దగ్గుబాటి నీరజా రెడ్డి ఎవరు ..? | Venkatesh Wife Neeraja Reddy Biography | Real Life Story | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Watch Here To దగ్గుబాటి నీరజా రెడ్డి ఎవరు ..? | Venkatesh Wife Neeraja Reddy Biography | Real Life Story | Aadhan
    #aadhantelugu #venkatesh #neerajareddy #biography #tollywoodupdates
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 98

  • @AadhanTelugu
    @AadhanTelugu  Рік тому +8

    Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile

  • @shivasairam8925
    @shivasairam8925 Рік тому +17

    కుటుంబ కధా చిత్రాలు మాత్రమే కాదు . ఆయన ఒక ఆల్ రౌండర్ . మంచి ఆధ్యాత్మిక భావాలలో మునిగి తేలే మంచి ధృఢ చిత్తం గలిగిన మహోన్నత వ్యక్తిత్వం.

  • @vadarevulaprasad3053
    @vadarevulaprasad3053 Рік тому +6

    మంచి సాంప్రదాయం కలిగిన ఇల్లాలు ఉన్నతమై ఆశయాలు కలిగిన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అనుకుంటున్నారు అనుకొనే అమ్మాయి అని నా అభిప్రాయం

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Рік тому +6

    All time my favourite hero venkey garu ❣️💐

  • @satya4716
    @satya4716 Рік тому +28

    నీరజారెడ్డి గురించి మీరు చెప్పినవి నిజమే. వాళ్ళు కమ్మవార్లు. కానీ ఇక్కడ చెప్పినట్లు వాళ్ళ పేరు పక్కన రెడ్డి రావటానికి కారణం కేవలం రెడ్డెమ్మ దేవత గుడి ఉండటం వలన కాదు. మదనపల్లి ప్రాంతంలో ఇదివరకు ఊరిపెద్దలనీ, మున్సబులనీ, భూస్వాములనీ కులంతో సంబంధం లేకుండా రెడ్డి అని పిలిచేవారు. రెడ్డి అంటే అక్కడ కులం పేరు కాదు. ఆ ప్రాంతంలో రెడ్డి అంటే హోదాకీ, పదవికీ సూచన. అలాగే మధ్యతరగతి రైతు కుటుంబాల వారిని నాయుడు అనేవారు. అందుకే చంద్రబాబు గారికి నాయుడు అని వచ్చింది. ఆ ప్రాంతంలో రెడ్డి, నాయుడు అనేవి కేవలం కులాలు మాత్రమే కాదు. హోదా, స్ధాయిలు.

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Рік тому +4

      Nice information.

    • @narendrareddy1252
      @narendrareddy1252 10 місяців тому

      Nee bondha.....

    • @narendrareddy1252
      @narendrareddy1252 10 місяців тому +1

      Kapu kulam. Reddy is the title given to biggest kapus in a village. Reddys are landlords, warriors & headed villages. Later they became polygars and kings too. Naidu is a title given to tax collectors in village in coastal area. Kammas & Velamas are kapus too. Their ancestor is Belthi Reddy. Kammas are from vijayawads area.

    • @satya4716
      @satya4716 10 місяців тому +1

      @@narendrareddy1252 నీ బొందరా హాఫ్ నాలెడ్జ్.

    • @satya4716
      @satya4716 10 місяців тому +1

      @@narendrareddy1252 నీ బొందరా హాఫ్ నాలెడ్జ్.

  • @mvsrk74
    @mvsrk74 Рік тому +3

    Great...Neeraja Reddy garu. Full credit goes to you only. Of couse, we can clap with boths hands, one should keep this in mind always.

