Це відео не доступне.
Перепрошуємо.

AMTZ - Little known contribution of Chandrababu to the Medical Devices Sector

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • During his first stint as Chief Minister of the bifurcated Andhra Pradesh, Nara Chandrababu Naidu conceived and founded in 2016 Andhra Pradesh Medical Technology Zone (AMTZ), a first-of-its-kind medical devices manufacturing cluster in the country. AMTZ's contribution to tackling Covid-19 by suppling PPE kits, masks and ventilators is little known. The facility presently houses more than 140 companies that manufacture from masks to MRI machines.
    Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 182

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 Місяць тому +47

    అసలు ఈ AMTZ గురించి చాలా మందికి తెలియదండీ నాతో సహా, తెలియజేసినందుకు ధన్య వాదాలు and thanks to the visionary leader CBN garu

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 Місяць тому +46

    చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అవ్వడం గర్వకారణం ❤

    • @jrambati
      @jrambati Місяць тому +5

      Jaglak reddy mana rashtara vyaki kavadam AP duradrustam

    • @mademvasu6658
      @mademvasu6658 Місяць тому

      @@pardhasaradhi.p6849 అదే ఆయన దరిద్రం

  • @user-nz8oi3ud7x
    @user-nz8oi3ud7x Місяць тому +35

    ఇది చంద్రబాబు గారి కున్న దూరచూపు కు చిన్న ఉదాహరణ మాత్రమే

  • @shankar79
    @shankar79 Місяць тому +31

    అందుకే చంద్రబాబు గారినీ విజనరీ లీడర్ అంటారు అనీ మరో సారి నిరూపించారు.

  • @user-nz8oi3ud7x
    @user-nz8oi3ud7x Місяць тому +26

    రమేష్ సర్ గారు దాని అభివృద్ధి గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో గర్వం తొణికిసలాడుతుంది.

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 Місяць тому +1

      100. TIME S. REIL THAKUS SURE SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraovd8393
    @ramaraovd8393 Місяць тому +5

    రమేష్ గారు చాలా గొప్పగా present చేశారు. ఇంత గొప్ప పనులు చేసిన CBN గారిని గతం లో ఓడించిన ఆంధ్ర తెలంగాణ ప్రజలు సిగ్గు పడాలి ఆలా మూడు పర్యాయాలు ఓడించకుండా ఉంటే రెండూ తెలుగు రాష్ట్రాలు ప్రపంచాన్ని శాసించేవి. బటన్ నొక్కామని లక్ష సార్లు publicty చేస్తుంటే మేధావులు ప్రజలు మాట్లాడకుండా నోరేత్తలేని దౌర్భాగ్య స్థితికి చేరుకొన్నారు CBN గారి లాంటి గొప్ప visionaray నీ గురించి కొన్ని మీడియా చానెల్స్ ఇంకా వక్రీకరిస్తూనే వున్నాయి. ఇప్పటికైనా CBN గారికి 10 to 15 years mandate ఇస్తే ఆంధ్ర ప్రజలకే లాభం

  • @user-nz8oi3ud7x
    @user-nz8oi3ud7x Місяць тому +18

    ఇంత గొప్ప నాయకుడిని నిజాయితీగల అధికారి జితేంద్రశ్శర్మ గారు తోడైతే,అభివృద్ధి పరుగులు పెడుతుంది.

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v Місяць тому +18

    CBN gaaru కారణజన్ముడు

    • @Kishore_babu
      @Kishore_babu Місяць тому +2

      ఎస్ ఎస్ ఎస్ 🙏

  • @sarojalavanyam3408
    @sarojalavanyam3408 29 днів тому +4

    అస్సలు AMTZ అనే ఒక మెడికల్ సంస్థ ఉందని విశాఖలో ఉన్న ప్రజలకే తెలియదు మీరు చెప్పినంత వరకు, చాల చాల thank you sir ,,,,,jai CBN 🙏🙏🙏🙏

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Місяць тому +30

    హమ్మయ! జగనన్న కన్ను ఈ కంపెనీ మీద పడలేదు. పడుoటే ఈ కంపెనీ మూయిoచి ఉండేవాడు.

