KiranPrabha Talk Show on the most popular telugu novelist Yaddanapudi Sulochana Rani Garu

Поділитися
Вставка
  • Опубліковано 25 тра 2018
  • KiranPrabha narrates the life sketch of the most popular novelist and writer Yaddanapudi Sulochana Rani, who scripted a new legacy in Telugu fictional literature. This talk show also covers the background stories of some of her popular novels.
    MP3 Download: goo.gl/Po7um3
  • Фільми й анімація

КОМЕНТАРІ • 53

  • @arjunvallala2721
    @arjunvallala2721 4 місяці тому +2

    ఎంత హృద్యంగా చెప్పారు సార్! నా అభిమాన రచయిత్రి గురించి ఎన్నో విశేషాలు తెలియజేసిన మీకు హృదయపూర్వక అభివందనాలు

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 3 роки тому +5

    యద్దనపూడి గారి గురించి అద్భుతంగా చెప్పారు... ధన్యవాదాలు

  • @nagamuni7461
    @nagamuni7461 2 роки тому +2

    యద్దనపూడి గారి
    నవలలు సుమారు 10 దాకా నా వద్ద ఉన్నాయి సర్.
    ఋతువులు నవ్వాయి, సెక్రటరీ,బహుమతి, మౌనాభాష్యం,మౌనపోరాటం,కలల కౌగిలి,సౌగంధి,ప్రేమదీపిక, ఒంటరి నక్షత్రం ఇలా చాలానే ఉన్నాయి సర్,
    ఎమెస్కో లో మెంబర్ గా చేరి మంచి మంచి నవలలు తెప్పించుకున్నాను.
    ఆమె స్వర్గస్తులైనపుడు ఓ కవిత కూడా వ్రాశాను కిరణ్ ప్రభ గారు.
    మళ్లీ ఆనాటి రోజులు మీ చక్కటి వ్యాఖ్యానంతో గుర్తుకు తెస్తున్నందుకు ధన్యవాదాలు 🙏

  • @palakaprasadlvss5313
    @palakaprasadlvss5313 2 роки тому +4

    ఐదు దశాబ్దాలపాటు సాహిత్యలోకాన్ని, మహిళా లోకాన్ని తన రచనలతో వుర్రూతలూగించిన లెజండరి రైటెర్ వై యస్ ఆర్ గార్కి ధన్యవాదాలు🙏

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 3 роки тому +4

    She was a great writer and you are a very great narrator Kiran garu.

  • @ShanKonduru
    @ShanKonduru 6 років тому +13

    కాజా నుంచి కాలిఫోర్నియా వరకు వారి ప్రయాణం ఒక సింహావలోకనంగా వివరించిన క్రిరణ్ గారికి ధన్యవాదాలు.

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 4 роки тому +8

    your tone is marvellous Sir

  • @seethabalu888
    @seethabalu888 3 роки тому +4

    She was the Queen of Romance ❤️

  • @vasundaraari5614
    @vasundaraari5614 4 роки тому +6

    Madireddi sulochana gari gurinchi kuda cheppandi aame rachanalu kuda chala baguntai

  • @ramamohanreddygudimetla9058
    @ramamohanreddygudimetla9058 12 днів тому

    సులోచనారాణి పరిపూర్ణ జీవితం వ్యక్తిత్వం రచనావ్యాసంగం మీ గళం లో వినడం ఆనందకరం... 🙏

  • @mkrishnareddy3328
    @mkrishnareddy3328 6 років тому +9

    రచయిత గారి గురించి ఇంతగోప్పాగా విశ్లేషణ ...,T...Q sir

  • @eswaraprasadasarmamalladi1542
    @eswaraprasadasarmamalladi1542 4 роки тому +14

    బామ్మోయ్! నాకు ఉద్యోగం వచ్చింది. ఇదే సెక్రెటరీ మొదటి వాక్యం.

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 2 роки тому +1

    చాలా అద్భుతంగా చెప్పారు sir... ఆవిడ మొదటిసారి కథ పంపినప్పుడు పడిన సంఘర్షణ ఎంతోమంది ఆడపిల్లలు పడలేక ఎన్నో కలలు , కళలు తెరవెనుకే కనుమరుగైపోియాయి అనిపిస్తోంది నాకు. "యద్దనపూడి సులోచనారాణి గారు తెగువ గల మకుటం లేని కథల మహారాణి"🙏🙏🙏💐💐💐💐

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 3 роки тому +2

    Thank you Kiran garu, you've given a good account of my favourite novel writer. We came to know a lotof unknown things about this great writer.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому +1

    Thank you so much kiran prabha garu. Oka goppa vyaktini gurinchi chepparu sir. Naa wife 10 rojula kritame chani poyindi . Varu maranam gurinchi cheppina matalu naaku odarpu ayindi sir. Naa badha kasta taggindi sir. Dhanyavadamulu sir. Guntur, Andhra Pradesh, india.