  • @leelagadekala3321
    @leelagadekala3321 Рік тому +6

    I am proud of neeraja venkatesh I am from madanapalle my in laws knows her family very well

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +13

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 Рік тому +36

    రామానాయుడు గారి అమ్మమ్మ గారి ఊరు మా ఊరే. వారి ఇల్లు నేను ఉండే ఇల్లే. ఐతే అప్పుడు మండవాలోగిల్లు. ఇప్పుడు నేను డాబా కట్టుకున్నాను. నాయుడు గారు బాపట్ల mp గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారానికి వచ్చి మా ఇంటికి వచ్చారు (అప్పటికి పెంకుటిల్లే )దాదాపు ఆయన ఆ ఇంటి నుండి బయటకు పోయి 60ఏళ్ళు. అయినా కాని అప్పటి తన జ్ఞాపకాలు నాతో పంచుకున్నారు.

    • @vengalaraopaddam8210
      @vengalaraopaddam8210 Рік тому

      లాల్

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Рік тому

      @@vengalaraopaddam8210 అర్థం కాలేదు బ్రో

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Рік тому +1

      మీరు చెప్పేదాన్ని బట్టి మీది / రామానాయుడి గారి అమ్మమ్మగారిది కూడా గుంటూరు జిల్లానే అని అర్ధం అవుతుంది కాని, మరి ఊరి పేరేమిటి?

    • @murali2787
      @murali2787 Рік тому +1

      Avunu naku telusu..nenu akade vunnanu

    • @rathansingh123...
      @rathansingh123... 3 місяці тому +2

      Karemchedu village

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 Рік тому +3

    Aadhan..tv🎤⚓📺🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴

  • @vemareddy5428
    @vemareddy5428 Місяць тому

    Good family

  • @sreenivasvootukuri6614
    @sreenivasvootukuri6614 Рік тому +1

    Congrats Venkatesh garu

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 2 місяці тому

    GOOD FAMILY.👌👌👌

  • @Manojkumar-fr3lo
    @Manojkumar-fr3lo 3 місяці тому +1

    Yes true....I wanted people to know this for long....thank you Aadhan for making this happen....!!!

  • @PnsNaidu
    @PnsNaidu 3 місяці тому

    A great family in our Andhra Pradesh. I salute them.

  • @rkravula9
    @rkravula9 Рік тому +2

    👍👍👍

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Рік тому +1

    👍

  • @venkatvutukuru7
    @venkatvutukuru7 3 місяці тому

    Good and very honest family good bless💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ramanav7831
    @ramanav7831 Рік тому +3

    🤠 up 2 veniki too

  • @ppraja5127
    @ppraja5127 3 місяці тому +1

    అలా మిగిలిపోయాడా అంటే ఎలా మిగిలి పోయాడు ? 😂

  • @satyas3168
    @satyas3168 Рік тому +1

    Venkatesh is following the footsteps of his favorite hero Sobhan. Venkatesh likes the lifestyle of sobhan and following him. Venky even produced a film with sobhan enki-nayudubawa on venkatesh enterprise before becoming actor by himself

  • @HemaYadla-id8ki
    @HemaYadla-id8ki 4 місяці тому

    Great wife 🙏🥰

  • @ramanav7831
    @ramanav7831 Рік тому +2

    🤠 u r keeping my mom's name fom mdanaplly

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 Рік тому +1

    Family 👪 members life stories not ventilate, it's not fair

  • @prabhakard9636
    @prabhakard9636 Рік тому +3

    A GOOD WIFE SUN SHINE IN THE HOUSE

  • @gnr4694
    @gnr4694 Рік тому +2

    Avunu nijam neerajareddy kamma valle reddlu kadu

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Рік тому

    Intiki deepam Illalu God bless you Mr Venkatesh garu you and your family 🎉

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 3 місяці тому

    Good wife

  • @Sivahappygroovylucky9047
    @Sivahappygroovylucky9047 3 місяці тому

    BT College Madanapalli lo MBA course ledu amma.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    చాక్కగా ఉన్నారు

