B Nagi Reddy గారిది.. గొప్ప వ్యక్తిత్వం..!! అటువంటి వ్యక్తి చూపించిన.. అమ్మాయి.. ఆణిముత్యం అవ్వటంలో ఆశ్చర్యం ఏముందీ..!! వెంకటేష్ కూడ..బంగారమేగా..!! మంచి కలయిక..!!
నీరజ ఆణిముత్యం . Doubt లేదు . కానీ దగ్గుబాటి family పైనే అందరికి అనుమానం . శ్రీ రెడ్డి తో అభిరాం బాగోతం బయటపడ్డాక మిగతా అందరి పైనా నమ్మకం పోయింది .సినిమా ఛాన్సుల కోసం వచ్చే ఆడపిల్లలను ఎలా వాడుకుంటున్నారో ఏమో ...
@@panthulakiran5619 .. ఒక్కడి తప్పుని.. Family మొత్తానికి అంటగడుతున్నావా.. ??! ఏ Family అయినా కొందరు వుంటారు..!! మన Family మాత్రం లేరా..??! ఆలోచించు.. వీలైతే..!!
నీరజగారిది మీ మదనపల్లి అని మీరు అంటున్నారు కనుక, మీకు బహుశా ఈ విషయం తెలిసి correct గా ఉండవచ్చు. హీరో వెంకటేష్ భార్య నీరజారెడ్డి గారి పేరు చివర, ఆమె తండ్రి సుబ్బారెడ్డి పేరు చివర రెడ్డి ఉంటుంది తప్పించి వాళ్ళు రెడ్లు కారని, చౌదరీస్ / కమ్మాస్ అని, ఆమె మాజీ మంత్రి (TDP) కామినేని శ్రీనివాస్ మేనకోడలు అని నేను విన్నాను. కాని ఈ vedio లో ఆమె రెడ్డీస్ అని చెప్పారు. ఏది నిజం?
@@Devi-Yenumula meeku telsinde nijam appatlo vro gaa chesina family ki reddy ani peru vachedi afi ye caste ina suppose ananthapur lo raghuveerareddy gaaru kudaa reddys kaadu
@@panthulakiran5619 vedios లో నీరజగారు రెడ్డీస్ అని కొంతమంది చెబుతుంటే, మరి కొంతమంది ఆమె కమ్మాస్ / చౌదరీస్ అని, మదనపల్లిలో ఉన్న ఒక ఆలయంలోని రెడ్డమ్మ తల్లి దేవత పేరును ఆ ఊరిలోని (వారు ఏ కులానికి చెందినవారైనా కూడా) ప్రతి ఒక్కరూ తమ పేరు చివర రెడ్డిగా ధరిస్తారని, అందుకే ఆమె తండ్రి (సుబ్బారెడ్డి) పేరు చివర, ఆమె పేరు (నీరజా రెడ్డి) చివర రెడ్డి ఉందని చెబుతుంటారు. ఈ రెండిటిలో ఏది correct అనేది మీకు తెలుసా?
@@Devi-Yenumula correct . నీరజ వాళ్ళు పక్కా kammas . వాళ్ళ అమ్మగారి పేరు ఉషమ్మ . వాళ్లకు సినిమా theatre కూడా ఉంది . ఆ సినిమా వ్యవహారాల లోనే వాళ్ళు రామానాయుడు గారి కంట బడ్డారు .వాళ్ళ ఆస్థి పాస్తులు అన్నీ బాగున్నాయని నీరజ ను కోడలిగా చేసుకొన్నారు .
@@Devi-Yenumula మదనపల్లె లో బాగా డబ్బు ఆస్థి ఉన్నవాళ్లు అంటే kammas నే . ఎవరైనా వాళ్ళ తర్వాతే .మదనపల్లె టీడీపీ పార్టీ ticket అంటే kammas దే . నీరజ వాళ్ళ నాన్న గారు రెడ్దిరికం చేస్తారని పేరు ఆలా వచ్చింది కానీ పక్క కమ్మ వాళ్లే .ఇప్పటికి శేషమహల్ రోడ్డులో నీరజ వాళ్ళ పుట్టి ళ్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది .
