చిల్లర, బేకార్ రాజకీయం! కెసిఆర్ కు బీజేపీని ఎదిరించే ధైర్యమా?|ExMP Konda Vishweshwar Reddy Interview

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • చిల్లర, బేకార్ రాజకీయం! కెసిఆర్ కు బీజేపీని ఎదిరించే ధైర్యమా? |Ex MP Konda Visweswar Reddy Interview
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 327

  • @visioniq9642
    @visioniq9642 2 роки тому +33

    పోవటానికే ఇదంతా.. చాలా దోసుకున్నారు కెసిఆర్ family..

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 2 роки тому +4

    Raghu bro super interview

  • @nareshe1388
    @nareshe1388 2 роки тому +1

    😀😀😀😀😀😀😀😀😀😀💯💯💯💯

  • @ashalathanayudupalli9777
    @ashalathanayudupalli9777 2 роки тому +1

    Raghu Anna good job great journalist 🙏🙏🙏

  • @venkatpanku9691
    @venkatpanku9691 2 роки тому +21

    కేంద్రం ను రెచ్చ గోడితే ఈడీ కేసులు లాంటి వి పెట్టి kcr ను ktr గాని అరస్ట్ చేయాలి అని ఆలా జరిగితే ప్రజలు నుండి సానుభూతి పొందాలి అని దాన్ని అడ్డం పెట్టు కొని మరో సారి అధికారం లో కి రావాలి అని దొర గారి పన్నాగాం

    • @gummadivasu6533
      @gummadivasu6533 2 роки тому +1

      Exactly correct brother అది ఆలోచించకుండా అవేశపు నిర్ణయాలు తీసుకుంటే kcr తన మాటల గారడీ తో ప్రజల్లోకి పోయి సానుభూతి పొందుతాడు సామాన్యులకు ఇదివరకు చేసిన అరాచకాలు మర్చిపోయి గెలిపించే ప్రమాదం ఉంది కావున ఓపికపడితే సమయం వచ్చినప్పుడు దేనిపని అది చేస్తుంది మన అందరి ఎదురుచూపు నేరవేరుతుంది రాక్షస, అరాచక,నయవంచక, నిరుపేదల, అమాయక సామాన్యుల ప్రాణత్యాగాలతో వారి రక్తపమరకలపై ఆసీనుడై రాజభోగాలు అనుభవిస్తున్న దొరకు ముగింపు దొరుకుతుంది so ఆ శుభగడియల కోసం సహనంతో వేచి చూద్దాం.

  • @balukasula4376
    @balukasula4376 2 роки тому +79

    రెడ్డి గారు మంచి లీడర్
    All the best sir

  • @syedimam671
    @syedimam671 2 роки тому +80

    సార్ మీ మాటలను ఎవరైనా ఒక సారి వింటే మీ ఫ్యాన్ అవుతారు

  • @RegulaKishore
    @RegulaKishore 2 роки тому +46

    Government officers నిజాయితీ గా ఉండాలి, govt employees ki స్వేచ్ఛ ఉండాలి.govt employees అధికార పార్టీ కి వత్తాసు పలుకాకుడదు

  • @yourfriend12456
    @yourfriend12456 2 роки тому +8

    కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇన్ని తిట్లు తినలేదు తెలంగాణ ప్రజల చేత. మొత్తం దిగజారిపోయిండు కేసీఆర్ ఊరించి ఉసూరుమనిపించిండు

  • @orbit5674
    @orbit5674 2 роки тому +18

    Kondavishweshar reddy We respect you sir 🙏🙏🙏

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA 2 роки тому +10

    మీరు ఇంత సీనియర్లు అయి ఉండి కూడా అర్థం కావడం లేదా సార్.
    ఇప్పుడు అరెస్టు చే‌స్తే నార్త్, సౌత్ తీసుకొస్తాడు.
    భా.జ.పా కి తెలుసు ఆ విషయం.

