||బెరాకా మినిస్ట్రీస్ పాస్టర్ల నిర్లక్ష్యము వలననే పాస్టర్ జయచంద్రరావు చనిపోయారా ? ||

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Click Here to watch:
    Children connecting to God | Bible Stories for Kids |05-10-2023 | Pastor Caleb | Sis.Shekena Glory - ua-cam.com/users/li...
    Powerful Words of Wisdom | 04-10-2023 | Pastor Caleb | God's Protection | Berachah Ministries - • Powerful Words of Wisd...
    Word of the Day | 03-10-2023 | Pastor Caleb | Isaiah | Blessing Word | Berachah Ministries - • Word of the Day | 03-1...
    Encouragement for Today Devotions | 02-10-2023 | Caleb | Prayers for Healing | Berachah Ministries - • Encouragement for Toda...
    Children connecting to God | Bible Stories for Kids | 28-09-2023 | Pastor Caleb | Sis Shekena Glory - • Children connecting to...
    Berachah Prayer House
    plot no-1146, phase-9, Gokul plots, K.P.H.B colony
    For prayer requests contact : 9391035571, 9908227399,9963897678
    We welcome you to our ministry with love
    for more videos and updates subscribe to our youtube channel @BerachahMinistries
    Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like shifting shadows.
    James 1:17
    A blessing for you, because the Lord your God loves you.
    Deuteronomy 23:5
    Forget the former things; do not dwell on the past See, I am doing a new thing! Now it springs up; do you not perceive it? I am making a way in the wilderness and streams in the wasteland.
    Isaiah 43:18-19

КОМЕНТАРІ • 180

  • @BenjaminKotipalli
    @BenjaminKotipalli День тому +14

    తమ్ముడు దేవుడే మీకు తప్పనిసరిగా సహాయము చేస్తారు, ప్రభువు మీకు
    తోడై ఉండును గాక

  • @pinkrose5372
    @pinkrose5372 День тому +8

    Praise the lord Super Bro

  • @venkatrao8784
    @venkatrao8784 День тому +4

    దేవుని కృపను బట్టి మీరు చెప్పు నేను ప్రతి ఒక్కటి వాస్తవాలు నిజంగా ఉన్నాయా దేవుడు చూస్తున్నాడు

  • @estherrani4537
    @estherrani4537 День тому +5

    Clarification Good

  • @kuchalakumaribadugu3869
    @kuchalakumaribadugu3869 День тому +2

    PraiseTheLotdAmen❤❤❤

  • @mouneshachari7670
    @mouneshachari7670 День тому +3

    Genuine explanation and please do support their family brother.

  • @prasadmeesala2367
    @prasadmeesala2367 2 дні тому +16

    ఎంతో యదార్థంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థమయ్యే విధంగా చెప్పారు బ్రదర్ మీ మాటల్లోనే యధార్ధత కనపడుతుంది

  • @Godschild-r2v
    @Godschild-r2v 2 дні тому +41

    మీ మాటల్లో నిజం ఉందని అర్థమవుతుంది బ్రదర్. సంఘటనా స్థలంలో లేనివారు మాట్లాడే దానికంటే ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకో గలిగాము. ఊహించి మాట్లాడే వాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా తా అంటే తందాన అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతో కాలంగా నమ్మకంగా పరిచర్య చేస్తున్న దేవుని సేవకులను దూషించడమే పనిగా పెట్టుకున్న వాళ్లు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా నిజాన్ని స్పష్టంగా ధైర్యంగా మీరు తెలియజేశారు. సుధా గారు బాధలో ఉండి మాట్లాడారా లేక తన మనసులో వేరే ఉద్దేశం (ఏదైనా ఆశిస్తుందా) ఉందా తనకే తెలియాలి. క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్లి చెప్పుకోవడం చాలా విచారకరం. జయచంద్ర గారికి ఎంతో ఇష్టమైన దైవ జనుల గురించి వారి కుటుంబం గురించి మాట్లాడిన విధానం నాకు చాలా బాధ కలిగించింది.

    • @Saahasghjkldddss
      @Saahasghjkldddss День тому +1

      Chanipoina ventane ite badhalo undi matladaru anukovachu but after 1 yr matladaru ante Anni ardamcheskune matladtaru .nduku Anni hrs ambulance lo kakunda auto lo tipparu.enduku avidaki ventane inform cheyledu.beracha is a big ministry ,vallu talchukumte valla vehicles thone pedda hospitals lo ventane join cheyyachu kani govt hospital ki tiskellaru

    • @crazyanni8539
      @crazyanni8539 День тому

      రేపు పొద్దున నువ్వు పోయినా ఇలానే చేస్తారు జాగ్రత్త గొఱ్ఱె బిడ్డా

    • @Godschild-r2v
      @Godschild-r2v День тому +3

      చనిపోయి వన్నియర్ అయితే బాధ పోతుందా అండి??? బాధ పోయాక అన్ని ఆలోచించి వీడియో చేశారా?? మీరు వీడియో సరిగ్గా చూసారా?? ఎందుకు ఆటో లో తీసుకు వెళ్ళవలసి వచ్చిందో చెప్పారు కదా అండి. బెరాకా మినిస్ట్రీస్ నుంచి కారు వచ్చేవరకు వెయిట్ చేయమని చెప్తున్నారా?? వెంటనే స్పందిస్తే నే వాళ్లు ఇన్ని మాటలు పడవలసి వస్తుంది కారు వచ్చే వరకు వెయిట్ చేస్తే ఇంకా ఏమనే వారో. మనకైతే ఆలోచించి మాట్లాడటానికి సంవత్సరం సమయం దొరికింది. వాళ్లు వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న ఆటోలో ప్రాణాన్ని కాపాడాలని తీసుకువెళ్లారు .అంబులెన్స్ వారు తీసుకోకపోయినా వారు తమ ప్రయత్నాన్ని విరమించలేదు .మీ ప్రశ్నలన్నింటికీ పైన వీడియో లోనే జవాబు ఉంది మరొకసారి జాగ్రత్తగా వినండి.

