ధన్యవాదాలు 🙏. చాలా చక్కగా వివరించి చెప్పారు. ప్రతీ పాయింట్ కూడా అనవసరమైన మాటనేది ఏదీ లేకుండా పూర్తిగా సబ్జెక్టు గురించే మాట్లాడి వివరించారు మరొకసారి ధన్యవాదాలు 🙏.
Question mark news వద్దండీ. తెలిస్తే విషయాలు సూటిగా క్లుప్తంగా చెప్పండి. నాకు పాతికేళ్లుగా tryglycerides ఎక్కువే ఉన్నాయి. వయసు 75 years. బాగానే ఉన్నాను.
ఈ ట్రైగ్లిసరైడ్స్ పై ఎన్నో వీడియోలు చూశాను. కానీ మీలా ఇంత వివరంగా, ముఖ్యంగా రోగుల్ని భయ పెట్టకుండా చెప్పిన వైద్యుల్ని మాత్రం చూడలేదు. 175 ఉన్నా కూడా ఇంకేముంది చచ్చిపోతావ్ అసి స్టాటిన్స్ ప్రిస్క్రైబ్ చేసేస్తున్నారు. దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసి రోగుల్ని చైతన్య వంతులుగా చేయవలసిందిగా ప్రార్థన. 🙏🙏🙏
Thanks doctors crystal clear explanaion about triglycerides problem symptoms and precautionary and curing measuresevery point is valuable.most useful information.
సర్ మీరు నాకు చాలా ఇష్టం ఎందుకు కంటే మీరు ఎదైనా చక్కగా అర్థం అయ్యేలా చెప్పుతారు థాంక్యూ సర్ మా వారికి 300 వుంది నాకు చాలా భయం గా వుంది ఇప్పుడు మీరు చెప్పే విధంగా చెస్తాను అయినాకి బిపి వుంది తాగుడు సిగిరేటు అలవాటు లేదు సర్
ధన్యవాదాలు. చక్కగా చెప్తున్నారు. నా ట్రైగ్లిజరైడ్స్ 47, హెచ్.డి.ఎల్ 108. కానీ, బొజ్జ లావుగా ఉంది. బరువు 60 కిలోలు. ఎత్తు 5'-4". కాని, నడుం 34" ఉంది. బొజ్జ ఫ్లాట్ గా లేదు. నా వయసు 81. రెగ్యులర్ గా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తున్నాను. కీటో డైట్ 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఏ జబ్బూ లేదు. లోపము ఏమిటి? ట్రైగ్లిజరైడ్స్ తక్కువగా ఉన్ననూ సెంట్రల్ ఒబేసిటి ఉండం ఏమిటి? తెలయని రోగాలేమైనా ఉన్నాయా? ఏ వైనా పరీక్షలు అవసరమా?
ధన్యవాదాలు 🙏. చాలా చక్కగా వివరించి చెప్పారు. ప్రతీ పాయింట్ కూడా అనవసరమైన మాటనేది ఏదీ లేకుండా పూర్తిగా సబ్జెక్టు గురించే మాట్లాడి వివరించారు మరొకసారి ధన్యవాదాలు 🙏.
Thank you very much
@@MrSpinesurgeon⁰
😊
Thank you very much doctor garu chaala important vishayalanu chakkaga vivarincharu. 🙏🙏🙏🙏🙏🙏
@@MrSpinesurgeon¹¹111111111
ట్రైగ్లిజరైడ్స్ గురించి అవగాహన కలిగేలా చక్కగా డాక్టర్ గారు వివరించారు. ధన్యవాదాలు, ,🙏
చాలా సులభంగా అతి సాధారణ వ్యక్తుల కు కూడా అర్థం అయ్యేలా చెప్పారు...మీరు మరికొన్ని అంశాలు కూడా వివరించాలని మనవి ❤🙏🙏🙏
ధన్యవాదాలు సర్ చక్కగా సబ్జెక్టు వివరించినందుకు మీకు.
Question mark news వద్దండీ. తెలిస్తే విషయాలు సూటిగా క్లుప్తంగా చెప్పండి.
నాకు పాతికేళ్లుగా tryglycerides ఎక్కువే ఉన్నాయి. వయసు 75 years. బాగానే ఉన్నాను.