  • @sravyapinnamaneni6791
    @sravyapinnamaneni6791 3 роки тому +2

    ఇప్పటికీ ఆవిడ రచనలు చదివితే పాత రోజుల్లో కి వెళ్ళిపోతాము,,very refreshing if we read our novels. చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాము. ప్రేమలేఖలు ,కీర్తి కిరీటాలు,ఈ తరం కధ,నేను రచయిత్రిని కాదు కధలు అద్భుతంగా వుంటాయి.

  • @kutumbaraoprabhala2127
    @kutumbaraoprabhala2127 3 роки тому +2

    Great narration by Sri Kiran who makes us to visit past 💐

  • @nocastejagadeesh2463
    @nocastejagadeesh2463 3 роки тому +1

    Mee valla telugubasha lo kottha kottha padalu nerchukuntunnanu kiran garu😍😍😍😍🙏🙏🙏🙏

  • @vugguramanjaneyulu3858
    @vugguramanjaneyulu3858 3 роки тому +1

    Great explanation about yaddanapudi sulochanarani Garu. Thank you kiran garu.its great experience for me.i know lot of things in your talk show.🙏🙏🙏🙏🙏

  • @sv2200
    @sv2200 3 роки тому +1

    కాసేపు అలా అలా ఆకాశం లో విహరించి వచ్చేలా వుంటాయి ఆ కథా కళికలు,, ఆ సరస్వతీ పుత్రిక కు వందనములు ,,🙏🏻🙏🏻👍👍

  • @deepusworld8018
    @deepusworld8018 2 роки тому +4

    కనీసం ఒక డాక్టరేట్ ఇవ్వలేదు. Atleast schools lo aame పేరుతో లైబ్రరీస్ పెట్టిన బాగుంటుంది.

  • @kanthisastry4408
    @kanthisastry4408 3 роки тому +2

    చాలా మంచి విషయాలు చెప్పారు కిరణ్ ప్రభ గారూ

  • @9676044255
    @9676044255 6 років тому +1

    Thanku sir by doing this kind of interviews

  • @ghantasarathchandra1077
    @ghantasarathchandra1077 6 років тому +4

    చాలా బాగుంది !

  • @vvlnarasimharao6472
    @vvlnarasimharao6472 6 років тому +4

    బహు భేషుగ్గా ఉంది.

  • @chinthavenkatesh6966
    @chinthavenkatesh6966 3 роки тому +2

    Thank you sooooooo much @kiran garu your explanation is very very well and awesome sir.....

  • @chitreddyvanaja632
    @chitreddyvanaja632 4 місяці тому

    Abhimana Navala rachayitri yaddhanapudi Sulochana Rani gariki namo namaha mee vishleshana ki🙏🙏🙏

  • @vidyasri1891
    @vidyasri1891 3 роки тому +1

    no word's sir grate houner
    Appatiki Chiranjeevi

  • @pushparao6922
    @pushparao6922 11 місяців тому

    Great narration on great personality. God bless you Sir.

  • @vimalabalusu5706
    @vimalabalusu5706 3 роки тому +4

    మీరు ఎవరి గురించి చెబితే వారితో మేం మమేకమైపోతున్నాం.ధన్యవాదాలండీ.పార్థు నవల ఆంధ్ర పత్రిక లో సీరియల్ గా వచ్చిందనుకుంటున్నాను,ఇప్పటికీ ఆ పార్థుపాత్ర నాకు బాగా గుర్తుండి పోయింది.

  • @karthikm6598
    @karthikm6598 6 років тому +1

    Chala baga chepparu sir :)
    Please do videos on
    Chaya devi Garu
    Vanisri Garu
    On mahanati movie

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 6 років тому +6

    "నేను రాసిన పాత్రలే సజీవంగా నా కళ్ళ ఎదుట తిరుగుతున్నట్టు గా ఉంది,ప్రస్తుత కాలంలో స్తీలను చూస్తుంటే."అని సులోచనారాణి గారు చెప్పిన మాట "కవయః క్రాంతి దర్శన ".అన్న ఆర్యోక్తి రుజువు చేస్తోంది.ఆమె స్త్రీ ఉన్నతి కోసం , స్త్రీ ఆత్మ గౌరవం కోసం రచనలు చేశారు.ఒక రచయిత్రి జీవన గమనంలో ని ముఖ్య అంశాలను స్పృశిస్తూ, ఎంతో హృద్యంగా మనోజ్ఞంగా కథనం సాగించారు.ఇంకా ఏదో తక్కువయిందని ,ఇంకా ఏదో చెప్పవలసింది ,వినవలసింది ఉందేమో అనిపించింది. ధన్యవాదాలు.

