కవిత బెయిల్ - మూడు న్యాయసూత్రాలు! Journalist N Venugopal

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 39

  • @venkatachalamkodali6920
    @venkatachalamkodali6920 2 місяці тому +11

    అద్భుతమైన వివరణ 🙏🏼

  • @samdurgam
    @samdurgam 2 місяці тому +16

    డబ్బు , పలుకుబడి, రాజకీయా అండ దండ ఉంటే.. బెయిల్ తొందరగా వస్తుంది.. ఈ దేశం లో ,,
    పేద , మధ్య తరగతి వారికి అందాని ద్రాక్ష 😢😢

  • @prakashbollam358
    @prakashbollam358 2 місяці тому +5

    మంచి విశ్లేషణ 🙏🙏🙏💐💐💐

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 місяці тому +2

    మంచి విజ్ఞానవంతమైన వీడియో అందించిన మహువా ఛానల్ కు ధన్యవాదములు 🙏

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 2 місяці тому +3

    మంచి విషయాలు చెప్పారు సార్. 👍

  • @Vikramaditya384
    @Vikramaditya384 2 місяці тому +18

    పేదవాడు ఒక సీసా సారతో దొరికితే వాడి లైఫ్ అక్కడే ఫినిష్ అయిపోతుంది. దీనినే న్యాయం అంటారు 😢

    • @mahuamedia
      @mahuamedia  2 місяці тому +6

      Bitter truth 😢

    • @suribabu5471
      @suribabu5471 2 місяці тому +2

      ఆ సీసా సారా కోసం ఓట్లు వేస్తే అలానే ఉంటుంది న్యాయం

  • @kakathiyapropertysindia7845
    @kakathiyapropertysindia7845 2 місяці тому +1

    చాలా మంచి విశ్లేషణ సార్

  • @friends.2024
    @friends.2024 2 місяці тому

    Good analysis. Kejriwal ji deserves bail

  • @prabhakarrao5238
    @prabhakarrao5238 2 місяці тому +4

    డబ్బు వున్నవాడికే బెయిల్, పెదవాడు జైలు మగ్గవలసింద్ ఇది చాలా అన్యాయం .

  • @ramanacv2935
    @ramanacv2935 2 місяці тому +3

    " 3 cardinal principles of criminal jurisprudence " and principles of natural justice , very well explained sir. They were upheld in Kavita's case. Same must be upheld in poorer under trial accused cases also. Thanks.

  • @RationalistVKG
    @RationalistVKG 2 місяці тому +5

    Hope the same stand will be taken in case Delhi CM

  • @cheruvathurraja6740
    @cheruvathurraja6740 2 місяці тому

    Excellent sir

  • @SrinivasSrinivaskashetty
    @SrinivasSrinivaskashetty 2 місяці тому +2

    Exactly correct brother 💯

  • @LadipallyVenkataramana
    @LadipallyVenkataramana 2 місяці тому

    100% correct

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 2 місяці тому +1

    Justice delayed justice denied దేశంలో జరుగుతున్నది ఇదే

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 місяці тому +2

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలం చాలామందిమి గత రెండు రోజులుగా మానసికంగా చాలా క్షోభ లో , సిగ్గు తో వున్నాం , కారణం
    కాదంబరి జెత్వా అనే ముంబై
    సినీనటికి ఏపీ లో జరిగిన దుర్మార్గమైన అవమానం .
    వనజ గారు యిప్పటికే స్పందించి వుండాల్సింది ,
    యిప్పటికైనా వీడియో చేయండి, ప్లీజ్ 🙏

    • @suribabu5471
      @suribabu5471 2 місяці тому +1

      అది కట్టు కధ అని తెలుసు కాబట్టే వీడియో చెయ్యలేదు. అది నిజం అయ్యి ఉంటే ఆమె ముంబయి లోనే అప్పుడే ప్రెస్ మీట్ పెట్టీ ఉండేది

  • @jayanthsai3481
    @jayanthsai3481 2 місяці тому +5

    ఎ ప్పుడు మారుతుంది సర్ న్యాయ వ్యవస్థ

  • @suribabu5471
    @suribabu5471 2 місяці тому +2

    దీనికన్నా ముఖ్యమైన విషయం అరెస్ట్ చేసిన 5 నెలల తర్వాత ఆదారాలు లేవు అని ఈడి ఎలా చెప్పింది ? కేసు విచారణ మొదలు పెట్టిన 24 నెలల తర్వాత కూడా కోర్టు కి సబ్మిట్ చెయ్యాల్సిన ఆదారాలు ఈడి ఎందుకు చూపించటం లేదు ?

