SRUTHI || శృతి అంటే ఏమిటి || ఎ పాట కైనా స్వరాలు ఎలా వ్రాయాలి || Vocal classes || Beginer Tutorial

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 909

  • @parvathaluy2476
    @parvathaluy2476 2 роки тому +6

    గురువుగారు నేను ఒక నేను 10 వరకు చదువుకున్నాను నాకు కీబోర్డు వాయించడం చాలా మేము తాళాల భజన చేస్తాము కానీ నాకు గురువు ఎవరు లేరు నేను యూట్యూబ్ లో మీ ప్రోగ్రాం చూస్తాను హార్మోనియం క్లుప్తంగా వాయించడానికి అచ్చమైన గ్రామీణ భాషలో చెప్పగలరు మీరు చెప్పుతుంటే శ్రద్ధగా వినాలనిపిస్తుంది ఇట్లు పర్వతాలు మీరే మా గురువు

  • @p.tirupathirao5430
    @p.tirupathirao5430 2 роки тому +18

    ఎటువంటి సంగీత జ్ఞానం లేని నాకు మీ వివరణ మహాద్భుతం గా ఉంది గురువు గారు..మీ అడ్రస్ పిల్స్

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 3 роки тому +6

    సంగీతం తెలిసినవారికి తేలికగా తెలియని వారికి అర్ధం అయ్యేలా బాగా చెప్పారు శ్రీనివాసరావు గారు ధన్యవాదములు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @baburao2471
    @baburao2471 4 роки тому +4

    Dear Sir.... Namaste...సంగీత పరిజ్ఞానం ఏ మాత్రం లేని వారికి సైతం సులువుగా అర్దం అయ్యేలా శ్రుతి గూర్చి చాల చక్కగా ఉదాహరణసహితంగా వివరంచి చెప్పిన మీకు కృతజ్ఞతలు...B.Coresh Babu, ( Rtd. Lecturer) HYD.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +3

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

    • @vijaybabuboyina2581
      @vijaybabuboyina2581 4 роки тому +1

      థాంక్యూ సార్ శ్రీనివాస్ గారు ఒక పాటను కనుగొనటం ఎలా ? ఎలా ఇంటర్లో ఎలా క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి ?ఒక పాటకి instruments వాడుతారు ఫీల్ కలిగే లాగా .

    • @vijaybabuboyina2581
      @vijaybabuboyina2581 4 роки тому +1

      శ్రీనివాస్ సార్ ఫీల్ కలిగించే రాగాలు కూడా నా కోసం ఎక్స్ ప్లే చేయండి

  • @jacobvara4372
    @jacobvara4372 4 роки тому +46

    ￰అయ్యా ! ఓర్పుతో మీరు నేర్పుతున్న విధానం బట్టి మీకు వందనములు!

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +4

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @spranavshanker
    @spranavshanker 4 роки тому +28

    అతి సులభంగా వివరించినందుకు ధన్యవాదాలు🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

  • @satyanarayanajandhyala2009
    @satyanarayanajandhyala2009 2 роки тому +11

    శ్రీనివాస ావు గారు....శ్రుతి గురంచి మీరు చాలా అద్భుతంగా వివరంచారు అండీ. ధన్యవాదములు👏👏👏👏

  • @bondaladevasahayam2586
    @bondaladevasahayam2586 4 роки тому +8

    చక్కని స్వరం..విన సొంపైన సంగీతం అందించిన మీకు ధన్యవాదములు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @viswaprasadk3492
    @viswaprasadk3492 4 роки тому +3

    సాయిరామ్ సార్. శృతి అనే సబ్జక్ట్ గురించి చాలా బాగా చెప్పేరు. సంగీతం నేర్చుకొనే వారికీ చాలా బాగా ఉపకరిస్తుంది. మీరు ఇచ్చిన ఈ అవకాశన్ని అందరూ ఉపయోగించు కోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని , మీ చానల్ని బాబవారు చల్లగా చూడాలని నేను బాబ వారిని ప్రార్దిస్తున్నాను. సాయిరామ్.

