju9543 3 роки тому +116

    ఎంత అద్భుతమైన నటుడు రంగారావు గారు.. ఒక్క డైలాగ్ గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్తున్నారు.. ఈయన నటన చూడటం నా అదృష్టం.

    • @srihari501
      @srihari501 Рік тому

      9

    • @mallepallisubhashini7784
      @mallepallisubhashini7784 Рік тому

      Yes

    • @nnarendhar2423
      @nnarendhar2423 Рік тому +1

      సామవర్ల రంగారావు గారి ముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దిగదుడుపే రంగారావు వారికి నా కోటి కోటి ప్రణామాలు హరి ఓం నారాయణ 🙏👏

    • @anianianiani3263
      @anianianiani3263 Рік тому

      subhashini0

    • @lakshmanacharygampa7702
      @lakshmanacharygampa7702 Рік тому

      ​@@srihari501 ! nvc😢 ni oo

  • @asarma7207
    @asarma7207 5 років тому +84

    ఈ మూవీ ఎవరు చూసినా మన జన్మ సార్థకం అవుతుంది జై శ్రీరామ్

  • @bsrinivas51
    @bsrinivas51 6 років тому +273

    ఇందు కల డెందు లేడని
    సందేహము వలదు చక్రి సర్వోపగతుండే౦దెందు వెతికి చూచినా
    నందందే కలడు దానవాగ్రిణి వింటే....హరి హరి నారాయణుడు.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +104

    నాటికీ నేటికీ భక్తులుకు ఆదర్శం భక్త ప్రహ్లద
    ఓం నమో నారాయణ 🙏💐👌🌹❤️

  • @keerthistudios1550
    @keerthistudios1550 3 роки тому +401

    2021 లో చూసినవాళ్లు like here...

  • @balarajugoud5266
    @balarajugoud5266 4 роки тому +80

    ఓం శ్రీ లక్మి నరసింహ స్వామి వారి పాదములకు న శత కోటీ వందనము

  • @gmanikanta8200
    @gmanikanta8200 6 років тому +66

    చిత్ర దర్శకులకు నిర్మాతలకు పాటల రచయితలకు సంగీత దర్శకులకు నమస్కారం

  • @asarma7207
    @asarma7207 5 років тому +90

    ఈ మూవీ ఎవరు చూసినా వాళ్ళ జన్మధన్యం అవుతుంది జై నరసింహ

  • @charlieking100
    @charlieking100 10 років тому +189

    What a great movie. I get tears and goosebumps watching this movie the 1000th time. Om namo Bhagavate Vasudevaya!

  • @rajeswari2604
    @rajeswari2604 3 роки тому +20

    నిర్మలమైన భక్తీ భావనతో ఈ కలియుగం లో కూడా ఆ పరమాత్మ నే నమ్ముకున్న భక్తులకు ఈ చిత్రం ముక్తి పదం కు మరో సోపానము కాగలదు

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 4 роки тому +30

    ఓం నమః విష్ణువే
    ఓం నమో నారాయణాయ
    సిరి సిరి లలి చిన్నారి లాలి
    నోముల పండిన లాలి
    Wonderful all time best movie forever

  • @devikanyakumaribhakt8646
    @devikanyakumaribhakt8646 3 роки тому +33

    🙏 ఓం నరసింహాయ విద్మహే వజ్ర నఖాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ 🙏 ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం 🙏

  • @sundarsampath7244
    @sundarsampath7244 4 роки тому +76

    Language is no barrier for this kind of devotional movie....being a tamilian enjoyed this movie...only heart filled with devotion and tears in your eyes will do...what a movie...what a acting..svr and rojaramani

    • @cinemalife7557
      @cinemalife7557 3 роки тому +3

      I agree... But please watch in Kannada. You will be mesmerized. Both are almost completely different but both movies are great... Still, no one can match DR. RAJKUMAR!

