సుమ రెమ్యూనరేషన్ బయటపెట్టిన | Rajeev Kanakala About Anchor Suma Remuneration | Telugu World

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2019
  • Watch►సుమ రెమ్యూనరేషన్ బయటపెట్టిన | Rajeev Kanakala About Anchor Suma Remuneration | Telugu World
    #rajeevkanakala #anchorsuma

КОМЕНТАРІ • 95

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 5 років тому +7

    పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చు పెట్టే వరకు వదలరు ఈ యాంకర్లు. రాజీవ్ కనకాల గారి ఇంటర్వ్యూ తీసుకుంటూ అందులో ప్రశ్నలన్నీ సుమ గురించి అడుగుతూ, పైగా ఆమె ఎంత సంపాదిస్తుంది మీ కన్నా ఎక్కువగా సంపాదిస్తుంది కదా, ఆమె సంపాదన అంతా ఇలా వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టడానికి సరిపోతుందా అంటూ ఏమిటి ప్రశ్నలు? రాజీవ్ గారు మీకు ఒక సలహా ఇక ముందు మీ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే సుమ కు సంబంధించిన ప్రశ్నలు ఏవీ అడగొద్దని ముఖ్యంగా ఆమె సంపాదన మీ కన్నా ఎక్కువ అ అన్న ప్రశ్న వేయకూడదు అనే నిబంధన పెట్టండి ఎందుకంటే మీకు ఈర్ష్య, ద్వేషం లేకపోయినప్పటికీ వీళ్ళు ఇలా గుచ్చి గుచ్చి అడిగి మరి మీలో ఆ భావన కలిగించే విధంగా ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యన మీరు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూలలో కొంచెం ఆమె పట్ల ఈర్ష, అసహనం కనిపించింది. మీరు చెప్పినట్లుగా ఆమెకు టాలెంట్ ఉంది అలాగే ఆమె వెనకాల కనకాల ఫ్యామిలీ ఉంది అందుకే ఆమె ఇప్పటికీ నెంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. ఇంటర్వ్యూ చేసే యాంకర్లకు మరొక సలహా మీరు ముందు దేవదాస్ కనకాల గారి గురించి లక్ష్మీదేవి గారి గురించి, వాళ్లు ఎంతమందికి నటనలో శిక్షణ ఇచ్చారు, నాటక రంగానికి సినిమా రంగానికి ఎంతో సేవ చేశారో తెలుసుకోండి, తర్వాత రాజీవ్ కనకాల వారి చెల్లెలు శ్రీ లక్ష్మి దూరదర్శన్ కాలం నుండి సీరియల్స్ లో నటించారు. రాజీవ్ కనకాల గారు చాలా సినిమాల్లో నటించారు నటిస్తున్నారు వాటిని గురించి ప్రశ్నలు అడగండి వారి అమ్మగారు ఈ మధ్యనే కాలం చేశారు పైగా నిన్న మదర్స్ డే ఆమె జ్ఞాపకాలు గురించి అడిగితే బాగుండేది ఎంతసేపటికి సుమ అక్క, సుమ అక్క అని భజన చేస్తున్నారు మీ యాంకర్లు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వకండి రాజీవ్ గారు. మీరు ఎంత సాధించారో మాకు తెలుసు. జర్నలిజం విలువలు పడిపోతున్నాయి అనడానికి ఇలాంటివి ఇంటర్వ్యూలు కారణం కొంచెం విలువలతో కూడుకున్న ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను...

    • @pandu6082
      @pandu6082 4 роки тому

      Abba veelladi edo pedda adarsrsha dampatyam Mari

  • @ss-si6vn
    @ss-si6vn 5 років тому +1

    Rajeev good person, good husband,best father.rajeev family dorakadam suma adhustam rajeev garu me mother and father is great

  • @alakiyaa2635
    @alakiyaa2635 5 років тому +1

    Super ga chypparu rajiv janalu anthay vadilayandi all d best suma rajiv

  • @palakurthisrinivas5946
    @palakurthisrinivas5946 5 років тому +3

    Great kanakala family

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 5 років тому +55

    Main topic 7.00 onwards

  • @sudhadevi9666
    @sudhadevi9666 5 років тому +18

    ఒక తేలికైన భావాన్ని కూడా కష్టం గా వ్యక్తం చేస్తున్నారు రాజీవ్ గారు....
    అన్నదానం అలా చెయ్యటం great ....

