yoga mudras 58 మండూకముద్ర,కోల్పోయినశక్తి, ముఖ కాంతి,లైంగికశక్తి,నిత్యయవ్వనం,వంటి అనేక సత్ఫలితాలు

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 115

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Місяць тому

    చక్కగా ఉన్నది ,,మీముద్రల వివరణ. నమస్కారం.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Місяць тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @karateravi9602
    @karateravi9602 2 місяці тому

    గురువుగారు మీరు చెప్పే ప్రతి ముద్రలో పూరక కుంభక రేచక శూన్యక ప్రాణాయామా చేయవచ్చా .

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు చెయ్యాలండీ ప్రాణయామం చాలా ప్రధానం

  • @suvarchaladevivalluri
    @suvarchaladevivalluri 4 місяці тому +1

    మోకాలి నోప్పులు ఉన్న వాళ్ళు అలా కూర్చో లేరు కదా మరి ఏలా ఉంటాలి
    తెలియజేయండి ❤❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త కుర్చీలో లేదా సోఫాలో కూర్చుని చేసుకోవచ్చు కానీ కాలుని మెలి (కాళ్ళు క్రాస్ గా)వెయ్యారాదు కాలు ప్రక్కన కాలు పెట్టుకొని కూర్చోవాలి

  • @balaamrutharayasam8560
    @balaamrutharayasam8560 4 місяці тому +1

    Ma babu ki ADHD, chadivindi gurtu undatledu , attention, concentration ledu guruji..... yeppudu restless ga untadu 14y ki Parkinson disease...hand lo tremors vastai.......yemaina mudralu cheppandi guruvu garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త బాబుకి ఇప్పుడు వయసేంతండి సరస్వతీముద్ర,చిన్ముద్ర చెపించండి,పెద్దవారైతే మాతంగిముద్ర చేయించండి

    • @balaamrutharayasam8560
      @balaamrutharayasam8560 4 місяці тому

      @@NarayanaRayapureddy 15years andi 10th class below avg lo pass iyyadu

  • @DodlaSaidulu-sy7vz
    @DodlaSaidulu-sy7vz 4 місяці тому +2

    గురువుగారు పిల్లల బుద్ధిమాంద్యానికి ఏదైనా చెప్పండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త పిల్లలు ఎక్కువ సమయం చిన్ముద్రలో ఉండేటట్టుచూడాలి ఏదైనా వినేటప్పుడు హాకినిముద్రలో ఉంటే అద్భుతమైన ప్రతిభ కనిపిస్తుంది

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda 4 місяці тому +2

    గురువు గారు కాలు లో రాడ్ ఉన్న వాళ్ళు ఎలా ..దయచేసి తెలుపగలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త కుర్చీలో కూర్చుని చేసుకోవచ్చు

  • @prasadpothala3019
    @prasadpothala3019 2 місяці тому

    Bhuwaneswarimudracheppagalara

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త, మన ఛానల్ లో ఉంది భువనేశ్వరిదేవిముద్ర చూడండి మన ఛానల్ ఓపెన్ చేసి ప్లెలిస్ట్ లో యోగ ముద్రలు చూడొచ్చు

  • @padmamandadi4254
    @padmamandadi4254 4 місяці тому +1

    గురు గారికీ వందనములు నా కు తలనొప్పి వస్తుంది కాబట్టి నాకు ముద్ర చెప్పండి ఏ ముద్ర చెప్పండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,తలనొప్పికి మహాశీర్షముద్ర మన ఛానల్ లో ఉంది చూడండి

  • @sarswathi.k17
    @sarswathi.k17 2 місяці тому

    Maa Amma ki cancer
    Naku future lo cancer raakunda a mudra veyyali

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త, కేన్సర్ కు లింగ ముద్ర చాలా బాగాపనిచేస్తుంది మందులే లేని మొండి రోగాలను కూడానయంచేసి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది ఈ ముద్ర చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా త్రాగాలి రోజుకి 9 లేక 10 గ్లాసుల వరకూ తప్పనిసరిగా త్రాగాలి లేకుంటే శరీరానికి వేడిచేసి కొత్తసమస్య వచ్చే అవకాశం ఉంది

