Domala Nagendra Vasthu :మీరు సంతోషంగా ఉండాలంటే...! వాయువ్యంలో ఈ లోపం ఉండకూడదు |

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 55

  • @umag14
    @umag14 День тому

    Meeru cheppina septic tank Kubera Sthanam lo vastunnadi .Alaa undavachha sir?

  • @eswararao2982
    @eswararao2982 22 дні тому +1

    ధన్య వాదములు గురువు గారు 🙏

  • @konankigovindu69
    @konankigovindu69 20 днів тому +1

    గురువుగారు మీ మాటలు వింటే. గుండగి చస్తారు

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      @konanki
      సింపుల్ గ చెప్పేదాన్ని జటిలంగా చెయ్యటంలో
      సిద్ధహస్తుడిలా వున్నాడు.
      అనవసర భయాన్ని సృష్టించి పబ్బం గడిపే బాపతు.
      మనిషిలో పర్ఫెక్ట్ ఎలా ఉండదో 100 శాతం వాస్తు
      వున్న ఇల్ల్లు ఉండదు. లాజికల్ గ కొన్ని మెయిన్
      పాయింట్స్ అంటే ఈశాన్యం లో బరువు, లేదా బెడ్ రూమ్, నైరుతి లో రోడ్డు పోటు, ఆగ్నేయం
      లో కాకుండా వేరేదగ్గర వంట గది, పడమర
      లో గొయ్యి .. ఇలా చూసుకుంటే చాలు.
      E facing raja ద్వారం ఉంటే ఎదురుగా అంటే
      West lo oka ద్వారం ఉండాలి. కిటికీలకు
      ఎదురుగ కిటికీలు ఉంటే గాలి ప్రవాహం ఉంటుంది .. etc… ఇలా 12- 15 main సూత్రాలు పాటిస్తే చాలు . చిన్న చిన్న సమస్యలకు వినాయక పూజ ప్రతి 2 నెలలలకోసరి చెపిస్తే చాలు ..

    • @paidijyothi6703
      @paidijyothi6703 9 днів тому

      😅

  • @balakrishnachary7907
    @balakrishnachary7907 Місяць тому +5

    thank you sir🙏

  • @lokeshroyal6791
    @lokeshroyal6791 9 днів тому

    Uthara vayayam thaggithe Cheppandi sir

  • @NarayanaNS0363
    @NarayanaNS0363 26 днів тому +1

    Good narration and valuable matter.

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      No.. it’s not..
      He is complicating things.
      12 వాస్తు సూత్రాలు మెయిన్ :
      ఇంటి మధ్య స్థానం నుండి ఇంటిని 4 భాగాలుగా విభజించాలి.
      అప్పుడు N, E, W, S మరియు ఈశాన్యం,
      వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం లెక్కించుకోవాలి
      1. నైరుతి లో మాస్టర్ బెడ్ రూమ్, బాత్రూమ్స్ ఉండొచ్చు
      2. ఆగ్నేయం lo వంటగది
      3. ఈశాన్యం లో పూజ గది, గది బయట ( ఈశాన్యం మూల) ఖాళీ ఉండాలి . వాటర్ పంప్
      లేదా ఫౌంటెన్ ఉండొచ్చు . ఈశాన్యం lo బరువు
      ఉండరాదు
      4. వాయువ్యం lo చిల్డ్రన్ bed రూమ్ వున్నా
      దోషం లేదు.
      5. నైరుతి , లేదా దక్షిణ నైరుతి lo రోడ్డు పోటు
      అస్సలు ఉండరాదు
      6. పడమర lo మట్ఠం, లేదా గొయ్యి అసలు
      ఉండరాదు. వీలైతే 4 వైపులా నలు చదరంగా ఉంచుకోవాలి.
      7. 4 గోడలకు సమాంతరంగా ఎదురెదురుగా
      కిటికీలు ఉండాలి . దీని వల్ల ధారాళంగా
      గాలి ప్రవాహం ఉంటుంది.
      8. ప్రధాన ద్వారానికి ఎదురుగ ద్వారం ఉండాలి.
      ప్రధాన ద్వారానికి ఎదురుగ పొయ్యి ఉండరాదు
      9. నీళ్లు S nundi N ku పారేవిధంగా కొంచెం
      పల్లం గ కట్టుకుంటే వర్షం నీరు N నుండి బయటకు పోతుంది
      10. Guest bed రూమ్స్ వాయువ్య ,
      నైరుతి, నైరుతి దక్షిణ, లో కట్టుకోవాలి. ఎక్సెప్షన్ ga దక్షిణ ఆగ్నేయం లో వున్న పర్లేదు (with some exceptions)
      11 . Over హెడ్ water ట్యాంక్ S లో ఉండాలి
      12. మెట్టు W side ఉంటే మంచిది. Dining W lo ఉండాలి . రాజా ద్వారం N లేదా E lo ఉండాలి. సంప్ N లో ఉండాలి . బాల్కనీ ,
      లివింగ్ రూమ్ ( మెయిన్ హాల్ ), garden లాంటివి E లో ఉండాలి .
      ఇవి పాటిస్తే 80 % సక్సెస్ అయ్యినట్లే. పక్కా .