Yekkuvaga ante yenthalo vundevi sir 30 years lo
@@upendranangireddy7203 150 daatoddu
Doctor
This is one kind of social service to public.May God bless u
డాక్టర్ గారికి నమస్కారములు.ట్రైగ్లిజరైడ్స్ గురించి చాలా చక్కగా, వివరంగా, విశ్లేషణ చేసి చెప్పారు.
Very good explanation about triglycerides
Thank you
🙏Dr garu.
చాలా అద్భుతంగా వివరించారు
Triglycerides range కూడా చెప్పి ఉంటే బాగుండేది.
ధన్యవాదాలు ఆర్యా 🙏🌹
Already he told about the range in the video.
@@indiramadala2228 below 150 good,150 -200 border line,200-500 high ,500 above very high
Namaste sir
Me vivarana chala bhavundhi
Thank you
నమస్కారంసార్ మీరు బాగుగగా సలహాలుeatunnar
చాలా చక్కగా వివరించారు సార్🎉🎉
Thank you very much sir 🙏🙏
Thanq Sir
You have given clear analysis. Now a days no one is not in a position to explain in this way
నమస్కరం సార్ మీరు బాగా వివరణ ఇస్తున్నారు చాల థాంక్యూసార్ మేము మెదగ్గరుకు వచ్చినాము lకాలో డిస్క్యూ జారిన దుకు బాగుగా teleyajesenaru
super sir chala chakkagaa chepparu ❤
చాలా గొప్ప విషయాలు చెప్పారు sir ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you 🙏🙏
P.murali
డాక్టరుగారు ట్రై గ్లీజరైడ్స్ గురించి మంచి వివరములు తెలియచేసారు .ధన్యవాదములు.
Baga chaparu sir thank u
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. SHUBHAM
100/100 మార్క్స్ థాంక్యూ ఫర్ నైస్ వీడియోసార్
Baga chepparu sir
Thank you for your suggestions sir
ఈ ట్రైగ్లిసరైడ్స్ పై ఎన్నో వీడియోలు చూశాను. కానీ మీలా ఇంత వివరంగా, ముఖ్యంగా రోగుల్ని భయ పెట్టకుండా చెప్పిన వైద్యుల్ని మాత్రం చూడలేదు. 175 ఉన్నా కూడా ఇంకేముంది చచ్చిపోతావ్ అసి స్టాటిన్స్ ప్రిస్క్రైబ్ చేసేస్తున్నారు. దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసి రోగుల్ని చైతన్య వంతులుగా చేయవలసిందిగా ప్రార్థన. 🙏🙏🙏
We can't catch medical word. But you display in video
. So that we can learn that
Thank you doctor garu...
Thanks for educating people and service
Sir Namaste Colestrol yekuvaga Unnavalu Fruits Thinocha Yevevi Thinocha Chepandi Please The next Sithaphalalu Thinavacha
Good clarification Dr.garu
Good msg thanks sir
చాలా బాగా చెప్పారు నమస్కారం కరెక్ట్ గా చెప్పారు
Thank you sir
దీని గురించి మీరు చెప్పారు 🙏🙏🙏🙏
Very nice explanation sir. Great helpful to everyone
Dr.gariki 🙏🙏🙏.Thank q for giving detailed information about triglycerides....
Thanks doctors crystal clear explanaion about triglycerides problem symptoms and precautionary and curing measuresevery point is valuable.most useful information.
Thank you very much ma'am
Well said Dr.subbaiahgaru
Chala bagchepthunnaru Sir
Thank u doctor garu
Andariki ardhamaiela bagaa cheptunnaru sir many many thanks
Thanks for information sir
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు
సర్ మీరు నాకు చాలా ఇష్టం ఎందుకు కంటే మీరు ఎదైనా చక్కగా అర్థం అయ్యేలా చెప్పుతారు థాంక్యూ సర్ మా వారికి 300 వుంది నాకు చాలా భయం గా వుంది ఇప్పుడు మీరు చెప్పే విధంగా చెస్తాను అయినాకి బిపి వుంది తాగుడు సిగిరేటు అలవాటు లేదు సర్
Chala care teesukovali andi HBA1C chepinchukondi
Same 500 undi.Tab.Roseday-F (10/160) given today
Sir you are awareing all scientific reasons. Thanks. Jayachandra reddy
Thanks Dr garu valuable information
Thank you so much sir, we are met in chirala hospital sir in the year 1999 sir. Good information sir.
