హడావిడి లేకుండా అతి తేలికగా శక్తివంతమైన అమ్మవారి పూజ

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • అతి తేలికగా గౌరీ,లక్ష్మీ పూజా విధానం,తేలికగా ఉండే మహిమన్విత స్తోత్రాలు ఉపాసకులు వివరిస్తున్నారు 🚩

КОМЕНТАРІ • 148

  • @DeepaP-u9q
    @DeepaP-u9q Місяць тому

    Thank you so much Amma🙏🙏🙏🙏🙏

  • @laxmitogaru805
    @laxmitogaru805 3 місяці тому +36

    అమ్మ సత్య భామ గారు, మా కోసం దయచేసి వారు చెప్పిన బుక్ ని pdf రూపంగా మాకు అందిస్తే మేము నిత్య గౌరీ పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము, దయచేసి షేర్ చేయండి 🙏🙏🙏🙏🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 місяці тому +15

    భగవత్ఆరాధన ఉపాసన దేవునికి ఉపాసన మధ్య ఏదైనా అద్భుతాలు జరిగితే అంధరికి చూపటం గొప్పలు చెప్పుకోవటం క్రిందకు వస్తుంది.దైవ పూజ విషయం లో మనుష్యులు వేరువేరు ఉద్దెశం ల తో,ఆశయాలతో దైవపూజ,ప్రార్ధన చేస్తున్నరు.శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత లో నాలుగు విదాముల భక్తు లు చెప్పరు.మొదటి భక్తుడు ఆర్తి అని పిలుస్తారు.కష్టములో ఉన్నపుడు భగవానుడు జ్ఞాపకం వస్తాడు.రెండవ రకం భక్తుని అర్దార్ది అంటారు. భౌతిక సంపద మీద దృష్టి ఉంటుంది.మూడవ జిఘ్నసులు మోక్షం పొందటానికి జీవితం లో ఆశుభాలు తొలగించుకొని జ్ఞానం సంపదించుటైయే మోక్షంకు సత్యం అని గ్రహించును.నాలుగు రకం భక్తులు జ్ఞాని అతను బుద్ధి కుశలత గల వ్యక్తి.ఈతని కి తన యందే భగవంతుడు ఉన్నాడు అని తలుస్తున్నారు.తనకు భగవంతునికి అభేదం.జ్ఞాన్ని చేసే పార్దన సర్వ్తమైనది.జై శ్రీమన్నారాయణ🕉️🕉️🕉️🙏🙏🙏

  • @hymavathia280
    @hymavathia280 3 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉bagavanthudu chesina seyvaku darmaniki bagavanthudu thoduga untaru tq swami

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 місяці тому +6

    అమ్మ మేము గోదావరి జిల్లా వాళ్ళం. మేము రోజు రాతి గౌరీ నే పూజిస్తాం. మా జీవితాలు బానే ఉన్నాయి. ఈ మధ్య ఆడవాళ్ళూ రుద్రం నమకం చమకం & త్రిసతి ఖడ్గమాల పారాయణలు పేరుచేప్పుకొని గ్రూపులు create చేసి రమ్మంటున్నారు మేము వెళ్ళము అండి. ఇంటిలోనే చేసుకుంటాము

  • @sreevedika2325
    @sreevedika2325 3 місяці тому +7

    మాది తూర్పు గోదావరి జిల్లా .మాకు రాతి గౌరీ దేవి ని సింహాసనం లో పెట్టి పక్కన చిన్న ఇష్ట దైవం విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటాం.మేం ఐతే సీత రామ విగ్రహాలు, లక్ష్మీ నారాయణ విగ్రహాలు పెడతాం .మీరు చెప్పింది నిజం అండి ఎవరి ఇంటి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవాలి.

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +2

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏

  • @ch.nagalakshmi4507
    @ch.nagalakshmi4507 2 місяці тому

    Thanks amma 🙏🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 2 місяці тому +2

    Hare krishna Hare Rama 🙏 💐

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +6

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 3 місяці тому +1

    Guruvu gariki padhabhi vandhanalu satyabama akka gatiki dhanyabadhalu

  • @jaya-507
    @jaya-507 3 місяці тому +1

    Thank you Amma, you have now answered the question that I asked earlier about what kind of puja to do, thank you again

  • @keerthiramya12
    @keerthiramya12 2 місяці тому +2

    Hare krishna❤

  • @madhutalaari
    @madhutalaari 2 місяці тому

    very helpful!!

