నిత్య పూజ దీపారాధన సందేహాలు🌹

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • నిత్య పూజ దీపారాధన సందేహాలు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 349

  • @vereshkasturi5683
    @vereshkasturi5683 5 місяців тому +101

    ఎంత బాగా చెప్పారు అమ్మ, ఈ రోజు na జీవితంలో గొప్ప రోజు ఎందుకంటే మా ఇంట్లోకి విష్ణుమూర్తి వచ్చారు ఎలా అంటే భగవద్గీతా రూపంలో అది e పవిత్రమైన ఏకాదశి రోజు నేను చాలా చాలా చాలా చాలా సంతోషంగా ఉన్న, ఈ రోజు నేను హిందూ అని గర్వంగా చెప్పుకుంట, ఇది meku చెప్పడం చాలా సంతోషంగా ఉంది.

  • @sprakashrao3933
    @sprakashrao3933 2 місяці тому +13

    జై శ్రీ కృష్ణ. ఎంత భయ పెడితే అంత లా మన మతాన్ని వదిలేసి మరో మతం కి మారిపోతున్నారు. మీ మాటలు భయాలు, శంకలు తీర్చేవిగా వుంటున్నాయి.

  • @aswinevlogs2827
    @aswinevlogs2827 5 місяців тому +10

    అమ్మ ప్రతి నెల పిరియడ్స అయిన తర్వాత ప్రతినెల దేవుడు ఫోటోలు క్లీన్ చేయాలా అలా చేయకపోతే ఏమైనా దోశ ఉంటుందా దీని గురించి వీడియో చేయండి అమ్మ

    • @ChaithuRouthu
      @ChaithuRouthu 5 місяців тому

      అవును చెప్పండి అమ్మ

    • @vivoy91iatvizagcellone24
      @vivoy91iatvizagcellone24 5 місяців тому

      Avnu devuni room lo vundalsi vaste, a room patlu kotti, illu devudu anni clean cheiala, cheppandi pls....

    • @alajangidevi610
      @alajangidevi610 5 місяців тому

      అవును అమ్మ చెప్పండి ప్లీజ్

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 5 місяців тому +18

    నిజంగా ఈ రోజు ఈ వీడియో రావడం శ్రీ కృష్ణ పరమాత్మ మీతో ఇలా చేపించాడు సత్యభామ గారు ఏకాదశి రోజు

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 5 місяців тому +35

    సత్యభామ గారు ఎంతో చక్కగా చెప్పారండి.ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే తెలుసండి. నా పెళ్ళై ముప్పై సంవత్సరాలు మాది ఉమ్మడి కుటుంబం.ఇంట్లో అత్త,మామ,మరిది ఉంటారు.మావారికి ప్రతిరోజు క్యారేజ్ కట్టాలి.ఇంట్లోవారందిరిని సవిరించి అంట్లు,బట్టలు,పాచి పని,తడుపుడు,అన్నీ అయిపోయాక స్నానం చేసి అప్పుడు దీపారాధన చేసేదాన్ని అప్పటికి దగ్గర దగ్గరగా పన్నెండు అయిపోయేది.క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి.గత నాలుగు సంవత్సరాల నుండి ఆరోగ్యం సహకరించక ఇప్పుడు మీరు చెప్పినట్లు ఓపికను పట్టి దీపం వెలిగించి ధ్యానం స్టాట్ చేశాను.

    • @vijayalakshmigosika6115
      @vijayalakshmigosika6115 5 місяців тому +5

      ఒకప్పుడు నాది అలానే ఉండేది.ఇప్పుడు పని అమ్మాయి ఉంది.దీపం పిల్లలు,మావారు దీపం పెడ్తారు.ప్రాణానికి హాయిగా ఉంది(నడుం,మొకాళ్ళ నొప్పులు ఉన్నాయి😃).

  • @durgajasti9113
    @durgajasti9113 5 місяців тому +30

    చెల్లీ ఒకరు వేసుకున్న బట్టలు ఇంకొకరు వేసుకోకూడదు దారిద్య్రం, శని అని అంటున్నారు నిజమేనా. మీరు వివరంగా చెప్పండి. మా పిల్లలు ఒకరీవి ఇంకొకరు వేసుకుంటారు. మేము మా అక్కలు, వదిన అందరం అలాగే ఉపయోగించుకొంటాం సందర్భాన్నిబట్టి , అది తప్పు అని వాళ్ళ దారిద్య్రం, శని మనకి, మన సిరి సంపదలు వారికి చేరుతాయని భయపెడుతున్నారు నిజమేనా దయచేసి తెలుగలరు

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 5 місяців тому +8

      Yes!Skin diseases occur.Many problems arise.

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 5 місяців тому +1

      Mana pedda vallu chepina vatini lothuga alochiste samadhanam manake dorukuthundi...
      Vallu chepina vatiki artham vallu vesukunna battalu vesukovadam valla valla skin problems vunte manaku vastai......