    • @gkspark70
      @gkspark70 Місяць тому +1

      నిజమా!!! సఐకో గాడు దీని జోలికి రాలేదా?? దేవుడా నీవున్నావయ్యా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-nz8oi3ud7x
    @user-nz8oi3ud7x Місяць тому +20

    ఇటువంటి నాయకులు ముందుచూపుతో ఆలోచిస్తారు కాబట్టే అభివృద్ధి సాకారమవుతుందని ఆనడానికి ఇది చాలు

  • @kanakaraju4764
    @kanakaraju4764 Місяць тому +20

    సార్ నమస్కారం ఇతను ఒక రాష్ట్రానికి కాదు సార్ ఒక దేశానికి విజన్ ఉన్న లీడర్

  • @cds_nov
    @cds_nov Місяць тому +12

    Vizag AP Medtech zone
    Chandra Babu Naidu
    His governance for 15 years is enough to make Andhra Pradesh no.1 state in South India

  • @aravindvempati6113
    @aravindvempati6113 Місяць тому +11

    Salute to CBN. This is visionary. He is an asset to Telugu people.

  • @narsimharao2911
    @narsimharao2911 Місяць тому +14

    Great sir , ఇవన్నీ పబ్లిసిటీ కూడా చేయాలి. రాజకీయలు vedeo లు తగ్గించాలని మనవి అందరికీ

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Місяць тому +12

    సూపర్,మాకు కొంచెమే తెలుసు మీరు వివరంగా చెప్పేరు thank Q

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv Місяць тому +11

    Proud to be known World's Largest Med-Tech Park is in Andhra Pradesh

  • @mademvasu6658
    @mademvasu6658 Місяць тому +23

    C B N అనీ చేస్తారు చివరికి జనం వెదవల్న్ నమ్మి ఆయన్ని ఓడిస్తారు మనదరిద్రం

    • @sreenupallapu6304
      @sreenupallapu6304 Місяць тому +1

      Ee saari. Atuvantidi. Jaragadane. Anukudaamu. Brother.

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Місяць тому +11

    వండర్ ఇప్పటికి ఎవరికీ తెలియదు ఇలాంటి ది మన వైజాగ్ లో ఉన్నందుంకు సంతోషంజగన్ లాంటి శాడిస్ట్ కు ఇలాంటి ఆలోచన రాదు

  • @Tirumala77
    @Tirumala77 Місяць тому +2

    మీరు ఈ అంశం ఎంచుకొని చాలా బాగా వివరించడం వల్ల , ఎంతో మందికి అవగాహన కల్పించారు. కృతజ్ఞతలు.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +5

    Chandrababu garu The Great.. అతన్ని visionary లీడర్ అని ఊరికే అనరు. మరో పది ఏళ్లు CM గా బాబు గారు ఉండాలి రాష్ట్రం ఒక కొలిక్కి వస్తుంది

  • @nadimintiphanisrinivas6619
    @nadimintiphanisrinivas6619 Місяць тому +10

    Wow! CBN sir proved he is a visionary leader and he can for-see the feature! Thanks Ramesh Garu to bring this to us.Thanks to jitender ji

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому +8

    What a wonder! This is the future vision of CBN! There may be many more which are unnoticed! Hats off to you Sir CBN🎉🎉🎉 JAI HIND!

  • @madanmohangodugu6341
    @madanmohangodugu6341 Місяць тому +8

    This business is having lot of potential

  • @naniravada1147
    @naniravada1147 Місяць тому +4

    CBN was first servant of A.P, we are proud to say about our CM.

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 Місяць тому +8

    Frankly speaking, many are not aware of AMTZ. Some YCP guys satarically mentioned that CBN spoke in a conference that he was behind the vaccine for COVID. This could be that conference. Thank you for collecting and sharing details about AMTZ. This might be the reason for the delay in your video today. Kudos!

  • @sivaprasadkuchi82
    @sivaprasadkuchi82 Місяць тому +7

    Hats off to Hon'ble CM SIR CBN GARU

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Місяць тому +7

    Sir, I don't know till now. Thanks a lot for updating us. Long live ChandraBabu, Sharmaji like.

  • @k.premchand5061
    @k.premchand5061 Місяць тому +10

    కరోనా కాలంలో కేంద్రం మొట్టి కాయలు వేసి మరీ AMTZ తయారీ యూనిట్ లను పూర్తిగా ఉపయోగం లోకి తీసుకురమ్మని చెబితే గాని జగన్ పట్టించుకోలేదు. ఐదేళ్ళ జగన్ పాలన మనల్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయింది

  • @KameswarKolluri
    @KameswarKolluri Місяць тому +6

    Jai CBN! Congratulations on your vision for the AMTZ medical equipment cluster. Special congratulations on selecting such a strategic location and choosing Dr. Jitendra Sharma for this venture.