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому +2

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому +3

    జై శ్రీ రామ్ 🌹🙏shubhasayatram తల్లి🌹🙏

  • @mekalasumathi3968
    @mekalasumathi3968 2 місяці тому

    Madam garu వరలక్షమి పూజ విధానం చెప్ప గలరా

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 3 місяці тому +2

    Sathyaki suba sayathram🙏. Guruvu gariki padabivandanamulu🙏.

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 2 місяці тому

    Nithya pooja swamy padalu pattukoni bhadalu korkelu ayana saranu vedukovali anni aa govindudu chusukuntadu namo narayana❤❤❤

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 місяці тому +3

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому +2

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏🙏🙏

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 3 місяці тому +2

    Bhakthi anedi manassuku sambhandhinchina vishayam.Aa anubhoothi anubhavinchevarike thelusthundi.

  • @asgangadhar584
    @asgangadhar584 2 місяці тому +2

    Jai shree ram

  • @thravi86
    @thravi86 3 місяці тому +1

    అమ్మ నమస్కారం 🙏🙏🙏

  • @BVL99995
    @BVL99995 3 місяці тому +2

    Baaga cheppaarandi

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 3 місяці тому +3

    Akka dhanyavadamulu 🙏🙏🙏 ❤️

  • @auprihima6179
    @auprihima6179 3 місяці тому +2

    Danyavadamulu akka😊🙏🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 місяці тому +2

    Sree gurubhyonamaha 🙏🌹🌹

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 3 місяці тому +1

    Chala manchi information madam Hare krishna

  • @Lathapundla
    @Lathapundla 3 місяці тому +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @sarithat5376
    @sarithat5376 2 місяці тому

    Amma swami cheppina book link ivvamdi Amma 🙏

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 місяці тому +2

    Jai Shree Ram 🙏🙏🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 3 місяці тому +4

    నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 місяці тому

    మేము శైవు లమే మా అన్నిటిలో మగవారు అభిషేకం చేస్తారు
    ఇలా తయారయ్యారు జనాలు

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому +2

    Subha sayatharam brunda garu🌹

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 місяці тому

    Hare Rama Hare krishna

  • @t.monishtirri7489
    @t.monishtirri7489 3 місяці тому +1

    Om shree maatre namaha

  • @padmakarun1070
    @padmakarun1070 3 місяці тому +2

    Jai Shree Ram

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 3 місяці тому +2

    Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @AaradhyaHanaswi
    @AaradhyaHanaswi 3 місяці тому

    Akka cheti rekhala gurinchi vedio pettandi

  • @PhanithaRaavi
    @PhanithaRaavi 3 місяці тому

    🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 місяці тому +2

    జై శ్రీరామ్ 🚩🙏 బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ❤🥰🙏

    • @peddirenuka5546
      @peddirenuka5546 3 місяці тому +1

      ​@@tanajihere706జై శ్రీరామ్ 🚩🙏 సోదరీ ❤🥰🙏

  • @bendramlaxmi4107
    @bendramlaxmi4107 3 місяці тому

    16 somavaralu vratam gurinchi. Video pettandi

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 3 місяці тому +2

    Durga 32 namavali leda Arjuna kruta durga stotram chaduvu ko tappakunda job vadtundi. Cereer gap unna chala mandiki vachindi

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 3 місяці тому +1

    Sarva mangala mangalyi shive sarvardhi sadeke om thrayam bhakam gowri narayani namosthuthe

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +2

    హరేకృష్ణ 😊❤

  • @bodasingilavanya8353
    @bodasingilavanya8353 3 місяці тому +1

    Amma ,varahi danimma ginjalu boorelu vadalu tinada palu panakam matrame tagutunda

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 місяці тому +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому +1

    Hare.krishna

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 місяці тому

    🙏🙏 jai sri ram

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 місяці тому +1

    Jai sreeram 🚩🙏🌺 amma

    • @KumariKothurthi
      @KumariKothurthi 3 місяці тому

      Jai sreeram andi 🙏🌹🌹​@@tanajihere706

  • @tippireddyswathi6279
    @tippireddyswathi6279 3 місяці тому +1

    Sathya Gari ki good evening andi naku China sandeham amma naku evening pooja chedamanukunnappudu okkokasati okay Deepam konda ekkutundi okay Deepam velugutundi aa okka Deepam clean chesi deeparadana cheyyavacha plzzzz naku teliyacheya galaru plzzz amma