    • @minimins4973
      @minimins4973 3 роки тому +6

      @@cinemalife7557 kannada version may be great for kannadigas.but in fact kannada version looks like a stage drama.rajkumar sir is a great actor but svr did a great job than rajkumar.telugu version is more of divine feel than kannada.puneeth as prahlada is horrible.no elegance as a kid.he was put in the film because he is the son of rajkumar.moreover telugu version came earlier than kannada.so dont over exaggerate the kannada version.telugu is better than kannada

    • @cinemalife7557
      @cinemalife7557 3 роки тому +2

      @@minimins4973 Bro, I agree for some extent... I didn't talked about Puneeth. I know what a great actor SVR sir is... But watch it again properly without language barrier... No one can match DR.RAJKUMAR! You belongs to Telugu that's y you are exaggerating SVR's acting than RAJKUMAR... But the truth is SVR's acting is like drama... But I agree these kind of films need that kind of acting... Moreover these two legends came from theatrical background. Still in terms of acting nobody can match DR. RAJKUMAR... Still one thing, only NTR can match him in historical and mythological acting... But in social dramas no chance! If you have any doubts go and watch "GANDHADA GUDI" & then watch "ADAVI RAMUDU "... Which is remake of previous one.

    • @minimins4973
      @minimins4973 3 роки тому

      @@cinemalife7557 social films every actor in their language will do their best.but mythology,no one can match ntr,svr.telugu films did mythological films way back than kannada.telugu version came earlier.i spoke about puneeth because rojaramani as prahlada is elegant and charming.In the same way svr amd anjali devi are the best.svr acting and his physique are well suitable for hiranyakashipa.now coming to adavi ramudu,its the blockbuster movie.here im.just talking about the bhakta prahlada film.im not comparing the telugu and kannada actors.im comparing svr and rajkumar only upto bhakta prahlada film,not whole.if i start talking about the history of ntr and his mythological films,rajkumar cant even come close to ntr in mythology.ntr is seen as lord krishna,rama,shiva,venkateswara etc.all the mythological films by ntr were made in black and white era,whereas in kannada all those mythological films came much later after telugu.so dont make irrelevant comparisons

    • @cinemalife7557
      @cinemalife7557 3 роки тому

      @@minimins4973 You are making irrelevant comparisons... I just praised SVR but you talked about Puneeth. SVR is a great actor but he is only suitable for mythological acting just like NTR.. But RAJKUMAR is suitable for any kind of roles. NTR, Krishna, ANR, Shobhan Babu all remaked RAJKUMAR films... Even Adavi Ramudu is the remake of blockbuster Kannada movie "GANDHADA GUDI"! Coming to Prahlada... SVR acting is great but RAJKUMAR acting is GOAT! If you need further proof watch "BABRUVAHANA " Kannada movie and then please tell me why it's failed miserably in Telugu... Do you know? Even RAJKUMAR's most of the films came in black & white... Almost 150films out of 206!

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +6

    ఈ సినిమా భక్త ప్రహ్లాద ఎన్ని సార్లు చూసినా
    మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది .నేను
    ధియేటర్లో చాలా సార్లు చూశాను. అందులో S.V.R &Rojaramami గారి నటన చాలా అద్భుతంగా వుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌸♥️♥️♥️♥️♥️♥️♥️
    ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ, ఓం శ్రీ శ్రీ నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణాయ నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నమః
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌸🌸🌸🌸🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @krishnanomula1291
    @krishnanomula1291 6 років тому +112

    ఎంత మధురం గా ఉనవి ఈ చిత్రం లో పాటలు....

  • @obulesualavala2553
    @obulesualavala2553 4 роки тому +53

    ఇలాంటి సినిమాలు లైఫ్ లో మళ్ళీ రమ్మన్నా రావు ఒక్కసారి చూడండి నటన అద్భుతం అపూర్వం అనంతం జీవం మొత్తం పాత్ర లో ఇమాడింప చేశారు ఒక్క సారి చూడండి భక్త ప్రహ్లాద సినిమా జన్మ చరితార్థం చేసుకోండి

  • @sandeepchinthala200
    @sandeepchinthala200 7 років тому +60

    @2:26:30 & 2:28:30 marala paiki raledaaa???? extraordinary expressions.. SVR the legend of indian cinema....salute...