  • @yeleswarapusatish7868
    @yeleswarapusatish7868 26 днів тому +1

    Tq.🎉

  • @sairama9248
    @sairama9248 14 днів тому +3

    సింపుల్ గ చెప్పేదాన్ని జటిలంగా చెయ్యటంలో
    సిద్ధహస్తుడిలా వున్నాడు.
    మనిషిలో పర్ఫెక్ట్ ఎలా ఉండదో 100 శాతం వాస్తు
    వున్న ఇల్ల్లు ఉండదు. లాజికల్ గ కొన్ని మెయిన్
    పాయింట్స్ అంటే ఈశాన్యం లో బరువు, లేదా బెడ్ రూమ్, నైరుతి లో రోడ్డు పోటు, ఆగ్నేయం
    లో కాకుండా వేరేదగ్గర వంట గది, పడమర
    లో గొయ్యి .. ఇలా చూసుకుంటే చాలు.
    E facing raja ద్వారం ఉంటే ఎదురుగా అంటే
    West lo oka ద్వారం ఉండాలి. కిటికీలకు
    ఎదురుగ కిటికీలు ఉంటే గాలి ప్రవాహం ఉంటుంది .. etc…

  • @anijohn9688
    @anijohn9688 6 днів тому

    16:19 memu uttara vayuvyamu lo compound wall ku touch chesi kattiña ma entire pellillu jarigayi appulu levu

  • @sesettiveeravenkateswarlu4264
    @sesettiveeravenkateswarlu4264 Місяць тому +1

    Santanam lekapodaniki vastu dosam telapndi sir

    • @satheshdasari312
      @satheshdasari312 Місяць тому

      కుబేర స్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్న

    • @raghunandareddynandipati
      @raghunandareddynandipati 11 днів тому

      వాయుయ్యం లో నుయ్యి

  • @chnagasai7611
    @chnagasai7611 13 днів тому +2

    గుండ్రంగా ఉన్న భూమికి అసలు వాస్తు ఏమిటి నాలుగు పలకల స్థలానికి మూఢ నమ్మకాలు ఏమిటి చేసిన పనులు బట్టి కర్మ ఉంటుంది అంతే కానీ వాస్తులు జాతకాలు వల్ల జీవితాలు మారవు

    • @raghunandareddynandipati
      @raghunandareddynandipati 11 днів тому +2

      అందుకే వీధి పోట్లుకు వున్న ఇళ్ల కు, గుండ్రంగా వుండే చుట్టు గుడిసె వేస్తారు, వీధి పోట్లు వున్న, నైరుతి లో నూతులు, గోతులు వున్న ఇంట్లో వుండు, అప్పుడు చెప్పు వాస్తు లేదని

    • @chnagasai7611
      @chnagasai7611 10 днів тому

      @raghunandareddynandipati ఇవన్నీ కూడ డబ్బు సంపాదన కోసం జనాలు ఏర్పాటు చేసుకున్నారు పూర్వ కాలంలో అసలు వాస్తు అనేది లేకుండా చాలా మంది గుడిసెలు వేసుకునేవారు ఎక్కడపడితే అక్కడే ఇళ్ళు కట్టుకునే వారు చాలా హ్యాపీ గా ఉండేవారు