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v Місяць тому +9

    CBN లాంటి politician mana AP lo vundatam mana అదృష్టం

  • @iDeepu
    @iDeepu Місяць тому +4

    I track this park since inception. This reduced the dependency on premium medical devices importing from other countries. This is very very very precious manufacturing facility established by our visionary leader CBN without any doubt.

  • @sreevidyahothur2313
    @sreevidyahothur2313 Місяць тому +8

    Thank you for the valuable information sir

  • @namaste7151
    @namaste7151 Місяць тому +10

    AMTZ.... ను AP నుంచి..
    tarimeya లేదు....
    Thank god.. 🙏

    • @ashash9986
      @ashash9986 Місяць тому +4

      Jalaga ki theliyadu….thelisi vunte tharimesevadu

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Місяць тому +1

      ​@@ashash9986 may be

  • @raghubabupotluri6343
    @raghubabupotluri6343 Місяць тому +1

    Suresh gaaru yenta manchi samasaram chepparu, Babu garu mana State kaavatam yenta proud gaa vundo sir. Thank you 🙏

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 Місяць тому +4

    Thank you Ramesh garu, Thank you CBN Sir

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Місяць тому +6

    Even PM Modi never mentioned about this Institution in any of his speeches...coz, CBN will get the the pride....
    Dirty politics no....!!!

  • @srinivaspeddibhotla4810
    @srinivaspeddibhotla4810 Місяць тому +4

    Really a great idea. That is CBN❤

  • @venkateswararao6211
    @venkateswararao6211 Місяць тому +4

    Great vision which saved the country.

  • @jhansilakshmi2409
    @jhansilakshmi2409 Місяць тому +1

    Very clear analysis Ramesh garu,thank you. This should reach to all AP persons

  • @gvsappalarraju
    @gvsappalarraju Місяць тому +4

    That's why CBN garu is considered as a great visionary.

  • @madhusudanadabbiru1806
    @madhusudanadabbiru1806 Місяць тому +5

    Excellent contribution 👏

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Місяць тому

    చాలా బాగా చక్కగా విశ్లేషణ చేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @btsfanpage9747
    @btsfanpage9747 Місяць тому +4

    సూపర్ amtz🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-gc7jz5np3q
    @user-gc7jz5np3q Місяць тому +1

    Ee Amtz zone Carona time lo chala usecaindi, vallu cheppinanta employes, business ippudu jaragadam leduckani this cluster is the best Startup zone in future, ikkada chudadaniki chalamandi Maharastra, Tamilnadu, kerala, Karnataka, Delhi, foreigners chalamandi vastuntaru, kani mana Andhra lo undani adhi vizag lo undani Vizag vallake chalamandiki teliyadu ante aa company management buildup takkuva, paniekkuva chestaru, ante kadu excellent location, neatness, well mentainance, dinilo ki velte nijanga foreign companies ki vellinatlu thrill untadi, this is the one of the best startup zone in India nodoubt sir, I am in small employ in this Zone, i am happy for that.

  • @csrao6639
    @csrao6639 Місяць тому +7

    నాకు తెలుసు స్టీల్ ఫ్యాక్టరు మెయిన్ గేట్ లో నుంచి పోతుంది. అమిత్జ్.

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 Місяць тому +5

    Thank you Kadula garu for a detailed information about AMTZ.
    Thank you CM sir for your innovative ideas for building our State in a healthy position.

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 Місяць тому +3

    Ramesh రారు మీ వల్ల రోజుకు ఒక విషయం తెలుస్తోంది sir 🙏😊
    మీలాంటి వాళ్ళని ప్రభుత్వం లో ఉంటే ప్రజలకు ఉపయోగం

  • @lakshmiappaji5325
    @lakshmiappaji5325 Місяць тому +5

    Evariki teliyadu sir meeru cheppi manchi pani chesaru sir tq

  • @pinnamanenigreeshmalatha2597
    @pinnamanenigreeshmalatha2597 Місяць тому +1

    Thnq fr sharing this wonderful video massage to AP People.
    Babu garu is true visionary leader proudly says he is our CM😊😇

  • @nagarajualuvala8203
    @nagarajualuvala8203 Місяць тому +6

    Thank you for the video. Lot of new information. Please keep updating the various developments that are taking place in AP.