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 3 місяці тому +1

    Tqu so much🤝 Amma

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 місяці тому

    ఈ మధ్య f/b లో ఒకావిడ రుద్రం నేర్పుస్తోంది నేను కూడదు అన్న దానికి ఆవిడ శివుడిన దుషస్త్తున్నావు నీకు పాపం వస్తుంది అండి. నా మైండ్ బ్లాక్ అయ్యింది. అమ్మ &అయ్యా

    • @Venkat1954
      @Venkat1954 2 місяці тому

      Eave it to her fate

  • @BVL99995
    @BVL99995 3 місяці тому +2

    Manchi pgm

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +2

    🙏🙏🙏

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 3 місяці тому +1

    Durga stotram chadivite mana jolikk evaru raru

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 місяці тому +1

    OM GURUBHYO NAMAH

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 3 місяці тому

    💐💐💐💐💐

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 3 місяці тому +2

    శుభ సాయంత్రం సోదరి🙏🙏🪻🪻🌷🌷

  • @KH-cq6ub
    @KH-cq6ub 3 місяці тому +4

    నా మనోవేదన కి మీ నుండి answer వస్తుందా....
    నేను btech చేసా...అన్ని రకాల జాబ్స్ కి ట్రై చేసా...న ప్రయత్నమే లోపం అనుకుంట ఏది రాలేదు...ఇంకా చేస్తూనే ఉన్న ....
    మా చుట్టూ ఉండే ఒక ఆవిడ వల్ల పాప 80k జాబ్ డబ్బున్న ఫ్యామిలీ పెళ్లి అని ఎప్పుడు మాట్లాడుతూనే అంటూ వాళ్ళ గొప్పలు చెప్తూ ...ఏమీ కొన్న అంత పెట్టి ఇంత పెట్టిన కొన్న అని చెపుకోటం ఎక్కువ అయింది...
    ఒకే ఏజ్ ఉన్న నాకు ,వాళ్ళ అమ్మాయి గురించి చెప్తూ ఉంటే నాకు నేను మనోవేదన గా ఉంటుంది...ఎంతో భాదగా ఉంటుంది....నేనే ఎందుకు కాలిగా ఉన్న అని...ఎన్ని పూజలు గీత చదివిన నా భాద నీ నేను మనుకోలేక పోతున్న...
    అసలు కలవటం తగ్గించి ఉన్న...పిలిచి మరీ చీరలు వాటి గొప్ప వాళ్ళ అమ్మాయి తక్కువ చీరలు కట్టదు అని....ఇలా చెప్తూనే ....
    నాకు భాద ఎలా పోగొట్టాలి... వాళ్ళ లో ఉండే దేవుడే నన్ను అల హింస పెడ్తున్నారా

    • @killanaramsuryalaxmi6184
      @killanaramsuryalaxmi6184 3 місяці тому +7

      Manam valaki e chinna visayam lo balahinam ga kanipisthama valani ela bada pedathama ani untaaru valadhi adhe pani ma.... don't worry anni baguntene devudu unnaadu anukovatam bramha...miku late ina manche jarugutundi

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +7

      Miru mi పట్టువదలని వదలకండి మికి టైం వస్తది మంచిరోజులు వస్తాయి అలాంటివారి మాటలకు దూరంగా వుండండి ధైర్యంగా వుండండి దుర్గమ్మ నీ వేడుకోండి ఆ తల్లి mikuvtappakundaa ధైర్యాన్ని ఇస్తుంది

    • @anuradhaattili3559
      @anuradhaattili3559 3 місяці тому +3

      శ్రీ రామ పట్టాభిషేకము 123 sargalu vuntay ...11 days chadavandi...thappakunda manchi job వస్తుంది