నీరజా రెడ్డి కమ్మకులానికి చెందిన వ్యక్తి అని, ఆమె అమ్మమ్మగారిది కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజక వర్గంలోని వరాహపట్నం అని, ఆమె TDp ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కామినేని శ్రీనివాస్ మేనకోడలని, ఆమె తండ్రి సుబ్బారెడ్డి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన ఒక భూస్వామి మరియు వ్యాపారవేత్త అని, ఆయన పేరు ప్రక్కన ఉన్న రెడ్డి అనే పేరు అక్కడి ఒక ఆలయంలోని రెడ్డమ్మ అనే దేవత పేరు అని, ఆ ఆగ్రామంలోని ప్రతి ఒక్కరూ (ఏ కులానికి చెందిన వారైనా కూడా) పేరు చివర రెడ్డి అని పెట్టుకొంటారని, అదీకాక వారి తాతలు కూడా రెడ్డిరికం చేసారని నేను బాగా తెల్సినవారి ద్వారా విన్నాను. మీరేమో నీరజగారు రెడ్డి కులానికి చెందినవారు అని చెబుతున్నారు. ఇంతకీ ఈ రెండిటిలో ఏది correct అనుకోవాలి?
కంటెంట్ వుండే వీడియోస్ చేయండి.నేను రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తాను.బాగుంటాయి.కానీ ఈ మధ్య మీ వీడియోస్ లో కంటెంట్ మిస్ అవుతుంది.హీరో వైఫ్ బయోగ్రఫీ అని హీరోస్ ది చెప్తున్నారు.ఇంట్రెస్ట్ పోతుంది
అప్పట్లో చిత్తూరు అమ్మాయి కదా అందుకే అంత పద్దతిగా నడుచుకుని కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి ఈ రోజు గొప్ప స్థానంలో ఉంది. 👍👍👍
B Nagi Reddy గారిది.. గొప్ప వ్యక్తిత్వం..!! అటువంటి వ్యక్తి చూపించిన.. అమ్మాయి.. ఆణిముత్యం అవ్వటంలో ఆశ్చర్యం ఏముందీ..!! వెంకటేష్ కూడ..బంగారమేగా..!! మంచి కలయిక..!!
నీరజ ఆణిముత్యం . Doubt లేదు . కానీ దగ్గుబాటి family పైనే అందరికి అనుమానం . శ్రీ రెడ్డి తో అభిరాం బాగోతం బయటపడ్డాక మిగతా అందరి పైనా నమ్మకం పోయింది .సినిమా ఛాన్సుల కోసం వచ్చే ఆడపిల్లలను ఎలా వాడుకుంటున్నారో ఏమో ...
@@panthulakiran5619 .. ఒక్కడి తప్పుని.. Family మొత్తానికి అంటగడుతున్నావా.. ??! ఏ Family అయినా కొందరు వుంటారు..!! మన Family మాత్రం లేరా..??! ఆలోచించు.. వీలైతే..!!
Victory VENKATESH Sir his wife NEERAJA garu .... Nice jodi...... 👌
"Made for each other" ..... 💐💐👍
neeraja garu kamma caste ma madanapalli lo veella family muniship valla reddlu ani antaru very decent lady 🤝
Neeraja garu manchi varu God bless their family
Super .
Wife ante elane vundali...
సూపర్ 👌👌👌👌
Excellent video 👌 Bhai 🎉
Tollywood No1 Beautiful జోడీ 💛💛💛
Very good ☺️☺️
Nice Family 👌👍👌
Good family anna god blees you
👏👏🙏🙏👌
most beautiful family,victory is always with venky
సార్ నీరజ గారిది మదనపల్లె వారిది చౌదరి
మ్యారేజ్ అయ్యింది 1989 lo Ashritha గారు పెద్ద కూతురు! Correct ga తెలుసుకొని చెప్పండి brother
Pic👌👌
నీరజ గారి ది మా మదనపల్లి చిత్తూరు జిల్లా
Yes 👍🏿
నీరజగారిది మీ మదనపల్లి అని మీరు అంటున్నారు కనుక, మీకు బహుశా ఈ విషయం తెలిసి correct గా ఉండవచ్చు. హీరో వెంకటేష్ భార్య నీరజారెడ్డి గారి పేరు చివర, ఆమె తండ్రి సుబ్బారెడ్డి పేరు చివర రెడ్డి ఉంటుంది తప్పించి వాళ్ళు రెడ్లు కారని, చౌదరీస్ / కమ్మాస్ అని, ఆమె మాజీ మంత్రి (TDP) కామినేని శ్రీనివాస్ మేనకోడలు అని నేను విన్నాను. కాని ఈ vedio లో ఆమె రెడ్డీస్ అని చెప్పారు. ఏది నిజం?