  • @ramadevi8434
    @ramadevi8434 6 років тому +3

    U talks very well sir.

    • @Padmavathi-Corner
      @Padmavathi-Corner Рік тому

      నేను నా ఆరవ తరగతి అయిన తరవాత వేసవి సెలవుల్లోమొట్టమొదటిసారి చదివాను. తరవాత అనేక సార్లు చదివాను. చదివించడం లో ఆమెకి ఆమే సాటి. పుస్తకం పట్టుకుంటే పూర్తి చేసే వదిలే వారం.

  • @bhanudamera79
    @bhanudamera79 3 роки тому +1

    I love yaddanapudi sulochanarani

  • @enjamhari3787
    @enjamhari3787 6 років тому +2

    Sir Please make a video on jean-dominique bauby( the diving bell and the butterfly author)

  • @sunandakurapati2945
    @sunandakurapati2945 3 роки тому +2

    Koduri Kousalya Devi garini parichayam cheyandi

  • @ch.shobhareddy3786
    @ch.shobhareddy3786 6 років тому +6

    We remember her for ever.

    • @dreamexpressions
      @dreamexpressions 6 років тому +1

      Mee dwara avidani maku parichayam chesaru ( Nenu na rachanalu)

    • @dreamexpressions
      @dreamexpressions 6 років тому

      Malli mee dwara.....’atimyianivali’ naa lanti vadiki jivanasourabham India to day Telugu magazine dwara parichayam

  • @swarnalathas8554
    @swarnalathas8554 3 роки тому +2

    Daya chesi srirangam Gopalaratnam gari gurinchi cheppandi.

  • @satyavathipulipati
    @satyavathipulipati 11 місяців тому

    కిరణ్ గారు మీ కథనం తో మమ్మల్ని మీ వెంట తీసుకొని వెళ్తున్నారు 😊

  • @priyankamanepalli8667
    @priyankamanepalli8667 3 роки тому

    Anisarlu chavina malli malli chadavali anipinchava sulochana gari novelu.....
    Novela loka rachayithri...
    Ame novelo prati pataraki pranama postaru..anadu chudalani , kanalani prapamcham loki tisukuveltaru..
    Motamadatisari ga telugu enta tiyaga vuntundi ani chepinavuru meru...me ani satabdalu gadichina ma telugu vari gondalu tirastayinga nelichipotaru..
    Amma, meru apataki na gondalu lo makutam leni maharani la nelichipotaru...

  • @801200205
    @801200205 3 роки тому

    The writtings of the Madam,have to divide into two parts.The books before pardhu and books from pardhu to end.The books before pardhu have a nice stylish.The same trend has not been followed from Pardhu.Therefore I discontinued to read books from Pardhu novel.

  • @udayakumar-ro1ys
    @udayakumar-ro1ys 3 роки тому

    Sir vari attagari place krishna dis kanchi kacherla mandal jujjuru

  • @emmkaypee
    @emmkaypee 6 років тому +6

    Bahusa prapancham lo language ki temple ekkada ledu, kani language ki temple vunna prantham lo putti periguna meeru, telugu language meeda oka talk show chesthe, telugu bhasha ki praachina hodaa, modalaina topics mee noti venta vinte maa janma dhanyam avuthundi ani aasisthunnanu

  • @venkataraov9684
    @venkataraov9684 4 роки тому +4

    ఆమె. పుస్తకాలు కోటి ప్రతులు అమ్ముడయ్యాయ ట. బహుశా భారత దేశంలో ఇదే రికార్డ్ అనుకుంటాను

  • @leelavathiminnakuru6061
    @leelavathiminnakuru6061 3 роки тому

    Parthu navala nenu chadhvenandi koncham badhaga vuntundhi kani andhu lo paathralu eppatiki gurthu vunnai

  • @subhakarkoneru8632
    @subhakarkoneru8632 6 років тому

    Sanchaara grandhalayam dwaraa vaari Navalalni chadivaamu
    Paataka lokam lo kala la RANI ,saamragni
    Aadaaya pannu paridhi lo gala RACHAYITHA

  • @enjamhari3787
    @enjamhari3787 6 років тому

    Sir Please make a video on jean-dominique bauby( the diving bell and the butterfly author)