Super explanation, really awesome. Every point touched. Kekassy keekobhaaa.... Really really great thanks Doctor.
చాలా బాగా చెప్పారు సర్
Thank you So Much Sir.. Valuable information.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir dhanya baadhalu inta manchi vishayalu chepparu
Thank you sir more information explained about triglycerides soo thanks iam u r falower
Very good explanation. Most valuable and educative doctor. Iam following your every vedio.Thank you doctor.
Very clearly narrated.
chala baga chepparu sir tq❤
thank you doctor very very nicely expalined thank you once again
Thank you very much for sharing Nice Information.
Thanks dr u have clearly explained regarding the lipid profile and triglycerides levels in humans body. So thanks once again.
Thanks Subbaiah Garu
Very good information sir
very useful information doctor - Thank you
Triglycerides 244 ,hight 165, weight 70 not having any bad habits and no health issues but genetically history there.need angiogram
Very good explanation Doctor sir
Thank you sir
Tq sir chala chakkaga vivarincharu
Dr, tell me one thing. Why many and so many are not having perfect gait walk particularly old people. How to have pre-care right from early age.
Excellent and very informative video sir
Doctor garu chalabaga chepparu dhanyavadhalu sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you very much 🙏🙏🙏
Thank you Doctor . Good suggestion to control tryglicerites
Thank you 🙏🙏
Well said doctor sir, thank you
A beautiful & well explanation
pertaining to subject sir..
Doctor garu fish Tenavacha
Thanqu sir i vel me sir I am in Hyderabad
Tha KS sir good instructions to public
Well explained.Thank you sir
ధన్యవాదాలు.
చక్కగా చెప్తున్నారు.
నా ట్రైగ్లిజరైడ్స్ 47,
హెచ్.డి.ఎల్ 108.
కానీ, బొజ్జ లావుగా ఉంది. బరువు 60 కిలోలు.
ఎత్తు 5'-4". కాని, నడుం 34" ఉంది.
బొజ్జ ఫ్లాట్ గా లేదు. నా వయసు 81.
రెగ్యులర్ గా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తున్నాను. కీటో డైట్ 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఏ జబ్బూ లేదు.
లోపము ఏమిటి?
ట్రైగ్లిజరైడ్స్ తక్కువగా ఉన్ననూ సెంట్రల్ ఒబేసిటి ఉండం ఏమిటి?
తెలయని రోగాలేమైనా ఉన్నాయా?
ఏ వైనా పరీక్షలు అవసరమా?
Nice analysis
Very useful information sir
Very good solution sir
Thank you sir for information sir
excelllent
Meeru chala great sir ❤
Super Dr garu🙏
Excellent information doctor garu
Sir anti oxidants remove only oxygen free radicals or any free radicals
Thank you for this video doctor sir.
Nice information sir👌
మంచి వివరణ..... ధన్యవాదములు డాక్టర్ గారు..
Thank you 🙏🙏
Thanks sir.namaskaram
Good information
Sir my is balaiah nennu 95 kg una sir hit5.6sir nennu wit loss avataniki dite chapara sir
EXCELLENT INFORMATION DR
CAN U SUGGEST MEDICINES
Namassulu chalabaagavuvaristunaaru
Thankyou so much sir❤❤
Thanks you so much sir
Very valuable information 🙏🏻 sir
Thank you sir, we salute you Dr..
Sir gliflozins gurinchi vedeo cheyyandi.i fell my self weak when ever the day i am using the tablet.is there any linkage between tablet and weakness.
Triglycerides గురించి చాలా క్లుప్తంగా మరియు వివరంగా చెప్పారు . ధన్యవాదాలు డాక్టర్ గారు . 🙏🙏🙏
Super sir
Well explained doctor...
Thank you
Superb sir
Ma son ki acute PRANCYATITIS vachindi. Triglycerides 1900 undi.manchi Medicine cheppandi.
👌Chala baagaa explain DR garu .,Thank you andi..
Thank you very much
Excellent Dr garu.
Sir I have 2,900 tryglicarides...doctor got shocked
Consulting doctor
Metformin 500mg enni hrs work chestundi cheppandi sir🙏