  • @gangavarapug.gayathri5619
    @gangavarapug.gayathri5619 Місяць тому

    This is one of the greatest CBN mark . We respect you Sir more than anyone in our life’s . Great leaders are like you very rare . We blessed to have you Sir.

  • @vat016
    @vat016 Місяць тому

    Political leadership with excellent vision, passion, and education, coupled with a curiosity to learn new things and explore new technologies and governance methods, can greatly benefit the state economy, development, employment, revenue growth, and opportunities for youth. Sharma Ji's statement is a testament to this visionary leader.
    Thank you, AP people, for electing CBN as CM of the state.

  • @howdare
    @howdare Місяць тому +5

    Thanks for letting us know about this Sir.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Місяць тому +3

    Very good analysis and very well said sir🎉

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v Місяць тому +6

    Bharat biotech kuda CBN gaaru తెచ్చారు

  • @vrrb-mp2xl
    @vrrb-mp2xl Місяць тому

    Goose bumps. ....visionary leader...Jay ho❤

  • @chandramohank5379
    @chandramohank5379 Місяць тому +5

    Why main stream media is not elevated this kind of implementation in Andhra

  • @kodaliseetaramaiah1661
    @kodaliseetaramaiah1661 Місяць тому +4

    Excellent information given by you thanks

  • @geddadascreationentertainments
    @geddadascreationentertainments Місяць тому +4

    Excellent, inspiration and motivation to entrepreneurs... congratulations 👏🎉

  • @anjaneyulukaka9314
    @anjaneyulukaka9314 Місяць тому

    Thank you. Congratulations to Sir CBN Garu. God bless you.

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 Місяць тому +5

    ఎక్కడబయటకూరలేదు vizag aganampudilo అనుకుంటాను

  • @saitejakella7903
    @saitejakella7903 Місяць тому +3

    CEO CM for a reason

  • @kogantisrinivasarao2707
    @kogantisrinivasarao2707 Місяць тому

    Valuable and eye opening information. I m proud that my state Andhrapradesh is base for such a huge health related industrial activity. It should grow big & big down the line.

  • @mohang4267
    @mohang4267 Місяць тому +4

    We Telugu people wants only politics and casts, religions etc .

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Місяць тому +2

    మీకు ధన్యవాదాలు sir

  • @chinthapantipaparao6159
    @chinthapantipaparao6159 Місяць тому +3

    Super news sir thank you so much for this news

  • @lets5716
    @lets5716 29 днів тому

    AMTZ గురించి ఎంత చెప్పినా తక్కువే.. Personal గా వెళ్లి visit చేస్తే.. ఇంకా చాల విషయాలు తెలుస్తాయి... చాల బాగుంటుంది

  • @prasadsv2238
    @prasadsv2238 Місяць тому +3

    Sir, good important video with details of medical technology established in Vizag, shown to us . 🙏👍

  • @csrao6639
    @csrao6639 Місяць тому +5

    మా ఇంటికి షుమారు 29 Kms దూరం లో ఉంటుంది

  • @tadikondabutchiraju1422
    @tadikondabutchiraju1422 Місяць тому +3

    Good information❤❤🎉🎉 thank you sir🎉🎉🎉🎉

  • @svadlamudi4546
    @svadlamudi4546 Місяць тому +3

    Thanks for reaching this out to common people like us

  • @radhakrishnavaliveti3944
    @radhakrishnavaliveti3944 Місяць тому

    Live I was seen admiring my self because of innocence & development

  • @m.sreelatha3046
    @m.sreelatha3046 Місяць тому +3

    He is the best leader in India

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 29 днів тому

    Very many thanks, Mr. Ramesh, that you made it known to many of us who have no information of the contribution by the vision of Sri CBN ( even when he headed AP during 2014-19) Great!great! Genome valley- is this not his brain child?

