Asia's Longest Railway Tunnel 🚂 | Bogada Tunnel Complete Details👌😍 |

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • బొగద వద్ద నిర్మించిన 1565 మీటర్ల పొడవున్న రైల్వే సొరంగం దక్షిణ మధ్య రైల్వే విభాగంలో అత్యంత పొడవైన సొరంగం. గిద్దలూరు నంద్యాల రైలు మార్గాన్ని మీటరు గేజి నుండి బ్రాడ్ గేజిగా గేజిమార్పిడి పనులలో భాగంగా బ్రిటిషు కాలంలో కట్టిన సొరంగానికి బదులుగా నిర్మించిన ఈ కొత్త సొరంగాన్ని 1994 అక్టోబరు 14న పనులు ప్రారంభించి, 1996 ఫిబ్రవరి వరకు 15 నెలల కాలంలో నిర్మించారు. రైల్వేలైను లోని ఈ భాగాన్ని అప్పటి భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు 1996 మార్చి 9న ప్రజలకు అంకితం చేశాడు.
    #bogadatunnel #nallamalla #nallamallaforest #caves #cave #tunnel #railwaybridge #bridge #bridges #trainjourney #trainjouney #travel #travelling #nature
    Location: Between Chelima and Diguvametta 30 km from Giddalur and Nandyal
    bogada tunnel
    nallamala
    bogada tunnel in nallamala forest
    nallamala forest
    bogada tunnel in nallamalla
    forest tunnel
    nallamala vlog
    nallamala telugu vlog
    #bogada tunnel
    nallamala forest vlog
    bogada nallamala forest vlog part 2
    nallamala forest visuals
    nallamalla
    #nallamalla forest
    chalama tunnel
    train journey in nallamalla forest
    #chalama tunnel
    bogada caves
    nallamala forests nandyal
    nallamala forest
    nandyal nallamala forest
    waterfalls in nallamala forest

КОМЕНТАРІ • 5

  • @shravanireddy3431
    @shravanireddy3431 5 місяців тому +2

    Nice information 👍

  • @ashok395
    @ashok395 5 місяців тому +3

    Nice view❤

  • @Udayworld18
    @Udayworld18 5 місяців тому +2

    నల్లమల్ల❤

  • @niranjanm363
    @niranjanm363 5 місяців тому +1

    Poor audio

    • @RKReddyExplorer
      @RKReddyExplorer  5 місяців тому

      Next video lo clarity manchiga istanu bro...keep supporting and watch