    • @sarswathi.k17
      @sarswathi.k17 2 місяці тому

      Anni rojulo cheyyali

  • @meenakouturu9013
    @meenakouturu9013 4 місяці тому +1

    Weightloss mudralu cheppandi guruvugaru🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త సూర్యముద్ర పనిచేస్తుంది మంచినీళ్లు ఎక్కువగా తీసుకోండి సూర్య నమస్కారాలు కూడా చాలా మంచి ఫలితాన్నిస్తుంది

  • @ymkmohan2857
    @ymkmohan2857 3 місяці тому

    అయ్యా గురువు గారు నాకు సియాటిక ప్రాబ్లం ఎక్కవగా ఉంది ఇంకా యూరిన్ కి ముక్కి పోయాల్సివస్తోంది pls sir పరిష్కారం చెప్పగలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,వాయుముద్ర ,వరుణముద్ర చెయ్యండి మంచి ఫలితాన్నిస్తుంది

  • @tamminasridharbabu3231
    @tamminasridharbabu3231 4 місяці тому

    గురువుగారు నమస్తే.
    మీయొక్క ముద్రల బుక్స్ ఏమైనా విన్నావా అవి మీ ద్వారా పంపుటకు RS.ఎంత పంపమంటారు.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому +3

      జై గురుదేవా,పుస్తకం ఏమీ లేదండి ప్రజలనుంచి నేను ఏమి ఆశించడం లేదండి నన్ను అర్థం చేసుకొని నేను చెప్పే ముద్రలు ఆచరించి మంచి ఫలితాలను పొందడమే నేనుకోరేది

  • @nalivenkataramana1772
    @nalivenkataramana1772 3 місяці тому

    Namaste guruji
    I humbly request you to kindly provide yr mobile number to clear doubts of manduka mudra guruji

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త 9441042569

  • @bojjasoumya3585
    @bojjasoumya3585 4 місяці тому +2

    Sorry sir, I didn't understand about the tongue movement will you explain to me once again. After tongue folding inside it should be touch the hard palate of mouth then how I have to give movements to the tongue please clarify this

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా,9441042569 కాల్ చెయ్యండి I will explain you properly

  • @anagarajuanagaraju7367
    @anagarajuanagaraju7367 4 місяці тому

    గురువుగారు ఈ ముద్ర వేసేటప్పుడు గురువుగారు ఆహార నియమాలు చెప్పగలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ఆహారనియమలు ఏమీలేవు మితాహారం, సమయపాలన సర్వశ్రేష్టం a

  • @arunanuka2719
    @arunanuka2719 4 місяці тому +1

    Chala baga chepthunnaru gurugaru Tq so much

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @MadhaviVanam-h9p
    @MadhaviVanam-h9p 4 місяці тому +1

    Chala Baga chepparu Sir Thank you

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @VAPZoomINInteresting
    @VAPZoomINInteresting 4 місяці тому +2

    Thanks
    sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @venkataratnam1724
    @venkataratnam1724 4 місяці тому

    Guruvugaru, manaku chakras mana bodylo vuntaya astral bodylo vuntaya

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త మన శరీరం లోనే సూక్ష్మంగా కాంతి రూపంలో ఉంటాయి మెటీరియల్ గా కనిపించవు

  • @SreeKeerthi-f4n
    @SreeKeerthi-f4n 4 місяці тому

    Ma papa ki appudu ado oka helth problem plese sir mudra unta chappandi sir ma papa ki 15 yers

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ఒక్కో సమస్యకి ఒక్కో ముద్ర ప్రాణయామాము,ధ్యానం చెపిస్తూ ఉండoడి

  • @NarraSubramnyamnaidu
    @NarraSubramnyamnaidu 4 місяці тому +1

    Very good.aasana

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @satyavathipeyyala6355
    @satyavathipeyyala6355 4 місяці тому