  • @mvr7057
    @mvr7057 2 роки тому +6

    చార్మినార్ జోన్లో non local candicates నింపాటని 317 G. O

  • @vurdanduramakrishna3945
    @vurdanduramakrishna3945 2 роки тому +30

    కెసిఆర్ ను అరెస్ట్ చేస్తే తెలంగాణలో సింపతీ రాదా మళ్ళీ.. అందుకే ఎన్నికల ముందు అరెస్ట్ చేశే అవకాశం లేదు.. తొందరబడొద్దు.. బీజేపీ టైమ్ ఆయేగా 🚩🚩🚩

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 2 роки тому

      Bjp ki bengal gathe ..Telangana lo
      Education , health top prearity esthundi..thittinaduke nee pakkanunnodini malliganni lopalesindi..

  • @mediceptspharmaceuticals2797
    @mediceptspharmaceuticals2797 2 роки тому +2

    విశ్వేశ్వర రెడ్డి గారు మంచి లీడర్. మంచి వక్త. మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటది సార్. We respect you 🙏

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 2 роки тому +41

    రఘు అన్న.....BJP , TRS fixing అని నేను ఆనుకొను .....BJP తెలంగాణ మీద గురి పెట్టింది కాని గురి ఖచ్చితంగ ఉండాలి అని సమయం కోసము ఎదురు చూస్తున్నది. కావచ్చు

    • @RegulaKishore
      @RegulaKishore 2 роки тому +2

      Exactly bro, PCC chief revanth reddy కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అలా ఉన్నారు, లేకుంటే 2023 వరకు కాంగ్రెస్ ను తెరాస కొనేస్తుంది (నా ఒపీనియన్)

    • @sreekanthpillodi9950
      @sreekanthpillodi9950 2 роки тому +1

      Well analysis bro....

    • @cn4462
      @cn4462 2 роки тому +1

      Spot on👍

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 2 роки тому +16

    Welcome to BJP konda garu

  • @pullasrinivas1346
    @pullasrinivas1346 2 роки тому +28

    Visveswar సార్ చాలా మంచిగా మాట్లాడారు హ్యాట్సాఫ్ కరెక్ట్ k c r గారే తెలంగాణాలో మంచిగా మాట్లాడేవారు మాయల మరాఠి లస్కోర్ లఫ్ఫాంగోడు k c r వల్లనే నాకు కూడ గలీజు మాటలు అలవాటు అయ్యినవి విశవేశ్వర్ గారు అన్నట్టు మంచి పరిపాలన మంచిగా మాట్లాడే వారు తెలంగాణ ప్రజలను గౌరవించే వారు కావాలి c m.. ఒక్కోడస్తాడు మంచి c m మీరే చూస్తారు మీరే అంటారు తొలివెలుగు చానెల్లో ఒకతను అన్నడు అంటారు.. Its carect.. Pulla sirinivas goud

  • @magiciansanthosh9756
    @magiciansanthosh9756 2 роки тому +37

    ప్రజల నాయకులు సర్ మీరు 🙏

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 2 роки тому +5

    బిజెపి ,తెరాస కలిసి డ్రామా ఆడుతున్నారు...ప్రజలు ఎవరు ఈ పార్టీ లని నమ్మకొడదు నమ్మొద్దు.. జై హింద్

  • @mahigoud6207
    @mahigoud6207 2 роки тому +8

    Meeru chepindi correct k v reddy garu

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 2 роки тому +4

    Avaraithe BJP ni takuva chesi chuste I mean trs vs BJP mix nai matladevallu political knowledge ledu ani......Sanjay Anna Nina ne cheppadu dharma yuddham start ani...wait and see

  • @gummadivasu6533
    @gummadivasu6533 2 роки тому +1

    తొలివెలుగు నిరంతరాయంగా కాంగ్రెస్ ఆరాధన పక్కన పెట్టీ వాస్తవికతను చూపిస్తే ప్రజల్లో ఆదరణ లభిస్తుంది ఆ ఒరవడిలో కొనసాగాలని కోరుకుంటున్నా