  • @bhavanisumaakkafan4350
    @bhavanisumaakkafan4350 5 років тому +15

    Kanakala family chala grate god bless you

  • @SivaKumar-xr1ni
    @SivaKumar-xr1ni 5 років тому +1

    hatsoff to you sir

  • @funvideo941
    @funvideo941 5 років тому

    Cool answering

  • @powerauthority9925
    @powerauthority9925 5 років тому +7

    I loved the way he came without any hair dyes .. appreciate it . We should learn that we age with glory

  • @adilakshmi3173
    @adilakshmi3173 5 років тому +3

    Anchor baaga prayatnichaadu for suma remuneration

  • @venuteluguchannle5700
    @venuteluguchannle5700 5 років тому +13

    Kanakala family ki intha succeseed ayindi ante karanam vari yokka humanity

  • @pokuripriyanka5867
    @pokuripriyanka5867 5 років тому +18

    Topic starts at 14:30

  • @ramchandargadikoppula4564
    @ramchandargadikoppula4564 5 років тому

    Chala baga matladaru rajeev..it's true

  • @kiranchinnakonda6164
    @kiranchinnakonda6164 5 років тому +1

    Suma Garu Ok andi, Lakshmi Kanakaala garu chiranjeevi gari kaalam nunchi manchi guruvu andhi,

  • @TheJovial1970
    @TheJovial1970 5 років тому +15

    పాపం రాజీవ్. సుమ గొప్పతనాన్ని ఒప్పుకోడానికి అతని మేల్ ఇగోతో ఇబ్బంది పడుతున్నాడు.
    సుమ తన ప్రయాణంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తోటి యాంకర్లెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన తీరు నభూతో నభవిష్యత్. దీనికి ముఖ్య కారణం క్రమశిక్షణ, తనకు తానుగా విధించుకున్న పరిధులు. కానీ రాజీవ్ అలా కాదు. మంచి టాలెంట్ ఉన్నా ఈ కులపిచ్చి సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేక ఎదగలేకపోయాడు. అతనికి అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. సైడ్ హీరోగా అవకాశం ఇద్దామంటే హీరో కంటే బాగుంటాడు. హీరోగా ఇద్దామంటే ఎవరింట్లో చూసినా డజన్ల కొద్దీ హీరోలున్నారు. సొంతంగా సినిమాలు తీసే స్థాయి లేదు. సినిమా తప్ప ఇతర పనులు తెలీవు. దీంతో అసహనంతో తాగుడుకు అలవాటు పడి ఫిట్నెస్ లేక తన భార్య గొప్పతనం బయటికి చెప్పుకోలేక సతమతమయ్యాడు.
    పాపం రాజీవ్. ఇప్పటికైనా తన భార్య సంపాదనను పెట్టుబడి పెట్టి ఇంకా పదింతలు చేయగలిగిన వ్యాపారం ఆలోచిస్తే తనతోపాటు తనవాళ్ళు అందరికీ సహాయం చేయవచ్చు.

  • @swamikondapallikondapallis3852
    @swamikondapallikondapallis3852 5 років тому +9

    Rajiv supar look

  • @deepiupalamaner2855
    @deepiupalamaner2855 5 років тому

    nice rajeev

  • @venkatvlogs8687
    @venkatvlogs8687 5 років тому +17

    Hats off to entire KANAKALA family for their humanity.

  • @kiranmaijagarlapudi9037
    @kiranmaijagarlapudi9037 5 років тому +2

    It is all her own efforts..she is earning on her great talent ..why are you bothered about her earnings ... You too try for it..don't ask unnessary questions

  • @srinimba7656
    @srinimba7656 5 років тому

    Great family to accept her and Rajiv good support to suma.

  • @Dakshith_18
    @Dakshith_18 5 років тому +8

    Wat he said exactly true good talk

  • @sudheerreddy3709
    @sudheerreddy3709 5 років тому +1

    Great sir kanuka la

  • @palakurthisrinivas5946
    @palakurthisrinivas5946 5 років тому +5

    Go to politicial leaders,and ask their assets

  • @sv7475
    @sv7475 5 років тому +1

    Rajiv is speaking high of his mom,people are misunderstanding it as jealous on wife
    The respect you are giving your parents is just commendable

  • @janakiramaraju6618
    @janakiramaraju6618 5 років тому +1

    Rajeev garu and Suma garu ...long live... God bless you. Today onwards definitely I pray God for your prosperity.