    Sir please 🙏 white patches kosam ramedi chappra plz

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త సమస్య అర్థం కాలేదండి

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 4 місяці тому +1

    గురువుగారు మంచి విషయాలు మంచి.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు అండి

    • @anagarajuanagaraju7367
      @anagarajuanagaraju7367 4 місяці тому

      ముందుకు ముద్ర వేసేటప్పుడు ఆరోగ్య సూత్రాలు ఏం పాటించాలి గురువుగారు

  • @vaniraoji3614
    @vaniraoji3614 3 місяці тому

    Guruvu garu chala bagundi Manduka asanam

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @arunanuka2719
    @arunanuka2719 4 місяці тому

    Guru garu back pain vunna vallu e mdralu cheyocha

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా,కుర్చీలో కూర్చుని చేసుకోవచ్చు క్రింది మెత్తని దుప్పటి వేసుకొని కూర్చోవాలి ప్రాణ యామాలు చాలా సున్నితంగా చెయ్యాలి లేదా కేవలం ముద్రవేసి ధ్యానం మాత్రమే చెయ్యాలి

  • @ssairam0761
    @ssairam0761 3 місяці тому

    Maanasika paripakvatha leni,stability lekunda ,kopam,aavesham unna vaariki meeremaina chebutaara

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,ప్రాణయామము ,ధ్యానము అలవాటు చెయ్యండి, ధ్యానం మనిషిలో చాలా మార్పు తెస్తుంది

    • @ssairam0761
      @ssairam0761 3 місяці тому

      @@NarayanaRayapureddy ok andi thank you

  • @nagendarnizam1990
    @nagendarnizam1990 2 місяці тому

    🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 4 місяці тому

    కంటి కి శుక్లాలు కీ చెప్పండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త, మండూకిముద్ర బాగా పనిచేస్తుంది అండి

  • @shreeshree1469
    @shreeshree1469 3 місяці тому

    Sunyakam ante emiti??

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,శూన్యకం ఏమి లేకపోవడం ,ప్రాణాయామం లో శూన్యకం అంటే పొట్టలో గాలి లేకుండా ఉండడం

  • @manjulaare5354
    @manjulaare5354 3 місяці тому

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐

  • @laxmitulasikatragadda5989
    @laxmitulasikatragadda5989 4 місяці тому

    From which age kids can put other mudras guruvu garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త 8 ఏళ్ళు నిండిన పిల్లలు చేయవచ్చు

  • @pssab8
    @pssab8 4 місяці тому

    My name is Lakshmi.Please tell me unwanted hair mudra.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా,దానికోసం ప్రత్యేకమైన ముద్ర ఏమీ లేదండి ఒకేసారి మoడూకి ముద్ర వీడియో మన ఛానల్ లో చూడండి ముఖం,శరీరం కాంతివంతం చేస్తుంది కానీ అవాంచిత రోమాల గురించి ఐతే చెప్పలేము

  • @PagadalavamsiDeepak
    @PagadalavamsiDeepak 4 місяці тому

    Super guruvu garu ee sadana valla wonderful results 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @kalpanapasagada9995
    @kalpanapasagada9995 3 місяці тому

    🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @gopalamsankaraiah2494
    @gopalamsankaraiah2494 3 місяці тому

    ❤❤❤❤❤❤❤ thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @parthasarathynaidudaggupat5968
    @parthasarathynaidudaggupat5968 3 місяці тому

    Thank you Guruji🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @ravpjr2522
    @ravpjr2522 4 місяці тому

    Hari hi om to you let the divine noble thoughts be on you

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త Thank you as your wish 💐

  • @lalithakarumuri2242
    @lalithakarumuri2242 3 місяці тому

    శుభం శుభం

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 4 місяці тому

    Chevudu taggataniki mantram cheppagalaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,సూర్యముద్ర,ఆకాశముద్ర ఈ రెండు ముద్రలలో ఒక ముద్ర 3 నెలలు 3 పూటలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చెయ్యండి మంచి ఫలితాన్నిస్తుంది