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 2 роки тому +7

    కొండావిశ్వేర్ రెడ్డిసార్ గారికి,వాస్తవాలను తెలంగాణ ప్రజానికానికి చేరవేసే పనిలో తన ప్రాణాలను సైతం లెక్కచేయని రఘుసార్ గారికి నమస్కారములు .నాప్రశ్నకు విశ్వేశ్వర్ సార్ సమాధానం యిస్తారని ఆశిస్తూ.....రెడ్డి సామాజిక వర్గం,వెలమ సామాజిక వర్గం,భ్రాహ్మణసామాజిక వర్గం(CSసోమేష్ కుమార్)కలిసి బడుగు బలహీన వర్గాల వినాశనాన్ని కోరుకుంటూ 1950-60తెలంగాణ పాలన తీసుకువచ్చారని తెలంగాణ బడుగు వర్గాల ప్రజలు అంటుంన్నారు.మీసమాధానంకోసం చూస్తూ....మీ అభిమాని....

  • @rajeshhrt9139
    @rajeshhrt9139 2 роки тому +4

    ఇలా చేసి కేంద్రం చేతిలో చిక్కి అరెస్టు చేస్తే మీకోసం పోరాడితే అరెస్టు చేసిందని సింపతితో మళ్లీ cmకావచ్చని ఈ అరెస్టు కథ నడిపిస్తున్నాడు

  • @siddareddy9534
    @siddareddy9534 2 роки тому +7

    Good leader sir your analysis super public thinking is best

  • @Krishna.murthy693
    @Krishna.murthy693 2 роки тому +27

    సర్ మీరు బీజేపీ లోకి రండి. కేసీఆర్ ని ఎదుర్కోవడంలో బీజేపీ బెస్ట్.

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 2 роки тому +4

    Congress ni evaru side cheyyaru Valdhi valle side chesukuntaru sir ....

  • @honest7363
    @honest7363 2 роки тому +3

    ఇవి bjp కి తెలియవా? తెలిసి కూడా ఉదాసీనంగా ఎందుకు ఉన్నారు? ఉత్తగా ఆరోపణలు చేయడం కాదు. చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉండి కూడా ఆ పని చర్యకపోతే ఆ తప్పులలో వారికి కూడా భాగస్వామ్యమున్నట్లే!!

  • @user-ab2cd3ef4
    @user-ab2cd3ef4 2 роки тому +4

    అభివృద్ది పనులు చేయమంటే దిక్కుమాలిన 317 జీవో ఎందుకు
    కాలక్షేపం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ ప్రజలు ను మభ్య పెడుతున్నారు

  • @sureshbudda1212
    @sureshbudda1212 2 роки тому +1

    Bjp లొకి రండి sir మీకు మరియు మీతోటి వారికి సమస్యలపై పోరాటానికి తగిన అవకాశం ఇస్తుంది.

  • @vallojisreenu4506
    @vallojisreenu4506 2 роки тому +1

    Ragava..vadini...kallci..padeyalli.....bho..cidike..vadini..llucha..nakoduku...

  • @vurdanduramakrishna3945
    @vurdanduramakrishna3945 2 роки тому +32

    రెడ్డి గారు బీజేపీ లోకి రావాలి.. 🚩🚩🚩

  • @Krishna.murthy693
    @Krishna.murthy693 2 роки тому +1

    కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఒకవేళ CBI , ED వస్తే కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చి సానుభూతితో గెలుద్దాం అని ప్లాన్. Same బెంగాల్ స్ట్రాటజీ.