    • @paulnarendra-xp1mb
      @paulnarendra-xp1mb День тому +1

      Brother! I didn't watch what sister spoke in other video. It's natural to speak OUT OF BADHA. Some people want to make you and ministries INFAMOUS. I LOST MY WIFE AND I BELIEVE THAT NO ONE CAN ESCAPE THE FIXED TIME. Please PRAY that sister Sudha receives CONSOLATION FRM THE LORD AND OUR LORD SHUD STOP THOSE WHO ARE WORKING AGAINST YOU AND THE CHURCH. SORRY! If I'm wrong in my comment! SHALOM!

    • @ALLINONE17818
      @ALLINONE17818 День тому

      @@Godschild-r2v ఈ పాస్టర్ kbhp లో మౌల్టిస్పెషల్ హాస్పేటర్ లేదు అన్నాడు....3 రోడ్డు లో ఉన్న హాస్పటల్ ఏమిటి....? జనాలు అంటే మరి ఇంత ఎదవలు అనుకున్నావా....

  • @livelife0604
    @livelife0604 18 годин тому +1

    "Sudha Akka,praying for you. Pastor Jay Chandra Rao Uncle's legacy lives on in our hearts. May God comfort and guide you"

  • @mrinnugs1756
    @mrinnugs1756 День тому +2

    దేవుడు నీటిమంతులైన తన బిడ్డలను చేయి విడవడు.. కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ సిస్టర్.. దేవుని బిడ్డలు నేరరోపణలు చేయకూడదు.. God is with you brother.. కడిగిన ముత్యము వలె దేవుడు మిమ్మును ఈ నిందల నుండి బైటకు తెస్తాడు.. Amen

    • @somaramulu-iy9jv
      @somaramulu-iy9jv 20 годин тому

      ఆమె భర్తను కాపడ లేని యేసు గాడు . ఏం దేవుడు ఎలా అవుతాడు రా వెధవ

  • @krupamani3214
    @krupamani3214 День тому +5

    ఎన్ని నీ జాలు చెప్పిన ప్రాణం పోయినవి వారిని ఆడుకొode

  • @user-zp6ps4xx6h
    @user-zp6ps4xx6h День тому

    Prise the lord ayyagaru

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 2 дні тому +2

    ✝️🙏🙏🙏🙏

  • @kalekurianandavani6474
    @kalekurianandavani6474 День тому +3

    Praise the Lord brother sister badhalo emina ante serious ga thisukovaddu vari family ki help cheyandi Devude anni chusukuntadu

  • @kotammakotamma5323
    @kotammakotamma5323 23 години тому +3

    ప్రైస్ లార్డ్ బ్రదర్ దేవుడి మీకు న్యాయమే చేస్తాడు మీరు న్యాయంగా చెబుతున్నారు దేవుడు గొప్పవాడు న్యాయవాది న్యాయం అన్ని తీర్చేవాడు ఆ అన్నకు అంతవరకే ఉన్నది ఏమో దేవుని చిత్తం అంతవరకే ఉన్నది ప్రభువు నందు నిద్రించారు😢😢😢😢😢

    • @somaramulu-iy9jv
      @somaramulu-iy9jv 20 годин тому

      బ్రతికితే మా యేసు బ్రతికించాడు అంటారు కానీ అదే యేసు గాడు పై నుంచి చూస్తూ ఉంటే. అతనిని ఎందుకు బ్రతికించ లేదు రా ఈ లాజిక్ ను ఎలా మర్చి మరచి పోయావు రా ముండా

  • @boppiemmanuel3539
    @boppiemmanuel3539 6 годин тому

    నీ మాటల్లో నిజం ఉంది అన్నీ దేవుడే చూసుకుంటాడు

  • @estherrani4537
    @estherrani4537 День тому +1

    Accidently u words correctly 👏 👌

  • @Joy-od4sk
    @Joy-od4sk 2 дні тому +5

    Praying for the Justice brother.Emkemi channels dorakaledu madam gariki dantloki vellindi.Such a humble servant family gurenchi worst ga matladinchindi Praveen tho.