  • @LindyBoy
    @LindyBoy 5 років тому +40

    Though I don't understand the language... But I love this movie. Love from Nepal 🇳🇵🇳🇵🇳🇵🇳🇵🙏🙏🙏🙏🙏 om हरि Om

  • @PVemareddy
    @PVemareddy 6 років тому +3

    Climax arguments ... very nice description in telugu poerty
    క|| బలయుతులకు దుర్బలులకు
    బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్
    బలమెవ్వడు ప్రాణులకును
    బలమెవ్వండు అట్టి విభుడు బలమసురేంద్రా!!
    ....................
    కలడంభోధి గలండు గాలి గలడాకాశంబునం కుంభినిన్
    కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
    కలడోంకారమునంద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్
    కలడీశుండు కలండు తండ్రీ! వెదకంగా నేల యీ యాయెడన్!
    .........
    ఇందుగలడు అందులేడను
    సందేహము వలదు చక్రి సర్వోపగతుం
    డెందెందు వెదకి చూచిన
    అందందే గలడు దానవాగ్రణి,వింటే||

  • @kiransrihari1052
    @kiransrihari1052 Рік тому +1

    ఒకొక్క పద్యం వింటూ ఆనందం తో కన్నీళ్లు వస్తున్నా శ్రీహరిని తలుచుకుంటు చనిపోయిన పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూ ఉంటే

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 10 років тому +49

    This is one of the best movies in Telugu. SVR excelled his character. His action is superb and marvelous and peerless. No one plays such a gigantic roles except SVR. S. Rajeshwara Rao's music is mellifluous. SVR 's action is life blood to this movie. Hats Off to SVR. - Jalla Madhusudan

    • @ningappak8880
      @ningappak8880 5 років тому

      😊

    • @yadavgampa9382
      @yadavgampa9382 4 роки тому

      bad reply

    • @gjn17
      @gjn17 3 роки тому +1

      Watch “Bhakta Prahalada “ kannada Movie by greatest actor DR RAJKUMAR”!.

    • @minimins4973
      @minimins4973 3 роки тому

      @@gjn17 kannada bhakta prahlada looks like a stage drama. Puneeth as prahlada dont look charming and cute.he doesn't suit the character. Rajkumar can never come close to svr.telugu version came much earlier than kannada version.i've watched the kannada version. Seriously it is nowhere close to the great telugu bhakta prahlada

    • @gjn17
      @gjn17 3 роки тому +1

      @@minimins4973 , its upto your conscience. Rajkumar acting in Bhkta prahalad is awesome. His body language, dialogue delivery and acting is so great. incomparable. SVR body weight is too heavy and facial expressions suppressed by his chubby cheeks and moustache. If you observe SVR dialogue delivery shot not very closely because of his chubby cheeks snd big tummy

  • @sridharchiluka
    @sridharchiluka 5 років тому +47

    No words to say about this movie. ... we all are very lucky to watch this movie. .. Greatest of greatest. .. no words man.... how can I say. ... no words... it's that wonderful. ..

  • @kumarsiva6109
    @kumarsiva6109 7 років тому +36

    wah SVR what an actor he is marvelous and tremendous job sir you live our hearts for ever

  • @mallikarjuna4266
    @mallikarjuna4266 4 роки тому +208

    2020. చూసినవారు లైక్ చేయండి

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 4 роки тому +122

    యస్.వి.రంగారావు గారు ,,అంజలీ దేవి గారు ,, రోజా రమణి గారు జీవించెసారు......ఇక జానకమ్మ సుశీలమ్మ గానం మధురాతి మధురం
    జననీ వరధాయిని పాట జానకమ్మ
    జీవము నీవే కదా పాట సుశీలమ్మ పాడిన ఎవరు మర్చిపోలేరు
    సంగీత సరస్వతి రూపాలు

  • @asamsailuasamsailu6374
    @asamsailuasamsailu6374 3 роки тому +4

    మాలాంటి జడులను సైతం ఈశ్వర భక్తి పారవశ్యంలో ఉంచగల అద్భుతమైన వేదిక ఈ చిత్రం
    ఇందులో నటులకు మనఃపూర్వక వందనములు