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @krishnarao4769
    @krishnarao4769 4 роки тому +3

    చాల మంచి టాపిక్ ఎంచుకున్నారు, చాలా ధన్యవాదాలు. సంగీతం అంటే ఆసక్తి కల వారికి ఏంతో ఉపయోగం మీ ఈ వీడియోలు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @mukkiralaanil6390
    @mukkiralaanil6390 2 роки тому +2

    శ్రీనివాస రావు గారు సూపర్ సూపర్ సార్ మీరు మీకు పాదాభివందనం సార్

  • @SIVAATOZVLOGS
    @SIVAATOZVLOGS 4 роки тому +6

    మీ మ్యూజిక్ పాటలు వింటుంటే మనసు మైమరిచిపోయి పరవశించిపోతుంది, మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను,

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @bharathbayya510
    @bharathbayya510 8 місяців тому +1

    చాలా మంచి వీడియో చేశారు సార్ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 роки тому +4

    గురువు గారికి వందనాలు చాల మంచి సంఘీతం విషయాలు తెలిపారు. 🇮🇳జైహింద్.

    • @veeharvestgaming7337
      @veeharvestgaming7337 2 роки тому

      మీ సంగీతానికి ధన్యవాధములు

  • @bernardraju4514
    @bernardraju4514 2 роки тому

    నమస్కారం ! తమరు స్వరస్థానంలో గాత్రం నిలబెట్టి పాడించే పద్ధతి వల్ల, నేర్చుకునే వారికి మర్చిపోలేని విధానం స్థిరపడిపోతుంది.మీ తర్ఫీదు బాగుంది.కృతజ్ఞతా పూర్వక అభినందనలు

  • @pastorvijaykumarb.techb.d2053
    @pastorvijaykumarb.techb.d2053 4 роки тому +6

    తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ కు వందనం

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @ALLINONE-bl5il
    @ALLINONE-bl5il 3 роки тому +3

    చాల బాగ వివరించారు Sir
    ధన్యవాదములు

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻నమస్కారములు. శాస్త్రీయ సంగీతం మీద చక్కటి అవగాహన కలిగించారు. ధన్యవాదములు తమ అడ్రస్ తెలియపరచ్వలసినదిగా మనవి