  • @ganeshs3281
    @ganeshs3281 3 місяці тому

    Thanks Sir🎉🎉

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @ayeshasharif7509
    @ayeshasharif7509 4 місяці тому

    Guruvugaru dabbu raavadaniki mudrali unnaya sir please

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త మన వీడియోలలో ఆకర్షణముద్ర లక్ష్మీముద్ర ధనాకర్షణముద్ర లు ఉన్నాయి చూడండి కొంత సమయం పట్టినా పలితం తప్పక లభిస్తుంది

    • @RajeswariKarri-i7s
      @RajeswariKarri-i7s 4 місяці тому

      Yu tu es eso for each re do😊he

  • @limbhadrimaggidi6948
    @limbhadrimaggidi6948 4 місяці тому

    💐🙏🏻

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @sambamurthydeekonda
    @sambamurthydeekonda 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త 💐🙏

  • @SrinivasReddy-we4ye
    @SrinivasReddy-we4ye 4 місяці тому

    Jai guru Deva Datta 🙏🙏 🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 4 місяці тому

    🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @iloveblessy1873
    @iloveblessy1873 4 місяці тому

    Nice sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @vamsiking4592
    @vamsiking4592 4 місяці тому

    Jai 🙏sri ram tnqq sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @venkatramana9399
    @venkatramana9399 4 місяці тому +1

    Chala baga chepparu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @Swethaa
    @Swethaa 4 місяці тому +5

    గురువుగారు ఇదివరకు నేను ఉబ్బసం మరియు బలహీనత ఉంది అంటే 2 ముద్రలు చెప్పరు చాలా రోజుల క్రింద ఇప్పుడు లాంగుల ముద్ర చెయ్యాలి అనుకున్నాను..అవి కూడా చేయాలి..లాంగులా మరియు మండూక చేస్తే చాలా

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому +1

      జై గురుదేవా, మండూకముద్ర కొంచం కష్టమైంది కనుక జాగ్రత్తగా చెయ్యండి మంచి ఫలితమే ఇస్తుంది, ఉల్లాసముద్ర,స్వాసముద్రలు కేవలం ఆస్త్మాకోసం 3 ముద్రలు కూడా చెయ్యొచ్చు మీకు కుదిరితే చెయ్యండి

    • @Swethaa
      @Swethaa 4 місяці тому +1

      @@NarayanaRayapureddy మరి లాంగుల ముద్ర వద్ద గురువుగారు

    • @venkatalakshmikaruturi6540
      @venkatalakshmikaruturi6540 4 місяці тому

      🙏🙏🙏🌟💯👏👌

    • @radhadontidonti9136
      @radhadontidonti9136 4 місяці тому

      Kaali pagullaki cheppandi guruvugaru 😊

    • @Pratheek859
      @Pratheek859 3 місяці тому

      Rheumatoid arthritis Kodak Edwina mudra chepandi guruv garu

  • @tadiparthisambasivarao6631
    @tadiparthisambasivarao6631 4 місяці тому

    గురువుగారు బట్టతలకు వెంట్రుకలు వస్తాయా చెప్పాగలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому +1

      జై గురుదేవా,రావటం కొంచెం కష్టమే అండి బట్టతలకు అనీకకారణాలు ఉంటాయి అది సహజ స్థితి

  • @VenkateshVenkatesh-mz8hi
    @VenkateshVenkatesh-mz8hi 4 місяці тому

    Sutti yekkuvaindi cheyadam takkuvaidi. Matter pakkaku poindi.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому

      మీ గొప్పతనానికి అభినందనలు keep it up

  • @revathi_hummingforlife
    @revathi_hummingforlife 3 місяці тому

    Pl. Give a closeup @14:00

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @ravishankarv4659
    @ravishankarv4659 4 місяці тому +1

    जय जय गुरु देवोम, ॐ शांति, ॐ शांति,🍁🍁🍁🍁🍁🍁🍁🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