దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళ్ళేవారి కోసం | Tirupati Tour Planning In Telugu | Bhakthi Margam
Вставка
- Опубліковано 26 лют 2024
- దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళ్ళేవారి కోసం | Tirupati Tour Planning In Telugu | Bhakthi Margam Telugu
తిరుమల తిరుపతి వెళ్ళేవారికి కోసం
ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల వెళ్ళేవారికి తిరుపతి లో 3 ప్రదేశాలల్లో SSD token tickets ఇస్తున్నారు.
1.srinivasa near bus stand
2. Govinda Raju Swamy satralu, Near Railway Station.
3.Vishnu Nivasam near Railway Station.
(ఉదయం 4 గంటల నుండి ఇస్తారు)
తిరుమల నడిచి వెళ్ళేవారికి
Divya darshan tickets( by walk )
1.Srivari metlu
2.Alipiri Metlu (near bhoodevi complex early morning 4 AM )
తిరుమల కొండ పైన CRO ఆఫీస్ వద్ద OFFILINE లో రూమ్స్ ఇస్తారు. timing's : 6AM to 10 PM
Rooms ఒక్కవేళ దొరకపోతే CRO ఆఫీస్ దగ్గర లో YATRI SADAN ఉంటుంది. అక్కడ ఫ్రీగా లాకర్స్ ఇస్తారు.
Bhakthi Margam
PLEASE FOLLOW US
/ @bhakthimargamteluguof...
@BhakthiMargamTeluguOfficial #tirupati #tirumala
1. సుప్రభాత సేవ
• సుప్రభాత సేవ | Tirumal...
2.తిరుమల అంగప్రదిక్షణ
• తిరుమల అంగప్రదిక్షణ | ...
3.తిరుమల శ్రీవారి అర్చన సేవ
• తిరుమల శ్రీవారి అర్చన ...
4.శ్రీవారి తోమాల సేవ
• శ్రీవారి తోమాల సేవ | T...
5.తిరుమల శ్రీవారి నిజపాద దర్శనం
• తిరుమల శ్రీవారి నిజపాద...
6.తిరుమల శ్రీవారి అష్టదళ పాదపద్మరాధన సేవ
• తిరుమల శ్రీవారి అష్టదళ...
8.తిరుమల శ్రీవారి అభిషేకం
• తిరుమల శ్రీవారి అభిషేక...
7.తిరుమల కొండ పైన మీకు రూమ్స్
• తిరుమల కొండ పైన మీకు ర...
8.Tirumala Places to visit in Rs 120
• Tirumala Places to vis...
9.తొలిసారి అలిపిరి మెట్ల నుంచి తిరుమల వెళ్లే వారి కోసం
• తొలిసారి అలిపిరి మెట్ల...
10.Accommodation in Tirumala
• ARP Counter Tirumala o...
11.తిరుమలలో మీకు గదులు కావాలంటే ఇలా చేయండి
• తిరుమలలో మీకు గదులు కా...
12.Places to visit in tirumala Rs120
• places to visit in tir...
13.Tirumala vengamamba Nitya Annadana satram
• Tirumala vengamamba Ni...
14.తిరుపతి లో రూమ్ దొరకకపోతే
• తిరుపతి లో రూమ్ దొరకకప...
15.తిరుమల కొండ పై ఉచిత లాకర్స్
• తిరుమల కొండ పై ఉచిత లా...
ఓం నమో వేంకటేశాయ మీరు చాల నెమ్మదిగా అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా చాల చాల బాగా చెప్పారు ధన్యవాదములు.
ప్రస్తుతం గదులు టైమింగ్స్ మార్నింగ్ 5am టూ 12pm వరకు
Chalachakkaga andariki arthamayelagu chepparu Thank you so much sir
ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద సార్ నా మెసేజ్ ఒకటే నడిచెల్లే భక్తులకి గాలిగోపం దగ్గర టోకెన్ చేసేవారు శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్వేయడం వల్ల నడిచెల్లే భక్తులకి ఉపయోగం లేదు దయచేసి నడిచెల్లె భక్తుల కోసం మరల గాలిగోపురం దగ్గర టోకెన్ వేస్తే బాగుంటుందని మా మనవి దయచేసి దీని గురించి మాట్లాడండి
Govinda manchi vishayalu telipinaru sir
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🌹🙏🌹
వయో వృద్దులకు వికలాంగులకు ఆఫ్లైన్ అయితే బాగుంటుంది అను నా మనవి
చెల్లె భక్తులు, చెల్లమ్మ భక్తులూ.
Good information sir. Thank you sir.namo venkateshya
Very good infermation
Thank you for good information
Om namo venkatesaya namaha 🙏🏻
ధన్యవాదాలు సర్
Om Namo Shree Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశ్వరాయ నమో నమః 🙏
Good information 🎉🎉🎉
Om namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank u sir
Thanks
Good Information
Please explain anga pradarshan bookings and your information was very good thank you sir
om.namovenkatesaya.