  • @yogikumar5559
    @yogikumar5559 2 роки тому +2

    JOIN BJP ANNA I AMFROM CHEVELLA YOUR AREA. ONLY BJP WILL KICK OUT TRS GOONS

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 2 роки тому +3

    Ippatike chala late ayyindhi, ippudina oka nirnayam thisukoni mi ground work at constitution nundi real work start cheyyandi,
    Interviews ki ground level ki chala theda vuntundhi, miku makante baga thelusu, kani miru Desha & Rashtra rajakiyallo edhagalani, adhi Bharat desha mulalanu debbakottina Khangress ki gunapatam cheptharani oka asha !!
    Revanth ni chusi Khangress anukunte, Oka person midha depend ayyinattee
    TDP coverts vs TRS Coverts vs Khangress Seniors
    Jai BJP Jai Hind 👍

  • @srinivasrreddy2713
    @srinivasrreddy2713 2 роки тому +1

    కొండ, అద్దంకి, గోనె, విళ్ళ ఇంటర్వ్యూ లే ఎక్కువ ఉంటాయి

  • @bsc-eg6we
    @bsc-eg6we 2 роки тому +1

    Aray Raghu dalith bandhu start ayanadi nee kallu Mee mallana adi pettukunava

  • @telanganalemonmarket
    @telanganalemonmarket 2 роки тому +2

    Sir miku sarina parti bjp jaion bjp

  • @padmaravipati4548
    @padmaravipati4548 2 роки тому +11

    YOU ARE A VERY DECENT PERSON AND SIR YOU HAVE TO JOIN IN BJP DIR WE NEED PEOPLE LIKE YOU TO SAVE DEMOCRACY

    • @Tharunreddy89700
      @Tharunreddy89700 2 роки тому +2

      Democracy and bjp are quite opposite poles bro

    • @prasad253b
      @prasad253b 2 роки тому +1

      బీజేపీ కి వెళ్లడం సరైన నిర్ణయం.

    • @rurede
      @rurede 2 роки тому

      @@Tharunreddy89700 Terrorism and congress are on the same poles right 🤣

    • @Tharunreddy89700
      @Tharunreddy89700 2 роки тому

      @@ruredei gues you are asking me ,if so " No bro you make no sense "

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 роки тому +5

    Raghu anna,,, bjp congress party వాళ్ళు.... Majority ga unna sc st bc వాళ్ల education ,, hostel Fesility ela undhi koncham question cheyyandi

  • @ramchandarramagiri5647
    @ramchandarramagiri5647 2 роки тому +2

    All the employees of telangana state to demand the government to cancel the 317 go

  • @Chinni.Shiva_dsnr
    @Chinni.Shiva_dsnr 2 роки тому +6

    పనికిమాలిన కరోనా వార్తలతో జనాలను డిప్రెషన్ కు గురి చెయ్యకుండా ఇలాంటి చైతన్యం తెచ్చే వార్తలు చెప్తున్నా మీకు చాల థాంక్స్ అన్న 🙏✍

  • @raparthivenkanna9237
    @raparthivenkanna9237 2 роки тому

    Vishweshweshar Reddy,.currect matladutundu, cm maata teeru.maaraali?

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 2 роки тому

    విశ్వేశ్వర్ రెడ్డి గారు బిజెపి లోకి వెళ్లడానికి ఎందుకు సంశయిస్తున్నారు.

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 2 роки тому +21

    Raghu good interwiew great journalist 👍👍

  • @gogulanagaraju1810
    @gogulanagaraju1810 2 роки тому +2

    Congress gelichina mla ల ను trs kottundi. Anduku example 2014 and 2018 elections.

