Sub Classification of SC Reservation is possible? - Prof Gali Vinod Kumar Exclusive | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Sub Classification of SC Reservation is possible? - Prof Gali Vinod Kumar Exclusive Interview With Journalist Rakesh | N9 Media
    #profgalivinodkumar #profvinodkumar #galivinodkumar #screservation #subclassification #supremecourtonscst #journalistrakesh #n9media
    Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

КОМЕНТАРІ • 33

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +11

    నరేంద్ర మోడీకి దమ్ము ధైర్యం ఉంటే కులాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తీసేయండి ఎవరికి కావాలి రిజర్వేషన్లు

    • @kanakaiahrudrarapu7655
      @kanakaiahrudrarapu7655 Місяць тому +2

      @@lavanyakothapally8701 అవును, మనకు అవసరము లేదు కానీ ఇంకా ఫలాలు అందని బడుగు వర్గాలకు కావాలి,మన తరం క్రీం లేయర్ గా అనుకుందాం.

    • @bshravankumaar9551
      @bshravankumaar9551 Місяць тому +2

      ముందు సమాన మేము రెల్లె పంచుకుంటాం మీరు రిజర్వేషన్ vadulukondi కడుపు నిండిన కా ఇలా వస్తాయి మాటలు..జూపుడు కారెం శివాజీ ఎస్సీ చైమెన్ లు అంతా మీరే మరి రీల్లి దక్కలు మోచి ఒక్కసారైనా అయ్యారా ఎస్సీ చైర్మన్..అన్ని మికే మరి మేము m చేయాలి we need abcd

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +4

    జై భీమ్ జై ఇన్సాన్ మాల సోదరులారా మీరు వర్గీకరణ అడ్డుకో కండి ఓసి లో కలపమని పోరాడుదాం మనం ఆత్మగౌరవం ఉన్న దక్కుతుంది

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 Місяць тому +7

    సుప్రీంకోర్టు తీర్పు ఇది సరి కాదు అనడం అజ్ఞానమే.

    • @uv-5
      @uv-5 Місяць тому

      మోడీ ప్రభావం తో వచ్చిన తీర్పు. ఇవిఎం లాగా

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +8

    మాల మాదిగ సోదరులారా dj పోడు మందకృష్ణ మాదిగ వీళ్ళు కలిసి తెలంగాణ ఆంధ్రను మరో మణిపూర్ రాష్ట్రం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త మనకు కావలసింది రిజర్వేషన్లు కాదు మొదలు ఆత్మ గౌరవం కావాలి మొదలు మనం పోరాడాల్సింది కులం తీసేయమని నరేంద్ర మోడీ మీద ఒత్తిడి చేద్దాం

    • @johnratnakar9660
      @johnratnakar9660 Місяць тому +1

      కచ్చితంగా కృష్ణమాదిగ పావుగా మారిపోయాడు బీజేపీకి

    • @bshravankumaar9551
      @bshravankumaar9551 Місяць тому +1

      నక్కకు నాగలోకానికి తేడా ఉంది..మణిపుర ...
      ఎందుకు.ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు మిమ్మలిని ఎస్సీ నుండి తీసివేయడం లేదు....
      ఎస్సీ విడగొట్టంలేదు..రిజర్వేషన్ సమంగా జనాభా తమాషా ప్రకారం పంచుతున్నారు... సాటి మా రేల్లీ కి వాట ఇస్తానికి ..అంతా కుట్ర అసూయ ఎందుకు మిగితా 54 కులాలు వద్ద ...
      ఇలాంటి విష ప్రచారం ఆపండి...
      అంబేద్కర్ గారు అట్టడుగు వారికి ఫలాలు దక్కాలి అన్నారు...కానీ రిజర్వేషన్ పొందిన వల్లే పొందండి అని చెప్పలేదు...
      మా రిల్లె దక్కాలి మోచి పూర్తి మద్దతు abcd ki ఉపకూల ఐక్యత వర్ధిల్లాలి
      మీరు తప్ప ఎవరు వ్యతిరేకించటం లేదు...
      రాజకీయ మేధావులు పార్టీలకు అతీతంగా రామచంద్ర లోకురు ushamehra కమసీఐన్ అనుకూలంగా ఉన్నారు ..సామాజిక న్యాయం అంటే 8ధి...అంతే కానీ..ఒకరికి వాడు మేజ్ కావాలి అంటే ఎలా

  • @manthaniravi4467
    @manthaniravi4467 Місяць тому +3

    జై భీమ్ సార్

  • @KolakaluriDevaraju-tc1dm
    @KolakaluriDevaraju-tc1dm Місяць тому +1

    మీరు జ్ఞానవంతులుగారు సార్

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 Місяць тому +1

    మీరు చెప్పేది మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది.. ఏది క్లారిటీగా లేదు సార్