@@Devi-Yenumula meeku telsinde nijam appatlo vro gaa chesina family ki reddy ani peru vachedi afi ye caste ina suppose ananthapur lo raghuveerareddy gaaru kudaa reddys kaadu
God bless you
Nice medam.. good family
Anudeep kv director biography pettandi sir 🙏🙏🙏
నీరజ గారి చిత్తూరు కాదు.మదనపల్లె లో జన్మించారు.BT college విద్యార్థి కూడా.ఏమి తెలుసుకోకుండా మీరు చెప్పడం కంటే చెప్పకపోవడం better.
Madhanapalli kaani chittoor district lone vundhi
@@lathabandapalli2526 ఉండవచ్చు.కానీ చిత్తూరు ఊర్లో అనుకుంటారు.మదనపల్లె అని చేపితే అర్థం అవుతుంది.
@@panthulakiran5619 vedios లో నీరజగారు రెడ్డీస్ అని కొంతమంది చెబుతుంటే, మరి కొంతమంది ఆమె కమ్మాస్ / చౌదరీస్ అని, మదనపల్లిలో ఉన్న ఒక ఆలయంలోని రెడ్డమ్మ తల్లి దేవత పేరును ఆ ఊరిలోని (వారు ఏ కులానికి చెందినవారైనా కూడా) ప్రతి ఒక్కరూ తమ పేరు చివర రెడ్డిగా ధరిస్తారని, అందుకే ఆమె తండ్రి (సుబ్బారెడ్డి) పేరు చివర, ఆమె పేరు (నీరజా రెడ్డి) చివర రెడ్డి ఉందని చెబుతుంటారు. ఈ రెండిటిలో ఏది correct అనేది మీకు తెలుసా?
@@Devi-Yenumula correct . నీరజ వాళ్ళు పక్కా kammas . వాళ్ళ అమ్మగారి పేరు ఉషమ్మ . వాళ్లకు సినిమా theatre కూడా ఉంది . ఆ సినిమా వ్యవహారాల లోనే వాళ్ళు రామానాయుడు గారి కంట బడ్డారు .వాళ్ళ ఆస్థి పాస్తులు అన్నీ బాగున్నాయని నీరజ ను కోడలిగా చేసుకొన్నారు .
@@Devi-Yenumula మదనపల్లె లో బాగా డబ్బు ఆస్థి ఉన్నవాళ్లు అంటే kammas నే . ఎవరైనా వాళ్ళ తర్వాతే .మదనపల్లె టీడీపీ పార్టీ ticket అంటే kammas దే . నీరజ వాళ్ళ నాన్న గారు రెడ్దిరికం చేస్తారని పేరు ఆలా వచ్చింది కానీ పక్క కమ్మ వాళ్లే .ఇప్పటికి శేషమహల్ రోడ్డులో నీరజ వాళ్ళ పుట్టి ళ్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది .
Vir savarkar gurinchi video cheyandi bro
Super
Super 👍👍
Harsha sai biography video cheyandi anna plz 🙏
సూపర్
Nice
Vedhava Neeraja chaduvukunnadi 1st class to 10th varaku CSI Girls High School Madanapalle
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి బయోగ్రఫీ మరియు భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎం వి రమణ గారి బయోగ్రఫీ చేయండి ప్లీజ్
Sure
నీరజా రెడ్డి కమ్మకులానికి చెందిన వ్యక్తి అని, ఆమె అమ్మమ్మగారిది కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజక వర్గంలోని వరాహపట్నం అని, ఆమె TDp ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కామినేని శ్రీనివాస్ మేనకోడలని, ఆమె తండ్రి సుబ్బారెడ్డి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన ఒక భూస్వామి మరియు వ్యాపారవేత్త అని, ఆయన పేరు ప్రక్కన ఉన్న రెడ్డి అనే పేరు అక్కడి ఒక ఆలయంలోని రెడ్డమ్మ అనే దేవత పేరు అని, ఆ ఆగ్రామంలోని ప్రతి ఒక్కరూ (ఏ కులానికి చెందిన వారైనా కూడా) పేరు చివర రెడ్డి అని పెట్టుకొంటారని, అదీకాక వారి తాతలు కూడా రెడ్డిరికం చేసారని నేను బాగా తెల్సినవారి ద్వారా విన్నాను. మీరేమో నీరజగారు రెడ్డి కులానికి చెందినవారు అని చెబుతున్నారు. ఇంతకీ ఈ రెండిటిలో ఏది correct అనుకోవాలి?
