జాగ్రత్త | Tv5 Murthy Strong Reaction On AP Police | YS Jaganmohan Reddy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 181

  • @veeruravipati
    @veeruravipati 2 місяці тому +19

    Cbn గారికి ఇంత భారీ మెజారిటీ ఇచ్చినది వీళ్ళ బలుపు అణచడానికే... మీరు ఈ పని ఎంత త్వరగా చేస్తే, ఈ రాష్ట్రానికి అంత మంచిది.

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 2 місяці тому +40

    వీళ్ల ఆస్తులు verify చేయాలని ప్రజలు కోరుతున్నారు

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla 2 місяці тому +38

    16 మంది ఐపిఎస్ ల అక్రమ సంపాదన మీద కూడా విచారణ జరిపించా లీ

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 2 місяці тому +5

    అద్భుతమైన నిర్ణయం 👏👏👏👏That is very good గవర్నెన్స్ Good Deccsion

  • @satyanarayanamurty5177
    @satyanarayanamurty5177 2 місяці тому +51

    Hat's off to you DGP SIR.

  • @budikrishna542
    @budikrishna542 2 місяці тому +36

    మూర్తి గారు! మీరు చెప్పిన ఈ IPS లకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా తమ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలి.

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 місяці тому +75

    16 ఐపిఎస్ వారికి తాడేపల్లి పేల సు 8 దిక్కులు దగ్గర బయట duty వేయండి. 💪💪💪💪💪

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 2 місяці тому +9

      అలా చేసింటేనే ఇలా అయ్యారు

    • @MrKalyan19
      @MrKalyan19 2 місяці тому

      emundhi bhayya elakalu thirigayanta kadha vati nunchi rakshana gaa untaru ley vellu

  • @MajjiLakhsmayya
    @MajjiLakhsmayya 2 місяці тому +19

    ఐపీస్ అధికారులకు వెంటే నే క్యాట్ ద్వారా దిస్ మిస్ చేయవచ్చు ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేయలేదు.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 2 місяці тому +11

    ఇది కదా ప్రజలు కోరు కొన్నది.
    మెజారిటీ పోలీసులు కూడా ఫైకి చెప్పక పోయినా మనస్సు లో కోరు కొన్నారు
    అనేక సార్లు CBN సర్ ప్రతి మీటింగ్ లో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మీ డ్యూటీ మీరు చేయండి. జగన్ మోహన్ రెడ్డి మాటలు విని మీరు చట్టాన్ని వైలెట్ చేయ వద్ధు. మీరు కష్ట పడి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గా సెలెక్ట్ అయినారు మీరు 30 ఇయర్స్ డ్యూటీ లో ఉంటారు. రాజకీయ నాయకులు 5 ఇయర్స్ ఉంటారు
    అనేక సభలలో ఏచ్చరించినా మార లేదు ఈ 16 మంది ఐపీఎస్ అధికారులు.
    శిక్ష సూపర్ సర్.
    ఇది ఒక గున పాఠము.

  • @nallapuashok8836
    @nallapuashok8836 2 місяці тому +11

    మూర్తి అన్న అధికార పార్టీ ysrcp చేసే మోసాలను ప్రాణానికి తెగించి మీరు పోరాడారు. మీలాంటి వారు మీడియాలో వుండడం మన దేశం, తెలుగు జాతి గర్వించ దగిన విషయం. అశోక్ ఎంపీటీసి తెలంగాణ పాలకుర్తి,వావిలాల

  • @commonman0078
    @commonman0078 2 місяці тому +38

    యూత్ ఐకాన్ లా భావించే విశాల్ గున్ని గారు కూడా ఇలా తయారవడం చాలా భాదాకరం

  • @vijayarajutalluri6226
    @vijayarajutalluri6226 2 місяці тому +33

    ఇన్ని తప్పులు చేస్తే వాళ్ళు రిజైన్ చేస్తే చాలా మంచింది,

  • @rasagna6126
    @rasagna6126 2 місяці тому +10

    ఈ జన్మలో. భారతదేశంలో నిబంధనలు వర్తించవు

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 2 місяці тому +5

    జగన్ అన్న కళ్ళళ్ళో ఆనందం చూసి మహా ఆనంద పడిపోయారు. ఇండియా పోలీస్ చరిత్ర లో సువర్న అక్షరాలతో లిఖించాలి.