  • @ratnakumari5489
    @ratnakumari5489 17 годин тому

    మన దేవుడు తన చిత్త ప్రకారం జరిగిస్తే అన్యజనులు తో కలిసి దుష్ ప్రచారం చేయటం దురదృష్ట కరం

  • @ManiBewan
    @ManiBewan 10 годин тому

    🙏🙏🙏

  • @Itsnani4581
    @Itsnani4581 2 дні тому +7

    Eroju society lo miku justice jarigina jaragakapoina devuni rakada vachina tarwatha devuni terupu nundi eavrau tapinchukoleru brother dont worry

  • @raop6376
    @raop6376 День тому

    Brother meeru cheppina choopinchina vishayalu vaastavamgaa vunnai

  • @dayanidorca9972
    @dayanidorca9972 День тому

    God help you brother

  • @StephenpaulKaruna-to7cx
    @StephenpaulKaruna-to7cx 16 годин тому

    praise the lord annaih bagunnara pillalu meru . annaiah chala niswartha seyva cheystunnaru naynu example naynu annaih church ki veylladani okaroju hospital helth bagalayka polay kani na daggara amount kuda layv kani pastor anna wife vachi nannu hospital lo chupinchi konta amount kuda echaru. .anty valla kalla mundu evarina badapudutunty chudalaydu naynu oka example.

  • @Dr.G.PriyaSugandhi
    @Dr.G.PriyaSugandhi День тому +1

    Devuni seva chesevallu careful ga undali, vivechana, jgnanam tho pani cheyyali, devuni naamaniki avamanam teche karyalu cheykudadu

  • @rajun8654
    @rajun8654 День тому +1

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    మీరు విషయము జరిగిన సంఘటనకు మీరే సాక్షులు....కనుక మీ వివరణ విన్నాక దేవుడు నాకు ప్రేరేపించింది ...నిర్గమ 21 : 13 వచ్చునల ప్రకారము ఇది దైవ చిత్తనుసరమైన మరణము తప్ప ఉద్దేశపురమైన సంఘటన కాదు.....కనుక లోకము వైపు చూడకండి యేసు క్రీస్తు వైపుచూస్తూ మీ ముందున్న పరిచయాన్ని కొనసాగించండి....దేవుని సంగముముందు ఏటువంటి పాతాళ ద్వారాలు నిలువనెరవు...దేవుడు మిమ్మలని డివించును గాక....

  • @Rahulmaster-l3i
    @Rahulmaster-l3i День тому

    యెజెబెలు aathma dorrendi sudha ne lo jagatatha, Devudu ninnu choostunnadu.

  • @yaruvachandrashekarreddy9705
    @yaruvachandrashekarreddy9705 День тому

    Praise The Lord Anna

  • @s.s7593
    @s.s7593 День тому +1

    నిజమయిన సేవ పిలుపు లేకుండా ఎవరు పడితే వాళ్లు సేవకు వస్తున్నారు అని నాకు అర్ధం అయింది. *జీవమరణం లు దేవుడు ముందుగా నే రాసి పెట్టాడు* ఆయన ఆయుష్షు అంతే, మల్టీ స్పెషల్ హాస్పిటల్ కి వెళ్లి ఉంటే బ్రతుకు తుండే అని అనటం సరైయింది కాదు డెత్ ఇస్ ఆల్రెడీ ఒప్పోయింటెడ్ (death is already appointed )

  • @nirmala8206
    @nirmala8206 2 дні тому +2

    Asalu a Sudha garini recha gottuchu mataladuchunnadhi ethany athadu chala thappu chestunnaaru brother

  • @nirmala8206
    @nirmala8206 2 дні тому +2

    Praise the lord brother meeru nijame cheppu chunnaru Kani aa praveen meemedha nindha veyataniki elaa chestunnaadu meeru dhevuny meedha bharam vesi vundalany koruthunnanu

  • @StephenpaulKaruna-to7cx
    @StephenpaulKaruna-to7cx 16 годин тому

    antya dinalo unnamu so satanu sodana . Manisi puttatam chavatam deyvudu cheytilo unnae edo oka roju andaram chanipotamu kakapoty okaru mundu okaru veynuka . annaih God is with you

  • @broemmanuel8944
    @broemmanuel8944 День тому +1

    ఆ సహోదరి తన భర్త మృతి తట్టుకోలేక మాట్లాడారు..దాన్ని ఆధారం చేసుకొని దేవుని సేవకుల దూషించిన కొందరు వ్యక్తులు..తమ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధాకరం..నోరు అదుపులో పెట్టుకుని విషయం తెలుసుకున్న తరువాత మాట్లాడటం మంచిది..

  • @VenuManjeti-pl9pe
    @VenuManjeti-pl9pe 2 дні тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @Pendemsalomi
    @Pendemsalomi 8 годин тому

    🙏clear gaa cheppu thunnaaru brother

  • @GALINKIPRIYANKA
    @GALINKIPRIYANKA 2 дні тому +1

    praise the Lord brother, Joshua annaya and family is a very nice family they helped us a lot when my father was hospitalized. we are into the fellowship with Berachah more than 30years they are very supportive to the families who were in need and if something happens to any of the believers they will be the first ones to be attentive towards us. Because of the help and support and their prayers we are good now
    And we truly hope the truth will clear the air asap because our Lord is the Lord of justice. God bless you annaya