  • @sivaramgopi3555
    @sivaramgopi3555 26 днів тому +4

    చెట్టు క్రింద ఉండే వారికి వాస్తు ఉందా స్వామి జీ

  • @kasturimahesh4187
    @kasturimahesh4187 15 днів тому

    🙏🙏

  • @shaiksyedmohiddishaik9926
    @shaiksyedmohiddishaik9926 Місяць тому +5

    Septic tank ఎక్కడ వస్తుంది సార్

  • @ganeshbattula5392
    @ganeshbattula5392 13 днів тому

    Ayya inthaku bathroom Ekada katali swami🤷‍♂️🤷‍♂️🤷‍♂️

  • @shaiksyedmohiddishaik9926
    @shaiksyedmohiddishaik9926 Місяць тому

    Sir north road facing 12 degrees tilt అయితే ఏం చేయాలి సార్

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      No problem towards south to north
      Or North to east. If pure north is little slightly down compare to south is Also OK

  • @gontlaeswor
    @gontlaeswor Місяць тому

    Can we extend balcony upto North east

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      Yes. You can. But extend straightly not crossly .
      NNE, E, N, EEN balcony can be constructed.. no problem

  • @trivikramaraosutraye4574
    @trivikramaraosutraye4574 День тому

    Thanks for the nice explanation 🙏🙏 Gurvu garu .....
    but........
    Nothing is static.
    Earth is rotating on its axis around the Sun. In 24 hours practically we are changing our directions, suppose starting from East West North South on a single rotation of 360⁰ in next day we are coming back to the same location and in a year we are making 365 times continuously changing our directions around the God, the SUN then where is our sratic locations, they all are imaginary locations.. which are changing with respect to SUN GOD......... Why Sun is changing its directions from in the morning....East to and in evening.....West, once in a day, why its not study or static to its East only ........
    WHAT EVER WE DID... IT WILL RETURN OR COMES BACK
    So dont do wrong things or evils things because same will return
    ALWAYS
    THINK POSITIVE.... THINK GOOD AND
    DO GOOD
    GOOD THINGS WILL HAPPEN OR RETURN TO US.
    Jai Jawan
    Jai Kisan
    Jai Hind
    Vandemataram
    🙏🙏

  • @suryaprakash2656
    @suryaprakash2656 Місяць тому

    Please send 18.-66. West face please give plan sir

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 16 годин тому

    మిమ్మల్ని కలవడానికి మీ అడ్రస్, ఫోన్ నెంబర్ వాట్సాప్ లో పెట్టండి. Sir నమస్తే 🙏

  • @nandigambabu1427
    @nandigambabu1427 Місяць тому

    Can we have car parking in northwest sir

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      Yes. North west is good.
      Enter from north direction while you park.

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      Yes. North west is good.
      Enter from north direction while you park.

  • @gontlaeswor
    @gontlaeswor Місяць тому

    Can we have toilet in basement and entire basement is for parking

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      Basement ? Which direction it is ?