  • @mastfunno1292
    @mastfunno1292 5 років тому +9

    Suma medha asuya chupinchakandhi

  • @pavanipareddy2658
    @pavanipareddy2658 5 років тому +4

    Suma okkate peace. No beate her

  • @manisuji6440
    @manisuji6440 5 років тому +3

    Suma vadina eppudu... Appudu super

  • @chinnichinni6365
    @chinnichinni6365 5 років тому +4

    Rajiv garu cheppendhi aksharala nijam ninu chala chotla vinnanu

  • @honeyhr876
    @honeyhr876 5 років тому +15

    Suma garini yela bharistunnaro sir, Nijam ga Suma gari Kanna sir great. Sir ni Marriage chesukovadam valla Suma lucky aiyyaru

  • @suresh9085
    @suresh9085 5 років тому +3

    Interview theda ga undhi.. I think he had too much ego on Suma garu

  • @jayagoud1121
    @jayagoud1121 5 років тому +27

    Meeku Suma garu ante chaala Eershya undhi mee maatallone telusthundhi

    • @nayabsha6045
      @nayabsha6045 5 років тому +1

      Adhe ayithe credit tisukunne vadukadha

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 років тому +1

      Eershya enduku.....they both are happy. Andulone evevo vetukkokandi

    • @self-beliefshan
      @self-beliefshan 5 років тому +5

      Happy ga unna family lo chichulu pettakando

    • @soumyareddy3569
      @soumyareddy3569 5 років тому

      Jaya Goud koncem drinc vesinttu vunnadu lendi 😁

  • @CA-yg9wv
    @CA-yg9wv 5 років тому +11

    Y u anchors always ask abt suma to her husband..

  • @bhavanisumaakkafan4350
    @bhavanisumaakkafan4350 5 років тому +8

    Rajeev Garu Miru great andi

    • @shrilaxmiadshyderabad6275
      @shrilaxmiadshyderabad6275 5 років тому +1

      Rajeev interview was bore. Slow taking. Not good.

    • @naistam7118
      @naistam7118 5 років тому

      Naku Suma ante chala istam

    • @bhavanisumaakkafan4350
      @bhavanisumaakkafan4350 5 років тому

      Naku kuda Suma akka ante chala estam bro

    • @naistam7118
      @naistam7118 5 років тому +1

      @@bhavanisumaakkafan4350 ok. Neeku vunna istam very naku vunna istam veru ame meeda 😁

  • @r20talks
    @r20talks 5 років тому +1

    Manaki poriginti pulla kura ruchi.. Sontha vallani edaganivvam...

  • @kiranmaijagarlapudi9037
    @kiranmaijagarlapudi9037 5 років тому

    There is no such rule.. that what ever in-laws have done..is to be followed..

  • @ashokvardan267
    @ashokvardan267 5 років тому +26

    Mee Amma nanna chesina punyam vallane mi generation lo mi populariti karanam

  • @sureshsapinc5431
    @sureshsapinc5431 5 років тому +2

    orey anchor you are doing interview with Rajeev why you concentrating on Suma and her salary

  • @chelladorai1260
    @chelladorai1260 5 років тому +2

    What other work you have apart knowing your family earnings

  • @suresh9085
    @suresh9085 5 років тому

    Why u r saying kanakala

  • @mmani5446
    @mmani5446 5 років тому +1

    ChalA sir meeku teliyakunda vuntunda. Ipatiki meera anchoring lo rajyam aaalutunnaru

  • @mastfunno1292
    @mastfunno1292 5 років тому +43

    Suma lanti wife dhorakatam mee adhustam

    • @ss-si6vn
      @ss-si6vn 5 років тому

      fun videos rajeev dorakadam suma adhustam rajeev garu very very very good husband and good person and good family

  • @srinimba7656
    @srinimba7656 5 років тому +3

    Suma is lucky bcoz of Rajiv.That is true.