  • @sridharmuthyala8841
    @sridharmuthyala8841 2 роки тому +1

    Nejamaina ledars Ravali Sir

  • @etagonimuralikrishna4263
    @etagonimuralikrishna4263 2 роки тому +1

    Raghu kaka కమ్యూనిస్ట్ నాయకుlutho interview cheyandi

    • @headsup3
      @headsup3 2 роки тому

      Time waste for him and viewers

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 роки тому +4

    Yes it's time for BJP to expose KCR or else it looses credibility

  • @sairishithreddy9510
    @sairishithreddy9510 2 роки тому +2

    I like u sir kinda vishweshwer Reddy gaaru

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 2 роки тому

    బిజెపి లో join అయ్యి trs కి వ్యతిరేకంగా పోరాడండి సార్

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 2 роки тому

    కెసిఆర్ ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే కచ్చితంగా ఆయనకే ప్లస్ అవుతుంది కాబట్టే బిజెపి స్టెప్ తీసుకోవడం లేదు

  • @anilyadavpagala7060
    @anilyadavpagala7060 2 роки тому +9

    విశ్వేశ్వర్ గారు మీకు ఉన్న కనీస జ్ఞానం కెసిఆర్ కేటీఆర్ కు లేదు

  • @Ram5594
    @Ram5594 2 роки тому +5

    No home minister no revenue minister no neeti paarudala minister no agriculture minister very bad situation in telangana

  • @honest7363
    @honest7363 2 роки тому

    అసలు 2023 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేక రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలము అయిపోయిన తరువాతి గవర్నర్ పాలనలో ఉంచి జనరల్ ఎలక్షన్స్ తో పాటు జరిపిస్తారా? ముందు అది చెప్పండి.

  • @girialuvala386
    @girialuvala386 2 роки тому

    సార్! మీ లాంటి వారు తెలంగాణ లో ఉన్నారు అంటే చాలా సంతోషం. ఎవరు మీలా ఆలోచిస్తారు చెప్పండి. అంతా తెలంగాణ ఖర్మ సార్.

  • @juhithmemorys3898
    @juhithmemorys3898 2 роки тому

    Konda sir meru challa Baga neat ga matladtharu chala interviews chusanu

  • @mekalarajenderygh7359
    @mekalarajenderygh7359 2 роки тому

    Bsp paina matadedy dammu ledha,TQ vishweshwar Reddy TQ, SIR 🙏🇮🇳👍💯🌹🐘 l ❤️ you jai RSP jai RSP 🐘🙏💐🇮🇳🇮🇳👍

  • @rameshkothapally258
    @rameshkothapally258 2 роки тому +2

    Bjp ఒక central party అనే ధైర్యమే లేదు.kcr కి దండన పడేలా చెయ్యొచ్చుగా.?అందుకే..bjp, kcr లో మాత్రం kcr రే win

  • @dayayasarapu7897
    @dayayasarapu7897 2 роки тому

    మీరు ఏ ఒక్క పార్టీ తరుపున మాట్లాడిన మీరు కూడా ప్రజలను మోసం చేసినవారు అవుతారు.. మీరు ప్రజల తరపున మాట్లాడే పత్రికా (ప్రతిపక్షం), అలాగే ప్రజలకోసం పోరాడాలని కోరుకుంటున్నాను.. నిజమైన నాయకుడిని ఎన్నుకునే విధంగా ఆలోచనలు రేకెత్తించాలి.. - Dayas

  • @gangapuramshashankreddy8985
    @gangapuramshashankreddy8985 2 роки тому +1

    Nice journalist Raghu Anna👏🤝

  • @kandyanamsrinivasgoud811
    @kandyanamsrinivasgoud811 2 роки тому

    కాంగ్రెస్ ఆటలో అరటిపండు అయ్యింది

  • @MrChennuri
    @MrChennuri 2 роки тому +4

    Congress Blunder mistake is suporting BJP in Huzurabad elections.! I think Mr.Revanth reddy want create impression that KCR can be defeated & he can highlight this point in next elections but after Huzurabad elections, BJP agressive take off hizacked congress position in Telangana.