Tq sir
tq sir
Super🙏🙏🙏
Govendh🙏 Govendh🙏 Govendh🙏 Govendh🙏 Govendh🙏
Ome Sree Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Thank u sir ,chala vivaranga,arhamayyala chepparu
Tq Sir chala baguga vivarincharu memu vachinappudu. S S D tokens thisukonena payments each person ki yenta telupagalaru ❤❤❤
Govinda Govinda
🎉suprsir
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
Memu Hyd nundi 5 - 4-2024 Evening rtc bus lo velite 6-4-2024 morning 8clock avvutundi maaku Tickets dorukutaya sir plz reply
❤❤❤
Sir SSD టోకెన్స్ తో friday ధర్శనం చేసుకొని మళ్ళీ saturday కూడా SSD tokens తో ధర్శనం అవ్వతుందా sir..
Sir March 26th morning 9:30 tirupati reach avutamu maku SSD tactics dorikitaya please sir
Already 300/- durshanam tickets book chesukonii, vellatom kudarakapovatom valana tharuvatha week lo tokens tisukoni free durshanam ki vellocha... ?
Update chestundandi
Super
12,13 ke tirupati lo rush ala untundhi ande a date chesukunte suluvuga untunde
Sir, SENIOR CITIZENS KORAKU OFF LINE VUNDA
Anyone SSD token n Divya darshanam tokens both or same r different
Alipiri margham lo Khali nadaka lo vellevariki 300 tickets esthsra
A ticket tisukokunda darsanaki vellarada sir
March 8th ssd tokens isthara
Room one day extend cheyalante yemi cheyali sir
CRO office వద్ద రూమ్స్ దొరకడం లేదు
Bro 1 month lo enni sarlu vellochu please cheppandi
Divya darshan tokes istunaru ah ledu ahh
Sree vani trust half line tickets vevaralu chypadi
Divya dharshanam tokens isthunnara anna alipiri vadda ippudu
Divya darshan ticket esthunaru aa..?
daily 500rs tickets untaya andi
Meru chappintu jaragatladu 2hours waiting chacena andaladu andena activ kaladu
ఒక రూమ్ లో ఎంతమంది ఉండొచ్చు అన్న
Renigunta Junction railway station sst apply
May 10 th ki room book chesina failed ani status vachindi money rakapothe aa room valid avutundandi, inka 9th mng chesukunnam dorakaledu malli 10 th ki room register chesukovacha andi, mng 3 am ki nunchunte room dorakadaaniki chance undandi
Amount refund avvuthundi
Sir madagara 300 darshan tickets unnai andi andulo night 10pm ani undi memu madyanam 4pm ki vellavacha please help me sir
2 hrs before vellatchu but darshan will depend on week day Praiyarity🙏
I need 100 rupees room how to book online.
Kalinadakana ticket thesukuna varu supadam ticket thesukovacha
Ledu
ssd ticket cost
సీనియర్ సిటిజన్ వయోపరిమితి?అలాగే భార్యాభర్తలలో ఒకరు సీనియర్ సిటిజన్ అయితే రెండవ వారికి కూడా ఈ కోటా వర్తిస్తుందా!?
10:45
11:06
65 age limit yes above 50 years
Ssd టోకెన్ టికెట్ ఎ టైమ్ నుండి ఏ టైం వరకు ఇస్తారు sir.
3AM నుండి ఇస్తారు
నేను 4-3-2024 సోమవారం తిరుపతి లో అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఉదయం 4గంటలకు లేను లో దర్శనం సాయంత్రం 4గంటలకు దర్శనం టికేట్ దొరికింది 3గంటల లో దర్శనం అయింది చాలా బాగా అయింది.
టీ టీ డీ దైవస్తానం ఏర్పాట్లు చాలా బాగా చేసింది.నమో వేంకటేశాయ 🎉🎉🎉🎉
Bro mana badhulu avru aena ticket thisukovacha
Sir paina ticket eastara
Candidate compulsory undali
SSD Tokens every day istara lekapothe Weekdays lone istara, inka festival time lo istara, koncham chepandi sir.
Roju istaru
Bro mi nuber evandi
Sir,,,ఒకవేళ రూమ్ తీసుకొని అంటే, రూమ్ లో ఎన్ని రోజులు ఉండవచ్చు. .......
48 hours
Hours
😭 *Promo SM*
Ippudu free dharshanam allow chestunnata
చేస్తున్నారు
Sir మే month 300rs దర్శనం టికెట్ book చేసాం sir book చేసినప్పుడు age 36 అయితే 26 enter అయినది sir దర్శనం వెళ్ళటప్పుడు ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుందా sir
పర్వాలేదు....
NO
ఉండదు
ఏ ప్రాబ్లెమ్ ఉండదు
SSD TICKET THESUKUNAVARU SUPADAM TICKET THESUKOGALARA
సుపదం టికెట్ అంటే ఏమిటి అర్ధం కాలేదు
Donaraletter.gurinchi.cheppandi
Thanks