    • @anveshiny189
      @anveshiny189 5 місяців тому +3

      Intlo 10 pillalu undevaru inthaku mundhu rojullo... Separate dresses undatam kashtam .. kabatti okari battalu okaru vesukovtam sahajam .. thappu ledu okate intlo vallu kabatti.. memu kuda maa akka Anna la battalu vesukuntaam.. bayati vaari battalu vaddu antaaru peddalu.. evaro isthe teesukuni vesukovtam manchidhi kaadu antaaru..

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 5 місяців тому +4

      ఇంట్లో ఎవరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ లేకపోతే పరవాలేదు.బయటవాలు ఇచ్చే బట్టలు తిస్కోవద్దు

    • @prasaddasarp114
      @prasaddasarp114 5 місяців тому +3

      బట్టలే కాదు సోప్, టవల్ కూడా ఒకరు వాడినవి ఇంకొకరు వాడకూడదు. అందరికీ సెపరేట్ గా సోప్, టవల్ ఉంచుకోవాలి.

  • @prasannach3201
    @prasannach3201 5 місяців тому +24

    Ee పరిస్తితులలో మనం ఆ పరమాత్మకు మనస్పూర్తిగా చేయగలిగేవి నామస్మరణ ఇంకా నమస్కారము.
    Jai shree Radhe Krishna🙏♥️

  • @vijayalakshminadella6431
    @vijayalakshminadella6431 Місяць тому +9

    మగవాళ్ళు దీపంపెడితే మంచిది పూజ చేసిన మంచిది అన్నారు

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 5 місяців тому +35

    ఇంత చక్కగా చెపారు అక్క చాలా భయం వేసేంది ఇలా అలా లేకపోతె నష్టం జరుగుతుంది. అని భయపేటారు.😢 పూజ అంటేనాకు చిరకు వచ్చింది. మీరు ఇంత సింపులుగ చెప్పారు. నేను ఎక్కువ పోటోలు పెట్టాలేదు అక్క ఒక లక్ష్మిదేవి గోవిందుడు మాత్రం మే చాలు భగవద్గీత ఇజన్మకి స్వామి పాదాలు చాలు నిజంగా మీ పరిచయం ఒక వరం😃😃😃😃 భగవద్గీత చదువు 'తుంటే నాకు భయం పోయింది. నాకు భయంచేసానప్పుడు గోవు భగవద్గీత చదువుతా😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gottapurameshgottapuramesh4900
    @gottapurameshgottapuramesh4900 5 місяців тому +4

    చెల్లమ్మ నేను మీరు పెట్టే వీడియోలన్నీ చూస్తున్నాను అన్ని వీడియోలు కి లైక్ కొడుతున్నాను కానీ మెసేజ్ పెట్టడం నాకు రావట్లేదు ఎందుకంటే నాకు తెలుగు మాత్రమే వచ్చు నేను చదువుకోలేదు మొన్న కేటీఆర్ మేడ్చల్ సభలో జైశ్రీరామ్ అనే నినాదం నీకు అన్నం పెడుతుందా ఉద్యోగాన్ని ఇస్తుందా బ్రతుకుని ఇస్తుందా అని మాట్లాడుతున్నాడు దీని గురించి మీరు కొంచెం స్పందించండి

    • @laksh4231
      @laksh4231 5 місяців тому

      Bhagavanthuni namam tho manishi lo parivarthana vasthundi . Vaallu cheyyaru kaabatte, kcr thagubothu ayyindu, koduku phone tapping lu chesi aadavalla jivithalatho aadukunnadu, Kavitha liquor danda chesthundi. Manam cheyyagalama cheppandi. Bhagavanthuni namasmaram chese vaallaku cheyyani vaallaku adhe Theda

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 5 місяців тому +2

    ఇలాంటివి చెప్పి భయపెట్టి పూజలు మనిపించేస్తున్నారు.ఇంత తేలికగా చెప్తే అందరూ పూజలు చక్కగా చేసుకుంటారు.మతాలు ఎందుకు మారుతారు.

  • @Pooja-di2gx
    @Pooja-di2gx 5 місяців тому +28

    అబ్బా...tx మేడం... అసలే ఆడదాని జీవితం నరకం.... జీతం భత్యం లేని పనిమనిషి అయిపోయింది ఆడదాని జీవితం... అంత చేసిన చివరికి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు...ఈ ప్రయాణం లో ఆ భగంతుని నిందిస్తూ వుంటాం... మధ్యలో ఇది ఒక పని అని...మీ అన్ని వీడియోస్ లో కి ఇదీ చాలా చాలా చాలా రిలాక్స్ గా హ్యాపీ గా ఉంది అండి..... మీ ప్రోటాన్ మెయిల్ కొంచం చెప్పండి pls....