  • @user-qu1dy6rq4v
    @user-qu1dy6rq4v 3 роки тому +12

    ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ
    ಡಾ ರಾಜ್ ಕುಮಾರ್
    ಪುನೀತ್ ರಾಜ್ ಕುಮಾರ್
    ಅಭಿನಯದ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ನೋಡಿ ಬಂಧುಗಳೇ. 🙏🏼🇧🇯🇮🇳

    • @umamaheshwarbhat3626
      @umamaheshwarbhat3626 3 роки тому +2

      ಅದಕ್ಕೆ ಸಾಟಿ ಇಲ್ಲ.

    • @kushab9970
      @kushab9970 3 роки тому

      Both are good, both the actors are legends don't compare.

    • @rajurajanna8311
      @rajurajanna8311 3 роки тому

      @@umamaheshwarbhat3626 both super

  • @ramvarun5196
    @ramvarun5196 4 роки тому +46

    మహాద్భుతీయాం శ్రీహరీ తేజము పొందిన వారు అగు S V రంగారావు గారు
    అంజలీ దేవి అమ్మ రోజరమణీ గారు
    అందరి ముఖఅరవిందము నట రూపాన నటరాజుల సాహో నటులార సాహో 🙏😘

  • @immaniyelukommu3777
    @immaniyelukommu3777 3 роки тому +6

    లెజెండ్రి యాక్టర్ యస్ వి రంగారావు గారు ఎంతటి డైలాగ్ నైనా అవలీలగా పలికే ఏకైకనటులు

  • @nageswararao6507
    @nageswararao6507 4 роки тому +13

    Ma ammayiki 6years ,ee movie chusi chaala happyga feel ayindi, please pillaliki ilanti movies chupinchandi🙏

  • @umarao6576
    @umarao6576 8 років тому +28

    An excellent movie with great direction good acting by every one along with melodious music and singing. Rojaramani's acting and lip synching are very good. I wonder how old she was at that time.

  • @mallimalli5611
    @mallimalli5611 4 роки тому +8

    మహానటుడు. S. V రంగారావు. ఏమి సినిమా. సూపర్.

  • @irfansinsight9883
    @irfansinsight9883 9 років тому +46

    Really awesome movie..
    Enni saarlu chusina chudalanipisthundi..
    Bhakthi, Shradhhalatho poojisthe devudu karunisthadu anadaniki nidarshanam EE Bhaktha Prahlada.
    Hatsoff..
    Nizanga, Devuni kanna Bhakthi goppadi..
    Nizamaina Bhakti ki Devudu kuda Daasudavutadu..

  • @jaggudon4988
    @jaggudon4988 4 роки тому +11

    This movie must be in latest colour and re release again.
    This generation must known abt the movie.
    And our mythology.

  • @metikotamahalakshmifoods
    @metikotamahalakshmifoods 5 років тому +5

    ఒక అందమైన సినిమా ఈ సినిమా

  • @humanbeing335
    @humanbeing335 5 років тому +36

    ఓం నమో నారాయణ
    Superb 👌 Movie

  • @premacharitra1
    @premacharitra1 10 років тому +17

    i get goose bumps ..seeing the Rojaramani´s lip sychronization...............AMAAZZZINGGG

  • @guruswamy6454
    @guruswamy6454 3 роки тому +5

    Om namo narayana Lakshmi narasimha

  • @kotikalapudiumagouridevi1306
    @kotikalapudiumagouridevi1306 5 років тому +14

    Roja ramani as prahlada excellent performance. Very very cute. Beautiful. Very very much dialogue delivery

  • @ramjuturi2386
    @ramjuturi2386 3 роки тому +64

    Lockdown time lo movie chusina vallu like kottandi....

  • @ch.v.seshagirisharma8645
    @ch.v.seshagirisharma8645 6 років тому +15

    Really Excellent Movie. Ilanti manchi cinema malli inka eppatiki raavu. So, never miss this movie.