    • @nikhilkanagarthi8926
      @nikhilkanagarthi8926 3 місяці тому +4

      మనోవేదన కేవలం మీకు మీరే తక్కువ చేసి చూసుకోవడం లో మాత్రమే ఉంది , ఆ చీరల ఆవిడ వల్ల కాదు , ఈ సమస్య మీకే కాదు చాల మంది నిరుద్యోగులకు ఉంది కానీ మనోవేదనకు గురి అయ్యే వారు కొందరే ఒంటరి తనం వేరు ఒక్కరిగా అడుగు వేయడం వేరు , ఒంటరితనం గా ఉంటే మానసింగా బాధ ఉంటుంది, కానీ ఒక్కరిగా మిమ్మల్ని మీరు చూసుకోండి , ఉద్యోగం కోసం అవసరమైన విషయాలను మీ ముందు ఉంచుకోండి ఆ చీరల ఆవిడ ధ్యాసే కాదు ఆవిడే వెళ్ళిపోతుంది, మీకు కావలసింది ఆత్మ విశ్వాసం దానికి పూజలు ఏం వద్దు మీ ఇష్ట దైవం మీ తో ఉన్నదని నమ్మి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఏమో గుర్రం ఎగరావచ్చు...శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తి రస్తూ... చివరగా ఒక మాట రోజు అన్ని పక్కన పెట్టి ఒక 10 నిముషాలు నవ్వండి నవ్వించండి.

    • @Rishika25254
      @Rishika25254 2 місяці тому

      ​@nikhilkanagarthi8926 you are correct

  • @monikasatish4355
    @monikasatish4355 3 місяці тому +1

    Maadi raati gowramma amma vadilo ganapayya

  • @bearinnie
    @bearinnie 3 місяці тому

    🙏🙏

  • @Sahasray4c
    @Sahasray4c 2 місяці тому +1

    Meku namaskarumm andi meru normal people edho vallaku telisina puja chesthunnaru vallaku manchi jarigindhi chepthunaaru okavela adhi evarikina use avuthadhani .meeru prathi dhaniki edho karanam cheptharu . Manam hindhuvulam mana low manamey kottku chasthy .megatha variki religion vallaki chulaka avuthum andi .meegatha religion vallu vallaow valley comment chesukuru. Mana hindhuvu dhantlowney okaru chepindhi inkokariki nachadhu.

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @janjack8788
    @janjack8788 3 місяці тому

    మరి lakshmi deviki yemani cheppali

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 місяці тому

    శివడు నన్ను శిక్షిస్త్తాడు అంది

    • @Venkat1954
      @Venkat1954 2 місяці тому

      Be blesswd. Lord will never punish you. You can chant "Sivaya Gurave Namah", this told by Sri Samavedam varu.

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 місяці тому +1

    ఇంటిలో పనులు అత్త మామ పిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటండీ. బయటకు పోయి ఈ గ్రూపులు పూజలు పారాయణలు ఏంటి అంది. నమఃశివాయ 🙏🏻

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +8

    దేవుళ్ళు ఈ విధంగా పాలు, నీళ్ళు తాగేస్తుంటే.. రేపు మనకు కరువు వొస్తుంది 🤔
    మనకు ఇవ్వాల్సిన వీళ్ళే మన దగ్గరున్న వాటిని తాగేస్తుంటే, పంటలకు నీరు ఎలా దొరుకుతుంది 🤔
    మనం టీ, కాఫీలు తాగడానికి పాలు ఎలా ఉంటాయి 🤦
    ఓ దేవుళ్ళూ.. మావన్నీ తాగెయ్యొద్దు 😢

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram annyyagaaru 🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      దేవ్వుల్లు కుడా విసిగి వేసారి మి కర్మ్మకు మీరే కారకులు మి నాపెరుమోహ ఇన్ని ఆకృత్యాలు చేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారు అని చూస్తుకుడా వదిలిపెట్టారు అన్నయ్య తెలుసుకున్నవాడికి తెలుసుకుంత అని బయం అంది వదిలేశారు

    • @KumariKothurthi
      @KumariKothurthi 3 місяці тому +1

      😂😂

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 3 місяці тому +1

      అలా అంటారేంటి అన్నయ్య...😂😂
      ఒక మహా భక్తురలికి అమ్మ వారి దయా వలన అలారం పెట్టుకోకుండా నే ఉదయం 4:00 మెలకువ వచ్చిందంట...
      అలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి....