  • @sateeshbabu7936
    @sateeshbabu7936 Рік тому +3

    Mavaru .madanapalle neeraja akka l now well.good family

    • @dharanires4544
      @dharanires4544 Рік тому +2

      She is chowdary not reddy right

    • @satya4716
      @satya4716 Рік тому +1

      @@dharanires4544 yes. నీరజారెడ్డి వాళ్ళు కమ్మవార్లు. కానీ ఇక్కడ చెప్పినట్లు వాళ్ళ పేరు పక్కన రెడ్డి రావటానికి కారణం కేవలం రెడ్డెమ్మ దేవత గుడి ఉండటం వలన కాదు. మదనపల్లి ప్రాంతంలో ఇదివరకు ఊరిపెద్దలనీ, మున్సబులనీ, భూస్వాములనీ కులంతో సంబంధం లేకుండా రెడ్డి అని పిలిచేవారు. రెడ్డి అంటే అక్కడ కులం పేరు కాదు. ఆ ప్రాంతంలో రెడ్డి అంటే హోదాకీ, పదవికీ సూచన.

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Рік тому

      Oh! Nice👍🏻 నీరజగారిని మీరు అక్క అంటున్నారు అంటే ఆమె మీకు బాగా తెలుసన్న మాట. ఇంతకీ నీరజారెడ్డి గారు రెడ్డీస్ కాదు, చౌదరీస్ అనే మాట కరక్టేనా?

    • @satya4716
      @satya4716 Рік тому +2

      @@Devi-Yenumula కరెక్టే. కులం రెడ్డీస్ కాదు. కమ్మవారు. రెడ్డి, నాయుడు అనేవి అక్కడ కులం కాదు. హోదా, స్ధాయి. ఇక్కడ చెప్పినట్లు అందరికీ ఉండదు రెడ్డి అనే పేరు. కేవలం భూస్వాములకీ, మునసబులు, ఊరిపెద్దల్లాంటి కుటుంబాలకే ఉండేది రెడ్డి పేరు. మధ్యతరగతి వ్యవసాయదారులని నాయుడు అంటారు. అందుకే చంద్రబాబుగారికి నాయుడు అని వచ్చింది.

    • @satya4716
      @satya4716 3 місяці тому

      కరెక్ట్. She is our relative. అమ్మగారి ఊరు వరహాపట్ణం, కృష్ణా జిల్లా. బిజెపి మినిస్టర్ కామినేని శ్రీనివాస్ రావు ఆమె మేనమామ. ​@@Devi-Yenumula

  • @sivakumar14
    @sivakumar14 3 місяці тому +1

    Don't get into their personal lives....kindly avoid such videos.

  • @antharamashok6508
    @antharamashok6508 3 місяці тому

    CHANTEY.CINEMA.PAVAR.ANAREY.RAMACAYREY.DAGHUBATEY.VENKATESH.KALASEVACHNA.PAVAR

  • @rajad8627
    @rajad8627 Рік тому +3

    Chetha information cheptunaru miru. Edina information Baga telusikoni public domain lo cheppali. Enti 1980 lo madanpalli lo b t college lo mba course unda. Akkada avida chadivinara miru me tappudu news. Enti tl rayalaseema lo andharu Reddy Ani Peru chevara pettukuntara. Panikimalina vedavalara yevara miku cheppindi.

    • @satya4716
      @satya4716 Рік тому +2

      వీళ్ళు వేరే ఇన్ఫర్మేషన్లు ఎంత కరెక్ట్ గా చెప్తారో తెలీదు గానీ నీరజారెడ్డి గురించి ఇక్కడ చెప్పినవి నిజమే. వాళ్ళు కమ్మవార్లు. కానీ ఇక్కడ చెప్పినట్లు వాళ్ళ పేరు పక్కన రెడ్డి రావటానికి కారణం కేవలం రెడ్డెమ్మ దేవత గుడి ఉండటం వలన కాదు. మదనపల్లి ప్రాంతంలో అండ్ చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇదివరకు ఊరిపెద్దలనీ, మున్సబులనీ, భూస్వాములనీ కులంతో సంబంధం లేకుండా రెడ్డి అని పిలిచేవారు. రెడ్డి అంటే అక్కడ కులం పేరు కాదు. ఆ ప్రాంతంలో రెడ్డి అంటే హోదాకీ, పదవికీ సూచన. అలాగే మధ్యతరగతి రైతు కుటుంబాల వారిని నాయుడు అనేవారు. అందుకే చంద్రబాబు గారికి నాయుడు అని వచ్చింది. ఆ ప్రాంతంలో రెడ్డి, నాయుడు అనేవి కేవలం కులాలు మాత్రమే కాదు. హోదా, స్ధాయిలు. చదువు గురించి తెలీదు. మీది ఏ ఊరు? ఇక్కడ మొత్తం రాయలసీమ గురించి చెప్పలేదు, సరిగా చూడండి. ఏదైనా రైటా, తప్పా అన్నది మాట్లాడేటపుడు, ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోండి.