  • @NarasimhaRaoindlamuri
    @NarasimhaRaoindlamuri 2 місяці тому +5

    DGP Sir you have done a Excellent job.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 2 місяці тому +7

    మూర్తిగారు శిక్ష కొత్తగా ఉంది కానీ అదివీళ్ళుచేసిన అరాచకాలు కు సరిపోదండి వీళ్ళుదోచుకున్న మొత్తాన్ని సీబీఐ తో విచారణ జరిపి మొత్తం రికవరీ చేసి లోపలేసి కుమ్మెయ్యాలి అదిశిక్ష అంటే

  • @manjunathasmanjus9380
    @manjunathasmanjus9380 2 місяці тому +27

    Happy independence mutrhi sir

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 2 місяці тому +18

    క్రింది స్థాయి ఉద్యోగులను ఈపాటికి suspend చేసేవాళ్ళు.‌

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 2 місяці тому +8

    మూర్తి గారు, ఇలాంటి వాళ్ళ గురించి బాధ పడకరాల మూర్తి గారు, నాకు తెలిసి, జాబ్స్ కొనుకొని వుంటారు, కష్ట పడి వచ్చినవాళ్లు స్ట్రిక్ట్ గా, వుంటారు కచ్చితంగా

  • @prasadprasad7809
    @prasadprasad7809 2 місяці тому +7

    Vere Vere good dgp garu

  • @francis7954
    @francis7954 2 місяці тому +12

    CC cameras with audio shd be installed there in the waiting room.

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 2 місяці тому +5

    మీరు బాధ పడటం దీనికి మూర్తి గారు? వాళ్లు already జీవితానికి సరిపడా చేసుకో లేదంటావా ? వాళ్లు ఎవరికి చుట్టంలు కారు, వారికి అన్నీ తెలుసు, వారికి వచ్చిన నష్టం ఏమీ లేదు .వాళ్లకు కావలసినది వాళ్లకు వచ్చింది. ఇక కాలక్షేపం చేయడమే మిగిలినది . ఇప్పుడు అదే చేస్తారు.

  • @madireddyjagadeesh5959
    @madireddyjagadeesh5959 2 місяці тому +3

    An excellent decision by the DGP. Hat's off to him.

  • @C.marri.R
    @C.marri.R 2 місяці тому +12

    సిగ్గులేని పోలీసు గూండాలకి మంచి బహుమతి.

  • @rvv1599
    @rvv1599 2 місяці тому +9

    వీళ్ళకు, కాండక్ట్ రూల్స్ ప్రకారం,
    24 హవర్స్ డ్యూటీ ఉంటుంది....
    టెక్నికల్ గా వీళ్ళు 24 గంటలు ఆన్ డ్యూటీ......

  • @Subbarayalu-g9y
    @Subbarayalu-g9y 2 місяці тому +1

    సూపర్ మూర్తి అన్న సూపర్ వీడియోస్ సూపర్

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 2 місяці тому +3

    వడపోతలో వచ్చారు కాబట్టి , ఈజీ గా అవినీతి చేస్తారు... ఇలాంటి ఆఫీసర్స్

  • @pardhasaradhiwootla5833
    @pardhasaradhiwootla5833 2 місяці тому +9

    Biometric system implement cheyyali. Lekapothe sign chesi bayataki velli evening vachi sign chestaru.

  • @gangadharraosreeram440
    @gangadharraosreeram440 2 місяці тому +6

    Those officers should give 15 August awards.

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 місяці тому

    Great moorthy garu

  • @NaniKondapur
    @NaniKondapur 2 місяці тому +1

    Sir meeru chadive ofice lo తెలుగు lo బోర్డు పెట్టాలి

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 2 місяці тому +1

    చాయ్ బిస్కెట్ అందించే పని అప్పగిస్తారా?