  • @rongaliprasad5609
    @rongaliprasad5609 2 дні тому +9

    Ex ప్రవీణ్ ఎప్పుడు బురద జల్లాడానికి చూస్తాడు

    • @crazyanni8539
      @crazyanni8539 День тому +1

      ఇందులో బురద ఏముంది బాబూ
      30 సంవత్సరాలు బాత్రూం లు కడిగించుకొన్నారు, వంట చెపించుకున్నారు
      సేవకుడిని మేస్త్రి అని చిత్రీకరించారు
      వాళ్ళ భార్య కి 5 గంటలకి ఎందుకు చెప్పలేదు
      చనిపోయిన తర్వాత ఆమెకు ఎమీ సహాయము చేశారు మిత్రమా
      సంతోషం గా ఉన్న వాళ్ళ జీవితం లోకి భూతం లాగ క్రైస్తవం ప్రవేశించి వాళ్ళ జీవితం నాశనం చేశారు😢😢😢😢
      నీ ఇంట్లో పెద్ద దిక్కు పోతె నీకు తెలుస్తుంది బ్రో నీకు
      నడిచిపోయే అంత దగ్గర గా హాస్పిటల్ ఉన్నప్పుడు అంత దూరం ఎందుకు పోయారు

    • @igslugs
      @igslugs День тому +2

      ​@@crazyanni8539Bro nuv chusava bathrooms kadagadam vanta cheyadam edhi chepthe adhe nammesthava bro nuv edhi nijam edhi abbadam telsukova iga nenu Vanda maatal cheptha bro Anni nijam ayipov kada marandi bro koncham

    • @ALLINONE17818
      @ALLINONE17818 День тому

      @@rongaliprasad5609 ఆవిడ vioce ఈ 1 year లో బయటకి రాకుండా చేశారు...పాస్టర్ గ్రూప్ లో తీయడం లాంటివి....కానీ pravern ఆవిడకి ఒక ప్లాట్ఫారం ఇచ్చాడు మాత్రమే.....రేపు నీకు కూడా ఏదైనా(అవ్వకూడదు) ఐతే నీకు కూడా అతని ప్లాట్ఫారం మాత్రమే దొరుకుతుంది....ఈ మాఫీయా నుంచి కాదు

    • @crazyanni8539
      @crazyanni8539 День тому

      @@priscilla321 ఆడి అవసరం కోసం దేంట్లో అయినా తిప్పుతాడు, దానికి ఆమెకు జరిగిన దానికి సంబంధం లేదు

  • @raninelaturi2883
    @raninelaturi2883 День тому

    Very 😭

  • @motamarrisamuelsudhakar8422
    @motamarrisamuelsudhakar8422 День тому +2

    కొంత ఫైనాన్షియల్ assistanace చేస్తే బాగుంటుంది

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      @@motamarrisamuelsudhakar8422 ఆమె ని అందరూ ప్రేమించివావారే ఎవరు ద్వషించేవారు లేరు తనకు తానుగా బయటకు వెళ్లి నిందిస్తుంది ఆమెకి సహాయం చేయుటకు సిద్ధపడి మాటలాడితే తనకు డబ్బు వొద్దు అని ఆమె చెప్పింది

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому

      @@motamarrisamuelsudhakar8422 cheyyandi mari meeru kuda.

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      QR code pamputa financial assistance cheyandi Samuel sudhakar anna

  • @simonrajkathi
    @simonrajkathi День тому +2

    అన్న ప్రవీణ్ గాడు ఒక సైకో

  • @motamarrisamuelsudhakar8422
    @motamarrisamuelsudhakar8422 День тому +6

    BRO
    Sudha rani sister ni evaru kudaa కనీసము పలక రించ లేదు అని చెప్పింది,దీనిలో ఎంత నిజము వుంది?

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому +2

      @@motamarrisamuelsudhakar8422 pastors vallu vellaru anta. Palakarincharu , monthly provision isthe venakki pampinchindi anta. Adi entha varaku correct andi? Valla family tho vellaru. She is lying.

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому +1

      Antha abadam a church valu intike velte mokam meeda talupu vesendi, calls cut chesendi pastors ne tittendi. Ame ke picche pattendi anduke ala chedtundi ezabalu aathma doorendi tanalo.

  • @Useful_Hacks-bb7dt
    @Useful_Hacks-bb7dt День тому

    Praise the lord pastor annya meru evaru matani patichukokandi meru ento devuni ki & maku telusu..

  • @vijayalively
    @vijayalively День тому

    Meeru cheptundhi nijamey brother.. christians ga vunnam manam...oka family kadha...tanu eppati nunchi badhapdutundhi tana sevanu gurtinchali kadha...valla asha emaindho..telusukovali kadha..ee vishyam lo tappu leka paina amey enno years nundi work chestunnaru kadha...ameynu mee family anukoni help cheyandi...evarini epudu kuda neglect cheyakudadu... please ameynu adharinchandi...

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому

      Money vaddu anta andi. Chala high expectations unnai ameku

  • @ChandrasekharJalem
    @ChandrasekharJalem День тому +1

    S brother Praveen gadu vaste gadu lived brother

  • @BabuBabu-u3n
    @BabuBabu-u3n День тому +1

    Pastor please say truth

    • @AmbikaMaithri
      @AmbikaMaithri День тому

      It is truth

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      He is saying truth only, how do u judge him, he is the eye witnesses of that insident.

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      He is saying truth only how you are judging him that he is wrong he is the eye witnesses of that insident and he is telling clearly.

  • @estherrani4537
    @estherrani4537 День тому

    Your words correctly fault his no feel Almighty God knows

  • @NRJS724
    @NRJS724 День тому

    Full vidio peteledu

  • @shamalakondra722
    @shamalakondra722 21 годину тому

    E church ekkada

  • @estherrani4537
    @estherrani4537 День тому

    Which place u are staying in hyderabad no fault your self

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 День тому +3

    Who is Responsible. ????
    Why not prayer jesus?????