  • @sureshbudda1212
    @sureshbudda1212 2 роки тому

    KVR మరియు రఘు గారికి విన్నపం బీజేపీ పార్టీ తప్పకుండా కెసిఆర్ నీ బొక్కలో వేస్తారు కానీ ప్రజాగ్రహం ఇంకా ఎక్కువ కావాలి ఇప్పుడే చేసిన చో వెంటనే కెసిఆర్ తెలంగాణ సెంటిమెంటు ను తెచ్చి లబ్ది పొందే అవకాశం ఉంది

  • @ganirajuneduri4223
    @ganirajuneduri4223 2 роки тому

    బిజెపి కి మాత్రమే కేవలం ఆ ఛాన్స్. కేవలం ప్రాంతీయ వాదం రెచ్చగొట్టి లక్ష కోట్లు సంపాదించిన దొర కి కాంగ్రెస్ ఎమ్మెల్యే లను కొనడం మందు సోడా ల తెరాస లో కలిపెస్తాడు సో కాంగ్రెస్ వేస్ట్ ....బీజేపీ బెస్ట్ రేవంత్ రెడ్డి కి నిజంగా కేసిఆర్ గద్దె దించాలి అని ఉంటే , ముఖ్యమంత్రి పగటి కలలు మానేసి బిజెపిలో జాయిన్ అయ్యి AT LEAST మంత్రి పదవి తో కేసిఆర్ నీ ఆడుకోవడం ONLY WAY , ఓకే దారి. అలా చేయక పోతే మళ్ళీ తెరాస పక్క.

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 2 роки тому

    ప్రజాస్వామ్యమంటే అందరూ తల కూసింత పంచుకోని దినుడన్నట్టు. నియంతృత్వమంటే సిర్ఫ్ పార్టీ నాయకుడు తన కుటుంబం తోని దినుడు బెడితే మిగిలినోండ్లు గాడ గీడ పడ్డ చిల్లర మెత్కులు యేరుకోని దినుడన్నట్టు.
    అధికారం బోతే మళ్ళి కోట్లాడి దెచ్చుకోవచ్చు గాని యీ పాలికి దేశం నాశనం కాకుండ కాపాడుండ్రి పెద్ద సారూ..! టేబుల్ ముందుగాలున్న, యెనుకకున్న నీ దొరతనాన్కి యేమి కమ్మి గాదు. జర ఏం జేసిన దేశం దొంగల పాలు గాకుండ అనుకోని జేయున్రి.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 роки тому

    కచరా గారి క్రెడిబిలిటీ అడుగంటింది ఇది నిజం.
    బిజెపి 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఇదిసత్యం.
    కాంగ్రెసు బిజెపి ల పొత్తు అసాధ్యం.
    కమ్యూనిస్ట్ లు బిజెపి కి వ్యతిరేకం.
    మైనారిటీ మతతత్వ వాదులు బిజెపి ని ధ్వేషిస్తున్నారు.
    మతమార్పిడి సంస్థలకు బిజెపి అంటే కంటగింపు.
    జిహాదీ శక్తులు బిజెపి పై పగతో రగిలి పోతున్నాయి.
    కాంగ్రెసు, కమ్యూనిస్ట్, జిహాది, మతమార్పిడి సంస్థలు, మైనారిటీ మతతత్వ వాదులు కచరా గారిని నమ్మాలి, ఆయనతో పొత్తు పెట్టుకుని కలిసి నడవాలి తద్వారానే మూడవసారి అధికారం దక్కుతుందని పీకే టీకే లు సలహాలు ఇచ్చినట్లున్నారు.
    అందుకని బిజెపి పై కచరా గారు వారి కుటుంబం, వారి పార్టీ యుద్ధాన్ని ప్రారంభించింది.
    అందుకు బిజెపి సైతం మొక్కవోని ధైర్యంతో చిత్తశుద్ధితో పోరాడుతుంది .
    చివరాఖరికి 2023 అటుఇటుగా బిజెపి ఒక్కటే ఒకవైపు పైన పేర్కొన్న మిగతావన్నీ మరోవైపు జట్టు కట్టి కొట్లాడుతాయి. ఈ సంగతి రఘు గారికి తెలుసు విశ్వేశ్వర్ రెడ్డి గారికి కూడా తెలుసు.
    ఈయనను ఈయన కుటుంబాన్ని ఎవరూ నమ్మరు కాబట్టి బిజెపి పై తిట్లవర్షం కురిపించి పోయిన నమ్మకాన్ని ఆ పక్షాలలో కల్పించేందుకే ఈ దుందుడుకు చర్యలు, యూటర్న్ లు.
    పాపం రేవంత్ ఆయన చేతిలో ఏమి ఉండదు. మనలాంటి వాళ్ళ చిన్న సానుభూతి తప్ప.