  • @SA-cx1wj
    @SA-cx1wj Місяць тому

    Your every video explanation is so so good sir. Machi Telugu matlade ardhuga unna valalo Miru okaru. Thank you sir

  • @upenderkamma7639
    @upenderkamma7639 Місяць тому +2

    Great leaders great idea's

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Місяць тому +3

    కోవిడ్ టైంలో అప్పటి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అయిన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దీనిగురించి ప్రస్తావించారు. కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ ఆయన దాని ప్రస్తావనే తేలేదు.

  • @chinthakayalaraghu3442
    @chinthakayalaraghu3442 Місяць тому

    Thank you so much Sir you are conveyed valuable information

  • @mohang4267
    @mohang4267 Місяць тому +2

    Babu garu is real leader

  • @madhanreddyperkit5518
    @madhanreddyperkit5518 Місяць тому +2

    Great visionary leader CBN

  • @appurao964
    @appurao964 Місяць тому +3

    Thank god …. The previous government ( Jagan ) did not demolish this …😅..
    Really thanks to the Almighty.🙏

  • @santhaborra3393
    @santhaborra3393 Місяць тому +1

    Visionary leader CBN garu

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 Місяць тому +2

    Ee video chala late ga chesthunaru sir...monna babugari speech chusthe adbhutham anipinchindhi

  • @krishk6240
    @krishk6240 Місяць тому +3

    Deeni gurinchi chala mandi visit chesaru, even Sehwa garu kuda visit chesi tweet kuda chesaru, India lo ilantidi okati vundadam garvakaranam ani

  • @PHVLOGSHarshith
    @PHVLOGSHarshith Місяць тому

    Super. Great 👍

  • @sushmatumuluri9991
    @sushmatumuluri9991 Місяць тому +3

    Vizag people don’t know about this , even people working in medical field don’t know about this

  • @sivaprasadkuchi82
    @sivaprasadkuchi82 11 днів тому +1

    Hatsop to cbn

  • @pmadhu4086
    @pmadhu4086 Місяць тому +2

    TDP, Chandra Babu's government GDP contribution to the govt of India is significant. Infact central government benefits more than the state government. Unfortunately no one looks at it.

  • @adururamanarao2388
    @adururamanarao2388 Місяць тому

    Good information sir

  • @DrPhaniTeja
    @DrPhaniTeja 28 днів тому

    Real Visionary leader Jai CBN

  • @jjs4031
    @jjs4031 Місяць тому +4

    Idhi Telugu Desam party failure ha
    Endhuku ante TDP govt chesina abhivrudhi ni TDP party param ga janaala lo ki Antha easy ga theesukellaledhu ani na abhiprayayam….
    Polavaram cofferdam issue
    51% development in polavaram (as per RTI)
    Amaravathi thaathkaalika bhavanaalu - idhi Oka pedda boothu ani cheppaali
    Bhavanaalu saaswatham but karyalayaalu temporary ani cheppaledhu khandinchaledhu
    ila chaala unnaayi
    Problem enti ante CBN garu Antha Vision ani development chestharu but party side nunchi dhanni proper ga janallo ki theesukelle monitoring evaru cheyyatledhu
    Idhi na abhipraayam

  • @sreekanth7115
    @sreekanth7115 Місяць тому +2

    అందుకే కదా బాబు గారిని
    విజనరీ అనేది

  • @surekhakancharla8782
    @surekhakancharla8782 Місяць тому +1

    Great Visionary leader CBN sir🙏

  • @mallinavrao
    @mallinavrao Місяць тому

    నాకు గుర్తున్నంత వరకు జగన్ ప్రభుత్వం ఈ సంస్థకి అవినీతి మరకలు అంటించి రచ్చ చేశారు. కొన్నాళ్లు ఈ శర్మ గారు వెనక్కి వెళ్ళిపోయి మళ్లీ వచ్చినట్టు గుర్తు ( if I am not wrong )

  • @mokamanju7518
    @mokamanju7518 Місяць тому +2

    Super

  • @harshajyothijyothi4322
    @harshajyothijyothi4322 26 днів тому

    Ramesh ilanti Development Gurinchi Videos cheyyandi

  • @dvlnrao6638
    @dvlnrao6638 Місяць тому +2

    The importance of Medtek zone not known to people of vzg also.now we are known

  • @saiachanta3108
    @saiachanta3108 Місяць тому +1

    Excellently compiled report….

  • @prasadraoch2582
    @prasadraoch2582 Місяць тому +1

    A great video. Well presented. Thank you