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      12 వాస్తు సూత్రాలు మెయిన్ :
      ఇంటి మధ్య స్థానం నుండి ఇంటిని 4 భాగాలుగా విభజించాలి.
      అప్పుడు N, E, W, S మరియు ఈశాన్యం,
      వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం లెక్కించుకోవాలి
      1. నైరుతి లో మాస్టర్ బెడ్ రూమ్ .
      వెస్ట్ వెస్ట్ నార్త్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      సౌత్ సౌత్ వెస్ట్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      ఈస్ట్ ఈస్ట్ south. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- విత్ ఎక్సెప్షన్
      Waste water south nundi North సైడ్ పారాలీ
      2. ఆగ్నేయం lo వంటగది
      3. ఈశాన్యం లో పూజ గది, గది బయట ( ఈశాన్యం మూల) ఖాళీ ఉండాలి . వాటర్ పంప్
      లేదా ఫౌంటెన్ ఉండొచ్చు . ఈశాన్యం lo బరువు
      ఉండరాదు
      4. వాయువ్యం lo చిల్డ్రన్ bed రూమ్ వున్నా
      దోషం లేదు.
      5. నైరుతి , లేదా దక్షిణ నైరుతి lo రోడ్డు పోటు
      అస్సలు ఉండరాదు
      6. పడమర lo మట్ఠం, లేదా గొయ్యి అసలు
      ఉండరాదు. వీలైతే 4 వైపులా నలు చదరంగా ఉంచుకోవాలి.
      7. 4 గోడలకు సమాంతరంగా ఎదురెదురుగా
      కిటికీలు ఉండాలి . దీని వల్ల ధారాళంగా
      గాలి ప్రవాహం ఉంటుంది.
      8. ప్రధాన ద్వారానికి ఎదురుగ ద్వారం ఉండాలి.
      ప్రధాన ద్వారానికి ఎదురుగ పొయ్యి ఉండరాదు
      9. నీళ్లు S nundi N ku పారేవిధంగా కొంచెం
      పల్లం గ కట్టుకుంటే వర్షం నీరు N నుండి బయటకు పోతుంది
      10. Guest bed రూమ్స్ వాయువ్య ,
      నైరుతి, నైరుతి దక్షిణ, లో కట్టుకోవాలి. ఎక్సెప్షన్ ga దక్షిణ ఆగ్నేయం లో వున్న పర్లేదు (with some exceptions)
      11 . Over హెడ్ water ట్యాంక్ S లో ఉండాలి
      సెప్టిక్ ట్యాంక్‌కు అనువైన ప్రదేశం ఇంటి వాయువ్య మూలలో ఉండాలి.
      వాయువ్య మూల అందుబాటులో లేకుంటే, సెప్టిక్ ట్యాంక్‌ను వాయువ్య దిశకు పశ్చిమాన ఉంచవచ్చు ( west సైడ్ అఫ్ నార్త్)
      పైప్ అవుట్‌లెట్‌లు: సెప్టిక్ ట్యాంక్ నుండి అవుట్‌లెట్ పైపులను ఉత్తరం లేదా తూర్పు దిశల వైపు మళ్లించాలి. పైపులను దక్షిణం వైపుకు మళ్లించకుండా ఉండండి
      12. మెట్టు W side ఉంటే మంచిది. Dining W lo ఉండాలి . రాజా ద్వారం N లేదా E lo ఉండాలి. సంప్ N లో ఉండాలి . బాల్కనీ ,
      లివింగ్ రూమ్ ( మెయిన్ హాల్ ), garden లాంటివి E లో ఉండాలి .
      The best place for car parking is in the north northwest , NW, or southeast, SSE direction of your house
      ఇవి పాటిస్తే 80 % సక్సెస్ అయ్యినట్లే. పక్కా గ్యారెంటీ. ఓం..

  • @dhivijadhivija4837
    @dhivijadhivija4837 Місяць тому

    Avunu sir,madhi double bed room house,memu kuda
    Vayavya mulalo entiki aaninchi bathroom kattamu.bathroom kindhane septic tank undhi eshanyam lo bore ledhu.memu mansikanga,ardhikanga ebbandhullo unnam.ma husbend govt job vadilesadu.
    Manasu nilakada ledhu dheni midha.parshkaram cheppagalaru sir mapai Daya unchi