  • @rudrakshulaeswararao5727
    @rudrakshulaeswararao5727 4 роки тому +73

    ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరు చరిత్రలో నిలిచిపోతారు

  • @sidhuv4002
    @sidhuv4002 6 років тому +26

    SVR sir u r acting never forgettable

  • @karnamrtakrishnadasa4078
    @karnamrtakrishnadasa4078 5 років тому +16

    Such good movies,good actors and good concepts unfortunately no longer exist

  • @srifancypoolajadalubockes2002
    @srifancypoolajadalubockes2002 6 років тому +16

    Super Movie ... 50 years back the great technology this movie for use

  • @priyankamadhu3546
    @priyankamadhu3546 5 років тому +17

    One of the awesome movie in the world.. Jai Laxmi Narasimha Swamy...🙏🙏🙏

  • @maheshwaramganeshan9688
    @maheshwaramganeshan9688 7 років тому +13

    one of the historical devotional movie in our film industry great acting and great songs I am very excited

  • @rupeshsanugoju9804
    @rupeshsanugoju9804 3 роки тому +3

    Superb guruvu garu

  • @VPhanindraBogu
    @VPhanindraBogu 10 років тому +34

    The Great SVR (samarla venkata rangarao)... The legendry actor, no one replace him in telugu industry(tollywood)

  • @raghavendrarishir2650
    @raghavendrarishir2650 Рік тому +8

    ಒಬ್ಬರಿಗಿಂತಲೂ ಒಬ್ಬರು ಅದ್ಭುತ ನಟನೆ ರಾಜರಮಣಿ ಅವ್ರು ಅದ್ಭುತ ನಟನೆ 🌹🌹💚🧡

  • @gmanikanta8200
    @gmanikanta8200 6 років тому +127

    ఓం నమో నారాయణ లక్ష్మీ నరసింహ

  • @pandurangakodi9631
    @pandurangakodi9631 3 роки тому +8

    Wonderful devotional movie, 25-05-2021 is Shri Narasimha Swamy Jayanti, let Narasimha Swamy bless all the devotees with health and prosperity

  • @ekaterinazelenova5015
    @ekaterinazelenova5015 7 років тому +21

    Children in my neighborhood love colorful and vivid South Indian movies... they often ask me to show them some of these movies... and the dance of the asur girl, the melodious "Ra Ra Priya Sundaraaaa" (if I'm spelling it correctly) is simply fantastic...

    • @nageswararaobaliji7720
      @nageswararaobaliji7720 4 роки тому +1

      Ekaterina Zelenova thank you , their are many moives like this

    • @nageswararaobaliji7720
      @nageswararaobaliji7720 4 роки тому

      Ekaterina Zelenova thank you,there are many moives like this to entertain you neighborhood childrens

  • @prabhutejadurgam2397
    @prabhutejadurgam2397 6 років тому +7

    Tq u so much Lord balaji really if you believe him he shows he is in every moment, every where finally I says relations are temporary in every Janma bt only Lord balaji is permanent...Om namo Sri Lakshmi narayanaya namo namaha

  • @sarabjeetsingh6305
    @sarabjeetsingh6305 9 років тому +5

    Prahlada was one of the most steadfast devotees of god ever !
    We sikhs respect this devotee of god very much, as he's mentioned in our scriptures as one of the most honored devotees of god !

    • @padiranagabrahmam765
      @padiranagabrahmam765 6 років тому

      Sarabjeet Singh

    • @yusofahmed4169
      @yusofahmed4169 3 роки тому

      He belonged to Sikh jaat tribe he kingdom locates in present day lahore of Pakistan

  • @ushikesatish9014
    @ushikesatish9014 3 роки тому +2

    ఇఫుడు ఈలంటీ సీనీమలూ ఏవరు ఛూడరు ఇపటీ g eneration love గురీంఛీ family గురీంఛీ ఈవీ కక romantic scenes తీయగలరు కనీ ఈటువంటీ మహ భకీతీ సీనీమ నేనూ ఏపుడు ఛుడలేను 👌👌

  • @ramadugubhaskar7121
    @ramadugubhaskar7121 6 років тому +32

    సూపర్... మూవ్... భక్త ప్రళదా

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 роки тому +1

    Om Namo Laxmi Narasimha Ya Namaha Om Maha Laxmi Ye Namo Namaha Amma Om Sri Baktha Prahladha Swamy 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @dr.allurumasthan7453
    @dr.allurumasthan7453 6 років тому +334

    ఉత్తమ భక్తిభావ చిత్రం.....చరిత్రలో నిలిచిపోతుంది.