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      We are waiting for you to prayer Jesus, start praying from today fasting praying 🙏 you are responsible subramanyam reddi come to court.

  • @pulivijayalakshmi4606
    @pulivijayalakshmi4606 2 дні тому +1

    Atanu mestre naa

  • @karunasri9158
    @karunasri9158 День тому

    Third roju kaadu, chanipoyina roju

  • @bhemanirjogi900
    @bhemanirjogi900 День тому

    ఏసు షల్లని దీవెన వల్ల

  • @sarojabhasker240
    @sarojabhasker240 22 години тому

    ఈ పోలీస్ లు మన దగ్గర ఉన్న వీడియోలు, ఫోన్ లు తీసుకోని,,blackmail చేస్తున్నారు ,,

  • @rasaputrarani172
    @rasaputrarani172 День тому

    Ayinaa ,vallu kuleelanu pettukokundaa work cheyyinchatam amiti ,anta pisinaarulaa, kaneesam atadiki alaa jarigite atani bhaarya ku daa cheppadaa daachadam neramu, paigaa kulee chani poyaadani cheppatam amiti

    • @AmbikaMaithri
      @AmbikaMaithri День тому

      What you saw in eX Christian channel it is fake video

    • @hannapriyaa
      @hannapriyaa День тому

      Pettina video complete ga chusi comment chesthey baguntadhi. Em jarigindho complete information ichaka kuda ila minimum sense and knowledge lekunda comment chesthunnaru.

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Aiyyo akka nuv chepandi corect a anduke kada kuli varu kali ante nene vosta Ani velladu aiyyna ha line nee Matti burra ke ekka ledu velli LKG lo kurchu ne degara dabulu chala unnai kavachu. Vellu vellu.

  • @estherrani4537
    @estherrani4537 День тому

    Small mistake but his mistake over confidence but fault his jaya Chandran garedhi

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj День тому

    నీ తప్పు. లేదు బ్రదర్ వందనాలు

  • @maryprasanna9192
    @maryprasanna9192 День тому +1

    Y didn't u take to hospital....u have so many cars kmw to yesupadam garu

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      మీకు మెదడులో గుజ్జు లేదనిపిస్తుంది ఇన్సిడెంట్ ఎక్కడో జరిగింది

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Y u give money to petrol we don't have to pore petrol in car. while talking or commenting ne some sense insident happen in lingampally, yesupadam uncle at ongole prayer, his family stay at KPHB. Know all the details clearly and talk or comment.

  • @mravi2460
    @mravi2460 2 дні тому +4

    బ్రదర్ మీ మాటల్లో యదార్ధత కనబడుతుంది

  • @BabuBabu-u3n
    @BabuBabu-u3n День тому +1

    Nigam cheppandi pastor

    • @priscilla321
      @priscilla321 День тому

      Nigame chepthunnaru prathyeksha sakshi kante Baga telusa meeku

  • @krupamani3214
    @krupamani3214 День тому

    108 chudani varu హాస్పిటల్ వారు అందుకు చూస్తారు. వారి కి మీరు?సాహాయం చేశారు

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Ledu Andi meeru chestaru Ani waiting Krupa mani

  • @DhanaLakshmi-mx6gl
    @DhanaLakshmi-mx6gl День тому +2

    డ్రామా

  • @karunasri9158
    @karunasri9158 День тому

    Pastor ani cheppakunda, taapimestry ani raasaaru kada

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому +1

      A mesthri ani unna letter ki signature valla koduku enduku pettadu mari. Appude oddu ani cancel cheyyochu kada. Intha issue cheyyadam deniki.
      Video lo cheppadu kada nenu anledani. Mari mesthri ani cheppi nattu meeru vinnara?

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Avaru rasaru sister meeru rasara ? Memu aiyyte rayaledu Mari.

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 23 години тому

      @@karunasri9158 ayina ayana Pani cheskuntu pastor ga kuda work chesadu. Ayaniki machine undi. Every day valla wife ni church daggara drop chesi paniki vellevaadu. Daniki vallu enduku antha siggupadutgunnaru? Cheyyani Pani kadu kada. Chanipoyina varini gurchi enduku antha pedda issue. Mundu valla life chuskomani cheppandi

  • @ALLINONE17818
    @ALLINONE17818 2 дні тому +2

    ఆయన నీ మీస్త్రి అని చెప్పారు.... 18:47 సొల్లు చెప్పకు...

    • @bunnyraj6611
      @bunnyraj6611 2 дні тому +1

      Bro సరిగ్గా విను మేస్త్రీ కాదు అన్నారు Bro

    • @ALLINONE17818
      @ALLINONE17818 2 дні тому +2

      @@bunnyraj6611 అయ్యా నేను ఇలాంటి సొల్లు కబుర్లు చాలా చెబుతాను...ఆవిడ వేదన వినండి ముందు...20 years గోడ్డు చాకిరీ చేయించారు వాళ్ళతో...