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 місяці тому

    Super. SAR.. Jai. AP

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 2 місяці тому

    Good

  • @kvraghavaiah2141
    @kvraghavaiah2141 2 місяці тому +1

    We are remamber Sri T N seshan E C statement

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 2 місяці тому +2

    మన దేశంలో ఎక్కడ ఉంది సార్?

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому

    Jai jai TDP

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 2 місяці тому +1

    They were impartial according to the work in which they were given

  • @AbidMohammed-z6h
    @AbidMohammed-z6h 2 місяці тому +1

    వాళ్లని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పగించే చేసేయండి వాళ్ళు చూసుకుంటారు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకండి ఉదయం 10 గంటలకు రావడం సాయంత్రం 6:00 దాకా జీతాలు ఒక బొక్క సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పగించే చేయండి వాళ్ల దగ్గర కొత్త ipఆఫీసర్ ని ఎంచుకోండి ఈ గవర్నమెంట్ అట్ట చేస్తే బాగుంటది లేకపోతే వాళ్లకి నల్లమల అడవులు వాళ్లకి క్రిటికల్ ప్లేస్ లో వేసేస్తే నక్సలైట్ ఏరియాలో బాగుంటది ఒకవేళ పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే అదే ప్లేస్ లో వేసేయండి

  • @chinni774
    @chinni774 2 місяці тому +2

    16no' IAS officers salaries stop cheyali. Vallaki yeka pakchamga vyaharinchinanduku vallani integrity ycp thothuga vyavharinchinanduku. Court dwara termination cheyenchandhi

  • @RadhaKrishna-zg7jc
    @RadhaKrishna-zg7jc 2 місяці тому

    Excellent analysis sir

  • @Manohari14
    @Manohari14 2 місяці тому +2

    Hat's off 🙏🏻🙏🏻

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 2 місяці тому +1

    It is said IF CHARECTOR IS LOST EVERYTHING IS LOST

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 2 місяці тому +1

    Moorthy garu GOVERNER than EXTRA. real jounelist. But I'm going through THULASI CHANDU. Happy Independence Day to all. Try to use THELUGU .mana THALLI baasha yekkuva. Really request.