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      12 వాస్తు సూత్రాలు మెయిన్ :
      ఇంటి మధ్య స్థానం నుండి ఇంటిని 4 భాగాలుగా విభజించాలి.
      అప్పుడు N, E, W, S మరియు ఈశాన్యం,
      వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం లెక్కించుకోవాలి
      1. నైరుతి లో మాస్టర్ బెడ్ రూమ్ .
      వెస్ట్ వెస్ట్ నార్త్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      సౌత్ సౌత్ వెస్ట్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      ఈస్ట్ ఈస్ట్ south. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- విత్ ఎక్సెప్షన్
      Waste water south nundi North సైడ్ పారాలీ
      2. ఆగ్నేయం lo వంటగది
      3. ఈశాన్యం లో పూజ గది, గది బయట ( ఈశాన్యం మూల) ఖాళీ ఉండాలి . వాటర్ పంప్
      లేదా ఫౌంటెన్ ఉండొచ్చు . ఈశాన్యం lo బరువు
      ఉండరాదు
      4. వాయువ్యం lo చిల్డ్రన్ bed రూమ్ వున్నా
      దోషం లేదు.
      5. నైరుతి , లేదా దక్షిణ నైరుతి lo రోడ్డు పోటు
      అస్సలు ఉండరాదు
      6. పడమర lo మట్ఠం, లేదా గొయ్యి అసలు
      ఉండరాదు. వీలైతే 4 వైపులా నలు చదరంగా ఉంచుకోవాలి.
      7. 4 గోడలకు సమాంతరంగా ఎదురెదురుగా
      కిటికీలు ఉండాలి . దీని వల్ల ధారాళంగా
      గాలి ప్రవాహం ఉంటుంది.
      8. ప్రధాన ద్వారానికి ఎదురుగ ద్వారం ఉండాలి.
      ప్రధాన ద్వారానికి ఎదురుగ పొయ్యి ఉండరాదు
      9. నీళ్లు S nundi N ku పారేవిధంగా కొంచెం
      పల్లం గ కట్టుకుంటే వర్షం నీరు N నుండి బయటకు పోతుంది
      10. Guest bed రూమ్స్ వాయువ్య ,
      నైరుతి, నైరుతి దక్షిణ, లో కట్టుకోవాలి. ఎక్సెప్షన్ ga దక్షిణ ఆగ్నేయం లో వున్న పర్లేదు (with some exceptions)
      11 . Over హెడ్ water ట్యాంక్ S లో ఉండాలి
      సెప్టిక్ ట్యాంక్‌కు అనువైన ప్రదేశం ఇంటి వాయువ్య మూలలో ఉండాలి.
      వాయువ్య మూల అందుబాటులో లేకుంటే, సెప్టిక్ ట్యాంక్‌ను వాయువ్య దిశకు పశ్చిమాన ఉంచవచ్చు ( west సైడ్ అఫ్ నార్త్)
      పైప్ అవుట్‌లెట్‌లు: సెప్టిక్ ట్యాంక్ నుండి అవుట్‌లెట్ పైపులను ఉత్తరం లేదా తూర్పు దిశల వైపు మళ్లించాలి. పైపులను దక్షిణం వైపుకు మళ్లించకుండా ఉండండి
      12. మెట్టు W side ఉంటే మంచిది. Dining W lo ఉండాలి . రాజా ద్వారం N లేదా E lo ఉండాలి. సంప్ N లో ఉండాలి . బాల్కనీ ,
      లివింగ్ రూమ్ ( మెయిన్ హాల్ ), garden లాంటివి E లో ఉండాలి .
      The best place for car parking is in the north northwest , NW, or southeast, SSE direction of your house
      ఇవి పాటిస్తే 80 % సక్సెస్ అయ్యినట్లే. పక్కా గ్యారెంటీ. ఓం..

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      NNW lo bathroom vundaradu.
      Vunte vadakandi.
      నేను చెప్పిన 12 సూత్రాలు పాటించండి.
      10 మందికి షేర్ చెయ్యండి . లక్షల్లో
      డబ్బు వృధా చెయ్యకండి వాస్తు కన్సల్టెంట్ కు.
      దగ్గర లో వున్నా స్వయంభు ఆంజనేయ స్వామి
      గుడికి వెళ్లి హిందీ లో తులసీదాసు రాసిన
      హనుమాన్ చాలీసా ఒకే ఆసనం లో 108 సార్లు
      ( 7 గంటలు పడుతుంది) ఉపవాసం
      Vundi చెయ్యండి. మిరియాలతో చేస్తే 108 మిరియాలు అవుతాయి. అవి పొడిగొట్టి
      కొంచెం ( చిటికెడు ) మీ భర్త తినే కూరలో ( plate లో పెట్టినాక ) roju వెయ్యండి . ఇలా చేస్తే అతని
      గుణం 100 % మారుతుంది ..

  • @poojansrigamingff415
    @poojansrigamingff415 Місяць тому

    ,ఉత్తర వాయవ్యంలో పెరిగినా, పడమర వాయవ్యంలో పెరిగినా ఏమిచేయాలో చెప్పండి.

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      NNE or NNW ( your case) edge is ok. No problem.
      WWS edge is not OK. construct small wall. Separate extra space.
      If wall is not possible construct fence and don’t use extra edge space .
      Construct compound wall make it straight . Don’t use extended place.