    • @Christian-xw5eq
      @Christian-xw5eq 2 дні тому +1

      @@ALLINONE17818 బ్రదర్ ఇక్కడ చాలామంది దేవుని మందిరం అని పరిచర్య చేసేవారు చాలామంది ఉంటారు ఇలా పని చేసి దెప్పిన వారు ఎంతవరకు ఎవ్వరు లేరు ఈమె తప్ప

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      @@ALLINONE17818 ఆమెను ఎవ్వరూ పని చేయమన్నారు తనకు తానుగా చేసింది కాద

    • @hannapriyaa
      @hannapriyaa День тому

      @ALLINONE17818 Then prove that what he told is wrong..!

  • @radhakrishnamurthy7260
    @radhakrishnamurthy7260 2 дні тому +1

    Edi emaina ame husbund chanipoyayda leda ? Mari meetru em chesaru a family ki

    • @Christian-xw5eq
      @Christian-xw5eq 2 дні тому +5

      వారి బందువులను ఇరుపక్షాలవారిని మా పాస్టరు గారు పిలిపించారు అందరి ముందు నా భర్తే పోయాడు నాకు డబ్బులు వొద్దు అని చెప్పింది అయినా ఆమెకి సహాయం చేయుటకే సంవత్సరం నుండి ప్రయత్నిస్తునారు కాని ఆమె (డిమాండ్స్) ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి

    • @stunningguy123
      @stunningguy123 День тому

      ​@@Christian-xw5eqem demand chesthunaru

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      @@stunningguy123 ఆమెకు మాదాపూర్లో స్థలం కావాలని అడిగిందని విన్నాను

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Chepu m chesdam antav ???

  • @Saahasghjkldddss
    @Saahasghjkldddss День тому

    Avida chepparu kada group lo evaru velladdu ani enduku pettaru mari

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому

      Velloddu analedu, memu vellatle annaru. Mee istam annaru. Sarigga malli vinamani cheppandi audio ni

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Nuv ha group levu mo velladu Ani chepaledu nenu velladam ledu meeru estam annaru. Know every thing and comment. Give respect to her she is a Women of GOD.

  • @RajKumar-wp5dr
    @RajKumar-wp5dr 2 дні тому +2

    Praise the lord, Help her for every month survival, she is in pain that's y she talked like that in the interview, she was in your church for 23 years

    • @Christian-xw5eq
      @Christian-xw5eq 2 дні тому +3

      No body asked her to go but she want to leave and blame others

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      @@Swapnaprincess-r7p you don’t know how pastors family loved her she used to travel even in flights she used to eat there she was like a daughter in that family but she left their family till now she did not come. those pastors family went multiple times please don’t comment as you want think before you comment

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому

      @@Christian-xw5eq I am talking about sudharani not this pastor. He explained clearly. But someone said she is taking in pain.

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      @@Swapnaprincess-r7p if you have pain will you lose your family

    • @idontcare8899
      @idontcare8899 День тому +1

      ​@@Christian-xw5eqHello, why did they make her work like a slave? why she should serve 9 grand children and pastors and their wives. Is serving a pastor and his family a ministry?

  • @ujvalabadugu582
    @ujvalabadugu582 День тому

    Anna tho paatu miru kuda enduku pani cheyyaledu
    Kinda nundi kodite mida padutundi ani miku telisinappudu duranga poyi video tiyyatam emiti

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому +1

      Me Anna ke money pay chestunnam kada anduke memu pani cheyale, okka manchi documentry chesdam Ani video testunnam mak m Telusu ha brother ke pani sariga radhu meeda padaskuntad Ani. Adi aiyyna tappu danike mamalini anadam correct kadhu @ujvalabadugu