    • @eswarshine2922
      @eswarshine2922 4 роки тому +2

      ALLURU MASTHAN

    • @eswarshine2922
      @eswarshine2922 4 роки тому +1

      ,

    • @rajubunga9111
      @rajubunga9111 4 роки тому

      Raju

    • @iamforchange5159
      @iamforchange5159 3 роки тому +3

      Yes, శ్రీహరి అనుగ్రహం ఉండాలే కానీ కానిదంటూ ఏముంటుంది.. ఈ దర్శకుడి జీవితం ధన్యమై ఉంటుంది..

    • @AnandKumar-eg9sz
      @AnandKumar-eg9sz 3 роки тому

      @@eswarshine2922 I will
      Ok

  • @srinivasarroju1972
    @srinivasarroju1972 3 роки тому +3

    Super movie

  • @nidhi089
    @nidhi089 9 років тому +6

    S.V.Ranga Rao..One of the finest actors of Indian Cinema

  • @sreeleela6940
    @sreeleela6940 3 роки тому +3

    Still see this movie in 2020
    Super movie never before never ofter

  • @indiranagar78
    @indiranagar78 9 років тому +24

    wonderful movie. great acting by all especially Roja Ramani - at about 8 years of age - what wonderful acting as Prahlad. enni saarulu choosina, inka choodalane anipisthundi

  • @chelluriaditya1118
    @chelluriaditya1118 4 роки тому +6

    climax scene was super, goosebumps. prahaladh reaction chanting narayan with goosbump

  • @shivapunna1997
    @shivapunna1997 7 років тому +17

    It is the first industry hit in Telugu film industry (TFI)

  • @Moviesphile
    @Moviesphile 3 роки тому +93

    Sudheer anna fans like veyandi😍😀☺️😁

  • @vyshnavamspiritual6387
    @vyshnavamspiritual6387 3 роки тому +4

    World's No. 1 Movie

  • @gopakumar933
    @gopakumar933 2 роки тому +2

    I don't understand Telugu since I am Keralite, but enjoyed the movie very well. Songs are great, as well as the bhakti element.

  • @mohammadparvezkhan2914
    @mohammadparvezkhan2914 4 роки тому +5

    Generation change ayindani tradition marichina janaala valla elanti pavitra maina cinema lu tiyadame manesaru... director lu...

  • @mallikarjunrp6804
    @mallikarjunrp6804 3 роки тому +9

    Watch BHAKTA PRAHLADA kannada film
    Dr. Rajkumar nailed the character way more from any actors born

    • @artoflife4284
      @artoflife4284 3 роки тому +3

      acting styles matters, two legends can't be compared but critics rated SVR as better than anyone one whoever played these roles, he's more natural, effortless yet simple where as Rajkumar's role is written dramatically with more dialogue part for a stage play like the way written for NTR and Shivaji. The other legends agree he's the best known for gold-standard acting of early Indian cinema.

    • @kushab9970
      @kushab9970 3 роки тому

      Both are legends don't compare.

  • @Shre3527
    @Shre3527 2 роки тому +14

    Rojaramani garu as prahlada!! What a maturity in her acting skills, sloka enchanting and dialogue delivery at such an early age! Truly talented artist she is! And a great child artist she was👏👏

  • @gowdakkgowda7450
    @gowdakkgowda7450 2 роки тому +2

    Kannada version amazing

  • @kakkerlanithya3221
    @kakkerlanithya3221 3 роки тому +7

    2021 kuda e movie chusinavaru like cheyandi....