    • @rajad8627
      @rajad8627 Рік тому

      @@satya4716 okappudu Villages lo vro ' s ne Reddy Ani pilichevaru. Anni caste lo dabbulu , lands unna valu untaru. Leni valu untaru alaga Ani andharu Peru venakala Reddy Ani Toka pettukoru.

    • @satya4716
      @satya4716 3 місяці тому

      ​@@rajad8627 ​నీ బొంద. నువ్వెపుడన్నా మదనపల్లి గానీ, చిత్తూరు గానీ వెళ్ళారా? వెళితే అప్పుడు మాట్లాడు. అందుకే చెప్పింది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మాట్లాడకూడదనేది. నాయుడు అంటే కృష్ణా, గోదావరి, గుంటూరుల్లో కాపులు అని. మరి కమ్మారైన చంద్రబాబుకెందుకు వచ్చిందో నాయుడు అని తెలిస్తే, కమ్మారైన నీరజారెడ్డికి రెడ్డి అని పేరు ఎలా వచ్చిందో అర్ధమవుతుంది. పాతకాలంలో వచ్చిన ఆ పేర్లు తరతరాలుగా అలానే కంటిన్యూ అవుతున్నాయి, ప్రస్తుతపు వాళ్ళ సోషల్ స్టేటస్ లతో సంబంధం లేకుండా. VRO కరణాలూ, మునసబుల వ్యవస్ధను కేన్సిల్ చేసాక వచ్చింది. VRO కంటే ముందు నుంచే రెడ్డి పేరు ఉండేది మునసబులకి. పైగా VRO లనీ, మునసబులనీ, భూస్వాములనీ రెడ్డి అని పిలిచే సాంప్రదాయం అన్ని ప్రాంతాలలోనూ లేదు. ముఖ్యంగా తెలంగాణ, కోస్తా ప్రాంతాలలో అసలు లేదు. మన ప్రాంతంలో ఉండే పద్దతే అన్ని చోట్లా ఉంటుందనేసుకుని, కంక్లూజన్ కి వచ్చేయకూడదు.
      . కామినేని ఉపాసన అంటే కూడా కమ్మారి అమ్మాయి. రెడ్డి కాదు.

  • @antharamashok6508
    @antharamashok6508 3 місяці тому

    KALEYUGA.PANDAVULU.1ST.SENEMA.CUSANU.H.Y.D.BHEL.CRANAR.LOCHUSANU

  • @narayanabojja4583
    @narayanabojja4583 3 місяці тому

    KAMMAYANANU CHESUKUNNA THARUVAATHA REDDY ENDUKU

  • @chandrakalagowrishetty7679
    @chandrakalagowrishetty7679 3 місяці тому

    .

  • @sindhurakakani5927
    @sindhurakakani5927 3 місяці тому

    She’s kamineni related not reddyw

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 місяці тому

    దీనెమ్మ!
    కులగజ్జితో కుళ్లి పోతున్నారు.
    నీరజ రెడ్డి, రెడ్డి అయితేనేమి,కమ్మ అయితే నేమి?
    అంతటి డిస్కషన్ అవసరమా ?
    Antakante panemee leda?

  • @mohanchava7755
    @mohanchava7755 Рік тому +1

    Manchi manishi

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +3

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +2

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +2

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

    • @prasarithira
      @prasarithira 3 місяці тому

      దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +1

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +1

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.

  • @prasarithira
    @prasarithira 3 місяці тому +1

    దయచేసి నటులను, రాజకీయ నాయకులను, వివేకానందలతో పోల్చకండి.