సువార్తికులపై చేయచేసుకున్న మత ఉన్మాదులు - క్రైస్తవులకు న్యాయం ఎక్కడ

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Religious fanatics beating Christians for Gospel work in Telangana. @revanth_anumula Please protect Christians. #ChristianProtectionAct is needed @INCIndia @BJP4India

КОМЕНТАРІ • 30

  • @satishakshay2748
    @satishakshay2748 3 місяці тому +12

    కాలము సంపూర్ణమగుచున్నది హింసించడం సాతాను తంత్రము ప్రేమచుపడము ఏసు క్రీస్తు ప్రభువు లక్షణం

  • @baburao2544
    @baburao2544 3 місяці тому +15

    హిందువులారా.... మీ భగవత్ గీత తోటి వారిని కొట్టమని చెప్పిందా????
    ఇదే మీకు జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి.

  • @maheshmiriyala8748
    @maheshmiriyala8748 3 місяці тому +4

    చాల బాదగా వుంది బ్రదర్ దెవుని ప్రేమ ప్రజలకు అర్దం కావడం లెదు

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 3 місяці тому +6

    అంత కొడుతున్న తిరిగి కోట్టలేదు అంటే మా సహణాం క్రీస్తు ప్రేమ చూపుతున్నాము అదే తిరిగి కొడితే......

  • @praises-to-the-lord
    @praises-to-the-lord 3 місяці тому +7

    Police station lo case book cheyali matonmadula meeda

  • @brajkiran4u
    @brajkiran4u 3 місяці тому +1

    May God bring his justice & Peace… May God give strength & Grace to his servants 🙏🏼

  • @smohanarao5758
    @smohanarao5758 3 місяці тому +6

    Elanti varipai suprime kortu spandhinchali plz.....

  • @reshepu
    @reshepu 3 місяці тому +2

    God bless you 🙏

  • @konkidanielkonkidaniel2267
    @konkidanielkonkidaniel2267 3 місяці тому

    బీజేపీ వచ్చినప్పటినుంచి చాలా రెచ్చిపోతున్నారు ఎన్ని రోజులు కలిసి మెలిసి ఉన్నారు ఇంతకుముందు గిట్ల సువార్త ప్రకటించింది ఇంతకుముందు ఏసుప్రభు ని అంగీకరించిన

  • @lingampellirajesh
    @lingampellirajesh 3 місяці тому +5

    ఇలా కొట్టడం currectena, ఏమన్నారు రా మిమ్మల్ని, భారత రాజ్యాంగం చెప్తుంది, ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు, మీరు అలా కొట్టడం చాలా తప్పు. నేరం. చంపడానికి ప్రయత్నం చేశారు, అన్న నేను వాళ్ళ అందరిపై అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను..... ఒక మనిషిని కొట్టే రేట్ ఎక్కడిది!

  • @RajDave12
    @RajDave12 3 місяці тому +6

    Idi yekkada జరిగింది😢?

  • @vijayabattula11
    @vijayabattula11 3 місяці тому +6

    Yelanti Valla medha action thesukovalli. Valla ki asalu em right undhi brothers ni kottataniki

  • @lukamaneru9589
    @lukamaneru9589 3 місяці тому +4

    Location Please

  • @venkatkolli3110
    @venkatkolli3110 3 місяці тому +1

    me too hindu but condemn this action. ala man handling cheyakodu...

  • @anilusha2077
    @anilusha2077 3 місяці тому +1

    GOD bless you brother s🙌

  • @RATNAKAR777
    @RATNAKAR777 3 місяці тому

    This is what a Blessing and what Bible taught us

  • @konkidanielkonkidaniel2267
    @konkidanielkonkidaniel2267 3 місяці тому

    క్రైస్తవులు దేవుని బట్టి సమాధానంగా ఉన్నారు ఎదురు తిరిగితే మంచి ఉండదు అందు గురించి మౌనంగా ఉంటారు దెబ్బలు తిన్న😅

  • @giridhark9889
    @giridhark9889 3 місяці тому +1

    నాడు క్రీస్తుని శిలువ వేసిన రాక్షసులకూ వీరికీ తేడా ఉందా..!!?
    1కోరింథీయులకు 2:7-9
    దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.
    అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.
    ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

  • @Deepak-xr9dd
    @Deepak-xr9dd 3 місяці тому +2

    ఇష్టం లేని వాళ్ళకి ఎందుకు చెప్తారు bro.... Permission తీసుకోవాలి వాళ్ళకి ఇష్టం లేకపోతే వదిలేయాలి....local village church వాళ్ళతో ఆ Village సువార్త చెప్తే ఏమి అనరు...బయట వాళ్ళు వస్తే ఇలానే చేస్తారు జనాలు....కొంచెం మనమే జ్ఞాన యుక్తంగా మెదులుకోవాలి....

  • @gainimahesh5316
    @gainimahesh5316 3 місяці тому +1

    Brother address please

  • @marrichittibabu262
    @marrichittibabu262 3 місяці тому +2

    Idey reactions vallake jaragali, suvartha chepthey vallakenti

  • @pradeep-anindian6726
    @pradeep-anindian6726 3 місяці тому +2

    Cm lu em pikutunnaru

  • @RR-ti6pg
    @RR-ti6pg 3 місяці тому

    Case pettali

  • @sgt3787
    @sgt3787 3 місяці тому

    అనుభవిస్తారు రా మీరు ఎదవల్లారా 😢