singer Sid SriRam video cheyyadi
Sure
Anirudh biography please 🙏🙏
Sure
Harsha Sai Biography cheyyandi
Sure
My venky
Hi anna
1st comment😍
Mohammed Siraj 😍😍 Indian cricketer first bowler
🐷
Antha sriram biography bro plz 🖤
Sure
Mandhanapalli subbareddy kamma varu
Nirajja Gari caste chowdary she is from madanapalli
Yes she is madanapalli❤️❤️❤️❤️🎉🎉🎉❤️😘😘😘iam also madanapalli 🥰🥰
I am Palamaner
@@srinivas-Ss to jjuj
@@saishiva9694 konchem pakka ki velli adukoma bujji
కంటెంట్ వుండే వీడియోస్ చేయండి.నేను రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తాను.బాగుంటాయి.కానీ ఈ మధ్య మీ వీడియోస్ లో కంటెంట్ మిస్ అవుతుంది.హీరో వైఫ్ బయోగ్రఫీ అని హీరోస్ ది చెప్తున్నారు.ఇంట్రెస్ట్ పోతుంది
Sure bro
Sruthi Hassan biography plss
Sure
Some of the statements in this video are incorrect.
Babu niku teluso ledho venkatesh wife the kaikaluru daggara chinna village (EX MINISTER. KAMINENI. SRINIVAS. GARI MENAKODALU. ) SRIGA VIDEOS CHEAI
Chittoor kadhu madanapalle niraja గారిది
Avunu chittor buststand lo theater kuda undi
Yes
Sakshi shivanand biography cheyyandi pls😭😭😭
Sure
Avnu😭😭😭😭
@@ameer-mr2qq nv fan aa bro
@
Good family
Mohammad Rafi biopic Telugu
Venkatesh ante erakula murthygani parthivam aithe neeraja enni widow?????.
🙏
అన్నా, వీడియో లో మీరు వాడే ఫోటోలకు కాపీరైట్ రాదా? ఏల చేస్తారు చెప్పండి please అది మాకు help అవుతుంది, please help
Resently neeraja menamama MLA ap told so neeraja mother and father kamma.mada apalli kammas caled as teddys and chittor naidu.cb Naidu.
First daughter ashritha
I think she is from madanapalli.she is by caste kamma.her father was ratakonda Venkata subba Reddy.
2 daughters ki cheyledhu marraige only one daughter ki iyndhi marraige.
Madhu Bala bio chayandi brother. Roja actress.
Venkatesh emi America lo chedavatam ledu... antha higher education ledu...
Rey eripuka telisthe matladu
Lekapothe musko
Venkatesh USA Lo MBA chesaru
Mari venky koduku akkada unnadu
How r u anna
Venky ekada
You people should provide any use full persons why you are giving idiotic information what is use she will use full society
Neeraja garu belongs to kamma cumunity by birth
Neeku chepperentra
Vinky mama koduku movie Chesata?
She is not reddy caste second madanapalli
ఒరే చాలా తప్పులు రా నీరజ సేమ్ కమ్యూనిటీ మాది మదనపల్లె
Venkatesh wife caste kamma vala father kamma
Anni thappulu madanapalli pakka kammavaru uslochadavaledu.
Asalu matter kante sodi ekkuva
P
Please enquire about her father caste.
Your caste information is wrong.
Enquire it.
KAMMA FAMILY
GANGAVARAPU
SIGGULENI KAMMA JATHI "REDDY" CASTE NAME PETTUKUNNARU
Kulagajji Eddy LK,Reddy anedhi caste kaadhura thelusuko evarina pettukovacchu. Kamma valle vasireddy ani pettukuntaaru nee yamma mogudiki evvaru reddy ane title raasivvaledhu
నీరజ కమ్మా...? రెడ్డ..? మరి అప్పట్లో ఇంటర్ కాస్ట్ పెళ్ళిలు అసాధ్యం...
, పక్కా కమ్మ సామాజిక వర్గం
రామానాఇడుగాడిబోకుప్యామిలిఈఎదవలగురించితెలుసుకునేదేంట్ర
Nachskapte moosuko
నీ లాంటి వేస్ట్ గాల్లు తెలుసుకుని లాభం లేదు..వొదిలి పెట్టు బే లాఫ్ఫుట్ గా
సూపర్
Super 👌👌👍👍