    • @priscilla321
      @priscilla321 21 годину тому

      Anna kante aynaki Baga telusu kadha mari ayana enduku atu side elalledhu

  • @ModifiedVideos-e7h
    @ModifiedVideos-e7h 15 годин тому +1

    నిజాన్ని నిర్భయంగా అంగీకరించి మేటర్ మొత్తం చదివి అర్థం చేసుకోండి ! బైబిల్ ప్రకారం దేవుడు యెహోవా , ఏసు దేవుడు కాదు ! దేవుళ్లు , దెయ్యాలు కమ్ముకుంటే కడుపులు రావు ! ఎందుకంటే దేవుళ్లకి , దెయ్యాలకి శరీరాలు ఉండవు ! ఏసు బతికింది 33 ఏళ్లు ! అందులో 11 ఏళ్లు బాల్యం ! తర్వాత 18 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో బైబిల్ రాసినోడికే తెలీదట ! ఆ టైములో ఏసు తాగి కల్లు పాకల్లోను , దొర్లుతూ ముండల పాకల్లోనూ గడిపి ఉంటాడు ! ఆ పేజీలు చింపేసి ఉంటారు ! మిగిలిన 4 ఏళ్లు రాజులను, రాచరికాలను , న్యాయాధి పతులను విమర్శిస్తూ దొరికిపోయి ఏసు ఉరి తీయబడ్డాడు ! మూడు సముద్రాల అవతల చచ్చిన ఆ ఏసు రక్తం ఇండియా వచ్చి ఇక్కడి పాపులను శుద్ధి చేస్తుందట ! బైబిల్ లాజిక్కుగా చదివి తప్పులు తెలుసుకుంటే క్రిస్టియానిటీలో ఎవ్వరూ ఉండరు ! ప్రపంచంలోని అన్ని రకాల ప్రాణులకు అత్యంత అవసరమైన "గాలి" బైబిల్ సృష్టిలో లేదు ("గాలి" అనే పదం బైబిల్ సృష్టిలో రాసి లేదు) ! శరీరం లేని యెహోవా గాలి లేకుండా ఆరు రోజుల సృష్టి చేసి అలసిపోయి ఏడవ రోజు విశ్రాంతి దినంగా ప్రకటించుకున్నాడు ! రైతులు , రోజు వారి కూలీలు ఆరోగ్యం బాగోపోతే తప్ప ప్రతి రోజూ విశ్రాంతి లేకుండా పనులు ఎలా చేస్తున్నారో ! యెహోవా ఏతేన్ తోటను ఆదాము అవ్వల కోసం సృష్టించాడు ! ఆ తోటలో యెహోవాకు తెలియకుండా ఆదాము అవ్వలకు అక్కరలేని జ్ఞానవృక్షం ఎలా మొలిచింది ! యెహోవా ఆ జ్ఞానవృక్షాన్ని మాయం చేయకుండా ఆదాము అవ్వలతో దాని పండు తినొద్దని చెప్పడం ఏమిటి ! కొంప తీసి యెహోవాకి మాయలు మంత్రాలు రావా ! బైబిల్ ప్రకారం యెహోవా ఆదామును మట్టితో పుట్టించి అతని నరములో నుంచి అవ్వను పుట్టించాడు ! ఆదాముది అవ్వది ఒకటే రక్తం , ఒకటే గ్రూపు అవుతుంది ! మరి మానవులకు నాలుగు రకాల రక్తం గ్రూపులు ఎలా వచ్చాయి ! అలాగే ఆదాము అవ్వలు ఏ అవయవ లోపం లేని వారు ! మానవులలో అవయవ లోపం ఉన్న వారు ఎందుకు పుడుతున్నారు ! అంటే బైబిల్ సృష్టి కన్నా ముందే వేరే సృష్టి ఉంది ! అందుకే బైబిల్లో అన్యదేవుళ్ల గుళ్లకు వెళ్లకూడదని , అన్యదేవుళ్లను పూజించకూడదని , అన్యదేవుళ్ల ప్రసాదాలు తినకూడదని ఉంది ! బైబిల్ ప్రకారం ఆదాము అవ్వ మొదటి మానవులైతే వారికి పుట్టిన కొడుకులకు పెళ్లికూతుర్లూ అలాగే వారికి పుట్టిన కూతుర్లకు పెళ్ళికొడుకులూ ఎక్కడి నుంచి వచ్చారు ! ఒకవేళ ఆదాము అవ్వ తమ మగపిల్లలకు ఆడపిల్లలకు కలిపి పెళ్లి చేశారా ఏమిటి ! అదే నిజమైతే క్రిస్టియన్సు ఎవరి ఇంట్లో మగపిల్లలకి వాళ్ల ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో పెళ్లిళ్లు చేసేస్తే సరిపోతుంది కదా ! ఇక బైబిల్ దేవుడు యెహోవా తనకు బదులుగా తన దైవకుమారుడు ఒక కన్య గర్భాన పుడతాడు అని చెప్పాడు ! మేరీ అనే కన్య గర్భాన పుడతాడు అని ఎందుకు చెప్పలేదు ! యెహోవాకి మతిమరుపు ఎక్కువ అనుకుంటాను ! యెహోవా ఆ దైవకుమారునికి ఇమ్మానియేల్ అనే పేరు పెడతారని చెప్పాడు ! కానీ మేరీ కొడుక్కి ఏసు , క్రీస్తు , జీసస్ అనే పేర్లు పెట్టారు ! అంటే మేరీ అనేది యెహోవా చెప్పిన కన్య కాదు ! అలాగే ఏసు అనే వాడు యెహోవా చెప్పిన దైవకుమారుడు కాదు ! కొండమీద ఉరి తీసి చంపిన ఏసు శవాన్ని కాకులు , గద్దలు పొడిచేయకుండా కొండ క్రిందకు తీసుకొచ్చి సమాధి చేసిన వాళ్లెవరు ! సమాధిలో నుంచి మూడో రోజు తిరిగి లేచిన ఏసు జనం లోకి వచ్చి నేను తిరిగి బ్రతికాను అని చెప్పి సువార్త చెప్పుకుంటూ ఇప్పటికీ బ్రతికే ఉండాలి కదా ! అలా జరిగి ఉంటే ఈ పోరంబోకు పాస్టర్ల గొడవ ఉండేది కాదుగదా ! ఇలాంటి అబద్దాలు , అసత్యాలు , అభూత కల్పనలు బైబిల్ నిండా చాలా ఉన్నాయి ! ఇవి మచ్చుకు మాత్రమే ! ఇండియాలో హిందువులుగా SC , ST రిజర్వేషన్లు తీసుకుంటున్న వారు చర్చిలికి వెళ్లినంత మాత్రాన క్రిస్టియన్సు అయిపోరు ! ఇండియన్ గవర్నమెంటు గెజిట్లో క్రిస్టియన్గా పేరు రాయించుకుని SC , ST గా తీసుకునే రిజర్వేషన్లు వదిలేస్తే క్రిస్టియన్సు అవుతారు ! ఇలాంటి అటూ ఇటూ కాని సంకరజాతి క్రిస్టియన్సుని ఏ దేవుడైనా రక్షిస్తాడా , శిక్షిస్తాడా ! బైబిల్ దేవుడైన యెహోవా మాత్రం ఈ సంకరజాతి గాళ్లను నరక యాతనలు పెట్టి నలిపి నలిపి చంపుతాడు ! ఇక పాస్టర్లు మరియు ఫాదర్లు గత చరిత్రలు తెలుసుకుంటే వీళ్ల కన్నా నీచులు , నికృష్టులు ఎవ్వరూ ఉండరు ! ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని క్రిస్టియన్సు అందరూ పాస్టర్ల మత్తులోంచి బయటికి వచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ , మీ ఆడవాళ్ల శీలాల్ని కాపాడుకుంటూ , మీ కానుకలని దశమ భాగాలని మీకు మీరే సేవ్ చేసుకుంటూ చక్కగా ధనవంతులై చల్లగా వర్ధిల్లండి ! జై శివ శక్తి !