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 24 дні тому +1

    ప్రతి వాళ్ళు చెప్పే వాళ్ళు అవుతూ వున్నారు ప్రజల్ని భయ బ్రాంతులు కి గురిచేస్తున్నారు ..రక రకాల పేరుతో రక రకాల గా వాస్తు చెబుతున్నారు గౌడ్ వాస్తు రెడ్డి వాస్తు ..ఇలా రకాలు వస్తున్నాయు ఒకరు చెప్పే దానికి ఇంకోరు చెప్పే దానికి కలవడం లేదు ..10 మంది పది రకాలుగా చెబుతూ ఉన్న కొంప ని తలో పక్క గోడలు కూల్చి పారేస్తే ఇంకా ఏం మిగులుతుంది
    మేలుకోండి ..ప్రజలారా ....మేయున్ సూత్రాలు తెలుసుకోండి ..ఈశాన్యం దేవుడు గది ఆగ్నేయం వంట నైరుతి మాస్టర్ బెడ్ రూ0 వాయువ్య0 బాత్ రూలు వుంటాయు పూర్వం నైరుతి లో ఉండేవి ఇప్పుడు ఆగ్నేయం ..వాయువ్య0 కడుతూ వున్నారు
    అన్ని వైపులా అందరూ దేవుళ్ళూ వుంటారు .ఎవర్ని కాదనగలం ..ఆలోచిస్తే అస్సలు ఎటూ ఉమ్మేయలేము కనీసం

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      @dr.m you are correct.
      My comments on him:
      సింపుల్ గ చెప్పేదాన్ని జటిలంగా చెయ్యటంలో
      సిద్ధహస్తుడిలా వున్నాడు.
      అనవసర భయాన్ని సృష్టించి పబ్బం గడిపే బాపతు.
      మనిషిలో పర్ఫెక్ట్ ఎలా ఉండదో 100 శాతం వాస్తు
      వున్న ఇల్ల్లు ఉండదు. లాజికల్ గ కొన్ని మెయిన్
      పాయింట్స్ అంటే ఈశాన్యం లో బరువు, లేదా బెడ్ రూమ్, నైరుతి లో రోడ్డు పోటు, ఆగ్నేయం
      లో కాకుండా వేరేదగ్గర వంట గది, పడమర
      లో గొయ్యి .. ఇలా చూసుకుంటే చాలు.
      E facing raja ద్వారం ఉంటే ఎదురుగా అంటే
      West lo oka ద్వారం ఉండాలి. కిటికీలకు
      ఎదురుగ కిటికీలు ఉంటే గాలి ప్రవాహం ఉంటుంది .. etc… ఇలా 12- 15 main సూత్రాలు పాటిస్తే చాలు . చిన్న చిన్న సమస్యలకు వినాయక పూజ ప్రతి 2 నెలలలకోసరి చెపిస్తే చాలు ..