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 4 роки тому +34

    తెలుగులో మొదటి టాకీ చిత్ర భక్త ప్రహ్లాదo

  • @gopigudapati1598
    @gopigudapati1598 7 років тому +5

    Great movie...This generation peoples must watch this film and know the values...

  • @ramachandraraovv9405
    @ramachandraraovv9405 4 роки тому +6

    Great Movie for SV Ranga Rao garu and Roja Ramani garu
    Their performance is excellent. Especially the action of Raja Ramani at that age is so inspiring with perfect expressions and dialogues. She deserves life time achievement award.

  • @sivanandu6210
    @sivanandu6210 6 років тому +9

    vareva SVR is super acting in tollywood indestry lo.......................NTR ND ANR ND SVR really superb actors

    • @BabuBabu-xq2wy
      @BabuBabu-xq2wy 4 роки тому

      OFFISITE OF THIS 3 WORLD CLASS LEJENDS MGR, RAJKUMAR , RAJKAPUR, DILIPKUMAR ANDARU BACHHAGADE

  • @balaraju3562
    @balaraju3562 4 роки тому +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @user-eb5bb7by6p
    @user-eb5bb7by6p 10 років тому +6

    what a spectacular movie .. excellent acting by SV rangarao unlimited words to express

  • @dr.narayananalamala
    @dr.narayananalamala 3 роки тому +2

    E movie enni times chusina inka inka chudali anipistundi every scene movie lo oka classic ante

  • @chinnareddy6751
    @chinnareddy6751 6 років тому +9

    One of the Greatest movie ever nd SVR is one one of the greatest actors ever.
    We will njoy the movie throughly .........👌👌👌

  • @nagarajubagachepparu953
    @nagarajubagachepparu953 3 місяці тому +2

    2022 2023 2024లో కూడా చూస్తునాను అంత మంచి భక్తి మూవీ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @sambasivanvenakateswaran5764
    @sambasivanvenakateswaran5764 10 років тому +15

    what a divine movie! recently we had been to Ahobilam

  • @sreedharvootla
    @sreedharvootla 4 роки тому +5

    ఎస్వీ రంగారావు(హిరణ్యకశిపుని) తపోదీక్ష,
    ప్రహ్లాదుని హరి దీక్ష ను మనం ఆదర్శంగా తీసుకోవాలి....

  • @jennie-kc2cv
    @jennie-kc2cv 3 роки тому +3

    Super moviee never created again,,,, om namooo narayanaya namahaaa

  • @saragadashyamsundarreddy5047
    @saragadashyamsundarreddy5047 7 років тому +43

    Exllent movie...................jai telugu industry malli ilanti movies ippudu teeyataniku srama padandiii youth ni paducheyyataniki love movies teeyoddu

  • @devakumargangumalla3805
    @devakumargangumalla3805 3 роки тому +226

    Sudheeer anna comment kosam vachina vallu like here 👇

  • @shivasurya1992
    @shivasurya1992 7 років тому +333

    ఇ మువీ మేత్తం ఎవరు చూచీన వారీ జన్మ దన్యం

  • @hippofox8374
    @hippofox8374 3 роки тому +2

    narasimha jayanthi.... greetings....2021may25.... 🕉🔔🕭🕉

  • @golamarisrinivasreddy1724
    @golamarisrinivasreddy1724 6 років тому +10

    awesome performance by all great actor s
    om namo narayana

  • @Jashwith0630
    @Jashwith0630 5 років тому +2

    Best movie of world deveote bhakti tho chudadandi om namo narashimaha namaha

  • @NikhilNarmeta-
    @NikhilNarmeta- 6 років тому +6

    Svr mixed emotions.
    Kopam karuna Rendu oke sari salute to you sir

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +1

    సినీ జగత్తులో మరుపురాని మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంది అంటే అందులో భక్త ప్రహ్లాద సినిమా మాత్రమే🙏🏼🙏🏼🙏🏼

  • @p.goalreddy9226
    @p.goalreddy9226 5 років тому +5

    Om namo narayana