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 2 місяці тому +2

    Justice Krishna Iyer a towering personality in India Judiciary left us a decade ago.

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 2 місяці тому

    Good information sir

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 2 місяці тому +2

    Bail is Rule, Jail is Exceptional,
    Justice delayed is Denied,
    Equality before Law...
    Innocent until Guilty is Proven... !!
    No innocent can be convicted....
    All these are totally lost their palaces in the Court of Law / Justice... 😢

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 2 місяці тому

    సార్ మంచి విశ్లేషణ ఏండ్ల కొద్దిగా జైల్లో ఉంటున్నవారికి వెంటనే బెయిల్ ఇవ్వాలి.నిజంగా నాయస్థానం దేశం లో సమానం ఐతే బెయిల్ ఇచ్చి నాయస్థానం పై నమ్మకం కల్పించాలి.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 місяці тому

    వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం నిర్భంద జైలు వాసం ఎక్కవైంది సార్!!
    ఇక చదువులేని పామరులను కొందరు అన్యాయంగా తప్పుడు కేసులతో బలితీసుకొని వారి కుటుంబాలను రోడ్డునపడవేస్తున్నారు.
    ఈ న్యాయవ్యవస్థ ప్రక్షాళన కాకుంటే రాబోయే కాలంలో పేదవాడి మనుగడ చాలా దీర్లభవమేఔతుంది వేణు సార్ 🎉

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 місяці тому

    ముఖ్యంగా ఈ న్యాయవ్యవస్థ కూడా అధికార పార్టీ కి కొమ్ముకాయటం, విచారణ దీర్ఘకాలికం చేయటం ప్రాథమిక హక్కులను కాలరాయటమే కదా వేణుగోపాల్ గారు!!

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 2 місяці тому +1

    అనేక మంది కి ఎందుకు వర్తిస్తుంది ? అనేక మంది చేతిలో పెద్దలకు ఉపయోగ పడే రాజకీయ పార్టీలు ఉండాలిగా ? మరి సిసోడియా కేజ్రీవాల్ ల సంగతి ఏంటి ?

  • @pvnarsimha
    @pvnarsimha 2 місяці тому

    Bilcos bhanu bail
    Huthuras bail
    Katuva bail
    Unnaou bail
    Briz Bhushan bail
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Sanjay bhat
    Prof saibabbs

  • @srinivasreddy8168
    @srinivasreddy8168 2 місяці тому

    Sir ఆర్యన్ థియరీ లేటెస్ట్ డీఎన్ఏ పరీక్షల తో హిస్టరీ వీడియో చేయ గళారు

  • @kishorejonnalagadda4861
    @kishorejonnalagadda4861 2 місяці тому

    Politicians obviously impact case ...look at Jagan and how impacted ias officers who are part of his illegal assets case

  • @SivaAnapareddy-k1f
    @SivaAnapareddy-k1f 2 місяці тому +1

    మీరు చెప్పిన మాటలో చట్టం ముందు అందరూ సామానులు కాదు అది మన భారత దేశంలోనే ఉంది ఎందుకంటే ఏ నేరం చేయకుండానే జైల్లో మగ్గుతున్న వారు ఎందరో దానికి నిదర్శనం సాయిబాబా అలాగే ఆయేషా మీరా కేసులో ఉన్న వ్యక్తి ఇపుడు కలకత్తా డాక్టర్ హత్య చేసింది ఒకరు నేను చేసాను అని ఒప్పుకున్న వాడు ఒకడు ఇలాంటి లక్షల్లో ఉన్నారు మరి ఎప్పుడు జరుగుతుంది న్యాయం చెప్పండి

  • @anasuya3302
    @anasuya3302 2 місяці тому

    Dabbunollaku……aa mudu varthipajestharu…….leni variki……telise scam chesaaru ani bail ivvaru😢

  • @RK9_RK9
    @RK9_RK9 2 місяці тому +1

    Show case... SC 😅

  • @siddharthalavudya454
    @siddharthalavudya454 2 місяці тому

    India's largest deforestation going to happen in vikaarabad district Telangana anthagiri hills damagundam forest around 12lakshs trees going to cut make video onit