    • @nl3521
      @nl3521 5 місяців тому +2

      క్షమించండి ఆడదాని జీవితం నరకం జీతం భత్యం లేని పనిమనిషి అన్నారు కాదా అది తప్పు ఎవరికండి మనం చాకిరీ చేసేది మన కుటుంబానికి ఆడవాల్లం ఇంటి పని చేసుకోకపోతే మగాడు చేస్తాడా ఒక వేళ మనం సంపాదన అంటూ జాబ్ కి వెళ్తే మన ఇంట్లో పని చేసే పని మనిషి కూడా ఆడది తాను మన ఇంటి పని చూసుకొని ఇంటి వెల్లి ఊకనే ఉండదు కదా ఎందుకంటే కుటుంబానికి ఆడదాని అవసరం మగాడి సంపాదన మన వంసాన్ని మోసే పిల్లలు మనకు ఇంకా ఓపిక ఉంటే అత్త మామ ఇవన్నీ మన బాధ్యత మాత్రమేనా మనకు కష్టం వచ్చినప్పుడు మనకు సాయంగా ఉంటూ ఆ టైమ్ లో మనకు పనిమనుషులు అవుతారు అప్పుడు వాల్లకు మనం జీతం భత్యం ఇవ్వం కదా ఒకరి జీవితాన్ని చూసి మనం రిలాక్స్ పడటం కాదు మనం ని చూసి మన ఇంట్లో వాళ్ళు రిలాక్స్ కావాలి sorry ❤😊

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Місяць тому +2

      ​@@nl3521 adavallu entha Pani chesina adi cheyyala edi cheyyala ane vallu unnaru la karalatho sambhodistu thitte mahanubhavulu endaro alanti matalu puttintlo vinani adapilla atha intlo roju Ave vinipistu unte virakthi radaa thindi peduthunnam inti chakiri motham cheyyali antam correct ah
      Konthamandi adavallaki blood thakkuvaga undatam valla koncham pani chesina ayasam alasata kasepu kurchovali anipistundi pani cheyyali anipinchadu ayina kuda time Anni ready cheyyakapothe thidatharu ani health Ela unna chesestaru 2 bedrooms hall kitchen bayata varanda intichuttu kuda anthe place untundi avi Anni daily 2 time udavali antlu battalu pillala Pani kanisam water kuda techukuni tagakunda unde magavallu unnaru
      Andaru adavallu cheyyatleda nuv okkadanive chestunnava antu untaru andaru okela undaru kada ede mata magavallani ante urukuntara
      Andaru lakshalu kotlu sampadistunnaru Mari nuv sampadinchatledu ani intlo adavallu ante urukuntara vallaki oka nyayam magavallaki oka nyayam
      Enka pandagalu vaste prasadalu vallu avi vandaru nuv em vandaledu antu untaru 1 item edaena nyvedyam pedithe saripoda 5 to 10 vandali kantiki kanapadali poni ah vandina vatitho thini saripettukuntara prasadam tho pati Annam kuralu vandali 12 ayyesariki Ela undabatte mathamarpidulu ekkuva avtunnay
      Ardam chesukune magavallu 10% matrame

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww 5 місяців тому +6

    చాలా థాంక్స్ అమ్మ ఇప్పుడు మీరు చెప్పింది మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఎప్పుడు నుంచి సందేహం ఉంది ఈ రోజుకి ఇది తీరింది అమ్మ చాలా చాలా థాంక్స్ మీకు చాలా శతకోటి ధన్యవాదములు అమ్మాయి ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఆ గోవిందుడు ఎప్పుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాం🙏🙏🙏

  • @Kruthivastrolleditz
    @Kruthivastrolleditz 5 місяців тому +15

    చాలా బాగా చెప్పారు అమ్మ.
    పూర్వం నుండి మన ఇంట్లో ఏ పద్దతి ఉందో అలా చేసుకుంటే చాలు. కొత్త కొత్త పద్ధతులకు పోయి సమయం , శ్రమ, మనశ్శాంతి పోగొట్టుకోవదు.చెపేవాళు డబ్బులకోసం చాలా చెబుతారు.
    మీకు ఉన్న ధైర్యం ఆ దేవుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ
    జై శ్రీరామ్ 😊😊😊🙏🙏🙏🙏🙏🙏

    • @kvrao2020
      @kvrao2020 Місяць тому

      అమ్మ నా పేరు వాణి మేము పేడ తో అలికితే మళ్లీ 2 ,3 నెలలకి అలికే వాళ్లము పూజ చేసుకున్నాము గుడికి వెళ్ళే వాళ్లము మరి you tube channel చూసి మనసు పాడుచేసుకుంటునాము

  • @chinnuyadav92
    @chinnuyadav92 5 місяців тому

    నిత్య విధులు అని తెలియదా మీకు మీకు ఏమి చేయాలో ఎలా చేయాలో కూడా తెలియదా ముడులు గా చేస్తు ఉంటావా దైవారాధన సమయంలో ఏమి చేయాలో చెప్పు ముందు

  • @Chandhana711
    @Chandhana711 5 місяців тому +3

    ❤❤🎉దయచేసి. ఆధ్యాత్మికత లో ఒక మెట్టు పైకి ఎక్కటానికి ప్రయత్నించండి దీపాల దగ్గర దీపం లో వత్తుల దగ్గర ఆగిపోకండి మహాశయులారా