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 2 місяці тому +1

    Traffic లో వేయాలి

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 2 місяці тому

    ఏమీ కాదు. అందరూ హ్యాపీ గా ఉన్నారు

  • @kondalrao9759
    @kondalrao9759 2 місяці тому

    మూర్తి గారు, మన దేశం లో మన రాజ్యాంగం గాని, మన న్యాయ చట్టం లో గాని, లేకపోతే వివిధ సర్వీసెస్ లో ఉన్న ప్రవర్తనా నియమావళి లో గాని, లేకపోతే ప్రత్యేకంగా అన్ని మత లలో ఉన్న మానవ విలువలు, అందులో ఉన్న ప్రవర్తనా నియమావళి లో గాని పేర్కొన్న అంశాలు చాలా ఉన్నతమైన గా ఆదర్శంగా మానవ జీవితాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లే విధంగా గా ఉన్నాయి.
    కాని వాటిని ఆచరించే విషయం లో మనం దారుణం గా విఫలమయ్యాం. అలా అవ డానికి కారణం ఎవరో ఒకరికి అపాదించలేం. ఇందులో మనం అందరం బాధ్యులమే.
    స్తూలం గా చూస్తే మన స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి గమనిస్తే,గత అన్ని ప్రభత్వాలు, ప్రజలు కనీస విలువలు, నైతికత ని పాటించే వారు, ముఖ్యం గా కొన్ని రంగాలకు, న్యాయ పరమైన, సంఘపరమైన వెరుపు ఉండేది. ఇష్టం లేక పోయినా ప్రజలకు ఏమైనా అనుకుంటారేమో అని భయం ఉండేది.
    అయితే, మొట్టమొదటి సారిగ మనం ఎటువంటి మర్యాద, బాధ్యత, భయం లేకుండా ఉండే ఒక కొత్త వరవడి, నిర్లజ్జ గా, ఏమాత్రం సిగ్గులేకుండా పని చేసిన ప్రభుత్వాన్ని 2019-24 కాలం లో చూసాం.
    ప్రభుత్వాల్లో రాజకీయ దిగజారుడు తనం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చొని దాసోహం అన్న అధికారులను ఆ ప్రభుత్వం లో నే చూసాం.
    అఖిల భారత సర్వీసెస్ లో ఉండి వాళ్ళ వాళ్ళ హోదాని రాజకీయ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఘోరమైన దారుణన్ని అప్పుడే చూసాం. గమనిస్తే వాళ్ళు ఆ సర్వీసేస్ కు ఉన్న పరువు, మర్యాద ని గంగలో కలిపి, ఆ హోదాలకు కళంకం గా మిగిలారు.
    మీరు పేర్కొన్న అధికారులలో, విజయారావు అని అతని నిర్వాకాన్ని ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. అతను నెల్లూరు sp గా కాకాని రెడ్డి కేసు ఫైల్స్ కోర్ట్ నుండి దొంగతనం గురించి, ఇచ్చిన వివరణ వింటే పోలీసు వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు నమ్మకం, గౌరవం పోతుంది. అతని హోదా ని దిగజార్చి ఎవడి మోచేతిక్రిందో నీళ్లు తాగుతున్న ట్టు విధి నిర్వర్థిస్తున్నాడు అని అనుమానం కలుగుతుంది. చదువులేకుండా బర్రెలు కాసుకునే వాడి ఉండే కనీస ఇంగీతం కూడా లేదేమో అనే అనుమానం వస్తుంది. ఇక అతను అమరావతి రైతులను హింసించిన తీరు అత్యంత గర్హనీయం. ఆ కాలం లో జరిగిన ఆరాచాకాలలో ఇది ఒక tip of iceberg.
    కాబట్టి ఎంతో ఉన్నత విలువలు తో, సమున్నత ఆదర్సాలతో నెలకొల్పిన UPSC సివిల్ సర్వీసెస్ యొక్క ప్రతిష్ట, గౌరవం నిలబెట్టాలి అంటే ఇటువంటి కుక్కమూతి పిందెలను వెంటనే ఆ సర్వీసెస్ నుండి వెలివేయాలి.

  • @kvsrao1556
    @kvsrao1556 2 місяці тому +1

    Will they draw salary and use office vehicles and bodyguards.?

  • @edigaSathyanarayana-b5j
    @edigaSathyanarayana-b5j 2 місяці тому +2

    Visal gunni garu kuda tappuchesarante nammabuddi kavadam ledu

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 2 місяці тому +2

    Both room lu clean cheyinchali ee vedavalu cheyta

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 місяці тому +4

    YSRCP,42⁰

  • @chalapathijasti603
    @chalapathijasti603 2 місяці тому +1

    Just like office boy, below driver job cader

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 2 місяці тому +4

    Nothing will happen to them. They might have already got villahs and finance. They are waiting like praveen prakash

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 2 місяці тому +1

    A small officer can not be removed but a cm can be arrested and jailed for years without any basis, is the present situation in the country.

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 2 місяці тому +1

    Permanent executive failed to upkeep the law and it's high time to do away with the system.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 місяці тому +1

    Once issue three memos IPS or IAS.. definitely punishment recommend to central govt sir

  • @murthydsn8865
    @murthydsn8865 2 місяці тому +2

    For senior IPS officers pl jaisriram

  • @rajukatari8322
    @rajukatari8322 2 місяці тому +1

    Its fine reporter ur presenting about home affairs department officers while discharging duties how they have act with according law not doing against law all officers must be punishable ex ruled present govt

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 2 місяці тому

    ఫస్ట్ తారీఖున స్వయంగా వారి, వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్స్ అందజేస్తున్నట్లే, ఈ ఘానాపా టీలందరికి, ఇంటి దగ్గరే జీతాలు అందజేస్తే, వాళ్ళకి కష్టం ఉండదు కదా. ఎలాగూ వాళ్లకు అక్రమ సంపాదన లేకుండా చేశారు కదయ్యా పాపం.

