Lyrics: నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా 1. మా హృదయాలను నీ ఆలయముగా నీ ఆలయమే మా దాగు చోటుగా నీ చిత్తము మాలో నెరవేరగా పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా కృప చూపుము దేవా - దీవించు ప్రభువా నీ ఆత్మ శక్తితో నింపుము దేవా కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా 2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు నీ కనికరములే మేలులన్నియు విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా నీ వాక్య వెలుగులో దర్శించుమా దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా కడ వరకు మమ్ము నడిపించుమా కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
తెలుగు క్రైస్తవ సంగీత ప్రపంచంలో గొప్ప అద్భుతం సృష్టిస్తున్నా. ప్రాణం కమలాకర్ నాన్నగారికి. మరి. జాస్వా షైక్ గారికి. హృదయా పూర్వక వంద నాలు. ఇలాంటి గొప్ప పాటలు.ఎన్నో చేయాలని. మనస్ఫూర్తిగా.కోరు కుంటున్నా❤❤❤
ఎంతో గొప్పగా తన స్వరంతో నా యేసును చాటింపు చేస్తూన్న haricharan గారికి అపారమైన సేవలో కొనసాగుతున్న జాషువా షేక్ గారికి సంగీత ప్రపంచంలో క్రైస్తవాన్ని ముందుకు తీసుకువెళుతున్న ప్రాణం కమలాకర్ గారికి ప్రపంచం లో ఉన్న క్రైస్తవులు అందరి పక్షమున నిండు వందనములు 🙌
నాకు వాయిస్ కోరస్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మీరు చేస్తున్న పాటలు అలాంటివే థాంక్యూ థాంక్యూ సో మచ్ 90's lo అలాంటి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
సమస్త మహిమ ఘనత ప్రభావము ఆ దేవుని కై కలుగునుగాక ఆమేన్ ప్రైజ్ లార్డ్ అన్నయ్య చాలా బాగా రాశారు పాట విని వారికి నచ్చుతుంది అన్నా ఇంకా దేవుని పాటలు పడాలని కోరుకుంటున్నాను అన్న 💐💐💐💐
నీసన్నిధిలో ఆనందమే నీసేవలో సంతోషమే ఇవి అనుభవపూర్వకముగా అనుభవించితేనే మాటలు పాటలుగా వస్తాయి,టీమ్ అందరికీ వందనాలు.సమస్తమహిమ దేవునికే.దేవుడుదీవించును గాక.
Dear Father in heaven, I pray that you will lead all the singers and all the musicians to faith in Christ Crucified, to understand Christ is the only way for forgiveness of sins and only way to Eternal life, and into a born again life through your Holy Spirit to receive salvation. In Christ name I pray, Amen,
కీర్తనలు 9: 2 మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను. Psalm 9: 2 I will be glad and rejoice in thee: I will sing praise to thy name, O thou most High.
Lyrics:
నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
1. మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా
నీ చిత్తము మాలో నెరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా
కృప చూపుము దేవా - దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు
విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా
దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
Praise the lord anna wonderful song 🙏🙏💯💯
Meesangetham tho maa hrudayalanu pavalimpacbestunnaru
❤️
Amen 🙏🙏🙏
అన్న వందనాలు ట్రాక్ ఉంటే పెట్టండి అన్న
ఆపత్కాలమున దాగు చోటు నీ సన్నిధి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ సేవలో తుది శ్వాస వరకు నడిపించు యేసయ్య.....
తెలుగు క్రైస్తవ సంగీత ప్రపంచంలో గొప్ప అద్భుతం
సృష్టిస్తున్నా.
ప్రాణం కమలాకర్ నాన్నగారికి. మరి.
జాస్వా షైక్ గారికి. హృదయా పూర్వక
వంద నాలు. ఇలాంటి గొప్ప పాటలు.ఎన్నో చేయాలని. మనస్ఫూర్తిగా.కోరు కుంటున్నా❤❤❤
ఎందుకూ పనికిరాని మా హృదయాలను మీ ఆలయముగా మార్చుకున్నారు. ఆ ఆలయంలో మమ్మల్ని దాచారు.ఎంత ప్రేమ మనమంటే మన యేసయ్యకు.