  • @rajanikaza5506
    @rajanikaza5506 5 місяців тому +6

    ఉదయం పూజ తరువాత మాంసాహారం
    తింటే సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చా

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 5 місяців тому +6

    చాలా చక్కగా వివరించారు సిస్టర్👌👌👌ధన్యవాదాలు🙏🙏💐💐💐
    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ🌹🙏

  • @ramcharan2292
    @ramcharan2292 5 місяців тому +4

    చాలా బాగా చెప్పావు తల్లి ధైర్యంగా 60 ఏళ్ల వయసులో ఏం చేయగలను అనుకుంటున్నాను నువ్వు చెప్పాక ధైర్యం వచ్చింది నా సత్యాన్ని సారం పూజ చేసుకుంటా

  • @MohanaramyaY-uh8im
    @MohanaramyaY-uh8im 5 місяців тому +2

    రోజూ మన ఇంట్లో ఓం నమః శివాయ అని ఎలక్ట్రానిక్ పరికరాల్లో గానీ ఫోన్ లో గానీ పెట్టి వింటు వుండ వచ్చా

  • @gourihomevlogs4001
    @gourihomevlogs4001 5 місяців тому +3

    అమ్మా naaku oka సందేహం నెల నెల అమవాస్య తరువత దేవుడు room, devudupataalu kachithanga cleen cheyyala మద్యలో ఎప్పుడైన cleen chesukovacha please అమ్మా naa kosam video chiyyandi. నెను piriyad అయిపోయిన tharuvaatha cleen chestaanu. maa athagaaru అమవాస్య tharuvaatha kooda cheyali అంటున్నారు. naaku నెలలో రెండు saarlu cheyavalasi వస్తుంది.

    • @padmapriyanka4519
      @padmapriyanka4519 5 місяців тому +1

      Same neku kuda period tharuvatha clean chystanu

  • @mukundafreefire8955
    @mukundafreefire8955 2 дні тому

    Maa lanti vallaki meeru nijanga devatha entha baga chepparu maaku night shft kooda untay kani deepam petyaka pothey edo velithiga untundi kaani shift ayyaka vachi anni panulu cesi pooja ceyyalantey afternoon avthundi ika rest kooda undadhu

  • @prasadramani1838
    @prasadramani1838 7 днів тому

    Roju deepamradhana chesukoni varalu kanappudu nonveg thinacha andi please thelisina vaallu reply evandi

  • @KumariPrasad-q5z
    @KumariPrasad-q5z 5 місяців тому +2

    అమ్మ అందరుమీలాగఛెఫితేబాగుంటుందిఇవనిఛెయలెకమతంమారిపోతునారుతలిహిందుమతానికాపాడండిఓంనమశివాయ

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 5 місяців тому +9

    అమ్మా. జాబ్స్ చేసే గృహిణులు ఉదయమో సాయంత్రమే ఒక్కపూట చాలు వీలైతే ఉభయ ఉష సంద్యల లో దీప ఆరాధన చేయవచ్చు.ప్రత్యేక సందర్భాల్లో విశేషం దీపాలు లో దీపారాధన చేయవచ్చు.వొత్తు ల సంఖ్య 2నుండి14ఇంకా21,51,108 వాడవచ్చు.ఇల్లు అంత దీపాలు లో నింపైయకంది.ఒక్క పూజ మందిరం లో చాలు.

    • @charan-yu8gt
      @charan-yu8gt 5 місяців тому

      Namastey andi..Boddu votthulu leda puvvu votthi okkati veyavachchandi avikuda 2 deepalu kani 2 votthu kani pettala teliyajeyagalaru..

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 5 місяців тому +1

      @@charan-yu8gt ఏక వత్తి పనికిరాదు.2.గానీ3 .అంతకన్నా ఎక్కవైనా మంచిదే.దీపపుకుందే లోవేయాలి

  • @kotapadma3189
    @kotapadma3189 5 місяців тому +5

    అమ్మా శుభోదయం మీరు చాలా బాగా వివరించారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @tejaswininomula3241
    @tejaswininomula3241 5 місяців тому +2

    Hi sister good morning🙏
    Nijam ga me solutions entha relax chesthayi ante okasariga aa devude vachi Naku edi chalu thalli nuvu ibandi padaku ani me matalo cheppinatu untade nijam ga me parichayam e 2 telugu rastrala punyam sister🙏🙏🙏🙏

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 2 місяці тому

    Ladies hanuma,hanuma langulastra pooja cheyya vachicha?cheppandi

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 5 місяців тому +13

    అమ్మ చాలా బాగా చెప్పారు ఏదో కొంచెం అనుమానం ఉంటే అది కూడా తీరిపోయింది దీపారాధన వత్తుల విషయంలో అయితే ఒకటి చనిపోయిన వాళ్లకి ఫోటోలకి మనము దీపం పెడతాం కదా ఆ దీపము లో ఎన్ని వత్తులు వేయాలి మీరు దేవుడి దగ్గర అయితే మూడు వత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి అలాంటివి రెండు పెట్టుకోండి అని చెప్పారు మన పూర్వికులు దగ్గర ఫోటోల దగ్గర మనము పెడతాము కదా దానిలో ఎన్ని వత్తులు వేయాలి ఏక వత్తి వేయాలి అంటే ఒక్క వత్తే మూడు కాదు మూడు కలిపి ఒకటి కాదు ఒక్క వత్తి విడిది వెయ్యాలా ముందుగా కలిపి ఒకటి వేయాలి నీకు కుదిరినప్పుడు చెప్పండి అమ్మ