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      12 వాస్తు సూత్రాలు మెయిన్ :
      ఇంటి మధ్య స్థానం నుండి ఇంటిని 4 భాగాలుగా విభజించాలి.
      అప్పుడు N, E, W, S మరియు ఈశాన్యం,
      వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం లెక్కించుకోవాలి
      1. నైరుతి లో మాస్టర్ బెడ్ రూమ్ .
      వెస్ట్ వెస్ట్ నార్త్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      సౌత్ సౌత్ వెస్ట్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      ఈస్ట్ ఈస్ట్ south. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- విత్ ఎక్సెప్షన్
      Waste water south nundi North సైడ్ పారాలీ
      2. ఆగ్నేయం lo వంటగది
      3. ఈశాన్యం లో పూజ గది, గది బయట ( ఈశాన్యం మూల) ఖాళీ ఉండాలి . వాటర్ పంప్
      లేదా ఫౌంటెన్ ఉండొచ్చు . ఈశాన్యం lo బరువు
      ఉండరాదు
      4. వాయువ్యం lo చిల్డ్రన్ bed రూమ్ వున్నా
      దోషం లేదు.
      5. నైరుతి , లేదా దక్షిణ నైరుతి lo రోడ్డు పోటు
      అస్సలు ఉండరాదు
      6. పడమర lo మట్ఠం, లేదా గొయ్యి అసలు
      ఉండరాదు. వీలైతే 4 వైపులా నలు చదరంగా ఉంచుకోవాలి.
      7. 4 గోడలకు సమాంతరంగా ఎదురెదురుగా
      కిటికీలు ఉండాలి . దీని వల్ల ధారాళంగా
      గాలి ప్రవాహం ఉంటుంది.
      8. ప్రధాన ద్వారానికి ఎదురుగ ద్వారం ఉండాలి.
      ప్రధాన ద్వారానికి ఎదురుగ పొయ్యి ఉండరాదు
      9. నీళ్లు S nundi N ku పారేవిధంగా కొంచెం
      పల్లం గ కట్టుకుంటే వర్షం నీరు N నుండి బయటకు పోతుంది
      10. Guest bed రూమ్స్ వాయువ్య ,
      నైరుతి, నైరుతి దక్షిణ, లో కట్టుకోవాలి. ఎక్సెప్షన్ ga దక్షిణ ఆగ్నేయం లో వున్న పర్లేదు (with some exceptions)
      11 . Over హెడ్ water ట్యాంక్ S లో ఉండాలి
      సెప్టిక్ ట్యాంక్‌కు అనువైన ప్రదేశం ఇంటి వాయువ్య మూలలో ఉండాలి.
      వాయువ్య మూల అందుబాటులో లేకుంటే, సెప్టిక్ ట్యాంక్‌ను వాయువ్య దిశకు పశ్చిమాన ఉంచవచ్చు ( west సైడ్ అఫ్ నార్త్)
      పైప్ అవుట్‌లెట్‌లు: సెప్టిక్ ట్యాంక్ నుండి అవుట్‌లెట్ పైపులను ఉత్తరం లేదా తూర్పు దిశల వైపు మళ్లించాలి. పైపులను దక్షిణం వైపుకు మళ్లించకుండా ఉండండి
      12. మెట్టు W side ఉంటే మంచిది. Dining W lo ఉండాలి . రాజా ద్వారం N లేదా E lo ఉండాలి. సంప్ N లో ఉండాలి . బాల్కనీ ,
      లివింగ్ రూమ్ ( మెయిన్ హాల్ ), garden లాంటివి E లో ఉండాలి .
      ఇవి పాటిస్తే 80 % సక్సెస్ అయ్యినట్లే. పక్కా గ్యారెంటీ. ఓం..

  • @shaiksahil9047
    @shaiksahil9047 Місяць тому +1

    ఉత్తర ఉత్తరము వాయువ్య లో బాత్రూములు కట్టవచ్చా
    మాకు స్థలం లేదు అందువల్ల కట్టాల్సి వచ్చింది.

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      వెస్ట్ వెస్ట్ నార్త్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      సౌత్ సౌత్ వెస్ట్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      ఈస్ట్ ఈస్ట్ south. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- విత్ ఎక్సెప్షన్
      నార్త్ నార్త్ వెస్ట్ ( ఉత్తర ఉత్తర వాయువ్యం ) లో
      ఉండరాదు .. అటువంటప్పుడు ఇంటికి
      బాత్ రూమ్ ki గ్యాప్ ఉండాలి . Waste water
      North సైడ్ పారాలీ