true 🙏🙏
జాషువా గారి పాటలు ఆనందమే, కమలాకర్ గారి సంగీతం సంతోషమే ❤️🙏
మందిరంలోని ప్రార్థనను పాట రూపంలో రాశారు 😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌 మహిమ ఘనత మన యేసయ్యాకే హల్లెలూయ
Annaya సూపర్ సాంగ్ దేవుని స్తుతించడం కన్నా అంతా కంటే ఆనందం ఏముంది
ఎంతో గొప్పగా తన స్వరంతో నా యేసును చాటింపు చేస్తూన్న haricharan గారికి
అపారమైన సేవలో కొనసాగుతున్న జాషువా షేక్ గారికి
సంగీత ప్రపంచంలో క్రైస్తవాన్ని ముందుకు తీసుకువెళుతున్న ప్రాణం కమలాకర్ గారికి
ప్రపంచం లో ఉన్న క్రైస్తవులు అందరి పక్షమున నిండు వందనములు 🙌
అద్భుమైన సాహిత్యం
మంచి గాత్రం
అత్యద్భతమైన సంగీతం
మంచి VFX
దేవుడు మిమ్ములను ఇంకా బలంగా వాడుకొని దివించును గాక
Praise God ,for there is happiness and joy in God presence only. God bless the team of Joshua Shaikh and pranam kamlakar. 🙌
Good God bless you brother garu
Amen 🛐🙏🙏 praise the lord 🙏🙏
Praise the lord 🙏🏼 amen waiting 🙏🏼👏🏼🙏🏼🙏🏼 tirupathi
Nee sannidhilo aanandame - nee sevalone santoshame //2//
Stutulanduko stotraarhuda.. Padivelalo atisundaruda.. //2//
Karuninchuma karunaamaya.. Mahima ghanata neeke deva.. //Nee//
1.Maa hrudayaalanu nee aalayamuga - nee aalayame maa daaguchotuga //2//
Nee chittamu maalo neraveraga.. Paripoornamaina nee prema pondaga //2//
Krupa choopumu deva - deevinchu prabhuva - nee aatma sakthito nimpumu deva
Karuninchuma karunaamaya - Mahima ghanata neeke deva.. //Nee//
2.Nee mahimaardhame ma kriyalanniyu - nee kanikaramule melulanniyu //2//
Viswaasamuto praardhimpa nerpuma - nee vaakya velugulo darsinchuma //2//
Daricherchu prabhuva, paraloka deva.. kadavaraku mammu nadipinchuma.. //2//
Karuninchuma karunaamaya - Mahima ghanata neeke deva.. //Nee//
మంచి ఆత్మపూర్ణ గీతం దేవుడు మీ పరిచర్యలను దీవించును గాక ఆమేన్
Everytime great lyrics with great music form heavenly father's children😇🙏🙏
Nice ✍🏻🎤🎼🎵🙏
జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.
కీర్తనలు 16: 11
YES. YES Lord
Thank you Holyspirit of God. Thank you Jesus. Amen. Praise God dear Loving Joshua Shaik sir keep it up. Glory to God Amen
Wonderful Song..! Lyrics - Music - Singing ...God Bless the Team !! Lyrics are heart touching.
Thank you Joshua shaik Garu praise the lord
Glory Glory Glory Hallelujah 🙏 Praise the lord 🙏🙏🙏
God blessed you very much
Thank you Jesus
God bless you all them 🙏🙏
Glory to God hallelujah
Praise God. Wonderful song
Praise the lord...🙏🙏🙏...
Praise the Lord @Joshua Anna 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻👍🏻🤝
Amen Glory to GOD 🙏
Glory to God alone 🙏🎉
Good song praise the lord
దేవుణ్ణి స్తుతించడానికి మాకు కొత్త పాటను అందించినందుకు ధన్యవాదాలు
నాకు వాయిస్ కోరస్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మీరు చేస్తున్న పాటలు అలాంటివే థాంక్యూ థాంక్యూ సో మచ్ 90's lo అలాంటి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
సమస్త మహిమ ఘనత ప్రభావము ఆ దేవుని కై కలుగునుగాక ఆమేన్ ప్రైజ్ లార్డ్ అన్నయ్య చాలా బాగా రాశారు పాట విని వారికి నచ్చుతుంది అన్నా ఇంకా దేవుని పాటలు పడాలని కోరుకుంటున్నాను అన్న 💐💐💐💐
This song will touch and strengthen many souls like all of your songs 🙏🏽😇
Nee mahimaardame maa kriyalanniyu..nee kanikaramule melulanniyu..♥️
Supper song brother
నీసన్నిధిలో ఆనందమే నీసేవలో సంతోషమే ఇవి అనుభవపూర్వకముగా అనుభవించితేనే మాటలు పాటలుగా వస్తాయి,టీమ్ అందరికీ వందనాలు.సమస్తమహిమ దేవునికే.దేవుడుదీవించును గాక.