    • @sreevidyachodavarapu9030
      @sreevidyachodavarapu9030 5 місяців тому

      Deeparadana ki devudu daggara Andi 3 vattalutho cheyali enduku ante manaki Oka slokam undi kadandi " sadyam trivathi samyuktam .... "Ani . Ante tri vathi ante mudu vathulu ani ardam . Idi mana slokam lo unnade cheppanu Andi em anukovaddu.

    • @nagabhavanib5504
      @nagabhavanib5504 5 місяців тому

      @@sreevidyachodavarapu9030 అది అర్థం అయిందండి మరి పెద్ద వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా మరి తల్లిదండ్రుల ఫోటోలు వాళ్ళ దగ్గర కూడా దీపం పెడతాం కదా అందులో ఒత్తులు ఎట్లా వేయాలి అని అడిగాను నేను అమ్మ చెప్పింది అర్థమైంది మూడు ఒత్తులు ఒకటిగా చేసి అలాంటివి రెండు వెయ్యండి అన్నారు ఒక దీపారాధన కుండీలు అది అర్థం అయింది పెద్ద వాళ్ళ ఫోటోలు దగ్గర వెలిగించే దీపారాధనలో ఎన్ని ఒత్తులు వెయ్యాలి అని అడిగాను

  • @gouthamijeevan8991
    @gouthamijeevan8991 5 місяців тому +2

    Sammaka dagara bellam kariginchi vadocha sweets ki vedicheyocha, cheppagalaru

  • @samsuzan7
    @samsuzan7 17 днів тому

    E madya ghee vatti ani round ga vastunay online lo and round cotton vatti kuda…avi vadocha andi mari deeparadhana ki…pls clarify

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 Місяць тому +2

    Ee kalam vallaki kavalsinattuga
    Douts clear chesaru. Santhosham🙏

  • @vanithajay9680
    @vanithajay9680 17 днів тому

    Oka room vundi amma maku a room lone padukovali a room lone oka oka pakka devudi gudi vuntuntundi appudu ellu tudavakunda pooja cheyyochu amma naku reply evvandi

  • @mounikap5656
    @mounikap5656 2 місяці тому

    Evng snanam.cheyakunda deepam pettocha amma.pls rpl

  • @Laxmi-hi3rh7dq7n
    @Laxmi-hi3rh7dq7n 5 місяців тому +1

    Namaskaram amma eppude kallu bayarlu kamme video okati chusanu adi kuda crystavula bibel gurinchi nijanga enni boothulu vuntaya ani bhayankar vesinde meku veelaithe okasari GOPI SANATHANA SENA chanel ni chusi oka video cheyagalarani asistunnanu plz this is my humble request amma plz

  • @AnuradhaVallapu-nf9dq
    @AnuradhaVallapu-nf9dq 2 місяці тому

    Okkakkaru okalaga chebuthunnaru em cheyalo ela cheyalo theliyafam ledhu

  • @saradapothireddy3678
    @saradapothireddy3678 5 місяців тому +3

    సత్యభామ గారు మీరు ఇలాగే అందరి సందేహాలు తీర్చుకుంటూ మాలాంటి వారికి ఎంతో స్పూర్తిగా ఉంటూ మీరు ఇలాగే ధైర్యంగా ముందుకు వచ్చి ఇంకా ఎన్నో విషయాల గురించి మీరు చక్కగా మాట్లాడాలి అని మేము కోరుకుంటున్నాము👌👌👌👌👌

  • @sanju_editz4712
    @sanju_editz4712 5 місяців тому +3

    రోజు దీపాలు తోముకోవాలా అక్క

  • @eswaribhskarla5850
    @eswaribhskarla5850 4 місяці тому

    Madam siva lingam intlo unte roju abhishekam cheyyala

  • @boreddyvenkatakondareddy983
    @boreddyvenkatakondareddy983 5 місяців тому +3

    Chala baga chepparamma.intha vivaramga mana gurinchi nijamga ivanni patinchali ante rojulo chala time dinike saripotundi.tuduchukodM kuda baga chepparu.