  • @djp7531
    @djp7531 2 місяці тому +1

    అంటే మీరు చెప్పేది... హరితాంధ్ర ప్రదేశ్ ని హారతి 🤣 ఆంధ్ర ప్రదేశ్ దిశా గా అడుగులు.. ??

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt 2 місяці тому +1

    Resign chesi palace lo elakalu pattamani cheppandi....

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 2 місяці тому

    ఇదేవిధంగా జగన్ కి కూడా notices ఇచ్చి court కి వచ్చి హాజ రీ immani చెప్పాలి

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 місяці тому +2

    Politicians misuse power not officers, they have no option but to obey govts. First let the politicians learn to obey the rules and law, train them, test them theory and practicals and then after one year observation give them tickets , no for criminal back ground applicants

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 2 місяці тому +1

    సార్‌ ! వాళ్ళకు దండిగ దక్షిణలు ముట్ట జెప్పి ఉంటారు అటువంటి బూట్‌లు నాకే పనులకు. రిజైన్‌ చేయించి వాళ్ళ ఆస్‌తులు చెక్‌ చేయించండి. చూడండి ధన వాన .

  • @kondappagarinagaraju4745
    @kondappagarinagaraju4745 2 місяці тому

    Very good decision taken by govt of AP and Dgp..thank you for one and all.

  • @venkataramanasakala7237
    @venkataramanasakala7237 2 місяці тому +2

    Suspend chaladu siksalu padali

  • @savihas4708
    @savihas4708 2 місяці тому +1

    రాష్ట్రంలో అల్లకల్లోలం .. హత్యలు చేస్తే .. ఆ ycp కేడర్ కి 100 కోట్లు … 100 కోట్లు కేటాయించాడు ఈ దౌర్భాగ్యుడు … ఎదుగుదలకు కాదు .. పైశాచక మృగానికి మతి పోయి సైకో తనం ఎక్కువయ్యి .. పదవి కోసం ..
    ఎన్ని శవాలు అంటే .. అన్ని శవాలు ycp వాళ్లయ్యే లేపి tdp మీద తొయ్యాలని యోచన ..

  • @rachamantisrinivasarao3128
    @rachamantisrinivasarao3128 2 місяці тому

    After retirement they be come MLC MLA

  • @subbaraobamdamneni9940
    @subbaraobamdamneni9940 2 місяці тому

    వేల కోట్ల ప్రజాధనం వెనుకేసు కున్నారు.రిజైన్ చేసినా పోయేదెంలేదు.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 місяці тому +1

    More than three memos...obey the law sir if not whole India... different kinds of opinions law of company break down lot of problems to..root level to top level orders sir

  • @3135Sunny
    @3135Sunny 2 місяці тому +1

    Mee News lo Credibility naku kanipinchadam ledhu. Previous Government meeda allegations thappa, vere intention kanipinchadam ledhu.

  • @rkraop7512
    @rkraop7512 2 місяці тому +1

    How they go through the exam for reaching the position, SHOULD BE PROBED.

  • @chinni774
    @chinni774 2 місяці тому +1

    IAS officers YCP thothulanu termination cheyandhi thakchanme.

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 місяці тому +1

    CBN garu said that politicians are elected by people, they represent the people so they must be cooperative with political leaders . So these IAS officers might have followed the then people’s representatives, either way these officers are targeted . Let the politicians not meddle with their work when they go by law

  • @gallaapparao3419
    @gallaapparao3419 2 місяці тому +1

    Sir elanti vallane yanne rojulu cheppukuntunnam

  • @narasimhamsikharam6546
    @narasimhamsikharam6546 2 місяці тому +1

    All thèse 16 failed mìserably.