  • @ananthuvenkatadri1622
    @ananthuvenkatadri1622 4 дні тому

    Isn't truee

  • @ananthuvenkatadri1622
    @ananthuvenkatadri1622 4 дні тому

    Ìs not it true

  • @yamsanisatyanarayana
    @yamsanisatyanarayana 8 днів тому

    😂😂😂😂😂😂😂

  • @iforindia4260
    @iforindia4260 3 дні тому

    Ni juttu vastu bagoka youtube lo chestunnav 😅😅😅😅😅

  • @yugendarreddy6368
    @yugendarreddy6368 25 днів тому

    ఏం కాదు వాస్తు లేదు

    • @sairama9248
      @sairama9248 14 днів тому

      Vastu is Science. Due to ill minded people it was betrayed from ages.
      You don’t see electricity, air, or energy (God).
      But still they exist. You need to believe few things in life.
      12 వాస్తు సూత్రాలు మెయిన్ :
      ఇంటి మధ్య స్థానం నుండి ఇంటిని 4 భాగాలుగా విభజించాలి.
      అప్పుడు N, E, W, S మరియు ఈశాన్యం,
      వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం లెక్కించుకోవాలి
      1. నైరుతి లో మాస్టర్ బెడ్ రూమ్ .
      వెస్ట్ వెస్ట్ నార్త్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      సౌత్ సౌత్ వెస్ట్ .. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- best
      ఈస్ట్ ఈస్ట్ south. బాత్రూమ్స్ కట్టుకోవచ్చు- విత్ ఎక్సెప్షన్
      Waste water south nundi North సైడ్ పారాలీ
      2. ఆగ్నేయం lo వంటగది
      3. ఈశాన్యం లో పూజ గది, గది బయట ( ఈశాన్యం మూల) ఖాళీ ఉండాలి . వాటర్ పంప్
      లేదా ఫౌంటెన్ ఉండొచ్చు . ఈశాన్యం lo బరువు
      ఉండరాదు
      4. వాయువ్యం lo చిల్డ్రన్ bed రూమ్ వున్నా
      దోషం లేదు.
      5. నైరుతి , లేదా దక్షిణ నైరుతి lo రోడ్డు పోటు
      అస్సలు ఉండరాదు
      6. పడమర lo మట్ఠం, లేదా గొయ్యి అసలు
      ఉండరాదు. వీలైతే 4 వైపులా నలు చదరంగా ఉంచుకోవాలి.
      7. 4 గోడలకు సమాంతరంగా ఎదురెదురుగా
      కిటికీలు ఉండాలి . దీని వల్ల ధారాళంగా
      గాలి ప్రవాహం ఉంటుంది.
      8. ప్రధాన ద్వారానికి ఎదురుగ ద్వారం ఉండాలి.
      ప్రధాన ద్వారానికి ఎదురుగ పొయ్యి ఉండరాదు
      9. నీళ్లు S nundi N ku పారేవిధంగా కొంచెం
      పల్లం గ కట్టుకుంటే వర్షం నీరు N నుండి బయటకు పోతుంది
      10. Guest bed రూమ్స్ వాయువ్య ,
      నైరుతి, నైరుతి దక్షిణ, లో కట్టుకోవాలి. ఎక్సెప్షన్ ga దక్షిణ ఆగ్నేయం లో వున్న పర్లేదు (with some exceptions)
      11 . Over హెడ్ water ట్యాంక్ S లో ఉండాలి
      సెప్టిక్ ట్యాంక్‌కు అనువైన ప్రదేశం ఇంటి వాయువ్య మూలలో ఉండాలి.
      వాయువ్య మూల అందుబాటులో లేకుంటే, సెప్టిక్ ట్యాంక్‌ను వాయువ్య దిశకు పశ్చిమాన ఉంచవచ్చు ( west సైడ్ అఫ్ నార్త్)
      పైప్ అవుట్‌లెట్‌లు: సెప్టిక్ ట్యాంక్ నుండి అవుట్‌లెట్ పైపులను ఉత్తరం లేదా తూర్పు దిశల వైపు మళ్లించాలి. పైపులను దక్షిణం వైపుకు మళ్లించకుండా ఉండండి
      12. మెట్టు W side ఉంటే మంచిది. Dining W lo ఉండాలి . రాజా ద్వారం N లేదా E lo ఉండాలి. సంప్ N లో ఉండాలి . బాల్కనీ ,
      లివింగ్ రూమ్ ( మెయిన్ హాల్ ), garden లాంటివి E లో ఉండాలి .
      The best place for car parking is in the north northwest , NW, or southeast, SSE direction of your house
      ఇవి పాటిస్తే 80 % సక్సెస్ అయ్యినట్లే. పక్కా గ్యారెంటీ. ఓం..

    • @raghunandareddynandipati
      @raghunandareddynandipati 11 днів тому

      ఏమీ లేదను కుంటే ఏమీలేదు

  • @ravindranathpasuparthi6304
    @ravindranathpasuparthi6304 26 днів тому

    ఇతను చెప్పేది శుద్ధ అబద్ధం