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  4 роки тому +26

    Song notation list
    1 జయ గణేశ పాహిమాం
    2 దేఖాహై పెహలీబార్
    3 నీలి కన్నుల నీడల
    4 ఒక్క సారి రావాలని
    5 రేపంటి రూపం కంటి
    6 అలమేల్ మంగా నా
    7 చూడరమ్మ సతులాల
    8 వినరో భాగ్యమువిష్ణు
    9 కన్నులతొ చూసేది
    10 తెల్ల వారవచ్చే తెలి
    11 మట్టి తీశావా మట్టి
    12 హరి సుందర నంద
    13 ఎంత పుణ్యమో
    14 ఓం నమో భగవతే
    15 ఓంకార నాధాలు స
    16 హనుమాన్ చాలీసా
    17 రోజ్ రోజ్ రోజా పువ్
    18 శ్రీరామ నీనామ మెం
    19 ఆకాశం దిగి వచ్చి
    20 కదిలే కాలమా కాసే
    21 పుణ్య భూమి నాదే
    22 నెల్లూరి నెరజాణ
    23 జాను బ్యాగ్ రౌండ్
    24 ఆకాశ వీధిలో అంద
    25 నీలి నీలి ఆకాశం
    26 శివ శివ శంకర భక్తవ
    27 ఘనా ఘన సుందర
    28 ఆలయాన వెలసిన
    29 తళుకుమన్నది కుల
    30 మేఘమా మరువకే
    31 భలే మంచి రోజు
    32 అందమైన వెన్నెల
    33 కొండలలో నెలకొన్న
    34 సంధ్యా కాంతుల వే
    35 ఓం హరా శంఖరా
    36 నీలీల పాడెద దేవా
    37 నెల్లూరి నెరజాణ
    38 దిల్ ముజెనీందెను
    39 అదిగో అల్లదిగో
    40 రాళ్ళల్లో ఇసకల్లో
    41 ఓం జయ జగదీశహరే
    42 జాను బ్యాగ్ రౌండ్
    43 ఆకాశ వీదిలో అంద
    44 అందమైన వెన్నెలో
    45 కొండలలో నెలకొన్న
    46 కృష్ణా ముకుంద మురారి
    47 హృదయం ఎక్కడున్నాది
    48 నీవుండేదాకొంపై నా స్వామి
    49కానరార కైలాస నివాసా
    50 ఓ చందమామ అందాల భామ
    51 బృందావనమది అందరిదీ
    52 ఏదిరా మురళీ రవళి
    53 తెలవారదేమో స్వామి
    54 ఏతీరుగా నను దయచూసెదవో
    55 గాయతి వనమాలి
    56 పండు దేవాదారి పండు
    57 తారక మంత్రము కోరిన దొరకదు
    58 చూడుమదే చెలయా
    59 జయ పాండురంగ ప్రబో విఠలా
    60 నీగుణ గానము నీపద ధ్యానము
    61 ఎనెన్నో జన్మల బంధం
    62 గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై
    63 తక్కువేమి మనకూ రాముడు
    64 పలుకే బంగార మాయెనా
    65 స్మరవారం వారం కేశవ
    66 పొడగంటిమయ్యా నిన్ను పురు షోత్తమా
    67 నారాయణ తే నమో నమో
    68 భావము లోన భాగ్యము నందును
    69 బ్రోచే వారెవరురా నిను మినా
    70 సామజ వరగమనా పాతది
    71 హయి హయిగా ఆమని సాగే
    72 శ్రీ గణనాధ సింధువూరవర్ణ పిళ్ళారి గీతం
    73 కెరయనీరను కెరుక జాలే పిళ్ళారి గీతం
    74 వరవీణా మృదు పాణి పిళ్ళారి గీతం
    75 నీలకంధరా దేవా దీనబాంధవా రార
    76 ఏమి చేతురా లింగా ఎమి సేతూ
    77 కృష్ణం కలయ సఖి సుందరం
    78 రావోయి చందమామ మా వింతగాధ
    79 ఈనాటి ఈహయి కల కాదోయి
    80 మౌనమె నీబాష ఓ మూగ మనసా
    81 శేషశైలావాస శ్రీ వేంకటేశా
    82 శివుడు తాండవము చేయుచుండు
    83 పగలే వెన్నెలా జగమే వూయల
    84 జగడపు చనవుల జాజరా
    85 మధురా నగరిలో చల్లలమ్మ బోదు
    86 పిభరే రామరసం రసనే
    87 కుంద గౌరి గౌరీవర
    88 ఎవరి బోధనవిని
    89 రార వేణుగోప బాల
    90 వాతాపిగణ పతింభజే
    91 నగుమోము గనలేని
    92 ఎందురో మహానుభావులు
    93 చాలమేలరా సాకేతవాసా
    94 రఘవంశ సుదాంబుది
    95 హిమగిరి తనయే హేమవతే
    96 నన్ను గన్నతల్లి నా భాగ్యము
    97 బంటురీతి కొలువు ఇయ్యవయ్య
    రామా
    98 బ్రహ్మ కడిగిన పాదము
    99 ముద్దుగారే యశోద
    100 పిలిచిన మురళికి
    101 పిలువకురా అలుగకురా
    102 జయ కృష్ణా ముకుంద మురారి
    103 హృదయం ఎక్కడున్నాది
    104 నీవుండే దాకొండపై
    105 చాలమేలరా సాకేతవాసా
    106 కమల సులోచన
    107 చూడు మదే చెలియా
    108 ముజె నీందిను ఆయే
    109 దారిచూపిన దేవత
    110 రాళ్లల్లో ఇసకల్లో రాశాము
    111 జగదభి రామా రఘకుల సోమా
    112 సంధ్యా కాంతుల వేళయిది
    113 బాబా నిను ఒక్క సారి చూడాలయ్యా
    114 చిన్న కృష్ణా చెరరార
    115 కనకాదుర్గమ్మా కైలాస రాణీ
    116 శరణం శరణమయా సాయి
    117 జయజనార్దనా కృష్ణా రాధిక పతే
    118 స్వామి సాయినాధాయ
    119 నాగిని మ్యూజిక్
    120 వెష్ట్రన్ కార్డ్స్ శృతులలో
    121 రాగాల PDF డిజిటల్
    122 సరళీ జంట స్వరాల PDF
    123 సంగీతం నేర్చుకోవడానికి 2 పుస్తకాలు
    124 రామ రామ రామ్ రామ్ రామ్
    125 హే అయోధ్య వాసి రామ్ రామ్ రామ్
    ఈ విధంగా ఇప్పటికీ 194 పాటలకు వ్రాసిన నొటెషన్ పేపర్స్ వున్నాయి వాట్సాఫ్ ద్వారా pdf రూపం లో పొందండి మరిన్ని వివరాలకు పోన్ చేయండి 9248951498