  • @anushabisk3666
    @anushabisk3666 5 місяців тому +1

    Amma Nenu daily దీపాలూ శుభ్రం చేయకుండా రోజు దేవుడు దగారా దీపం పెడతాను వారానికీ ఒకసారీ శనివారం రోజు శుబ్రం చేస్తాను అల చేయడం ఒకే న ఆమ్మ. దయచేసి ఈ మెసేజ్ కి ఎవరు ఐన ఆన్సర్ ఇవండి నాకు ఏమీ అర్థం కావడంలేదు

    • @vijitha1701
      @vijitha1701 5 місяців тому +1

      Roju shubram chesi pettali

  • @shrii1857
    @shrii1857 5 місяців тому +1

    Thanks akka , easy ga undhi Pooja process, kani , gomayam and pasupu neeru, akshatalu kalapadam, before sunrise Pooja chesey attagariki, Tulasi plant watering cheyvacha? Evening or night time Pooja room and photos clean cheyvacha????

  • @pagidakulakalyani2982
    @pagidakulakalyani2982 5 днів тому

    Neeku nijamga dandalamma🙏 na badalu chala varaku teerchavu talli.

  • @BLSJyoti
    @BLSJyoti 5 місяців тому +3

    Yentha Baga cheppaxu thalli,Thank u Bangaruthalli,noorellu santhisanga jeevinchu ma

  • @itsmylife7904
    @itsmylife7904 5 місяців тому +3

    Saryabhama garu..ee roju naku miru pranam posaru..asalu ee video naa gurinche anipinchindi

  • @Vamsi3883vlogs-dy5vo
    @Vamsi3883vlogs-dy5vo 5 місяців тому +1

    అమ్మ నేను కామాక్షి దీపంలో రెండు దీపాలు వేసి వెలిగిస్తాను వేరే ఏ దీపుము పెట్టను ఇలా చేసుకోవచ్చు కదా నాకు కచ్చితంగా రిప్లై ఇవ్వండి అమ్మ.

  • @vamsiboggavarapu2364
    @vamsiboggavarapu2364 5 місяців тому +1

    Chaala baaga cheppavu thalli last words ayithey 💯 true oka dought amma oothulu besa sankyam lo vundali ani rendu kundulu pettey varu 4 othulu vesi addanga maroka othu veyyali antaru alagey oka deepam pette vallu rendu othulu adanga oka othi veyyali antaru correct na cheppandi 🙏🙏

  • @prashanthinatukari9473
    @prashanthinatukari9473 2 місяці тому

    Pooja chesetappudu madi battalu thodigi pooja cheyala madam

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 5 місяців тому +2

    Tq sooooooo much andi TQ sooooooo much nake health bagodu andi Puja cheyalante chala ishtam kani illantha thuduchukoleka ukkosari manesthunna ippudu bayam lekunda chesukunta Puja tq andi

  • @spkarra
    @spkarra 5 місяців тому +1

    భగవంతుని శ్రద్ధగా స్మరణ ముఖ్యం, దీపాలు కాదు.

  • @chinnuyadav92
    @chinnuyadav92 5 місяців тому

    మీ ఫోన్ నంబర్ ఇస్తే మీ తో మాట్లాడతాను

  • @shinecreations2734
    @shinecreations2734 5 місяців тому +3

    అమ్మ సత్యభామ గారు పూజా విధానం గురించి గానీ నిత్య దీపారాధన గురించి కానీ చాలా స్పష్టంగా చెప్పి మానవుని అనుమానాలు అపోహలను తొలగించారు మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి మీరు ఇలాంటివి ఎన్నో చెబుతూ మాలాంటి వాళ్లకు తెలియనివి సూచనలు చేస్తూ మీ ఛానల్ ముందుకు సాగాలని కోరుకుంటూ జైశ్రీరామ్

  • @alajangidevi610
    @alajangidevi610 5 місяців тому +1

    Tq అమ్మ ఈ వీడియో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఈ మధ్య కామెంట్ కూడా చేశాను ఈ వీడియో నా కోసమే చేసినట్టు అనిపించింది తల్లి నా చాలా సమస్యలు మీరు వివరించాకే బాగా తెలిసాయి యూట్యూబ్లో చెప్పినవన్నీ విని అలా చేయాలి ఎలా చేయాలని చాలా కంగారు పడే దాన్ని ధన్యవాదాలు తల్లి

  • @pasamrajesh143
    @pasamrajesh143 5 місяців тому +1

    నా పేరు దేవి!అమ్మ మీరు చెప్పినవి అన్నీ ఎంతో గొప్పగా,ఆధునిక జీవనం గడిపే వారికి ఎంతో వెసులుబాటు ఉనై....ఈ వీడియో మన ఆధ్యాత్మిక వేత్తలు చూస్తే భూమి తలకిందులు అయినంత పని చేస్తారు😂🙏🚩🇮🇳

  • @renukagattu4952
    @renukagattu4952 5 місяців тому +2

    Meeru 100years happy ga undali Ani korukuntunnanu.