  • @tabithaveeradasu6011
    @tabithaveeradasu6011 День тому

    Edi jarigindo devuniki telusu , ayane tagina therpu estadu. Kanisam ame ki ,family ki nyayam emi chesaru manasakshi kaligi chepandi?

    • @priscilla321
      @priscilla321 День тому

      Ayana manasakhi kalige cheppadu adhi kuda ardham katledha

    • @tabithaveeradasu6011
      @tabithaveeradasu6011 День тому

      Nenu ame kutumbaniki nyayam emi jarigindani adiganu.

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому

      @@tabithaveeradasu6011 madhapur lo land kavali ante meeru isthara? Asha ki limits undali. Ide avakasham ani pedda topi pedthe Ela? Icche sthomatham kuda undali kada .

    • @tabithaveeradasu6011
      @tabithaveeradasu6011 День тому +2

      Nakenti avasaram ,Thanu Evaro naku teliyadu, thana video chusi react ayaa. Nenu Thanki land evatanki navala Thanu nastapadaledu. Gods gives result for everything. Ala thanu vere channels ki vachi interviews evadam kuda devuniki enta avamanam , ame enta bhada padi untado okka kshanam alochana cheyali matladtuna valu. Ala jaragalani evaru uhinchi undaru,korukoru Kani jarigina loss ki kontha support unte bagundedi ani na alochana. Pain anubhavinchinavalake telustadi ,matlade valaki Kadu. Anyways god is our judge he can prove what is wrong and wright.

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 23 години тому

      @@tabithaveeradasu6011 vallu support cheyyali anna alochanalone unnaru . Kani she is not ready for that. She want more anduke ala chesthundi. Evaraina God's children help cheyyalane chustharu. Vallu church konna money kante thanaku ivvalsindi double ayithe Ela help chestharu. Koncham Aina thanu alochinchali. Life and death are not in our hands kada. Ayina help cheddam ante she is not ready.

  • @DhanaLakshmi-mx6gl
    @DhanaLakshmi-mx6gl День тому

    అబద్దాలు

  • @rajendra9653
    @rajendra9653 День тому +2

    ఇదంతా ఒక యాపారం

  • @kilugulohidasulohidasu630
    @kilugulohidasulohidasu630 2 дні тому +2

    అబద్ధాలు చెప్పుతున్నావు బ్రో

    • @padmatagore3494
      @padmatagore3494 2 дні тому +1

      video chusthunnav kadha aa matram telitadam ledha, nee telivi anthavundhani telusthundhi

    • @Christian-xw5eq
      @Christian-xw5eq 2 дні тому +2

      ప్రతక్ష సాక్షి కన్న నీకు బాగా తెలుసా

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p День тому

      Mari nuvvu cheppu bro nijam ento. Eye witness a?

    • @Christian-xw5eq
      @Christian-xw5eq День тому

      @@Swapnaprincess-r7p అవును నేను ఉన్నాను నేను చూశాను

    • @Rahulmaster-l3i
      @Rahulmaster-l3i День тому

      Nizam nto nuv chepu bro, vere valanu Ane mundhu manam nto kuda chusukovali adi teluso first.

  • @nsdrcgov8597
    @nsdrcgov8597 День тому +1

    Chala chepparu...... Mee pani lo vundi athanu chanipoyaru, athani bharya ki meeru eam sahayam chesaru?
    Kanisam memorial service ki ayina vellara?
    Bhartha ni pogottukonna vyakthi kosam meeru a vishayam lo nilabaddaru?
    Beracha ministry ni support cheyadanike ee video chesaru thappa kanisam ekkada bhartha ni kolpoyina vyakthi meeda sympathy kuda chupinchaledu meeru.

  • @rangojuraju7004
    @rangojuraju7004 День тому

    హిందూ వుగా వున్నపుడు కామెర్లు వచ్చి బతికాడుఎసు వల్ల బతికాను అని అనుకున్నాడు యసుని నమ్ముకున్నాక సచ్చాడు

    • @felicitycm2596
      @felicitycm2596 День тому

      పుట్టిన మనిషి ఏదో ఒకరోజు తప్పక చనిపోవడం జరుగుతుంది. చనిపోయాక దేవునితో పరలోకంలో ఉండాలనే యేసు ప్రభువు వారినీ నమ్ముకోవడం జరిగింది

  • @DhanaLakshmi-mx6gl
    @DhanaLakshmi-mx6gl День тому

    ఫేక్

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 2 дні тому

    నీ మాటలు దొడ్డిక్ పిత్తి నట్లు ఉన్నాయ్