  • @balanarasimha
    @balanarasimha 4 місяці тому

    గురువు గారు శృతి గురించి మీరు అద్బుతంగా వివరించారు. 🙏🙏🙏

  • @suriadivi
    @suriadivi 4 роки тому +8

    Awesome Sir !! Thank you so much. You are a great musician and a wonderful teacher !!

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @yogalakshminarasimha9920
    @yogalakshminarasimha9920 3 роки тому +2

    Asalu guruvu ante meere.. Meeru sangeeta swara sruthulu gurinchi cheppadam lo meeru chooputunna tapana. Vaividyata. Kanivini eruganide... Hats of to your commitment.. And duty

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే

  • @bhaskarreddy20684
    @bhaskarreddy20684 4 роки тому +3

    Guruvu gaaru ki..paadabi vandanamulu..sir mee teaching nenu first time chusaanu..Chala chaala baagindhi..aa tunes tho paatu mee gonthu ala vintune vundipoyaamu...exelent sir...sir mee darraga teaching teesukovatam ela .

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @hariprasadchakrala7900
    @hariprasadchakrala7900 Рік тому

    🙂🎉👏👏👏Achaarya Devulaku Namassulu.Meeru Sangeetha DRONAACHAARYULU.😊🎉🎉🎉

  • @suryanarayanaraos5298
    @suryanarayanaraos5298 4 роки тому +3

    చాలా చక్కగా వివరించారు. అభినందనలు.

  • @pachymasnaidu5814
    @pachymasnaidu5814 Місяць тому

    Good afternoon ji, I like this Sruthi,s Good gideness,thank you sir

  • @Telugusangeethaswaram3472
    @Telugusangeethaswaram3472 4 роки тому +7

    చాలా బాగుంది సార్ 🙏🙏🙏

  • @ashokraju944
    @ashokraju944 4 роки тому +6

    Professionals like you should come out with their respective subjects to introduce it to others.
    Thanks

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 4 роки тому +2

    Tq గురువు గారు మీ కళ కు అభినందనలు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @vishnucreations8978
    @vishnucreations8978 4 роки тому +3

    Nice explanation about classical music. Congratulations sir,

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @radhakrishnaalluri4732
    @radhakrishnaalluri4732 2 роки тому

    శ్రుతి గురంచి మీరు చాలా అద్భుతంగా వివరంచారు అండీ. ధన్యవాదములు👏👏👏👏శ్రుతి గురంచి మీరు చాలా అద్భుతంగా వివరంచారు అండీ. ధన్యవాదములు👏👏👏👏