  • @SubrahmanyamSarika
    @SubrahmanyamSarika 28 днів тому

    Right sir

  • @pujariraveendra557
    @pujariraveendra557 Місяць тому +1

    Nice analysis sir

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +16

    మాల మాదిగలు తెలంగాణ ఆంధ్రలోని లేరు భారతదేశంలో అంతట ఉన్నారు భారతదేశ మొత్తం వర్గీకరణ చెయ్యాలి ఫస్ట్ bjp పరిపాలించే రాష్ట్రంలో వర్గీకరణ చేయమనండి

    • @bshravankumaar9551
      @bshravankumaar9551 Місяць тому +1

      ముందు మీరు అడ్డుకోవటం ఆపితే మొత్తం చేస్తారు....
      పైకి అంతా కలిసి ఉందాం మాట.. లోప ల కుట్ర..
      ఇంత వరకు మా రిల్లి కులంలో ఒక్కరూ కూడా రిజర్వేషన్.ఫలాలు పొందలేదు ..మిగితా దక్కాలి చిందు మండసి వాళ్ళు కూడా...వారికి వద్ద రిజర్వేషన్ ఫలాలు....
      నిన్ననే మా ఉత్తర ఆంధ్రలో తెల్లి దక్కాలి మనదసి మీటింగ్ పెట్టు వర్గీకరణకు స్వాగతం పలికము...abcd జరగాలి అట్టడుగు మా రిల్లీ కు వాట రావాలి ఉపాకుల లో ఐక్యత వర్ధిల్లాలి...
      మా 57 ఉపకులా వర్ధిల్లాలి...
      ఒక్క వర్గం తప్ప అన్ని మాకు ఫుల్ సపోర్ట్...

  • @KolakaluriDevaraju-tc1dm
    @KolakaluriDevaraju-tc1dm Місяць тому +1

    జ్ఞానం కలిగి మాట్లాడండి సార్

  • @bshravankumaar9551
    @bshravankumaar9551 Місяць тому +1

    మా రేల్లి దక్కాలి మోచి చిందు బుడగ జంగం ఉపకులలలు ఫుల్ మద్దతు ఇచ్చాం వర్గీకరణ జరగాలి మా relli రిజర్వేషన్ ఇంత వారికి పొందలేదు....దక్కాలి మోచి పర్స్తిస్తి కూడా ఇదే....
    Abcd జరగాలి మా ఉపకులలా ఐక్యత వర్ధిల్లాలి....
    నిన్న మా ఉపకులలా మీటింగ్ లో ఫుల్ మద్దతు ఇచ్చాం
    .we need abcd❤❤❤❤❤❤

  • @kommutataji12366
    @kommutataji12366 Місяць тому +1

    అంబెడ్కర్ లాగ కనిపిస్తున్నారు. అంబెడ్కర్ లాగ మాట్లాడండి.

  • @indralaJhoni
    @indralaJhoni Місяць тому +1

    Jai beeim Bradhar.

  • @perumallaah4240
    @perumallaah4240 Місяць тому

    ఏ గ్రూప్ లో. మిగిలిన విద్యలో షీట్లు కానీ ఉద్యోగాలలో పోస్టులు కానీ మిగిలితే అవి అలాగే బ్యాక్ లాగ్‌లో ఉంచ్చాలి ఎవడికి ఇవ్వకూడదు...

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 Місяць тому

    ABCDE 5 గ్రూపులు చేసి ఉద్యోగస్థులను లాస్ట్ గ్రూపులో చేర్చాలి

  • @sarillarangarao6611
    @sarillarangarao6611 21 день тому

    క్రిమిలేయర్ అనడం తప్పు

  • @arvasantha7628
    @arvasantha7628 Місяць тому +1

    ఫ్రొఫెసర్ గారు రాజేష్ మహా సేన గారు రిజర్వేషన్, ఉద్యోగాల పై విశ్లేషణ బాగుంది మీరు వినండి సర్

  • @user-ox6yw2pr4f
    @user-ox6yw2pr4f Місяць тому +1

    మీరు మోడీ గారు గెలిస్తే ఈ. వి. ఎం. లు మెయింటైన్ చేశారు అంటారు కోర్ట్ తీర్పు లు మెయింటైన్ చేశారు అంటారు జై హిందూ... 🙏🙏

  • @laxmiprasanna1248
    @laxmiprasanna1248 Місяць тому

    Veedu ekkada chusinaa unnadu, veedu maala unnattunnadu vedavannara vedava

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 Місяць тому

    Madigala valana malas develop kaaledu manda bag Nimppaniki ee classified

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 18 днів тому +1

    మీలాంటి నాలెడ్జ్ ఉన్న
    విద్యా వంతులను ఎందుకు దూరం పెట్టారు మంద కృష్ణ

  • @harbhajdurge1967
    @harbhajdurge1967 Місяць тому +1

    Right sir

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 Місяць тому

    జైభీమ్ సర్