  • @peddirajuyasarapu8902
    @peddirajuyasarapu8902 2 місяці тому +1

    Super 👌👌👌👌👌👌

  • @Maya.1988
    @Maya.1988 2 місяці тому +1

    simple health bagaledhani health certificate istaru😂

  • @VenugopalDivi
    @VenugopalDivi 2 місяці тому +1

    Rowdylaku emoplyess any tedaledu

  • @murthydsn8865
    @murthydsn8865 2 місяці тому +3

    It is great shameful to the senior officer of its in Ap.They will now know the future problems jaisriram

  • @hanuaditya9603
    @hanuaditya9603 2 місяці тому +1

    As a common man , sir you have to give strong warning or counter to YNR, still he is doing false debates and analysis on you

  • @shanmukhshiva8395
    @shanmukhshiva8395 2 місяці тому +1

    5 year lo 35 year mani prafite,dote core

  • @billaashokkumar6963
    @billaashokkumar6963 2 місяці тому +1

    BANDO BUSTH DUTY LU KUDA VEYYALI...
    C.M AND DY.C.M BANDO BUSTH DUTY VESI ROAD MEEDA PETTALI...

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 місяці тому +2

    YSRCP.A1.A2.4

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 2 місяці тому +1

    సిగ్గు పడన్ది రాజకీయ నాయకులు ఉంటారు పోతారు సివిల్ సర్వీసెస్ అధికారి అంటే retire అయ్యే వరకు పెద్ద హోదాలో ఉంటారు మేమో మీకు మచ్చ

  • @drnreddy7
    @drnreddy7 2 місяці тому +1

    Already konni kotlu jagan timelo venakesukonnaru

  • @venkatch8778
    @venkatch8778 2 місяці тому +1

    Vallu duty lo join ayyepudu honest gane vuntaru. Vallani Pollute chesedi ee politicians ye.
    Politicians ye ee desaniki daridram. E system marali.
    Inkepudu marido. Janalu swachandam ga tiragabadanantha kalam EE system maradu.

  • @PrasadSundara
    @PrasadSundara 2 місяці тому +1

    Anna malli vaste vallani bangaru puvvulo petti kaalla daggira pettukuntadu

  • @harishkalluru3789
    @harishkalluru3789 2 місяці тому +1

    My openan all AFS 18hrs duty nh and baralla ground bank ATMs duty ok sir

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 2 місяці тому +1

    But all these people seem to be reserved category under the caste card. So they were favorable to their community and the May be for money.

  • @mallaiahtotha8385
    @mallaiahtotha8385 2 місяці тому +1

    Vila astulani verify chesi govt darypth cheshukovali

  • @drnreddy7
    @drnreddy7 2 місяці тому +1

    Last 5yrs lo ee rules ki poorty viruddam action aganst them shd be taken

  • @DurgaprasadKamaraju
    @DurgaprasadKamaraju 2 місяці тому +2

    Nonsense debate

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 2 місяці тому +2

    వీల్లకు ఇప్పుడు తగిలే దెబ్బను చూచి భవిషత్ లో మరొక ఇలాంటి అధికారులు వెధవ పనులు చెయ్యాలంటే కాల్లు వణకాలి,... అలాజరగాలి వీల్లకు ట్రీట్మెంట్.

  • @venkatch8778
    @venkatch8778 2 місяці тому +1

    Slow judiciary system (inta technology perigaka kuda)
    Pattinchukoni officers
    Avineeti politicians
    Nidra mathulo vunna youth.
    Ee desaniki pattina peeda vellanta.

  • @VishwanathNaidu-c6q
    @VishwanathNaidu-c6q 2 місяці тому +2

    Vealandarini kuda jail low veali

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 2 місяці тому +1

    Vishal gunni manchi vaday kada sico gadi trap paddva bad luck

  • @dnews432
    @dnews432 2 місяці тому

    మూర్తి గారు తప్పు చేసిన వారికి ఉద్యోగాలు ఊడిపోవాలి అది ఇక్కడ లేదు.

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 місяці тому

    ఎవరైతే చట్టానికి విరుద్ధంగా పనిచేశారో వారిని RTC బస్టాండ్ లోని బాత్ రూమ్ లను కడిగించండి 😂

  • @vijayalakshmich6979
    @vijayalakshmich6979 2 місяці тому +1

    Let Jagan rescue them now.