  • @bharanibairu1
    @bharanibairu1 4 роки тому +12

    YOU HAVE EXCELLENT VOICE AND COMMAND OVER PIANO .LOVED IT

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @lingalaramakrishna069
    @lingalaramakrishna069 4 роки тому +1

    Super sir ... Guruvu garu mee speech highlight

  • @thipannagarichinnaramakris9624
    @thipannagarichinnaramakris9624 4 роки тому +15

    🙏🙏🙏👌👌👌👏👏👏
    గురువు గారికి మా నమస్కరం
    మీ బోధన చాలా బాగుంది
    మా కు చాలా సంతోషము
    మా కు నేర్చుకో వాలని ఉంది
    పుంగనూరు చిత్తూరు జిల్లా
    దగ్గర లో కీబోర్డ్ తీసుకో వలీ
    చెప్పు సార్

  • @ANJANA...SINGING
    @ANJANA...SINGING 2 місяці тому

    శ్రీనివాసరావు గురువు గారు ఓర్పుతో మాకు తెలియజేసినందుకు మీ ఆటిట్యూడ్ కి ధన్యవాదములు 🙏🙏🙏👌👌👌💞💞💞👍సార్ tq tq so much

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  4 роки тому +52

    భగవత్ స్వరూపు లైన్ సంగీత అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏ పాట కైనా స్వరాలు కావాలన్నా రాగాలు కావాలన్నా ఆన్ లైన్ విధానం లో కీబోర్డు పై సంగీతం నేర్పిస్తాము సంగీత పరమైన ఏ సందేహమైనా తెలియజేస్తాము 80 పాటలకు వ్రాసిన నొటెషన్ పేపర్స్ వున్నాయి మరిన్ని వివరాలకు పోన్ చేయండి 9 2 4 8 9 5 1 4 9 8 గూగుల్ పే పోన్ ఫే ద్వారా మీకు తోచినంత మనీ పంపించి మా చానల్ ని సపోర్ట్ చేయవలసినదిగా ప్రార్ధన మీ శ్రీనివాస్

    • @kirankumar-rc7rq
      @kirankumar-rc7rq 4 роки тому

      Guruvu garu naku nerchukovalani undi me videos chala bagunnai

    • @ramakrishnaraoveduruvada4497
      @ramakrishnaraoveduruvada4497 4 роки тому

      Sir I am interested to learn keyboard from basics from you and My Email ID vrkrao27@gmail.com,and what is the monthly fees to learn please specify to now.vrkrao

  • @prasadmothkula4652
    @prasadmothkula4652 4 роки тому +1

    Nice sir ..,
    Chaala baaga explaine chestunnaru..
    Mi gaatram kuda chaala bagundi.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @pentakotajasitha1030
    @pentakotajasitha1030 2 роки тому +10

    సంగీతం ఎన్ని సంవత్సరాలు వయసు నుంచి నేర్చుకోవచ్చు గురువు గారు

  • @gantasaala23
    @gantasaala23 4 роки тому +1

    చాలా చక్కగా శృతులగురించి బోధించారు నాకు 50ఏళ్ళు సంగీతం పై మమకారంపొలేదు ఇప్పుడు నేను కీ బోర్డు నేర్చుకోవచ్చా..మీకు కృతజ్ఞతలు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      తప్పకుండా నేర్చుకోండి వయసుతో సంబంధం లేకుండా చక్కగా అందరూ నేర్చుకోవచ్చు

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 4 роки тому +3

    ధన్యవాదములు 🙏

  • @krishnammanupati3171
    @krishnammanupati3171 4 роки тому +1

    మీరు చూపించే సంగీత పద్ధతులు చాలా సరళంగా చక్కగా అర్థమౌతున్నవి థాంక్స్.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @s.p.balasubrahmanyamtheleg8495
    @s.p.balasubrahmanyamtheleg8495 4 роки тому +3

    super sir

  • @jsmindia2266
    @jsmindia2266 5 місяців тому

    Spr sir the Lord Jesus bless you with sound health long life.