Great lyrics Sir.....🙏🙏🙏👑👑👑👌👌👌🤝
Yes there is joy in Jesus Christ 🙏 Good song 👍 Glory To God 👐
Thank you for this peaceful song.
Praise to God and Glory to God jesus christ and I very happy to God this awesome song and music and all singers Amen
❤❤
వండర్ఫుల్ గాడ్ బ్లేస్ యు
Manassunu hattukone karunageetam 🙏🙏🙏
మహిమ ఘనత నీకే దేవా... నీ సన్నిధిలో ఆనందమే.....ఇవి అనుభవం నుంచి వచ్చిన మాటలు .. సంగీతం బాగుంది. Team ని దేవుడు దీవించునుగాక
Good bless you 🙏🙏🙏
Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise amin Deva veladi vandanalu sushi hallelujah
all glory to God brother joshua and kamalakar guru and singing team God bless you all
wonderful song and lyrics amen
Beautiful and melodious Worship song. Praise be to God.
ALL WAYS KEEP SAYING...HALLELUJAH🙌... AMEN🙏...
Yes
Nee sannidhilone aanadham undhi
Praise and glory to god always ✝️❤️🙏. Thanks for the entire team may god bless you 🙏✝️
నిజమే ప్రభువా నీ సన్నిధిలో ఆనందమే 🙏🙏🙏🙏అద్భుతమైన పాట... పడినందుకు వందనాలు అన్నా 🙏🙏 కరుణామయుడా నీకే మహిమ 🙏🙏🙏🙏
e song devuniki mahama karamuga vundalani korukuntunanu.amen🙏🙏🙏🙏
Sri.Joshuva Shaik Brother....Vandanamulu....
all glory to God brother joshua and kamalakar guru singing team God bless you all
All Praises to god 💝
6:17
Devuni ganaparuchutaa entho santhosam 🙏🙏🙏 devuniki Mahima kalugunu gakaa
🙏PRAISE THE LORD...
Praise the lord jesus
Super super super భయ్యా..
Tq tq so much అన్నయ్యా
May God Bless You all'
Praise the lord brother
Thank you so much anna for song praise god
Tq sir మరొక్క పాట ద్వారా ప్రభువును ఘనపరిచినందుకు. 🙏👏👏👍
Joshua anna..meru maku devudu echina.... oka..goppa gift anna....devuni lo......songs dawra ballapadataniki.....memalani maku.....echina devunaekae..mahimaa kalugunu anna🙏🙏
preise dha lord sir 💐🕊️🕊️🕊️🕎✝️✝️✝️,
Super 👌🙏devuniki mahima kalugunu gaka. Thank you to all singers and all teem
God bless you haricharen guru
Praise the Lord pastor garu stay blessed always 🙏 Glory to Jesus peaceful song 🙏
I very like the song praise the lord odisha
All Glory to jesus
The chorus is extraordinary…
Amen hallelujah 🙌🙌👏
Dear Father in heaven,
I pray that you will lead all the singers and all the musicians to faith in Christ Crucified, to understand Christ is the only way for forgiveness of sins and only way to Eternal life, and into a born again life through your Holy Spirit to receive salvation.
In Christ name I pray, Amen,
Glory be to the name of Jesus
All golry to God 🙏 super voice Brother 🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Praise the lord Amen 🙏
కీర్తనలు 9: 2
మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
Psalm 9: 2
I will be glad and rejoice in thee: I will sing praise to thy name, O thou most High.
Super song ma hurdayalanu takena song
All praise to God Almighty 🙏
God Bless the entire team!!
Amen praise the lord
Praise God 🙏
Praise The Lord Annaya
HARICHARAN ANNA 😊
Amen.... Amen... Amen....
Glory to God in the highest 😊
Devunike mahima meru enka bahuga devudu deevinchugaka
Amen 🙌
AMEN YESAIKHI MAHIMA KALUGHUNU GAAKHA AMEN
Praise the lord brother 🙏🙏🙏👏👏👏
Beautiful❤
Rejoice in the heaven yes brother very very good bible words thank you Godbless you and Team Request Pray for me
Prise the Lord ayyagaaru. Amen
Nice composition 👌👌👍♥️♥️
Hallelujah,all glory to JESUS Only Amen
What a beautiful n blessed voice and meaningful lyrics
Christian songs with International Standard of Music
Praise the lord 🙏🙏 bro
Praise The Lord 🙏
Amen Parise the Lord 🙏🙏🙏🙏🙏 glory to God bless 🙏🙏🙏🙏🙏