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      ​@INDI చెల్లి నాకేం అర్ధం కాలేదుA-nw2ptswetha

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 місяці тому

    పైగా నన్ను దుషించింది వాళ్ళ పిల్ల యూట్యూబ్ లో వీడియో లు చేస్తుంది

    • @Venkat1954
      @Venkat1954 2 місяці тому

      Please send the link

  • @Trivikram226
    @Trivikram226 3 місяці тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @sunitakotha6323
    @sunitakotha6323 3 місяці тому +1

    Jai Sri Ram

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 3 місяці тому

    🙏🙏🙏

  • @devibobba2322
    @devibobba2322 3 місяці тому +1

    🙏🌹

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +6

    దేవుళ్ళు ఈ విధంగా పాలు, నీళ్ళు తాగేస్తుంటే.. రేపు మనకు కరువు వొస్తుంది 🤔
    మనకు ఇవ్వాల్సిన వీళ్ళే మన దగ్గరున్న వాటిని తాగేస్తుంటే, పంటలకు నీరు ఎలా దొరుకుతుంది 🤔
    మనం టీ, కాఫీలు తాగడానికి పాలు ఎలా ఉంటాయి 🤦
    ఓ దేవుళ్ళూ.. మావన్నీ తాగెయ్యొద్దు 😢

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 3 місяці тому +4

      నీకు విమర్శించాలీ అనుకుంటే...ఆ పూజ చేసిన విదానం తప్పు ఐతే పూజ చేసిన వాళ్ళని విమర్శించు అంతే కాని దేవతలని ...విమర్శించకు....నీ వెకిలి మాటలు మడిచి.....జాగ్రత్తగా ...నీ దగ్గరే ఉంచుకో అర్థమవుతోందా

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      @@vijaykrishna5199
      చూడండి కృష్ణ గారు..
      నేను కామెంట్ చేసింది కూడా సాయిగాడు నీళ్ళు తాగాడు, తాగిన తర్వాత వాటిని బయటకు వదిలేసాడు అని చెప్పే కొజ్జాలని, వాటిని నమ్మే లుచ్ఛాలని..
      వారాహి పాలు తాగింది, పానకాల స్వామి పానకంను తాగింది అని చెప్పే ఎర్రి పుష్పాలను, వాటిని నమ్మే కొండ గొర్రెలనే ఇండైరెక్ట్ గా చెప్పుతో కొడుతున్నాను.
      అది మీరు గమనించ గలరు 🙏
      ఇలాగే మాట్లాడిన పైలా దాస్ గారిని కూడా కొంతమంది కావాలని రోడ్డుకు ఈడ్చి, మేము బ్రహ్మలం అని చెప్పుకునే నోటితో పైలా దాస్ గారిని పచ్చి బూతులు తిట్టారు!
      ఆ బూతులకి ఆయన కాబట్టి తట్టుకుని నిలబడ్డాడు.
      నీలాంటి వాళ్ళైతే ఎప్పుడో ఉరివేసుకుని బొచ్చు ఉండేవాళ్ళు...

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому +1

      ​@vijaykrishna5199
      చూడండి కృష్ణ గారు..
      నేను కామెంట్ చేసింది కూడా సాయిగాడు నీళ్ళు తాగాడు, తాగిన తర్వాత వాటిని బయటకు వదిలేసాడు అని చెప్పే కొజ్జాలని, వాటిని నమ్మే లుచ్ఛాలని..
      వారాహి పాలు తాగింది, పానకాల స్వామి పానకంను తాగింది అని చెప్పే ఎర్రి పుష్పాలను, వాటిని నమ్మే కొండ గొర్రెలనే ఇండైరెక్ట్ గా చెప్పుతో కొడుతున్నాను.
      అది మీరు గమనించ గలరు 🙏
      ఇలాగే మాట్లాడిన పైలా దాస్ గారిని కూడా కొంతమంది కావాలని రోడ్డుకు ఈడ్చి, మేము బ్రహ్మలం అని చెప్పుకునే నోటితో పైలా దాస్ గారిని పచ్చి బూతులు తిట్టారు!
      ఆ బూతులకి ఆయన కాబట్టి తట్టుకుని నిలబడ్డాడు.
      నీలాంటి వాళ్ళైతే ఎప్పుడో ఉరివేసుకుని బొచ్చు ఉండేవాళ్ళు...

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      ​@@vijaykrishna5199
      కాబట్టి డబ్బు కోసం జనాల్ని ఎర్రోళ్ళని చేసి, సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తున్న లోఫర్ నా కొడుకులకు ఇవ్వండి మీ సందేశాలు 🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      ​​@vijaykrishna5199
      కాబట్టి డబ్బు కోసం జనాల్ని ఎర్రోళ్ళని చేసి, సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తున్న లోఫర్ నా కొడుకులకు ఇవ్వండి మీ సందేశాలు 🙏

  • @arunach2146
    @arunach2146 3 місяці тому +1

    🙏🏻🙏🏻