  • @bapireddyeepr1011
    @bapireddyeepr1011 4 роки тому +3

    Excellent sir. Tadiparthi Bapi Reddy, Deputy Executive Engineer, Panchayat Raj, Guntur

  • @karumanchisubramanyam1326
    @karumanchisubramanyam1326 2 роки тому +1

    చాలా చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు మీ దగ్గర ఒకసారి నేర్చుకునే వాళ్ళు జీవితంలో మంచి సంగీత విద్వాంసులు అవుతారు

  • @pashamvinay3293
    @pashamvinay3293 4 роки тому +4

    Sir nenu kavitalu rayagalanu kaani ragamulu rayaradu etla ragamulu rayali telapandi

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @SVPSOOrg
    @SVPSOOrg 3 роки тому +2

    Nice. Nice Practice, & Experienced ... ~~~ #SVPSOOrg Experts Team BHARATH.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +2

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 4 роки тому +3

    మాష్టారూ ధన్యవాదాలండీ

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @bramhagnaani5092
    @bramhagnaani5092 2 роки тому +1

    చాలా సులభతరం గా చెప్పారు.. మాష్టర్ గారు..

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  4 роки тому +18

    మీకు ఏ పాట కైనా ట్రాక్ ( కరోకే ) కావాలన్నా మాకు పోన్ చేయండి 9 2 4 8 9 5 1 4 9 8

    • @kalyanirugvedam
      @kalyanirugvedam 4 роки тому

      Komma meeda kokilamma kuhu annadi..... Kokilamma movie nundi.... Kaavali sir

    • @manchumalavemula7043
      @manchumalavemula7043 4 роки тому

      Na Daggara Lyrics Unnai. Music Compose Chestara.8497971217

    • @nagarjun351
      @nagarjun351 4 роки тому

      Sir చాలా ఉపయోగకరమైన వీడియో...
      మీకు సదా రుణపడి వుంటాము..

    • @Krishbolla
      @Krishbolla 4 роки тому

      Sir. my whatsapp no.8919603973.please send a track for song"వెన్నెలవే వెన్నెలవే వెండి దాటి వస్తావా" song from మెరుపు కలలు తెలుగు మూవీ

    • @ashokmudilla2735
      @ashokmudilla2735 4 роки тому

      My whatsapp no is 9059932229
      Can you send
      From the movie andari banduvaya.
      Song name is malli malli rammanee (male&female)

  • @nagireddyyarram7325
    @nagireddyyarram7325 Місяць тому

    Very useful and clear content sir!I have awaiting this content.keep it up!

  • @naveenprasad6091
    @naveenprasad6091 4 роки тому +4

    ఫ్లూట్ నేర్చుకోవడం గురించి చెప్పండి సర్ ప్లీజ్

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 3 роки тому +1

    Good experience...any body can follow your class dam good

  • @siddualapati4161
    @siddualapati4161 4 роки тому +4

    Bajan songs how to sings beautiful sir please learn my mother and father

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @rramedia7663
    @rramedia7663 2 роки тому

    Nice guru good singer easy way to learn shruti n ragas danyavadalandi

  • @90Nrv
    @90Nrv 4 роки тому +5

    Om sri gurubyo namaha 🙏MA.music, chestunna maalanti students ki theory ki use avutundi 🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

    • @90Nrv
      @90Nrv 4 роки тому

      Sangeetha saraswathi devi ki meeru chestunna seva adbutam sir... om namo venkateshaya 🙏