  • @venkatreddy-kg5ct
    @venkatreddy-kg5ct 2 роки тому

    Kcr pampagane 317 GO echindi centre ne..adi adagale ra journalist ante..

  • @moonm7353
    @moonm7353 2 роки тому

    KCR GARU asalu TELANGANA kadu kada sir anduke basha radu ayina gariki so atla chptadu

  • @shivakumar7624
    @shivakumar7624 2 роки тому +1

    వాడి గుంత వాడే తవ్వుకుంటున్నటు....

  • @venkatreddy-kg5ct
    @venkatreddy-kg5ct 2 роки тому

    Bjp vachinaka bandi tho Saha. Modalu pettindi..pakka a vaadi vekili navvulu chudu..

  • @shyamsundarreddy9750
    @shyamsundarreddy9750 2 роки тому +1

    Jai congress jai revanth anna

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 2 роки тому +1

    Sir,It is very difficult to sustain against KCR if you go with separate platform,KCR will harass your followers,He is very sadistic to keep on chair,only BJP is the option, don't waste your money,energy and time,you are a good humanitarian person,Otherwise do Social work as usually without doing politics,don't act like a cat on wall,be firm on your decision

  • @mgr3709
    @mgr3709 2 роки тому

    విశ్వేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు ... ప్రజాస్వామ్యం , విలువలతో కూడిన రాజకీయం రెండు మన తెలంగాణలో బతకాలని ఆశిస్తున్నా .

  • @pradeepkumararepally3416
    @pradeepkumararepally3416 2 роки тому

    Konda sir meru oka pranthiya party pettandi ledha news chanel pettavalisina avasaram undhi edi keval methone sadyam lekunte meru korukone manchi telangana prajalaku jaragadhu🙏🙏

  • @rakeshsilamkoti
    @rakeshsilamkoti 2 роки тому +1

    Raghu is more concerned about congress than Revanth Reddy, because his questions pointed to get sympathy for congress and Blame TRS and BJP. See revanth is giving opportunity for the other parties if he acts like a leader and want to bring congress in power he needs to take every one with him in the party, if some one has some problem why he is not talking to them. Also if he thinks that he is supreme why can’t he start a regional party. He knows the day he start regional his Carrier ends as politician, he needs congress party more than congress party needs him. For whether it is strategy of BJP or TRS what is your plan, politician do politics they plant coverts, they want to be limelight always for that they will show how powerful Like KCR and how much dedicated like BJP and what revanth done so far ? For everything agitation congress PCC , there are two places to fight one with own party leaders(not the question of who is right or wrong but this needs to be stopped even a early politician says this) second fight is with government. Do you( Raghu) think does this agitation has any value when there is dominance of fight number 1. If BJP makes to 30 to 40 also it’s a big win for them which makes there strong presence but if congress doesn’t win then it would be failure of PCC not any other leaders because there is a lot anti incumbency on government and congress has hold on ground than BJP . I think you are a journalist and if you want to be mouth piece of congress than there is no difference between you and namasthe telangana, you also like venkatrami Reddy who joined TRS. It’s just my view