  • @vasavig4194
    @vasavig4194 5 місяців тому +2

    Madam meru cheppe maatalu Naku poina strength thirigi koddi koddi ga vasthundi.Thank you madam🎉

    • @vasavig4194
      @vasavig4194 5 місяців тому

      Madam ayodya nundi akshanthalu vachai kada. Avi eavari thala meda Aina vesinapudu padipothe eam cheyyali. Kids ki vesthe eakkadekkado padestharu kada madam.appud eam cheyyali madam.porapaatuna mana kaliki thagilipothayemo Ani bhayam vesthundi madam.please eado oka solution cheppandi madam.Today ma papa birthday madam.eam cheyyali cheppandi please

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 5 місяців тому +1

    Amma garu chala baga chepparu andi deeparadhana kundhulu prathiroju thomina tharvathe deepam pettala andi adhokkate doubt theerchandi

  • @subhashinim8692
    @subhashinim8692 4 місяці тому

    Amma me Phone no
    Ivvu ma.... please ,

  • @p.bhargavireddy429
    @p.bhargavireddy429 5 місяців тому +1

    Namaskaram akka, baga chepparu . Akka youtube lo oka channel undi daily remedies , daily okka oka rakam pooja anta, festivals ki munduroje a festival ela cheyyali ani demo vedio anta, dini gurinchi meeru matladani pls akka

  • @Gamingwithsushanthff
    @Gamingwithsushanthff Місяць тому

    Evanni yanno rojulu nuddyi naku vunna doutes

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 5 місяців тому +3

    Jai.sriram.manaki.yedhi.manchi.anipisthe.adhemanaki.manchijaruguthadhi

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 5 місяців тому +2

    Amma e samsyatho 4 nela garbavathiga unna nenu dhepam pettukovadam manesanu me video naku chala vupayogam

  • @nms3380
    @nms3380 5 місяців тому +2

    Amma ashtottaram ela chadavalo video chesta anaru cheyandi amma

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 5 місяців тому +1

    ❤nenu puuvothi okati vesi pooja chestuna amma e madya....edi correct ne ga

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 5 місяців тому +3

    మంచిగా చెప్పారు అమ్మ గారు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @Raji-o1zj
    @Raji-o1zj 5 місяців тому

    ఉగాది గురించి ఒక వీడియో చేయండి సత్య భామ గారు... యు ట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఫొటోస్ క్లీనింగ్ అని గ్రహణం అని ఏవేవో వీడియోస్ వస్తున్నాయి... క్లారిటీగా అసలు ఎలా జరుపుకోవాలో ఒక వీడియో చేయండి...

  • @prameelachennoju6051
    @prameelachennoju6051 5 місяців тому

    వత్తులు కూడా కొనుక్కొని పూజచేసుకోవాలి కదా. మనింట్లో చెట్లు పెంచేoత place లేదు. ప్రొద్దున, సాయంత్రం పూజలో రోజూ 4 వత్తులు, special ocassions లో ఇంకా ఎక్కువ వత్తులు వెలిగించాలంటే, నూనె, వత్తుల కట్టలు full advance లో తెచ్చి పెట్టుకోవాలి. 60 years తర్వాత ఒంటరిగా ఇవన్నీ సమకూర్చు కోవటం కష్టమే. తొందరగా ఐ పోతే మళ్ళీ మళ్ళీ కొనుక్కొని రావాలి. నేను రోజూ 2 దీపాల్లో ఒక్కొక్క వత్తి వేసి 2 పూజా రూంలో, ఒకటి వీలుని బట్టి తులసి దగ్గర వెలిగిస్తాను. దీపాలు వెలిగించ కుండా మాత్రం ఉండలేను. భోజనం చెయ్యలేను. అన్నీ సమకూర్చు కోవటానికి time ఎక్కువ ఇస్తే మనసుపెట్టి ఎక్కువసేపు అన్నీ శ్లోకస్ చదవ లేను.

  • @kaparthipreetham6510
    @kaparthipreetham6510 5 місяців тому +3

    Chaala chakkaga strong ga chrpparu 🙏🙏

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 5 місяців тому +2

    Chala baga chepparu. Maku unna అపోహలు anni poyai🙏

  • @padma74-68
    @padma74-68 5 місяців тому +1

    Hi andi! Puttu ventrukalu gurinchi oka video cheyandi pillalaki puttu ventrukalu theesyakamundhu juttu udipothe adi daachi pettala duvvena tho juttu duvvacha ilanti konni doubts untai kadha deeni gurchi oka video cheyara

  • @sunitharachapalli7146
    @sunitharachapalli7146 Місяць тому +1

    చాలా హాయిగా ఉంటుంది మీ మాటలు వింటుంటే

  • @majjirama5321
    @majjirama5321 5 місяців тому +1

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare mantram kosam cheppandi, eppudu japinchavaccha

  • @chandrakalasajja6386
    @chandrakalasajja6386 3 місяці тому

    అమ్మ ఈమధ్య ఆడవాళ్లు పెట్టొద్దు దీపం ఇంటి మగవాళ్లే పెట్టాలి అప్పుడే ఆ పూజ అందరికీ చెందుతుంది అని అంటున్నారు మీరు చెప్పండి అమ్మ ఆడవాళ్ళు చేయకూడదా

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 5 місяців тому +1

    Baga chepparu akka arogyam baleni vallaki kuda Puja chesukovalani untadi but thuduchukoleka arogyam sahakarinchaka Puja cheyalani unna cheyaleni vallunnaru akka

