కుండలిని శక్తి లక్షణాలు, అనుభవాలు Part - 1 | Serpent Power, Kundalini Shakthi Symptoms, Experiences
Вставка
- Опубліковано 5 лют 2025
- Spiritual Awakening symptoms
కుండలిని శక్తి లక్షణాలు, అనుభవాలు Part - 1 | Kundalini Shakthi Symptoms, Experiences
Kundalini awakening
కుండలేని శక్తి యొక్క ప్రభావం మరియు అనుభవాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Thank you Sir making this video
Well said🙏🏻👏🏻 Sir...
Arhatic Yoga ద్వారా ఈ సాధన చాలా సులువు అవుతుంది. Spiritual guru guidance లేకుండా చేస్తే చాలా కష్టం. జాగ్రత్తగా గురువు guidance లో సాధన చేయండి.
నేను రోజు వుదయాన్నే 5 AM కి లేచి ధ్యానం చేస్తున్నాను ధ్యానం మొదలు పెట్టి ఒక 14 రోజులు అలా అవుతుంది ఆ రోజు నేను పరీక్షలు వున్నాయని చదువుతున్న మధ్యాహ్నం అయిందీ కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అని కళ్ళు మూసుకున్నాను తరువాత నా మెదడు చాలా ప్రశాంతంగా ఉంది ఎవరో కనిపించి నన్ను ఎక్కడో తీస్కెళ్తున్నట్టు అనిపించింది నాకు కనిపించిన వ్యక్తి ముఖం చాలా కాంతివంతం గా వుంది కొంచెం కొంచెం గా ఎదో మైకం లో వెళ్లినట్టు అనిపించింది తరువాత నాకు ఏం జరిగిందో గుర్తు లేదు నేను పూర్తి గా నిద్రపోలేదు అలా అని మెలుకువ లో లేను నాకు కనిపించిన వ్యక్తి నన్ను నవ్వించినట్టు అనిపించింది నేను కళ్ళు తెరిచే సరికి నాకు తెలియకుండానే నవ్వుతున్నా ఏదో తెలియని ప్రశాంతత నేను తిలకం పెట్టుకునే స్థానం వద్ద ఏది చిన్న ఒత్తిడి గా అనిపించడం లాంటివి జరిగింది ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మెడ దగ్గర ఎవరో నన్ను తోసి నట్టు అనిపించి చాలా భయం వేసింది చాల సమయం వరకు మేడ భాగం మంటగా అనిపించింది ..... energies gurinchi manchi videos chesthu maku teliyachesthunnandhuku thank you sir
Thank you so much🙏🙏🙏
Chala chala baaga chepparandi dhanyavadalu🎉🎉🎉
Thank you master 🙏🙏🙏
🙏🙏🙏chaala bagundandi 🙏
Thank you gurv gayu
Thank you so much 👍 everything happening exactly well explained 🙏🙏💖👏👌
ua-cam.com/video/fLuS-eGNVd0/v-deo.htmlsi=eggoaUmtbABLBxMM
ఓం శ్రీ గురుభ్యోనమః 💐💐🙏🙏
Meeu. Chepina anubavalu naku kaligayu ippudu bhayam poyi prasanthamuga vinnadhi
Meeru cheppina prathi di nenu anubhavinchanu alage chala ghost experiences kuda.
ధ్యానం చేసేప్పుడు సడన్ గా యేవరివో మొహాలు నన్ను చూస్తూ ఉంటాయి
Tq maste
Super
సార్ నాకు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ అప్పుడు నాకు swanrgamlo నుంచి వెళుతున్నట్లు అన్పించింది ఆపరేషన్ తర్వాత మాములుగా ఉంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌🙏
Avunu annaiah meru chipthundhi nijam na pakkani vundi evaro vela vesthunnatlu venipistay annaiah
Avi poorva janmalu ani ela thelustayi. Naku dhyanam lo evarevaro mamoolu persons kanipistunnaru. Ma Mam chepparu meeru evaru ani adagu ani. Kanee ela matladali ela adagali
Next video Lo mee questions ki answer dorukachu
Hi andi, Watch this video
ua-cam.com/video/fLuS-eGNVd0/v-deo.htmlsi=eggoaUmtbABLBxMM
Bro please help reply
Naku mediation theliyadhu, eppudu cheyaledhu. Kanee oka night nidrapodamani thalavalchanu. Kallumoosukonesarili peddha barinchaleni veluthuru rendu eyes madhya kottindhi. Pedda keka vesi lechanu.
Check your natal chart if rahu is strong in your chart u can see the magics I'm experienced but don't tell to anyone people treated you like insane😂
సార్ చక్రాస్ హీలింగ్ లో అయ్యేటప్పుడు... మతిమరుపు వస్తుందా..?... నేను ఈ మధ్య అన్నీ విష్యాలు వదిలేసాను ఏంత కష్టం వచ్చిన గుర్తుకు ఉండడం లేదు.. Plzzzzzz రిప్లై చేయండి 🙏
Hello please reply can u help me
🙏🙏🙏🙏🙏🙏🤌❤❤❤❤🤌🔱🔱🔱🤨 daychesi reply evvandi . Kundalini guruvu lekunda cheyachha. Yogalo dananthata ade avthundi . Bt guruvu lekunda chesthe amena dengriou aa. E madya japam chesthunna Ganesh mantram. Naku food padtledhu.. jeeranam kanattuga ... Tenpulu vasthunnayi.