  • @MrPonaganti
    @MrPonaganti 2 роки тому

    Sir melanti decent /talented leader bjp loki voste,ikanti lucha rajakeeyalaki check pettochu

  • @firebrandcreations8235
    @firebrandcreations8235 2 роки тому

    BJP presedent nu jail lo vesindu inka kcr BJP endi rendu okate

  • @rajeshsirikondarajesh7616
    @rajeshsirikondarajesh7616 2 роки тому

    Ktr nv mogodivi aite arhulaina beedi karmikulu andariki pension ichhi maatladu lekunte gaajulu todukkoni intla kooso givanni cheppaku oodu nammaddu

  • @muralidharraociripuram5375
    @muralidharraociripuram5375 2 роки тому

    Konda Vishweshwarreddy outdated leader

  • @mpraveen8430
    @mpraveen8430 2 роки тому +3

    నువ్ ఇంతకు ఏ పార్టీ కాంగ్రెస్ బీజేపీ రెండింటికి డబ్బా కొడితే ఏంటి

  • @sridharmuthyala8841
    @sridharmuthyala8841 2 роки тому +1

    Nejam Sir

  • @tgshashi4490
    @tgshashi4490 2 роки тому

    Raghu anna melanti gedralist lu e ràstraniki kavalanna

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 роки тому

    Anna meelanti journalist kavali maku

  • @sanaprashanth2092
    @sanaprashanth2092 2 роки тому +2

    Very down'to earth Leader .I have ever seen.. Finest"Leader"🙏🏻🙏🏻

  • @rajraj7630
    @rajraj7630 2 роки тому

    2022 lo TRS government kuppa koolaalani it's my wish for 2022. Mundasthu vasthae things will be different. Sir

  • @medrivijay8609
    @medrivijay8609 2 роки тому

    Jai Raghu bhai, zindabad tolivelugu narsimha Reddy anna.

  • @gangapuramshashankreddy8985
    @gangapuramshashankreddy8985 2 роки тому +1

    Nice interview sir
    👌👌👌 Meru ma devuduu sir🙏🙏🙏

  • @visioniq9642
    @visioniq9642 2 роки тому +2

    Max ఫిక్సింగ్ కాదు..100% కెసిఆర్ కొట్టుకుపోతాడు

  • @rbalraju9261
    @rbalraju9261 2 роки тому

    Aanaa rajalu anthgamanistunaru BJP TRS metha cyariya thisu ko ka po thy Bjpki nastam

  • @bayyanaveenyadav3087
    @bayyanaveenyadav3087 2 роки тому +1

    Jai BJP

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 2 роки тому

    BJP+Trs game plan. Bandi arrest.

  • @rameshpenchala9966
    @rameshpenchala9966 2 роки тому

    Namaste sir you are 100 percent correct

  • @sivareddyvazrala2308
    @sivareddyvazrala2308 2 роки тому

    Vishweshwar Reddy Garu , Mee interview Chaala Baaga Undi. I am your fan.

  • @raghavendraraok2887
    @raghavendraraok2887 2 роки тому

    Kcr vachhakane ee language antunnaru mari ela vellaru

  • @saikiran-ee9df
    @saikiran-ee9df 2 роки тому

    Adhi dhora la basha sir, aahamkaram, balupu matalu

  • @keshapavan_0432
    @keshapavan_0432 2 роки тому

    Milanti Nayakulu undali Telangana lo

  • @rameshkothapally258
    @rameshkothapally258 2 роки тому

    జర్నలిసం అనేది ఏ పార్టీ లో చెరనంత వరకే రాఘన్న..మీరు మల్లన్న కన్నా బెటర్.

  • @bheemammakarne2935
    @bheemammakarne2935 2 роки тому

    100% TELANGANA ACCENT MEEDI.....

  • @sureshbudda1212
    @sureshbudda1212 2 роки тому

    కొత్త పార్టీ వద్దు sir