  • @ratnamgera
    @ratnamgera 4 роки тому +1

    About harmonium sruthi laya ragam .
    ...good presentation..tks

  • @prakashPrakash-ls3fg
    @prakashPrakash-ls3fg 4 роки тому +5

    Tankyou sir...... ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు song introbit చెప్పండి సార్🙏🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @bollasrinubabuchowdary9289
    @bollasrinubabuchowdary9289 4 роки тому +1

    meru simpleg ardam ayyela chebutunnaru bavundi danyavadalu

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 4 роки тому +4

    ఆర్యా ఒక సినిమా పాటకు అది మేజర్ కానీ మైనర్ కానీ కార్డ్స్ ఎలా ఉపయోగిస్తారో వివరించగలరు.చాలా వీడియోలను చూసాను మేజర్ మైనర్ లు ఇన్వెర్సన్స్ చెప్తారు.కానీ,పాటలో వాటిని ఎలాఉపయోగిస్తారో ఎవరూ చెప్పలేదు.దయచేసి మీరు చెప్పగలరు.ధన్యవాదములు

  • @rajubasava2656
    @rajubasava2656 3 роки тому +2

    అతి అద్భుతం గురువుగారు వందనాలు

  • @Ravi_Shankar_Kothari
    @Ravi_Shankar_Kothari 4 роки тому +1

    chaala baaga chepparu, nice educative video.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 9 місяців тому

    I subscribed channel and liked video, the moment I started watching ❤😊 Gurubhyo namah 🙏💐

  • @rajinikanthbehara2434
    @rajinikanthbehara2434 3 роки тому +1

    Singing is a born gift but u are gifted born

  • @pianomachine7102
    @pianomachine7102 4 роки тому +2

    జోహారు నీకు, సంద్రమా ఎంత ఓపికో ఇంత అలసట కలుగదా... ఓహ్హోహో కాల సంధ్రమా ఎంత సాధనో దిశల ఎదల కు తెలియదా...excellent sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @aphilipsamuelkumar3894
    @aphilipsamuelkumar3894 3 місяці тому

    Ayyagaru meeru chala orputhu learning isthunnuru TQ ayyagaru

  • @khagendranadhv8621
    @khagendranadhv8621 4 роки тому +2

    No words sir ... Great lecture... Simple Explanation

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 4 роки тому +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @prabhacarrachaare2476
    @prabhacarrachaare2476 4 роки тому +1

    మీకు హృదయపూర్వక ధన్యవాదములు..చాలావిషయాలు తెలుసుకుoటున్నాo....మిమ్ములను అనుసరిస్తున్నాo..pcr

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @Ani_digitals
    @Ani_digitals 3 роки тому +1

    Wow, danyavadhamulu sir.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @Maheshgvm
    @Maheshgvm 4 роки тому +1

    Adhbhuthamga cheppaaru sir💐💐🙏🙏🙏👍

  • @tallapragadavenkatbharadwa9987
    @tallapragadavenkatbharadwa9987 4 роки тому +3

    మంచిగా వివరించారు శ్రీ నివాస్ జీ god bless you

  • @magicsagarfunnyvideos4649
    @magicsagarfunnyvideos4649 3 місяці тому

    చాలా బాగా నేర్పిన మీకు నా హృదయపూర్వక నమస్కారములు గురువు గారు

  • @timothysolomonrajumylapall7780

    అయ్యా మీ ఓర్పు,సహనానికి నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 2 роки тому +1

    శ్రీ గురుభ్యోమ్ నమః🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️💐💐💐💐💐

  • @ravikiran6424
    @ravikiran6424 Рік тому

    I don't know any thing about music. Your explanation is very lucid. It indicates your your expertise over the subject as i also can understand what you talk. The word gatra dharma and sruti is the essence and also one can learn and practice based on his vocal abilities is my understanding.