మీకు గురువు కావాలి అంటే మహబూబ్నగర్ జిల్లా గోవిందాయపల్లి గ్రామంలో ఒక హిమాలయ యోగి ప్రతి నెల 2nd ఆదివారం రోజున క్రియా యోగ దీక్షలు ఇస్తారు వారు నీకు క్లియర్ గా చెప్తారు లేదా ఇంకో చోట అమ్మవారికి సేవ చేసే యోగి ఉన్నారు అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు, వీరు 12 సంవత్సరాలు దీర్ఘంగా అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మ చెప్పినట్టు ముగురమ్మల మూలపుటమ్మ ఆది శక్తిని ఒకేచోట ఒకే క్షేత్రంలో ప్రతిష్ఠ చేసారు. ఇలాటి నిజమైన వారిని గురువుగా ఎంచుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది.👍
Hi andi, Watch this video
ua-cam.com/video/fLuS-eGNVd0/v-deo.htmlsi=eggoaUmtbABLBxMM
nenu kundalini Shakti ivvagala aapagala shaktini na sadanalo devalokam connect ayna shaktini bhumi mida kontakalame vundali
Sir meru chepinavi aloukika serial la vundi indulo 3,4 experiences nenu phase chesa bt regularga meditation cheyatam అవటం ledu sir 2 to 4 madyalo melukuva ravatam evaro oka unknown person white dress lo 2 times ee dream came okosari ado teliyani happy okosari viparitamayina badha coming ,ee madya emto sir ithe viparitamayina ఆకలి ledu ante asalu akali veyadu nidra amte chala tired anipistundi deni mean emti sir
ua-cam.com/video/fLuS-eGNVd0/v-deo.htmlsi=eggoaUmtbABLBxMM
నాకు night అరౌండ్ 2am కి,నా మూసిన కళ్ళతోనే ఒక దృశ్యం నిజంగా జరుగుతున్నంత clear గా చూసా.. నేను నా మంచం పై పడుకునే వుండి నిద్ర లో నా మూసిన కళ్ళతోనే నన్ను నేను నా room లో చూసాను.. నా శరీరం కిటికీ side నుండి గాలిలో fast గా వచ్చి నా room లో పైన గాలిలో ఉండి కిందికి నన్ను చూస్తోంది.. జెనరల్ గా అస్త్రల్ ప్రాజెక్షన్ లో మనం పైనుండి కింద మన షరీరాన్ని చూస్తాం కదా.. కానీ రివర్స్ లో నేను మంచం పై పడుకుని మూసిన కళ్ళతోనే నా astral body ని గదిలో తెలుతు రావడం చూసాను.. ఆ నా astral body కూడా కిందికి నా వైపే చూస్తుంది.. ఏంటిది
Ammo 😂
Astral traveling idi
Naku ela jarigindhi nenu deyam emmo annukonna Naku 3months nunchi undhi ela undhi nidrapovalantene bayam eppudu ledhu tarvatha search cheste lucide dreams Ani telesindhi Naku afternoon matrama 1to 5 timelone ela jarugutundhi
Ghost videos stories chesey channels chudatam maney mundhu. Nenu teksukogalanu nuv pichi channels chusthavu Ani
@@Rktx001 neku yela telusu mundhu salahalu evvadam maney prathi okkaru pichi Patti comments pettaru annaya
Nenu terrus meedha dhyanam chesi padukunnappudu Nakstram daggarali vacchi dhooramga veluthundhi. Chala sarlu ila ayindhi. Bayamesi terrus meedhaki velladam manesanu
ua-cam.com/video/fLuS-eGNVd0/v-deo.htmlsi=eggoaUmtbABLBxMM
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
నమస్తే అండి చాలావివరంగాచెప్పారు. గతజన్మలు చూసుకోవడం అంటే అవి కలలో కనిపిస్తాయా. లేక ధ్యానంలో అనుభవాలా ద్వారా తెలుస్తాయా అవి గతజన్మలు అని ఎలాతెలుస్తుంది. దయచేసి చెప్పండి
కలలో కనుపడా వచ్చు లేదా ధ్యానం లో కనపడవచ్చు.
Yes, Thank you for the reply 🙏🏻😊
గత జన్మలు అయితే presentలో మనకు తెలియని కోత్త face తో కనిపిస్తారు.
“కలలు మరియు ధ్యానం”
తర్వాతి వీడియోలో మీ ప్రశ్నలకు సమాధానం దొరుకచ్చు
Office lo work chesukunnappudu balavantham ga kallu moosukunevi. Evaro persons kanipistunmatu. Okka second bayataki vacchesedanni
Hi andi, practice meditation; you will gain clarity.
Watch this below video
How to practice meditation?
ua-cam.com/video/f_odCoCyoHQ/v-deo.htmlsi=NqrSjSRvMwy21Rya
without guru don't practice have to face so many problems
@@padmavani7303hello Andi reply ivvandi koncham help cheyandi