  • @bhavnahrishikeshbhavnahris8559
    @bhavnahrishikeshbhavnahris8559 5 років тому

    I like you so much suma aka

  • @chelladorai1260
    @chelladorai1260 5 років тому +2

    Without knowing his wife remuneration no Indian will believe

  • @Aero-rh8ce
    @Aero-rh8ce 5 років тому +9

    All nonsense titles. He never told her remuneration

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 5 років тому +4

    Ore anchor ..... neekenduku ra. ...Suma gari Salary gurunchi

  • @chelladorai1260
    @chelladorai1260 5 років тому

    Always saying your parents name good but what did you do to your family

  • @AnilKumar-mv6fh
    @AnilKumar-mv6fh 5 років тому +5

    Anchor fellow u still need training n interviewing actors, better take training

    • @saikonda7924
      @saikonda7924 5 років тому

      Seriously, unprofessional anchor

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 5 років тому +3

    రాజీవ్ కనకాలగారూ మీరు సినిమాల్లో ఎక్కువ గ నటిస్త్తే
    మాకు చూడాలని ఉందిఆ. నటనలో మంచి టాలెంట్ వున్న నటులు మీరు ఎంతో భావయుక్తం గా డైలాగ్స్ చెప్పగల టాలెంట్ మీలో వుంది.
    మీరు నటన మీద శ్రద్ధ వహించడం లేదా లేక దర్శక నిర్మాతలు మీలాంటి నటుడిని
    మీ టాలెంట్ కి అవకాశం ఇవ్వడం లేదో అర్ధం కావటంలేదు. మాఅందరి కోసం
    మీరు నటిస్తూనే వుండండి.
    మీరు రాజీవ్ నగర్ లో వుండగా
    మీ అమ్మ నాన్నలతో మేము కలుస్తుండే వాళ్ళం. ఆల్దబెస్ట్ రాజీవ్ గారు.

  • @hamsavenit5397
    @hamsavenit5397 5 років тому +8

    u should change ur way of talking sir.. if u r a good hrt it doesn't Matter d way ur response iz vry important and i dnt like d way ur responding ..

  • @ss-si6vn
    @ss-si6vn 5 років тому

    Rajeev garu and ur family lekapote suma ledu

  • @claudia94585
    @claudia94585 5 років тому +5

    Entho mandhi yedhavalanu interview chestunnaru andhulo veedu okkadu ayya. viswa da be rama vinu ra vema

  • @r20talks
    @r20talks 5 років тому +5

    Suma kante baga chesevallu chala mandhi vunnaru. Kani edaga nivvaru... E Rajeev Anni Movie Audio functions recommendations... Malli na involvement ledhu chepthunnadu...

    • @arunabasha391
      @arunabasha391 5 років тому

      Neku cheppara

    • @naveenk7482
      @naveenk7482 5 років тому

      aa sarley aduke Telugu states suma ante estam no vulgur language family baga chustaru

  • @PADKOTEpradeep
    @PADKOTEpradeep 5 років тому +1

    Anchor Ni marchandra babu

  • @jayagoud1121
    @jayagoud1121 5 років тому +4

    Direct forward

  • @vinodhvinod8381
    @vinodhvinod8381 5 років тому

    Ara ankraga amananaanta nuvanteta sumasuma antaventera

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 5 років тому +1

    Endukandi entha kalam bharinchali ee sumani
    En goppathanam vundi amelo language lona chala mandi vunnaru antha kante goppaga andarini thokkesthunnaru. Ilanti vallu. Eppudu sumena baboi bharincha leka pothunnamu. Inka vadalandi.sampadinchindi chalada avidagariki. Vadalandi baboi vadalandi

  • @babumahesh132
    @babumahesh132 5 років тому +2

    Waste of time

  • @SharadGanji
    @SharadGanji 5 років тому +5

    U seem to be jealous of suma garu...

  • @palakurthisrinivas5946
    @palakurthisrinivas5946 5 років тому +2

    You don't have common sense to ask remuneration.

  • @sarojatirumala9703
    @sarojatirumala9703 5 років тому

    Abba chaala sodiga maatladavu Rajiv

  • @pruthvi-7
    @pruthvi-7 5 років тому

    Evardra e anchor gadu

  • @ramuswonder5478
    @ramuswonder5478 5 років тому +2

    Sumaku neevu unfit..... Neeku suma dorakadam... Nee adrustam

  • @suresh9085
    @suresh9085 5 років тому

    Sir urike dabbulu fame ravu kadha, antha cheppalsina avasaram ledhu.. Over

  • @peace3095
    @peace3095 5 років тому

    Caption marchu ra Ninja Kodaka...

  • @SKkiransai
    @SKkiransai 5 років тому

    Waste channel

  • @chelladorai1260
    @chelladorai1260 5 років тому

    Rajiv words Are fake