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Рік тому

    Awesome teaching master superb excellent job sir 🙋

  • @haribabuchintada3808
    @haribabuchintada3808 4 роки тому +3

    Thank q very much Srinivas Garu good to listen.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @kammarisangameshwarachary2608
    @kammarisangameshwarachary2608 Місяць тому

    🙏 గురువు గారికి శుభోదయ నమస్కారములు 🙏

  • @g.manojkumargaleti1694
    @g.manojkumargaleti1694 Рік тому

    Superb sir and thank you guruvugaru

  • @roxtarbasha3917
    @roxtarbasha3917 4 роки тому +2

    Sir chaalaaa baaga explain chesaru sir.Thank you so much sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +2

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @munik504
    @munik504 3 роки тому +1

    Thank u guruvugaaru Manchiga explain chesaru

  • @bangarusrinivas2675
    @bangarusrinivas2675 4 роки тому +1

    Sir ur great wat a great ameging practice in key bord my india is great because one son is a great musition 🙏 thanks for best explenation on Sruthi./& Laya is mom and dade of song

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 2 роки тому +1

    Good guidence

  • @venkatachalamtirupathi3602
    @venkatachalamtirupathi3602 4 роки тому +2

    వీడియో చాలా బాగుంది సార్. సంగీతం నేర్చుకోవాలనే వారికి మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. మీకు అభినందనలు. 🙏
    నేను కీబోర్డ్ నేర్చుకోవాలి మీ ద్వారా అంటే, ఎలా చేయాలి. వివరాలు తెలపగలరు. అనుకుంటున్నాను.

  • @SathaiahgG-tr3ib
    @SathaiahgG-tr3ib Місяць тому

    Guruvu gaaru meeku shatha koti vandhanalu 🙏

  • @sridevitalluri2926
    @sridevitalluri2926 8 місяців тому

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @muneendran7931
    @muneendran7931 3 роки тому +1

    Super exlent sir really great learning sir thank u thank u very much sir...

  • @kothagadikrishna8866
    @kothagadikrishna8866 3 роки тому +1

    Priyamaina gurugariki namaskaramlu mevideos chalabagunayandi super

  • @banraontpc
    @banraontpc 4 роки тому +1

    mee gontu chaalaa bagundi. chakkagaa chepparu. ante aa sruti numchi aa paata start avutundaa.

  • @manikantac59
    @manikantac59 4 роки тому +1

    Guruvugaru chala baga explain chesthunnaru andi

  • @therayudu6504
    @therayudu6504 3 роки тому +1

    సార్ మీరు చెప్పింది చాలా బాగుంది మీకు ధన్యవాదాలు కె రాఘవాచార్యులు విశాఖపట్నం

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే

  • @sairanadheer6795
    @sairanadheer6795 3 роки тому +1

    super play guru gaaru 💐💐🎶🎷🎺🎸🎹🎹🥁🥁🥁👏

  • @tejavlogs4680
    @tejavlogs4680 4 роки тому +2

    U r role model for future genarations sir

  • @RAKESHNARASING07
    @RAKESHNARASING07 3 місяці тому

    Miru chala Baga play chasthunaru guruvu garu ...nanu adho causal ga nerchukundham anukunta but mi explain tho eppudu neruchunkuney Dhaka asulu paranam urukovataledhu guru garu music midhi antha interest parigindhi 🎉.. hats off guruvu garu ma mamaya kudha hormonist....meru naku naripiyagalaru na age 19 martharamey naku andhuku oo entha interest patha music anta

  • @prasadaraotummidi3617
    @prasadaraotummidi3617 4 роки тому +1

    Chala baga vivarinchru dhanyavafamulu muku subhalu kalagali

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @sritejsingh7722
    @sritejsingh7722 4 роки тому +1

    Guru garu chala bhaga chepparu dhanya vadamulu 🙏🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @mhdinmdhussainuddin2134
    @mhdinmdhussainuddin2134 2 місяці тому

    Good explanation about sruti.

  • @madhavareddy2550
    @madhavareddy2550 4 роки тому +1

    మీ విద్యధాననికి ధన్యవాదములు సార్

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్