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 5 місяців тому +1

    Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🌹🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 5 місяців тому +10

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 5 місяців тому

      Jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 5 місяців тому

      ​@@KumariKothurthi
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అండీ 🌹🙏

  • @Hemika160
    @Hemika160 5 місяців тому +1

    అమ్మా మీ వీడియోలు అన్నీ కూడా ఆడవారు ప్రాక్టికల్ గా ఆలోచించి ఆచరించేలా ఉంటాయి.. 🙏🙏 ధన్యవాదములు

  • @devigollavilli4804
    @devigollavilli4804 5 місяців тому +3

    Amma monday amaavasya kadha Puja room cleen chayochaa amma chappamdi

    • @radhikaalley4804
      @radhikaalley4804 5 місяців тому +1

      Maa Andari sandeham ide AMMA pls reply

  • @NANDANA578
    @NANDANA578 5 місяців тому +4

    నా జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి,

  • @kalpanay8763
    @kalpanay8763 5 місяців тому +1

    Nenu elane chestuntanu andharu alacheyakudadhu antaru jai srikrishna

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 5 місяців тому +2

    అమ్మ నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటూ ఎలా అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @sivabalaji-u2i
    @sivabalaji-u2i Місяць тому

    Naa kosame cheppinatlu undi... Naaku health problems unnai... Opikaga cheya lenu... Tq sis...

  • @Lalli-papa-diy
    @Lalli-papa-diy 5 місяців тому

    చాలా థాంక్స్ అక్క, నా సందేహాలు అన్ని ఈ Video లో తీరిపోయి. ఆడవాళ్లు Problems బాగ అర్థం చేసుకుని చెప్పారు. రోజూ పూజ చేసుకోవాలని ఉంటది. కానీ అన్ని clean చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 దాటి పోతుంది. ఈ టైంలో చేస్తే ఫలితం ఉండదు అని మానేస్తునాను.

  • @lakshmisrinivasarajulaks-yh9uq
    @lakshmisrinivasarajulaks-yh9uq 5 місяців тому

    భగవత్గీత చదివిన తరువాత శ్లోకములు గుర్తుంచుకోడం ఎలాగా చెప్పండి

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 5 місяців тому

    Nenu Okate Kundhi Lo Nune Posi 2 Vathhulu Vesi Samrani Kaddilatho Veligisthaanu Venukati Rojullo Amma Veligisthadhi

  • @vasanthalakshmi862
    @vasanthalakshmi862 5 місяців тому +1

    Veryuseful video for busy wives jobholders who can't do with uncooperative family members servants rude behaviour thxmadam for yourvaluable information ❤

  • @geetharam9366
    @geetharam9366 5 місяців тому +5

    జై శ్రీ కృష్ణ 🌷🌷

  • @sobharani2151
    @sobharani2151 5 місяців тому +1

    Intlo antha mandhi pooja chayali please chappndi

  • @sudhanarla9004
    @sudhanarla9004 5 місяців тому +1

    Amma , matti prameeda lo Deepam petta vachha.Prameeda roju kadaga valenaa.

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 5 місяців тому

    Nenu daily3 vatthulu vese vélighisthunnanu20 years nunich 1 chinna deppamu thulasi deggara sajyam thrivarthi annaru khadha

  • @sankarbabu5803
    @sankarbabu5803 5 місяців тому +1

    Kushmanda deepam kosam cheppandi satya garu

  • @susheelakonduri2719
    @susheelakonduri2719 5 місяців тому

    సత్యభామ గారు ఉప్పుదీపం పెట్టాలి అంటున్నారు దాని గురించి చెప్పండి….

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 5 місяців тому +2

    Chaalaa clear gaa cheppaaru.Krutagnatalu

  • @srinivasaraok8219
    @srinivasaraok8219 5 місяців тому +2

    జై శ్రీరామ్ జై,గోవింద సేవ.

  • @Starboy_officials
    @Starboy_officials 5 місяців тому +1

    Akka nejanga meeru cheppy matalu andhariki dhairyanga vuntayi

  • @maheshmahi7949
    @maheshmahi7949 5 місяців тому +1

    Tq Amma naku dought clarify chesaru

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 5 місяців тому +3

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @charan-yu8gt
    @charan-yu8gt 5 місяців тому

    Amma namastey andi.. boddu votthulu naninchi pettukunte regular deeparadana sulabhamani na anubhavam.. chakkaga pramidalo kurchuntundi votthi; mari adhi okkati veyavacha leda 2 votthulu kani leda okaa votthi vesettu ayite rendu kundulu kani pettala telupagalaru.

  • @tkalpana2425
    @tkalpana2425 5 місяців тому +1

    Amma satyabama talli meru chepindi 💯 correct sandehalu terithe aa hai vere leval relax relax

  • @sahithvijayagiri756
    @sahithvijayagiri756 5 місяців тому

    Akka , periods vachina vallu intiki vastharu door mats thokkutharu em cheyyali ,malli avi manam muttukoni pooja cheyyacha